Chandrababu Mass Warning To Pawan Kalyan In Cabinet Meeting? | Chiranjeevi Serious | Daamu Balaji

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Chandrababu Mass Warning To Pawan Kalyan In Cabinet Meeting? | Chiranjeevi Serious | Daamu Balaji Diaries
    #chandrababunaidu #pawankalyan #apcabinetmeeting #chiranjeevi #daamubalajidiaries
  • Розваги

КОМЕНТАРІ • 361

  • @crrhari6195
    @crrhari6195 Місяць тому +21

    మీడియాలో డబ్బు కోసమే ఏమైనా చెప్పుకోవచ్చు.....

  • @9912408880
    @9912408880 Місяць тому +11

    ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా పెట్టాలి అన్నది మీ దగ్గరే నేర్చుకో వాలి

  • @jayalaxmi617
    @jayalaxmi617 Місяць тому +19

    నాదెండ్ల ను దువ్వి, పవన్ ను సైడ్ చెయ్యడానికి ప్లాన్.

  • @thodetyprabhakar6949
    @thodetyprabhakar6949 Місяць тому +47

    అసలు పవన్ కళ్యాణ్ టిడిపి తో పోతే కూడా పెద్ద తప్పు

    • @RamaMohanaRaoGoddanti-qd2dx
      @RamaMohanaRaoGoddanti-qd2dx Місяць тому +1

      Chendrababu Garu Pawan Kalyan Ni Lekha Cheyyadu.Full Majority TDP Ki Vundi Kada.Meeku Cheythanayyindi Cheysuko Pommantadu.Vokavela Jailuki Vella Valasi Vachina Lokesh Ni CM Ni Cheysthadu Thappithey Deputy CM Ni CM Ga Kurchomanadu.

    • @Kumarkumar-gf3kk
      @Kumarkumar-gf3kk Місяць тому

      😂😂😂😂

  • @mallikarjunraojillepalli9404
    @mallikarjunraojillepalli9404 Місяць тому +16

    పవన్ కల్యాణ్ గారు dy cm ఆయనకు బాబు గారు ర్యాంక్ ఇవ్వటం అనేది అర్ధం లేని ఆలోచన

  • @marpuraju5528
    @marpuraju5528 Місяць тому +26

    ఒక పద్ధతిగా పవన్ ను తొక్కేయడం ప్రారంభమయింది.

  • @kchkrishnaiah8671
    @kchkrishnaiah8671 Місяць тому +7

    మొత్తానికి డివైడ్ & రూల్ ప్రారంభమయ్యింది అన్నట్టు గా ఉంది

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 Місяць тому +14

    PK is always secondary to Lokesh in the eye of NCB, because it is common.

  • @crao3570
    @crao3570 Місяць тому +5

    వార్తలు ఎక్కడ నుండి వచ్చాయి. పవన్ కే చెప్పారా లేక మీటింగ్ లో అందరికీ చెప్పారా?

  • @raoadari54
    @raoadari54 Місяць тому +16

    రాజుగారికి చిన్న భార్య అందంగా ఉన్నదని అంటే దాని అర్థం పెద్ద భార్య బాగా లేనట్టే కదా

  • @Superboxs
    @Superboxs Місяць тому +2

    ఒకసారి పవన్ కళ్యాణ్ పోరాడాలి అనుకుంటే టీడీపీ కూడా మళ్ళీ ఆగం అవుతుంది పక్కా...పవన్ ,మీరు కలిసి పోటీ చేసారు అప్పుడు విధానాలు కూడా కలిసి తీసుకుంటారు...పవన్ ను తప్పిస్తే అనే ఆలోచన వస్తే మాత్రమే టీడీపీ పని క్లోజ్....పక్కా...💯🔥...

