పళని స్వామి గారు మేముబ్రహనులము అండి. మీ అప్పడాల తయారీ విధానం చూస్తే చిన్నప్పుడు మా అమ్మగారు కుంపటి మీద మీలాగే చేసే వారండి. ఈ బ్రాహ్మణ రుచులు చూస్తుంటే వంటలన్నీ అద్భుతం నీకు కృతజ్ఞతలు
నమస్తే అండి మీరు ఎంతో శ్రద్ధగా ఓపికతో పాతకాలం రుచుల తో పాటు ఇప్పటి పిల్లలకు కూడా రుచులు తెలిపే విధానం మా కు ఎంతో బాగా తెలిసేవిధంగా చెప్పినందుకు మీకు ఆ యొక్క అభినందనలు 👌👌👌👌👌👌🥳🥳🥳🥳🥳💐💐💐🎈🎈🎈👏💐💐
బాబాయ్.గారు చిన్ననాటి రోజులు.గుర్తు తెచ్చారు మేముకూడ. ఇలా నే చేసుకునేవాళ్లం..నెయ్యి రాసుకుని. తినేవాళ్ళం.ఆ రోజులు.మళ్ళా. మీ ద్వారా.జ్ఞప్తికి. వచ్చా యి. చాలా బాగా చక్కగా చేసి చూపించారు.మీరు.చూపించే ఏ వంటలైనా అపురూపం.
Dec 15మా అమ్మగారి సంవత్సరీకం (నిన్న )ఆవిడ అసలు నల్ల మినప్పప్పు కు నూనె రాసి ఆరబెట్టి, గోనెసంచి మీద రాసి పొట్టు తీసి, తిరగలిలో పిండి తిప్పి, ఇలాగే పిండి కలిపి, రోట్లో దంచి, అప్పడపుపూలు చేసేది... నిజంగా ఆ రుచులే వేరు 🥰🙏🏻
Nice shown the preparation of appadam guruji with keeping hing,miriyalu and little bit of soda.It can take with sambar rice or any other curries,when there was rain also crispy taking .These are all olden days preparation,so only they are still now healthy,taking of organic foods.Thanks guruji for you of showing and remainding us such healthy items.God bless you.
గురు గారు చాలా బాగున్నాయి. మా చిన్నతనంలో అమ్మగారు చేసేవారు మేము అన్నంలో కలుపుకుని తినేవాళ్ళం. ఇప్పుడు తినాలని ఉంది. పెద్ద వాళ్ళు చేసే టెస్ట్ మాకు రాదు.
మా అమ్మమ్మ గారు నానమ్మ గారు చేసే వాళ్ళు కానీ అప్పుడప్పుడు అని చేసే వాళ్ళని పెద్దలు హలో ఎవరూ లేరు చనిపోయారు కానీ ఎన్ని గుర్తొచ్చింది అండి మీకు చాలా చాలా వందనాలు ధన్యవాదాలు అండి బాబాయ్ గారు
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🪔🪔🪔🔥🔥🔥🔥 మళ్ళీ ఆ రోజులు రావాలి గురు దేవా🍯🍯🍯🍯🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍓🍓🍎🍎🍇🍇🍇🍍🍍🥭🥭🥭🍏🍏🌽🌽🌽🌽💐🌼🌼🎋🎋🌻🌻🍒🍒🌺🌺🌷🌸🌸🍁🦜🦜🦚🦚🌾🐦🐦🐦🥰🥰
సార్ మీరు చెప్పిన విధానమ్ లో అప్పడాలు తయారు చేశారు మా అమ్మ గారు రుచి చాలా బాగున్నాయి స్వామీ కాని నూనె లో వేస్తే పొంగడం లేదు స్వామి దయచేసి నా కామెంట్ కి రిప్లై ఇవ్వగలరు ధన్యవాదాలు స్వామీ 🙏🏻🙏🏻🙏🏻
🕉🙏🙏మనపూర్వీకులు తయారుచేసే పద్దతిలో " చక్కిలాలు"తయారు చేసే పూర్తి విధానం, దయచేసి పూర్తి వీడియో చేసి , చూపించ గలందులకు ప్రార్థన. ఇప్పటివారు ఆలోచించడానికే భయపడుతున్నారు. మా అమ్మమ్మలు, నాయనమ్మలు చేసి పెట్టేవారు. చాలా రుచిగా చేసేవారు. దయచేసి,మీకు వీలైనప్పుడు వీడియో చేసి పెట్టగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.🙏🙏🔯
