10 kgs బరువు తగ్గడానికి బెస్ట్ డైట్ ప్లాన్ | How to Lose Weight Easily | Dr. Manthena's Health Tips

Поділитися
Вставка
  • Опубліковано 27 кві 2024
  • 10 kgs బరువు తగ్గడానికి బెస్ట్ డైట్ ప్లాన్ | How to Lose Weight Easily | Dr. Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    Join Our Whatsapp Broadcast Channel: whatsapp.com/channel/0029Va90...
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #weightloss #obesity #lowcalorie #exerise #fatburn
    Health Tips:
    👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
    👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
    👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
    👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
    👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

КОМЕНТАРІ • 88

  • @user-lc7nw1qj5m
    @user-lc7nw1qj5m 3 місяці тому +46

    సార్ నేను స్టూడెంట్ నీ ప్రస్తుతం నెను వర్క్ చేస్తూ కాంపిటీటివ్ ఎగ్జామ కి ప్రిపేర్ అవుతున్న సార్ నేను రీసెంట్ గా న్యూస్ చూశా అందులో కోవిడ్ వాక్సిన్ వేసుకున్న వాళ్ళలో యూత్ సడన్ హార్ట్ ఎటాక్ తొ చనిపోతున్నారు అని విన్న రీసెంట్ గా న ఫ్రెండ్ 6 months బ్యాక్ హార్ట్ ఎటాక్ తొ చనిపోయాడు
    సార్ ప్లీస్ ఇ టాపిక్ పై మీరు వీడియో చేయాలని కోరుకుంటున్న సార్ 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmashiva6592
    @padmashiva6592 3 місяці тому +11

    జొన్న రొట్టెలు లో ఎన్ని క్యాలరీలు ఉంటాయి sir

  • @Sushma-00
    @Sushma-00 3 місяці тому +1

    Namasthe raju Garu...Meeru intermittent fasting kosam chepparu kada previous videos alane follow aiyaanu naa diet ni...IT job kabbati kurchoni chese job vala naku tummy akkuva undedi...but daily rice reduction and nyt one roti.. month lo 3 kgs tagaanu...Tq for this useful videos...

  • @radhasukanya2734
    @radhasukanya2734 Місяць тому +2

    Great advice sir, thank u soo much

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 3 місяці тому +7

    God of manthena🙏🙏

  • @reddemmasallagundla5519
    @reddemmasallagundla5519 3 місяці тому +15

    Meeru maa devudu andi🙏🏿

  • @nirmalalingalagari9174
    @nirmalalingalagari9174 25 днів тому

    Superb advice Sir 💐 TQ very much 👏👏👍

  • @VijayaLakshmi-no6yu
    @VijayaLakshmi-no6yu 3 місяці тому +1

    చాలా భాగచెప్పారు

  • @siva1stlikemadambaba724
    @siva1stlikemadambaba724 3 місяці тому +7

    Namaste Dr.garu. covishield vaccine వలన బ్లడ్ clots vastunnayyi Ani ఏదో చెపుతున్నారు. అలా అవ్వకుండ్ ఏదైనా రెమెడీస్ చెప్పండి.

  • @vannalamounika9849
    @vannalamounika9849 3 місяці тому +1

    Very nice explanation sir thank you so much sir I want to reduce my weight it is very helpful to me sir thank you so much sir 😊😊😊😊😊

