అనంత శ్రీరామ్ అనంత ధైర్యం

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 417

  • @hindudharmakshetram
    @hindudharmakshetram  2 дні тому +151

    పక్కరాష్ట్రానికి చెందిన ఆ సంగీత దర్శకుడు హ్యారిస్ జయరాజ్ అని ట్విట్టర్లోనూ ఇతర పెద్దలూ అనుకుంటున్నారట. వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ మాట్లాడాడని అనంతశ్రీరామ్ గారు అన్నారు. ఐతే రెహమాన్ కూడా హిందూ నటులను పనికట్టుకుని దర్గాలకు తీసుకెళ్ళడాన్ని గమనించగలరు.

    • @hematirupathi1283
      @hematirupathi1283 2 дні тому +6

      Yes he is Harris jayaraj

    • @ram9165
      @ram9165 2 дні тому +5

      అనూప్ రూబెన్స్ అని మాకు అనుమానం

    • @mahalakshmich4557
      @mahalakshmich4557 2 дні тому +3

      @@hindudharmakshetram Jayaraj is hindu name, all these converts are more sincere than the real musims in turkey or Arab, but at the risk of his career sri ram said, movie industry is sold to money, no atma, hindu favoritism keeps them away from work

    • @dharmapoluru2006
      @dharmapoluru2006 2 дні тому

      @@hindudharmakshetram రెహమాన్ కి PS 1 movie కి రాశారు

    • @anilsanatan9620
      @anilsanatan9620 2 дні тому +1

      అనూప్ రూబెన్స్ అతను

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 2 дні тому +163

    అనంత శ్రీరామ్ చాలా ధైర్యంగా నిజాలు చెప్పాడు. అతడికి శ్రీరామరక్ష.

    • @DS_SSbharat
      @DS_SSbharat 2 дні тому +13

      దమ్మున్నోడు 👍

    • @jagannathm.t.9413
      @jagannathm.t.9413 2 дні тому +4

      @@DS_SSbharat రెండు మూడు గుండెలు గలవాడు అనంతుడు శ్రీరాముడు. 🙏👍✌

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 2 дні тому +72

    అనంత శ్రీరామ్ గారికి ధన్యవాదాలు.
    ప్రతి హిందువు అనంత శ్రీరామ్ గారిని స్ఫూర్తి గా తీసుకోవాలి

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss 2 дні тому +92

    అనంత శ్రీరామ్ గారి లాంటి వారు మన హిందూ సనాతన ధర్మానికి చాలా అవసరం సినిమా రంగంలో ఉన్న లోపాలను ఎంతో ధైర్యంగా చెప్పారు హ్యాట్సాఫ్ అనంత్ శ్రీరామ్ 🚩👌👏👏

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 2 дні тому +118

    అనంత శ్రీరామ గారు 100% నిజమే మాట్లాడారు సత్యమే పలికారు

    • @Hitler0089
      @Hitler0089 2 дні тому

      Ante karnudu manchi vaadu kadaaa.....dharmaraju manchi vadaaa?

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 2 дні тому +48

    అనంత శ్రీరామ్ గారి ప్రసంగం సూపర్. మన హిందుత్వం గురించి మాట్లాడిన పద్ధతి అమోఘం.

  • @jagadguruadishankaracharya
    @jagadguruadishankaracharya 2 дні тому +25

    అనంత శ్రీరామ్ గారు మీకు హిందూ బంధువుల అందరి తరపున నుండి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను కూడా live చూశాను. మన చిరంజీవి సంతోష్ ఘనాపాటి గారు గతంలో శాస్త్ర ప్రకారం కర్ణుడు విషయం లో ఎలా స్పందన తెలియజేసారో అలాగే మీరు కూడ సమయం చూసి సింహం గర్జించినందుకు ధన్యవాదములు.

