పరిశుద్ధాత్ముడు ఎవరు ? || who is holy sprit god? || Bro. W.C.M KIRAN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2023
  • THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
    Contact No : 8500 118 114
    8500 112 114

КОМЕНТАРІ • 132

  • @chinthalamariyamma1735
    @chinthalamariyamma1735 Рік тому +13

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పరిశుద్ధాత్ముడు గురించి వివరంగా చెప్పినందుకు ఆ దేవుని కృప సమృద్ధిగా ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు బ్రదర్ 🙏✝️🙏

  • @BSudarshanBSP
    @BSudarshanBSP 7 місяців тому +4

    ఎఫెసీయులకు 1:14
    [14]దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన3 ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

  • @wcmsandhyarani3059
    @wcmsandhyarani3059 Рік тому +44

    మీరు పరిశుద్ధాత్మునీ గురించి వివరంగా బోధించే వరకు పరిశుద్ధాత్మ దేవుని గురించి నాకు తెలియలేదు ,ఆయన గూర్చి వివరముగా తెలియపరచి స్పృహ కలిగేలా చేసినందుకు మీకు కృతజ్ఞతలు sir 🙏🏻❤️😍🔥🎷🙇🏻‍♀️❤️

    • @vvijayakumar6900
      @vvijayakumar6900 Рік тому

      00

    • @blessinggalinki7378
      @blessinggalinki7378 10 місяців тому

      Anna Kiran Paul Anna contact number I want to one date for the meeting

    • @user-st8cu5oi1s
      @user-st8cu5oi1s 7 місяців тому

      Bible. 2 కొరింథీయులకు 3:17
      [17]ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

    • @user-st8cu5oi1s
      @user-st8cu5oi1s 7 місяців тому

      Bible. రోమీయులకు 15:13
      [13]కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

  • @vadapartivenkataramana6915
    @vadapartivenkataramana6915 Рік тому +7

    Praise the lord pastor garu 🙏 maaku teliyadu parisuddatmudu gurchi chala vandanalu ayyaiah garu 🙏 devuni anugrham vunte mee daggaraku vastanu.

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 Рік тому +5

    🙏🙏🙏🙏🙏 AMEN

  • @wcmsomu2621
    @wcmsomu2621 Рік тому +21

    ప్రియ మిత్రులారా ఈ అమూల్యమయిన సందేశాన్ని
    *LIKE* 👍
    *COMMENT* ✍️
    *SHARE* 🤝🏻
    చేసి దైవాశీర్వాదాలు పొందండి.

  • @madhukardp9267
    @madhukardp9267 Рік тому +6

    God bless 🙏🙏🙏 you ♥️ b

  • @ch.prashanthraj7178
    @ch.prashanthraj7178 Рік тому +5

    Priase the lord annaiah

  • @tulasivenkatapavanipolinat5424

    Praise the lord pastor garu 🙏🙏.Parisuddatmuni gurinchi chala clear ga vivarincharu.Devunike mahima kalugunu gaaka......aamen.

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 9 місяців тому +2

    Amen 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sureshnaidu6855
    @sureshnaidu6855 10 місяців тому +2

    praise the lord 🙏🙏🙇‍♂️🙇‍♂️

  • @prabaramu5951
    @prabaramu5951 Рік тому +4

    🙏✝️💯yes

  • @chramu4226
    @chramu4226 5 місяців тому +2

    Amen. Praise the Lord

  • @zachariahbandela960
    @zachariahbandela960 5 місяців тому +1

    Thank you Pastor gaaru for giving very valuable edifying information about Holy Spirit.

  • @Sk.Hussainbee.Sk.Hussainbee.
    @Sk.Hussainbee.Sk.Hussainbee. 5 місяців тому +2

    Amen🙏

  • @kondurusullurupeta4499
    @kondurusullurupeta4499 Рік тому +4

    Praise the lord paster garu 🙏
    E message dvara nenu parishuddathmuni gurinchi telusukunnanu nerchukunnanu
    Thank you
    Your valuble messages 🥰🥰

  • @anitham1507
    @anitham1507 Рік тому +9

    Praise the lord pastor garu 🙏
    పరిశుద్ధాత్మడు అంటే శక్తి కాదు వ్యక్తి అని మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోకుండా తీసుకున్న బాప్తీస్మం చెల్లదు అని అర్థమయింది

    • @amospaster410
      @amospaster410 7 місяців тому +1

      Bible. లూకా సువార్త 24:49
      [49]ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.

  • @prasannareena9810
    @prasannareena9810 Рік тому +3

    Ayya praise the lord ... .Na mattukaithey mee videos chusi chala telusukuntunnanu ..and nerchukuntunnanu....

