Balanced Diet Plan |

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Balanced Diet Plan | Healthy Food | Manthena Satyanarayana Raju Videos | Dr Manthena Official
    అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.
    అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
    మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Twitter 👉 / doctormanthena
    We will drop the most awaited health secrets in your inbox 💌
    Still have queries, Want a FREE doctor consultation 😍
    We answer your calls from 7am - 9pm 💖
    Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    Yoga With Tejaswini Manogna:
    👉 కొన్ని నిమిషాల్లోనే హై బీపీ నార్మల్ అవ్వాలంటే - • No Equipment Chest #Wo...
    👉 తొడల ఫ్యాట్ కరిగి సన్నగా అవ్వాలంటే - • #Supta Vajrasana | Yog...
    👉 సైడ్ ఫ్యట్ పోయి సన్నని నడుము కావాలంటే - • Video
    👉 థైరాయిడ్ గ్లాండ్ ఆక్టివేట్ అవ్వాలంటే - • #Chakrasana | Yoga Wit...
    మీ సందేహం మా సందేశం:
    👉 షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోండి. - • Video
    👉 హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో తెలుసా - • Video
    👉 పాదాల వాపులు ఎందుకు వస్తాయి? - • How to Cure #HeelPain ...
    👉 యూరిన్ ఇంఫెక్షన్ తగాలంటే ఎం తినాలి ఎం తిన్నకోడదు - • Video
    Healthy Recipes:
    👉 Home Made కలాకండ్ - • #Kalakand | Sugar-Free...
    👉 Tasty & Calcium Rich Veg Koftha - • #Healthy Curry Recipe ...
    👉 Multi Grain కప్ కేక్ - • #Healthy Cupcake Recip...
    👉 బజ్జి మిర్చితో Special Spicy Curry - • #HealthyRecipes | Bajj...
    Naturopathy Lifestyle:
    👉 పులుసు వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకోండి - • Video
    👉 పొట్ట ఎక్కువగా ఉండి గురక వచ్చే వారు ఎటు తిరిగి పడుకోవాలి - • #SleepingPosition | Be...
    👉 ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి ప్రతి ఒక్కరు పాటించవలసిన మూడు నియమాలు - • Video
    👉 అధిక బరువు పెరగడానికి కారణాలు తెలుసా - • Video
    Health Tips:
    👉 కోడి గుడ్డు Silver ఇది మాత్రం Diamond - • Video
    👉 ఈ Natural Lotionతో మీ చర్మం పగలదు - • Video
    👉 పొట్ట కొవ్వు తగే Diet Plan - • Video
    👉 జీడీ పప్పు రహస్యం - • Amazing Benefits of Ca...
    My Life Secrets:
    👉 Marriage తరువాత పది రోజులు మౌన వ్రతం ఎందుకు చేశాను - • #Marriage తరువాత పది ర...
    👉 నేను పై చదువులు చదవడానికి ఆ దేశం వెళ్లాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను - • My #Life Ambition | Pe...
    👉 నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? - • Viral News on Dr. Mant...
    👉 నా పనులు నేను ఏమేమి చేసుకుంటాను - • Video
    Beauty Tips:
    👉 ముఖానికి ఉన్న జిడ్డు తొలగాలి అంటే ఇలా చేయండి. - • Video
    👉 ముఖ సౌందర్యం పెంచుకోవడం కోసం ఈ చిట్కా పాటించండి - • Video
    👉 జుట్టు నల్లగా, ఒత్తుగా బలంగా పెరిగేందుకు Super Tip - • Video
    👉 నాచురల్ గా గొర్లులు మెరవాలంటే - • Video
    manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,healthy food, diet for good health,diet plan, nutrients diet chart,fasting ela cheyali, fasting ela undali, fasting ela cheyali in telugu,intermittent fasting telugu,intermediate fasting ela cheyali, baruvu tagginche fasting,baruvu thaggalante tips in telugu,baruvu thaggalante emi cheyali ,
    #manthena #manthenasatyanarayanrajuvideos #manthenaofficial #manthenasatyanarayanraju #routine,naturopathy, naturopathy diet, naturopathy benefits, naturopathy nature cures
    #naturopathy #BalancedDietPlan #HealthyFood #beauty #health #manthenaofficial #manthenasatyanarayanraju #beautytips #healthtips #dietplan #weightloss #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanraju

КОМЕНТАРІ • 2,4 тис.

  • @satheeshulli1131
    @satheeshulli1131 3 роки тому +2283

    గురువు గారు మీరు నాకు దేవుడు కన్నా ఎక్కువ.నా బరువు ముందు116 కిలోలు ఉన్నాను.మీరు చెప్పింది విని కొద్దిగా కష్టం అయిన 6నెలలుగా ఆచరించాను.ఇపుడు నా బరువు 78 కిలోలు ఉన్నాను.అందరికి ఒకటే చెప్తాను మనం చేసే ఏ పని అయిన కొద్ది రోజులు చేస్తే రిజల్ట్ రాదు.చాలా కష్టపడాలి అపుడే వస్తుంది.

  • @akgamingakgaming1832
    @akgamingakgaming1832 3 роки тому +347

    Sir mana andariki devudu anevallu like cheyyandi i want to see how many are loving sir words 😍😍

  • @padmakanakanti1212
    @padmakanakanti1212 3 роки тому +125

    .నేను ఈ వీడియో చూసి 70రోజులు నుండి intermittent fasting చేస్తున్నాను.8 కేజీలు బరువు తగ్గి ఆరోగ్యంగా వున్నాను.ధన్యవాదాలు సర్.

