Tirumala : లడ్డు స్కాం కంటే మరో తీవ్రమైన చర్య | Mumtaz Goo Back..|

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 349

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 5 днів тому +57

    ABN వారికి విజ్ఞప్తి.., కొండ పైన పిజ్జా గిజ్జా అమ్మకాలు నిషేధించాలి... తినే ఆహారం కూడా మన ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది కదా.... 🙏🙏

  • @amurumadhava2840
    @amurumadhava2840 5 днів тому +253

    వీడేం ఇంత దుర్మార్గుడు. ఏడుకొండల వెంకన్న మీద కక్ష కట్టిన నీచుడు. వీడిని ఓడించిన ఏపీ ప్రజలందరికి పాదాభివందనం.

    • @suryaprakashreddySurya
      @suryaprakashreddySurya 5 днів тому +4

      హ లో 😂🎉🏹🎇🎇🎇🤣😭🙏🧔

    • @mallipudipattabhi5485
      @mallipudipattabhi5485 5 днів тому +12

      ఏడు కొండల వెంకన్న పైన కాదు, మొత్తం హిందూ ధర్మం మీదే కోపం, ఎందుకంటే మధ్యలో మతం మారిన‌‌‌ వారితో ధర్మానికే కాదు దేశానికి ప్రమాదం.

    • @maheshkakuru1144
      @maheshkakuru1144 5 днів тому +2

      Inkenni gothulu thavedo jagan gorre.

    • @subbu2024
      @subbu2024 5 днів тому +6

      Must cancel immediately. other wise will show Hindi vote bank power... Hindu unity only solution.

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 5 днів тому

      ఈ వెదవ రేపు ఇంకో ఓదార్పు యాత్ర అని అంటాడు. మరలా మన ఆంధ్ర ప్రదేశ్ లో గొర్రెలు వాడికి ఓటు వేసిన అర్చర్యం పొనవసరం లేదు

  • @kumarswamik287
    @kumarswamik287 5 днів тому +118

    ముంతాజ్ హోటల్ నిర్మాణం పూర్తి గా రద్దు చేసి దేవస్థానం వారికి ఇవ్వాలి.

  • @VasuSreenu-v1b
    @VasuSreenu-v1b 5 днів тому +158

    ఇతనికి పదవి ఇవ్వడమే జనాలు చేసుకున్న అతి పెద్దవైన ఘోరం

    • @suryaprakashreddySurya
      @suryaprakashreddySurya 5 днів тому +7

      హ లో 😂 ఒక్క ఛాన్స్ 😭 ఒక్కఛాన్సు 😭 ఒక్క ఛాన్స్చే😭 ఇవ్వడమేపెద్ద తప్పు 🤣🤣🤣😭🙏🧔

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 5 днів тому +132

    వెంటనే జైల్లో పెట్టండి

    • @vinchiru
      @vinchiru 5 днів тому

      😂 donga nivelu empikleru

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 5 днів тому +54

    మిత్రులారా🙏
    ఆ ముంతాజ్ హోటల్ బోర్డు తీసేసి,
    ఓబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని పేరు పెట్టారు.
    పనులు జరుగుతూనే ఉన్నాయి.
    శేషాచలం కొండల్లో ఇలాంటి అక్రమ, అసాంఘిక కార్యక్రమాలు చేసే నిర్మాణాలు వద్దు.

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 5 днів тому +14

    మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు .
    దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
    మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    మనం మంచి చేస్తేనే మనకు మంచి జరిగేది .
    మనం కనుక చెడు చేస్తే దాని ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . తప్పదు .
    దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
    దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . తస్మాత్ జాగ్రత్త .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
    ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .

  • @Vivek_panthala
    @Vivek_panthala 5 днів тому +12

    అ హోటల్ కడితే కచ్చితంగా కూల్చేస్తాం జై హింద్ 🚩🚩

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 5 днів тому +45

    రెండు కొండలు చాలు అన్న వీడి తండ్రి అర్థం కాని చావు చచ్చాడు... కాని ఆ ఏడుకొండలు వాడికి ఇలాంటి పనులు చేసిన ఆ శ్రీవారు ఏ రకమైన కఠిన శిక్ష వేస్తాడో?

    • @AathuGanaathu-n5p
      @AathuGanaathu-n5p 5 днів тому

      Kukka chaavu

    • @amurumadhava2840
      @amurumadhava2840 5 днів тому

      @@umamaheswararao5808 వాడి శరీరం మూటకట్టి పాతిపెట్టినారు.

