Shiva in Different versions of Puranas ua-cam.com/video/0uD1SFWqh0s/v-deo.html Shiva Puranam Version ua-cam.com/video/kG0H-8ebpic/v-deo.html Bhagavatam Version
Yes bro nice concept on why different puranas say different God as supreme and who is real supreme god. Do this video. Brahma vaivarta puran and brahma samhita lo krishnudu supreme god antaaru do video on this also bro
Bro I want to give some information to you నిజానికి శివుడు వేరు రుద్రుడు వేరు ప్రస్తుతం మన్ గుళ్ళలో చూసేది శివుడు కాదు అతను రుద్రుడు . According to లలిత సహస్రనామం గాయత్రి దేవి భర్త శివుడు and తానే ఈ సృష్టి ని మొదలు పెట్టింది .అందులో భాగంగానే ప్రతి విశ్వానికి త్రిమూర్తులు ముగ్గురు ఉంటారు ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉంటాయి. నాకు తెలిసి ఒక సైంటిఫిక్ టర్మ్ నీ explain చేస్తూ భాగవతం లో దానికి కృష్ణుడు కారణం అని లలిత సహస్రనామం ప్రకారం గాయత్రి దేవి కారణం అని చెప్పి వుందా వచ్చు. NOTE:: ఇక్కడ నేను చెప్పేది కాస్మిక్ సీ లో ఉండే విష్ణు కాదు తన కంటే ముందు వాడు . *******†***********†******†********* ఇదంతా నాకు తెలిసిన నాలెడ్జ్ తో explain chesa .and ippudu naa version చెపుతాను . బ్రహ్మ and విష్ణు మధ్యలో జరిగిన issue appudu dhaani solve chesindhi శివుడు రుద్రుడు కాదు . And according to భాగవతం రుద్రుడు బ్రహ్మ నుండి జన్మించాడు. ~~~~~~~~~~~~~~~~~~~~ And nenu చెప్పిన శివ and rudhra theory ni nenu garikapti Narsimha rao గారీ ఒక ప్రవచనం లో విన్నాను if poosible aa video link provid చేస్తాను
@@captainsharathchandra shivudu rudru laki adipathi. Mahavishnu oka swaasha teeskune time lo oka brahma vachi veltaaru. Maha Vishnu ninchi garbodakshayi vishnus vastaaru each of them maintain one universe and inside each atom and heart of living entities in a universe kshirodakshai vishnu will enter. That form of Vishnu in heart of living entities is known as paramatma
చాలా అధ్భుతంగా వివరించారు . ధన్యవాదములు ఇలాంటి విలువలు గల ఛానల్స్ ప్రస్తుత పరిస్థితి కి ఎంతో అవసరం ... ఇలానే. అధ్వైతానికీ. కర్మ సిద్దాంతం కు తేడా వివరించగలరని మనవి..
Recently I been to amarnath yatra, the experience which I have gone through is unbelievable. Then I realized "Shiva is not a word its Universe" The almighty Devonka Dev.. Har Har Mahadev
In this present generation most of the people don't have clarity on this kind of topics.i am happy to know all this from your channel.After watching all your videos it's spiritually enlighting our souls.The way you explain makes me motivated.
శివుని అనుగ్రహం పొందినపుడు మాత్రమే మనం శివ తత్వం తెలుసుకోగలం.శివుడు తన భక్తులను నిరంతరం కాపాడే దయామయుడు, భక్తవత్సలుడు, మహా దేవుడు,🙏🙏🙏🙏🙏 ఓమ్ నమః శివాయ 🙏🙏
ఆధ్యాత్మిక సారం ఇతరులకు చెప్పడం చాల కష్టమైన పని దాన్ని మీరు చాల అద్భుతంగా... వివరిస్తున్నారు... ధన్యవాదాలు మిత్రమా... మీ హార్డ్ వర్క్ కి సెల్యూట్... 🧡🙏👌
పరమేశ్వరుని గురించి ఎంత విన్నా వినాలి అనిపిస్తుంది. తండ్రి కద.మనశ్శాంతి,ఆనందం ఏంతో కలుగుతుంది.తండ్రి స్మరణలో చాలా చాలా మాధుర్యం ఉంటుంది.నాకు చాలా ఇష్టం తండ్రి స్మరణలో చాలా ఆనందాన్ని పొందుతున్నాను. మీకు నా యొక్క ధన్యవాదములు సోదరా.....