  • @ravi-wq2tv
    @ravi-wq2tv Місяць тому +12

    మీ సార్ మెడికల్ కాలేజీల కోసం సెల్ ఫైనాన్స్ సీట్ల కోసం ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చే ప్రామిస్ గురించి ఒక వీడియో చేయండి సార్

  • @user-eh8kq8ui9f
    @user-eh8kq8ui9f Місяць тому +6

    ముఖ్యం మంత్రి పదవి ఇ వ్వా la👌

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly Місяць тому +30

    చూస్తూ ఉండండి పవన్ కల్యాణ్ మరో రెండు నెలల్లో చంద్రబాబు చేతుల్లో కొండ ఎర్రి పువ్వు అవ్వడం ఖాయం

  • @user-hk4on2kg2e
    @user-hk4on2kg2e Місяць тому +8

    బాబు గారికి మొదట నుండి ఉన్న హాంకారం అతను ఒక్కడే పని చేసినట్లు మిగిలిన వారు ఎవ్వరూ చేయునట్లు ప్రజకి చెప్పినట్లు

  • @chenchubabu7863
    @chenchubabu7863 Місяць тому +12

    Deputy అనేది అది ఒక dummy portpolio మాత్రమే.cm కి తెలియ కుండా ( స్వంత నిర్ణయం) ఏ file మీద సంతకం పెట్టడానికి లేదు.

  • @user-bn4fh8rh2c
    @user-bn4fh8rh2c Місяць тому +4

    True.analasyst.d.b.garu

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Місяць тому +6

    విశాఖపట్నం సంగతి ఇంతే ఇంక, విశాఖ, అభివృద్ధి,మెట్రో, ప్రత్యేక రైల్వే జోన్, విమానాస్రయం, సాఫ్ట్వేర్ కంపెనీలూ అడిగితే కేంద్రంనుండి, అమరావతి కట్టడానికి డబ్బురాదు,అలాఅయితే తిడానికి ఏమీ మిగలదు చంద్రబాబు తెల్లకాగితాలు తప్ప ఏమీ ఇవ్వరు ప్రజలకి కొడుకు ,మనవడికి,వీలయినంత తొందరగా దోచేయిలి😊

  • @user-hw5se8ph6i
    @user-hw5se8ph6i Місяць тому +2

    Chamba sir correct ❤❤

  • @srinupinistti2942
    @srinupinistti2942 Місяць тому +6

    డబ్బుల కోసం వీడు మారిపోయాడు msg పక్కదారి పట్టి స్తున్నడు

    • @anveshb7667
      @anveshb7667 Місяць тому

      అవును మరి అన్నీ నీకు నచ్చినట్లు చెప్తే గొప్పవాళ్ళు. ఒక పని చెయ్యి నువ్వే నీకు నచ్చినట్లు ఒక వీడియో చేసుకొని పెట్టుకో

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 Місяць тому +2

    Sir correct ga cheparu pavan Kalyan slow ga decrease avutadi

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Місяць тому +22

    చంద్రబాబు కి మంతృలమీద అధికారుల మీద పట్టు కోల్పోవడం దురదృష్టం
    ఉపముఖ్యమంత్రి అంటే అన్ని శాఖలమీద పట్టు లేకపోతే శాశనసభలో ముఖ్యమంత్రి
    కి బదులుగా సమాధానాలు ఇవ్వవలసి వస్తే
    ఎలా?
    ముఖ్యమంత్రి లేనప్పుడు ఇన్చార్జి ఆఫ్ క్యాబినెట్ పవన్ కళ్యాణ్

    • @KuntlaKalyan
      @KuntlaKalyan Місяць тому +2

      Lokesh😢

    • @jagannadharaoloka7417
      @jagannadharaoloka7417 Місяць тому +2

      @@KuntlaKalyan అది నువ్వు కాదు చద రా చెప్పాలి

    • @KuntlaKalyan
      @KuntlaKalyan Місяць тому +1

      @@jagannadharaoloka7417 cbn బిస్కెట్ వేస్తె pk తల ఉపాలి నువ్వు కాదురా చెప్పేది

    • @jagannadharaoloka7417
      @jagannadharaoloka7417 Місяць тому +2

      @@KuntlaKalyan తోక ఎత్తి చూపీస్తాడు పవన్

    • @KuntlaKalyan
      @KuntlaKalyan Місяць тому +1

      @@jagannadharaoloka7417 అలా చూపిస్తే కత్తిరించి ప్రక్కన పెడతాడు

  • @venkateswararaokundha9525
    @venkateswararaokundha9525 Місяць тому +13

    ర్యాంక్ ఇచ్చేది బాబు గారు మరియు పవన్ గారు కాబట్టి ఎవరికి వారు ఇచ్చుకుంటారా

    • @samuelraju5960
      @samuelraju5960 Місяць тому

      పవన్ మీద దురభిమానం వద్దురబాబు.

