అది నోరేనా..?జగన్ వ్యాఖ్యలపై వెంకటకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్| ABN Venkatakrishna Strong Counter to Jagan

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024
  • 🔴LIVE : బాలయ్య పై దా*డి...బాబుపై నిందలు, జగన్ పిచ్చి పీక్స్ లో | YS Jagan Allegations | THE DEBATE
    #thdebate #thedebatewithvk #ysjagan #cmchandrababu #abntelugulive
    WATCH ABN LIVE HERE: • ABN Telugu News LIVE |...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Chitrajyothy: www.youtube.com/ @ABNChitrajyothy
    ► For ABN Indian Kitchen:www.youtube.com/ @ABNIndianKitchen
    ► For ABN Digital Exclusives : www.youtube.com/ @ABNDigitalExclusives
    ► For ABN Business&Money : www.youtube.com/ @ABNBusiness
    ► For ABN Sports: www.youtube.com/ @ABNSports
    ► For ABN Tech : www.youtube.com/ @ABNTeluguTech
    ► For ABN Breaking News : www.youtube.com/ @ABNBreakingNews
    ► For ABN Devotional: www.youtube.com/ @ABNDevotional
    ► For ABN Agri : www.youtube.com/ @abnagri
    ► For ABN Skill School : www.youtube.com/ @abnskillschool
    ► For ABN Health : www.youtube.com/ @abn_health
    ► For ABN Legal : www.youtube.com/ @ABNLegal
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 335

  • @varrivenkatarao4126
    @varrivenkatarao4126 День тому +116

    ఛీ...ఛీ... ఆరోపణలు చేయడానికి కూడా సిగ్గు ఉండాలి. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 День тому +48

    VK సర్:
    దేశములో ఉన్న ప్రజలు ఆవేదన మీ గలమై వినిపించారు సర్. చాలా గ్రేట్. హ్యాట్సాఫ్ సర్.
    👌👌👌👍👍👍✌️✌️✌️❤️🙏🙏🙏

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 День тому +102

    వెంకట కృష్ణ గారు జగన్ కి మంచి కౌంటర్ ఇచ్చాడు.జగన్ కి మతిపోయి అలా మాట్లాడు తున్నాడు

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 День тому +45

    దిగజారుడు జగన్ రాజకీయ ప్రసంగం

  • @sivaananda8618
    @sivaananda8618 День тому +29

    సార్ ఆయనకు పిచ్చి పట్టింది మన ప్రధానమంత్రి వాళ్ళ అమ్మానాన్న గురించి ప్రజలకు ఎంతమందికి తెలుసు మంచి చేసే నాయకుడు ముఖ్యం కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు

  • @dilipm7853
    @dilipm7853 День тому +61

    రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలి అనుకొంటున్నాడు మాజీ సిఎం
    ఏదో ఒకటి మాట్లాడి ప్రజల కోసం అని న్యూస్ కోసం న్యూసెన్స్ చేస్తున్నారు ఇవ్వెక్కడి రాజకీయాలు ఇంత నీచ రాజకీయాలు చేస్తే యువత యల వస్తారు రాజకీయాల్లోకి

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 День тому +64

    జగన్ మోహన్ రెడ్డి కి అసలు నిద్ర పట్టడం లేదు రోజూ ప్రస్ మీట్ ఎందుకు

    • @ksb921
      @ksb921 День тому +2

      అది press meet కాదు,,Jaffa రెడ్డి..press meet అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడి..