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 2 дні тому +95

    హిందువులంతా ఇలాగే కలిసికట్టుగా పయనిస్తే ఎవరు ఏమి చేయలేరు గురువుగారు జైశ్రీరామ్🙏🚩

  • @VenkateshDupana
    @VenkateshDupana 2 дні тому +36

    సనాతన ధర్మం కోసం పోరాడుతున్న
    మీలాంటి దేశ భక్తులకు మా సపోర్ట్
    ఉంటుంది స్వామి
    జై శ్రీ రామ్

  • @wolff_gaming
    @wolff_gaming 2 дні тому +105

    నమస్కారం గురువుగారు.. నేనైతే లైవ్లో చూశాను మళ్ళీ ఫోన్లో కూడచుసాను. చాలా స్పష్టంగా ముఖ్యంగా సినిమా అనేది చాలా మటుకు హిందు సంప్రదాయాలను తక్కువ చేసి చూపిస్తూ వుంది అని అవగాహన కల్పిస్తూనే అందరిని ఉత్తేజితులను చేశాడు. ధర్మం ఎక్కడుంటే ధైర్యం అక్కడుంటుంది. కడప, కర్నూల్, అనంతపురం నుండి మా బంధువుల్లోనే 70 మంది దాక వెళ్లారు గురువుగారు 🙏🙏🙏

    • @padmaachanta5082
      @padmaachanta5082 2 дні тому +9

      నిజంగా ఆయన ప్రసంగం చాలా మందికి మంచి స్ఫూర్తి నిచ్చింది చాలా ధైర్యంగా చాలా స్పష్టంగా మాట్లాడారు ఇది చాలా మంచి పరిణామం

    • @r.v.m9259
      @r.v.m9259 День тому

      @@wolff_gaming phone signals levu kada merela live chusaru

    • @UjwalRam
      @UjwalRam День тому

      🔥🫡🙏🏼🙏🏼
      మనం ఉన్నామని ధైర్యం ఇవ్వాలి.
      మన అభిమానాన్ని వాడుకుని మన ధర్మాన్నే తూలనాడుతున్నారు
      తమిళనాడు చేయి జారిపోయింది. వాళ్లు మనలాగా చైతన్యవంతులయి ముందుకురావాలి ఇప్పటికైనా
      ఆ stalin రోజుకొక దరిద్రం చెప్తున్నాడు - జాతీయగీతం పాడనివ్వడు ట
      Srilankans తో కలిసి separate country చేస్తారట తమిళనాడుని . ఏంటేంటో అంటూంటాడు, ఎవ్వరూ ఆగ్రహించరు

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 2 дні тому +49

    ఆ వీడియో నేను చూశాను చాలా బాగా మాట్లాడాడు అనంతశ్రీరామ్🙏

  • @mahi181481
    @mahi181481 2 дні тому +30

    అనంత శ్రీ రామ్ గారు నిజమే మాట్లాడారు 👌💐🙏

  • @rkbl3800
    @rkbl3800 2 дні тому +24

    ఇలాగే అందరూ సపోర్టుగా ఉండాలి లేకపోతె మనల్ని బతకనివ్వరు జై శ్రీ రామ్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గురువుగారు

  • @dundeeganesh339
    @dundeeganesh339 2 дні тому +52

    అనంత శ్రీరామ్ గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు 100% కరెక్ట్

  • @అనీల్కుమార్భావతరంగాలు

    మా.. పొరపాటున గాని, కావాలని గాని అనంత శ్రీరామ్ పైన చర్యలు తీసుకుంటే.... అతనికి సపోర్ట్ గా నిలబడతాను. 🙏🏻

    • @UjwalRam
      @UjwalRam День тому

      😌🔥🙏🏼🙏🏼

  • @kameswararaon7933
    @kameswararaon7933 2 дні тому +27

    Ghanapathi సంతోషకుమార్ మరియు చి. ఆనంతశ్రీరాం గార్లకు అనేక శుభాశీస్సులు.

  • @somsastry
    @somsastry 2 дні тому +9

    అనంత శ్రీరామ్ గారి పాట మాట గొప్ప కనువిప్పు ప్రతి హిందువుకి జై శ్రీరామః

  • @velpulavenkatesh5893
    @velpulavenkatesh5893 2 дні тому +15

    జై శ్రీరామ్
    అనంత శ్రీరామ్ చాలా బాగా మాట్లాడారు.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 2 дні тому +17

    చాలా క్రమశిక్షణతో సభ నిర్వహించారు. ఎవరు ఎంత స్ధాయిలో, ఎంతవరకు,ఎంత సమయం మాట్లాడాలో ప్రణాళిక బద్ధంగా చేశారు

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 дні тому +11

    అద్బుతం అమోఘం అపూర్వం అనంతం
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @csnsrikant6925
    @csnsrikant6925 2 дні тому +14

    మంచి రోజులు వస్తున్నాయి 🤗👍

  • @rakes397
    @rakes397 2 дні тому +25

    విజయవాడ లో కేసరపల్లి నేను వెళ్ళాను గురువుగారు. అక్కడ నేను కాషాయ సముద్రాన్ని చూసాను 🚩🚩🚩🔥🙏🏻🙏🏻🙏🏻