    • @MalliKarjuna-mi7cu
      @MalliKarjuna-mi7cu 3 дні тому

      Kutumbamelekundapoyedaniki

  • @MNS-n2z
    @MNS-n2z 5 днів тому +83

    Thank God malli gelavaledu lekapothe tirumalanu ammi veshevadu..... 🤔🤔

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 5 днів тому +33

    వినాశ కాలే విపారీత బుద్ది వంశక్షయం దుష్ట వినాశనం దర్మ రక్షనార్దం శ్రీవేంకటేశ్వరాయ దృష్టి సమతుల్యం తిరుమల తిరుపతి సర్వత్ర ఆనంద దాయకం

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 5 днів тому +18

    ఎన్నో స్థలాలు ఉండగా వేంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గర్లోనే చెయ్యాలా

  • @Raja-the-Raja
    @Raja-the-Raja 5 днів тому +8

    ఇప్పటికీ వీడికి జై కొట్టే వాళ్లని ఏమని అనాలో తెలీదు.

  • @Vishwambhara
    @Vishwambhara 5 днів тому +22

    వీడు స్వేచ్ఛగా బయట తిరగడంలో మోడీ గారి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి అనడంలో మాకు ఎలాంటి సందేహం లేదు.

  • @mvraghava
    @mvraghava 5 днів тому +35

    వినాశకాలే విపరీతబుద్దె అంటే ఇదే

  • @Justice.2020
    @Justice.2020 5 днів тому +59

    E జగన్ తొందర్లో దేవుని చెంతకు వేళాదోలుగును ప్రభువా ఈ పాపిని మీ దగ్గరకు తీసుకునిపో

    • @chendrashekar3909
      @chendrashekar3909 5 днів тому +1

      Veedu demudu daggariki kadu narakaniki potadu eamanukontunnaro.

    • @schinnaswamy7206
      @schinnaswamy7206 4 дні тому +3

      😂😂 కరెక్టే గోవిందా గోవిందా 🙏🙏 ఆ పాపిని కరుణించి తొందరగా తీసుకొని పో 😀😀గోవిందా గోవిందా 🙏

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 5 днів тому +17

    మధ్యలో మతం మారిన‌‌‌ వారితో ధర్మానికే కాదు దేశానికి ప్రమాదం.

  • @bhargav330
    @bhargav330 5 днів тому +21

    ఇన్ని అక్రమాలు జరుగుతుంటే తిరుపతి కొండమీద ఇన్ని సాక్షాలు కూడా రుజువు కళ్ళ ముందు కనబడుతుంటే కళ్ళు ఉన్న కబోది లాగా మన కూటమి ప్రభుత్వం చెక్కభజన చేస్తుందా గుర్తుకొచ్చినపుడు కూటమి ప్రభుత్వం సార్ అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయండి రాష్ట్రానికి దరిద్రం వదిలిపోవద్దు

    • @karunakararaosreeramach.9343
      @karunakararaosreeramach.9343 5 днів тому +1

      జగన్ని సమర్ధించే వాళ్లకు కూడా శిక్ష ఉంటుంది

    • @santoshkumar4228
      @santoshkumar4228 5 днів тому

      ఓ బాబు కూటమి ప్రభుత్వం తొలు బొమ్మ లాట వెనుక ఉన్న బిజీపీ పెద్దలు చేస్తున్నారు ఏమి కూటమి నిశ్చయితు లో ఉంది బిజీపీ పార్టీ కి ఆంధ్ర ప్రదేశ్ హిందువులను శత్రువు గా చూస్తున్నది బాబునుహె చరిక చేస్తారు మోడీ దత్త పుత్రుడు అయిన జగన్ ను ఏమి పట్టు కోవదు అందుకే జగన్ దైర్యం మోడీ బాబా ఉన్నంత వరుకు కొద్ది రోజులు తారువాత అన్ని కేస్ లు కొట్టి వేస్తారు చూడు బాబు

    • @rramakrishna-l4d
      @rramakrishna-l4d 5 днів тому

      Durmargudini gaaru annappude telusthudhi, ni durmarghpu alochanalu, adhi govt MOU nivu cheppagane cancel khadhu, enquiry chesi report evvagne govt G.O esthundhi cancel chestharu.
      Enka Jagan banana chesi papalu mutakattukondi.