మా అమ్మమ్మ ఇలానే చేసి ,కొన్ని అమ్మి డబ్బులు ఇచ్చేది నాకు చిన్నపుడు ,ఆవిడ చేస్తుంటే అపడ్డల పిండి ముద్ద తినేసేవాడిని మధ్యలో మళ్ళీ మా అమ్మమ్మ ని గుర్తు చేసేరు స్వామి
🕉మనపూర్వీకులు చేసే పద్ధతిలో " చక్కిలాలు చేసేవిధానం, పూర్తి వీడియో చేసి పెట్టగలందులకు ప్రార్ధన. ఎప్పుడు వీలయితే అప్పుడు తయారు చేసి చూపించ గలరని మా కుటుంబం ఎదురు చూస్తున్నాము. మా అమ్మమ్మలు, నాయనమ్మలు, చేసేవారు. ఇప్పటివారు ఆలోచించ డానికే భయపడుతున్నారు. సులువుగా, ఆనందముగా, సంతోషంగా చేసేవిధానం, దయచేసి తెలియజేయగలరు. ధన్యవాదాలు .🙏🙏🔯
చాలామంది నోచుకోలేని మహా విలువైన అమ్మమ, తాతయ్య స్వరూపం మీరు...నిస్సంకోచంగా చెబుతున్నా...మీ వంటలు తింటే, ఆరోగ్యం, బలం వాటంతట అవే వస్తాయి.
స్వామి అప్పడాలు చూస్తుంటే తినాలనిపిస్తుంది చాలా చాలా బాగా చేశారు స్వామి ధన్యవాదాలు🙏🏻👌👍
పళని స్వామి గారు మేముబ్రహనులము అండి. మీ అప్పడాల తయారీ విధానం చూస్తే చిన్నప్పుడు మా అమ్మగారు కుంపటి మీద మీలాగే చేసే వారండి. ఈ బ్రాహ్మణ రుచులు చూస్తుంటే వంటలన్నీ అద్భుతం నీకు కృతజ్ఞతలు
నమస్తే బాబాయి గారు 🙏
అప్పడాలు తయారీ విధానం
వాటిని కాల్చుకునే విధానం గురించి
చాలా చక్కగా చెబుతూ చూపించారు. 🙏
Amhogham guru garu
అద్భుతమైన రుచులు పరిచయం చేస్తూ! మన సాంప్రదాయం లో ఆరోగ్యం ఆనందం అందిస్తున్న మీకు. ఎంతో ఋణపడి వుంటాము!
ముద్ద ముద్ద మింగుతూ మీకు థన్య వాదాలు!🙏🙏🙏
గురువు గారూ నమస్కారం అండి మీ వంటలు అమోఘం
ఒక చిన్న విన్నపం అండి మనకి కరివేన అన్నదాన సత్రం లో వడ్డించే చారు పొడి తయారీ విధానం తెలుపగలు నమస్కారం
మా అమ్మమ్మని గుర్తు చేశారు.
ధన్యవాదాలు
నమః శివాయ
మీ వీడియో లు ... ఎప్పటికీ వుండి పోతాయి
ధన్యవాదములు🙏
అద్భుతమైన అప్పడాలు తయారీ విధానం చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదములు స్వామీజీ 🙏
నమస్తే అండి మీరు ఎంతో శ్రద్ధగా ఓపికతో పాతకాలం రుచుల తో పాటు ఇప్పటి పిల్లలకు కూడా రుచులు తెలిపే విధానం మా కు ఎంతో బాగా తెలిసేవిధంగా చెప్పినందుకు మీకు ఆ యొక్క అభినందనలు 👌👌👌👌👌👌🥳🥳🥳🥳🥳💐💐💐🎈🎈🎈👏💐💐
చాలా మంచి వంట పరిచయం చేశారు గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏
బాబాయ్.గారు చిన్ననాటి రోజులు.గుర్తు తెచ్చారు
మేముకూడ. ఇలా నే చేసుకునేవాళ్లం..నెయ్యి రాసుకుని. తినేవాళ్ళం.ఆ రోజులు.మళ్ళా. మీ ద్వారా.జ్ఞప్తికి. వచ్చా యి. చాలా బాగా చక్కగా చేసి చూపించారు.మీరు.చూపించే ఏ వంటలైనా అపురూపం.