  • @suryakala6549
    @suryakala6549 5 місяців тому +3

    Praise the lord brother 🙏🙏🙏

  • @c_h_e_r_r_y2136
    @c_h_e_r_r_y2136 Рік тому +3

    Preise the lord god bless you all of you please prayer for me

  • @enochermeanitha2833
    @enochermeanitha2833 Рік тому +4

    దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండునుగాక ఆమెన్

  • @babugoud6795
    @babugoud6795 Рік тому +3

    🙏 प्रैज द लाॅर्ड पास्टर किरण पाउल सर 🙏

  • @nallibabybhunum8682
    @nallibabybhunum8682 8 місяців тому +1

    Amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏

  • @muvvalahepsiba5250
    @muvvalahepsiba5250 Рік тому +4

    అన్నయ పరిశుద్ధాత్మ గురించి చాలా చక్కగా వివరించిన మీకు ధన్యవాదములు

  • @m.prasad1499
    @m.prasad1499 Рік тому +14

    పరిశుద్ధాత్మ గురించి అద్భుతమైన మాటలు వివరించారు కృతజ్ఞతలు 🙏🏻🙇

  • @santhoshgurana2851
    @santhoshgurana2851 Рік тому +4

    Praise the lord sir

  • @Vinodsavarapu
    @Vinodsavarapu Рік тому +6

    Praise the lord brother 🙏❤️

  • @yehova7vijay7ganga7live4
    @yehova7vijay7ganga7live4 Рік тому +4

    AMEN 🙏🙏👏👏👏

  • @ramuthumala6356
    @ramuthumala6356 Рік тому +4

    praise the lord 🙏 annaya

  • @BSudarshanBSP
    @BSudarshanBSP 7 місяців тому +3

    2 కొరింథీయులకు 5:5
    [5]దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.

  • @BSudarshanBSP
    @BSudarshanBSP 7 місяців тому +2

    Bible. 2 కొరింథీయులకు 3:17
    [17]ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

  • @lakavathramesh8305
    @lakavathramesh8305 Рік тому +4

    Praise the lord 🙏🙏🙏 Annagaaru ✝️✝️✝️ vandhanaalu Annagaaru

  • @amospaster410
    @amospaster410 7 місяців тому +2

    Bible. 2 తిమోతికి 1:7
    [7]దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 Рік тому +2

    Praise the lord paster garu 🙏

  • @p.4626
    @p.4626 Рік тому +4

    వందనాలు అయ్య మీ స్వచ్చమైన సువర్త సెవ ప్రతి క్రైస్తవ కుటుంబం నికి ఏంతొ అశ్విరదకారంగా వుండాలని వెడుకుంటున్నను

  • @ravitejapaduchuri3163
    @ravitejapaduchuri3163 Рік тому +14

    పరిశుద్ధాత్ముడు శక్తి కాదని ఆయన ఒక వ్యక్తిని ఆయన మనతో సహవాసం చేస్తారని ఆయన మన స్నేహితుడిని ఈరోజు నేర్చుకున్నా🙇🙏
    బాప్తిస్మ విషయంలో కూడా పెళ్లి బాప్తిస్మలు మొక్కుబడి బాప్తిస్మలు చెల్లవని నేర్చుకున్నాను 👏🎷❤️
    థాంక్యూ డాడీ 🙏👏🔥✊✊🏻

  • @srinari7722
    @srinari7722 Рік тому +4

    Anna praise the lord 🙏🙏🙏

  • @beulahmercy7049
    @beulahmercy7049 8 місяців тому +2

    Relationship with Holy spirit God is truly wonderful ❤

  • @polamurisrinu745
    @polamurisrinu745 Рік тому +3

    ప్రైస్ ది లార్డ్ ayyagaru 🙏
    పరిశుద్దాత్మ దేవుని గూర్చిన అవగాహన చాలా బాగా వివరించారు ayyagaru. పరిశుద్ధత్ముని గూర్చి ఇంకా తెలిసికోవాల్సింది ఉంది అని,మీరు చెప్పిన మాటలను బట్టి అర్ధమైంది ayyagaru.మీకు కృతజ్ఞతలు 👏🏼👏🏼🙇‍♂️🙇‍♂️🙏🙏🙏

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam8921 Місяць тому

    Amen hallelujah
    Praise the lord 😭🛐🛐🛐😒😒❤️❤️🙏🙏

  • @vemurijani5892
    @vemurijani5892 Рік тому +3

    Price the lord Annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sathishlutukurthi5384
    @sathishlutukurthi5384 Рік тому +4