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 5 днів тому +16

    ఎన్ని అక్రమాలు చేసిన, కూటమి వచ్చిన తరువాత ఎన్ని ఆధారాలు దొరికిన అతని అరెస్ట్ మాత్రం జరగడం లేదు. జాప్యం ఎందుకు అవుతున్న ట్టు

  • @ManiKanth145
    @ManiKanth145 5 днів тому +43

    ఆంధ్రకు ఒక శని గాడులా తగిలాడు.

    • @chendrashekar3909
      @chendrashekar3909 5 днів тому +1

      Meerevarogaani chala baga chepparu.Nenu ite ee Mata eppudo ennikalaku mundu vedio chesi youtubelo pettanu.Maa papa bhayapadi delete chesindi.

  • @K.venkatasivareddySiva
    @K.venkatasivareddySiva 5 днів тому +31

    Jai TDP

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 5 днів тому +10

    నమో వేంకటేశ. తిరుపతి పవిత్రత కాపాడండి. తిరుపతి అమ్మాయి రోజా కు చెప్పండి ముంతాజ్ హోటల్ గురించి

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 5 днів тому +9

    అప్పుడున్న వైసిపి ప్రభుత్వం జగన్. కావాలనే. ముంతాజ్ హోటల్ కు పరిమిషన్ ఇచ్చాడు జగన్.. తర్వాత ఇప్పుడున్న టిడిపి ప్రభుత్వము. ఆ పరిమిషను రద్దు చేసింది

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps 5 днів тому +12

    ప్రజలారా జగన్ చేసిన మంచి పనిని చుడండి నెక్ట్ సీఎం ఐతే తిరుపతి పవిత్ర ట ఉండదు

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 5 днів тому +2

      గెలిస్తే కదా ( ఓటు) ఆయుధం మనచేతిలో ఉంది

    • @sainikBharat
      @sainikBharat 5 днів тому

      హిందువులను ఊచ కోత కోసి చపుతాడు Jaggu గాడు వాడ్ని మళ్ళీ రానియకుడడు

    • @sainikBharat
      @sainikBharat 5 днів тому

      హిందువులను ఊ చ కోత కొస్తాడు Jaggu గాడు వాడ్ని మళ్ళీ రనియకుడదు

  • @SA_IN
    @SA_IN 5 днів тому +5

    If this project is allowed to proceed, soon Waqf will try to claim entire Tirumala area also! Please stop these atrocities against Hindu beliefs started during Jagan Reddy and Rajasekhara Reddy governments.

  • @ramprasaddarapuneni9877
    @ramprasaddarapuneni9877 5 днів тому +5

    రోజు రోజుకీ వీడి దారుణాలు బయట పడుతుంటే....అసలు జీర్ణించుకోలేక పోతున్నారు జనాలు. దయచేసి ఈ జగన్ గాడిని లోపల వేసి బయటకు రాకుండా చెయ్యాలని కూటమి వారికి మొక్కుతున్నాము.

  • @devopssannker
    @devopssannker 5 днів тому +4

    జగన్ని వెంకటేశ్వరస్వామి కటినంగా శిక్షిచాలి ... అదే నేను దేవుడుని కోరుకుంటున్నాను ..

  • @divyaluckey8464
    @divyaluckey8464 5 днів тому +6

    ఇది కూడా జగ్లక్ హయాంలోనేనా.....
    ఓరినాయనా ఈడు మామూలోడు కాదు.

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 5 днів тому +3

    చంద్రబాబు గారు ఈ విషయం పై చర్యలు తీసుకోవడం డౌటే. పవన్ గారు సీరియస్ గా తీసుకొంటే మంచిది

  • @kommuruumaprasad
    @kommuruumaprasad 5 днів тому +3

    తిరుమల తిరుపతి పవిత్రతను పాడుచేయాలని అధికార జులుముతో మతోన్మత్తుడు అయిన జగన్ అనుమతులు ఇవ్వడము సహించరానిది !

