విజయసాయి రెడ్డి రాజీనామా, టీడీపీ కి డేంజర్ బెల్స్

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 355

  • @M.s-c9h
    @M.s-c9h День тому +120

    100% నిజం జగన్ అన్న తో నే మేము ఉంటాము...మంచి మంచి అనే మాట పక్కన పెట్టీ రాజకీయం స్టార్ట్ చేయండి జగన్ అన్న ఫైర్ 🔥

  • @prasaddasarp114
    @prasaddasarp114 День тому +179

    విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల, వైసిపి మీద సానుభూతి పెరుగుతుంది.
    ఫలితం ఓటింగ్ పర్సెంట్ ఖచ్ఛితంగా పెరుగుతుంది.

    • @mohammedafsarali1371
      @mohammedafsarali1371 День тому +14

      కానీ evm tamparing

    • @prasaddasarp114
      @prasaddasarp114 День тому +16

      @mohammedafsarali1371
      ఇబ్బందేమీ లేదు ఈసారి మోడీ టిడిపిని గెలవనియ్యడు. గెలిస్తే బాబు మాట వినడని మోడీకి తెలుసు.
      పైగా ఈసారి ఏపిలో బిజెపి ఎలాగైనా పట్టు సాధించాలని కసితో ఉంది.
      కాబట్టి ఎలక్షన్స్ లోపల టిడిపికి మోడీ చుక్కలు చూపిస్తాడు..

    • @amesh-y3m
      @amesh-y3m День тому +7

      ​@@prasaddasarp114
      ఈసారి మోడీ కూడా గెలవడు

    • @prasaddasarp114
      @prasaddasarp114 День тому +8

      @@amesh-y3m
      బిజెపి గెలిచినా గెలవకపోయినా టిడిపిని మాత్రం ఓడిస్తారు చూస్తూ ఉండండి..

    • @appireddy4793
      @appireddy4793 День тому +2

      Simpathi ante election mundu jariginappudu vasthundi ex babay

  • @venkyvijey716
    @venkyvijey716 День тому +128

    జగన్ పార్టీనుంది ఎంతమంది సీనియర్స్ వెళ్ళిపోతే అంత మంచిది.. ఎవరు వెళ్లిపోయిన ఒక్క పర్సన్టేజ్ కూడా తగ్గించలేరు

    • @narayanarao5230
      @narayanarao5230 День тому

      Jai Janasena
      Honest leader Pawan

    • @malliatsee4931
      @malliatsee4931 День тому

      ఇక తుగ్లక్ గాడు దేకాల్సిందే.. హ హ హా.. నంబర్ 2 నే పోతే ఇక తుగ్లక్ ఒక్కడే.. సైకో తో అంతే.. హ హ హా.. దీనర్దం తుగ్లక్ గాడి అవినీతి బయటకి రాబోతుంది .. చిప్పకూడు తినబోతున్నాడా?? హ హ హా..,.,.

  • @papatlaprasad
    @papatlaprasad День тому +95

    జగన్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మహా శక్తి, అందరూ స్వార్ధంతో వెళ్ళిపోయినా, జగన్ నే నమ్ముకొని, కొన్ని కోట్లమంది ప్రజలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు. వారికోసమైనా దేవుడు జగన్ ని మహా శక్తితో మళ్ళీ తీసుకువస్తాడు. మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో దేశ విదేశాల వారికి కూడా తెలుసు.

    • @jagannadharaolakumdasu1315
      @jagannadharaolakumdasu1315 День тому +3

      Really DANGER BELLS to TDP, not for YCP, very pity to say about TDP cafre.

    • @Katta-x6z
      @Katta-x6z День тому

      Emi pooku . 40 ki minchadu gaa.

    • @malliatsee4931
      @malliatsee4931 День тому

      ఇక తుగ్లక్ గాడు దేకాల్సిందే.. హ హ హా.. నంబర్ 2 నే పోతే ఇక తుగ్లక్ ఒక్కడే.. సైకో తో అంతే.. హ హ హా.. దీనర్దం తుగ్లక్ గాడి అవినీతి బయటకి రాబోతుంది .. చిప్పకూడు తినబోతున్నాడా?? హ హ హా....

