| EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #NewsToday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Follow On X Twitter : / ehatvlive
    Visit Our Website : www.ehatv.com

КОМЕНТАРІ • 161

  • @METAAI24
    @METAAI24 17 днів тому +38

    పావలా గాడు 22 చోట్ల గెలిచినప్పుడే అర్థమయింది. కూటమి EVM లా తో గెలిచింది అని.

    • @bujjimanager
      @bujjimanager 17 днів тому

      మనకి ఎంత జ్ఞానం ఉందో ఇక్కడే తెలుస్తోంది

    • @munagalathirupathi6740
      @munagalathirupathi6740 17 днів тому +1

      ​@@bujjimanagerబొంగు ఏమి కాదు పక్క Evm వల్లే గెలిచారు

    • @bujjimanager
      @bujjimanager 17 днів тому

      @@munagalathirupathi6740 ఆయన పోటీ చేసింది 21 ఎంఎల్ఏ నియోజక వర్గాలలో. 22 ఎలా గెలిచారు అంటే కేవలం జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకున్నట్లే, అన్న మాట.

    • @munagalathirupathi6740
      @munagalathirupathi6740 17 днів тому +2

      @@bujjimanager Evm తో నా జగన్ మగాడి లా సింగల్ గా పోటీ చేశాడు గెలుపు ఓటములు పక్కన పెట్టు ఒంటరిగా పోటీ చేయలేని సవట దద్దమ్మ ప్యాకేజీ గాడు

    • @bujjimanager
      @bujjimanager 17 днів тому

      @@munagalathirupathi6740 రాజకీయం అంటేనే అది అయ్యా. తెలుసుకో 2019 లో వీళ్ళు విడి విడిగా పోటీ చేసేరు ఓడిపోయారు. ఇక ఎప్పటికీ కలిసే పోటీ చేస్తారు, ఈ జలగని దూరంగా ఉంచుతారు. జరగబోయేది ఇదే.

  • @vemireddyvenugopalreddy9024
    @vemireddyvenugopalreddy9024 18 днів тому +32

    Worst elections in AP

  • @nvramana-oe6nr
    @nvramana-oe6nr 17 днів тому +12

    అన్న కరెక్ట్ గా చెప్పారు

  • @sriharitirumala5807
    @sriharitirumala5807 18 днів тому +10

    Very good analysis super

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 17 днів тому +9

    పొలింగ్ అయిన ఓట్లకంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఎలా వస్తాయి ఇవియమ్ ప్యాడ్స పదిరోజులు లోపల రద్దుఎలాచేస్తారు నలబైఅయిదు రోజులు వుంచాలిగ అంతా మాయగావుంది

    • @bujjimanager
      @bujjimanager 17 днів тому

      ఇవన్నీ అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళకి G లో దమ్ము ఉంటే అన్ని నియోజక వర్గాలకు మళ్ళీ లెక్కించమని ఎన్నికల నియమావళి ప్రకారం డబ్బులు కట్టి చూపించమని చెప్పండి. వాళ్ళు చేస్తారు వాళ్ల నియమాల ప్రకారం. ఇక్కడ జరిగింది ఏంటి అనేది జలగకు పూర్తిగా తెలుసు. అందుకే మాట్లాడడు. ఆయన 2019 ఎన్నికల తరువాత వివరంగా చెప్పేడు. అంటే అప్పుడు తప్పు జరిగిందా??

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 17 днів тому +1

    Sir whatever it may be but something fishy in EVMs that's true 💯,

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y 18 днів тому +31

    విజయనగరం లొ ఈవీఎం లో డేటా డిలీట్ అంట ఈసీ ఎంత మంచి పని చేసింది ప్రజాస్వామ్యం అనేది నిలబెట్టింది 😄😄😄

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk 18 днів тому +6

      Nilabettaledu bayyo ekanga padukobettindi inka levakkaraledu

    • @user-sj1oe8eg4y
      @user-sj1oe8eg4y 18 днів тому +2

      @@hemanth-qb8qk ఈసీ కి కోపం వస్తుంది అంటే కూటమి కి కోపం వస్తుంది అందుకే జిందాబాద్ 😄😄