    • @UjwalRam
      @UjwalRam День тому +1

      🔥🔥🙏🏼
      అవును ప్రయాగలోనే కాదు, మనకీ వచ్చింది కుంభ మేళా 😌🙏🏼

  • @chandut2610
    @chandut2610 2 дні тому +5

    అనంత శ్రీరామ్ గారు చాలా ధైర్యంగా నిజాయితీగా మాట్లాడారు. ఇంకా ఇలాంటి వారు ఇంకా ఉండి ఉండవచ్చు. పైకి మాట్లాడితే తమ భవిష్యత్తు పాడవుతుందని ఉద్దేశంతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి ఉండవచ్చు వారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ హిందూ శంఖారావం సభ చాలా పెద్ద ముందడుగు హిందువులలో ఎంతో మనో ధైర్యం నింపింది. 🙏🙏🙏

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi 2 дні тому +7

    జై అనంత శ్రీరామ్ గారికిధన్యవాదములు ❤జై శ్రీరామ్ 🚩🚩

  • @subhashmaskapur1124
    @subhashmaskapur1124 2 дні тому +74

    హిందువులు ఇంతలా మేలుకువ డానికి మీరు కరుణాకర్ సుగుణ గారు రాధా మనోహర్ దాస్ గారు లలిత్ కుమార్ గారు సత్యభామ గారు గోపి సనాతన గారు ఇంకా చాలామంది హిందువులను మేల్కొల్పడం జరిగింది దాని ఎఫెక్ట్ ఈ జనసంద్రం గురువుగారు మీరు అందరూ ఇలాగే ఏకకంఠంతో హిందువులను మేల్కొల్పుతూ ఉండాలి అని ప్రార్థన జైశ్రీరామ్

    • @sarisirao3645
      @sarisirao3645 2 дні тому +2

      Santhosh ghana ti garu kuda andi vedalanu vakreekaristhunte వివరణలతో కూడా నిరూపణ చూపించరుకరుణా కర్ గారికి హిందువులు ఎంతో రుణ పడి వున్నారు👏👌🙌🌹🙏🌹

    • @puritipativenkatareddy6248
      @puritipativenkatareddy6248 2 дні тому +1

      జై శ్రీరామ్ జయ గురుదేవ దత్త అప్పాజీ శ్రీ గురుదత్త బాల స్వామీజీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారికి ప్రణామములు అలాగే సనాతన ధర్మం కోసం ఎంతోమంది సుగుణ కరుణాకర్ గారు లలిత కుమార్ గారు అమోఘ గారు హమారా ప్రసాద్ గారు ఇంకా ఇంకా పేర్లు తెలియని ఎంతోమంది అజ్ఞాత భక్తులు హిందూ బంధువులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కృషి ఫలించింది దీన్ని ఇట్లాగే కొనసాగించాలి మధ్య మధ్యలో ఇట్లాంటి బ్రహ్మాండమైన సభలు ఏర్పాటు చేయాలి ఈ సభలకు ఒక్క పోలీసు కూడా సేవలు అవసరం లేకుండా వాలంటీర్లు స్వచ్ఛందంగా ఎంతో అద్భుతంగా చేశారు అయితే ఇక్కడ సెల్ ఫోన్ పని చేయకుండా ఏదో కుట్ర జరిగిందని కోణంలో ఈ ప్రభుత్వాన్ని ఎలెక్ట్ చేయాలి ఇది ఎంక్వైరీ చేపిస్తే బాగుంటుంది ఎందుకని ప్రపంచానికి తెలియాలి కదా ఇక్కడ ఇంత మహాసభ జరుగుతుందని కానీ ఇక్కడ సెల్ ఫోన్ పని చేయకుండా ఒక్కరి సెల్ ఫోన్ కూడా పనిచేయలేదు అంటే ఇక్కడ ఏదో కుట్ర జరిగింది ఏదేమైనా జై సనాతన హిందూ ధర్మం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

    • @S.R.KumarBobbiliRaja
      @S.R.KumarBobbiliRaja 2 дні тому +1

      సత్యం చెప్పారు ఇలాంటి మహానుభావుల వల్లే హిందువులులో జాగృతి వచ్చింది.