  • @Bannu-q6p
    @Bannu-q6p 3 роки тому +32

    మీ మాటలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి నేను మొదలు పెడుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramanibode1433
    @venkataramanibode1433 2 місяці тому +4

    Nijame sir nenu follow avutunna within 4 monthslo 15 kgs wait loss ayya. Tq so much sir

  • @Krishna-nd2cb
    @Krishna-nd2cb 3 роки тому +7

    నాకు మూడు ఆపరేషన్ పడేయండి నాకు బాగా నడుము నొప్పి వచ్చేసి బాగా ఒళ్ళు వచ్చేసేయ్ కాళ్ళు కాల్ నొప్పి కూడా వచ్చేసింది కానీ ఎన్నింటికి ఎలాగా అని ఆలోచించకుండా మీది చూశానండి ఫోన్ కొనక మీరు చెప్పిన కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా బాగుందండి చాలా ఆరోగ్యంగా ఉన్నాను

  • @sivamanikantakothapalli8891
    @sivamanikantakothapalli8891 2 роки тому +11

    గురువు గారు మీకు చాలా కృతజ్ఞతలు,
    మీరు చెప్పిన డైయట్ నేను ఫోలో ఆయను 4 నెలలో లో 20 k.g లు బరువు తగ్గను.🙏🙏🙏

    • @madhurianand8806
      @madhurianand8806 Рік тому +1

      Mee diet cheptara please brother

    • @Moneesha_Dhanya
      @Moneesha_Dhanya Місяць тому

      @@sivamanikantakothapalli8891 please ela cheseru em follow ayyery tips cheppandi

  • @kagithapadmaja8416
    @kagithapadmaja8416 3 місяці тому +9

    My weight 100 na age 49
    I started at diet April 2024
    91kg vunnanu
    July 4th 2024 ki weight lose 9kg
    Thank you Raju Garu
    For your health awareness for society 🙏

  • @venkatasala887
    @venkatasala887 3 роки тому +39

    Sir...meeku thanks ani cheppatam chaala chinna maata....samajaniki meeru chesthunna seva chala goppadhi....meeku "Bharat Ratna" award ivvali sir🙏🙏🙏

  • @raghu580
    @raghu580 Рік тому +1

    రాజు గారు చాలా చక్కగా చెప్పారు. నేను మూడవ పద్ధతి ఫాలో అవుతున్నాను. 20 రోజులలో రమారమి 2.50 - 3.00 కిలోలు బరువు తగ్గింది. రాజు గారికి కృతజ్ఞతలు

  • @kavyasoma4665
    @kavyasoma4665 3 роки тому +62

    I followed this diet from past one and half month and lost 5kgs...really works magic....thank u sir...

  • @saicreations9394
    @saicreations9394 3 роки тому +48

    అబ్బ, రాజు గారి నోటి నుండి ఉప్పు తినండి అన్న మాటలు వింటుంటే సగం రోగాలు పోయినట్టనిపిస్తున్నాయి నాకు 🙏🙏🙏

  • @chandrashekartungaturthi8597
    @chandrashekartungaturthi8597 3 роки тому +17

    దేవుడు కొంతమందిని మీలా పుట్టిస్తారు
    మీరు చల్లగా నిందు నూరేళ్ళు ... హాయిగా సంతోషంగా ఉండాలి 🙏

    • @VIJAYKUMAR-px8mt
      @VIJAYKUMAR-px8mt 3 роки тому

      వేస్ట్ భయ్యా ఇదంతా బిజినెస్

    • @chandrashekartungaturthi8597
      @chandrashekartungaturthi8597 3 роки тому

      విజయ్
      మనకి అన్నీ తెలిసిన ఎవరు చెపితే మనకి ఎక్కుతుందో వాళ్ళు నిజంగా వాళ్లు గొప్పవాళ్ళు
      ఎందుకంటే ఆ ఒక్క మాట మన జీవన్ విధానాన్ని మారుస్తుంది
      ఇది నా పర్సనల్ experience 🙏

  • @అమ్మమాట-డ2స
    @అమ్మమాట-డ2స 3 роки тому +4

    ఆరు నెలలు గా రెండు రెండు పూటలా భోజనం చేస్తున్న నూనెలు అస్సలు వాడటం లేదు నెయ్యి కొద్దిగా వేసుకుని తింటున్నాను చాలా హాయిగా ఉంది నాకు రోగాలు తగ్గినట్టు అనిపిస్తున్నాయి

  • @nagamallasrinivas1961
    @nagamallasrinivas1961 2 місяці тому +2

    మీ డైట్ ప్లాన్ సూపర్ సార్ నేను కూడా, మీ UA-cam చానల్లో Wheit Los వీడియోస్ చూస్తూ, 4 నెలల్లో 28 Kgs బరువు తగ్గాను 104 kgs నుండి 76 kgs కి వచ్చాను ఇంత మంచి డైట్ ప్లాన్ మాకు తెలియజేసినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్🙏🙏

    • @Saisree0526
      @Saisree0526 2 місяці тому

      Please em diet chesaro cheppande please

    • @beulahepsi3029
      @beulahepsi3029 2 місяці тому

      @@nagamallasrinivas1961 antha twaraga anni kgs ela thaggarandi.. Antha possible aa ee diet lo