    • @impjasshvanth8240
      @impjasshvanth8240 18 днів тому

      ​@@user-sj1oe8eg4y​​ Ok can i ask you a simple question. పోలింగ్ కంప్లీట్ అయినతరువాత మీ వైస్సార్సీపీ ఏజెంట్ కీ ఒక్క recepit ఇస్తారు. returingofficer సైన్ చేసి ఇ పోలింగ్ బూత్ లో ఎంత పోలింగ్ అయింది అని. కౌంటింగ్ రోజు వచ్చే ఏజెంట్ ఆ recepit తీసుకోని రావాలి. టోటల్ నెంబర్ అఫ్ ఓట్స్ పోల్ అయింది అండ్ కౌంటింగ్ రోజు ఉన్న ఓట్స్ ఒక్క కదా అని ఫస్ట్ చెక్ చేసి అప్పుదు కౌంటింగ్ స్టార్ట్ చేసారు మరి ఇంత ఓట్స్ డిఫరెన్సెస్ ఉంటే మీ ఏజెంట్స్ కౌంటింగ్ ఎందుకు ఆపలేదు విత్ ప్రూఫ్ ఉంది కదా అప్పుడు రూలింగ్ కూడా మీరే కదా. నువ్ ఎప్పుదు అన్నా ఏజెంట్ గా వేళ్ళు

    • @user-sj1oe8eg4y
      @user-sj1oe8eg4y 18 днів тому +1

      @@impjasshvanth8240 కరెక్ట్ మనకు రికార్డ్ ఐనా దానికన్నా కౌంటింగ్ లొ ఎక్కువ వచ్చింది అంటావ్ అంతేనా సూపర్ ప్రజాస్వామ్యం జగన్ సీఎం ఐనా వ్యవస్థలు ఈసీ ఆడించి నట్టు ఆడతాయి మాకు తెలుసు నీకు తెలియదేమో

    • @impjasshvanth8240
      @impjasshvanth8240 18 днів тому

      @@user-sj1oe8eg4y నేను చేపిన దానికి నీకు నచ్చినట్టు ఊహచ్చికుంటే నేను ఏమి చేయలేను. నేను అడిగింది ఓటు లో డిఫరెంట్ ఉంటే మీ వైస్సార్సీపీ ఏజెంట్ ఏమి చేసున్నారు. పోలింగ్ అయిపోనా తరువాత ఎన్ని ఓట్స్ పోల్ ఆయయా అని చూసి returing ఆఫీస్ ఒక్క recepit ఇస్తారు ఏజెంట్స్ కీ అండ్ కౌంటింగ్ రోజు ఫస్ట్ టోటల్ నెంబర్ అఫ్ ఓట్స్ చూసి అవి అండ్ పోలింగ్ రోజు ఇచ్చిన రిసీపీట్ same ఉంటే నీ కౌంటింగ్ స్టార్ట్ చేసారు. మరి తప్పు ఉంటే మీ వైస్సార్సీపీ ఏజెంట్ ఏమి చేసున్నారు. అని నా క్వశ్చన్ నీకు తెలిసే చెప్పు లేకపోతె ఇలాగే కామెంట్స్ పెట్టు కో.

  • @chandraraogidla7730
    @chandraraogidla7730 14 днів тому

    ఈ 5 ఇయర్స్ సొల్లు చెపుకొని అలా బతికేయంది

  • @TheSantharam
    @TheSantharam 15 днів тому

    రీ ఎలక్షన్.... అనే థంబ్ నైల్ తోనే ఈ న్యూస్ కి వాల్యూ పోయింది... అంత తొందరెందుకు...

  • @kiransirra6479
    @kiransirra6479 17 днів тому +4

    ఆల్రెడీ evm లో మార్చాల్సినవి అన్నీ మార్చేస్తారు సార్.
    మీరు చెప్పిన పరీక్షలన్నీ, ఎన్నికలకు సిద్ధం చేసిన evm ల నుండి
    Random గా ఒక పది సెలెక్ట్ చేసి, వాటిని పూర్తిగా మదర్ బోర్డ్ open చేసి చెయ్యాలి.
    అప్పుడు కానీ ఈ అనుమానాలు పోవు.

