#ఆకాకరకాయజీలకర్రకారంవేపుడు

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 250

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 3 роки тому +27

    స్వచ్ఛమైన తెలుగులో చక్కగా వివరిస్తున్నారు గురువుగారు, ధన్యవాదాలు.

  • @gortyramana355
    @gortyramana355 3 роки тому +12

    మీ తెలుగు లో చెప్పే తీరు అమోఘం. చాలా సరదాగా వుంటుంది. మీరు చేసే వంటకాలు తినే భాగ్యం మాకు వుంటుందా ఎప్పటికైనా. ముఖ్యంగా మీరు చేసిన పనసు పొట్టు కూర, కందా బచ్చలి కూర, గోంగూర పచ్చడి, ముక్కల పులుసు తో మీతో సహ పంక్తి భోజనం చెయ్యాలి అని కోరిక. తీర్చే భాగ్యం ప్రసాదించండి గురువు 🙏🙏🙏 గారు

  • @prasannagondela4577
    @prasannagondela4577 2 роки тому +1

    బ్రహ్మాండం గురువు గారు....మీరు చెబుతుంటే నే ఆ రుచి తెలిసిపోతుంది .. చక్కని తెలుగింటి వంటలను మీ చక్కటి స్వచ్చైన తెలుగు ఉచ్ఛారణ తో ఎంత చక్కగా చెబుతున్నారు🙏🙏🙏🙏

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 3 роки тому +16

    నిజమే గురువు గారు..
    అకాకర కాయ కూర తీనేటపుడు గింజలు నోటికి తగిలేటపుడు ఆ రుచి 😋😋 అమోఘం..
    మీరు తయారి చేసిన విధానం చాలా బాగా బాగుంది 🙏🙏

  • @nageswaribollu715
    @nageswaribollu715 3 роки тому +25

    మీరు వంట చేస్తూ చెప్పే మాటలు కమ్మగా కడుపు నిండిన ట్టు గా ఉంటుంది గురువుగారు 🙏

  • @VijayaLalitha_
    @VijayaLalitha_ Рік тому

    మీరు చేసే వంటలు కన్నా మీ మాటలే కడుపు నింపుతాయి అద్భుతంగా చెప్తున్నారు గురువుగారు.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍑🍑🍑🍊🍊🍊🍒🍓🍒🍎🍎🍎🍎🌹🌹🍯🍯🍏🍏🥗🥗🥗🧆🧆🍓🍓🍈🍈🥭🥭🥭🍨🍨🍨🍧🍧🍦🍦🍦💐💐💐🥀🥀🌺🌺🌷🌷🌷🥥🍌🍌🥥🥥🥥🥥🍌🍌🍌🔥🔥🔥🪔🪔🪔🪔🪔🥙🥙🥙🥙🥙🍍🍍🍍🍍🍍🥰🥰🤗🤗🥳🥳

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 роки тому +1

    Namaskaram guruvu garu super recipe chala bagundi super

  • @purna.2.O
    @purna.2.O 3 роки тому +2

    నమస్తే బాబాయ్ గారు🙏
    ఆకాకరకాయ జీలకర్ర కారం వేపుడు
    చాలా బాగా చేసి చూపించారు బాబాయ్ గారు 🙏

  • @ananda1948
    @ananda1948 3 роки тому +2

    వాద్యార్ మీరు సాదకం(అన్నాదరువు) నేర్పు విధము చాలా సులభతరం, అందులో నాలా కొత్తగా నేర్చుకొని వాటిననుసరించి చేసుకునే వారికి మరీ🙏🏼🙏🏼🙏🏼

