మెదక్‌లో చిరుత సంచారం - TV9

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • ఇటీవల వన్యప్రాణులు తరచూ జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. వనాల్లో ఆహారం, నీరు కొరతతో గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లా హవేలి ఘనపుర్‌ మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నాగపూర్‌ గేటు వద్ద మర్రి చెట్టువద్ద చిరుత సంచరిస్తుండగా గమనించిన ఓ వ్యక్తి చిరుతను వీడియో తీసి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చాడు.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #medak #chirutha #tv9d
    Credit: #Rajeswari /Producer || #TV9D

КОМЕНТАРІ • 2