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 Місяць тому

      Manchiga chepparu

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 Місяць тому +2

    అసలు ఇలాంటి వి ప్రచారం చేయడం అనవసరం.

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 22 години тому

    బాలాజీగారు ప్రతి ఇంటర్వ్యూ లో వచ్చి అబధాలు చెప్తారెందుకు.

  • @balunaik819
    @balunaik819 Місяць тому +12

    Dhammu Rossam vonte AP HODHA. Adagali

  • @rsrprasad8118
    @rsrprasad8118 Місяць тому

    A beautifu😢l and trickish analysis to create a rift in between CBN and PK.

  • @2009ratnakumar
    @2009ratnakumar Місяць тому +19

    ఈయన నక్సలైట్లు బ్యాక్ గ్రౌండ్. ఇప్పుడు జనం ని బెదిరించే కార్యక్రమంలో భాగంగా వీడియోలు 😂😂😂

    • @padinarannaidu5456
      @padinarannaidu5456 Місяць тому

      నిజమే మిత్రమా,ఈయన అందరినీ కించపరిచి మాట్లాడుతుంటాడు.కమ్యునిష్టులు కూడా వారు చేసిందే correct మిగిలిన వారు ఎంత మంచి చేసినా వారికి నచ్చదు.ఈయన కూడా అంతే.

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому

      ANDUKE VEEDNI LOPALESI KUMMALI.

    • @mahamkaliganta1564
      @mahamkaliganta1564 Місяць тому

      Waste creation

  • @pranay.reddy-
    @pranay.reddy- Місяць тому +6

    Jai YSR Congress party జగన్ అన్న 💙💙💙

  • @sammireddy3220
    @sammireddy3220 Місяць тому +5

    రాజకీయ మంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నాడు 10th మేధావి. 4నెలల్లో టాలెంట్ తెలుస్తది.. బాబు గారు ఎటు పనికి రాకుండా చేస్తారు.

    • @bhanojiraokurmapu6950
      @bhanojiraokurmapu6950 Місяць тому

      Rajakeea nayakulandariki cinema choopinchaadu. Jagan gaadikaithey dimmathirige bomma choopibchaadu. Inka sigguraaladu

    • @sandeepsagar9536
      @sandeepsagar9536 Місяць тому

      Jai reddy batch...

    • @sammireddy3220
      @sammireddy3220 21 день тому

      ​@@sandeepsagar9536జై bjp

  • @rafeesyed9150
    @rafeesyed9150 Місяць тому +1

    That's cbnsir lion

  • @baburaouppu
    @baburaouppu Місяць тому +16

    అందుకే అతడికి మంత్రి పదవి ఇవ్వడం మంచిది కాదు

  • @bhagyammanne3400
    @bhagyammanne3400 Місяць тому

    Good evening sir

  • @malakondaiahekkaluri6665
    @malakondaiahekkaluri6665 Місяць тому

    Pawan Kalyan is a creater he is create money easy way .he taken seriously.

  • @SrinivasaRaju-tc5tu
    @SrinivasaRaju-tc5tu Місяць тому

    పవన్ కళ్యాణ్ విషయం లో
    మీరు చెప్పింది కరెక్ట్ కాదు.

  • @RamakrishnaRao-wy5kk
    @RamakrishnaRao-wy5kk Місяць тому +1

    U have more knowledge sir👌

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 Місяць тому +2

    Honble minister for SERP IS KONDAPALLI SRINIVAS గారు విజయనగరం జిల్లా. 2014-19 లో కూడా SERP women and Child welfare department లో ఉండేది. అప్పుడు పరిటాల సునీత garu ఉండేవారు. అప్పుడు RD minister నారా లోకేష్ గారు ఉండేవారు. ఇందులో క్రొత్త ఏమిలేదు. పవన్ కళ్యాణ్ ని రెచ్చ గోడుతున్నారు. But వాస్తవం ఇది.