    • @raziavayalapalli1781
      @raziavayalapalli1781 2 роки тому +1

      గురువుగారు చాలా బాగా చేశారు

  • @InsaanInsaan173
    @InsaanInsaan173 3 роки тому +2

    Ayya mundiga Mee kallaki dandaalu.naaku chaala ishtanga pettina dandaalu.meeku andharu pettina comments Anni chaduvuthanu Mee meeda ishtanga bhakthiga gouravanga ila rakarakaaluga pettina comments anni chadivina avi naku thakkuve.naku chinnapati nundi oka brahmana agraharamlo puttalekapoyane ani bhadhapadevadini. naku brahmanulu ante chala ishtam.oka manishi dharmanga vunte ayane brahmanudu.mee channel naaku edurina manchi avakasam.intha dhaggaraga nenu brahmana geevanaanni chudagalguthunnanu.nenu settibhaligini .Mee valla madi aacharalaki nenu vallatho kalupukolenu anthe devudu Anni andariki ivvadu naku brahmana puttka adrushtam e jalmaki ledu.jeevahimsa papam ani nenu neechu maansalu maanesanu chinnappude .naa pillalu anthe.sir meeku namaskaramulu

  • @raocnrao
    @raocnrao 3 роки тому +4

    చాలా బాగా సవివరంగా చూపించారు
    ధన్యవాదములు

  • @gprmoon3043
    @gprmoon3043 3 роки тому +3

    శుభోదయం స్వామి రుచికరమైన వేపుళ్లు చేసి చూపిస్తున్నారు మాకు ధన్యవాదాలు స్వామి👌👍🙏🏻

    • @vishnujayanti1599
      @vishnujayanti1599 3 роки тому

      మీరు చేసే విధానం ,ఎలా చేయాలో ,ఆకాకరకాయలు ,తరగటంలో ఆముక్కలు చూస్తుంటే ,అందులో కత్తి పీటతో ,తరగటం,
      చూడగానే ,కూర ఎంత బావుంటుందో , మీ మాటలు ,ఎంత చక్కగా ,ఇంకా వినాలని వుందండి ,
      ఎక్కడ ,పరుషవాక్యం లేకుండా ,మీ అమ్మ గారు ,చాలా పద్ధతి నేర్పించారు ,కాబట్టే ,మాకు మీమాటలు వినే ,అదృష్టం ,
      కలిగి దండి ,మాది కూడా రాజమండ్రి దగ్గర కొంత మూరుఅండి ,మాఅమ్మ గారు ,పశ్చిమగోదావరి జిల్లా ,
      మీరు చెప్పిన వంట లు కూడా ,మావంటలు లాగ వుంటాయండి , కానీ మీరు చేసే పద్దతి,
      అంత వివరంగా చెప్పటం ,మీరు ,చేయడం ,మేమందరం చూసి , అబ్బా ఎంత బాగా చేస్తున్నారో ,అని ,మేము కూడా
      అలాగే చేసుకుని తృప్తి గా భోజనం చేస్తున్నామండి ,
      ఈరోజు ఆకాకరకాయ కూరండి , మీరు వేసే ఇంగువ వీరాంజనేయ షాప్ లో కోటగుమ్మంలో,దొరుకుతుందాండి,
      ఈ ఇంగువ మాఅమ్మ వాడేదండి , మాదాకా వచ్చాక పౌడర్ ,
      మీరు వాడే ఇంగువ బావుంటుందండి , మీ స్వచ్ఛ మైన మాటలకి , శతకోటి వందనాలండి ,
      మీకు ఎల్లప్పుడూ శ్రీ రామ రక్ష. కలగాలని

  • @vijayagayatri7301
    @vijayagayatri7301 3 роки тому +4

    మీరు చేస్తున్న వంట మీరు చేస్తున్న విధానం మీరు చెప్పే మాటలు చాలా చాలా బాగున్నాయండి అద్భుతంగా ఉంటుంది ఈ కూర

  • @nsunildattu2586
    @nsunildattu2586 3 роки тому +8

    ఆ కాకరకాయ వేపుడు సూపర్ గురువుగారు .👌🙏

  • @syamalarudraraju7736
    @syamalarudraraju7736 3 роки тому +10

    జీలకర్ర కారంబును జేర్చి స్వామి
    చూపినట్టి యాకాకర వేపుడు రుచి
    జెప్ప తరమా నెవరికైనఁ జేసి యార
    గింప నానందము ననుభవింప గలము.
    ధన్యవాదాలు బాబాయ్ గారు.

