Analyst Ramnath about MP Vijaya Sai Reddy Resignation |

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 590

  • @kvikram2601
    @kvikram2601 День тому +78

    మంత్రి పదవులు అనుభవించిన ఒక్కరన్న టీవీ చర్చల్లో రాలేదు, అంటే జగన్ ఎంత ఎదవలకు పదవలు ఇచ్చారు తెలుస్తుంది అసలైన కరుడుగట్టిన ysr అభిమానులు నేడు చాలా బాధపడుతున్నారు, జగన్ దే తప్పు అధికారంలో వున్నప్పుడు ysr అభిమానులను దూరం పెట్టాడు

  • @rangarao6308
    @rangarao6308 День тому +62

    ఎర్ర పుస్తకానికి భయపడ్డాడేమో

  • @suryak4224
    @suryak4224 День тому +57

    జనాల్లో బలం లేని విజయసాయి రెడ్డి, సుబ్బా రెడ్డి & సజ్జల రెడ్డి లాంటోళ్ళు పార్టీ లో పెత్తనం చేసేదానికన్నా..బయటికి వెళ్లడమే బెటర్ 👍

    • @viswavihaar7071
      @viswavihaar7071 День тому

      బైటికి ఎందుకు వెల్తారు ... రాష్ట్ర స్థాయి పదవి లో ఉండి చక్కగా వందల కోట్లు దందాలు చేసి పార్టీని మాత్రం బ్రష్టు పట్టించారు ... అలాంటి వెధవలని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చెయ్యాల్సింది పోయి తిరిగి రాష్ట్ర స్థాయి కీలక పదవుల్లో కూర్చోబెట్టాడు అంటే జగన్ ఎంత అహంకారి మూర్ఖుడు ఎవడుంటాడు... ఇదంతా జగన్ గుద్ద బలుపు పర్యవసానాలే ....
      ముందు మారాల్సింది జగన్ ఆటిట్యూడ్...

    • @kirankumarathuluri2535
      @kirankumarathuluri2535 16 годин тому

      No

  • @nuthanapatiramu4477
    @nuthanapatiramu4477 День тому +64

    అందరూ పోయిన కొమ్మినేని ఒక్కడు చాలు లే అన్న ను సీ ఎం చేయడానికి

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 День тому +67

    అందరూ వైసిపి భజన పరులను మాత్రమే పెట్టుకొని చర్చలు జరిపి జగన్ కి నువ్వు వేస్తున్న జాకీల కంటేనా . నువ్వు మళ్ళా వేరే వాళ్ళని అనే వాడివి 😅

    • @mnarahari-m9z
      @mnarahari-m9z День тому +2

      lam channel anthe

    • @HK7E
      @HK7E День тому

      గుద్ద మూసుకో రా లంజకొడకా

    • @happylife...843
      @happylife...843 День тому

      gudda musuko ra

  • @kommurimurthy5921
    @kommurimurthy5921 День тому +45

    పాపం శాంతి (ఎవరో గుర్తుకొచ్చిందా). మొగుడు వెలివేశడు, ఉంచుకున్నవాడు తన్ని బయటకు తరిమేశాడు, ఇప్పుడు నమ్ముకున్నవాడు నట్టేట వదిలేసాడు 😂😂

  • @BodduRamarao-bf7my
    @BodduRamarao-bf7my День тому +34

    ఒకసారి విజయ్ సార్ రెడ్డి గారిని లైవ్ లోకి తీసుకొని మాట్లాడితే బాగుండేది

  • @ps_ps593
    @ps_ps593 День тому +31

    😂 70ఎళ్ళాతరువాత వ్యవసాయం చేయాలనీ కోరిక ఏంటో 🤣

    • @indycap1
      @indycap1 17 годин тому

      ఆ పొలాలన్నీటి మీద ED ఒక కన్ను వేసుంచాలి 😂

    • @Asoftube
      @Asoftube 7 годин тому

      😂😂😂😂😂😂😂

    • @indycap1
      @indycap1 6 годин тому

      @@ps_ps593 ఇక దున్నటమే 😂

  • @DurgaRao-g5g
    @DurgaRao-g5g День тому +46

    కొమ్ము నేను గాదు మాటలో చాలా భయం కనిపిస్తుంది పైకి నవ్వు నటిస్తున్నాడు

    • @prasaddv936vizag
      @prasaddv936vizag День тому +4

      వణుకుతున్నాడు, మాట తడబడుతుంది..😂😂

    • @ramukakara-no3wq
      @ramukakara-no3wq День тому

      Bayam emiti ra bevkuf & lafoot, ycp oka brand .idi telusko. Ayana resign chesindi vyavasayam kosam.

