YESU THODUNDAGA | Telugu Christian Song | Jyothi Raju | JBF VIZAG Live | Sharon sisters

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Do watch, Share & Subscribe
    God Bless You!
    For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
    Our Official UA-cam Channel:
    / jyothira​. .
    Email - jyothiraju4christ@gmail.com
    Website - www.jyothiraju.in​ /
    Our Official Facebook Page : / jyothiraju4c​. .
    #Pastor​ M.JyothiRaju
    #TeluguChristianSong​
    #TeluguLiveWorshipSong​
    This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

КОМЕНТАРІ • 64

  • @madhavilathanagadasi2884
    @madhavilathanagadasi2884 Рік тому +91

    వందనాలు అక్క ఇలా తలపై ముసుకుతో అందరికి మాదిరిగా ఉండాలి

    • @nimmagaddastella4587
      @nimmagaddastella4587 Рік тому +7

      ఈ ఒక్క పాటకి ఇలా ఉన్నారు మిగతా అన్ని పాటలకు ముసుకు లేదు

    • @Dolly30068
      @Dolly30068 Рік тому +1

      Very good

    • @makebaby3071
      @makebaby3071 Рік тому +1

      Mukam meedha makeup kuda madherena sister

    • @BharthiJessi
      @BharthiJessi Рік тому

      Add. A. Reply

  • @mademanoranjini6698
    @mademanoranjini6698 Рік тому +15

    దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక
    తలపై ముసుగు వేసి మన ప్రభువును
    ఘనపరినందుకు చాలా సంతోషంగా ఉంది
    పాటలు పాడుచున్నవారందరికి మీరు
    మంచి మాదిరి చూపించారు. మీ పరిచర్య
    ను దేవుడు దీవించును గాక.

  • @madikishanthi7883
    @madikishanthi7883 Рік тому +13

    ముసుగు తో పాట చాలా బాగా పాడారు అక్క .దేవునికి మహిమ కల్గును గాక

  • @JoyDivya11
    @JoyDivya11 Рік тому +22

    Chala bagunnaru musukutho devuniki mahima kalugunu gaka amen

    • @mademanoranjini6698
      @mademanoranjini6698 Рік тому +4

      Praise the Lord 🙏sharonu sisters.
      ముసుగు వేసుకొని ప్రభువును గౌరవించారు
      దేవనికి మహిమ కలుగును గాక. మీరు అనేకులకు మాదిరిగా ఉండాలని నా ఆశ.
      దేవుడు మిమ్మును దీవించును గాక 🙏

  • @hindijichannel
    @hindijichannel Рік тому +3

    తల మీద ముసుగు.తో దేవుని మహిమ పర్చిన సిస్టర్స్ కి థాంక్స్

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe Рік тому +11

    దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక

  • @chetteemmaniel8299
    @chetteemmaniel8299 Рік тому +9

    Dear one's in Jesus Christ my hearty greetings all of you. Continue dress curtise as always. God bless you. Nice song.🙏🙏🙏💐💐💐

  • @ramyasreeb4097
    @ramyasreeb4097 Рік тому +4

    Super sister eppudu naku baga nachharu devuniki mahima ganatha kalugunugaka amen🙏🙏🙏

  • @kanukusharon6820
    @kanukusharon6820 Рік тому +5

    Praise the lord 🙏🙏 ayyagaru music singing super akklu eppuduuuuuuu musugu vesukovalani. Devunni. Aduguthunna🙏🙏

  • @madhulathakothapalli6881
    @madhulathakothapalli6881 Рік тому +19

    Song Lyrics:-
    ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
    ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
    దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా - భయమేల ఓ సోదరి యేసే మనకుండగా
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
    1.ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డొచ్చినా
    సాతానే శోధించినా శత్రువులే శాసించినా
    పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
    నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా
    2.పర్వతాలు తొలగినా-మెట్టలు దద్దరిల్లినా
    తూఫానులే చెలరేగినా-వరదాలే ఉప్పొంగిన
    కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్చుగా
    నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే గదా

  • @jedidiahm3670
    @jedidiahm3670 Рік тому +3

    Praise the lord 🙏 Sharon sister jesus christ is born jesus christ is Almighty JESUS with you always your family 🙏🎶💅🤗✝️🛐👏🧎💐🕎👋🙌🙇👍⛪👌🤝💯📖

  • @sgameryt8722
    @sgameryt8722 Рік тому +8

    Advalu thala medh Musuku vesukontene devuni respect echenatu

  • @aparnashyam3570
    @aparnashyam3570 Рік тому +7

    మీ మాదిరిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక

  • @prameelavicky834
    @prameelavicky834 Рік тому +22

    super akka ala thalapaina kongu veskunte alane continue cheyandi plz

  • @rathnammadas
    @rathnammadas 11 місяців тому

    అద్భుతమైన పాట ఇలాగే దేవునిని ఆరాధించండి ప్రైస్ ది గుడ్ బ్లెస్స్ యు

  • @kotansettiyesuratnam2635
    @kotansettiyesuratnam2635 Рік тому +4

    Ayagaru 🙏🙏🙏 KAKINADADHAGARLO PADHAPUDi YASURATHANAM

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Рік тому +1

    Praise the God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎷🎷🎷🎷🎙️🎛️🪕🪕🎚️🎺🎺🎹🎹🎹🎹🎤🪘🥁🥁🥁🎧🎷🎧🎷🎷🎧🕊️🕊️🕊️🕊️🕊️❤️❤️..... Thankyou Jesus 🙏🕊️🕊️✝️✝️🛐