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 3 роки тому +3

      అమ్మాయీ మీరు వ్రాసిన తేట గీతి పద్యము ఛాలా చాలా బాగుంది సంతొషం శభాష్ మహిళా శుభమ్ భూయాత్

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +2

    ఏవిటర్థవైందా అదన్నమాట,గురుదేవా మీరిలా సంతోషంగా అంటే చాలు మాకు తృప్తి ఆనందం ప్రశాంతం 🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌹🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🔥🔥🔥🔥🔥🪔🪔🪔🪔🍧🍧🍧🍨🍨🍨🥭🥭🥭🍈🍈🍓🍓🍓🧆🧆🥗🥗🍏🍏🍯🍯🍯🍦🍦💐🥀🥀🌺🌷🌷🌷🍍🍍🍍🥙🥙🍊🍊🍊🍑🍑🌽🌽🌽🌽🌽🥰🥰🥳🤗🥳🤗

  • @rajukolloju.1002
    @rajukolloju.1002 2 роки тому

    గురువు గారికి నమస్కారములు ఒక మంచి వంటకం తయారు చేశారు ఆ కాకరకాయ కొంచెం ఖరీదు ఎక్కువ కానీ బాగుంటాయి మీరు చేసే విధానం చాలా బాగుంది జిలకర ఎండుమిరపకాయల కారం తో తయారు చేసిన ఆ కాకరకాయ వేపుడు చాలా చాలా బాగుంది గురువు గారికి ధన్యవాదాలు
    🙏🏻

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 3 роки тому +1

    మీ వంట అద్భుతం.మీ మాట అపూర్వం . అన్నయ గారు.

  • @satyasrilakshmi210
    @satyasrilakshmi210 3 роки тому +15

    మేము కూడా వేపుడు ముక్కల కూరలకి జీలకర్ర కారమే వేస్తాము. ఏదైనా మన ద్రావిడ వంటలు, అందులోనూ మన గోదావరి జిల్లాల వంటలకి మనమే సాటి కదండి గురువు గారు.

    • @maryxavier3269
      @maryxavier3269 3 роки тому

      Yes exactly you are right manaki saati evvaru leru.nenu kuda elane chesthanu .Masala kura kuda chesthanu

  • @ramyavedantam2301
    @ramyavedantam2301 3 роки тому +3

    My most favourite dish....👌👌👌👌

  • @అమ్మదయఉంటేఅన్నీఉన్నట్టే

    చాలా కృతజ్ఞతలు చాలా అద్భుతమైనటువంటి కూర

  • @vijayahappy123vijji3
    @vijayahappy123vijji3 3 роки тому

    ధన్యవాదాలు గురువుగారు మంచి వేపుడు చూపించారు ఈరోజు ఈ కూర చేద్దాము అనుకున్నాను మీ వీడియో వచ్చింది సంతోషంగా ఉంది

  • @gortyramana355
    @gortyramana355 3 роки тому +1

    గురువు గారు మీరు ఆ కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చెప్పిన విధానం చాలా బాగుంది. మీరు మాకు వేపుడు గురుంచి చెప్పి పొయ్యి మీద నుంచి దింపి మాకు చె్సి పెట్టినట్టుగా ఉంది మీరు చెప్పిన తీరు. మీరు వంటకాలు చేసుకునే విధానం గురుంచి చెప్పేటప్పుడు కొన్ని సులువులు మెళుకువలు చెప్తారు చూశారు బహు బాగుగా ఉటుందండి.

  • @madhavibhupathiraju4077
    @madhavibhupathiraju4077 3 роки тому +2

    Chala bavundi miru chepe vidanam,mimalini chusinaduku chala chala happy ga feel ayanu, 🙏🙏👌👌

  • @VijayaLalitha_
    @VijayaLalitha_ Рік тому

    గురువుగారు ఎంతో చక్కగా చెప్పారు.

  • @sheeladhulipeta6929
    @sheeladhulipeta6929 Місяць тому

    Palani Swami namaste Aakakarakaya chala adbuthanga vachindi Andi thankyou Aina meéru maatladithe sontha thandri laaga maatladutaaru

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 роки тому

    నమస్తే 🙏 గురూజీ. చాలా అద్భుతంగా చేశారు. ధన్యవాదములు.