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 5 днів тому +4

    Pisa పెట్టుబడి లేకుండా హోటల్ భాగస్వామి j Anna principle అదే కదా

  • @srinivask483
    @srinivask483 5 днів тому +16

    MA SYCO GADU AND BATCH INTHAI NEXT VASTAI KUDA ITHAI CHESTHAM MAKU GOREALLU VOTE VESTHARU

  • @imb75
    @imb75 2 дні тому +1

    Mumtaz go back... ❤🎉Jai Shri RAM 🎉❤

  • @Raftbohigob
    @Raftbohigob 5 днів тому +6

    Adhey ma anna magicu

  • @JaiBhaarath
    @JaiBhaarath 5 днів тому +3

    అతనిది నిజం గా మనిషి జన్మేనా ,

  • @GiriHari-zn5ed
    @GiriHari-zn5ed 5 днів тому +13

    జగన్ ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ తీవ్రవాదులే జగన్ హిందూ వ్యతిరేకి

  • @SpNaidu-zl8fl
    @SpNaidu-zl8fl 5 днів тому +4

    కచ్చితంగా ఈ లోకం నుంచి దాటుకుంటూడు ఈ సైకో

  • @K.venkatasivareddySiva
    @K.venkatasivareddySiva 5 днів тому +30

    Jagan worst CM

    • @narrandlasuresh208
      @narrandlasuresh208 5 днів тому

      Cbn worast government

    • @arv1528
      @arv1528 5 днів тому +1

      ​@@narrandlasuresh208Modda guddu lanjakodaka.....hinduvu va ra ...thu ni batukula modda

    • @hpazongso
      @hpazongso 19 годин тому

      ​@@narrandlasuresh208 velli

  • @pasupuletisrinivas8419
    @pasupuletisrinivas8419 5 днів тому +4

    👍👍👍👍👍👍👍👍

  • @pnssarmapns6734
    @pnssarmapns6734 5 днів тому +2

    దీనికి రోజాగారు బోత్స గారు ఏమి చెపుతారు

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 5 днів тому +2

    ఏమిచేస్తారు?
    చూద్దాం
    అంతా మాటలే

  • @GauthamPatragadda
    @GauthamPatragadda 5 днів тому +1

    Stop the Mumtaz constructions pls
    Take the necessary action immediately

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 5 днів тому +10

    Aaadu asta daridrudu parama nechudu vadi puttiky parsma necham alamti daridrudu undalsimdhi samajam lo kadhu jail👮🚓 loo life long undali appudu prejalaki manchi

  • @sk-fx3sk
    @sk-fx3sk 5 днів тому +2

    Please Cancel Islamic University in Tirupati. Please Please Please.

  • @sammingaraju4920
    @sammingaraju4920 5 днів тому

    Om Namo Venkatesaya 🙏

  • @Multi..o
    @Multi..o 5 днів тому +1

    Go back save the forest
    Many sandalwood trees were destroyed

  • @balakrishnaa6684
    @balakrishnaa6684 5 днів тому +1

    Really it is dangerous sign for Tirupathi

  • @ViswanadhDippala
    @ViswanadhDippala 5 днів тому +2

    Jai tdp

  • @Multi..o
    @Multi..o 5 днів тому +1

    Good 👍

  • @Malli-dx3by
    @Malli-dx3by 5 днів тому +4

    Tirumala venkanna veenni veeni abbanu kalarachivesadulendi veelu bhavisyattulo ee party radandi Jai sreeram

  • @pavanch7529
    @pavanch7529 5 днів тому +1

    ఎన్నో పల్లెల్లో సరిగ్గా రోడ్లు కూడా లేవు, ముందు వాటిని వేయించండి

  • @sureshnethetinetheti6331
    @sureshnethetinetheti6331 5 днів тому +1

    చట్ట సవరణ చైసీ మొత్తం పర్మిషన్ ఇవ్వకుండా ఇక పై ఒక్క టీటీడీ కి మాత్రం చైదినట్లు చైయాలి

  • @gsudhasri8931
    @gsudhasri8931 4 дні тому +1

    పండైనా పండనిదే రాలదు.పాపాలైనా అంతే.ఒక రోజు వస్తుంది.

  • @pandiripavankumar3333
    @pandiripavankumar3333 5 днів тому +1

    Tirumala pavitratani ni enni vidala, debba teeyala anukunnado clear ga telustundhi

  • @NarasimhaSln-b2n
    @NarasimhaSln-b2n 2 дні тому

    ఇంతటి దుర్మార్గ చర్యలు గత పాలకుల వివక్ష ఈ పాపం ఓటు వేసిన వారిదే ఈ హోటల్ అనుమతి రద్దు చేయాలని పాలకులను డిమాండ్ చేస్తూ దేశ సనాతన ధర్మం కోసం ముఖ్య మంత్రి గారు ఆలస్యం చేయకుండా హోటల్ రద్దుచేయాలని కోరడమైనది