  • @nirmalanchintun4228
    @nirmalanchintun4228 Рік тому

    E pata naku chala Odharpu sisters thank you so much akka 🙏 thank you lord Jesus forever and ever nanna veladhi vandanalu nanna 😭🙏

  • @nalajerushalini4570
    @nalajerushalini4570 Рік тому

    ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
    ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
    దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా...
    భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా...
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా
    ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా
    సాతానే శోధించినా శత్రువులే శాసించినా
    పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
    నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా…
    పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా
    తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా
    కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా
    నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా…

  • @venkateswararaoteneeti
    @venkateswararaoteneeti Рік тому +1

    🙏🙏🙏 praise the LORD 🙏🙏🙏
    👏👏👏 AMEN AMEN AMEN 👏👏👏
    🤲🤲🤲 Please pray for me 🤲🤲🤲

  • @jaipaulplaylists
    @jaipaulplaylists Рік тому +4

    Praise the Lord 🙏🙏 All glory to God alone 🙌🙌🙌

  • @venkatgunje9198
    @venkatgunje9198 Рік тому +3

    Praise God.....samastha mahima mana prabhuvanike

  • @krishnapodhutur552
    @krishnapodhutur552 7 місяців тому

    Superb akka chala dharam ❤
    echindhi e song

  • @anile3937
    @anile3937 Рік тому

    Yesayakey mahima kalgunugaka amen amen amen

  • @gurumurthychirra-il3hz
    @gurumurthychirra-il3hz 6 місяців тому

    Super song Ising this in my church

  • @kgskumari
    @kgskumari Рік тому +1

    Nice singing sharon sisrers. God bless ur families. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️

  • @tovidavidpaltovidavidpal3781
    @tovidavidpaltovidavidpal3781 Рік тому +1

    Praise the lord amen 🙏 Hallelujah

  • @TatapudiAruna-c6x
    @TatapudiAruna-c6x 9 місяців тому

    Jesus think.you.prise.the.lord

  • @YarraguntlaajithYarraguntlaaji
    @YarraguntlaajithYarraguntlaaji 8 місяців тому

    Amen Glory to GOD

  • @carmelconvent826
    @carmelconvent826 Рік тому +1

    Yesayya yesayya yesayya yesayya

  • @AnushaAnusha-zg6lq
    @AnushaAnusha-zg6lq Рік тому +1

    Praise the lord 🙏🙏

  • @jayasril118
    @jayasril118 Рік тому +1

    Vandanalu👏👏👏👏

  • @vijayakumari-ru6yu
    @vijayakumari-ru6yu Рік тому +1

    Praise the lord

  • @manikankipati8289
    @manikankipati8289 Рік тому +1

    Samasta mahima ganatha yesayyake...

  • @ashasolomon2781
    @ashasolomon2781 Рік тому +2

    Praise the lord 🥁🥁🎸🎸

  • @srikrishnagrandhi5979
    @srikrishnagrandhi5979 Рік тому +3

    Nice singing sisters

  • @chprabha9263
    @chprabha9263 Рік тому

    Hani songs ki musuku vesukontene bagutundi sisters

  • @marybejjenki1159
    @marybejjenki1159 Рік тому +1

    Praise the lord sisters 🙏🙏🙏

  • @vijayakumari8781
    @vijayakumari8781 Рік тому

    Vandanalu sisters 💐💐💐🙏🙏🙏

  • @gracesubhashini7591
    @gracesubhashini7591 Рік тому +1

    Hallelujah

  • @mallikarjunthunkimetla7436
    @mallikarjunthunkimetla7436 Рік тому

    Praise the Lord akka lu

  • @estherranimendem4155
    @estherranimendem4155 Рік тому +1

    👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshchinna1328
    @nareshchinna1328 8 місяців тому

    Vakyaniki lobaddaru devudu deevisthadu

  • @pavansiri3834
    @pavansiri3834 Рік тому +1

    Praise the lord anna....

  • @manjulavallik9892
    @manjulavallik9892 Рік тому

    Plz make a track to this song

  • @subhashininallagatla1929
    @subhashininallagatla1929 Рік тому

    E patalone tala mida musugu vesukunnaru..enka aaa song padetappudu musugu vesukoru..

  • @maryneeli784
    @maryneeli784 Рік тому

    Very nice sister 😊😊😊

  • @kusuma_gandhi
    @kusuma_gandhi Рік тому

    E meetings convenor instrction emo head cover chayali lakPotha chance evaru

  • @swaroopan6257
    @swaroopan6257 Рік тому

    akka talani bodi chesukovaddu.ippudu cute ga vunnaaru.

  • @songandnsongs
    @songandnsongs 10 місяців тому

    ఇలా తలపై ముసుగు వేసుకొని
    నిజమైన క్రీస్తు బిడ్డలు అనిపించారు
    ప్రత్యేకంగా ఇలాంటి మీటింగ్స్ లో

  • @ajayprakash3519
    @ajayprakash3519 Рік тому +1

    Praise the LORD

  • @jansig7491
    @jansig7491 Рік тому +1

    Praise the Lord Sisters🙏🙏

  • @rev.dr.abhishekam1701
    @rev.dr.abhishekam1701 Рік тому

    Praise the LORD