  • @jillanaveen7738
    @jillanaveen7738 17 днів тому +6

    Super sir 💯💯

  • @TheSantharam
    @TheSantharam 15 днів тому

    CA.... పరువు పోగొట్టుకున్నాడు...

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 18 днів тому +10

    అత్యంత నీతి నిజాయితీ గల దేశపాలకుల ఆధ్వర్యంలో ఇలాగే జరుగుతుంటాయి. ఉన్నత ప్రజాస్వామ్య విలువలను కాపాడే దేశం ఇది. అధికారంలోఉన్న వాళ్ళు ఏంచేసినా ఎవరూ మాట్లాకుండా ఉండటమే నయా ప్రజాస్వామ్యం. ఛాతి 58 అంగుళాలకు పెరుగుతుంది కానీ ప్రజాస్వామ్య విలువలను కాపాడే మెదడు మాత్రం 10 గ్రాములకు తగ్గిపోతుంది.

  • @garalamunormal5316
    @garalamunormal5316 18 днів тому +8

    మే 2024 నుంచి పసుపుల దేవుడు ఏడుకొండల వెంకన్నచౌదరి కానే కాదు.. ఆ పదవినుంచి తప్పించేశారు ..
    ఇప్పుడు మీనాక్షి కొడుకైన మూడున్నరకొండల మెషిన్ ఈవీఎంచౌదరికి ఇడ్లీపాత్ర స్థలంలో గుడికట్టుతున్నారు

  • @sudhakarreddy1245
    @sudhakarreddy1245 17 днів тому

    Perfect analysis and anybody can understand this and the total Manipulation of. EV M s from root level in 2024 Elections

  • @mbnPrasad-cb7fc
    @mbnPrasad-cb7fc 15 днів тому +1

    . ecmedakesuvesi. Venulanuna
    Luchanakodukulanu. Jailovesitokali

  • @ramasubbareddymc
    @ramasubbareddymc 17 днів тому

    Technically India is going high and high,humanity, justice, royalty are going to below the ground.

  • @surya16041980
    @surya16041980 17 днів тому

    meelaga inktha clear ga cheppe vallu leru saar...nagarjuna reddy gaaru

  • @PRAVEENKUMAR-mw4hm
    @PRAVEENKUMAR-mw4hm 18 днів тому

    What he said is exactly correct...

  • @NarayanaReddy-oz3yp
    @NarayanaReddy-oz3yp 17 днів тому +1

    Prapanchamulone paruvu pogottaru indialo palakulu.

  • @user-dh7kw6jg7y
    @user-dh7kw6jg7y 17 днів тому +2

    Veri good explanation sir

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 17 днів тому

    5 crores means what a democracy in our country

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    Karnataka lo BJP yenduku vodipoindi

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    Why not 175 annavadu. 11 ki yenduku padipoindi

  • @venkatathambuluru3836
    @venkatathambuluru3836 17 днів тому

    Lokesh went to Delhi to meet RSS leaders. RSS wanted to know how they tampered EVMs. BJP told RSS TDP tampered the EVMs.

    • @bujjimanager
      @bujjimanager 17 днів тому

      అన్నీ తెలిసిపోతాయి ఈ Paytm బ్యాచ్ కి. మొత్తం మీకు చెప్పి వెళతారు

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    95000 majority vachinavallu machain kuda programme marinda

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    2019 151 vachinappudu. Yevadidi peekavu

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 17 днів тому

    YCP party 2019 EVM TAMPERING WINS

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    Neeku antha knowledge vunte Jagan yenduku cheppaledu

  • @suhanamoulali
    @suhanamoulali 17 днів тому

    Challa baga cheyparu sir

  • @rushimuka
    @rushimuka 15 днів тому +1

    "CA నాగార్జున రెడ్డి గారు!?"అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసే అటువంటి!? రిపోర్టర్లకు గూబ పగిలిపోయేటట్టు!? చాలా చాలా చక్కని సమాధానం ఇచ్చారు!"దెబ్బతో రిపోర్టర్ గారు నోరు మూత పడింది!?"