  • @LakshmiNarusu
    @LakshmiNarusu 2 дні тому +54

    రెహమాన్ హిందువే ముస్లింగా మతం పుచ్చుకున్నాడు .ఎంత గొప్ప సంగీత కారుడైన దేశానికి చాల ద్రోహం చేస్తున్నాడు .

    • @arunatekuri
      @arunatekuri 2 дні тому

      CORRECT CORRECT

    • @pydichittibabu954
      @pydichittibabu954 2 дні тому +1

      ముస్లిం మత పిచ్చి ఇలా ఉంటుంది

    • @చక్రం
      @చక్రం 2 дні тому +4

      ​@@arunatekuriదిలీపు.... రెహమాన్ అయ్యాడు. మారినవాళ్లే ఒరిజినల్ వాళ్లకంటే . ...ఎక్కువ చేస్తారు

    • @rajinia2337
      @rajinia2337 День тому

      papam ayana mana hinduvula kante chala better.. ekkada ayana kincha parachaledu..but manavalle over chesi manadharmanni thakkuva chestunnaru.

  • @oppularamesh7104
    @oppularamesh7104 2 дні тому +4

    అనంత శ్రీరామ్ గారు చాలా గొప్పగా మాట్లాడారు

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 2 дні тому +46

    హైందవ శంఖారావం చూస్తున్నంత సెపు ఎంతోసంతోషంగా ఉంది నెను సాయంత్రం దాకా చూసాను అందరు చాలా మంచి విషయాలు చెప్పారు

  • @ravibaburao
    @ravibaburao 2 дні тому +12

    జై శ్రీ రామ్. జై సనాతన ధర్మం. 🙏🙏🙏🙏🙏

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 2 дні тому +52

    అవును స్వామి హిందూ పండితులకు కూడా అంత ధైర్యం వుందా,లేదా అనిపించే సందర్భంలో ...... అనంత శ్రీరామ్ ధైర్యం .....నిజంగా ఆత్మ విశ్వాసం మహా అద్భుతం.....🙏

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 2 дні тому +37

    అనంత "శ్రీరామ్" గారి ప్రతీ మాట "అక్షరసత్యం". హిందూ "వ్యతిరేకులు" చిత్రపరిశ్రమలో "అనాదిగా" చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా హిందువులు అందరు "కలసికట్టుగా" ఉండి చెత్త సినిమాలని "తిరస్కరించాలి" 🚩🕉🙏 !

    • @UjwalRam
      @UjwalRam День тому

      అసలు హిందీ చిత్ర పరిశ్రమ Gazwa e Hind కి మట్టుకే పనిచేసింది
      అందుకే Boycott call వచ్చింది 2012 లోనే

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 дні тому +8

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం జై హైందవ శంఖారావం దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ ఎమ్ఐఎమ్ కమ్యునిస్టు అంతం కావాలి జయహో అఖండ భారతావనికి జయము జయము హిందువుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి హీందువుల ఐక్యత జై జై శ్రీ విజయ కనకదుర్గాదేవి యై నమః ఓం నమఃశివాయ జై హింద్

  • @suryanarayakotra612
    @suryanarayakotra612 2 дні тому +6

    సపోర్ట్ అనంతశ్రీరామ్ 👍🏽

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 2 дні тому +12

    శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారము

  • @krishnasampeta5462
    @krishnasampeta5462 2 дні тому +16

    Our Army with Ananth Sriram. Jai Sriram 🚩🚩🚩

  • @manikanthabalacharanmane2775
    @manikanthabalacharanmane2775 2 дні тому +10

    Anantha sriam garu spoken true words.. jai sriram 🚩

  • @VuddandamEswaraiah
    @VuddandamEswaraiah 2 дні тому +35

    నిజం మాట్లాడారు...సార్ మీరు మరియు అనంత్ శ్రీరామ్ గారు...నిజానికి భయం ఎందుకు....ఉండకూడదు.....ఎప్పుడూ....

  • @PRP1293
    @PRP1293 2 дні тому +5

    జైశ్రీరామ్.దైర్యంగా మాట్లాడిన ఒకే ఒక్కడు అనంత్ శ్రీరాంగారు.