No, Jesus Christ is the real God, he is the only way to heaven, e died for your sins and he paid penalty for your sins, repent cause the Kingdom of God is near.✝️
@@quincy717 orey గొర్రె బైబులు దేవుడు ఎవ్వరో మీకే తెలియదు నమ్మితే పరలోకం నమ్మకపోతే నరకం అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీరు దేవుడు ఎక్కడ అయినా బెదిరిస్తాడ
మీ అనలేసిస్ అద్భుతo సార్ ఇలా వివరించే వాళ్లు చాలా అరుదు సార్ మీరు ఇలానే వీడియోస్ చేసి మన సంస్కృతిని అందరికి తెలియ చెయ్యాలి సార్ మీకు ఆ భగవంతుడు ఆయురు ఆరోగ్యాలు ప్రసాధించాలని కోరుకుంటున్నాను సార్ ఓం శివాయ విష్ణురూపాయ
Manidweepam loSadasivude OK oka brahmandam lo three murthulga unaru ninaniki kameswara rupam ani OKate bagamthuniki rupam ledu consciouness manakosam aneka rupaallo vachindi
నమస్తే లైఫోరామ... నేను మీ ప్రతి వీడియో చూస్తాను, చాలా మంచి వర్ణనతో జ్ఞానాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు...నేను మీకు ఎక్కలవ్య శిష్యుడను...ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను
Excellent....every video u make is out of the world....woww...thanku thanku so much...u don't know how much enlightenment u are giving ...how u helping people jus with ur videos...i have anxiety issues...but when i watch ur videos...i feel so calm peaceful and i feel like this is not the end...
Mi lanti vallu unnar kabbate e matram knowledge ostundhi e generation vallaki...evvar chusina chudaka poina vinna vinaka poina miru elanti videos cheyyandi...we always support you
ఈ విశ్వంలో దాగి ఉన్న సృష్టి, దైవత్వం అనే నిగూఢ రహస్యాలను మీ ద్వారా ఆ శివయ్య మాకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు........మీ వర్ణన అద్భుతం గా ఉంది. శివతత్వం గురించి ఇంకా మంచి వీడియోలు చేయగలరు......ఓం నమః శివాయ 🔱
Namaskaram brother, your explanation is nothing less than brilliance,I loved it a lot!!!! I'm literally speechless,being a person who is in the path of vairagya,I understood Shiva Tathva just the way as you've explained. 🙏🙏🙏🙏🙏
శివుడు బ్రహ్మ ముఖం నుండి పుట్టలేదు బ్రహ్మకి ఉన్న ఐదు ముఖాలలో ఒక ముఖం కాల భైరవుడు రూపంలో తీసి వేస్తాడు 🔱 అసలు శివుని పుట్టుక గురించి ఎవరికీ తెలీదు🔱 ఈ సృష్టి పుట్టడం పెరగడం అంతం కావడం అన్నీ శివుడి ఒడిలో జరుగుతాయి🔱 బ్రహ్మకి సృష్టిని చేసే పనిని విష్ణువు కి సృష్టి ని కాపాడే బాధ్యత ని అప్పగించింది శివుడే🔱 బ్రహ్మ విష్ణువు లకి మధ్య ఎవరు గొప్ప అనే విషయములో జరిగిన గొడవలో శివుడు అగ్ని లింగం రూపంలో వెలసి పరీక్ష పెడతాడు🔱 ఆ పరీక్షలో బ్రహ్మ విష్ణువు లు ఇద్దరు ఓడి పోతారు🔱 విష్ణువు ఓటమిని అంగీకరించి ఈ సృష్టిని నడిపిస్తున్న శక్తి శివుడే అని గుర్తిస్తాడు అందుకే విష్ణువు కలియుగ ప్రత్యక్ష దైవంలా పూజలు అందుకుంటున్నాడు🔱 కానీ బ్రహ్మ తన ఓటమిని అంగీకరించలేక పోయాడు అందుకే బ్రహ్మ ఐదవ తలను శివుడు తీసి వేస్తాడు 🔱 అందుకే బ్రహ్మకి ఈ లోకంలో గుడి ఉండదు పూజలు అందుకోలేదు🔱 అసలైన దేవుడు మహా దేవుడైన శివుడే🔱 అంతటా ఉంది శివ తత్వమే🔱ఈ సృష్టి ఆది అనంతం అంతం శివమే 🔱 ఈ లోకమే శివ రూపం🔱 సృష్టి స్థితి లయ కారకుడు అన్నీ శివుడే🔱 ఓం శివోహం🔱 ఓం నమః శివాయ 🔱🔥🔥🔥🚩
Thank you so much for all the videos you post about shiva because of your videos I changed my completely into a good way pls do not stop posting videos about our puranas post as many videos as possible. Thank you Guru.