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam 17 днів тому

    కోర్టు వారి తీర్పును ఎందుకు రిజర్వు చేస్తారు. అందుకు కోర్టు వారికి ARBITRARY RIGHTS ఎంత వరకు ఎలా వుంటావీ

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 17 днів тому

    Sir Elon Musk is wrong but what about our democracy

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    Medavi program change ayyindi ani proof cheyyagalava

  • @sailasvinod
    @sailasvinod 17 днів тому

    మొదట్నుంచి ఇ.వి.యం వాడడం మంచిది కాదు, ప్రాబ్లమ్స్ వస్తాయి, అని చెప్పింది మీరు, ఇప్పుడు ట్యాంపరింగ్, మానిప్యులేషన్, అనేవి పెద్ద పెద్ద పదాలు, అవి వాడితే యుద్ధాలు జరుగుతాయి, అని ప్లేటు తిప్పుతున్నారు ఏంటి మాస్టారూ? ఏంటి కధ?

  • @krishnaiahpavuluri8806
    @krishnaiahpavuluri8806 17 днів тому +1

    Ongole kadu , AP mottam re election pettali ballot paper tone jaragali

  • @PDTTT
    @PDTTT 18 днів тому +6

    Giving just 7 days time to complain , is a purported one to sabotage and discourage the complainants . Wow EC WoW bahuth chalu hai

  • @sambashivarao2641
    @sambashivarao2641 17 днів тому

    All these people only jagan lost

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 15 днів тому

    Ca nagarjuna reddy 80 plus age enduku ee vasuli enduku solu kuburlu

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 17 днів тому

    Yenni pitesion lu vesina waste prajalu tho court lu , nayakulu adukuntunnaru oregaydi emi ledu total zero

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    Ilaga thappudu lekkalu rase CA vi

  • @PulikeshReddy
    @PulikeshReddy 14 днів тому

    Pk.ghadu.22.sets.gelichinapude.e.v.m.stamping.cheshru.

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 15 днів тому +1

    Sir 2019 lo mee YCP EVM la thone gelichindaa? Appudu kuda AP janaallo chaala anymaanaalundevi, TDP ki 23 mla lu, 3 mp lu, 39.17 saatam otlu vachhai. 2019 lo kondaru TDP netalu EVM la pai anumaanaalu vyaktam cheste mee jagan amannado aa videos chudandi. EVM la pai anumaanaalu vyaktam cheeyya kudadani, manan vote veesina tarvaata vvpat lo mana gurthu kanapaduthundannadu, enka EVM la gurinchi goppaga cheppadu. Ante YCP geliste EVM lu manchivi, odite EVM la lo adi jarigindantaaras? E talanoppulanta anduku paata paddhati lo baalet paper thone ec annikalu .YCP ki eppudu 39.37 saatam otlu vachhai, 11 mla lu, 4 mp lu vachhai.

  • @haripriya7324
    @haripriya7324 17 днів тому +1

    Bjp ap lo gelavadam ante evm Pani ne anukuntunnam

  • @kollinagasuresh4717
    @kollinagasuresh4717 17 днів тому

    Ante last time jagan gelichindi elagena

    • @smnr_6789
      @smnr_6789 17 днів тому

      Central lo BJP undi apudu, who didn't support ycp like now. Get some logic before you speak

  • @susjeji465
    @susjeji465 17 днів тому

    EVM TDP GOVT (2024 - 202X)

  • @choppallivenkateswarlu7338
    @choppallivenkateswarlu7338 17 днів тому

    ELECTION.COMMSENU.NONOT.CONDUCT.ELECTON.POLING.THATS.NOT.REASION

  • @balajisrinivasulu1583
    @balajisrinivasulu1583 17 днів тому

    Odantaa Maa Jagan REDDY garu 2019 lo chepparu kadaa.
    Mallee yentI REDDY garu

  • @gopalkrishna7775
    @gopalkrishna7775 17 днів тому

    సుత్తి ఎక్కువ చెప్పుతాడు విషయం cheppadu.

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    Neethelivi arikallovunnadi. Reddy

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 17 днів тому

    Extra votes vachhi paddayee raa Babu enka yenduku matalu program ni change chesaru EC ghoram chesaru.