    • @yashwanthpv112
      @yashwanthpv112 День тому

      ​ 9:

    • @yashwanthpv112
      @yashwanthpv112 День тому

      ​ 9:21

    • @sureshppodugu4012
      @sureshppodugu4012 День тому

      అవును మీ టిడిపి వాళ్ళు అడుగుతున్నారు మీ మీడియా ఉంది కాబట్టి రెచ్చిపోతున్నారు మీకు ముందు ముందు ఉంటది టిడిపి కుక్కల్లారా

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 День тому +20

    Very well said sir🎉

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 День тому +30

    షర్మిల రాజశేఖరరెడ్డి కి పుట్టలేదు అని నిజాన్ని బయట పెట్టిన సంస్కారము వున్నా నీతి వంతుడు. అంత నిజాయితీ ఎవరికి ఉంటుంది షర్మిల రాజశేఖరరెడ్డి కి పుట్టలేదు అంటే ఆమె బాగోతం మొత్తం తెలిసే ఉంటది.తల్లి కాలు జారుతే ఎంతటి కర్కోటకుడు అయినా లోలోపల కుళ్ళి పోతాడు. బయటపడడు. తల్లి చేసిన తప్పు బయట పెట్టిన అభిమాన ధనుడు మా జగనన్న. దుర్యోదనుడి కంటే గొప్ప మానసం వున్నా వాడు.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 День тому +39

    వాడు చెప్పే అబద్దాలు ప్రస్తుతం ప్రపంచంలో ఎవరు చెప్పలెరు, ఇలాగే వాడిని వదిలేస్తే వాడి మాటలు ప్రజలు నమ్మె పరిస్థితి ఉంది , వాడు అసలు ఉండకూడదు.

    • @EshwarEshwar-vd5fu
      @EshwarEshwar-vd5fu День тому +1

      Ssss..... వీణ్ణి ఆ ప్రకృతే తీసికెళ్తుంది... వాళ్ళ నాన్న కి పట్టిన గతే ఈ... జగ్గుబాయ్ కి

  • @srinivasrupineni2964
    @srinivasrupineni2964 День тому +7

    Great VK garu
    Super spech

  • @jagadeeshbabu7997
    @jagadeeshbabu7997 День тому +12

    Yes your correct Venkata Krishna sir nice

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 День тому +21

    సుద్దవుండాల్సిన చోట నోరు,నోరుండాల్సిన చోట సుద్ద పెట్టాడు బ్రహ్మ..

  • @GoginaniVenkaiha
    @GoginaniVenkaiha День тому +10

    Super sar

  • @lokeshp8707
    @lokeshp8707 День тому +11

    Yes your correct venkata krishna garu

  • @lakshmitransport5850
    @lakshmitransport5850 День тому +13

    Super.hatsap VKGARU

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk День тому +17

    ఈ రోజు చంద్రబాబు పై జగన్ చేసిన ఆరోపణలు ( తల్లి తండ్రులకు అన్నం పెట్టావా, ప్రజలకు చూపించవా! వగైరా) బోడిగుందుకు మోకాలికి ముడివేసునట్లుంది.

  • @venkateswararaovarrey2670
    @venkateswararaovarrey2670 День тому +15

    అధికారం పోయింది, కొత్త కేసు చుట్టూ కుంటున్నాయి, సాహసారులు జరిపోతున్నారు, కుటుంబ సభ్యులు దూరమైపోయారు, ఇవన్నీ చూసి మైండ్ పోయి ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో తెలియడం లేదు జగన్ కి

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram День тому +15

    జగన్ కి డబ్బుకు లోటులేదు కనుక (పోనీ సొంతడబ్బు ఖర్చు చేయటానికి మనసు రాకపోతే జగన్ భక్తకోటి 40% ఓటర్లు చందాలు వేసుకుని మీ దేవుడికి ఇవ్వండి) 2029 ఎలెక్షన్స్ లోపు విదేశాలకు వెళ్లి మంచి వైద్యం చేయించుకొని మానసిక స్థితి సరిచేయించుకొని తరవాత ఎలెక్షన్ లో పోటీ చేయాలని నా మనవి.

  • @HanumanthLagadapati
    @HanumanthLagadapati День тому +13

    Your cortect vksir

  • @vsampathkumar5069
    @vsampathkumar5069 День тому +16

    AP ashamed this type of person in the state very very bad.