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI Місяць тому

    Your suggestion of eyewash system is understood

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 Місяць тому

    వీడేమి జర్నలిస్టు దేనిలో పనిచేసి సీనియర్ అయ్యాడు.

  • @raviharanaath149
    @raviharanaath149 Місяць тому +1

    Pavan is not even a minister, he is deputy CM., also. So he need not worry about it. Nadendla is working good ,means he is indirectly praising Pk. And Sir , dont create grading to Andhra Jyothi. AJ is not belonged to any party. It criticises any party, if there is any thing wrong.

  • @johnkumar8643
    @johnkumar8643 Місяць тому +1

    tata bye bye kaatam gaya ap😂

  • @nagulapallirajuraju9771
    @nagulapallirajuraju9771 Місяць тому

    చేతకాని ప్రతి ఒక్కడు డిబేట్ కి రావడం ఏదో సొల్లు చెప్పడం

  • @mullapudiharikrishnarao1239
    @mullapudiharikrishnarao1239 Місяць тому

    మీరే కాదు ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళిద్దరూ ఏమి గొడవ పడరు

  • @Tirutej2017
    @Tirutej2017 24 дні тому

    సరేలా పవన్ గారిని పక్కనపెడితే ఈ సారి ఓటర్లంతా బాబుని టిడిపిని పక్కన పెడతారు.

  • @Iconstarallutaggadele
    @Iconstarallutaggadele Місяць тому

    Done

  • @VenkatKatari-kh1et
    @VenkatKatari-kh1et Місяць тому

    Pawan ki important ivvakapotene manchidi. Next 2029 cm Pawan .jai PSPK Jai jana sena.❤

  • @Swaram-d6l
    @Swaram-d6l Місяць тому +9

    ఆత్రం గాడు అన్నీ కెలికేస్తున్నాడా 😂😂😂

  • @srinivaschinni2776
    @srinivaschinni2776 Місяць тому

    Not even in dream CBN or TDP can think to speak against Pavan Kalyan, whatever PK doing the same thing he suggested to others. PK doesn't require any apppreciations from CBN, he is equal to him and partner. You guys do your work and let them concentrate on their work.

  • @palaapparao4176
    @palaapparao4176 Місяць тому

    More experience is required for maintaining minister post,so all things to covered by Babu otherwise damage development

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI Місяць тому

    Rural development is very important so Dy CM has a lot work to do

  • @pantulakameswararao4238
    @pantulakameswararao4238 Місяць тому

    It seems that mr Pavan kalyan think he is equavalent to chief minister .. Pavan to realise ythat he is a minister for the first time...and can not compare with nealy 50 years of poolitical legend....wish mr Pavan a bright future ahead...

  • @krishnareddy4478
    @krishnareddy4478 Місяць тому +1

    Pawan ki scene ippudippudae baga ardhamu avutundi😅

  • @syamaprasad2530
    @syamaprasad2530 Місяць тому

    పవన్, వుప ముఖ్య మంత్రి..అతను సాదా మంత్రి కాదు కదా,ర్యాంక్ ఇవ్వడానికి..మతిస్థిమితం లేని ysrcp కామెంట్స్..😂

  • @IKarthik5699
    @IKarthik5699 Місяць тому

    TDP కి వచ్చిన 133 సీట్లు లో జన సేన అభిమానుల ఓట్లు లేకుండా 133 సీట్లు వచ్చాయా ఎందుకండీ ఈ చిచ్చు విభజించి పరిపాలించు అనే బుద్ధి దుష్టులది మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు

  • @balunukala5777
    @balunukala5777 Місяць тому

    Pavankalyan ante chandrabaabu ,chandrabaabu ante kalyan vedatheakandi aiena vemarsincharu equal to cm

  • @veeranari6478
    @veeranari6478 Місяць тому

    Cbn garu correct.others should not finger in others depts.nuvvemiti Chandrababu antavu garu analeva

  • @lakshmisrinivasbonam863
    @lakshmisrinivasbonam863 Місяць тому

    ఈ దాముగాడు అన్నీ నాకే తెలుసు అణిచెపుతాడు.