  • @NeelakantaRallapalli
    @NeelakantaRallapalli 5 днів тому +1

    How nobody has protested so far? Already construction started. Kutami government also not done anything for the last 6 months.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 дні тому

    Great issue is pulivendula Sheik Sharif role sir against agriculture biddalu against nation against RSS.... against Hinduism sir

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 5 днів тому +14

    జగన్ మన రాష్ట్రాన్ని దేశాన్ని ఎదో చేదాం అన్ని ప్లాన్ వేసాడు

    • @triangle4490
      @triangle4490 5 днів тому

      Kani devudu emi chesthu undaru

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 5 днів тому +2

  • @yogaonlinehathayoga2550
    @yogaonlinehathayoga2550 5 днів тому +2

    No law and order in AP

  • @ganandkumar1989
    @ganandkumar1989 5 днів тому +3

    Venkanna variki siksha vesadu. Govinda.

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps 5 днів тому +3

    ఆ దర్యప్తి teladaga అందుకే సిబిఐ సిబిఐ తేల్చినది ఒక్కటి లేదు

  • @dsnmurthii298
    @dsnmurthii298 5 днів тому +1

    Vellakotandi Mumtaz vallani Tirupathi nunchi.

  • @srinivasaraogaruda830
    @srinivasaraogaruda830 5 днів тому

    Is villa lease cancelled.

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 5 днів тому +2

    Daridrudni vodinchi manchi pani chesaru. Thanks to voters

  • @varaprasadvelpula-m5v
    @varaprasadvelpula-m5v 5 днів тому +1

    జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి వినాశనానికి మారుపేరు. జగన్ రెడ్డికి దైవ భక్తి గాని పాపభీతి గాని లేదు. అందుకే ఆలయాల ధ్వంసానికి, ఆలయ అపచారానికి పూనుకుంటాడు. ఇకనైనా బుద్ధి కలిగి ఇలాంటి అపచారాలు చేయకుండా ఉంటాడేమోనని దేవుడు ఇంకా ఆయుష్షు పెంచుతున్నాడు కానీ వాడు దానిని గ్రహించడం లేదు. త్వరలోనే వీడి పాపం పండి హఠాత్తుగా మరణిస్తాడు, నేరుగా నరకానికి వెళతాడు.

  • @balusfavouritesbalu2365
    @balusfavouritesbalu2365 2 дні тому

    విడి అంతా దుర్మార్గుడు ని ఎవరిని చూడలేదు 😢

  • @Leonard58286
    @Leonard58286 5 днів тому +3

    Elanti sannasi panulu chesadu kabattey 11 vachaye... Next andulo okati tesestey baguntadi..

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 5 днів тому +3

    రోజా ను అడగవలసి వస్తుంది

  • @ThotaKrishaamurthi
    @ThotaKrishaamurthi День тому

    మనదేశములో కొన్ని దీర్ఘ కాలం చట్టం చేయండీ మహక్షేతృములో అనౄమతసులు వారివారిదైవాలను వెలుగు చూపాలనుకుంటాడుచటాలుబలహీనపడితే ఇలాంటి వాళ్ళు పుడుతుంటారు ఇలాంటి వారుపుట్టుకొసుౖంటారు రాష్ట్ర ంయేమిచేయదు మనంకేందాృనికి ఓటులు వేసాము గదా కేంద్రం పెతౖనం తప్ప పృజాపాలనచేయదా చేయనపుడు మరీరెండుఓటులు యెందుకంటామేదావులారా పెళ్ళి చేసుకునేది ఆనందంకొంతకాలమే పిల్లలను నుపోషించాలి గదానాకుబారౄవలనసుఖంవుంది పిల్లలతోనాకుపనిలేదుఅంటే రాజౄంగం ఓపుకుంటుందా మేదావులారా

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 4 дні тому

    వీడికి ఆ శ్రీనివాస్ డే తగిన శిక్ష విధిస్తాడు

  • @goodvibes-wm8us
    @goodvibes-wm8us 5 днів тому +2

    😢😢

  • @krishnarao346
    @krishnarao346 5 днів тому +1

    Ituvanti papatmulanu sikshinchadaanike BR Naidugaru aa Venkateswara swamy rupamlo vachhadu.

  • @srinivas8175
    @srinivas8175 4 дні тому

    ఓం నమోవేంకటేశాయ 🙏🙏
    తక్షణం రద్దు చేసి, ఆ భూములు TTD స్వాధీనం చేసుకోవాలి..