    • @papatlaprasad
      @papatlaprasad 20 годин тому

      @malliatsee4931 రాస్త్ర పరిస్థితి అగమ్య గోచరంగా, ప్రజల దగ్గర డబ్బుల్లేక, వ్యాపారాలు లేక, పధకాలు లేక ఏడుస్తుంటే.. వాటిగురించి ఏడవకుండా, కొంతమంది జగన్ మీద పగటి కలలు కంటూ శునకానందం పొందుతున్నారు.. నీ తెలివి తేటలతో రాష్ట్రాన్ని బాగుచేసే సలహాలు చెప్పితే ప్రజలకు ఎంతోకొంత మీకు జరుగుతుంది. నీ కామెంట్ వల్ల నీక్కూడా మేలు జరగదు బ్రో .. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి బ్రో..
      ఇంకా దానికి నాలుగు సంవత్సరాల టైం ఉంది బ్రో. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు పేదల పక్షపాతి... అలానే జగన్ కూడా పేదలకు ఏదోఒకటి చెయ్యాలనే తపన ఉన్న నాయకుడు. అన్యాయం, అధర్మం ఎప్పటికయినా కాలగర్భంలో కలిసిపోయేవే. చూద్దాం. దేవుడు ఏం chesthaado. .
      ఓ పెద్ద విజనరీ అని ఈయనకి సపోర్ట్ చేశా అన్నా వాళ్ళు , ఇప్పుడు స్పందించాలని జనాలు అడుగుతున్నారు. నోర్లు తెరవండి.
      మనం ఎదుటివారి తప్పులు వెతకడానికే పుటినట్టున్నాము కదా. సతీష్ గారు చేసే సేవ శ్రమ, ఆత్మల సంపాదన నీకు కనబడడంలేదు. నువ్వు ఎన్ని ఆత్మలను దేవుని వైపు తిప్పగలిగేవు. సరే, నీ వాదనే కరెక్ట్ అనుకుందాం, తీర్పు తీర్చడానికి మనమెవరిమి బ్రదర్. ఆయన తప్పు చేస్తే దేవునికి సమాధానం చెప్పుకుంటాడు. యేసుక్రీస్తుని అప్పగించిన యూదా ఇస్కారియోతు కూడా దేవునితో తిరుగుతూనే, దేవుడినే అప్పగించేసాడు. వద్దు బ్రదర్ , ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లడమే మంచిది. దానిలో మంచి చెడులు ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చెయ్యడం దేవుని పని. అంతేగాని ఇలా సోషల్ మీడియా కి ఎక్కడం ఎంతమాత్రం దేవుని చిత్తము kaadu.

    • @malliatsee4931
      @malliatsee4931 18 годин тому

      @ తుగ్లక్ లాంటి నీచుడు జైల్లో ఉంటేనే కదా రాష్ట్రం, దేశం బాగుపడేది..

  • @chinnadora5705
    @chinnadora5705 День тому +149

    ఎవడు పోయిన జగన్ కు మేమున్నాము.. 40%లో ఒక్కటి పీకలేరు..

    • @Saikiranofficial89
      @Saikiranofficial89 День тому +19

      40% kadhu Brother, Almost 56% Supports Jagananna only.
      They Manipulated people's votes.

    • @ravikumarb6720
      @ravikumarb6720 День тому

      నీకు లేదా ముఖం 🤣🤣🤣​@@narayanarao5230

    • @ravikumarb6720
      @ravikumarb6720 День тому +12

      మేము కేవలం జగన్ గారిని చూసి నిలబడతాము. జై జగన్ అన్న

    • @balusuramarao6162
      @balusuramarao6162 День тому

      ​@@narayanarao5230నీపాకం రో

    • @kishankandagatla5242
      @kishankandagatla5242 День тому +5

      @@Saikiranofficial89you’re 💯 correct bro

  • @nanimolli1173
    @nanimolli1173 День тому +155

    జగన్ అన్న అసలు రాజకీయం స్టార్ట్... ఒక్కొక్కడికి ఉంటుంది ఆట మామూలుగా ఉండదు.. జై జగన్ అన్న ❤❤❤❤❤❤

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 День тому +82

    మీరు వంద శాతం సరిగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారి ఓటు బ్యాంక్ బీజేపీకి వెళ్లదు.ఇంకా తప్పని పరిస్థుతులలో కాంగ్రెస్ కేనా వెళుతుంది..