  • @palakarambabu1617
    @palakarambabu1617 Місяць тому

    ఏరాబొల్లులుఛ్ఛాలంజవేశ్యకొడకాసినిఇండస్ట్ర్అంటేనీఅమ్మరంకుమెగుడిదనుకునావురాబొల్లునాఇడుసినిమాలఆదాయంతోదోఛేసీనీఅమ్మాకురంకుమెగుడిలోఒకడైనరామేజీరావుస్టుడియేలుచానల్స్‌పెటించావు.‌ఓరేలుచ్చాబొల్లునాదగరాకువస్తేనీతలకాయనరికేస్తా

  • @rajeshbabukatari6987
    @rajeshbabukatari6987 Місяць тому

    మాకు అదే డౌట్ వచ్చింది బస్సు గురించి అనగానీ సత్యప్రసాద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అని ఆయన రవాణా శాఖకు సంబంధించిన మంత్రి గారా కానీ google లో సర్చ్ చేసాం 🤦🤦🤦🤦🤦

  • @gunavardhan6863
    @gunavardhan6863 Місяць тому

    ఒకరి మీద ఇంకొకరికి పుల్లలు మీడియా వారు (అందరూ కాదు) బాగా పెడతారు.

  • @kotaappalanaidu699
    @kotaappalanaidu699 Місяць тому

    పవన్ కళ్యాణ్ Dp cm

  • @nandanaputta5184
    @nandanaputta5184 Місяць тому +1

    Meeru chetta sodi apandi.
    Pullalu pettaniki ready ayaru.

  • @apoorvasushmateresa469
    @apoorvasushmateresa469 Місяць тому +1

    Siruu lotu badget untene mundu govt bagaapni checintlu lekka

  • @narasaiahsanagala9640
    @narasaiahsanagala9640 Місяць тому

    Pawangaru Meeku Mundupotu Venukapotu thappadu politicsku vatcharu papam.

  • @99srinubabu
    @99srinubabu Місяць тому

    Pawan ni certificate iche sthai ledu ani. We may thin he is treating equal to Chandrababu.

  • @cvenkat8167
    @cvenkat8167 Місяць тому +3

    ఇద్దరు కూడ ఒక్క టంటే ఒక్కటైనా మంచి పని చేషామని చెప్పిమనండి చూదం...మరి ఇలాంటి వాళ్లూ గెలిచారంటె ఎలా గెలిచారో మరి...ఆ
    దేవుడికే తెలిసింటుంది....

  • @sarmachpns9969
    @sarmachpns9969 Місяць тому

    Governament వచ్చి ఎన్నిరోజులైంది.... ఆగలేరా...

  • @user-xt5fg4kx6s
    @user-xt5fg4kx6s Місяць тому

    Pavan Kalyan is correct

  • @krishnasai7506
    @krishnasai7506 Місяць тому +10

    ఓట్ల శాతం చూసుకుంటే వైసీపీకి ఉన్నా టీడీపీకి తక్కువ. మోడీ లేడా పవన్ లేకపోతే బాబు పొలిటికల్ లైఫ్ జీరో. లేడీస్ కు ఉచిత సీటు బస్సు పథకం లాంటివి చెయ్యకపోవటం మేలు. జనాలనుండి వ్యతిరేకత వస్తే మల్లి జగన్ రావటం ఖాయం. కుటమి ఎన్ని రోజులు నడుస్తుంది అనేది సందేహం

  • @venkateswarluthummalacharl5982
    @venkateswarluthummalacharl5982 Місяць тому +1

    Kathalu apura Babu

  • @jonnavithulashastry3461
    @jonnavithulashastry3461 Місяць тому

    PK is new to this poltical school , if any mistakes being senior CBN has to correct and guide him , do not speak in this manner with pk ,