Very good series that you started brother. Please continue the Sivathatva videos. Take a bow brother 🙇🙇🙇Over couple of generations, Sanathadharma was mistranslated or treated as a misconception.. Even I have been learning and exploring from past few years .. Lot of my questions got solved from your vidoes ..We will support in every possible way.. This generation needs to be educated from great initiators like you guys .. 🙌🙌🙌💪
Great explanation brother. Keep it up 🙏 Great knowledge. I'm inspired by you.☺️ Addition : Shiva's colour is white. "Shudha spatika mani nibham parvateesam namaami" which symbolises he leaves or omits everything as light. Everything around him is pure white. "Karpoora gourartha shareerikayai" as white as karpoora.
Annaya ela ne continue cheyandi Chala baaga cheptunaru Chaala intrest vastundhi Mythological ga and scientific ga kuda chaala baaga explain chestunaru Thank you annaya🙏🙏
శివుడు శివుడు ఒక మంచి పనిని తలుచుకొని దాని గురించి ఆలోచిస్తే దాని విలువ తెలిసే వరకు తెలియజేసి చివరకు ఆ కోరికను తప్పకుండా శివుడు నెరవేస్తాడు ఓం నమో శివాయ హర హర మహాదేవ శంభో శంకర....
OM NAMa SHIVAIAH 🙏🕉️☪️✝️ Ha ha Maha dava 🙏🙏☀️✡️ Should Sankar 🙏🙏🙏🌜☸️ Khisi Vishaveraa🙏🙏🙏🙏🌞❄️ Srikalahasthi Swami 🌙☀️🙏 Sir Video Super 💯🙏🙏🙏🤘👍👍 ❤️💛🖤🦁🐅💐🌺🌴🌲🌳🍁🌼🌿
Super ..... I got stunned by the content 🤨 literally so amazing 😍 it's syncing science and Vedic science Thanks a lot for this 😊 release second part also bro
Shiva in Different versions of Puranas
ua-cam.com/video/0uD1SFWqh0s/v-deo.html Shiva Puranam Version
ua-cam.com/video/kG0H-8ebpic/v-deo.html Bhagavatam Version
Life orama chala baga selaviccharu meeru
Chakkati video chesaru
Thanks
I have a doubt are u bhramin
Yes bro nice concept on why different puranas say different God as supreme and who is real supreme god. Do this video. Brahma vaivarta puran and brahma samhita lo krishnudu supreme god antaaru do video on this also bro
Bro I want to give some information to you
నిజానికి శివుడు వేరు రుద్రుడు వేరు ప్రస్తుతం మన్ గుళ్ళలో చూసేది శివుడు కాదు అతను రుద్రుడు .
According to లలిత సహస్రనామం గాయత్రి దేవి భర్త శివుడు and తానే ఈ సృష్టి ని మొదలు పెట్టింది .అందులో భాగంగానే ప్రతి విశ్వానికి త్రిమూర్తులు ముగ్గురు ఉంటారు ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉంటాయి.
నాకు తెలిసి ఒక సైంటిఫిక్ టర్మ్ నీ explain చేస్తూ భాగవతం లో దానికి కృష్ణుడు కారణం అని లలిత సహస్రనామం ప్రకారం గాయత్రి దేవి కారణం అని చెప్పి వుందా వచ్చు.
NOTE:: ఇక్కడ నేను చెప్పేది కాస్మిక్ సీ లో ఉండే విష్ణు కాదు తన కంటే ముందు వాడు .
*******†***********†******†*********
ఇదంతా నాకు తెలిసిన నాలెడ్జ్ తో explain chesa .and ippudu naa version చెపుతాను .