  • @saginalassk
    @saginalassk День тому +146

    95 లో ఎన్టీఆర్ అనుకుంటున్నారేమో పాపం, సాంబి, మూర్తి కి అర్ధం కాలేదేమో 😂😂😂😂😂

    • @narayanarao5230
      @narayanarao5230 День тому

      Jai Janasena
      Honest leader Pawan

    • @manikasandhya3331
      @manikasandhya3331 День тому +7

      ​@@narayanarao5230me godu medi, anduke mimmalni, me leader ni pichollu anedi

    • @naren.k2382
      @naren.k2382 День тому

      😅😂😅😂💙💙

    • @kishankandagatla5242
      @kishankandagatla5242 День тому

      @@narayanarao5230pavala gadu honest endira vadu oka kulubothu nayala

    • @malliatsee4931
      @malliatsee4931 День тому

      ఇక తుగ్లక్ గాడు దేకాల్సిందే.. హ హ హా.. నంబర్ 2 నే పోతే ఇక తుగ్లక్ ఒక్కడే.. సైకో తో అంతే.. హ హ హా.. దీనర్దం తుగ్లక్ గాడి అవినీతి బయటకి రాబోతుంది .. చిప్పకూడు తినబోతున్నాడా?? హ హ హా..

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 День тому +89

    నిజమే అమీర్ గారు. జగన్ గారికి సింపతీ
    వస్తుంది. నమ్మకగా పదవి ఇస్తే జగన్ కు ద్రోహం చేసినట్టే కదా.

  • @chaitanyak6915
    @chaitanyak6915 День тому +48

    ఒక్కటి మాత్రం నిజం....... ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు......అది ఆంధ్ర ప్రజలు అయినా....ఆంధ్ర నాయకులు అయినా.

  • @gnm4558
    @gnm4558 День тому +55

    విజయసాయిరెడ్డి గారి రాజీనామా గురించి చంద్రబాబు గారు ఒక ముక్కలో తేల్చేసారు ఎక్కువ మాట్లాడలేదు..లోకేష్ కూడా నోరు విప్పలేదు..మిడి మిడి జ్ఞానం వున్న టీడీపీ క్రిందిస్తాయిలో వున్న వారు మాత్రమే వైసీపీ పని అయిపోయింది అని మాట్లాడుతున్నారు..చంద్రబాబు గారికి ఢిల్లీ లో ఏమీ జరుతుందో..విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశాడో అన్ని తెలుసు

    • @gnm4558
      @gnm4558 День тому +6

      @narayanarao5230 రాజకీయాలలోకి వచ్చిన తరువాత హానెస్ట్ అనే పదం పెద్ద జోక్..పార్టీని నడపడానికి కొన్ని వదులుకోవాలి.

  • @angelpriya314
    @angelpriya314 День тому +84

    జగన్, కార్యకర్తలు, ప్రజలు మాత్రమే వైసిపీలో శాశ్వతం 😮నాయకులు కాదు. జై వైసీపీ 🇸🇱🇸🇱జై జగన్ 🇸🇱🇸🇱

  • @pothulasrinivasareddy9196
    @pothulasrinivasareddy9196 День тому +38

    100%కరెక్ట్

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy6420 День тому +48

    ఇదిపచ్చి నిజం

  • @amarnathareddy2532
    @amarnathareddy2532 День тому +55

    EVM ఉండగా ప్రజాభిప్రాయం ఎవడికి కావాలి.

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 День тому +41

    వెంట్రుక కృష్ణ భూ సంబరపడిపోతున్నాడు విజయసాయి రెడ్డి రాజీనామను చూసి

    • @narayanarao5230
      @narayanarao5230 День тому

      Jai Janasena
      Honest leader Pawan

    • @RNT-g6l
      @RNT-g6l День тому

      సంతోషం ఎక్కువై దిల్ కాయ కొట్టుకోవడం ఆగి పోద్దేమో 🤔😜

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 15 годин тому +1

    Anna
    You are correct
    Wonderful analysis🙏

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula День тому +30

    డిప్యూటీ సిఎం పదవి అనంగానే, అలజడి రేగింది. పెట్టుబడులు కూడా రాకుండా చేశారు. బీజేపీ జాతీయ స్థాయిలో డ్రైవింగ్ సీట్ లో ఉంది. అది మరచి పోతున్నారు.

  • @asrao3511
    @asrao3511 День тому +11

    Yes Correct గా చెప్పారు అమీర్ గారు. BJP బలపడాలంటే TDP నే కిందకి తొక్కాలి. లేదంటే BJP కి వేరే మార్గం లేదు.

