🔴🅻🅸🆅🅴 | క్రీస్తు మరణం మీ హృదయాన్ని కదిలించలేదా..? | Pastor Ramon Garu | Telugu Church | Doha - Qatar

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 6

  • @JanisiManukoda
    @JanisiManukoda 14 днів тому +1

    ప్రైస్ ది లార్డ్ యేసయ్య నా మనకే మహిమ కలుగును గాక ఆమెన్

  • @nandinibaibanavathu9715
    @nandinibaibanavathu9715 14 днів тому +1

    Devuniki mahima kalugunugaka... amen 🙏

  • @rameshchannal1485
    @rameshchannal1485 11 днів тому

    Devuniki sthrothram kalugunu gaakha

  • @sandeepnalli8201
    @sandeepnalli8201 13 днів тому

    Praise the Lord

  • @sridharmanda3367
    @sridharmanda3367 12 днів тому

    Praise God 🙏

  • @kpratap3220
    @kpratap3220 13 днів тому +1

    PRAISE THE LORD ALL 🙏
    👇👇
    1. Romans(రోమీయులకు)
    3:23
    2. Romans(రోమీయులకు
    6:22-23
    3. 1 Peter(మొదటి పేతురు)
    1:18-19
    4. Hebrews(హెబ్రీయులకు)
    9:14_______22-23
    5. 1 Corinthians(మొదటి కొరింథీయులకు)
    6:9-10-11
    6. Romans(రోమీయులకు) 6:19-20-21
    7. 2 Peter(రెండవ పేతురు)
    2:18-19-20-21-22
    👇👇
    ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు
    ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము
    మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
    అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి;
    జారులైనను
    విగ్రహారాధకులైనను
    వ్యభిచారులైనను
    ఆడంగితనముగలవారైనను
    పురుష సంయోగులైనను
    దొంగలైనను
    లోభులైనను
    త్రాగుబోతులైనను
    దూషకులైనను
    దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు..
    అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,
    నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము(విడిచి పారిపొమ్ము), పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.