  • @rvnaidu5657
    @rvnaidu5657 3 роки тому +11

    నేను జూన్ నెల నుండి రెండుసార్లు రా ఫుడ్ తింటున్నా రాజు గారు చాలా చాలా హ్యాపీగా ఉంది రాజుగారు

  • @muralipotnuru441
    @muralipotnuru441 3 роки тому +35

    ఎంతో క్లారిటీ మీ విధానం ద్వారా మాకు వచ్చింది.
    మీ మాటలకు సాటి. పోటీ ఇంకొకటి లేదు లేదు 🙏🙏🙏

  • @varshiniguruja6406
    @varshiniguruja6406 3 роки тому +35

    నేను ఇ రోజు నుంచి ఫాలో అవుతున్నా . Wish me good luck 🤞 10 March na weight 63
    13 March 60😊

  • @PavanKumarPonnekanti
    @PavanKumarPonnekanti Рік тому +14

    I live in germany and i used to follow intermittent fasting for 6 months. But when i started working in a pizza shop i got addicted to pizza. Now i am obese, and came to Dr. Raju garu to get motivated again.

  • @srinivasmallabattula
    @srinivasmallabattula Рік тому +1

    🙏🙏🙏గురువుగారు మీకు నేను చాలా ఋణపడి ఉన్నాను మీరు చెప్పిన డైట్ ప్లాన్ తో 500 ఉన్న షుగర్ లెవెల్స్ టాబ్లెట్ వాడకుండా నార్మల్ కి వచ్చేసింది

  • @dr.gopalsriramula4678
    @dr.gopalsriramula4678 Рік тому +12

    I have been following your diet plan so nice sep 2022 and I reduced 17 kgs weight and became diabetic free at now without any medicine
    I am very much thankful to you Raju gaaru

  • @shivalavanya2408
    @shivalavanya2408 3 роки тому +8

    I lost 10 kgs iam eating raw food last 6 months iam felling so healthy

  • @krishnamurthynukala4560
    @krishnamurthynukala4560 2 роки тому +8

    Meeru cheppinatlu mrng vegitable juice,lunch ki pulka and meegadatho tayaru chesina curries, evening fruits theeskuntunna 4.5 months lo 15.5 kg weight thagganu, knee pains thaggai Many many thanks Raaju gaaru,
    Veelunte andaru life lo okasari aina raaju gaari vaidyalayam ku vellandi, manaku theliyani enno goppa vishayalu telsukuntam

  • @nuluratnamglp3960
    @nuluratnamglp3960 3 роки тому +1

    Dr.Satyanarayana garu
    Namasthe sir
    Nenu ma family 5months nunchi e diet chestunnanu
    Miru chppinate naku sugar ,thyroid problems vunnayi e diet start chesaka anni normal aiepoyayi
    Chala thanks doctor garu

  • @jaasmikapiiyuusha
    @jaasmikapiiyuusha 7 місяців тому +1

    Sir meru chepidi 100% nijam ,nenu follow chesunanu good results vachidi💐🙏🙏

  • @kanakadurgavoruganti1333
    @kanakadurgavoruganti1333 3 роки тому +5

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సార్ తప్పక ఆచరించాలి అనిపిస్తుంది

    • @karrikameswari9924
      @karrikameswari9924 3 роки тому

      Sir vegetables juice ante yela tayaru chesukovalo pls cheppagalaru

  • @arunayarru4050
    @arunayarru4050 Рік тому +49

    I have been following your diet plans for the last one year and have achieved great results. I lost weight from 104 kg to 66 kg without any health problems. In the process, I also got rid of severe back pain, which I have been suffering from so many years. Thank you for your invaluable guidance which shaped my life.

  • @RaviRavi-ey7sb
    @RaviRavi-ey7sb Рік тому +92

    I am 35yr old, my weight before starting Intermittent fasting was 91kgs . I started on Feb 3rd 2023, till now I had lost 5.3 kgs in 40days , without any exercise and with moderate workplace activity, I am feeling much better than before, more active than before . Now I started going for a walk/jogging in the morning, let's c the results..
    I will keep updating my results
    Feb 3rd - 91.2kgs
    Feb 15th- 88.1kgs
    Mar 1st - 87.5kgs
    Mar 15th - 85.8kgs....
    (Update)Last 2weeks had lot of parties and cheatmeals
    April 1st : 84.5 kgs
    April 15th : 83.6 kgs
    May 15th : 81.9 kgs ( total 9kgs down)

    • @actornithin8215
      @actornithin8215 Рік тому +3

      March 3rd 93kgs april1st 87.5 kgs. Daily walking 2hrs . No fasting nothing

    • @suryaprabha2173
      @suryaprabha2173 Рік тому

      Nice

    • @mounikanaidu1517
      @mounikanaidu1517 Рік тому

      16hrs madhyalo water thagocha ledha complete ga em thisukovadha

    • @RaviRavi-ey7sb
      @RaviRavi-ey7sb Рік тому +1

      @@mounikanaidu1517 yes u can have water, u can use lemon along with water, u can also have green tea, black coffee etc

    • @myhomelyideas986
      @myhomelyideas986 Рік тому

      Ravi garu intermittent fasting yela chesaro clear ga explain cheyagalara I have to follow that please

  • @fsd7032
    @fsd7032 3 роки тому +1

    Raju garu i am a intermediate student my weight is 85 kg i want to lose 20kg i followed your diet super sir

  • @vimalreddy38
    @vimalreddy38 4 місяці тому

    Nenu sir chepinattuga 4 months chesanu 10 kgs varaki thagganu 15 days kashtamga untundhi kani tharvata alavatu ayi set avthamu thanks sir

  • @gunnu2539
    @gunnu2539 3 роки тому +4

    Tq so much sir i will follow it from today.. i will post my result after 1month my weight is 80+ now...