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 День тому +1

      వటవృక్షాలు వణుకుతున్నట్టున్నాయి..😂😂

    • @sureshkilari9975
      @sureshkilari9975 22 години тому +1

      😂😂😂

    • @LavieLavi
      @LavieLavi 21 годину тому

      Kim ki yevaryna bayapadalsinde kada
      Options kaadu
      5kims
      Chembur
      Bootesh
      Peeke
      Godi
      Mitsh
      Intha mandi kims unte..bayapadalsinde kada pachapavala

  • @TSatyanarayana-wy6ed
    @TSatyanarayana-wy6ed День тому +9

    టీవీ5 గురించి హేళనగా మాట్లాడుతున్నావ్ ఎలక్షన్ ముందు నువ్వు ఏం చెప్పావ్ ఇప్పుడు కూడా ఏం చెప్తున్నావ్ ఎందుకు జగన్ గారిని అలా మోసం చేస్తున్నారు మీరు

  • @ramanakumarchv
    @ramanakumarchv 23 години тому +7

    ఎంత మంది పోయినా మా జగనన్న కు ఏం నష్టం లేదు,

  • @adinarayana7711
    @adinarayana7711 День тому +10

    ఏమీ లేదు రాబోయే కాలంలో శిక్ష పడుతుంది అని తెలిసింది.అందుకే బిజెపిలోకి పోయేకి ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తూ ఉంది కానీ బిజెపి వారు అంత అమాయకులు కాదు

    • @SaiTeja-e7c
      @SaiTeja-e7c День тому

      Janasena lo ki join avutunnadu anta

  • @Balu-fb6gl
    @Balu-fb6gl День тому +19

    సాక్షి మాటలు పెట్టాలి ఇంకా చంద్ర బాబు చేసాడు అని

  • @nenu_inthe
    @nenu_inthe День тому +27

    విజసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేయటం ముమ్మాటికీ తప్పే తల్లి పాలు తాగి రోమ్ము గుద్దటం అంటే ఇదేనేమో

    • @ramakrishnavanigalla6318
      @ramakrishnavanigalla6318 22 години тому

      విజయమ్మకు షర్మిలకు జగన్ ఏమి చేశాడో తెలుసుకుని మాట్లాడండి

    • @mandalapuveerendraprasad1747
      @mandalapuveerendraprasad1747 21 годину тому

      Jagan kanna, chinnagane guddadule.

  • @narasimharaokruttiventi8277
    @narasimharaokruttiventi8277 День тому +14

    కంప్యూటర్లో చిన్న చిన్న రిపేర్లు చేయవచ్చు కానీ మదర్ బోర్డ్ మార్చాల్సి వస్తుంది.

  • @stepofawareness3114
    @stepofawareness3114 День тому +9

    రామనాథ్ గారు మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది.

  • @jayanaga8059
    @jayanaga8059 День тому +7

    Surprise అవకండి , కొమ్మినేని గారు వెళ్ళిన ఆశ్చర్యం ఏమి లేదు 😌 రాజకీయ అవసరాలు అలాంటివి

  • @bhanuchandra9703
    @bhanuchandra9703 День тому +28

    విశ్లేషకులు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త లా మాట్లాడతారు ఏంటి 😢...

    • @pradheepvemula5288
      @pradheepvemula5288 День тому +4

      Vallu kuda ysrcp valle kada

    • @madanmohan3541
      @madanmohan3541 День тому +1

      Vallu channel valla istam bayya
      Bjp vallu janasena vallu vasthey bend teestharu

    • @suhasv5979
      @suhasv5979 День тому +2

      Ee noru abn .. tv5 .. maahaa tv gurunchi matlade

    • @dasaradhd4910
      @dasaradhd4910 День тому +3

      ఇప్పుడు న్యూట్రల్ గా ఏ విశ్లేషకులు లేరు.ఏ పార్టీ ఛానల్ వాళ్ళకి అనుకూలమైన వాళ్లనే పిలుస్తారు.

    • @angiek3670
      @angiek3670 День тому

      @@dasaradhd4910yes లేకపోతే డిబేట్‌ విపడనివ్వరు అరుపులే 😂

  • @satyanarayanagudipudi8496
    @satyanarayanagudipudi8496 День тому +16

    కొమ్మినేని క్విడ్ ప్రాకో జర్నలిస్ట్

  • @prasaddv936vizag
    @prasaddv936vizag День тому +7

    మీ ఆర్త నాదాలు బహు ఆనందం గా వున్నాయ్ ap ప్రజలకు 😂😂😂

  • @lakshmil9427
    @lakshmil9427 День тому +3

    ధర్మం అధర్మం గురించి వైసీపీ లో చర్చ అనవసరం అయన ఇబ్బందులు అయనకు వుంటాయి

  • @True_bond
    @True_bond День тому +24

    Corruption farming.😅

  • @pramanjulu544
    @pramanjulu544 День тому +10

    అంత గొప్ప నాయకుడు ఐతే పార్లమెంటు ఎలెక్షన్ లో ఎందుకు గెలవలేదు.వైఎస్ఆర్ బ్రాండ్ తో మళ్ళీ సిఎం జగన్.నో ప్రాబ్లం

  • @nutakkiudaykumar7226
    @nutakkiudaykumar7226 День тому +4

    Well said Ramnadh garu.