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    Nuvvu kalagannava phase 2 tharuvath

  • @kodivenkateswarrao4045
    @kodivenkateswarrao4045 17 днів тому

    Neeku evaruchepparu tedavachindi

  • @GkjcAmpj-s2g
    @GkjcAmpj-s2g 13 днів тому

    Gonzalez Eric Gonzalez Jennifer Davis Melissa

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 17 днів тому

    Lokesh, cbn lalo vijayagarvam ledu. Public support to geleste aa attitude verelaga untindi

  • @lillyjohn6587
    @lillyjohn6587 17 днів тому

    EVM MARCHEDAM JAGAN. KI BAGA THELUSSU

  • @chandraijji1145
    @chandraijji1145 17 днів тому

    2019 lo pawankalyan vodi poinappudu evm baletpaper ki counting teda vachindani annappudu evokkaru pattinchukola eroju oka tegabadapadipotunnaru

    • @smnr_6789
      @smnr_6789 17 днів тому

      Where did he said??

  • @thunderbolt4481
    @thunderbolt4481 18 днів тому

    Nagarajuna Reddy ne lekkalu last elections lo thappindi..

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk 18 днів тому +1

      Evm tampering jarigithe lekkalena anni thapputay

    • @impjasshvanth8240
      @impjasshvanth8240 18 днів тому

      ​@@hemanth-qb8qk Ok can i ask you a simple question. పోలింగ్ కంప్లీట్ అయినతరువాత మీ వైస్సార్సీపీ ఏజెంట్ కీ ఒక్క recepit ఇస్తారు. returingofficer సైన్ చేసి ఇ పోలింగ్ బూత్ లో ఎంత పోలింగ్ అయింది అని. కౌంటింగ్ రోజు వచ్చే ఏజెంట్ ఆ recepit తీసుకోని రావాలి. టోటల్ నెంబర్ అఫ్ ఓట్స్ పోల్ అయింది అండ్ కౌంటింగ్ రోజు ఉన్న ఓట్స్ ఒక్క కదా అని ఫస్ట్ చెక్ చేసి అప్పుదు కౌంటింగ్ స్టార్ట్ చేసారు మరి ఇంత ఓట్స్ డిఫరెన్సెస్ ఉంటే మీ ఏజెంట్స్ కౌంటింగ్ ఎందుకు ఆపలేదు విత్ ప్రూఫ్ ఉంది కదా అప్పుడు రూలింగ్ కూడా మీరే కదా. నువ్ ఎప్పుదు అన్నా ఏజెంట్ గా వేళ్ళు

  • @godavarthyramakrishna4267
    @godavarthyramakrishna4267 17 днів тому +1

    President ni kalisi savivaramgaaa cheppi, immediategaaa president rule pattaali. Courts ki velithe, kaalayaapana thappaa, vupayogamledu. Immediategaaa president rules petti, appudu courts ki velithe, theerpulu immediategaaa vastaayi. Nammasakhyamgaaaa koodaaaa vundavachhunu

  • @ratnakumarratnakumargv9516
    @ratnakumarratnakumargv9516 17 днів тому

    Nagarjuna garu sollu manesi nijam cheppandi chalu

  • @ranikakarla910
    @ranikakarla910 15 днів тому

    Ap లో మళ్ళీ రి ఎలక్షన్ జరగాలి
    అది బ్యాలెట్ పేపర్ మీద జరగాలి

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu 17 днів тому

    Paid artist nagarjuna reddy

  • @sagarshija9370
    @sagarshija9370 15 днів тому

    Super

  • @sambashivarao2641
    @sambashivarao2641 17 днів тому

    Wrong analysis

  • @syamraj12345
    @syamraj12345 16 днів тому +1

    ఇంత ignorant explanation నేను వినలేదు. I design the chips and program them.
    ఏ మాత్రం సైన్స్ తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు.
    Don't believe.
    On the other side, 151 వచ్చినప్పుడు కూడా evms fault వల్లేనా?