  • @ram4335
    @ram4335 3 роки тому +5

    கொஞ்சம் கூட அடிபிடிக்காமல் அருமை யாக செய்கிறீர்கள் ஐயா 🙏👌

  • @indelibleindianculture7655
    @indelibleindianculture7655 3 роки тому

    నమస్తే గురువుగారు కూర చాలా తేలికగా చెప్పారు.

  • @ragav6867
    @ragav6867 2 роки тому +2

    Meeru bachelor's paliti devudu guruvu garu 🙏🙏
    Adento mee matalalu vintu vanta cheste chala easy ga ayipotondi, matalatho maya ante idenemo 😁😁🙏🙇🙇

  • @kalpana1974
    @kalpana1974 3 роки тому +8

    Bagundi...🙏🙏

  • @pardhasaradhipulugurtha9123

    Super preparation guruvu garu namaste

  • @safoorabegum7455
    @safoorabegum7455 3 роки тому +1

    My favourite dish.Thank you.I will try to do this dish

  • @velamurilakshmilatha6910
    @velamurilakshmilatha6910 2 роки тому

    Wonderful aakaakarakai vepudu

  • @purnagarden
    @purnagarden 2 роки тому +1

    నిజమే గురువుగారు ఆకాకరకాయ వేపుడు చాలా బాగుంటుంది అండి అందులో మీరు జీలకర్ర కారం వేసి చక్కగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఎంతో బాగా చేసి చూపించారు నాకు అలాంటి వంటలు చాలా ఇష్టమండి అమోఘం

  • @vmkumar2523
    @vmkumar2523 3 роки тому +3

    శుభోదయం గురువు గారు,సూపర్

  • @guntupallikamaladevi5015
    @guntupallikamaladevi5015 2 роки тому +1

    Guruvugaru meeku.koti koti.vandanalu.meeku Mee vantalaku

  • @laxmanthati428
    @laxmanthati428 2 роки тому +1

    Superb recipe💐💐💐 🙏🙏

  • @Indirasharvani235
    @Indirasharvani235 3 роки тому

    Mee bhaasha vintunte chaalabagundi ee rojullo meelaga matladevarini nenu choodaledu I love your language 🙏

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 3 роки тому

    Very nice aa kakarakaya frying super andi 👌👌

  • @swapnasworld6663
    @swapnasworld6663 3 роки тому +1

    Nice beautiful recipe my brother and very yummy food

  • @padmamaramganti835
    @padmamaramganti835 3 роки тому +1

    నమస్కారం గురువుగారు 🙏
    కాకరకాయ - normal one లేదా ఆకాకరకయిన చాలా ఇష్టం
    ఎప్పుడూ just ఉప్పు కారం వేసి fry చేయడమే కానీ జీలకర్ర కారం తో ఎప్పుడూ చేయలేదు.
    మీ recipe వల్ల ఇంకో variety add అయింది. ఇప్పుడు వీటి సీజన్ కూడా. మార్కెట్ లో చాలా వస్తున్నాయ్. టైం కి పోస్ట్ చేశారు.
    ధన్యవాదాలు గురువుగారు.

  • @vidyavati9454
    @vidyavati9454 2 роки тому +3

    Nice tips given.Thank U Swamy.I shall definitely prepare this way.Sorry I don't know to read and write telugu.I understand telugu very well.I follow ur recipes.

  • @pakalapatikavitharaj4000
    @pakalapatikavitharaj4000 2 роки тому +1

    Chala vantallu nerchukunanu sir.
    Thank you so much.

  • @ranisamyukthamaredu3714
    @ranisamyukthamaredu3714 2 роки тому

    Super base voice good telugu

  • @krishnamurthyjoshyula5478
    @krishnamurthyjoshyula5478 3 роки тому +1

    Really good and also this receipi for health also tq guruvu garu namaskarams

  • @mamathabhaskara
    @mamathabhaskara 3 роки тому +1

    Baagunnaaraa annaiah
    Maaku ee aaakaakara dorakadu a chaalaa bagunatlundi

  • @lakshmimuddu7967
    @lakshmimuddu7967 3 роки тому +1

    Chala bavundi
    Maa atta garu and Amma garu eevidanga chesevaru
    Evening vedi annam lo thene varamu
    Thank you