  • @Db1234k
    @Db1234k 23 години тому +2

    అంతా సీన్ లేదు అయితే భవిష్యత్తులో పార్టీ మీద నమ్మకం లేకపోవచ్చు ఇందులో ఇంకో కోణం ఉంది అది నేను చెప్పాను అయితే అతనికి ఇష్టమైతే పవణ్ కళ్యాణ్ గారి పార్టీ లో మాత్రమే అవకాశం మోదీ గారి పార్టీ లో మాత్రం కాదు నిర్ణయం తీసుకోవడం అతనికే వదిలేయండి 🔱✊🏻🌻

  • @PVRPenumala
    @PVRPenumala День тому +2

    Excellent explanation nice comments Ramnath garu

  • @SrinivasreddyNallaralla
    @SrinivasreddyNallaralla День тому +6

    కొమ్మినేని గారు మీకంఠ తెలిసిన ఏమి తేలినట్టు నటిస్తున్నారు మీరు సినిమా లో ట్రై చేస్తే అవార్డు పక్క

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 День тому +23

    జగన్ ని కూడా రాజీనామా చేసి ప్రశాంతంగా ప్రజల సొమ్మతో ఎక్కడో ఒక దగ్గర బ్రతికే మనండి

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 День тому +24

    రెడ్ బుక్ అంటే ఉచ్చపడుతుందన్న మాట...

  • @budikrishna542
    @budikrishna542 День тому +18

    రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రం వదిలింది. ఇంకో దరిద్రం మిగిలింది.

  • @nallaindra3267
    @nallaindra3267 4 години тому

    ఓరీనియమ్మ కేసులు పెట్టటంఎంట్రా అతప్పునాకోడుగురుంచిఈతప్పుడు నాకోడుకు అడగటం నువ్వు చెప్పటం తొక్కలో విష్లెషన

  • @dasaradhd4910
    @dasaradhd4910 День тому +17

    టాపిక్ విజయసాయి రాజీనామా, మీరు ఏడ్చేదేమో టీడీపీ మీద.ఏమి బతుకులురా?

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 День тому +10

    కాకి నేనీ నువ్వు కూడా వేరే ఛానెల్ ని అనే వాడివా 😅

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im День тому +6

    కొమ్మి నేని గారు ఇది సీబీన్ గారి కుట్ర అనలేక పోయారా, ప్రజలారా రాజీనామా నమ్మకండి కేసుల నుండి బయట పడటానికి జగన్, విజయ్ సాయి రెడ్డి కలసి ఆడుతున్న నాటకం, జగన్ బెయిల్ రద్దు కాబోతుంది అంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త

  • @vinnapalanaresh7465
    @vinnapalanaresh7465 19 годин тому +18

    తల్లి పోయింది
    చెల్లి పోయింది
    అధికారం పోయింది
    A2 పోయాడు
    ఇక జైలు కి పోవడమే మిగిలింది 😂😂😂

    • @abdin437
      @abdin437 15 годин тому +1

      కలలు కనండి

    • @darling852
      @darling852 10 годин тому

      Modda kuda gudavaleru

    • @keka786
      @keka786 6 годин тому +1

      @ papam kalalu kanadaaniki jalagadi ki nidra kuda pattadam ledantaga , sakshi eswar cheppadu channel lo .

    • @nagendraroyal1830
      @nagendraroyal1830 5 годин тому +1

      వీటి అన్నిటికీ భారతి నే కారణం

  • @vsmanoharinampudi7707
    @vsmanoharinampudi7707 14 годин тому

    విజయ సాయిరెడ్డి గార్ని ఏఒక్కరు నమ్మాల్సిన అవసరంలేదు ఆయన రియలైస్ ఐయ్యారoటే 3సంవత్సరాలు ఆగిన తరువాత ఆలోచన చెయ్యాలి

  • @krishnakumarigade2903
    @krishnakumarigade2903 День тому +2

    Wonderful Ramnath garu for your support to YCP.
    Yes Vijay S R eddy has been respected so much by Jagan.
    VSReddy is purchased by CB.
    Any body trying to hurt Jagan garu will see worst life thereafter.
    God Bless Jagan garu.
    All our support to our beloved leader. 🙏🙏
    AP people please note what is being done now and last five years.