బ్రహ్మ and విష్ణు మధ్యలో జరిగిన issue appudu dhaani solve chesindhi శివుడు రుద్రుడు కాదు . And according to భాగవతం రుద్రుడు బ్రహ్మ నుండి జన్మించాడు.
~~~~~~~~~~~~~~~~~~~~
And nenu చెప్పిన శివ and rudhra theory ni nenu garikapti Narsimha rao గారీ ఒక ప్రవచనం లో విన్నాను if poosible aa video link provid చేస్తాను
@@captainsharathchandra shivudu rudru laki adipathi. Mahavishnu oka swaasha teeskune time lo oka brahma vachi veltaaru. Maha Vishnu ninchi garbodakshayi vishnus vastaaru each of them maintain one universe and inside each atom and heart of living entities in a universe kshirodakshai vishnu will enter. That form of Vishnu in heart of living entities is known as paramatma
@@DineshKumar517 ya
అమోఘమైన , అద్వితీయమైన , అద్భుతమైన శివ వర్ణన సోదరా మీరు ఎంతో వ్యయప్రయాసలుకు ఓర్చి...ఓ మంచి గుప్త నిధిని అందించినందుకు కృతజ్ఞతతో కూడిన అభినందనలు.
శివయ్య అనే పదంలోనే ఎదో తెలియని ఆనందం నా కోసం కూడా లోకంలో ఎవరు ఉన్న లేకున్నా నేను ఉన్న అనే హామీ ఇచ్చే దేవుడు శివయ్య
ఆవను అన్న .. ఏదో ధైర్యం ఆ పేరు లో
Avunu bro na name adey ala evaraina pilsthy varey la vuntadi
Same for me
Om Namha shivaya.🇮🇳🙏
True
చాలా అధ్భుతంగా వివరించారు . ధన్యవాదములు ఇలాంటి విలువలు గల ఛానల్స్ ప్రస్తుత పరిస్థితి కి ఎంతో అవసరం ... ఇలానే. అధ్వైతానికీ. కర్మ సిద్దాంతం కు తేడా వివరించగలరని మనవి..
నా అనే వాళ్ళు అందరూ వదిలేసినా నేను ఉన్నాను అంటూ చెయ్యి అందించే వాడే శివుడు❤️❤️🌹🌹
Yes brother
😑😑 no one helps me when i am in problems 😟
🙏❤ yes
Ha ha ha😂
@@aneel225 ఏంట్రా లవడాకే బాల్ నవ్వుతున్నావ్👹👹
చాలా బాగా చదువుకొని రిసెర్చ్ చేసి చెప్తున్నారు అన్నయ్య, మా సహకారం ఎప్పుడూ ఉంటుంది.
Recently I been to amarnath yatra, the experience which I have gone through is unbelievable. Then I realized "Shiva is not a word its Universe"
The almighty
Devonka Dev.. Har Har Mahadev
హర హర మహాదేవ, ఓం నమశ్శివాయ 🙏🌹
ఇలాంటి వీడియోస్ చాల అవసరం ఉంది... మీరూ చేస్తూ ఉండండి... మా సపోర్ట్ ఉంటుంది
Super anna
ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
In this present generation most of the people don't have clarity on this kind of topics.i am happy to know all this from your channel.After watching all your videos it's spiritually enlighting our souls.The way you explain makes me motivated.
శివుని అనుగ్రహం పొందినపుడు మాత్రమే మనం శివ తత్వం తెలుసుకోగలం.శివుడు తన భక్తులను నిరంతరం కాపాడే దయామయుడు, భక్తవత్సలుడు, మహా దేవుడు,🙏🙏🙏🙏🙏 ఓమ్ నమః శివాయ 🙏🙏
ఆధ్యాత్మిక సారం ఇతరులకు చెప్పడం చాల కష్టమైన పని దాన్ని మీరు చాల అద్భుతంగా... వివరిస్తున్నారు... ధన్యవాదాలు మిత్రమా... మీ హార్డ్ వర్క్ కి సెల్యూట్... 🧡🙏👌
మీ వీడియో అద్భుతం, నాకు ఉందే చాలా క్వెషన్ కీ మీ వీడియో లో సమాధానం దొరికింది. ఈ వీడియో పెట్టినందుకు నా కృత్ఞతలు. ఓమ్ నమ శివాయ నమః
పరమేశ్వరుని గురించి ఎంత విన్నా వినాలి అనిపిస్తుంది. తండ్రి కద.మనశ్శాంతి,ఆనందం ఏంతో కలుగుతుంది.తండ్రి స్మరణలో చాలా చాలా మాధుర్యం ఉంటుంది.నాకు చాలా ఇష్టం తండ్రి స్మరణలో చాలా ఆనందాన్ని పొందుతున్నాను. మీకు నా యొక్క ధన్యవాదములు సోదరా.....