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 День тому +6

    Jai cbn super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 8 годин тому

    You are correct sir

  • @rambabutummala3164
    @rambabutummala3164 День тому +2

    Well said Venkata Krishna garu

  • @khajashaik3279
    @khajashaik3279 День тому +4

    Super Very Super Sir.

  • @vayavurusairam1466
    @vayavurusairam1466 День тому +8

    ఏమీ అనుకోకండి మాజీ సీఎం గారికి 151 కాస్త 11 ఏ సరికి మైండ్ పనిచేయట్లేదు ఆయన్ని అపోలోలో చేరిస్తే ఏదో విధంగా బాగు చేస్తారు మా చిరంజీవి ట్రస్ట్ వాళ్ళు

  • @Amaravathi.2014
    @Amaravathi.2014 День тому +8

    జగన్ దొర వారి మాటలకు అర్థాలే వేరులే...అర్థాలే వేరులే...అర్థాలే వేరులే.
    రాష్ట్రాన్ని మీరు కోలుకోలేని విద్వంసం చేసి, చంద్రబాబును అంటున్నావేంది స్వామీ.
    పరిశ్రమలు నెలకొల్పి,ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, ప్రజలందరి జీవన ప్రమాణాలు పెంచి, ముష్టి కోసం ఎదురు చూడకుండా అభివృద్ది చేయాలనుకోవడమేనా మీ దృష్టిలో ఆర్థిక విద్వంసం, ఏంది దొరా!
    కరెంటు బిల్లులు పెరుగుదలకు మీ హయాములో జరిపిన అధిక రేటు కరెంటు కొనుగోలులే కారణం దొరా!
    అమాయకులైన, వాస్తవాలు గ్రహించలేని, మీరు వేసిన ముష్టి తీసుకున్న, మీరు ఏమి చెప్పినా నమ్ముతారనే ఓటర్లు మీకు 39శాతం మంది వున్నారనే నమ్మకం కాబోలు.
    మీ పెత్తందారీ మెదడుకు,తెలివికి శతకోటి వందనాలు, దొరా!🙏.

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 День тому +10

    వీడిదేమి రాజకీయం, కుటంబం, గురించి, భార్యల గురించి, మాట్లాడి, మాట్లాడుతాడు. అసలు మగాడేనా? ఆడవాళ్లు నలుగురు కూడి మాట్లాడుకున్నట్లు ఆడంగి మాటలు ఎందుకు?

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 День тому +2

    Good analysis

  • @suribabu7228
    @suribabu7228 День тому +3

    Nice 👍👍👍👍👍👍👍👍

  • @yvenkatarathnamnaidu590
    @yvenkatarathnamnaidu590 День тому +3

    Very nice counter to Ex cm

  • @kjhansirani7569
    @kjhansirani7569 День тому +1

    Well said sir

  • @Manohari14
    @Manohari14 День тому +5

    A.P.Prajala సహనానికి కూడా హద్దు వుండాలి. ఇంత హీనమైన మాటలు కూడా వింటున్నారు.

  • @yeturivenkatrao3747
    @yeturivenkatrao3747 День тому +2

    Sir,... వాడిని పిచ్చి హాస్పిటల్ చేర్చమని ఇప్పుటికే చాలా మంది మొత్తుకున్నారు.... లేకపోతే ఇలాంటి మాటలు ఇంకా ఎన్నో వినాల్సిందే

  • @chandunaidu3356
    @chandunaidu3356 День тому

    Super analyses

  • @VemagiriVenkataNarasayya
    @VemagiriVenkataNarasayya День тому

    Supar analysis sir

  • @haribabu9665
    @haribabu9665 День тому

    Super counter anna

  • @amohanrao4511
    @amohanrao4511 День тому

    Correctly said.

  • @Nakshatthra
    @Nakshatthra День тому +5

    ఆడికి ఇంకా మీడియా ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రసారం చేస్తూ డిబేట్లు పెట్టడం? చూసే వాళ్లు వినే వాళ్ళు ఉన్నంతవరకు ఆడు పచ్చి బొంకులు చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు.