  • @prasadreddy5421
    @prasadreddy5421 Місяць тому

    Povva Chadhaake Aathaa hai
    Usse Monty Banaana hi Galath hai 😢

  • @mallianumula
    @mallianumula Місяць тому

    media janalanu prasantamga vundaneedu anukunta 😅

  • @ganeshbagudu6795
    @ganeshbagudu6795 Місяць тому

    Reddy lu , Chowdary lu thappa AP lo avaru adikaram cheyyanuvvaru

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 Місяць тому

    All ministers be within the Public reach

  • @satyampalli2408
    @satyampalli2408 Місяць тому

    Balaji pottuni vichinnam chestegaani neevu saantinchavaa.

  • @chaithukeerthi3275
    @chaithukeerthi3275 Місяць тому

    Eddhi amaina kalam samadanam chebuthondi

  • @udayshankar6592
    @udayshankar6592 21 день тому

    Pawan lokaphotha prabhuthavamladu ladu

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao1607 Місяць тому +16

    ఎందుకండీ అనవసరమైన హెడ్డింగ్స్.. ముఖ్యమంత్రి గారు ఉపముఖ్యమంత్రి గారు 1,2,3, రేటింగ్ లో వుండాల్సిన అవసరం వుంటుందా....TDP కి 133 సీట్స్ రావడానికి కారణం.... పవన్ కళ్యాణ్ గారే... అనేది ముఖ్యమంత్రి గారికి తెలీదను అనుకుంటున్నారా.... ఇక్కడ ఓట్లు చీలకుండా కూటమికి పడటానికి కారణం... శ్రీ పవన్ కళ్యాణ్ అనే సంగతి జగమెరిగిన సత్యం...ఆ సంగతి స్వయనా ప్రధాని మోదీ గారే "తుఫాన్" అనే పదంతో బహిరంగంగా ప్రకటించారు... సోషల్ మీడియా లో ఒక వర్గం ఎప్పుడూ నెగిటివ్ గానే క్రియేట్ చేస్తుంటారు....జాతీయ స్థాయి న్యూస్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు ఏ విధంగా వినపడుతుందో వింటున్నారు కదా......

  • @user-cp9tn2yv3x
    @user-cp9tn2yv3x Місяць тому

    ఈ చానెల్స్ కు పెద్దపని లేక reting🙏🏻కోసం లేనిపోని గొడవలు పెడతాయి. ఎవరు నమ్మకండి

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe Місяць тому

    Yevadi naashanum vaadike, prajalandaru vadhu pavan saar ante vina leedu, 🎉

  • @bhanumurthygollapudi9760
    @bhanumurthygollapudi9760 Місяць тому +1

    Use less fellow don't irritate people and communities, let the state set right please keep tung and thumb nail in proper way.

  • @chandunbk1450
    @chandunbk1450 Місяць тому +2

    Zindabad CBN

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 Місяць тому

    Inka mee thottigang ki package aipoledaaaa

  • @srik1568
    @srik1568 Місяць тому

    Whatever....we need not give much importance to this. However, Pawan must be careful with TDP and CBN. He doesn't have their experience. As far we see Pawan is doing better than all these guys. Talking to people and staying with them and understanding issues. No doubt.

  • @rajuinkulu644
    @rajuinkulu644 Місяць тому

    మీరు వైసీపీ తొత్తుల మాట్లాడకు నీకు చెప్పినట్టు సీఎం నీకు ఫోన్ చేసి చెప్పినట్టు మీ బిల్డిప్ తగ్గించు కొండి

  • @tenjarlavenkateswarlu613
    @tenjarlavenkateswarlu613 Місяць тому

    మీడియాలు ఇలాంటి విషయాల్ని హైలెట్ చేయకండి. కారణం అతి కష్టమైన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుంటేనే మనం సేఫ్ గా ఉంటాం. మీ ఛానల్ స్వార్ధాన్ని ఇలా ప్రవేశపెట్టి ఏ. పి ని మరలా బ్రష్టు పట్టించవద్దు.