Avuni
ఓం నమః శివాయ 🙏
హర హర మహాదేవ 🙏
ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది శివతత్వం గురించి....మీ యొక్క explanation లో
Om nam shivaya 🙏
Omm
Even I am waiting... om nama shivaay 🙏
ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
🔱ఈ జన్మ శివార్పితం 🔱మరు జన్మ శివ శాసనం 🙏🙏🙏
Loved your explanation. Shiva is universal Consciousness.
ఓం నమః శివాయ 🙏
ఓం నమః శివాయ
చాలా అద్భతంగా వివరించారు , చాలా అమూల్యమైన సూచనలు చేశారు...
❤️❤️
అమోఘమైన , అద్వితీయమైన , అద్భుతమైన శివ వర్ణన BROTHER మీరు ఎంతో వ్యయప్రయాసలుకు ఓర్చి...ఓ మంచి గుప్త నిధిని అందించినందుకు కృతజ్ఞతతో కూడిన అభినందనలు.
అన్న మీ వివరణ అద్భుతం.
హర హర మహాదేవ శంభో శంకర 🚩
హర హర మహదేవ శంభొ శంకర 🔥🕉
ఓం నమః శివాయ 🕉💕🙏
ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
బ్రతికి ఉన్నపుడు చనిపోయినపుడు తోడు ఉంటే దేవుడు శివుడు మాత్రమే❤❤❤❤❤❤❤
No, Jesus Christ is the real God, he is the only way to heaven, e died for your sins and he paid penalty for your sins, repent cause the Kingdom of God is near.✝️
@@quincy717 orey గొర్రె బైబులు దేవుడు ఎవ్వరో మీకే తెలియదు నమ్మితే పరలోకం నమ్మకపోతే నరకం అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీరు దేవుడు ఎక్కడ అయినా బెదిరిస్తాడ
u r great My dear Friend , I got goosebumps and tears from eyes while knowning about lord shiva
You explanation is So excellent Sir !!!!
❤️❤️
చాలా బాగా చెప్పారు సోదరా. 👌👌👌
ధన్యవాదాలు 🙏🙏🙏
Super information brother
మీ అనలేసిస్ అద్భుతo సార్ ఇలా వివరించే వాళ్లు చాలా అరుదు సార్ మీరు ఇలానే వీడియోస్ చేసి మన సంస్కృతిని అందరికి తెలియ చెయ్యాలి సార్ మీకు ఆ భగవంతుడు ఆయురు ఆరోగ్యాలు ప్రసాధించాలని కోరుకుంటున్నాను సార్ ఓం శివాయ విష్ణురూపాయ
You are sayings are simply and easy to understand
Hara Hara Mahadeva 🚩🚩🚩
JAII SRI RAM 🚩🚩🚩
In this generation we need youtubers like u bro ,to know about our relegion and history
Ur doing good job bro
Thanks
Welcome & Thanks a lot for your super thanks
🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ. మీ వీడియోస్ చాలా బాగుంటాయి వీడియోస్ తప్పకుండా చూస్తుంటా మీ నుంచి మరిన్ని వీడియోస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
నా లైఫ్ లో ఇలాటి ఛానల్ ని ఎప్పుడు చూడలేదు bro ❤️😎😍
Good information Annayya
Ippudu chudu
Untold history telugu 🙄👈 undhi thammudu
ee video matram pichekinchav asalu. literally, goosebumps vachayi sir. I really like your explanation and I can see the hard work behind it
Finally a video on shiva ❤️,pls make a series on shiva🙏
Your voice and the way you explaining is mesmerizing 🙏 Great job brother.
Chala thanks mowa.....kallu teripinchavu.......!
I don't have words bro, your explanation is too good and nicely co-relate between many things.