  • @ravikalepu3798
    @ravikalepu3798 День тому

    ధన్యవాదాలు V.K. గారు.

  • @DagadPavan-f1j
    @DagadPavan-f1j День тому +2

    ఎందుకో నాకు ,,, పెద్ద అనుమానం. జగన్ జైలుకు వెళ్లడం మొదలు కాగానే,,,, బయటకువచ్చే పరిస్థితి కనబడటం లేదు.....

  • @Malyadriyenumula
    @Malyadriyenumula День тому +3

    VK గారు మీకు మాట్లాడడం రాడు అంత సున్నితంగా ఎలా మాట్లాడితే ఎలా కడగాలి వాన్ని, సాక్షి చుడండి ఎలా మాట్లాడుతారో మీరు అదేవిదంగా మాట్లాడాలి, వాళ్ళకి సాఫ్ట్ లాంగ్వేజ్ వాళ్లకు సరిపోదు.

  • @kkumar2762
    @kkumar2762 День тому

    Meru chepedhi Nijam sir

  • @KolapalliSatya
    @KolapalliSatya День тому +6

    సార్ వెంకట కృష్ణ గారు మా అన్నను అలా అనొద్దు సార్ తాడేపల్లి ప్యాలస్ లో pubg స్టార్ సార్ మా అన్న మాకు అసెంబ్లీకి వచ్చే టైం ఉండదు సార్

  • @GopinadhAllada
    @GopinadhAllada День тому +3

    చంద్రబాబు తల్లి తండ్రులు గురించి నికేందుకయ్య జగన్ గడ్డి నీ వయసు ఎంత నువ్వెంత

  • @SrinivasGajawada-gn9fm
    @SrinivasGajawada-gn9fm 2 години тому

    Sooper vk

  • @naveenkumar-bz3uq
    @naveenkumar-bz3uq День тому +1

    Never before never after VK Garu 🎉🎉

  • @SujathaRaavi-vw3vw
    @SujathaRaavi-vw3vw День тому +6

    Neeshudu

  • @chandrasekharnaidutalapane4386

    Super sir

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc День тому +1

    సైకో జగన్మోహన్ రెడ్డి చిన్నాన్నకు కూడా తలకఒరువు పెట్టాడు, ఏకంగా గొడ్డలితో తెలుసా, అలాంటి గొప్ప మనసున్న మహారాజు మా సైకో జగనన్న 😢😢😢😢😢😢😢❤

  • @nagarajua3251
    @nagarajua3251 День тому +6

    Jagan Parama nichudu adhikaram kosam enthakaina thegistadu. AP ki shapam. Prajalu apramatham kavali.

  • @1955Hani
    @1955Hani День тому +5

    Jaganreddy's stature is so low, that people of Andhra Pradesh are not aware of it. They don't know how Rajareddy used to enjoy weaker sections physically, how robbed many properties. It is a well known facts that people in faction areas are morally low than developed areas of Andhra Pradesh

  • @venkatreddy1458
    @venkatreddy1458 День тому +1

    👍

  • @CSR12615
    @CSR12615 День тому +2

    అయ్యో పాపం తండ్రి ఎంత అన్యాయం చేశాడో బిడ్డడికి అనే జాలి సానుభూతితో కనీసం నలుగురు అమాయకులైనా ఓట్లు వేయకపోతారా అనే ఆశతో ఇవాళ నా చెల్లి నా తల్లికి పుట్టలేదు అన్నవాడు రేపు ఇంకో నాలుగు ఓట్లు ఎక్కువ పడొచ్చు అనుకుంటే నా పిల్లలు నాకు పుట్టలేదు అనికూడా అంటాడేమో

  • @asunil9807
    @asunil9807 День тому +3

    Super counter....