  • @srinivas895896
    @srinivas895896 День тому +8

    వ్యవసాయం అంటే,'శాంతి' వనంలో చేసాడు, ఆ వ్యవసాయం చేస్తాడు ఏమో.

    • @LavieLavi
      @LavieLavi 21 годину тому

      Nee intlo ladies unaaru kada
      Brahmani bhoo kuda ladies kada
      Bhoo mi vyayavasayam eliminate chesaaraa😂 ani anochu
      Apudu neelanti pachapavala ki maku theda undadu kada

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 День тому +2

    భారతదేశంలో మహానుభావులు పుడతారు మహానుభావులు ఎదుగుతూనే ఉంటారు విజయసాయి రెడ్డి వాళ్లు అనేకమంది భారతదేశంలోని ఉన్నారు

  • @vinnapalanaresh7465
    @vinnapalanaresh7465 19 годин тому +2

    ఇది అంత tramp కుట్ర 😂😂😂

  • @teedasrinivas6045
    @teedasrinivas6045 День тому +10

    వైస్సార్సీపీ పోవటానికి కొమ్మునేని గారు మీరు కూడా ఒక కారణం

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h День тому +1

    కె ఎస్ ఆర్ గారు టిడిపి ప్రలోభాలకి బిజెపి ప్రలోభాలకి రెడ్ బుక్ ప్రలోభాలకి జగన్ తర్వాత రెండో నెంబర్ విజయ సాయి రెడ్డి భయపడి నాడు అంటే అపోజిషన్ పార్టీలు ఒక్కటి కూడా మిగలవు కానీ వైసిపి కన్నా bjp తోనూ టిడిపి తోను లాభం ఉంటుందని అనుకోవచ్చు కదా

  • @uppalapatisvprvithal4620
    @uppalapatisvprvithal4620 День тому +10

    రాంనాధ్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.

  • @muralirajudanthuluri453
    @muralirajudanthuluri453 День тому +9

    11 vacchina kommigadi ki buddi raledu

  • @satyaveni9925
    @satyaveni9925 2 години тому

    అతని స్వార్థం అతను చూసు కున్నాడు. అసలు జగన్ భజన్ గ్యాంగ్ నీ వదిలి, సైర్యంగా ముందుకు అడుగు వెయ్యాల్సిన, తరుణం. అలాగే కేవలం విమర్శలు కాదు, ప్రజల్లోకి రావాలి. అసెంబ్లీలో తన వాణి వినిపించాలి. పోగొట్టున్నచోటే రాబట్టాలి.
    ఇలాంటి వాళ్ళు పోవటమే మంచిది

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n День тому +5

    కర్ణుడు చనిపోయినా భారతం ఆగిపోలేదు

  • @mgc3211
    @mgc3211 2 години тому

    నియంతలలాగా, నిరంకుశంగా, రాక్షసత్వంగా రాజకీయాలు నడిపేవారు ఎప్పటికైనా అస్త్రసన్యాసం తప్పదు

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 День тому +15

    అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జ్జగ్గు ,వీసా తాత ఒక్కడు ఔట్ అయ్యాడు. చేసిన పాపాలకు శిక్ష తప్పదు ఖర్మ అనుభవించాలి. తప్పదు. కర్మ రిటర్న్స్

    • @SriKanth-cz9yu
      @SriKanth-cz9yu День тому

      Psycho batch Amarrahey 😢😢

    • @ap24d70
      @ap24d70 День тому +1

      వట్ట కాయ అవుతాది.....

    • @regotinarasimha1488
      @regotinarasimha1488 7 годин тому

      @ap24d70 అవే మిగులుతాయి.

  • @balapanurusireesha7986
    @balapanurusireesha7986 День тому +8

    పార్టీ పెట్టినప్పుడు జగనన్న ఒక్కడే ఉన్నాడు తరువాత ఎంతోమంది తయారయ్యారు మళ్లీ ఇప్పుడు విజయసాయిరెడ్డి పోయినంత మాత్రాన జగన్ కి ఏమి కాదు ఆయన బలం జనం గుండెల్లో ఉంది ఆయన ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరు

  • @ssr54428
    @ssr54428 17 годин тому

    చీ చీ రాజకీయం అంటే ఇంత నీచం గా వుంటాయా????. అధికారం, పదవులు, డబ్బు అనుభవించి... ఇప్పుడు ఇలా....