    • @gopujalaja6818
      @gopujalaja6818 3 роки тому

      Hii Pranathi garu Iam Jalaja personal wellness coach meru serious ga weightloss avali anukunte nenu help chesta details call or whatsapp 7288006226

  • @sgeeta100
    @sgeeta100 3 роки тому +55

    Namaskaram Raju gaaru..🙏🙏🙏 my parents following you from last 15years..
    I was having thyroid problem.. after visiting couple of doctors., Every one suggested to use thyroid tablets for life time which I don't want..So I followed your diet plan 70% raw food (sprouts, nuts, fruits and vegetable juices) 30%cooked (chapathi with curry) food.. for 1month without using any medication.. and then went for thyroid test.. here as expected my report was normal. We are really blessed to have to Raju gaaru... we are planning for kids now so started following the same diet.. hope will get conceive soon..
    If my experience inspires atleast single person.. I would be blessed.🙏 Once again thank you Raju garu.😊

  • @sanapalalavanya9781
    @sanapalalavanya9781 3 роки тому +9

    Tq so much sir. I am weait loss for 3 kgs in 4 week s . this deit and u r workouts video s and waking in 3km in aver day morning. Tq so much sir

  • @arifbashaShaik-m6c
    @arifbashaShaik-m6c 9 місяців тому +2

    Guruji tnk u so much,nenu mi followrni,nenu mi asramaniki raleka,ma avidani 15 days program ki panpanu..oct.1st.2023...bach.s.irfana , Anantapur.,ame health bagavadam to patuga ..104 kg baruvu unna nenu miru ceppe diet follow avutu...mi vatalu ma avida cestu ...avi tintu kevalam 2 months...18 days..lo dadapu 18 kg lu tagganu..tq so much Dr garu.....life lo epudu mimmalni maruvanu....meeru 150 pyga jivinchi...e prapanchaniki adarsha prayam avvalani manaspoortiga devunni vedukuntunna...

  • @pathakalamallikarjun4891
    @pathakalamallikarjun4891 2 роки тому

    TQ sir
    మీ అభిప్రాయాలు ను 1year నుంచి 75% పాటిస్తున్న

  • @cmc2389
    @cmc2389 3 роки тому +51

    Mana body ni manam khastapettaka pothey adhey body manalni kashtapeduthundhi
    physical Exercise must

  • @varalakshmigoriparthi3111
    @varalakshmigoriparthi3111 3 роки тому +50

    We are so blessed with your talk

  • @kannaiahmanikanta8268
    @kannaiahmanikanta8268 3 роки тому +17

    Raju garu nijamanndi
    Nanu follow 2 month
    Health banefet
    Good candishion

  • @chakirisudeshna8686
    @chakirisudeshna8686 2 місяці тому

    Namaste guruvu garu, nenu me videos follow avutanu, 70percent raw food concept tho pcod control aiendi, concieve kuda ayyanu thank u guruvu garu

  • @aalathirumala2391
    @aalathirumala2391 2 роки тому

    Sir nenu October 18 start chesa 93 weight present 80 ki vachhanu tq so much

  • @seshubabusoma120
    @seshubabusoma120 3 роки тому +6

    సార్ మీ వీడియోలు చూస్తూ మీరు చెప్పినవి ఆచరిస్తూ 3నెలలలో 12కిలోలు బరువు తగ్గాను సార్

  • @Krishna-nd2cb
    @Krishna-nd2cb 3 роки тому +3

    ఆరోగ్య అభిలాష నమస్కారమండి నేను మీరు పొద్దున్నే ఉదయాన్నే క్యారెట్ బీట్ రూట్ జ్యూస్ తాగిన నుండి ఇంతకుముందు కాళ్లకట్ట వచ్చింది ఇప్పుడు ఏమి లేవు బానే ఉంది ఒక ఫోటో తినండి సాయంత్రం ఇంకా ఏమి తినలేదు అండి ఒకసారి చెప్పండి ఒకసారి అది కూడా తినలేదు అండి ఇప్పుడు మనకు చాలా ఆరోగ్యం చాలా బాగుందండి ఇదివరకు నాకు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండండి థాంక్స్ అండి

  • @gowrishankararao8218
    @gowrishankararao8218 3 роки тому +8

    Intermittent fast is excellent. I have been following for the last 15 months. Thanks to Dr Satyanarayana garu

  • @ohjhanivuppalapatti5357
    @ohjhanivuppalapatti5357 3 роки тому

    Nenu kuda intermediate fasting cheastunamu sir. Amma nana akka mee followers vallu alla cheastuntea chusi memu ala tintunamu. Manchi ganundi.morning hungry levels bhaga undhi and body free ga light ga undi.chala thanks Andi meeku.meeru elanti vedio yepuducheastundalli Ani memu korutunamu raaju garu 🙏

  • @nishanthiganta3006
    @nishanthiganta3006 3 роки тому +3

    Entha baaga chepthunnaru
    Meru chepthunnadhi vintunte chala confidence vastundhi

    • @sasidharnaidu4507
      @sasidharnaidu4507 3 роки тому

      Give it a try...worth following his golden steps...