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 2 дні тому +12

    జై శ్రీరామ్ జై జై అనంత శ్రీరామ్

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 2 дні тому +5

    We support అనంతశ్రీరామ్ గారు🚩🙏🕉️🇮🇳🕉️ 🚩

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 дні тому +4

    దర్మం కోసం పోరాటం చేసే వారికీ మనం సహాయం సపోర్ట్ చెయ్యాలి jai శ్రీరామ్

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 2 дні тому +11

    చాలా బాగా విశ్లేషణ చేశారు ధన్యవాదాలు

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 2 дні тому +11

    Hat's off to Mr. AnanthaSriram

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 2 дні тому +3

    గురువు గారు జైశ్రీరామ్ జైహీంద్ జైబారత్

  • @SivaPrasad-ne3kt
    @SivaPrasad-ne3kt 2 дні тому +1

    చిన్నవారేన.మీకు.తలవంచి.మీపాదాలను.ముద్దాడాను
    కన్నతల్లి తండ్రి కీపాదబి‌వందనాలు

  • @VenkateshuluVenkat-w7e
    @VenkateshuluVenkat-w7e 2 дні тому +3

    ❤️🙏🏼 జై శ్రీ రామ్ 🙏🏼❤️గురువుగారు

  • @smanojkumar9258
    @smanojkumar9258 День тому +1

    Jhai pavan kalyan gi 🙏🙏🙏🙏🙏

  • @Krishna10909
    @Krishna10909 2 дні тому +36

    అనంత శ్రీ రామ్ గారు కరెక్ట్ గానే మాట్లాడరు గురువుగారు...

  • @lakshmikumarineti7874
    @lakshmikumarineti7874 2 дні тому +25

    గురువుగారికి నమస్కారములు. మా వంటి వారి సపోర్ట్ వల్ల అనంతశ్రీరామ్ గారు హైందవ త్వంతో ముందుకు మున్ముందుకు నడుస్తారని నడవాలని ఆశిద్దాం. జైభారత్

  • @NarenderAluvaka-mp5ul
    @NarenderAluvaka-mp5ul 2 дні тому +3

    గురువు గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @parvathihindiindia2555
    @parvathihindiindia2555 2 дні тому +12

    Anantha sri ram sir ....namassulu n dhanyavaadaalu sir

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 2 дні тому +8

    🚩🙏Om Namah Shivaya 🚩🙏ఏక్ హై తో సేఫ్ హై జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై దేశం కోసం ధర్మం కోసం జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై देश के लिए धर्म के लिए जय श्री राम भारत माता की जय ⚘️ 🙏🏻

  • @voice5950
    @voice5950 2 дні тому +23

    అనంత శ్రీరామ్ గారు మాట్లాడినది 100% నిజం.. సినిమా వాళ్ళు తమకు నచ్చిన రీతిలో పురాణాలను, ఇతి హాసలను వక్రీకరిస్తూ సినిమాలు తీస్తున్నారు. అది విచ్చలవిడి అయిపోతోంది..

    • @r.v.m9259
      @r.v.m9259 День тому

      Hrroiesem lo aa cinimaku vachhe dabbulo cummyunist writers authors vakrekarinchi emirasindro kuda chusukoni garvistulu idantha chppithe kulamu munduku thestharu kulamulekunda Telugu varu puttaledu Asalu manamu bharatheyulamu hinduvulamura yedavallara hinduthvame lenappudu kulamekkada nuvvekkada nebrathukekkada hinduthvanni bathikinchukondi

  • @surendrad351
    @surendrad351 13 годин тому

    Jai Shri ram guruvugaru Jai Shri ram Ananthasriram Garu super message 💯💯💯 super message 🚩🛕🕉️🙏🙏🙏💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳

  • @Krishna10909
    @Krishna10909 2 дні тому +24

    అక్కడికి వచ్చిన హిందూ జనాభా ఒక 3/4 శాతమే మాత్రమే గురువు గారు.ఇది ఇంకా పెరుగుతుంది గురువుగారు.🎉🎉🎉

  • @veeraloki8476
    @veeraloki8476 День тому

    గురువుగారు చాలా చక్కగా చెప్పారు అనంత శ్రీరామ్ గారి గురించి నిజంగా అనంత శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు జైశ్రీరామ్

  • @subhash7588
    @subhash7588 2 дні тому +2

    జై శ్రీరామ్ , సంతోష్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు మరియు అనంత శ్రీరామ్ గారికి కూడా ను మరియు అనంత శ్రీరామ్ గారికి కోటి కోటి ధన్యవాదాలు . కర్ణుడు కొన్ని విషయాలు లో గొప్ప ఉండవచ్చు కానీ కానీ మొత్తానికి దుర్మార్గుడు చాలా పెద్ద దుర్మార్గుడు దుష్ట చతుష్టయం లోని ఒకడు . కమ్యూనిస్టు ముండా కొడుకులు= కర్ణుడు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 2 дні тому +1