  • @BALAUPPALURU
    @BALAUPPALURU 17 днів тому +1

    2019 lo ilage gelichara ycp activist nugu reddy please reduce kulagajji

  • @rushimuka
    @rushimuka 15 днів тому

    "అధర్మ పోరాటం చేయడంలోని !? తిమ్మిని బమ్మిని చేయడం!? బమ్మిని తిమ్మిని చేయడం లో సిద్ధహస్తుడు!?"ద గ్రేట్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ!?"వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో కూడా!? అంది వేసిన చెయ్యి!?"వాళ్ల పాపాలన్ని పడిపోయాయి!? కాబట్టే!? ఫలితాలు!? వరుసగా వస్తాయి!?"వాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం!?"

  • @balakrishnaraogadagamma5940
    @balakrishnaraogadagamma5940 17 днів тому

    Meeku CA means Computer Applications and advanced qualification anukoni speech isthunnaraa. Burra petti peddalu maatlaadali.

  • @chittibabusiriyala2750
    @chittibabusiriyala2750 17 днів тому

    వీడు ఒక పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్

  • @divvalatulasidas5994
    @divvalatulasidas5994 17 днів тому

    Ne amma.....blade edit

  • @nagesh5458
    @nagesh5458 17 днів тому

    You are talking so stupid. Coding of EVMs is same all over India. For every constituency, they just map the numbers on Keyboards to respective election symbols. Coding is as simple as a calculator.

  • @Crnath-e2m
    @Crnath-e2m 18 днів тому

    Welcome nag reddy garu

  • @pjpraju
    @pjpraju 17 днів тому

    వాళ్ళిచ్చిన రిపోర్ట్ సతిగా చదువుకో బాబు ! గాలి కబుర్లు చెప్పకు .

  • @satya8580
    @satya8580 17 днів тому

    పవన్ అన్నా ఒకసారి పీఎం మోడి గారితో మాట్లాడి EVM ఇష్యూ ను ఒన్స్ ఫర్ అల్ సెటిల్ చెయ్యి. లేకపోతే వాళ్ళు చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఐతేనే సెంటర్ లో మీ మాట వింటారు. జోహార్ కళ్యాణ్ బాబు

  • @kollinagasuresh4717
    @kollinagasuresh4717 17 днів тому

    Vachadandi scientist😂😂

  • @karavadisaikumar9751
    @karavadisaikumar9751 17 днів тому +1

    2019. లో ఇలా జరిగుండదంటారా?¿?¿

    • @rajasekhartinnaluri5391
      @rajasekhartinnaluri5391 17 днів тому +2

      2019 లో ఫుల్ anti government ఉంది,ఇప్పుడు లేదు కదా

    • @Prahlad_BVR
      @Prahlad_BVR 17 днів тому

      ​@@rajasekhartinnaluri5391How do you know about anti-government ?

  • @praveenrishee7912
    @praveenrishee7912 18 днів тому

    లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ పోయారు రా,కల్తీ మద్యం అమ్మినప్పుడు ఏది లేదు,గవర్నమెంట్ ల్యాండ్,ఇప్పుడొచ్చి ఈవీఎంలైనా అవైనా😂

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 17 днів тому

      ఇకనైనా మీ తప్పుడు ప్రచారం ఆపండి.... మద్యం ఏం అమృతం కాదు.. ప్రాణాలు తీసే విషం.
      ఇప్పుడు మందు free గా ఇస్తున్నారుగా తాగి, తాగి సంసారాలను నాశనం చేసుకోండి..
      మీ పిల్లలకు మంచి చదువులు వద్దు,, మందు ఉంటే చాలు. థు మీ బతుకులు చెడ...