  • @srinivasaacharisrinivas9493
    @srinivasaacharisrinivas9493 3 роки тому +8

    Manchi Vishayam telusukunnanu. Thanku Sir.

  • @sanajaveria9716
    @sanajaveria9716 2 роки тому +28

    E diet amogham raju garu meeru mee matalu pranam nimpayee naku nenu two months ga follow avutunnanu 110 kg nundi 92 kg laku vacchanu mundu sayati problem to 100 adugula jante yekkuva vella leka poye vadini eppudu sumaru 2 kms free ga pain lekunda vellagalugu tunnanu

    • @harishgunda5315
      @harishgunda5315 2 роки тому

      Em em follow iyaru send the diet plan

    • @raghu_wellness_coach8826
      @raghu_wellness_coach8826 2 роки тому +1

      @@harishgunda5315 hi Harish garu, I'm raghu wellness coach, miru healthy ga weight thaggali aanukunte nenu help chesthanu profile pic lo na number undhi contact aavandi

    • @swapna113
      @swapna113 2 роки тому

      Really

    • @divyaprasadcollections5863
      @divyaprasadcollections5863 2 роки тому

      @@raghu_wellness_coach8826 fees tisukuntara

    • @SLMINIVLOGS
      @SLMINIVLOGS 2 роки тому

      HI ANDI MERU YEMI DIET CHESARU PLEASE SEND ME NENU WEIGHT STUCK AYYANU FRIEND HELP ME

  • @thirumalrao6312
    @thirumalrao6312 2 роки тому +10

    Thank you so much sir. I followed 1 time meal per day for 1 month as per your suggestion. I have lost 5.5 kg of body weight.

    • @gopujalaja6818
      @gopujalaja6818 2 роки тому +1

      Hii I'm Jalaja wellness coach meru serious ga weight thagli ante Nenu mek help chestanu profile pic lo Na num undhii call or whatsapp cheyandii 👍

  • @msatya8995
    @msatya8995 Рік тому

    Nenu follow chestunnav sir 5days lo 2 kgs thagganu thank you nenu continue cheyalanukuntunna

  • @lavanyalluri7120
    @lavanyalluri7120 Рік тому

    Yes i started...actually 2 times a food
    my body is started cleaning first
    I'm eating nuts and fruits ..i stopped chiken..veryyyyyyyyyyy happppppppppppy

  • @MrPraveenroyal
    @MrPraveenroyal 3 роки тому +4

    This definitely works... Reduced 4kgs in less than a month. Chivarlo meeru cheppinattugane Thanks Sathyanarayana Raju Garu 😊

    • @priyadayanandan9091
      @priyadayanandan9091 2 роки тому

      Hi. R u having normal food with oil and salt or his recipes. .just following 2meals per day or fully avoided oil salt.

  • @rajeshg747
    @rajeshg747 3 роки тому +4

    Ma intlo andaram meru cheppina natural food ne follow aouthunnam....thank u so much sari

  • @helipriyadevops6294
    @helipriyadevops6294 3 роки тому +36

    Hi Sir,
    I already started two meal a day. I stop eating after 6pm to 6am..
    Morning tiffin and afternoon meal.
    I can see changes in my body. I'm more active now.
    Really it's good to follow everyone.
    Tomorrow onwards I too changes in my meal like
    M: tomato 🍅 juice
    E: popayya juice
    Lunch: instead of rice I will change to rotis .

  • @rajpriya4259
    @rajpriya4259 3 роки тому

    Evale start cheasanu raju gaaru...24/4/2021...results cheptha nu 1 month tarwatha...denitho patu meeru cheppina nadumu excerxise s kuda cheasthunnanu...thank you raju gaaru

    • @saisrireddy6009
      @saisrireddy6009 3 роки тому

      Any result as of now priya garu.....plz let us know

  • @prakashg2212
    @prakashg2212 3 місяці тому

    Chala thanks raju garu..nenu mi diet 1 week chesa 3 kgs thaganu😊😊

  • @gnanup4021
    @gnanup4021 3 роки тому +13

    Really sir I am following this diet from 8 months saw a lot of changes in my body and mind thank you sir

  • @madanmohan3541
    @madanmohan3541 3 роки тому +13

    Mamayya ❤️U.I will start soon for a life time.thnk u.

  • @prasannakumar-db8ov
    @prasannakumar-db8ov 3 роки тому +28

    I am also following everyday. I am healthy now then earlier due to two times meals in a day. Thank u Raju garu🙏

    • @hemalatha3853
      @hemalatha3853 3 роки тому +2

      Meeru yela chesaru yemi thinnaru pls reply

    • @priyadayanandan9091
      @priyadayanandan9091 2 роки тому

      Hello....wat all tips did u follow of Raju sir . Plz explain

  • @kowshikbirds
    @kowshikbirds Рік тому +2

    God's gift sir meeru,,Iam 50%Falower but three months iwill lost 16kgs weight,,and my health is 80%Butter ,,thanks sir

  • @kartheeeronanki7912
    @kartheeeronanki7912 3 роки тому +2

    Thank you sir.. Nenu meru chepina diet follow avatam valla 20 kgs thagannu raju garu.. So many thanks to you sir..