    Sanathana dharmam poorva vybhavanni puniki puchukuntundi👍🙏✊🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🌺

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 дні тому +2

    ఓం గురుభ్యోనమః 🇮🇳🙏🇮🇳

  • @venkeyramana3718
    @venkeyramana3718 2 дні тому +7

    జై శ్రీ రామ్ 🚩🙏🇮🇳

  • @Suryanarayanass
    @Suryanarayanass 2 дні тому +12

    🙏🏿🙏🏿🙏🏿జై శ్రీమన్నారాయణ

  • @venkateshchilweri4954
    @venkateshchilweri4954 4 години тому

    గురు గారు మీరు కూడా చాలా చక్కగా వివరించారు.
    అనంత శ్రీ రామ్ గారికి మన అందరి సహకారం అందించాలి.
    అంటే హిందూ భావ జాల వ్యతిరేకంగా జరిగే చిత్రీకరణ లు బహిష్కరించాలి.
    హిందూ సమాజం మేల్కొనాలి.
    అదే అనంత శ్రీరామ్ గారికి మన అండ. అదే వారికి శ్రీ రామ రక్షా..

  • @achyuthcn2555
    @achyuthcn2555 2 дні тому +8

    Puri Shankaracharyula speeches anthaku minchina dhairyam to untaayi. Aayana Vaikuntham nunchi vacchina mahaanubhaavulu. But Hatsoff to Anant Sri Ram. 🔥🔥🔥

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 2 дні тому +1

    Anantha sreeramgaariki hrudayapoorvaka namassulu🙏🙏

  • @smanojkumar9258
    @smanojkumar9258 День тому +1

    Real 🕉️hindu ananta sriram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankarmegavath6265
    @sankarmegavath6265 2 дні тому +1

    Jai shree ram 🙏
    Jai Bharat❤❤

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 дні тому

    అనంత శ్రీరామ్ గారు చక్కగా మాట్లాడారు. వాస్తవం ఇది, ఆయన మాటలు స్ఫూర్తిదాయకం, సాహసంతో కూడుకున్నవి ఈ మాటలు

  • @arunatekuri
    @arunatekuri 2 дні тому

    JAI HO ANANTHA SREE RAM .
    JAI HO ANANTHA SREE RAM .
    JAI HO ANANTHA SREE RAM .

  • @manikanthabalacharanmane2775
    @manikanthabalacharanmane2775 2 дні тому +6

    Jai sriram 🚩

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hp 2 дні тому

    Ananta sri ram gaariki srirama raksha 🙏🙏🙏🙏🙏

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 2 дні тому +2

    నమస్కారమండి చక్కగా మాట్లాడారు

  • @SRK-rst
    @SRK-rst День тому

    శ్రీ రామ రక్ష.. జై హనుమాన్ 🚩 🇮🇳 🧘 🪷

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 2 дні тому +10

    రెహమాన్ గురించి కాదేమో. అతను మన దేవుళ్ళ చాలా పాటలకు మ్యూజిక్ చేశాడు. హ్యారీస్ జైరాజ్ గాడు అని చర్చ జరుగుతుంది ట్విట్టర్ లో

  • @SivaPrasad-ne3kt
    @SivaPrasad-ne3kt 2 дні тому +1

    చిన్నవారైన‌మీకుపాదాబి
    వందనాలు

  • @srikanth8t
    @srikanth8t 2 дні тому +9

    Jaihind

  • @maladrid5876
    @maladrid5876 2 дні тому +5

    🙏 జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏

  • @Sathyanveshana
    @Sathyanveshana 2 дні тому +5

    Anantha sriram garu spoken very well
    Dharmo rakshitha rakshithaha
    Jai shree Ram

  • @shivasln6711
    @shivasln6711 2 дні тому +7

    Om sri Ganapathi namaha 🌺🌺🌺🙏🙏🙏

  • @raghavakumar4887
    @raghavakumar4887 2 дні тому +1

    హైందవ శంఖారావం చూస్తున్నంత సేపూ ఇన్నాళ్ళు చుట్టూ ఉన్న మత పరిస్థితులు మరీ ముఖ్యంగా హిందువుల పరిస్థితి గురించి చాలా ఆందోళనగా ఉండేది హైందవ శంఖారావం చూశాక హిందువులకు ఒక వేదిక ఐయినందుకు హిందువుల గొంతుక వినిపించటానికి అనే నమ్మకం కలిగించింది హైందవ శంఖారావం ఏర్పాటు చేసిన పెద్దలకు దానికోసం పనిచేసిన అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు జైహిందూ