  • @prithviraj4794
    @prithviraj4794 3 місяці тому +3

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊

  • @user-hz5oj2ep1x
    @user-hz5oj2ep1x 3 місяці тому +6

    VERY NICE 👍 DOCTOR GARU,, SUPER 👍,, EXCELLENT DOCTOR GARU,,

  • @AnthatiMarthamma
    @AnthatiMarthamma 2 місяці тому +5

    నమస్తే సార్ మీరు బాగా చెప్పారు ఇంట్లో ఉన్న వాళ్లకైతే అయితే మేము 24 గంటలు ఎండలో వర్క్ చేస్తూ ఉంటాము బయట బిల్డింగ్స్ అనే గాని కోతలే గాని నాటిక గాని ఎండలో చాలా చాలా వర్క్ చేస్తుంటారు మేము కూడా ఒళ్ళు పెరుగుతుంది సార్ మేమైతే ఎండ చాలా పని చేసినప్పటికీ బాడీ అనేది తగ్గడం లేదు ఆకలి కాదు ఆకలికి ఆగుదాం అంటే నైట్ అంతా పగలంతా కష్టపడుతున్నాం కాబట్టి కాబట్టి మేము ఉండలేక తినకుండా ఉండలేక పోతున్నాను దయచేసి దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా ఆకలి అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి దయచేసి దీని గురించి చెప్పండి సార్ ఎంత ఎండలో వర్క్ చేసినప్పటికీ గిత్త కూడా తగ్గడం లేదు దీనికి కారణం ఏంటిది దయచేసి చెప్పండి సార్

    • @vsharadameduri877
      @vsharadameduri877 Місяць тому

      ఆకలి వెయ్యకుండా ఆపడం పరిష్కారం కాదు. రైస్, రైస్ తో చేసిన tuffins రాత్రి పుట మానేసి, ఆ తరువాత మీ కిష్టమైన ఫుడ్ సాయంత్రం ఆరు గంటల లోపు తినేయాలి.
      అంతే మళ్ళీ మర్నాడే నోరు మీడిపేది.
      Try chesi చూడండి.

  • @user-ml2qt8uu9q
    @user-ml2qt8uu9q 3 місяці тому +88

    అబ్బా ఏమి చెప్పారు సర్.మిమ్మల్ని మా కోసం ఆ దేవుడు పంపారు.మీ గురించి ఎం చెప్పినా ఎంత చెప్పిన చాల చాల తక్కువ సర్.నేను మీకు చాల థాంక్స్ చెప్పుకోవాలి.మీరు చెప్పిన 30 డేస్ వెయిట్ లిస్ట్ ని ఫాలో అయ్యాను 6 డేస్ హనీ హాట్ వాటర్ ఫాస్టింగ్,9 డేస్ vegetables ఫాస్టింగ్,6 డేస్ ఫ్రూప్ట్స్ ఫాస్టింగ్,9 డేస్ raw ఫుడ్ ఫాస్టింగ్ ఎప్పుడు 84 kgs నుంచి70 kgs వచ్చాను.చాల చాల tq సర్.నాకు వెయిట్ తగ్గడం వలన పెళ్లి కూడా ఫిక్స్ అయింది.థాంక్స్ సర్🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏

    • @saigowthami6604
      @saigowthami6604 3 місяці тому +2

      Wonderful andi naku ah diet plan video unte share cheyagalara plz

    • @user-ml2qt8uu9q
      @user-ml2qt8uu9q 3 місяці тому

      @@saigowthami6604 u tube lo check cheyyandee.manthena gari 30 days waitloss fasting ani vastundee.but summer lo matram cheyyoddu varsha kalam lo cheyyande

    • @Vedavathi-dr6or
      @Vedavathi-dr6or 3 місяці тому +1

      Excercise ala emaina chesara summer lo enduku cheyakudadu ee plan

    • @shilpasetty4014
      @shilpasetty4014 3 місяці тому +1

      6days honey fasting lo bathroom prblm avvaleda

    • @user-ml2qt8uu9q
      @user-ml2qt8uu9q 3 місяці тому

      @@Vedavathi-dr6or నేను మాత్రం february లో cheasanu but summer లో ఎక్కువ టైం manam yoga,బాడీ వర్క్ అవుట్ చెయ్యలేము 60 మినిట్స్ చేయాల్సిన వర్క్ అవుట్10 మినిట్స్ కి చేసి స్టాప్ చేస్తాం.బట్ నేను చాల హ్యాపీ.