    • @kurmaanu2595
      @kurmaanu2595 3 роки тому +1

      E dite follow ayyaru cheptara plz enni day's chesaru plzzzz tell me

    • @g.mahammedrezwan7310
      @g.mahammedrezwan7310 3 роки тому

      Em diet ala follow ayyaru chepandi it will be helpful

    • @kartheeeronanki7912
      @kartheeeronanki7912 3 роки тому

      Sir chepina diet follow avthu 1 hour yoga chesanu.. Chala helf full ayndi..

  • @anushaanuchary6218
    @anushaanuchary6218 3 роки тому +3

    Chala thanks raju garu intho manchiga maku ardhamayyetluga chepparu cheyalenemo anukune varu kuda cheyagalanu anetluga chepparu

  • @arunamanjunath9559
    @arunamanjunath9559 3 роки тому +18

    Nijanga sir chala baga chepparu thank you soooooo much andi meeru 100 years bagundali

    • @Santoshnsk
      @Santoshnsk 3 роки тому

      101 years bagunte emina problem ma?😁

    • @nikhilchampyt2855
      @nikhilchampyt2855 3 роки тому

      @@Santoshnsk 102 aithe neeku problem aa

  • @radharadha571
    @radharadha571 3 роки тому +42

    Namaste Sir..Yes sir..You are absolutely right..I was doing from last one month..My sugar levels have come down drastically ie from 180 to 110🙏🙏

  • @poornimaqueen14
    @poornimaqueen14 Рік тому +1

    Neenu meeku pedda abhimaanini Raju gaaru..Will try to do 🙏🙏🙏thanks a lot for your suggestions 💐💐

  • @chowturi.ramesh8571
    @chowturi.ramesh8571 3 роки тому

    Enni videos choosina mee diet maatrame baagundi sir ..main ga honey lemon water and fruits tinamani cheppadam and night tinavaddu ani cheppadam kooda chaala baagundi. Nenu follow ayyaanu and I lose my wait very fast...Thank u sir🙏🙏🙏

  • @GK.4
    @GK.4 3 роки тому +26

    Thank you for your guidence. You are the unique person on the earth.

  • @shabanashaik2784
    @shabanashaik2784 3 роки тому +22

    Thank you Raju garu.... This works as a wonder for me....I lost 6.5 kgs in a span of two months which seemed to be impossible in hypothyroidism..Hats off Raju garu

    • @manasathota7282
      @manasathota7282 3 роки тому

      Nizama

    • @manasathota7282
      @manasathota7282 3 роки тому

      I'm also thyroid patient plz tell me dietplan

    • @shabanashaik2784
      @shabanashaik2784 3 роки тому

      @@manasathota7282 simple andi follow this vedio..Breakfast lo sprouts and soaked dry nuts ,fruits...lunch lo salt and oil free curries and pulka ....dinner at 7 ki Only fruits ....Malli next day morning 11 varaku no solids only water and 9.30 ki Coconut water or vegetable juice.

    • @kbinduvijay
      @kbinduvijay 3 роки тому

      Hi
      You use to have any fruits in between or only 2 meals
      Kindly suggest

    • @shabanashaik2784
      @shabanashaik2784 3 роки тому

      @@kbinduvijay only meals if you want you can have fruit juice or Coconut water

  • @naveenreddy1010
    @naveenreddy1010 3 роки тому +4

    I think this is the only best diet to tackle Diabetes, blood pressure ,Cancers and any other critical health problems.

  • @principalkgbvkotabommali5258
    @principalkgbvkotabommali5258 2 роки тому

    Tq guruji
    Nenu meeru cheppinde chestunnanu.
    Nenu 2 months lo 7kgs wait loss inanu.its true and healthy diet.
    Nenu 70 kgs nundi 63 ki vachanu.tq so much guruji.

    • @gopujalaja6818
      @gopujalaja6818 2 роки тому

      Hii I'm Jalaja wellness coach meru serious ga weight thagli ante Nenu mek help chestanu profile pic lo Na num undhii call or whatsapp cheyandii 👍

    • @badarinarayanakaruturi1061
      @badarinarayanakaruturi1061 Рік тому

      Gastric problem raada e diet cheste

  • @madhus6182
    @madhus6182 2 роки тому

    Nenu mee video chusi intermittent fasting chestunna 20 days lo 5 kgs weight tagganu. Thank you for valuable information sir.

    • @gopujalaja6818
      @gopujalaja6818 2 роки тому

      Hii I'm Jalaja wellness coach meru serious ga weight thagli ante Nenu mek help chestanu profile pic lo Na num undhii call or whatsapp cheyandii 👍

  • @kolikapogu25
    @kolikapogu25 3 роки тому +8

    నేను 10kg ల బరువు తగ్గాను ఈ విధానంతో
    thank u raju sir

  • @manasadotcom471
    @manasadotcom471 3 роки тому +17

    Yes we are following from one year.. 2 meals a day concept. It works Great

    • @sreesree8987
      @sreesree8987 3 роки тому +1

      Hii Like mighatah 16 Hours Water Thaggoccha Without Food...