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq Місяць тому

    Pawan Kalyan nu Babu anaru eddaru sontha Anna tammudu gaa vunnaru

  • @vprosolutions2343
    @vprosolutions2343 Місяць тому

    Few journalists and Analysts are trying to create Rifts between CBN and Pawan whenever situation arises... This fellow also one among them who's trying to analyze always against CBN and TDP with conspiracy theories...
    Pawan is matured person who knows this type of culprits working with personal agendas....
    CBN and Pawan hvg very good relations and internally sort out any kind of issues if required.

  • @chandunbk1450
    @chandunbk1450 Місяць тому +1

    jayahoooo TDP
    jayahoooo CBN
    jayahoooo lokesh anna

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq Місяць тому

    Pawan Kalyan Modi eddaru nijayathi vunna nayakulu akkadavunna vokate,

  • @kotinasina8401
    @kotinasina8401 Місяць тому +2

    Pullala Balaji 😂

  • @venkateswararaokundha9525
    @venkateswararaokundha9525 Місяць тому +29

    నేను ఇక్కడ ఉండి ప్రజాసేవ చేస్తాను మీకు అనుభవం వుంది కాబట్టి ఢిల్లీ వ్యవహారాలు చూడమని పవన్ గారు బాబు గారికి చెప్పినట్లు మీకు తెలిసి ఉండదు

    • @satyaraochalumuri7069
      @satyaraochalumuri7069 Місяць тому +2

      Meeku telusa?

    • @rbbalakrishnareddyreddy1226
      @rbbalakrishnareddyreddy1226 Місяць тому

      ఎవడురా ప్రజాసేవచేసాది ఎర్రిపుక pk గాదు కులోడు రా మిరంధరు జండాలు మోసే కులీలు కుక్క మొరిగినట్టు మొరగాడు ఎప్పుడు మొరుగుతాడు ఊగిపోయాడుగా కొందర్రిప్పపనుచేస్తాడు cbn

    • @sankarreddy8360
      @sankarreddy8360 Місяць тому +1

      😂😂

    • @nickrentapalla8045
      @nickrentapalla8045 Місяць тому +1

      Very good understanding 😅

    • @krishnasai7506
      @krishnasai7506 Місяць тому +1

      Correct kada?

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 Місяць тому +2

    ఎన్నికల్లో గెలవడానికి, బీజేపీతో పొత్తుకి పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు... ఇపుడు ప్రాధాన్యం ఇస్తే వచ్చే ఎన్నికల్లో సీఎం ఐపోతాడని భయం..

    • @sreedharjeevaji2712
      @sreedharjeevaji2712 Місяць тому

      ఎందుకు పుల్లలు పెడతారు .రాష్ట్రం బాగుపడనియండి

  • @ravindranathchandaka8777
    @ravindranathchandaka8777 Місяць тому

    Ore janasena lekapothe,TDP mataaah

  • @anthonymarian1226
    @anthonymarian1226 Місяць тому +1

    Cbn wants upper hand

  • @arasadasankarrao1066
    @arasadasankarrao1066 Місяць тому

    Ayya damu balaji paduta teeyaga programlo sp balasubra manyam la mee
    Jouerlisam undi avadiviluvalu
    Bharatha rajyangam lo
    Untai aardham chesukondi

  • @rajeswararaovakamullu3316
    @rajeswararaovakamullu3316 Місяць тому

    Pavan Kalyan cm kavale

  • @vattisatyam3937
    @vattisatyam3937 Місяць тому

    పాత సీఎం పరిపాలన బాగులేదని కొత్త సీఎం కీ ఇచ్చారు పరిపాలన విధానం ఆలోచించాలి అంతేకాని వాడుది చచ్చాడు వీడు ఇది చేసినాడు అనడం సరికాదు

  • @tappetlaramanababu2781
    @tappetlaramanababu2781 Місяць тому

    ఈ జగన్ paytm లో ఉన్నాయి ఈ మీడియా అప్పుడు గొడవలు పెట్టిన స్టార్ట్ చేశారు మీరు ఎంత ట్రై చేసినా పవన్ చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్తారు