  • @paadu7466
    @paadu7466 2 дні тому +5

    Sriram gariki cinemallo chances pothe , Hindus andaram aayanni aadukovali.. mana kosam matladinanduku aayaniki andaram kalisi gift ivvali .. deenikosam meere poonukovali santosh garu .. andaru mee venta untam. Jai sriram

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar День тому

    Ànant శ్రీరామ్ నిజం చెప్పాడు భయమెందుకు

  • @harinadha3693
    @harinadha3693 2 дні тому +4

    Jai shree Ram jai shree hanuman jai shree ananthasreeramkijai

  • @pydichittibabu954
    @pydichittibabu954 2 дні тому +3

    అనంత్ శ్రీరాం గారు నిజాయితీ గా మాట్లాడారు

  • @kranthikumar5985
    @kranthikumar5985 2 дні тому

    Anantha Sri Ram garu nijamga abhinandaneeyulu. Nijanni nirbhayamga vispstamga chepparu . All best and God bless to him.

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 2 дні тому +2

    అనంత శ్రీరామ్ చాలా గొప్ప వారు ఎందుకు అంటే నిజని నిర్భయంగా చెప్పారు❤

  • @upendarbayya7994
    @upendarbayya7994 2 дні тому +3

    Jai Hindu🕉️🕉️🕉️
    Manam Devalayaluanu Endoment vyavastha numdi bayataku teesukuravali🚩🚩🚩

  • @sadasivareddy6919
    @sadasivareddy6919 День тому

    Anantha sreeram gaaru great sathyame mAtladaru grate personality

  • @svasandhya4547
    @svasandhya4547 2 дні тому +9

    Anantha sriram garini devudu challaga chudali

  • @NeverbeforeNarasingarao
    @NeverbeforeNarasingarao 2 дні тому

    అనంత్ శ్రీరామ్ గారికి నేను పూర్తిగా సపోర్ట్ చేస్తా

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh День тому

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @GSubbaraoRao
    @GSubbaraoRao 2 дні тому

    ❤❤❤ జై శ్రీ రామ్ ❤❤❤ శ్రీరామ్ గారు సరిగ్గా చెప్పారు ❤❤❤❤

  • @PamarthiamaravathiPamarthi
    @PamarthiamaravathiPamarthi 2 дні тому

    నమస్కారం గురువుగారు అనంతశ్రీరామ్ గారు గతంలో చేసిన తప్పిదలు ఏవైనా ఉంటే ఈ ప్రసంగంతో సమాసిపోతాయి అని మీరు చెప్పిన మాట అది మాటకాదు మీ ఆశీర్వచనం అనుకుంటున్నాం ఆ శ్రీరాములవారి రక్షా &మీరక్షా కూడ ఉండాలని ఆ భగవత్తున్ని కోరుకుంటున్నాంమండి ధన్యవాదములు 🙏

  • @sd170
    @sd170 2 дні тому

    ధన్యవాదములు మిత్రమా మీరు చక్కగా వివరించారు

  • @kolamallesh7800
    @kolamallesh7800 2 дні тому +7

    Hari om 🕉

  • @VeerabhadraRaoThammana
    @VeerabhadraRaoThammana 2 дні тому

    జయహో అనంతశ్రీరామ్

  • @YASH-ne7jn
    @YASH-ne7jn 2 дні тому +6

    Jai shree ram 🕉️🚩🔯✊🏻🥃

  • @Godadevi744
    @Godadevi744 2 дні тому +1

    Jai Sri Ram Guruvu garu. Jai Sanatana dharma. Jai Bharat mata.

  • @byreddibharathi7538
    @byreddibharathi7538 2 дні тому

    Ananth Sri Ram garu 100% correct ga chepparu

  • @EshwaraiahR-n7h
    @EshwaraiahR-n7h 2 дні тому +1

    హిందు ikyata vardillali జై భారత్ jai anantasriram🙏🙏🙏

  • @AmmuluAmmu-z6o
    @AmmuluAmmu-z6o 2 дні тому +5

    Jai sri ram swami