There is only 1 supreme god which has no shape, birth & death. Mahadev 🕉❤
అద్భుతమైన explanation గురువు గారు...keep doing అన్వేషణ చేసే వారికి మీ channel మార్గం చూపిస్తున్నారు keep doing ఈ am following....thank you
మీరు చెప్పే విధానం నాకు 🙏🎉👌
ప్లీస్ అన్న త్వరగా మీరు న్యూ అప్డేట్ ఇవ్వండి . చాలా చాలా అద్భుతంగా ఉంటాయి మీ వీడియోస్ . చాలా థాంక్స్ అన్న . హర హర మహాదేవ్ సంబో శంకర . ❤️🙏🏻🕉️😊
@@vnrfacts9575 జై శ్రీ రామ్ .😊🙏🏻❤️🕉️👍🏻
అన్న వీడియో లో శివుడి గురించి చాలా బాగా చెప్పావు మరికొన్ని వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాను
"రుదృడు" ను గూర్చి వివరముగా తెలుపగలరు 🙏🙏
రుద్రుడు
I liked! I shared!! And I subscribed!!!
Superb video _/\_
Yes
👍
Manidweepam loSadasivude OK oka brahmandam lo three murthulga unaru ninaniki kameswara rupam ani OKate bagamthuniki rupam ledu consciouness manakosam aneka rupaallo vachindi
Wow.
ఓం నమః శివాయ
నమస్తే లైఫోరామ... నేను మీ ప్రతి వీడియో చూస్తాను, చాలా మంచి వర్ణనతో జ్ఞానాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు...నేను మీకు ఎక్కలవ్య శిష్యుడను...ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🙏🙏 నారా యణాయనమఃశివాయ🌹🌺🙏🙏
My favorite god lord shiva🔱🙏
చాల బాగా వివరించావు సోదరా. వాస్తవాన్ని తెలుసుకోవాలంటే దానికి ధ్యానం ఒక్కటే నిజమైన మార్గం .
Om Namah Shivaya 🙏🏻
Hara Hara Mahadeva 🙏🏻
Shambo shankara 🙏🏻
What a explanation brother ❤️
ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
చాల ఉపయోగపడే విషయాలు తెలిపారు మీకు కృతజ్ఞతలు గురుజీ గారు
Excellent....every video u make is out of the world....woww...thanku thanku so much...u don't know how much enlightenment u are giving ...how u helping people jus with ur videos...i have anxiety issues...but when i watch ur videos...i feel so calm peaceful and i feel like this is not the end...
U did really great job bro
Conclusion of this video
Shiva is everything and everywhere
Mi lanti vallu unnar kabbate e matram knowledge ostundhi e generation vallaki...evvar chusina chudaka poina vinna vinaka poina miru elanti videos cheyyandi...we always support you
12:24 iam eagerly waiting for this answer for many days
I stibled on your channel, but inspired, I think I should go through this video 2-3 times to understand and get the escence !! Great job
హర హర మహాదేవ శంభో శంకర🙏
శివ తత్వం గురించి చాలా బాగా వివరించారు.
మీకు ధన్యవాదాలు సోదరా.
మీరు చెప్పిన మిగిలిన వీడియో లు చేయండి.
TQ
ఈ విశ్వంలో దాగి ఉన్న సృష్టి, దైవత్వం అనే నిగూఢ రహస్యాలను మీ ద్వారా ఆ శివయ్య మాకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు........మీ వర్ణన అద్భుతం గా ఉంది. శివతత్వం గురించి ఇంకా మంచి వీడియోలు చేయగలరు......ఓం నమః శివాయ 🔱
మొత్తం అబదం 👈👈 మన హిందువుల కీ కేవలం ఓకే దేవుడు పరమాత్ముడు అ పరమాత్మడికి అనేక రూపాలు. 🙏🙏🙏 శివుడు ఆయనే బ్రాహ్మ ఆయనే, విష్ణు,శక్తి, గణేశా, శ్రీ కృష్ణ 🙏🙏🙏
నిజమే చెప్పారు భాగవత్ గీతలో కూడా అదే ఉంది
Truth 💯
Mee laaga explain chese vaallu chala thakkuva.