  • @KSrinivasrao-bt8dj
    @KSrinivasrao-bt8dj День тому +16

    You are a correct 💯

  • @srinivasareddy179
    @srinivasareddy179 15 годин тому +1

    Suuuuuuuuuper me analysis excellent brother Y S JAGAN MOHAN REDDY GARIKI PUBLIC SUPPORT FULL 💪

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 День тому +10

    కచ్చితంగా డేంజర్ బిల్స్టి టిడిపికి

  • @pashok3569
    @pashok3569 День тому +8

    జగన్ మోహన్ రెడ్డి గారికి సూపర్ ఇలాగే సపోర్ట్ చెయ్యండి మేమున్నాము

  • @swarupavlogs1098
    @swarupavlogs1098 День тому +28

    Avunu Anna edhi correct 💯

  • @rajusadi4095
    @rajusadi4095 День тому +24

    Edi nijam chepparu annayya garu

  • @s.mariyadasu
    @s.mariyadasu День тому +15

    2024 elections లో constitution leaders చాలా మారారు... but ఓటు వేసిన వాళ్లు జగన్ అన్నను చూసి ఓటు వేశారు... still 40% vote share... next election ki అన్నా plans ఉంటాయి కదా... జగన్ అన్న కి వచ్చే problem ఏమీ లేదు.... చుసుకోండి...

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 День тому +18

    Your 💯 percent correct anna

  • @KondetiRamesh-m5l
    @KondetiRamesh-m5l День тому +14

    కరెక్ట్ ఇంకా పెరుగుతుంది కూడా జై జగన్ 👏👏👏👏👏

  • @Lakshmiailuri
    @Lakshmiailuri День тому +10

    Thank you Ameer👍

  • @swarupavlogs1098
    @swarupavlogs1098 День тому +29

    Confirm ga 1 vote kuda taggadu anna...anna ante pranam maku

  • @chinnadora5705
    @chinnadora5705 День тому +11

    మీరు చెప్పింది వాళ్ళు కు ఇంకా అర్థం కాలేదు..

  • @Lakshmiailuri
    @Lakshmiailuri День тому +8

    Thanks for your boost 👍

  • @balugoudreporter5346
    @balugoudreporter5346 21 годину тому +2

    జగన్ రాజకీయం స్టార్ట్ చేసాడు అందులో భాగమే విజయ సాయి రెడ్డి రాజీనామా. జై జగన్ ❤

  • @narureddy16
    @narureddy16 День тому +4

    🎉 వీని వలన కలిగే నష్టం ఏమీ వుండదు, కేడర్ ఎక్కడికి పోదు sympathy inka inka పెరిగి పోతుంది ❤❤❤🎉🎉🎉🎉

  • @rameshpannur3998
    @rameshpannur3998 20 годин тому +2

    ❤❤❤ 💯 correct Ameer garu, your analysis is true ❤❤❤❤

  • @lellamona6771
    @lellamona6771 День тому +10

    Excellent 👍

  • @krishnareddy8856
    @krishnareddy8856 День тому +7

    Ameer bhai you are correct

  • @karanammohan2406
    @karanammohan2406 День тому +9

    100 correct

  • @pothurajugampa321
    @pothurajugampa321 День тому +2

    100 పర్సంట్ మీరు చెప్పింది కరెక్ట్ అమీర్ గారు.

  • @ravikiranthota6009
    @ravikiranthota6009 День тому +14

    Correct andi

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 День тому +6

    Good Analysis . 👏

  • @bhadraraju8160
    @bhadraraju8160 21 годину тому +1

    100%super super
    Jai Jagan Jai ysrcp

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef День тому +8

    కూటమి పాలన దక్షిణ కొరియా కిమ్ జాంగ్ పాలన లాగ తయారు అవుతున్నారు.

  • @avinashkumar2664
    @avinashkumar2664 День тому +16

    Meeru cheppindi nijam anna inkaa jagan anna meedha inka abhimanam perugutundi jagan anna

  • @SimhalanagaMallikarjuna
    @SimhalanagaMallikarjuna День тому +3

    Yes 100 Correct AnnA Jai JAGAN Jai ysrcp ❤❤❤

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 День тому +2

    జయహో జగనన్న జయహో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @harshareddy7552
    @harshareddy7552 День тому +2