ఈ అప్పడాల తయారీ కోసమే ఎదురుచూస్తున్నాము స్వామీ.. ఎలా చేయాలో చూపించినందుకు ధన్యవాదాలు 🙏
అప్పడాలు తయారు సూపర్ గురువు గారు. మీరు వివరించిన విధానం అద్భుతంగా ఉంది
అన్ని వంటలు అద్భుతంగా చేసి చూపిస్తున్నారు. Cabbage ఆలూ కూర chala baga కుదిరింది. Thank you so much
👌👌👌👌👌👏👏👏👏👏సూపర్ సార్ చాలా బాగా చూపించారు అప్పడాలు తయారు చేసే విధానం
Dec 15మా అమ్మగారి సంవత్సరీకం (నిన్న )ఆవిడ అసలు నల్ల మినప్పప్పు కు నూనె రాసి ఆరబెట్టి, గోనెసంచి మీద రాసి పొట్టు తీసి, తిరగలిలో పిండి తిప్పి, ఇలాగే పిండి కలిపి, రోట్లో దంచి, అప్పడపుపూలు చేసేది... నిజంగా ఆ రుచులే వేరు 🥰🙏🏻
దేశీయ రుచులని ఇంత పద్ధతి గా ఎంత బాగా చేశారు అన్నయ్య గారు చాలా చక్కగా చేశారు. ధన్యవాదాలు
Meeru bachelor's paliti devudu guruvu garu 🙏🙏
Adento mee matalalu vintu vanta cheste chala easy ga ayipotondi, matalatho maya ante idenemo 😁😁🙏🙇🙇
అద్భుతం గురువు గారు 🙏 🙏 🙏 🙏 నేను తయారుచేసి పిల్లలకు పెడతాను.
Babai garu 👌👌👌👌👌
Meeru cheptunte Midhunam movie lo SPB garu gurthostunnaru.....
Meeru inka chala vantalu maku choopinchali memu nerchukovali babai garu....
Meeru eppudu Happy ga vundali.....🙏🙏🙏
గురువుగారు... మా అమ్మ అప్పడాలని ఇలాగే తయారు చే సే ది. అ రుచి ఎప్పటికీ అలాగే ఉంటుంది... ధన్యవాదములు గురువుగారు...
Nice shown the preparation of appadam guruji with keeping hing,miriyalu and little bit of soda.It can take with sambar rice or any other curries,when there was rain also crispy taking .These are all olden days preparation,so only they are still now healthy,taking of organic foods.Thanks guruji for you of showing and remainding us such healthy items.God bless you.
Mee vantalu anni chustanu konni cheshanu kuda chinnathanamanthaa gurthukosthondi dhanyavadalu swamygaru
Baalyam gurthu chesaru.ee busy rojullo Ila cheyaleka konesukuntunnaru.tq.
గురు గారు చాలా బాగున్నాయి.
మా చిన్నతనంలో అమ్మగారు చేసేవారు
మేము అన్నంలో కలుపుకుని తినేవాళ్ళం.
ఇప్పుడు తినాలని ఉంది. పెద్ద వాళ్ళు
చేసే టెస్ట్ మాకు రాదు.
చాలా చాలా బాగున్నాయ్ అన్నయ్య 🙏🙏👌మా చిన్నప్పుడు అమ్మ చేసేది చాలా బాగుండేవి అవే గుర్తు వచ్చాయ్ 🙏
Karapendalam appadalu....elanay....boggulapoyyimeeda kalchukunay vallamu .....very nice Andi.....chekkaga chestunnaru swamy
మా అమ్మమ్మ గారు నానమ్మ గారు చేసే వాళ్ళు కానీ అప్పుడప్పుడు అని చేసే వాళ్ళని పెద్దలు హలో ఎవరూ లేరు చనిపోయారు కానీ ఎన్ని గుర్తొచ్చింది అండి మీకు చాలా చాలా వందనాలు ధన్యవాదాలు అండి బాబాయ్ గారు
Maku nayrapatam koraku meeru explain chaysay vidanani ki koti namskaralu గురువు గారి 🙏🙏🙏🙏🙏
Memu. Kooda. Ilage. Chesukunevallam. Babayi garu
Super ga chesaru
Mee opikaki nijam ga padabhivandanalu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sree Subramaniayeswara namaste namaste
Babay garu meeku paadabhivandanamulu. Meeru cheptuntene tinna bhaavana kalugutondi manassulo.