Appreciation for ur way for expressing
Liked a lot and inspiring and giving clearity to our small minds
Namaskaram brother, your explanation is nothing less than brilliance,I loved it a lot!!!! I'm literally speechless,being a person who is in the path of vairagya,I understood Shiva Tathva just the way as you've explained. 🙏🙏🙏🙏🙏
Thank you bro
Vishnu adi(bottom) ni vethukutadu bhrama antham(top) ni vethukutadu
శివుడు బ్రహ్మ ముఖం నుండి పుట్టలేదు బ్రహ్మకి ఉన్న ఐదు ముఖాలలో ఒక ముఖం కాల భైరవుడు రూపంలో తీసి వేస్తాడు 🔱 అసలు శివుని పుట్టుక గురించి ఎవరికీ తెలీదు🔱 ఈ సృష్టి పుట్టడం పెరగడం అంతం కావడం అన్నీ శివుడి ఒడిలో జరుగుతాయి🔱 బ్రహ్మకి సృష్టిని చేసే పనిని విష్ణువు కి సృష్టి ని కాపాడే బాధ్యత ని అప్పగించింది శివుడే🔱 బ్రహ్మ విష్ణువు లకి మధ్య ఎవరు గొప్ప అనే విషయములో జరిగిన గొడవలో శివుడు అగ్ని లింగం రూపంలో వెలసి పరీక్ష పెడతాడు🔱 ఆ పరీక్షలో బ్రహ్మ విష్ణువు లు ఇద్దరు ఓడి పోతారు🔱 విష్ణువు ఓటమిని అంగీకరించి ఈ సృష్టిని నడిపిస్తున్న శక్తి శివుడే అని గుర్తిస్తాడు అందుకే విష్ణువు కలియుగ ప్రత్యక్ష దైవంలా పూజలు అందుకుంటున్నాడు🔱 కానీ బ్రహ్మ తన ఓటమిని అంగీకరించలేక పోయాడు అందుకే బ్రహ్మ ఐదవ తలను శివుడు తీసి వేస్తాడు 🔱 అందుకే బ్రహ్మకి ఈ లోకంలో గుడి ఉండదు పూజలు అందుకోలేదు🔱 అసలైన దేవుడు మహా దేవుడైన శివుడే🔱 అంతటా ఉంది శివ తత్వమే🔱ఈ సృష్టి ఆది అనంతం అంతం శివమే 🔱 ఈ లోకమే శివ రూపం🔱 సృష్టి స్థితి లయ కారకుడు అన్నీ శివుడే🔱 ఓం శివోహం🔱 ఓం నమః శివాయ 🔱🔥🔥🔥🚩
Thank you so much for all the videos you post about shiva because of your videos I changed my completely into a good way pls do not stop posting videos about our puranas post as many videos as possible. Thank you Guru.
Trailers chupincharu cinema ni suspense ga pettaru ... 🔥🔥🔥 Awsome and quality explanation.
Super bro మీరు ఇలాగే వీడియోస్ చేయండి. మీము తప్పకుండా చూస్తాం
Har har mahadev
Om namo narayan
Jai sri mahakaal 🙏♥️
🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🙏🙏
Shivudu gurinchlaa mast chepinau annaya ..... heart touching anuko bro....❤❤❤❤ thank you 🎉
Best video quality with rich content,, i appreciated your efforts bro
❤️👌😕🔥🤗 There's no measurements for divine. Great explanation anna. 😊 Totally loved it 🤩
Naku shivudu help chesharu kani telsukoleka manushulanu naomi ma ammama nu kolpoya
Chala baga cheppuru bro sivudu kosam na Arajya daivam sivudu om nama sivaya 🙏🙏🙏🙏
Very good series that you started brother. Please continue the Sivathatva videos. Take a bow brother 🙇🙇🙇Over couple of generations, Sanathadharma was mistranslated or treated as a misconception.. Even I have been learning and exploring from past few years .. Lot of my questions got solved from your vidoes ..We will support in every possible way.. This generation needs to be educated from great initiators like you guys .. 🙌🙌🙌💪
Thanks brother, u r spreading knowledge to everyone and this a wonderful task. Bro curiously waiting for above told videos
మీరు చాలా చక్కగా వివరించారు, బాగుంది.
Great explanation brother. Keep it up 🙏
Great knowledge. I'm inspired by you.☺️
Addition : Shiva's colour is white. "Shudha spatika mani nibham parvateesam namaami" which symbolises he leaves or omits everything as light. Everything around him is pure white.