    Perfectly said bro.....there won't be any impact on ysrcp vote bank❤

  • @saisudha9598
    @saisudha9598 День тому +6

    వైసిపి ఓటు బ్యాంకు వచ్చి ఎస్సీ ఎస్టీ మైనార్టీ జగన్ వాళ్ళనే నమ్ముకున్నాడు కానీ అగ్రవర్ణ స్థలం వల్ల ఓట్లు దగ్గరకు కూడా రాలేకపోయారు జనసేన అది ఒక కుల పార్టీ అంతే బిజెపి అంటావా అగ్రవర్ణ బిజెపి అంటావా అగ్రవర్ణస్తుందో తప్ప అనగా అర్థం దగ్గరే తీసుకుని గుర్తింపు ఉన్న పదవి లేవు జగన్ గారే మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు గుర్తింపుని ఇచ్చాడు జగన్ గారే మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు గుర్తింపుని ఇచ్చారు వాళ్ల బలాన్ని వాళ్లకు గుర్తుతెచ్చాడు ఏమో పాపం ఏమైందో గ్రామాల్లో ఉండే అగ్రవర్ణస్థితిలో పెత్తనాల దాటికి వాళ్ళు ఓటు వేయలేకపోయారు 2024లో

  • @venkateswarareddygatla
    @venkateswarareddygatla День тому

    Excellent analysis ameer bhai

  • @tagarammohanrao770
    @tagarammohanrao770 День тому +2

    ఎస్ అమీర్ గారు ఇంకా చాలా ఓటు శాతం పెరుగుతుంది జగన్ గారికి మాలాంటి ప్రజలు ఉన్నారు

  • @raghavvendra
    @raghavvendra 19 годин тому

    మీరు చాలా మటుకు వాస్తవంగా చెప్పారు బ్రో 🎉

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 День тому +11

    Jai jagananna god bless you jagananna jai jagananna

  • @sudhakarraokollimarla901
    @sudhakarraokollimarla901 День тому +5

    You are 💯 corect andi

  • @vickyworld6935
    @vickyworld6935 День тому +5

    Ameer Bhai u r team so genius...future parties In AP Ycp and bjp

  • @bmr5787
    @bmr5787 День тому +4

    Yes you are right 👍

  • @arkreddy5060
    @arkreddy5060 День тому +1

    Well said,ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ysrcp కెరటంలా ఉవ్వెత్తున పైకి లేస్తుంది

  • @NaginenisrinivasaraoNagineni
    @NaginenisrinivasaraoNagineni 22 години тому +1

    ❤❤❤🎉🎉🎉🎉🎉

  • @ykrao2827
    @ykrao2827 День тому

    You are hundred percent correct Ameer garu.

  • @pra3012
    @pra3012 День тому +3

    Yes you are correct

  • @ramanjaneyulujakkam9113
    @ramanjaneyulujakkam9113 День тому +4

    Super chaparu

  • @VijayaLakshmi-yr7vf
    @VijayaLakshmi-yr7vf День тому +3

    Yes.noted brother

  • @SLWCSWFH
    @SLWCSWFH День тому +10

    Bjp ni kukkalnu kottinattu, kotti tharumutham. Inka Jagan Anna medha prema ekkuvyndhi

  • @mallikarjunaannam3754
    @mallikarjunaannam3754 20 годин тому

    100%కరెక్ట్ 🎉

  • @SasiKumar-up9cz
    @SasiKumar-up9cz День тому +2

    టీడీపీ మీడియా ఫై పోరాటం సేస్తా 👍సొంత న్యూస్ చేనల్ పెట్టి ఎల్లో మీడియా అరాచకాలు ఎండగడతా 👍విజయ్ సాయి రెడ్డి

  • @manjunathreddy242
    @manjunathreddy242 День тому +1

    కరెక్ట్ గా చెప్పారు

  • @charliegollamandala9165
    @charliegollamandala9165 День тому +1

    Yes 200% your right

  • @venkatramana7303
    @venkatramana7303 День тому +5

    It's 💯💪 correct

  • @KingdomofGodDC
    @KingdomofGodDC День тому +5

    We respect Vijay Sai Reddy gaaru but we are always with Jagan Anna ❤❤❤

  • @bujjireddymunagala9016
    @bujjireddymunagala9016 19 годин тому +1

    Be careful jagan Anna and YCP

  • @poornaiahbilla3959
    @poornaiahbilla3959 День тому +3

    Right sir what you said

  • @yobumanda9
    @yobumanda9 День тому +3

    Exactly bro

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 День тому +6

    Yes

  • @srinathb5514
    @srinathb5514 День тому +9

    Me confidence ilage undali...

  • @Lingareddy-bu8fr
    @Lingareddy-bu8fr День тому +1

    మొన్న ఏన్నికలలో షర్మిల గారు కాంగ్రీసు పార్టి వైఎస్ గారి షర్మిషాను వేడుకున్న అపార్టికి ఒట్లశాతం పెరగలేదు అదిగమనించటం లేదు!