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 День тому +1

    ఈ టైంలో కరెక్ట్ అన్ని సమయంలో రాజీనామా చేశారు ఆయనకి ఆయన కుటుంబానికి మంచి జరుగుతుంది లేదంటే ప్రజెంట్ ప్రభుత్వాలు ఆడుకుంటాయి ఇష్టమొచ్చినట్టు నీతి న్యాయము దూరమైంది

  • @chindukurukrishnamoorthy5449
    @chindukurukrishnamoorthy5449 4 години тому

    సార్ పార్టీ అధికారం లో ఉన్నపుడు అధికారాన్ని అనుభవించి,పార్టీ కాష్ట కాలంలో ఒక్కడుడు కూడా కనపడకుండా పోయారు. ఇప్పుడు సొంత ఛానల్ కూడా ఎవరో కొత్తవారి తో డిబట్ నడుపుతున్నారు.

  • @lakkakulathiripal1913
    @lakkakulathiripal1913 День тому +1

    ఇప్పటికైనా బుద్ధి వచ్చి వచ్చేసావు మంచిదే ఇన్ని సంవత్సరాలు మీ దోపిడీ జగన్ అక్రమ ఆస్తులు కేసులో అడ్డంగా దొరికిపోయిన నీవు అప్రూవర్ గా మారి మీ హయాం లో దోచుకున్న మొత్తం కక్కేలా చేసి లొసుగులు అన్నీ బయట పెట్టి చేసిన పాపాలు కడిగేసుకుంటే మంచిది ఆలోచించు సాయి రెడ్డీ మంచి అవకాశం ఆలోచించి ఉపయోగించుకో ప్యానల్ లో ఉన్న వారు జగన్ కక్కిన ఎంగిలి మెతుకులకు ఆశపడి మనస్సు చంపుకొని వాగుతున్నారు డబ్బులకు కక్కుర్తి పడి మనసు వంచన చేసుకొని బతుకుతున్నారు వాళ్లలో ఈ పత్రికేయుదనని చెప్పుకొనే ఈ కొమ్మినేని ఒకడు

  • @saikishoredharanisweetmemo6361
    @saikishoredharanisweetmemo6361 19 годин тому

    వచ్చే అవకాశం మీ బ్యాచ్ ఉపయోగం జనాలకి మంచి చెయ్యకపోగా మీ పార్టీ నాయకులు అధికారులకు వాడుకొన్నారు జగన్ వయసులో పక్క ఒడిస్సా cm గా వచ్చిన నవీన్ పట్నాయక్ సుమారు 27years చేసారు ఎప్పుడూనున్న తనకి ఎంత ఆస్తి ఉందొ చూసి బుద్ది తెచ్చుకోవాలి

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 4 години тому +1

    కొండ రేకులోడా కొమ్మినేనిగా మంచిగా ఉన్నావా !

  • @MrRamu15
    @MrRamu15 Годину тому

    ఒరై మీరు అందరు మల్లి ఈ సుత్తి డిబేట్ పెట్టి జగని మోసం చెయ్యవద్దు. నిజాలు చెప్పండి.. ఈడి పరిస్థితి.. అందరూ మనల్ని వదిలేస్తున్నారు.. మనం ప్రజల్లోకి వెళ్తాం.. ఇది ఒక్కటే ఆప్షన్.. కాకపోతే .. వచ్చేసారి మనం గెలవలేము 1. సీటు కూడా.. అనీ..

  • @PraveenKumar-ng3ks
    @PraveenKumar-ng3ks День тому +5

    మొత్తానికి రామనాధ్ కూడా తన ఛానల్ కన్నా యీసాక్షి ని మోయడమే లాభంగా వుందను కున్నాడేమో...

  • @NagaRaju-rb8nz
    @NagaRaju-rb8nz 52 хвилини тому

    పాపం ఈ పకోడి బ్యాచ్ గాళ్లకి ఎలా కవర్ చెయ్యాలో అర్థం కాక పిల్లి మొగ్గలు వేస్తున్నారు 😅😅😅,

  • @VenkatraoChtrapu
    @VenkatraoChtrapu 14 годин тому

    జగన్ గారికి ప్రజలందరూ అండగా ఉన్నారు జగన్ గారి ప్రభుత్వం అన్ని మతాల కులాల వారికి అన్ని శాఖల వారికి అభివృద్ధి పనులు పదములోనే ఉన్నది ప్రజలు వైయస్సార్ పార్టీకే సపోర్టిస్తున్నారు ఇది సత్యం