We missed all these in d childhood.thank u very much for this vedio.amazing
Panthulu gaaru regi vadiyalu cheyadam nerpandi
Hats off to you sir still following our cultural atire 💗
Swamy meru chala Baga vantallu chaci chupistaru thankyou swamy my name bhanu
Meeru cheppe vidhaanam chaala baavuntundandi.. Chinna pillalaki cheppinattu... Mee videos choostunte notlo neeru matuku aapukolemu..
Meeru chesina prati vantakam Adbhutam Amoham 👌👌
Great Palani Swamy garu No words to Say.🙏🙏🙏
అద్బుతముగా చెప్పారు అద్బుతముగా ఉన్నాయి నేను చేసాను
Gurugaru mee vantalu paddatulu bagunay na chinapudu chusanu kumpatini ,santhosanga undi 🙏🙏🙏
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🪔🪔🪔🔥🔥🔥🔥 మళ్ళీ ఆ రోజులు రావాలి గురు దేవా🍯🍯🍯🍯🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍓🍓🍎🍎🍇🍇🍇🍍🍍🥭🥭🥭🍏🍏🌽🌽🌽🌽💐🌼🌼🎋🎋🌻🌻🍒🍒🌺🌺🌷🌸🌸🍁🦜🦜🦚🦚🌾🐦🐦🐦🥰🥰
ధనుర్మాస శుభాకాంక్షలు బాబాయ్ గారు, అప్పడాలు తయారీ విధానం బాగ చెప్పారు, నేనూ ప్రయత్నిస్తాను
Eppude Madhuraahtkam vvintu ee vidioyo chusanu babai garu enkemi kavali ee janma me ekkadiko velli పోయాను🙏🙏🙏🙏🙏🙏🥰🥰
Chalabaga chesi chupincharu Swami naku chala estam e appadaalu..lk ✅👈
Chala baga chesi chupincharandi... Dhanyavaadamulu Andi...votti minapappu to kuda chestarani vinnanu..Avi yela chestaro kuda meeku telisi untundi... Kudirithe aa video kuda pettagalarani manavi...
Namaskaram swami garu. Nenu mi vanta chesina chsyakspoyina,miru chese vidhanam,miru matlade aa swachamaina telugu kosam chusthamu.
Sir Namaste meeru chesinavantalanni super sir
Vanta easyga sraddaga cheyyatam thelisindi.Appadalu ma chinnathananni gurthuchesai Thank you sir
Chaalaaa madhuraathimadhranga undandi swamigaru
Vetrivelu muruganikku haro hara.
Chala chala mahatharanga vunnayi thinnatha anubhuti chendaamu 🙏
Namaskaramandi guruvu garu 🙏. Chala baga appadalu chese vidhanni chupincharu, Dhanyavadhalandi guruvu garu 🙏
thank you palani garu. My partner is a visitor of your channel and she prepares based on your channel and the food is so tasty. Thank you
చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Babai garu... mee vantalu amogham andi. Ivvala bangaladumpa jeelakarra Karam vepudu chesanu babai garu amogham anthe .alage usirikaya menthi baddalu kuda chesanandoi. ABBA yemi ruchi yemi ruchi. Chala chala chala krutaghnatalu babai garu . Muruga mammali sada aarogyamga unchallenged ani prardhistunna
Guruvu garu chala chala santhosam maku taleyani ani manchi machi vishayalu vantalu naripistunanduku chala santhosam guruvu garu 🙏🙏🙏🙏
Maa amma chesevaaru naa chinna naati gnapakaalu gurtu chesinanduku meeku pranaamaalu
చాలా బాగా చేసి చూపించారు గురువుగారూ🙏
Swamy🙏🙏 nejam ga appadalu appitinundo chesukovalani telusukovalani annukutunnanu chala baga cheeparu meru cheppina vanni kuda nijam ga nijam madhurati madhuram
Best papad video online made traditional, originally.