    • @bujjimanager
      @bujjimanager 17 днів тому

      అప్పుడు మాట్లాడితే కదిరి ఆయుధం బయటకు వచ్చి (గొడ్డలి) గుండె పోటుతో పోతాడు

  • @impjasshvanth8240
    @impjasshvanth8240 18 днів тому +1

    Ok can i ask you a simple question. పోలింగ్ కంప్లీట్ అయినతరువాత మీ వైస్సార్సీపీ ఏజెంట్ కీ ఒక్క recepit ఇస్తారు. returingofficer సైన్ చేసి ఇ పోలింగ్ బూత్ లో ఎంత పోలింగ్ అయింది అని. కౌంటింగ్ రోజు వచ్చే ఏజెంట్ ఆ recepit తీసుకోని రావాలి. టోటల్ నెంబర్ అఫ్ ఓట్స్ పోల్ అయింది అండ్ కౌంటింగ్ రోజు ఉన్న ఓట్స్ ఒక్క కదా అని ఫస్ట్ చెక్ చేసి అప్పుదు కౌంటింగ్ స్టార్ట్ చేసారు మరి ఇంత ఓట్స్ డిఫరెన్సెస్ ఉంటే మీ ఏజెంట్స్ కౌంటింగ్ ఎందుకు ఆపలేదు విత్ ప్రూఫ్ ఉంది కదా అప్పుడు రూలింగ్ కూడా మీరే కదా. నువ్ ఎప్పుదు అన్నా ఏజెంట్ గా వేళ్ళు

    • @iamraghu10
      @iamraghu10 18 днів тому

      No one knows anything, that's why they were in politics as Counting agents. May i know the problem of EC's in recounting of votes?

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 18 днів тому

      Can ruling party manage the EC, except the illegal moneypower Babu? Just wait. All will exposed,after five years, by my Indian courts, itself.

    • @impjasshvanth8240
      @impjasshvanth8240 18 днів тому

      @@iamraghu10 ఓకే బ్రో నువ్ చేపినట్టు ఈవీఎం టెంపర్ అయింది అనుకుందాము కొంచెం సేపు మరి 2029 లో కూడా ఈవీఎం తో నీ ఎలక్షన్ జరిగిది కాబట్టి అప్పుడు టెంపర్ ఆవుతాయి కదా సో మీ వైస్సార్సీపీ కీ స్టేట్మెంట్ ఇవమను ఈవీఎం తో అయితే ఎలక్షన్ కీ పోటీ చేయము అని

    • @impjasshvanth8240
      @impjasshvanth8240 18 днів тому

      @@iamraghu10 రికంటింగ్ కీ ఒక్క ప్రాసెస్ ఉంటది. కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చిన వన్ వీక్ లో కట్టాలి రికంటింగ్ మోనాయ్ అంటే కానీ 40 డేస్ తరువాత కాదు బాలినేని 40డేస్ తరువాత కట్టాడు కావాలి అంటే ఇ విషయం EC చెపింది బాలినేని కూడా తెలుసుకోవడానికి టైం తీసుకున్నాను అని చెప్పాడు సో ప్రొసీజరర్ ఫాలో అవకుండా EC ని అంటే యూస్ ఏంటి. అయినా పార్టీ నియోజకవర్గం లో 5% vvpats కౌంట్ చేసారు కౌంటింగ్ రోజు ఆ రోజు ఏమి చేసారు మీ వైస్సార్సీపీ వాళ్ళు ఆన్సర్ చెయ్యి బ్రో

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 17 днів тому

      ​@@impjasshvanth8240అందుకని ten days కే నాశనం చేస్తారా!!?? 45 days తర్వాత delite చేస్తారు.. ఎందుకు ten days కే delite చెయ్యండి అని order వేశారు.. భయ్యా,,,

  • @shankerthalla4069
    @shankerthalla4069 16 днів тому

    Sir miru cheppindhi 100%nijam

  • @VenkatesWarlu-i8i
    @VenkatesWarlu-i8i 17 днів тому

    Vidu malli vachhada

  • @venkatathambuluru3836
    @venkatathambuluru3836 17 днів тому

    Lokesh went to Delhi to meet RSS leaders. RSS wanted to know how they tampered EVMs. BJP told RSS TDP tampered the EVMs.

  • @kollinagasuresh4717
    @kollinagasuresh4717 17 днів тому

    Ante last time jagan gelichindi elagena

  • @venkatathambuluru3836
    @venkatathambuluru3836 17 днів тому

    Lokesh went to Delhi to meet RSS leaders. RSS wanted to know how they tampered EVMs. BJP told RSS TDP tampered the EVMs.

  • @venkatathambuluru3836
    @venkatathambuluru3836 17 днів тому

    Lokesh went to Delhi to meet RSS leaders. RSS wanted to know how they tampered EVMs. BJP told RSS TDP tampered the EVMs.