"Karpoora gourartha shareerikayai" as white as karpoora.
Without Lord vishnu there is no Brahma and Shiva ...
Om namo narayana
@@j.bfactstelugu4958 lord shiva is creater of the both he is supreme parabramhan 🙏🙏🙏
Annaya ela ne continue cheyandi
Chala baaga cheptunaru
Chaala intrest vastundhi
Mythological ga and scientific ga kuda chaala baaga explain chestunaru
Thank you annaya🙏🙏
I'm seeing this in the loop bro❤️ waiting for more about Shiva 🙏❤️
Syr
Tyfjf jhut ghi
Stress antha poyindhi shiva gurinchi vintunte 😊
శివుడు శివుడు ఒక మంచి పనిని తలుచుకొని దాని గురించి ఆలోచిస్తే దాని విలువ తెలిసే వరకు తెలియజేసి చివరకు ఆ కోరికను తప్పకుండా శివుడు నెరవేస్తాడు ఓం నమో శివాయ హర హర మహాదేవ శంభో శంకర....
ఆది అంతం అంతా శివ 🕉️🙏 హర్ హర్ మహాదేవ్ 🙏
Bro your explanation is very nice .pls do more videos on lord shiva ❤️❤️
ఓం నమః శివాయ.
చాలా భాగుంది వీడియో.
Your explanation is awesome 👌🏻 👏🏻
Thank you
Vijjis yes
@@srinupalamkurthi699 ammai pic unte chaalu pulihora ki ready 😂😂😂😂 yes anta yes
@@girishleader9021 నువ్వు ప్రతివతవి మరి
@@srinupalamkurthi699 ante oppukuntunav ga kaluputunav ani 😂😂😂
OM NAMa SHIVAIAH 🙏🕉️☪️✝️
Ha ha Maha dava 🙏🙏☀️✡️
Should Sankar 🙏🙏🙏🌜☸️
Khisi Vishaveraa🙏🙏🙏🙏🌞❄️
Srikalahasthi Swami 🌙☀️🙏
Sir Video Super 💯🙏🙏🙏🤘👍👍
❤️💛🖤🦁🐅💐🌺🌴🌲🌳🍁🌼🌿
Om Namah Shivay 🙏🔱🕉️
🙏🙏🙏
శివాయ విష్ణు రూపాయ
శివ రూపాయ విష్ణవే
🙏🙏🙏
Om namah shivaya, Om namah shivaya, Om namah shivaya, Om namah shivaya, Om namah shivaya
Om namah sivaaya 🙏🙏🙏
Your explanation is excellent Sir thank you for more information about Hindu gods.
Super ..... I got stunned by the content 🤨 literally so amazing 😍 it's syncing science and Vedic science
Thanks a lot for this 😊 release second part also bro
మొత్తం explain చెయ్యండి సోదరా 🙏
చాలా చాలా బాగా చెప్తున్నారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇదం మూలం శివమ్ జగత్...మరిన్ని వీడియోస్ చేయండి...💐🙏🏻
శివుడు నిజమైన దేవుడు
For me Shiva is ideology ,Nature more than God who resemble both Peace and Destruction ,no constant form MahaKali .
Hara Hara MahaDev
Hara Hara Mahadeva..
Om Shivaya namah..!!
శివ శివ..
అంతా శివ మయం..!!
శివుడు జనాన్ని జయించినవారు 🙏❤🙏
Nice explanation 👌👌👌.....it would be great if you could upload more vedios about lord Siva.....and all the best for your future projects as well.🤝
Mana shivayya gurinchi chala chala chakkaga chepparu anna
Bhrahma - The Creator
Vishnu - The Operator
Shiva - The Destroyer
"The Best will all be the best" 😇
💐💐🌹🌹🕉🕉💐💐💐🙏🙏🙏om namashivayah om namashivayah harahara mahadeva sambo sankara 🌹🌹💐💐🙏🙏🙏🕉🕉🕉🌹🌹💐💐bagavanthuni gurinchi mariyu omkareswaruni gurinchi meeru chala baaga vishleshana isthunnaru idhi chala mukyam ee paristhithullo yendhukante andjaru dheni dheniko baanisalu avuthu jeevithalani nasanum chesukontunnaru mee dhwara aina konthalo konthaina maarpu vasthe chala chala happy...God bless you bro.... 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