వర్మ డైరెక్షన్ లో పిఠాపురం.! | SVSN Varma Comments On Pawan Kalyan | Pithapuram | Ram Charan | RTV

Поділитися
Вставка
  • Опубліковано 9 тра 2024
  • వర్మ డైరెక్షన్ లో పిఠాపురం.! | SVSN Varma Comments On Pawan Kalyan | Pithapuram | Ram Charan | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.

КОМЕНТАРІ • 45

  • @Unknownfan786
    @Unknownfan786 11 днів тому +34

    మా ఫ్యామిలీ కి కూడా వైసీపీ వాళ్ళు డబ్బులిచ్చారు.... కానీ సైకిల్ కే కూటమికే మా ఓట్లు 🙏🙏🙏🙏

  • @sriharibyreddi8374
    @sriharibyreddi8374 11 днів тому +12

    వర్మ గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.... ఎందుకంటే క్రమశిక్షణ పార్టీ పట్ల నిబద్ధత.... అధినాయకుడు పట్ల అంకితభావం.... కచ్చితంగా మీరు చాలా గొప్ప నాయకుడు..... జయప్రకాశ్ నారాయణ గారు జె.డి. లక్ష్మీనారాయణగారు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు... మీరంతా... ప్రజల కోసం ఆలోచించి ప్రజల్లోనే ఉండే నాయకుడు నిజమైన ప్రజా నాయకులు మీరు

  • @Subbupokanaati-dh6vf
    @Subbupokanaati-dh6vf 11 днів тому +8

    మాకు జగన్ రెడ్డి గారి పార్టీ నుంచి డబ్బులు 8000 కానీ మా ఓటు జనసేనకే వర్మ గారు నిజాయితీ నాకు చాలా ఆనందం కలిగించింది ఈ విజయం పవన్ కళ్యాణ్ గారు వర్మ గారి విజయం జై జనసేన జై టిడిపి జై బిజెపి

  • @onepluslatest
    @onepluslatest 11 днів тому +9

    పిఠాపురం లో పవన్ గెలుపు వర్మ త్యాగం
    చంద్రబాబు ఏమీ హామీ ఇచ్చారో తెలీదు
    కానీ
    పవన్ గెలుపుకు మనస్ఫూర్తిగా పోరాడుతున్నారు
    ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి
    పిఠాపురం లో వర్మ తన అనుభవాన్ని/పరపతి నీ ఉపయోగించి
    పవన్ ను గెలిపించటానికి ప్రయత్నం చేస్తున్నారు
    మధ్యలో
    చిరంజీవి కుటుంబ సభ్యులకు ఏమీ పని అక్కడ....
    రాజకీయాల్లో చిరంజీవి కుటుంబ సభ్యులు చెల్లని నాణెం
    అలా చేసే సారు
    అరవింద్....
    ఆకాశం అంత ఎత్తులో పరువు ప్రతిష్టలు ఉండేవి చిరంజీవి కీ
    అలాంటి
    వ్యక్తిని అభాసు పాలు చేసారు అరవింద్
    చిరంజీవి ఇమేజ్ ను సినిమాల్లో బాగా వాడేసారు
    ఇక
    రాజకీయాల్లోకి దించి ఇంకా పిండుదాం అనుకున్నారు
    ఇది
    గమనించి.... జనం ఓడించారు
    పరువు పోయింది చిరంజీవి ది
    ప్రజారాజ్యం ఫెయిల్ అవ్వటానికి పరకాల ప్రభాకర్ & కేశినేని నానీ అని నమ్మించారు
    అసలు కుట్ర దారుడు అరవింద్
    పవన్ కీ కొంత అవగాహనా ఉంది అందుకే దూరం పెట్టారు
    లేదంటే
    జనసేన ను ముంచేసేవారు ఈ పాటికి
    అయినా
    మనోహర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉందని.... నాగబాబు ను దించారు
    (
    ఇది వరకు శ్రీకాంత్ ను ప్రజారాజ్యం కు దూరంగా వెళ్ళ గొట్టారు
    )
    ఇంత శంకుచిత భావాలు ఉన్న వారు రాజకీయాల్లో ఎక్కువ కాలం మనజాలరు
    నేనేదో టీడీపీకి మద్దత్తు ఇస్తున్నా అనుకోకు
    చంద్రబాబు తప్పా మిగతా అందరి కుటుంబ సభ్యులను
    వైసీపీ లో
    జగన్ తప్పా మిగతా అందరి బంధువులను ఓడించాలి.....
    ప్రజలకు ఆ మాత్రం విజ్ఞత ఉందని భవిద్దాం
    దేశానీకి స్వాతంత్రం వచ్చాక కొన్నీ కుటుంబాలు తీస్టీ వేసాయి
    వీటిని వెళ్ళ గొట్టాలి