  • @politicalnews2512
    @politicalnews2512 Місяць тому

    Bahurupi navara Mysore Mallika desi rice tinaochu low calories rich protein zinc vitamins

  • @sravanthiN-oe4mw
    @sravanthiN-oe4mw Місяць тому

    Sir time koncham tagginchandi 🙏meeru chaala baaga cheptaaru

  • @PraveenPraveen-bf2gk
    @PraveenPraveen-bf2gk 3 місяці тому +2

    Perlasis fast recovery excise videos cheyandi

  • @Rajkumar-lx4mk
    @Rajkumar-lx4mk 3 місяці тому +2

    Sir Naku backdone l2 damage ayindhi sir dhani valla Naku na lags pani cheytledu sparasa tetledu sir

  • @jyothsnamamidi1371
    @jyothsnamamidi1371 3 місяці тому +2

    Great information sir, thanku.
    Can you please also share good diet for people who are trying to conceive.

  • @srinivasvudhandravu2858
    @srinivasvudhandravu2858 3 місяці тому +2

    Brean stork vachena vareke food A la pattale

  • @sipelligangaraj4086
    @sipelligangaraj4086 3 місяці тому

    Namaskarm guruvugaru Thank you guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @ASivaKumar9348
    @ASivaKumar9348 3 місяці тому +1

    Meru 💎💎💎💎💎💎💎guruv garu 🙏🙏🙏

  • @durgad3753
    @durgad3753 Місяць тому

    Govt employees ki
    Medical reyambarsement undha sir

  • @kanakalaanusha5851
    @kanakalaanusha5851 26 днів тому

    Sugar n thyroid una valaki diet chepandi sir

  • @nethaniswetha5084
    @nethaniswetha5084 Місяць тому

    Chala baga chepparu sir ..mana peddvallu chesinattu manam kastapadatledhu

  • @RojaMeher
    @RojaMeher 3 місяці тому +4

    Sir dr. Khadar vali garu soya beans tinadam valle cancer case lu modalayyay mana india lo ani iteevale oka video lo chepparu. Idi yentha varaku correct o mee matallo cheppagalaru sir🙏

    • @sweetkeeru15
      @sweetkeeru15 Місяць тому

      Soya beans are GMO andi. They cause health issues. Khadarvali garu cheppevanni correct ee.

  • @LakshmiChintapalli-d1x
    @LakshmiChintapalli-d1x 7 днів тому

    Karris. Lo oil vestamu sir

  • @srilaxmikadari9992
    @srilaxmikadari9992 2 місяці тому

    Madya lo aakali ayite m tinali sir adi kuda chepandi sir

  • @Gossipgirls92
    @Gossipgirls92 3 місяці тому

    Night shift chese vallaki diet plan chepandi sir please

  • @swathikandula2814
    @swathikandula2814 3 місяці тому +4

    Hi sir

  • @user-yl7be4ym1f
    @user-yl7be4ym1f Місяць тому

    Morning tiffen sir

  • @sailajaseenu8824
    @sailajaseenu8824 2 місяці тому

    Gastric vastumdi yemi cheyali nenu dait chestay

  • @ravilolapulolapuravi9656
    @ravilolapulolapuravi9656 3 місяці тому +1

    🙏🏻

  • @HarithaS-cz1um
    @HarithaS-cz1um 9 днів тому

    బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గడం ఎలా యూరిక్ యాసిడ్ నాకు ఉంది సార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @arogyalatha5309
    @arogyalatha5309 3 місяці тому +6

    Okkaputa maatrame rice thintamu 5kg brown rice 3members ki 15day's thintamu but baruvu perudgutintunnamu mimmalne fallo avuthunnamu emi cheyali

    • @bhanumurthy9498
      @bhanumurthy9498 Місяць тому +1

      @@arogyalatha5309 meeru 3people ki 5 kg rice vaadakudadu.... 150gms per person.... So 3people ki 500gms vaadadandi baruvu taggutaru