  • @SurendranathReddy-sn6js
    @SurendranathReddy-sn6js День тому +1

    రవిచంద్ర రెడ్డి గారి మాటలు వాస్తవ రూపం దాల్చిన వి

  • @Sekhar-c9w
    @Sekhar-c9w 23 години тому

    జగన్ ను నమ్మిన వాడు ఒక్కడు కూడా బాగు పడలేదు. కేవలం వాళ్ల మతం వాళ్ళు తప్ప. విజయ సాయి రెడ్డి కి జగన్ కేవలం ఎంపీ ని మాత్రమే చేశారు. అయితే 2014 నుంచి 2019 వరకూ జగన్ జైలుకు పోకుండా విజయ సాయి రెడ్డి ఢిల్లీ లో కాపు కాశారు. అంతే కాదు వైఎస్ఆర్ కు కేవీపీ లాగా రాజకీయ యుక్తులు పన్ని 2019 లో జగన్ ముఖ్య మంత్రి కావడంలో కీలకమైన పాత్ర పోషించారు విజయ సాయి రెడ్డి. But జగన్ బుద్ధి విజయ సాయి రెడ్డి తో పాటు మిగతా ప్రజలకు కూడా అర్థమైంది ఆయన సిఎం అయిన తర్వాతే. జగన్ సిఎం అయిన తర్వాత పార్టీ లోనూ ప్రభుత్వంలోను విజయ సాయి రెడ్డి నీ నామ మాత్రం చేశారు జగన్. అంతే కాదు జగన్ మంత్రి వర్గంలో మంత్రుల్లో దాదాపు 80% మంది డూ డూ బసవన్న లకే అవకాశం ఇచ్చాడు.దాని ఫలితమే MLC elections లో ఫలితాలు అన్నీ టీడీపీ కి అనుకూలంగా వచ్చాయి. తర్వాత భాగోతం అందరికీ తెలిసిందే.

  • @Manoha-o4b
    @Manoha-o4b 4 години тому

    అస్సలు సాక్షి ఛానల్ నే ఎవ్వడూ పట్టించుకోడు..😂

  • @BaduguDavidraju
    @BaduguDavidraju День тому +2

    ఇతను పూర్తిగా భయపెట్ట బడ్డాడు

  • @vivekananday4490
    @vivekananday4490 День тому +2

    ఆడూ అడగటం నువ్వు చెప్పటం 😜
    చాలా కామిడిగా ఉంది...
    K a పాల్ బెస్ట్ అందరికంటే

  • @PraveenKumar-ng3ks
    @PraveenKumar-ng3ks День тому +5

    పరిగెత్త కాస్తున్న జైలు, బెయిలు లని తప్పించు కోనేందుకు A1&A2 లు ఆడబోవు సరిక్రొత్త నాటకం.

  • @Sreekanthy-c1e
    @Sreekanthy-c1e 7 годин тому

    ఫస్ట్ చెల్లి
    సెకండ్ తల్లి
    థర్డ్ పదవి
    ఫోర్త్ A2
    ఇంకా జలగ jail ki velladame మిగిలింది

  • @VenkatraoChtrapu
    @VenkatraoChtrapu 14 годин тому

    జగన్ గారికి ప్రజలందరూ అండగా ఉన్నారు జగన్ గారి ప్రభుత్వం అన్ని మతాల కులాల వారికి అన్ని శాఖల వారికి అభివృద్ధి పనులు పదములోనే ఉన్నది ప్రజలు వైయస్సార్ పార్టీకే సపోర్టిస్తున్నారు ఇది సత్యం వైయస్సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్య వైద్య ఆరోగ్య వ్యవసాయ న్యాయవ్యవస్థ రక్షణ వ్యవస్థ అన్ని ముందంజలోనే ఉన్నవి అభివృద్ధిలోనే ఉన్నవి సంక్షేమ పథకాలు కూడా ముందంజలోనే ఉన్నవి కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు ఓటర్స్ ప్రజలందరూ వైయస్సార్ వైపే ఉన్నారు జై జగన్ జి

  • @ajgarvalishaik3813
    @ajgarvalishaik3813 2 години тому

    బహుశా సెంట్రల్ వత్తి డే కారణం ఐ ఉండాలి

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 22 години тому

    అందుకే కదా జగన్ అనే వ్యక్తినే లేకుండా చెయ్యడానికి ,కుల తీర్మానాలు, శేపదాలు చేస్తున్నారు .????

  • @mrajendraprasadmrajendrapr4895
    @mrajendraprasadmrajendrapr4895 23 години тому

    వీడు ఎనలిస్ట్ నా వైఎస్ ఆర్ పార్టీ అధికార ప్రతినిధి అని కచ్చితంగా ప్రజలు కు క్లియర్ గా అర్ధం అవుతుంది. ఈ పార్టీ కి ఇంకా బుద్ది రాలేదు. ఒక్క విజయసాయి రెడ్డి కాదు జగన్ దగ్గర బంధువులు తో సహా అందరు జగన్ చేష్టలు నచ్చక బైటకు పోతున్నారు.అది సరిచేసుకోకుండ పనికి మాలిన విశ్లేషణ లు చేసి ఆ పార్టీ ని ఇంకా దిగజార్చుకుంటున్నారు.