  • @krishnanraghavan7528
    @krishnanraghavan7528 2 роки тому +1

    Dear Sir, all your cooking are too good. Also the way you explain is good. 👌👍🙏

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 3 роки тому

    Guruvu gaariki namaskaram... manchii video pettaaruu.. adbhutham ga cheppaaruu

  • @seetharamaraju376
    @seetharamaraju376 2 роки тому

    గురువు గారికి నమస్కారములు చాలా చాలా బాగుంది 🙏🙏🙏

  • @syedmastan812
    @syedmastan812 2 роки тому

    Super ga chesaru guruvu garu

  • @SrideviBalabhadrapatruni
    @SrideviBalabhadrapatruni 3 роки тому

    Chala baagundi guruvu గారు..ఈరోజు అదే చేస్తున్నాను..థాంక్స్

  • @nayanafashions
    @nayanafashions 3 роки тому +2

    Super andi

  • @ypadma2441
    @ypadma2441 3 роки тому +1

    Babai garu kulasana suuuuper andi

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 3 роки тому

    Amma ilaage chessedi school nundi lunchki intiki vachi ఆ కాకరకాయ vepepudu tho lunch wow😋😋 super

  • @kandukurikanthi2476
    @kandukurikanthi2476 3 роки тому

    Very nice.like the word bramandam👌

  • @sridevisridevi6671
    @sridevisridevi6671 2 роки тому

    Super ga chesaru

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 3 роки тому

    Chala bavundi. Naku chala ishtam

  • @suneethareddy2845
    @suneethareddy2845 3 роки тому +2

    Simply super 👌guruvugaru🙏

  • @kasiviswanathmovva5572
    @kasiviswanathmovva5572 9 місяців тому

    Sir I tired this receipe super sir thank you 🎉🎉

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 2 роки тому

    Just ippuday ullikaram petti fry chesanu andi......tarvata chusa me video.....e sari try chestanu andi

  • @dharmakarishankar6044
    @dharmakarishankar6044 2 роки тому +1

    గురువు గారికి వందనాలు మా కొరకు ఉలవచారు చేసి చూపించగలరు

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 Рік тому

    Nayana chala chala chakkagha Vivarincharu DEVEDU CHAKKANEE OPIKHANU MEEECHARU NAYANA KEEVITHANTHAM AHYURAROGHYAMUTO LHAPHADEE DEEVINCHUNU GHAKHAA

  • @rcv3208
    @rcv3208 3 роки тому +6

    Mee maatalu Amrutam

  • @srilatha3073
    @srilatha3073 2 роки тому

    Chala bagundhi

  • @SupriyaBalabhadra
    @SupriyaBalabhadra 9 місяців тому

    Memeppudu tenaledu kaani mee video chusaka ippude aakaakarakaaya fry tenaalane undi swaamy😊

  • @Close-UpsAndDowns
    @Close-UpsAndDowns 2 роки тому

    Superb description while cooking👌👌👌...e video chusthuu vatti annam thinestha le,vepudu aayana chesunnaru ga...chusina vaallu vanta chesthu chesthuu vuusupoka aanandham pattaleka me pakkinti vaallani Aakaakarakaayalatho kottadam laantivi cheyyadhu!🤣👍

  • @aryansrujal6202
    @aryansrujal6202 3 роки тому +1

    Adbhutam andi

  • @umadevi4999
    @umadevi4999 2 роки тому +1

    Very super 👌👍

  • @abiram3848
    @abiram3848 3 роки тому

    Your God sir. Simple ga chepthunnaru

  • @g.upendar6860
    @g.upendar6860 3 роки тому

    Super guruvagaru

  • @bhavananarnindi6084
    @bhavananarnindi6084 2 роки тому

    Swamy. Garu vantalu. bagaunayee

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Рік тому

    Namaste andi your way of cooking kathipeta ,kumpati reminds me of my mother. Remembered how I used to struggle sometimes lighting the kumpati. My mother used to cook very tasty food . Mangalam nitya shubha mangalam