    • @pavan4195
      @pavan4195 2 роки тому

      @@sreesree8987 yes tagacchu

    • @nmouseenataj2487
      @nmouseenataj2487 Рік тому

      2 meals means 1 fruit meal other pulka vegetable right pls rey

  • @lavendercakewaffles8888
    @lavendercakewaffles8888 3 роки тому +13

    Amazing diet following from 2 yrs strictly and have seen amazing results 🙂

    • @roopasai2752
      @roopasai2752 2 роки тому

      @D Mahalakshmi
      Hi

    • @chanduroyal2554
      @chanduroyal2554 2 роки тому

      @D Mahalakshmi help me plz

    • @priyadayanandan9091
      @priyadayanandan9091 2 роки тому

      Hello...r u following this diet since 2yrs..does this give health benefits also ...i want my gut to increase its digestion..to avoid constipation...to cured acid reflux..does this help..

  • @munivaraprasad880
    @munivaraprasad880 3 роки тому

    గురువు గారు నమస్కారం మీకు ఒక ఏకలవ్య శిష్యుడు ఐదు సంవత్సరాలుగా పాటిస్తున్నాను 9 5 కేజీలు నుంచి 75 కేజీలు తగ్గాను

  • @narendraparsha6058
    @narendraparsha6058 Рік тому +2

    Am also following this diet,I feel very active in work and also very enarjatic

  • @kumareshview
    @kumareshview 3 роки тому +6

    Sir super information..I'm following your tips got good results previous year..but after corona work from home now I'm following the tips but not giving results..getting belly fat and gastric..I want to stay 15 days in your ashram to follow food rules and. Regulations ..how much you cost sir.

  • @pathalasuryabhavani1972
    @pathalasuryabhavani1972 3 роки тому +7

    Thank you so much doctor gaaru for your valuable information

  • @abhinavponnala9483
    @abhinavponnala9483 3 роки тому +1

    Thankyou so much raju garu. Nenu mee diet follow ayanu. Intermittent fasting chesanu meeru chepina diet plan tho. Nenu 5months lo almost 15kgs taganu. Now I have become your true fan and follower. Thankyou so much raju garu.

    • @adhvithicreationschannel543
      @adhvithicreationschannel543 3 роки тому

      me diet ela chesaru chepandi plz

    • @abhinavponnala9483
      @abhinavponnala9483 3 роки тому +1

      @@adhvithicreationschannel543 sure. First started with eating daily morning and evening two pulka's. Later on jonna roti morning and evening mix of ( veggies, sprouts, fruits, nuts) bowl. Excercise 10k steps daily. 3-4 ltrs water.

  • @sharadagaripally9887
    @sharadagaripally9887 3 роки тому

    నేను కూడా ఒక ఆరు నెలలు నుండి చేస్తున్నాను చాలా బాగుంది ఆరోగ్యం తొమ్మిది కిలోల బరువు తగ్గాను

  • @maheshyss
    @maheshyss 3 роки тому +18

    I am following two times per day sir..it is wonderful, fabulous...no words to Express my feelings sir

    • @satyathriveni717
      @satyathriveni717 3 роки тому +1

      Thank you very much sir....am already followed intermediate fasting.....but hair fall avuthundhi plz give me any suggestions sir...

    • @nalinikoti436
      @nalinikoti436 2 роки тому

      @D Mahalakshmi please help me with hair loss

    • @eswaritankala1594
      @eswaritankala1594 Рік тому

      @D Mahalakshmi Mam naku. Chepandi weight loss alla avalo

  • @neerajnaidu3855
    @neerajnaidu3855 3 роки тому +8

    Iam also following this intermittent fasting,it's very good to health, please try to follow all people

  • @sandyahs2104
    @sandyahs2104 3 роки тому +13

    IAM following your methods from 2months Raju garu .🙏 I lost some wt.your videos give us energy to follow the diet.🙏🙏

    • @raghu_wellness_coach8826
      @raghu_wellness_coach8826 3 роки тому

      Hii Sandya Garu, I’m Raghu personal wellness coach, miru serious ga weight loss aavalanukunte nenu help chesthaanu, for more details call or whatsup: 9951315120

    • @penamallivenkatalakshmi7905
      @penamallivenkatalakshmi7905 3 роки тому

      @@raghu_wellness_coach8826 hi

    • @jahnavikaligiri9175
      @jahnavikaligiri9175 3 роки тому

      👍👍👍🙏🙏🙏

    • @nagalakshmin2313
      @nagalakshmin2313 3 роки тому

      Hi mam I am nutrition coach andi Meru healthy ga weight loss avadam anukonti andi plzz msg me andi

  • @lathalatha1770
    @lathalatha1770 3 роки тому

    Namaste sir nenu mee follower nu
    Meru chepina diet to nenu na thyroid nu taginchukunanu meru maku teliyani chala vishayalu teliyajestunaru naku food gurinchi ye information kavalana nenu me videos chustanu Tq soooo.. much sir

  • @seshababjid5212
    @seshababjid5212 3 роки тому

    నేను ఉదయం మొలకలు తింటున్నాను, బాగానే ఉంది కాని పొట్ట ఉబ్బుతున్నది, పరిష్కారం కోరుతున్నాను

  • @Dilipkumar-rx7ve
    @Dilipkumar-rx7ve 3 роки тому +5

    True, intermittent fasting is clinically significant and helpful

    • @raghu_wellness_coach8826
      @raghu_wellness_coach8826 3 роки тому

      Hii DILIP KUMAR Garu, I’m Raghu personal wellness coach, miru serious ga weight loss aavalanukunte nenu help chesthaanu, for more details call or whatsup: 9951315120

    • @Dilipkumar-rx7ve
      @Dilipkumar-rx7ve 3 роки тому

      @@raghu_wellness_coach8826 😂 no I will perfectly alright and maintaining ideal bmi

  • @lakshmidurga8981
    @lakshmidurga8981 3 роки тому +7

    I follow modify intermittent diet since last one month and lost weight nearly 3 to 4 kg. Thank you sir.....