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 День тому +15

    ఒకటి మాత్రమ్ నిజం బీజేపీ లో జనసేనా విలీనం, ఏపీ బీజేపీ అధ్యక్షుడు గా పవన్ కళ్యాణ్ 2029 లో కాపు సిఎం అభ్యర్థి గా పవన్ కళ్యాణ్ పోటీ ఇదే బీజేపీ సింగల్ లైన్ అజెండా !!
    అభివృది అవకాయబద్ద ఇవి అసలు అజెండా నే కాదు ,నెస్ట్ ఎలక్షన్స్ లో కులాల కుంపటి మాత్రం ఖాయం దాని తో పాటు కొత్తగా ఎత్తుకున్న హిందుత్వ అజెండా కూడా ఉంది ఇంకా ఆంధ్ర ను ఆ దేవుడే కాపాడాలి 🙏🙏🙏!!

  • @subhan7405
    @subhan7405 День тому +4

    100 persent currect sir.

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 День тому +3

    SSS 200% PERFECT ANALYSIS AMEER ANNA

  • @jaypalreddy5067
    @jaypalreddy5067 День тому

    చాలా కరెక్ట్ గా చెప్పారు అమీర్ గారు

  • @praveenreddysakkuru
    @praveenreddysakkuru День тому +3

    File a case in Supreme Court to give permission to count 5% evm and vvpad cross check on same day of vote counting

    • @srinivasch-u2f
      @srinivasch-u2f День тому

      Judges won't go against bjp...they are there for Modi-Shah, we can't expect unbiased judiciary in our country..

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 День тому

    1000 % కరెక్ట్ 😅 ❤ సూపర్

  • @raghavareddykarumuru6882
    @raghavareddykarumuru6882 День тому

    Good and realistic analysis

  • @perreddykarri8423
    @perreddykarri8423 21 годину тому

    మీరు చెప్పింది100% కరెక్ట

  • @babafakruddin2629
    @babafakruddin2629 День тому +2

    Jai jagan anna ❤❤❤❤❤❤❤❤❤❤

  • @tsrtallapragada1500
    @tsrtallapragada1500 День тому +1

    YCP vote Bank goes to Congress amir bhai

  • @seelakaadireddy1906
    @seelakaadireddy1906 День тому +1

    Sirexcellentvideo❤🌹

  • @mikeyyy-z2p
    @mikeyyy-z2p День тому

    100persent correct analysis’s

  • @jakkalaramarao4459
    @jakkalaramarao4459 День тому +3

    Yes 100% correct meeru cheppandi ysr vote bank yemi kadu

  • @amarnathreddy7571
    @amarnathreddy7571 День тому +1

    Correct 💯. Ameer garu. Janam lo nunchi vachina party YCP party. Dinamic leader YS Jagan Mohan Reddy.feture lo TDP paristhithi thaluchukunte nuvvu vasthundhi

  • @sampathkumar4255
    @sampathkumar4255 День тому

    Absolutely right

  • @SreenivasaraoKodi
    @SreenivasaraoKodi День тому +1

    ఎవడు జగన్ ను వదిలిపోయిన ,కులం మతం చూడకుండా నా మద్దతు జగన్ గారికే

  • @babu.chanambattlla1930
    @babu.chanambattlla1930 День тому +1

    దానికి మావాడు కూడ o k చెప్పేసినాడంట,,,,,మీరు చెప్పిన గేమ్ స్టార్ట్ అయ్యింది,,,,,,,,

  • @V.NithishKumarreddy
    @V.NithishKumarreddy 22 години тому

    It's really good Brother

  • @jaganmohanrao5565
    @jaganmohanrao5565 День тому

    Yes, u r right

  • @harshavasipalli533
    @harshavasipalli533 22 години тому

    Well said .......

  • @palepuswamy3616
    @palepuswamy3616 День тому

    Yes you are correct sir

  • @kishorekishore8728
    @kishorekishore8728 День тому +2

    King of AP Jagan anna 💪🔥🥰🤩....

  • @moshekoduru5295
    @moshekoduru5295 День тому

    Correctly said sir

  • @LavieLavi
    @LavieLavi День тому +4

    Nijam

  • @AdvocateDevi
    @AdvocateDevi День тому

    Yesss 👍🏻

  • @VSRaju-jt6wq
    @VSRaju-jt6wq День тому +1

    Jaijagan