Chesey vidanam chala bagundi swam ji
Swamy garu me telugu Vaise Spastatha 🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌
Chala adbhutanga chesaru meeru
సార్ మీరు చెప్పిన విధానమ్ లో అప్పడాలు తయారు చేశారు మా అమ్మ గారు రుచి చాలా బాగున్నాయి స్వామీ కాని నూనె లో వేస్తే పొంగడం లేదు స్వామి దయచేసి నా కామెంట్ కి రిప్లై ఇవ్వగలరు ధన్యవాదాలు స్వామీ 🙏🏻🙏🏻🙏🏻
Baga chepparu guruvu garu chala bagunay
Soooooooopr 👏👏👏👏 Tappakunda chesukuntamu. 🙏🙏🙏
Guruvu garu, appadalu chaala sampradhayam ga chaaka ga chesi chupincharu, chudadaniki chaala ruchiga kuda anipisthunnay. Maaku janthikalu kuda chesi chupinchagalaru, meeku dhanyavadhalu..🙏🙏
Maa ammamma kuda ilachinnappdu chesevaaru super swamy
🙏 Namsthy Gurugaru
చాలా బావున్నాయి
🕉🙏🙏మనపూర్వీకులు తయారుచేసే పద్దతిలో
" చక్కిలాలు"తయారు చేసే పూర్తి విధానం, దయచేసి పూర్తి వీడియో చేసి , చూపించ గలందులకు ప్రార్థన.
ఇప్పటివారు ఆలోచించడానికే భయపడుతున్నారు.
మా అమ్మమ్మలు, నాయనమ్మలు చేసి పెట్టేవారు. చాలా రుచిగా చేసేవారు.
దయచేసి,మీకు వీలైనప్పుడు వీడియో చేసి పెట్టగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.🙏🙏🔯
Mee video's Anni treehouse anukunna baga post chethunnaru complint cheyandi pls
మా అమ్మమ్మ ఇలానే చేసి ,కొన్ని అమ్మి డబ్బులు ఇచ్చేది నాకు చిన్నపుడు ,ఆవిడ చేస్తుంటే అపడ్డల పిండి ముద్ద తినేసేవాడిని మధ్యలో మళ్ళీ మా అమ్మమ్మ ని గుర్తు చేసేరు స్వామి
Chala kashtam babyi garu
appadalu andaru chestaru kani meru old is gold method ni bhaga chupincharu
Chala baga chupincharu guruvugaru👌👍
చాలా బాగా చెప్పారు
Nenu first time chustunna nenu try chestanu unkul
Simply superb
Adbhutam...gutuvugaru🙏🙏🙏
👌😋 yummy food sir 🙏 thanks for sharing
ధన్యవాదాలు బాబాయ్ గారూ
Vetrivel muruganakke haroomhara🙏🙏🙏🙏🙏
సాంబార్ లో అప్పడాలు ఉంటే... ఆహా
గురువుగారు వడియాలు కూడా ఒక వీడియో చేయండి 🙏
meru Cheppe Bahsha Vidhanaaaniki na Pdhabhi Vandhanalu
👍 nice again mixed items
అబ్బా సూపర్👌👌👌👌👌👌👌
👌 nice guruvugaru maa nanama chesi petedi
Sir, all your recipes are so tasty n delicious. 🙏
Sir what's that seema mirapakai is it seeni milage which is also called as bird chili. I'm from Tamilnadu so some are not able to understand.
Sweets mee style lo chupinchandi guruvugaru
Thanks for sharing
🕉మనపూర్వీకులు చేసే పద్ధతిలో
" చక్కిలాలు చేసేవిధానం, పూర్తి వీడియో చేసి పెట్టగలందులకు ప్రార్ధన.
ఎప్పుడు వీలయితే అప్పుడు తయారు చేసి చూపించ గలరని మా కుటుంబం ఎదురు చూస్తున్నాము.
మా అమ్మమ్మలు, నాయనమ్మలు, చేసేవారు. ఇప్పటివారు ఆలోచించ డానికే భయపడుతున్నారు.
సులువుగా, ఆనందముగా, సంతోషంగా చేసేవిధానం, దయచేసి తెలియజేయగలరు. ధన్యవాదాలు .🙏🙏🔯
Exactly.
నమస్తే బాబాయ్ గారు మీరు చేసిన అప్పడాల పిండి తో చేసిన అప్పడాలు చాలా చాలా చాలా
Mi matalu baguntaiii
మీరు కుంపటి వెలిగించిన దగ్గరనుంచి, వంట చేసే విధానం వరకు. అప్పడం మీద నెయ్యి రాసేవారు మా అమ్మమ్మ శ్రీమతి రాయప్రోలు సీతారామమ్మగారు
నమస్త గురూజీసారు ప్లీజ్ ఉపవాసం టిఫిన్స్ healthy nd traditional tiffins nd travel tiffins show us sir
Super Guruvu gaaru 🙏
Super andi swami
🙏🏻 Guruvu gariki 🙏🏻
🌺🌺🌺🌺🙏🏻🌺🌺
మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే...