మీ అబ్బాయికి స్టేజ్ మీద నిలకడగా నిలబడి నెమ్మదిగా మాట్లాడటం సింపుల్ గా మాట్లాడటం నేర్పించండి. మిగతా సినిమా వాళ్ళు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలా జనరంజకంగా మాట్లాడుతున్నారో గమనించండి. అలా నిలకడగా మాట్లాడటం మీ అబ్బాయికి నేర్పించండి. నెమ్మదిగా సక్సెస్ అవుతాడు. అతనిలో మంచి ఫైర్ ఉంది కానీ అతనికి మంచి బాడీ లాంగ్వేజ్ నేర్పించాల్సిన అవసరం ఉంది. God bless him with success ❤❤❤
Dance చాలా మంది చేస్తారు వాళ్ళు అంతా హీరో లు కాలేరు చిరంజవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కంటే బాగా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంతా ప్రజల్ని మెప్పించలేరు ఇక్కడ ప్రజలు accept చేస్తేనే నిలబడతారు
Tv is free at home film is paid time and effort..Confidence is different over confidence is different... now a days everybody is a hero..and audience film industry won't care about sentiments or your struggles..only emotion and story...dance and fights won't work..
అంటే నువ్వు చెప్పింది ఎవరికీ ఏమి వర్క్ అవట్లేదు. నీ కొడుకుతో నీ ఇష్టం కానీ పాపం మిగిలిన పిల్లలకు ఏమి సలహాలు ఇవ్వకు. బాబునా? .ఒక్క సినిమా కె మీ బాబు కూడా యావత్తు తెలుగు జాతికి కి కూడా బాబు అయిపోయాడా . ఇప్పటికే ఇంటికి ఇద్దరు ముగ్గురు బాబులు కలిసి తెలుగు ప్రేక్షలకు పైన పడి పిండి చేసేస్తున్నారు. నువ్వు నీ కొడుకు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రవర్తించే తీరు చూసి జనాలు హేళన చేస్తున్న అర్థం చేసుకోలేని మానసిక పరిపక్వము చుడి జాలి వేస్తుంది. వెండి తెర చిరంజీవే జనాలు , జర్నలిస్ట్స్ ముందు వినయం తో వొంగి , ఆచి తూచి మాట్లాడుతుంటే నువ్వు నీ కొడుకు అహంకారం మాటలు చేష్టలు చూసి జనాలకు చిర్రెత్తిస్తున్నారు .
Nice factual conversation. But I don’t understand why they released a debutant movie when they are excepting Devara to release ? Poor business decision?
చాలా కాలం నుంచి ఇండస్ట్రీ లో ఉన్నావ్ నీకు ఇంత చిన్న విషయం తెలియ లేదా ఒక పెద్ద హీరో మూవీ run అవుతుండగా అది very high ఎక్సపెక్టషన్స్ తో ఉన్నది ఆ టైమ్ లో చిన్న సినిమా అస్సలు చూడరు విశ్వం కుడా అలా దెబ్బ తిన్నది
Noboby wants to give negative feedback but the entire familys attitude will definitely effect the career.especially the way he talks and the way his body language is wrong.body language is very important that shows a person's personality which will always carry forward. He does not deserve publics fan following
Pani pata lenivallaki enthartainmentu క్రికెటర్ల వల్ల 1:34 సినిమా వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ ఎవరి కడుపున నింపుతుంది ఒక జంతువు కావచ్చు మనిషి కావచ్చు మీ వల్ల సమాజానికి సమాజానికి కావచ్చు ప్రకృతి కావచ్చు మీ వల్ల ప్రతి ఒక్కరికి నష్టమే గాని లాభమేముంది మీరు ఏదో నష్టపోయిన ఎవ్వరి ఏం నష్టపోయారు ఎవరికైనా ఒక పిటి అన్నం పెట్టి ఒకరి ఆకలి చెడు గాని మంచి ఏం లేదు కానీ ఈరోజు ప్రకృతి ఇందుకు మీరు ఇంతగా బాధపడతారు ప్రకృతిలో నష్టపోయిన రైతు కూడా ఏ రోజు బాధపడలేదు
Once Dr.ANR said that “every one has to accept the total criticism over one movie, but not greetings. For the same fact, no buyer dared to buy Sankarabhanam at the preview show of buyers, and commented that it is an art movie, and not a profitable. But, later they stand in queue for prints at highest price, and we all have experience that it is still a masterpiece.
సునీత గాని సుమ గాని సావిత్రి కానీ ms నారాయణ సిల్క్ స్మిత.. నిర్మాతగా చేసి.. కానీ డబ్బులు సంపాదించి పోగొట్టు. కున్నారు దయచేసి అందరూ హీరోలు కాలేరు ఏదో చిన్న క్యారెక్టర్స్ చేసి వేరే పని.చేసుకోండి డబ్బులు వృధా చేసుకోకండి. ఇండస్ట్రీ అంటే ఆషామాష కాదు. ముఖ్యంగా టాలెంట్ ముఖ్యం టాలెంటునోడు ఎక్కడైనా బతుకుతాడు.. ప్రభాకర్ గారు డబ్బులు ప్రొడ్యూచేసి పోగొట్టుకోకండి దయచేసి..
Basically vedu daggara ochina vallaki help cheyale. Ipudu cover up chestunadu. Akka koduku, anna koduku ani... Evado edo annattunadu anduke e explanation
Evari kharma phalalu vallu anubhavinchali, friendship Peru tho sick ga vunna friend tv channel ni complete ga use chesukoni. And talking about professionalism
ఇంత సోషల్ మీడియా యాక్టీవ్ ఉన్న స్మాల్ మూవీస్ ఎపుడు వస్తుందో ఎపుడు పోతుందో తెలియడం లేదు యాడ్స్ reduced ఇన్ న్యూస్ పేపర్స్ ఒకటి రెండు పేపర్ లు మాత్రం యాడ్స్ వస్తున్నాయి
మనం ఎవరు ఇక్కడ ఎందుకు ఉన్నాం తెలుసుకోవాలి😅 తలు పులన్ని తెరుచుకుని తల వాకిట నిలుచున్నా 😅వలపు నెమరు వేసుకుంటూ నీ తలపులలో బతికున్నా 😅 పాడుకోవడామీ జీవితం😅😅
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్
మీ అబ్బాయికి స్టేజ్ మీద నిలకడగా నిలబడి నెమ్మదిగా మాట్లాడటం సింపుల్ గా మాట్లాడటం నేర్పించండి. మిగతా సినిమా వాళ్ళు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలా జనరంజకంగా మాట్లాడుతున్నారో గమనించండి. అలా నిలకడగా మాట్లాడటం మీ అబ్బాయికి నేర్పించండి. నెమ్మదిగా సక్సెస్ అవుతాడు. అతనిలో మంచి ఫైర్ ఉంది కానీ అతనికి మంచి బాడీ లాంగ్వేజ్ నేర్పించాల్సిన అవసరం ఉంది. God bless him with success ❤❤❤
@@LovableGuyK correct ga chepparu
Dance చాలా మంది చేస్తారు వాళ్ళు అంతా హీరో లు కాలేరు చిరంజవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కంటే బాగా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంతా ప్రజల్ని మెప్పించలేరు ఇక్కడ ప్రజలు accept చేస్తేనే నిలబడతారు
😂😂😂😂 కరెక్ట్ , అలా ఐతే అందరూ choreographer s heros ఆయేవాళ్ళు
హ ha హ్హ @@అందరముబాగుండాలి
కాకి పిల్ల కాకి కి ముద్దు ఆని వినలేదా ప్రభాకర్ గారూ.
Meeku kuda adhe varthisthadhi
Ore pagal prabhaker gadu kaki pilla nuvu kaki anduke sametha ga annavallanu reverse lo antunnav😅
కారణాలు చెప్పకూడదు. ఎవరి క్రేజ్, ఎవరి లక్ వారిది. ప్రజలకి కూడా ఒక attitude ఉంటుంది కదా!
నేను ఎన్టీఆర్ ఫ్యాన్ మీ మూవ్ కూడా చూశా బాగుంది..కానీ కొన్ని రోజులు ఆగి రిలీజ్ చేసింటే చాలా బాగుండేది...
అందరికి సేట్ కాదు అని చెప్పి మీ అబ్బాయి కి సేట్ అవుతుంది అనుకున్నావా 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Nijam a
😂😂😂😂😂😂
😂
😂😂
Ade vintha😂😂😂😂
దంచేస్తాం,పొడుచేస్తాం, అనడం, మంచి పద్దతి కాదు, నీను అలా ఒకసారి అన్నాను, చాలా నష్టపోయాను, అక్కినేని.
Tv is free at home film is paid time and effort..Confidence is different over confidence is different... now a days everybody is a hero..and audience film industry won't care about sentiments or your struggles..only emotion and story...dance and fights won't work..
Aemi anukokandi. Mee Abbayi hero ga panikiraadu.
True ga cheparu sir
పెద్ద హీరోల సినిమా లకు ముందుగా లేక కాస్త ఆలస్యం గా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది.
Jai NTR 🎉🎉🎉
Sir best of luck for next movie dont worry be happy
అసలు సినిమా రిలీజ్ కాకముందే ఓవర్ ఆటిట్యూడ్ ఫ్రీ realse అంటు టీవీ షోలతో ఓవరాక్షన్ చేశారు సైలెంట్ గా సినిమా రిలీజ్ చేస్తే బాగుండేది హిట్ అయ్యేది
1st show అయినా హౌస్ ఫుల్ అయ్యిందా ?
No
With empty crowd it was filled full
Vadini Mundhu Atitude Marchukomanu Ok naa
కాస్త ఎక్కువగా లేదు ఈ Comparison. ఎందుకంటే మన Potential బట్టి వేళాలి కానీ అవతలీ మనిషి సినిమా వల్ల Loss అయిను అంటూనాడు
Great father
వాడు హీరో అవుతాడు అంటే నువ్వు ఎలా నమ్మావురా 😂😂
Graphics use chedham anukunnademo bro 😅
మీరు, సునీత, m s నారాయణ, గతంలో సావిత్రి గారు. కాంతారావు గారు ఇలా మీ సినిమా వాళ్ళు సంపాదించిన డబ్బంతా ఇలాగే తగలబెట్టు కుంటారు.
Savitri kuturu kosam koduku kosam pogattaledhu husband mosam chesadu aviadani antunav kastha alochinchu
Suma garu kuda
అసలు మీ సినిమాకు థియేటర్ ఇచ్చినోడిది గుండె కాదు సామి వాని గుండెకు మొక్కాలి
Which movie he is talking about? Who is his son? Sorry not interested to watch whole interview 😮
@@devilisbackkram nagar bunny movie youtube lo attitude star ani search cheyy vastundi
రామ్ నగర బన్నీ @@devilisbackk
అబద్దం మీ సినిమా వల్లే దేవర కి 1000 కోట్ల నష్టం జరిగింది
Enduku
Super Duper Hit కదా అందుకు
😂@@hbannu
🌹false decision, పెద్ద పెద్ద star లే దేవర ని చూసి భయపడ్డారు. దూకే ధైర్యమ జాగ్రత్త,Devara ముందర నువ్వెంత?song వినలేదా? 🌹
Miku antha manchijaragalani korukontunnanu❤❤❤
నీతి..... ఎందుకు పనికిరానివరీ.. సినిమా యాక్టర్స్ అవుతారన్నమాట... బాగుంది 🙏🎉
అంటే నువ్వు చెప్పింది ఎవరికీ ఏమి వర్క్ అవట్లేదు. నీ కొడుకుతో నీ ఇష్టం కానీ పాపం మిగిలిన పిల్లలకు ఏమి సలహాలు ఇవ్వకు. బాబునా? .ఒక్క సినిమా కె మీ బాబు కూడా యావత్తు తెలుగు జాతికి కి కూడా బాబు అయిపోయాడా . ఇప్పటికే ఇంటికి ఇద్దరు ముగ్గురు బాబులు కలిసి తెలుగు ప్రేక్షలకు పైన పడి పిండి చేసేస్తున్నారు. నువ్వు నీ కొడుకు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రవర్తించే తీరు చూసి జనాలు హేళన చేస్తున్న అర్థం చేసుకోలేని మానసిక పరిపక్వము చుడి జాలి వేస్తుంది. వెండి తెర చిరంజీవే జనాలు , జర్నలిస్ట్స్ ముందు వినయం తో వొంగి , ఆచి తూచి మాట్లాడుతుంటే నువ్వు నీ కొడుకు అహంకారం మాటలు చేష్టలు చూసి జనాలకు చిర్రెత్తిస్తున్నారు .
Vallu select avvatledhu anta
చాలా కరెక్ట్ గా చెప్పారు
Pilot😢, engineering😢, doctor😢, athelete😢
Genuine ga unnaru
రొటీన్ ట్రైలర్... మళ్ళీ దేవర టైమ్ లో రావడం....
Naaku maatalu ravatla…. I only watch Old movies on UA-cam… very happy…
Nice factual conversation. But I don’t understand why they released a debutant movie when they are excepting Devara to release ? Poor business decision?
దేవర కన్నా super అన్నారు మీ fans
😂
😅
😂😂😂
వీడికి ఫాన్స్ కుడా వున్నారా 😂😂
2 days aadinndhi adye happy
Mee son ku all tha best prabalar
Ntr దెబ్బ తెలుగు సినిమా ఇండస్ట్రీ అబ్బా
Mg
చాలా కాలం నుంచి ఇండస్ట్రీ లో ఉన్నావ్ నీకు ఇంత చిన్న విషయం తెలియ లేదా ఒక పెద్ద హీరో మూవీ run అవుతుండగా అది very high ఎక్సపెక్టషన్స్ తో ఉన్నది ఆ టైమ్ లో చిన్న సినిమా అస్సలు చూడరు విశ్వం కుడా అలా దెబ్బ తిన్నది
Avunu
True
Please don't post nagative comments, respect his hard work. Don't be a nagative guys
Noboby wants to give negative feedback but the entire familys attitude will definitely effect the career.especially the way he talks and the way his body language is wrong.body language is very important that shows a person's personality which will always carry forward. He does not deserve publics fan following
You both look like brothers .
Block Buster movie ❤❤❤❤❤❤
Nothing wrong with Prabhakar thoughts. Hopefully he will have some success with his son.
Competition lekapoina mee cinema aadedhi anthe!
కొంత మంది NTR ANTY ఫాన్స్ SUPPORT తో ఇతర మూవీ లు ని RUN చేయించేద్దాము అని అనుకుని చాలా మంది ADDRESS లేకుండా పోయారు...
Acting నేర్పించు బయ్య ✅..overacting కాదు ❌
Pani pata lenivallaki enthartainmentu క్రికెటర్ల వల్ల 1:34 సినిమా వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ ఎవరి కడుపున నింపుతుంది ఒక జంతువు కావచ్చు మనిషి కావచ్చు మీ వల్ల సమాజానికి సమాజానికి కావచ్చు ప్రకృతి కావచ్చు మీ వల్ల ప్రతి ఒక్కరికి నష్టమే గాని లాభమేముంది మీరు ఏదో నష్టపోయిన ఎవ్వరి ఏం నష్టపోయారు ఎవరికైనా ఒక పిటి అన్నం పెట్టి ఒకరి ఆకలి చెడు గాని మంచి ఏం లేదు కానీ ఈరోజు ప్రకృతి ఇందుకు మీరు ఇంతగా బాధపడతారు ప్రకృతిలో నష్టపోయిన రైతు కూడా ఏ రోజు బాధపడలేదు
Nijam oppukunnav bro
Rajamouli tarvata cinema kada ntr di yelagooo flop avvuddi kadaa ani anukoni chaalaa confidence gaa release chesaaav tammiiii. Kaani reverse ipoindi. NTR tammi akkada
2:13 so deniki paniki rale 😂😂
తొక్కలో సలహాలు ఇవ్వకు నువ్వు
అనవసరం గా బిల్డప్ లు ఇవ్వడం ఆపు సినిమా దొబ్బింది
Chandra has great actor
Anna cinema movierulz lo kuda raaledu anna
😂
Dey enna di idi 😂
వచ్చింది బ్రో థియేటర్ ప్రింట్ ఇప్పుడు చూడు
😂
Fate bagundali anna
Jai 💞 NTR Anna 💞🔥🔥❤❤
Whatever…as a father u have your best…no one judge others🎉🎉🎉🎉
Sr. NTR అక్బర్ సలీం అనార్కలి సినిమా 2 రోజులు ఆడలేదు. అది ఎవరి తప్పు. ఒకరి మీద నేరం మోపడం సరి కాదు.
Jodeddu yekaram nela. Oka roju adaledu. Ni film kuda OTT. Lo kuda tusse.
తమ్ముడు డాన్స్ సూపర్ గా చేశాడు ❤
One day is enough for your son movie, even devara is one day movie
ఎన్టీఆర్ సినిమా ముందు రజినీకాంత్ సినిమా బాగున్నా ఆడలేదు. దేవర చాలా హైప్ ఉన్న మూవీ. ప్రెసెంట్ ఎన్టీఆర్ ఆకాశంలో ఉన్నాడు. ఆయన్ని అందుకోవడం కష్టం
Eda bavundira vetayan okadu kuda bavundhi anala
Big joke. NTR ki antha scene ledhu.Fake collections baccha.
@@ulususrinivasarao5366 ala ayithe prapanchamlo prathi movie fake collection vesukovadame gelichinodi gurunchi andharu cheptharu odipoyinodu andariki karnalu chepukuntadu anthe
Jntr ki antha seene ledhu pedha booka vadi cinamallu
@@shivam-kb3ih gelichinodi gurunchi andharu cheptharu odipoyinodu andariki karnalu chepukuntadu anthe
Devarakanna mee cinima blockbuster hadhirundhi prabhakarrraaaaa
Good luck for your son
కాకి పిల్ల కాకికి ముద్దు, అందుకని సినిమా తీస్తే తప్పు
Once Dr.ANR said that “every one has to accept the total criticism over one movie, but not
greetings.
For the same fact, no buyer dared to buy Sankarabhanam at the preview show of buyers, and commented that it is an art movie, and not a profitable. But, later they stand in queue for prints at highest price, and we all have experience that it is still a masterpiece.
ఏదయిన ఫీల్డ్ లో కెరీర్ బిల్డ్ చెయ్యాలంటే ముందు పేరెంట్స్ గా వినయ విధేయతలు నేర్పించాలి ఆ విషయంలో ప్రభాకర్ ఫెయిల్ అయ్యారు
Jai bolo attitude ⭐ ki....Jai
ప్రతి తండ్రీ తన కొడుకు పెద్ద తోపు అనుకొంటాడు.ప్రభాకర్ గూడా అంతే! నువ్వు నీ కొడుకుని గురించి గొప్ప చెప్పుకోవడం గొప్ప కాదు.
చిరంజీవి గారు రజనీకాంత్ గారు రవితేజ,శ్రీ కాంత్, వాళ్ళ బాటలో రావాలి మంచి హీరో అవ్వాలి అంటే.
సునీత గాని సుమ గాని సావిత్రి కానీ ms నారాయణ సిల్క్ స్మిత.. నిర్మాతగా చేసి.. కానీ డబ్బులు సంపాదించి పోగొట్టు. కున్నారు దయచేసి అందరూ హీరోలు కాలేరు ఏదో చిన్న క్యారెక్టర్స్ చేసి వేరే పని.చేసుకోండి డబ్బులు వృధా చేసుకోకండి. ఇండస్ట్రీ అంటే ఆషామాష కాదు. ముఖ్యంగా టాలెంట్ ముఖ్యం టాలెంటునోడు ఎక్కడైనా బతుకుతాడు.. ప్రభాకర్ గారు డబ్బులు ప్రొడ్యూచేసి పోగొట్టుకోకండి దయచేసి..
Basically vedu daggara ochina vallaki help cheyale. Ipudu cover up chestunadu. Akka koduku, anna koduku ani... Evado edo annattunadu anduke e explanation
Very honest in accepting what is correct and what is wrong
Devara కంటే బాగుంది anntivi kadaa
Devara dengithe దేవుడా అన్నారు
హహా😅😅😅
NTR has background especially Andhra background. You gotta respect the individual
Mari apudu enduku release chesaru
..time chudukoni release cheyali..
మూవీ బాగుంది.
Devara raakapoina adey paristhithi....happy ga ott optionlu backup ga petkoney cinema teesuntaaru.....simple
ప్రభాకర్, మీరు మైక్రో స్కోప్ లో చూసే వారిని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని అనుకోవడం సరికాదు....
స్టార్ ఇమేజ్ కథల తో సినిమా తీయడం ఒక తప్పు...
entha Mandi vachharu baasu me family nundi... 2024 Baddam Bhaskar award Mee vaadike
కొంచెం లేట్ గా రిలీజ్ చేసుంటే బాగుండేది
Devara cinema lekapoina me vadu pedha cinema yem kadhu le guru kaki pilla kakki ki muddu anthe
సినిమా నేడు ఒక డేంజరస్ మాఫీయా సినిమ ఎక్కువరోజులు ఎడల న్న
ఎన్టీఆర్. ఎఎన్ఆర్. చిరంజీవి .దగ్గుబాటి .ఫ్యామిలీ వారు అనుకుంటే నడుస్తుంది లేదా అధి నడవదు
Evari kharma phalalu vallu anubhavinchali, friendship Peru tho sick ga vunna friend tv channel ni complete ga use chesukoni. And talking about professionalism
Chandrahas is ok in acting and very good at dancing..But its too early from that kid to expect pefect acting, hype and results..
ముందు మీ అబ్బాయి ఆటిట్యూడ్ బాగా తగ్గించుకోవాలి😊😊
దేనికీ పనికి రాకపోతే సినిమా హీరో try చెయాలి. Acting రానవసరం ledu😅
What is the movie name
Eppudu release cheyalo telusukondi mundu
ప్రభాకర్- యాంకర్ ఒకే పోలికలతో ఉన్నారు.బ్రదర్సా?
ఇంత సోషల్ మీడియా యాక్టీవ్ ఉన్న స్మాల్ మూవీస్ ఎపుడు వస్తుందో ఎపుడు పోతుందో తెలియడం లేదు
యాడ్స్ reduced ఇన్ న్యూస్ పేపర్స్
ఒకటి రెండు పేపర్ లు మాత్రం యాడ్స్ వస్తున్నాయి
మనం ఎవరు ఇక్కడ ఎందుకు ఉన్నాం తెలుసుకోవాలి😅 తలు పులన్ని తెరుచుకుని తల వాకిట నిలుచున్నా 😅వలపు నెమరు వేసుకుంటూ నీ తలపులలో బతికున్నా 😅 పాడుకోవడామీ జీవితం😅😅
Choosukoni release cheyyali kadandi. Devara unnappudu chinna cinema release cheyyakoodandi. Meevadiki manchi future untadi. Inkoka cinema cheyyandi meevaditho. 100% click avuthadu.
సినిమా లో దమ్ముంటే దేవర కాదు ఏ మూవీ అయినా ఆదరిస్తారు
Confidence undali kani Athiga unte ilane autundi sir ...
Nijanga kastapadi super hit ayina kani Taggi nadavali apude Andaru Aadaristaru
ప్రభాకర్ కు ఈ attitude ముందు నుంచి ఉంటే బాగుండు
సినిమా బాగుంది సర్,డాన్స్ బాగుంది
సినిమా లొ కంటెంట్ ఉంటే. విజయం. ఎవరు ఆపలేరు..
Movie bagunte peddaamovieunna hitavutundi
Nuvvekavali movie release chese timelonpeddamovies unnaye
చిన్న సినిమా అని కాదు.. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది పోయింది కుర్రోడు మీద. పిచోడు లాంటి వేశాలు చేస్తూ అది యాక్టింగ్ అంటే అచ్చెప్త్ చేయరు.
Eppudu release aiindo
Exactly sir I too accept your opinion and he has to do the same.
Nenu movie choosa super 😊
ఎవరికైనా చెబితే బుద్ధి రాదు పొయ్యి దా బురదలో దిగుతానే కానీ ఆ బుద్ధి తెలుస్తది కానీ చెప్పుతారు కొంతమంది కానీ వినరు ఇక్కడే ఉంటది ఆకులు పట్టుకోవడం
వీళ్ళు వీళ్ల పిల్లల్ని childhood నుండే career plan చేస్తారు
Dance was super, he his a young upcoming star, good luck.