  • @ThirumanyamChenchureddy
    @ThirumanyamChenchureddy День тому +2

    ❤️❤️❤️❤️❤️❤️❤️సూపర్ జై జగనన్న జై

  • @PedakurapaduPolitics
    @PedakurapaduPolitics 15 годин тому

    కార్యకర్తలే పార్టీ ని వదిలేసారు

  • @sirisalasumanraj3272
    @sirisalasumanraj3272 День тому +6

    Last ki jaggu okkade migultadu party lo..😂😂😂

  • @SreenivasaRao-o7c
    @SreenivasaRao-o7c День тому +13

    ఈ రామనాధం జగన్నాథుని సేవలో తరించి పోతున్నాడు. పగలు you tube లో భజన, రాత్రిపూట సాక్షిలో అర్చన.

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 День тому

      Yellow chanals chusukora mandiki puttina Munda mopi lanja kodaka

    • @rams9161
      @rams9161 21 годину тому

      TV5, ABN lo chudu ra loude asalyna bhajana telusthundi nee amma nj munga

    • @LavieLavi
      @LavieLavi 21 годину тому +2

      Pachapavala l package teskunollu coments pedtunaru😂

  • @sreenivas2781
    @sreenivas2781 9 годин тому

    Sai is an intelligent guy. If Sai left without the consent of Jagan, definitely it will be a blow to YSRP. Especially lobbying in Delhi.

  • @righattoaskpublic4597
    @righattoaskpublic4597 19 годин тому

    కొమ్మినేని ఒక అద్బతమయిన వ్వక్తి

  • @dasarisivadurgaprasad4978
    @dasarisivadurgaprasad4978 День тому

    09:21 to 10:18 అంటే కాంగ్రెస్ తో విభేధించాన వారు అందరు మళ్లీ కాంగ్రెస్ కాళ్ల దగ్గరకే వస్తారు అంటావ్! ఈ లెక్కన జగ్గు బాబా కూడా అంతే నంటావా నీ మాటల్లో అంతరార్ధం అలానే వుంది

  • @TughlaqPsycho
    @TughlaqPsycho День тому +21

    చంద్రబాబు కుట్ర అని చెప్పొచ్చుగా..మేకప్ కొమ్మీ గా.

  • @lakkakulathiripal1913
    @lakkakulathiripal1913 День тому

    సాయి రెడ్డీ పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం నీకు ఉందా నవ్విపోతారని సిగ్గు కూడా లేదు

  • @chakrapaniayalasomayajula4873
    @chakrapaniayalasomayajula4873 4 години тому

    కొమ్మినేని కాదు కొమ్ములేని అంటే ........లేని, పనికి రాని

  • @KrishnaRaoDanturthi
    @KrishnaRaoDanturthi 21 годину тому

    జగన్ ని ఎవరు వొదిలి వెళ్లిన వారు రాజకీయంగా సమాధి కావడమే జగన్ని ఏదో చేసేద్దాం అనుకున్న కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ కూడా లేకుండా పోయిందా బీజేపీ ఎంత బీజేపీ లొ ఉన్నంత క్రిమినల్స్ ఏ పార్టీ లో వుండరు ఇంక cbn Ni Pk Ni అసలు పట్టించుకో అక్కర్లేదు 5ఇయర్స్ పవర్ అనుభవించి పోతున్నారు వీళ్ళకి చెప్పు దెబ్బలు తప్పవు ఇప్పటి కైనా ఇలాంటి వాళ్ళని నమ్మకుండా మీకు ఉపయోగ పడేవారు ముఖ్యంగా జనాలకి ఉపయోగ పడేవారిని మీ చుట్టూ ఉంచుకోండి మీరు రాజకీయాల్లో ఉండే వరకు నేను చచ్చే వరకు మీ తోనే జై జగన్, జై వైఎస్ఆర్, జై వైసిపి.

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi 19 годин тому

    Good talking Mr.Ramnaadh.....you have good futire ❤

  • @ramakrishna-io5qs
    @ramakrishna-io5qs 21 годину тому

    టీవి 5 ఛానెల్ గురించి ఎదో చెప్తున్నావ్ కొమ్మి, నీ ఛానెల్ సూపర్ నువ్వే చెప్పాలి నీ ఛానెల్ గురించి, మేము వినాలి

  • @mishnah368
    @mishnah368 День тому

    భయపడడమే కారణమై యుండవచ్చు.
    పంచ్ ప్రభాకర్ అభిప్రాయపడినట్టు, అల్లుడిని కాపాడుకోవడానికి ఐయుండవచ్చును. ఒకవేళ bjp లోకి వెళ్ళవచ్చు, కేసులకు భయపడి.