  • @PSrinivas-y3u
    @PSrinivas-y3u День тому +1

    V.k గారు చిప్ పోయింది లండన్ మందులు కూడా కష్టమే...

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 8 годин тому

    No problem to jaggadu until Modi is the PM of India.

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO День тому +1

    సార్ ఎమ్మెల్యేగా పనికిరాని వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఎలా పనికొస్తారు

  • @anjaneyulugoshika3237
    @anjaneyulugoshika3237 День тому +1

    మంచి అనాలసిస్ వెంకట కృష్ణ గారు వాడు మనుషులలో పుట్టేవాడు కాదు జంతువులలో పెట్టేవాడు

  • @bethelfoundation-pyp
    @bethelfoundation-pyp День тому

    Give him answers

  • @kotik6309
    @kotik6309 День тому +1

  • @EvilInside-8
    @EvilInside-8 День тому +1

    4:50 naku artham kale sir idi 😢😢

  • @nagamrajashekar4702
    @nagamrajashekar4702 16 годин тому

    Fantastic reply venkata krishna anna❤😂

  • @SivaP-l6i
    @SivaP-l6i День тому +2

    జగన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.34 కేసులు ఉన్నాయి.అయినా ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు ఓడిపోయాడు.అధికారం తెలుగు దేశం పార్టీ ది.అయినా 6 నెలలు అయ్యింది.ఏమైనా చెయ్యగలిగారా?... ఏమి చెయ్యలేక జగన్ అడిగే ప్రశ్నలకు అవి నిజమైనవా కరక్ట్ నా అన్నది పక్కన పెడితే టీడీపీ సమాధానాలు ఇచ్చుకునేసరికి సరిపోతుంది.అవినాష్ రెడ్డి హాయిగా తిరుగుతున్నాడు.సునీత అంత గోల పెట్టిన అప్పుడు సునీతకు న్యాయం జరగడం లేదని అన్నది.ఇప్పుడు మరి అవినాష్ రెడ్డి అధికారం లో ఉన్న టీడీపీ ఏమి చెయ్యగలిగింది?ఏమి లేదు.చిన్న కార్యకర్త బోరుగడ్డ కు రాచ మర్యాదలు అని సోషల్ మీడియా కోడై కూసింది. బిర్యనిలు అని, తలగడలు, అని!.. ఏమి చెయ్యలేరు... కాలం గడిచిపోతుంది.... గ డుస్తూనే ఉంటుంది... ఏమి జరగదు.

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 День тому

    V,,,, k,,,, garu, supar, supar, sir, 💯👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 8 годин тому

    Modi is ready to safeguard jaggadu from all the cases.

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo День тому +1

    జలగ చెప్పే అన్ని అబద్దాలు

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 День тому +1

    Jai vekatakrishna anna

  • @ShaikKhuddus-r9u
    @ShaikKhuddus-r9u День тому

    A B N Sri. Venkata Krishan.Garu.🙏💯💯💯💯👍👨‍👧

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s День тому +1

    VK garu

  • @hanumantharaoedara9465
    @hanumantharaoedara9465 День тому

    Good counter to jagan, vk garu

  • @modduvenkatesh4108
    @modduvenkatesh4108 День тому

    వెంకటకృష్ణ గారూ..... 🙏🙏🙏

  • @rajmlm-bq8ll
    @rajmlm-bq8ll 16 годин тому

    గోబెల్స్ ...కింగ్ మాటలు జనం పట్టించుకోరు

  • @r.ravikumar2745
    @r.ravikumar2745 День тому +2

    Super వెంకటకృష్ణ గారు

  • @Raja-zq1bw
    @Raja-zq1bw День тому

    అన్నకు అధికారం పోయి మైండ్ దొబ్బింది.