  • @harshithakalidhindi1828
    @harshithakalidhindi1828 3 місяці тому

    Rice maneyadam ma vall kadu samee

  • @subhashini4280
    @subhashini4280 3 місяці тому +2

    Naku sugar unadi foodchandi hair fall kee food chapandi

  • @priyankachinni3102
    @priyankachinni3102 3 місяці тому

    Hai sir.... Assalu mana body ki ynni calories kavali amdi per day as housewife ga..... Work Cheyalasina unthundi kada

  • @ammuangels2535
    @ammuangels2535 3 місяці тому

    😊😊

  • @user-iz9ip9fg2h
    @user-iz9ip9fg2h 2 місяці тому +1

    sir plz delivery tharuvatha vache potta gurinchi cheppandi sir miru cheppinattu 3month chesanu kani assal thaggatam ledu plz mi answer kosam eduru chustanu plz plz plz sir

  • @veerreddy4359
    @veerreddy4359 3 місяці тому +2

    Thank you Sir. I Like you and also I Love You Sir 😊

  • @user-oe5io7mz9m
    @user-oe5io7mz9m Місяць тому

    Best doctor

  • @user-lh4ug8cb6q
    @user-lh4ug8cb6q 3 місяці тому +1

    Dr garu miru cheppinettu chesina nenu 5 nelalaku 12 kgs thageena sir tq ❤❤❤❤❤❤❤

  • @user-vb9qf3ne6t
    @user-vb9qf3ne6t 3 місяці тому

    Thank you so much sir

  • @lakshmisurapaneni9514
    @lakshmisurapaneni9514 3 місяці тому +5

    Surya namaskaralu evening 4 ki cheyocha...andi

    • @pappumary8579
      @pappumary8579 3 місяці тому

      Chyoddhu morning 5 to 6 evg 6to7

  • @RvNaidu-ds9wz
    @RvNaidu-ds9wz 3 місяці тому

    ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @gvarun5763
    @gvarun5763 2 місяці тому +1

    Body heat avakunda diet ela cheyali

  • @ramarajusana9288
    @ramarajusana9288 2 місяці тому +1

    Strong Kosar. Am cheating please tell you me

  • @sweetyrinku156
    @sweetyrinku156 3 місяці тому +5

    Body heat avthundi kada sir daily ala tinte ?????

    • @mouni7081
      @mouni7081 3 місяці тому

      Jonna rotte

    • @sweetyrinku156
      @sweetyrinku156 3 місяці тому +1

      @@mouni7081 i know this dear tqs

    • @nayani420
      @nayani420 2 місяці тому

      Water thagandi bagaa

  • @blavanya5381
    @blavanya5381 2 місяці тому +1

    Thyroid unnavallu he died try cheya vaccha sir

    • @akhilesh1296
      @akhilesh1296 Місяць тому

      Entha TCH UNDHI,?

    • @blavanya5381
      @blavanya5381 Місяць тому

      @@akhilesh1296 50 mg tablet vaduthunanu

  • @gayatrikarri-kk3pg
    @gayatrikarri-kk3pg 2 місяці тому

    Butter ok na andi

    • @gayatrikarri-kk3pg
      @gayatrikarri-kk3pg 2 місяці тому

      For cooking,every day migada ekkada nunchi thevali.bayata market lo ammuthara

  • @malleswarao1919
    @malleswarao1919 3 місяці тому

    Thank you so much sir 😊😊😊🙏🙏

  • @cupthemantra2224
    @cupthemantra2224 3 місяці тому

    Daily pulka tinte vedi chestundi antunnaru tinoccha

    • @k.lavanya_2110
      @k.lavanya_2110 2 місяці тому

      Godhuma ravva ni girni lo Pindi pattinchi use cheyandi daily tinna kuda vedi cheyadhu

  • @dharaniprasadd8884
    @dharaniprasadd8884 3 місяці тому +5

    milk megada perugu megada sir

  • @Harikrishna90247
    @Harikrishna90247 Місяць тому

    Anchor face lo asalu yetuvanti expressions levu... Yedupu gottu mokham pettukoni gurru mantu kurchondi...
    Smile ledu bokka ledu eee anchor face lo