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 23 години тому

    నిజంగా వ్యవసాయం చేయాలంటే దేశంలో ఎక్కువ మంది భయపాడు తున్నారు.నష్టాలాలతో ఒడిదుడుకుల తో భయపడుతున్నారు.అటువంటి తరుణంలో విజయసాయి రెడ్డివ్యవసాయం అంటూ 3 సం,,పైగావున్న mlc పదవి వదలుకోవడం రాజ్యసభలో జగన్ కున్న బలాన్ని తగ్గించడమే.కాస్త నష్టాలలో తోడున్న వాడే సరియైన స్నేహితుడు బంధువు.విజయసాయి రెడ్డి ఇంత పిరికివాడా ,లేదా ఫాం హౌస్ రాజకీయాలు మొదలు పెడుతున్నాడా., ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే,సన్మిత్ర లక్షణ మిదం ప్రవ దంతి సంతః,,అని సూక్తి,.పెద్దల సభ సభాంటే దేశానికి ఏదో కొంత మేలు చేయ గలరు అని భావన.వున్నంత వరకు పదవి అనుభవించి సమయమున్న రాజీనామా చేయడం పార్టీకి ప్రజలకు దేశానికి వెన్నుపోటు. ,,జయమ్ము నిశ్చయ మ్ము రా భయమ్ము లేదురా.,,జై భారత్.,,

  • @kadavakalluprasad6152
    @kadavakalluprasad6152 Годину тому

    టీవీ5 గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ప్రపంచ జర్నలిస్టు కొమ్మినేని చెబుతున్నాడు సాక్షి ఛానల్ కొమ్మినేని జర్నలిజం విలువ గురించి తెలుసా మీరు చేసేది తప్పు ఎదుటి వాళ్ల గురించి మాట్లాడకూడదు మీరు కరెక్ట్ ఉండి మాట్లాడితే తప్పులేదు

  • @srinivasyerram6509
    @srinivasyerram6509 7 годин тому

    Super

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 17 годин тому +1

    YCP.420.YCP.A1.420.YCP.Ù.420.40

  • @ramakrishnarajusiravuri7873
    @ramakrishnarajusiravuri7873 22 години тому

    చివరికి జగన్ కి చిడతలు, భజనలు చేసే కొమ్మినేని మాత్రమే ఉంటాడు.

  • @ravillaviswanadham4585
    @ravillaviswanadham4585 День тому +1

    నీ నవ్వు చాలా బాగుంటుంది

  • @rajukvs4903
    @rajukvs4903 19 годин тому

    Excellent Anchoring and nerds analysis, put together a great debate. No one of this entire universe can match to their abilities. Nothing can make them think, bad luck.

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z День тому +4

    జగన్ గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు
    జగన్ గారి వెనుక కోట్లాది ప్రజల మద్దతు ఉంది డోంట్ కేర్

    • @ramakrishnavanigalla6318
      @ramakrishnavanigalla6318 22 години тому

      ప్రజలు కూడా జగన్ ను కూడా ఐ డోంట్ కేర్ అంటున్నారు

  • @narasimharaokruttiventi8277
    @narasimharaokruttiventi8277 День тому

    తాడి చెట్టు పండు తియ్యగా వుంటుంది దాన్ని పూర్తిగా తినేసినా ఆ టెంక లేదా గింజ మళ్ళీ చెట్టు అవుతుంది. అందుకే దాన్ని భూలోక కల్పవృక్షం అంటారు. ఇదీ అంతే

  • @veerababureddy4713
    @veerababureddy4713 День тому +1

    Next R.K.Roja😂😂😂😂

  • @ravindrareddyk7340
    @ravindrareddyk7340 День тому

    Baga chepparu

  • @Universes_natures
    @Universes_natures 23 години тому

    సింహం లాంటి జగన్ గారికి వీలందరు ఎందుకు, ఈడెబిట్లో నిర్వహిస్తున్న అతి వ్యక్తి, సోల్లు మాట్లాడుతున్న వాళ్ళు అవసరమా, వీలందురు లేక పోతేనే జగన్ గారు గెలుస్తారు.

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 17 годин тому

    Ysrcp party ki vaadi valana emi upayogam

  • @nishanthraj7866
    @nishanthraj7866 8 годин тому

    జనాలకేం నష్టమా ఎందుకు రా ఎలేవేషన్ లు బిల్డప్స్ లు

  • @rambabum2468
    @rambabum2468 День тому +3

    కొమ్మినేని నీకు కూడా రెడ్ బుక్ ఎఫెక్ట్ ఉంటాది. రెడీ గా ఉండు.

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 2 години тому

    Jagan time is over . We need not recognize him . He is a destroyer for ap. We are in safe hands of cbn and Pawan. We welcome sai to resign . People are very happy with tdp and development.