  • @harivarma527
    @harivarma527 11 днів тому +3

    Jai varma jai pavan

  • @Veeranjan.karthik
    @Veeranjan.karthik 11 днів тому

    Congratulations deputy CM Geetha garu 💐💐💐

  • @gnaneswarie9768
    @gnaneswarie9768 11 днів тому +1

    Jaijagan best cm

  • @Unknownfan786
    @Unknownfan786 11 днів тому +15

    వైసీపీ హటావో, ఆంధ్రప్రదేశ్ బచావో 🙏🙏🙏🙏🙏

  • @marrisitaram7259
    @marrisitaram7259 11 днів тому +8

    అక్కడ చూస్తే గట్టిగా నలుగురు కూడా లేరు

  • @Pubg-lover-max
    @Pubg-lover-max 11 днів тому +1

    మొన్న వీడియో లీక్ ఎవరయినా చూసారా పావలా నీ ముంచాడు పాపం 😂😂😂

  • @pssarma8582
    @pssarma8582 11 днів тому

    Varma keep it up next going to mlc with ministery

  • @NagaRaju-wb1fd
    @NagaRaju-wb1fd 11 днів тому

    Jaijanasena ✊✊✊

  • @user-dp1nv7ko5s
    @user-dp1nv7ko5s 11 днів тому +1

    Ycp వాళ్ళు డబ్బులు సరిగా ఇవ్వలేదు.. కొంత నొక్కేసారు

  • @rajendraprasadpenubothula1264
    @rajendraprasadpenubothula1264 11 днів тому +2

    మీరు చాలా కష్టపడుతున్నారు వర్మ గారు

  • @mounipanda6310
    @mounipanda6310 11 днів тому

    Jai janasena

  • @varmasaripalli
    @varmasaripalli 11 днів тому +5

    PEOPLE DONT BELEAVE 'PACKAGE & SUB PACKAGE ' . PEOPLE DECIDED TO SELECT & ELECT '" JAGAN " AS A ""CONFIDENCIAL RULER

  • @ShobhaChadalawada
    @ShobhaChadalawada 11 днів тому +1

    Jai Jagan

  • @SatishBilla-iq4pc
    @SatishBilla-iq4pc 11 днів тому +8

    వర్మకు అంత సీన్ ఉంటే
    వర్మకు ప్రజలు సీట్ ఇప్పించేవాల్లు

    • @user-gz4wd8mv3r
      @user-gz4wd8mv3r 11 днів тому +1

      అదేంటో తమ్ముడు మనం వారికైన్స్ ఒక మాట అనేస్తం మన ఫోన్ మన మెసేజ్ కదా

    • @SatishBilla-iq4pc
      @SatishBilla-iq4pc 11 днів тому

      @@user-gz4wd8mv3r లైట్ తీసుకోండి బ్రదర్ ఇవన్నీ పాలిటిక్స్ లొ మాములే

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri1728 11 днів тому

    Varma manasulo ycp win kavalani korukuntunnadu, bayatiki matram pawan gelustadu ani antunnadu.

  • @gandhisai4503
    @gandhisai4503 11 днів тому +1

    Neku anta sunu ledu ni rajakiyam o

  • @anilbonagiri3978
    @anilbonagiri3978 11 днів тому

    Tdp vallu make 5k echharu ycp 4k echharu

  • @user-ry4lm3eo6u
    @user-ry4lm3eo6u 11 днів тому

    We not believe he words

  • @someswararao6313
    @someswararao6313 11 днів тому

    Varma ...be coming joker..

  • @marrisitaram7259
    @marrisitaram7259 11 днів тому +8

    ఈ వీడియోతో క్లియర్ అయింది
    పవన్ కళ్యాణ్ ఓటమి తథ్యం అని

  • @PraveenKumar-re8ke
    @PraveenKumar-re8ke 11 днів тому

    Jai jagan

  • @sekharchandu6315
    @sekharchandu6315 11 днів тому

    Jai jenasana

  • @appu283
    @appu283 11 днів тому +1

    Jai jagan