  • @mallareddy405
    @mallareddy405 День тому +1

    🎉👏👏👏💯👍

  • @janardhanaraonooka6434
    @janardhanaraonooka6434 День тому

    Hindu ధర్మం ప్రకారం చేయాలి

  • @sathishbabu342
    @sathishbabu342 День тому

    Best CM of AP only CBN sir

  • @lakshmitransport5850
    @lakshmitransport5850 День тому +1

    Super vk garu.saiko gadiki baga dinccharu

  • @VemagiriVenkataNarasayya
    @VemagiriVenkataNarasayya День тому

    Supar supar. Supar supar. Supar

  • @srsgonu
    @srsgonu День тому +1

    Vaadiki gaaru ani gauravam ivvadhu sir

  • @srinivasvemasani5967
    @srinivasvemasani5967 День тому

    Venka Krishna గారు Jagan Reddy గారు అని ఎందుకు అంటున్నారు
    గారు అని పిలిపించుకునే అర్హత జగన్ కు లేదు.

  • @greatnature70
    @greatnature70 День тому +1

    జగన్ గారు మాస్ రాగింగ్ అని ynr ఒక జర్నలిస్ట్ గారు వీడియో చేశారు. మీరు వెంకట కృష్ణ జర్నలిస్ట్ గారు రివర్స్ మాస్ రాగింగ్ వీడియో చేశారు.

  • @Voice-Tech-City
    @Voice-Tech-City День тому

    Sir, please MLA garini oka Manchi Hospital lo chupinchandi. ...chennai lo Keelpauk hospital undhi

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 8 годин тому

    Sir, don't spoil your mind by discussing about this waste fellow.

  • @Super140184
    @Super140184 День тому

    ముక్తాయింపు సూపర్ వెంకట కృష్ణ గారూ!.
    కేరక్టర్ ఉంటేనే కదా ఎసాసినేట్ చెయ్యడానికి 😅😅😅

  • @VasuSreenu-v1b
    @VasuSreenu-v1b День тому

    జగన్ బెయిల్ రద్దు చేయాలి

  • @koothrapalli9
    @koothrapalli9 День тому

    Super VK garu. Psycho Reddy గాడు రోజు రోజుకీ దిగజారిపోతున్నాడు..

  • @lakshmirajyam9514
    @lakshmirajyam9514 20 годин тому

    Emira.....balaraju

  • @rvv1599
    @rvv1599 День тому

    వాడిది నోరు కాదు...
    సెప్టిక్ ట్యాంక్ డ్రైన్...

  • @lakshmanaraodasari272
    @lakshmanaraodasari272 День тому +1

    మేము(జనాలూ) ఎంత ఎర్రిపప్పలమో ఇప్పుడు మాకు అర్థమవుతోంది VK గారు , ఎందుకుంటే ఇలాంటి వెక్తి నా మేము సీఎం చేసింది అని 😢

  • @Raghu11111-o
    @Raghu11111-o День тому

    He became thron to the state

  • @Aadarsh856
    @Aadarsh856 День тому

    excellent vk gaaru 👍👏👏. vk బాగా dose పెంచాడు😁😂🤣

  • @ChinnaMolli-u5h
    @ChinnaMolli-u5h День тому

    VK GARU SUPER
    MEEKU TERUGULEDU
    JAI CBN JAI TDP JAI SVSN VARMA GARU

  • @viswanathkori3806
    @viswanathkori3806 День тому

    మా నాన్న లాగా మీ నాన్న పీస్ పీస్ ఐనాడా అని అడగలేదే మహా మేత కాలేదే ఇవన్ని అడగాలి కద

  • @Manohari14
    @Manohari14 День тому

    కూటమి మంచితనం పనికి రాదు

  • @duryodhanamamidi3140
    @duryodhanamamidi3140 День тому

    Criminal ni kosam CBN change avvali Sir

  • @ashokkumarmannava2412
    @ashokkumarmannava2412 19 годин тому

    Anna y not 175

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 8 годин тому

    Jaggu has no siggu ,eggu

  • @nareshbabuvr6769
    @nareshbabuvr6769 День тому

    Venkat garu address CM As Chandrababu Naidu garu Not without garu baca he is CM