  • @sarithavelishala9280
    @sarithavelishala9280 2 роки тому

    Chala bagundi babai garu 🤗

  • @ybasurao1273
    @ybasurao1273 2 роки тому

    Super guruvugaru

  • @maryxavier3269
    @maryxavier3269 3 роки тому

    Nanna gaariki namasumanjalulu.aakakarakai fry amogam.noru vooruthundhi.mee vantalu chusthuvuntey.adhi mee be chethe mahathyam.🙏🙏🙏

  • @faithfood5042
    @faithfood5042 3 роки тому +3

    Super guru ji every time you surprise US with new recipes 🙏

    • @kaki4758
      @kaki4758 3 роки тому +1

      Super guruvgaru super 👍👌

  • @shankarprakashdirisala585
    @shankarprakashdirisala585 3 роки тому +1

    Hi andi me vantalu anni chala baguntayi andi 🙂 nenu chala vantalu mevii vandanu intilo andariki nachuthunayi marenno videos cheyali ani manaspuurthigaa korukuntuna andi🙂👍

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 3 роки тому

    Namaste andi chaalaa baagundi

  • @babykumar8444
    @babykumar8444 3 роки тому

    Tq so much guruvugaru 🙏🙏Meeru cheppina anni vantalu try chestunnaa andi .., anni super taste guruvugaru 👌🏼👌🏼😊😊Thanks andi

  • @kumarilyellayi6687
    @kumarilyellayi6687 2 роки тому

    గురువుగారు మీ వంటలు మేము try చేస్తున్న ము మాకు బాగా నచ్చాయి 🙏

  • @deepavaranasi188
    @deepavaranasi188 3 роки тому +1

    Meeru chesina vepudu,venakala chinukulu,chustunte..unna phallan ga mee intiki ocheyalani undhi,babai garu..

  • @venkatalakshmianumula6366
    @venkatalakshmianumula6366 2 роки тому

    Very nice andi.

  • @SarathChandrabiochem
    @SarathChandrabiochem 2 роки тому

    Chala baga chepparu

  • @venkatasivareddy9484
    @venkatasivareddy9484 3 роки тому

    Simple gaa baga chepparu. Swamy🙏🙏🙏

  • @kailashnath7279
    @kailashnath7279 3 роки тому

    Chaala baga chesi choopincharu.

  • @vijethaallaboina1716
    @vijethaallaboina1716 3 роки тому

    Chala bagundhi guruvu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gortyramana355
    @gortyramana355 3 роки тому +9

    గురువు గారు మీరు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ లో కానీ ఒక గ్రూప్ మొదలు పెట్టండి. మీ మాటలు మూడు పూటలా వినాలని కోరిక 🙏🙏🙏

  • @paravavijaya1574
    @paravavijaya1574 3 роки тому +1

    Super Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maramreddybalaji8942
    @maramreddybalaji8942 3 роки тому

    Superr guruvugaru

  • @nagarajudoddakula420
    @nagarajudoddakula420 3 роки тому

    చాలా మంచి వంట చెప్పారు గురువుగారు

  • @babitharajmudaliar9896
    @babitharajmudaliar9896 3 роки тому +1

    Super Guru Garu 👌👌👌👌👌

  • @gotetinarasimham7663
    @gotetinarasimham7663 3 роки тому +1

    My favourite dish Very well prepared

  • @krishnavenireddy6891
    @krishnavenireddy6891 3 роки тому

    Namaskaram Guruvugaru 🙏.yela vunnaru.mee vantalu anni super andi.

  • @krishnaraokotagiri3572
    @krishnaraokotagiri3572 3 роки тому

    Nice Gurvu garu after long time chala rojulu taruvataa

  • @udayasreen8200
    @udayasreen8200 3 роки тому

    Chala baagundi guruvu garu chustuntene notlo niroorotondi ma bng lo o pattana dorakav

  • @kaushaldatta4197
    @kaushaldatta4197 3 роки тому +1

    Om Sree gurubhyo namaha 🙏🙏🙏🙏Chala bagundhi guruvu garu…

  • @kvanaja9037
    @kvanaja9037 3 роки тому

    Chala ruchikaramina vepudu chupinaru babai garu chala adubutham amogam eppudu thinali anpistunnadi😋😋😪😪
    Mee metal vinte
    ma nana garu grthuku vastharu