  • @srinivasraomuddineni4125
    @srinivasraomuddineni4125 5 днів тому +1

    BR Naidu Gaaru 100%Chesthaaru.

  • @gangadharbayana8450
    @gangadharbayana8450 5 днів тому +3

    Ap state features ni sajjala reddys meeda pettaru

  • @vijaysaich913
    @vijaysaich913 5 днів тому +3

    Arrest చెయ్యడం లేదు ఎందువల్ల???

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 5 днів тому +1

    Jagan lanti ardhika vugravaadini CM gaa kaligi vundatam gatha 5 years gaa A P prajala dowrbhagyam.,

  • @vvramanamurthy2168
    @vvramanamurthy2168 5 днів тому +1

    He might have collected huge amounts

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 5 днів тому

    The then TTD Chair man ,E.O. and all board members are liable for prosecution who all moved against TTD.

  • @arigelauma537
    @arigelauma537 2 дні тому

    ఆ 15 మంది పని చేసే వాళ్ళు కాదు తాగే వాళ్ళు

  • @srinivasaraogaruda830
    @srinivasaraogaruda830 5 днів тому

    We don't want five star hotel in Tirumala, we need choultries that to managed by TTD

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 5 днів тому +1

    Mottam cancel చేయండి

  • @baasaankammarajumudhiraj
    @baasaankammarajumudhiraj 5 днів тому +2

    😢😢😢😢

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 5 днів тому +1

    Jagan chesina prathi pani durmargapu alochanatho chesinade

  • @satyas7004
    @satyas7004 5 днів тому +2

    Lord Balaji know every thing
    Karma takes its Action

  • @geethap5835
    @geethap5835 5 днів тому +1

    Sigu. Laga. Lanee. Jagan. 👍

  • @Luckyyyyy7-p9t
    @Luckyyyyy7-p9t 5 днів тому

    Pawan gaaru aroje chepparu... Evaru nammaledu... Kevalam laddu okate kaadu... Ithanu samajaniki pattina purugu

  • @srinivasaraogaruda830
    @srinivasaraogaruda830 5 днів тому

    Cancel Mumtaz hotel permissions, and develop nice park, so that people can sit and watch or pray THE GOD Lord Venkateswara

  • @anandkumar2071
    @anandkumar2071 5 днів тому

    బాపనోళ్లతో ఎన్వీ తినిపించటం అందరికి కిక్ ఇస్తుంది. Its common practice to all non brahmin-castes. Cool Cool.

  • @likithdasari5605
    @likithdasari5605 5 днів тому +2

    😮

  • @Truepatriot461
    @Truepatriot461 2 дні тому

    భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడ....

  • @santpadi9107
    @santpadi9107 5 днів тому

    Thanks people hav otherwise gone case

  • @siddhusatish5055
    @siddhusatish5055 5 днів тому +1

    Siggu ledhu ysr and jagan anduku ysr poyadhu and next jagan

  • @yogaonlinehathayoga2550
    @yogaonlinehathayoga2550 5 днів тому +1

    Present govt helpless to stop this

  • @rangarajukalidindi9524
    @rangarajukalidindi9524 5 днів тому +3

    Peru evadido vuntundi anthe, Property Manade😮 , lekapote anta vudaaram ga ivvataaniki mankem pani😅

  • @sarmachpns9969
    @sarmachpns9969 4 дні тому

    ఇంకా ఇలాంటివి.ఎన్ని ఉన్నాయో అన్నీ బాటకు లాగాలి

  • @spyderman2771
    @spyderman2771 5 днів тому +1

    Vadilesthe tazmahal kuda kattevademo…. Inkeppudu vedu politics lo undakudadu….

  • @Ramu56772
    @Ramu56772 5 днів тому +1

    The government should act fast and cancel the GO. The government should be tough against Terrorism otherwise Andhra Pradesh will become Afganistan, already Bangladesh refugees started occupying Tirupati, Bangladesh refugees selling Beef and Pork in Tirupati, it seems YSRCP Khakis are helping Bangladesh refugees in their business. The government should handover Tirupati and Tirumala to CISF for controlling if Government wants Harmony in Andhra Pradesh.

  • @rajasekharreddyp4148
    @rajasekharreddyp4148 5 днів тому +1

    Devudu laddu ni kuda Rajakeyam emchesthunara