  • @akhilchirumalla9277
    @akhilchirumalla9277 3 роки тому +5

    నా ప్రతీ నిమిషంలో మీరున్నారు ..రాజు గారు ఉదయం లేచి 1 1/2 లీటర్ నుంచి రాత్రి త్వరగా పడుకునేంత వరకు ప్రతీ నిమిషం మీరు చెప్పినవే ఫాలో అయ్యాను ...ఫలితం 8 నెలల్లో 28 కిలోలు తగ్గాను ...థాంక్యూ అనేది చివ్నమాట గురువు గారు

    • @prathimathalla8604
      @prathimathalla8604 3 роки тому

      Me schedule chepandi

    • @akhilchirumalla9277
      @akhilchirumalla9277 3 роки тому

      @@prathimathalla8604 9063421241

    • @satyafoodandtravil1143
      @satyafoodandtravil1143 2 роки тому

      super bro

    • @thilaknanda8808
      @thilaknanda8808 10 днів тому

      @@akhilchirumalla9277 సార్ మీరు ఆచరించిన విధానాన్ని అవకాశం ఉంటే చెప్పండి సార్.
      చాలా ఆరోగ్య సమస్యలు తోటి ఇబ్బంది తోటి ఉన్నాము.
      అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా తెలియపరచగలరు సార్

  • @jhansilakshmidasari1725
    @jhansilakshmidasari1725 3 роки тому +1

    Wait I am doing this ...from tomorrow...
    Let's wait and see
    Hoping for the best ☺️☺️

  • @hlvenkateswaridevipamidiko4663
    @hlvenkateswaridevipamidiko4663 3 роки тому

    Tqsm rajugaru nenu 4 monthsga meeru cheppina vidhanamlo intermittent fasting chestunnanu chala bagundi nannu chusi na sonkuda 15days nundi chestunnanu marosari tqsm sir

  • @vishnu406
    @vishnu406 3 роки тому +24

    Tip starts @3:50

  • @sunithaalluri8499
    @sunithaalluri8499 3 роки тому +5

    Very valuable information raju garu. 👍

  • @prakruthirajithavlogs1996
    @prakruthirajithavlogs1996 3 роки тому +13

    I am also following from 3 months lost 7 kgs

    • @vasavichannel28
      @vasavichannel28 3 роки тому

      Njma andi

    • @raghu_wellness_coach8826
      @raghu_wellness_coach8826 3 роки тому

      @@vasavichannel28 Hii Naga Durga Garu, I’m Raghu personal wellness coach, miru serious ga weight loss aavalanukunte nenu help chesthaanu, for more details call or whatsup: 9951315120

    • @shivajyothi1805
      @shivajyothi1805 3 роки тому

      I started 3 weeks back. Lost 2 kgs. Avoided rice. Rajitha kotireddy garu workout kuda chesthunnara Meru?

    • @prakruthirajithavlogs1996
      @prakruthirajithavlogs1996 3 роки тому

      @@shivajyothi1805 yes daily 45 minutes

  • @saigowtham3717
    @saigowtham3717 6 місяців тому

    I did intermittent fasting for 45days sir, I decreased 5.5kgs Thanks a lot sir

  • @sriatluri2649
    @sriatluri2649 2 роки тому

    Sir I will follow intermediate fasting lost running 3week so happy and healthy and loss by body weight tq tq so much sir🙏🙏🙏

  • @pvk3103
    @pvk3103 3 роки тому +13

    Could you please advice the diet for the people who are working between 9 AM -7 PM with lunch break between 1-2PM?

  • @kishorepabbathi6914
    @kishorepabbathi6914 3 роки тому +4

    Yes sir I have reduced 12 kgs in 3 months

  • @vvasavi2824
    @vvasavi2824 2 роки тому +8

    Exactly sir. Me too followed and lost 8 kgs from 78 to 70. Feeling very happy and positive too. Tq sir.

    • @sujankrishna
      @sujankrishna 2 роки тому +1

      How to break the fast. Can we have direct lunch after fast?

    • @vvasavi2824
      @vvasavi2824 2 роки тому +1

      @@sujankrishna yes. But it is better to take vegetable juice before half an hour of meals and in the meals substitute rice with millets which helps in weight loss.

    • @sujankrishna
      @sujankrishna 2 роки тому

      @@vvasavi2824 thanks a lot.

    • @rishithamanda4383
      @rishithamanda4383 2 роки тому +1

      Hi.. how many days did u follow this diet ?

    • @sujankrishna
      @sujankrishna 2 роки тому +1

      @@rishithamanda4383 so far for a week. I didn't see weight difference but I felt that I m little slimmer than before.

  • @pkiran6571
    @pkiran6571 Рік тому

    Ma Guruvuvugaru meeru, school days nundi mimalni follow avtunna, meru cheppedi akshara satyalu...dhanyavadalu

  • @lochan3740
    @lochan3740 Рік тому

    Raku garu meru cheppinattu nenu rojuki 2 times follow ayyanu chala baga vundi