    Praise the lord Pastor Garu 🙏

  • @indirasamuel2663
    @indirasamuel2663 Рік тому +2

    Good message brother🙏🙏🙏

  • @gajulasiva5396
    @gajulasiva5396 Рік тому +5

    అన్న 🙏 from కర్నూల్, ఆదోని

  • @bro.svrdharma3488
    @bro.svrdharma3488 Рік тому +6

    Praise the lord అన్న🙏🙏🙏

  • @mamathakongaris4235
    @mamathakongaris4235 Рік тому +4

    Praise the lord ayyagaru

  • @rajun8654
    @rajun8654 Рік тому +6

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏

  • @rampillarani3960
    @rampillarani3960 Рік тому +4

    Praise the lord brother ma papa supriya santhanam kosam arogyam kosam prayer cheyyandi brother please pellai 5 years iendi please pray for her brother

  • @wcmsomu2621
    @wcmsomu2621 Рік тому +4

    *John 14 : 17*
    *Isaiah 48 : 16*
    *1 Corinthians 2 : 10*
    *Acts 19 : 1*
    *Acts 19 : 2*

  • @wcmsomu2621
    @wcmsomu2621 Рік тому +4

    పూర్తి సందేశము : పరిశుద్ధాత్ముని గూర్చిన జ్ఞానం
    ua-cam.com/video/5PuvniSNJOo/v-deo.html

  • @Raviteja-dp5td
    @Raviteja-dp5td Рік тому +3

    పరిశుద్ధాత్ముడుగురుంచి అందరికి అర్ధమైన రీతిలో చాలా బాగా explane చేసారు మీకు వందనాలు పాస్టరుగారు

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 Рік тому +3

    Praise the lord brother,,
    Miru cheppindhi correct brother thank you 🙏🙏🙏

  • @mupppallajayajaya1204
    @mupppallajayajaya1204 Рік тому +3

    Praise God brother

  • @boosasumalatha8018
    @boosasumalatha8018 Рік тому +3

    Praise the lord my brother

  • @venkatinapanuri11
    @venkatinapanuri11 Рік тому +5

    Praise the lord sir..
    Chala Clear ga vivarincharu..🙏👏🙌

  • @puchakayalagnanashankar9624
    @puchakayalagnanashankar9624 Рік тому +4

    Praies the Lord 🙏 brother 🙌

  • @rpurnalatha9239
    @rpurnalatha9239 Рік тому +7

    వందనాలు బ్రదర్ 🙏. మీరు చేస్తున్నా ప్రతి సందేశం అధ్బుతమైన ఆణిముత్యాలు. ఎంత చక్కటి వివరణ. మీరు దేవుని చేత వాడబడుతున్నా విధానం అత్యద్బుతం.

  • @solarkrishna
    @solarkrishna Рік тому +2

    Praise the lord 🙏 Daddy

  • @pastorjamesberachahministr3856

    Exactly brother. Thank you for the word of god. Praise the lord.

  • @rajukasimi7554
    @rajukasimi7554 Рік тому +5

    Praise the Lord anna

  • @mariyammachadalavada6545
    @mariyammachadalavada6545 Рік тому +2

    🙏🙏🙏⚘️✝️✝️

  • @thanvik5791
    @thanvik5791 Рік тому +2

    Tqq daddy

  • @BSudarshanBSP
    @BSudarshanBSP 7 місяців тому +2

    వ్యక్తి ని సంచకరువుగా ఎలా ఇస్తారు

  • @Yesayyaprema37
    @Yesayyaprema37 Рік тому +8

    Share చేయండి ఆత్మీయ స్థితిలో అనేకులకు శక్తివంతంగా పనిచేస్తుంది. please share and subscribe..🙏🙏🙏

  • @vikrampapaganti987
    @vikrampapaganti987 Рік тому +2

    Praise the lord brother my name is manohari 🙏🙏🙏🙏

  • @vanithatadi8653
    @vanithatadi8653 Рік тому +3

    Praise the lord daddy 🙏🙏🙏

  • @praveencaffy.
    @praveencaffy. Рік тому +3

    Praise the lord...🙏

  • @shobaraj3240
    @shobaraj3240 Рік тому +2

    🙏✋💐

  • @m.prasad1499
    @m.prasad1499 Рік тому +3

    Praise the lord pastor Garu 🙏🏻

  • @Yesayyaprema37
    @Yesayyaprema37 Рік тому +3

    Praise the lord Anna 🙏🙏🙏

  • @hanumantharaomuthuam1096
    @hanumantharaomuthuam1096 8 місяців тому

    ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని గురించి అవగాహన లేకుండా బాప్తిసం తీసుకున్నాను అన్న మరి ఇప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాం అన్న ఆయన కోసం జీవించాలి అనుకుంటున్నాను అన్న మీరు టైం చెప్తే వచ్చి తీసుకోవాలనుకుంటున్నాను అన్న

  • @Prameela.Nandamuri
    @Prameela.Nandamuri 5 місяців тому

    Tq very much brother
    Nenu Radha manohar das , bjp or any anti Christian acitivist visayam lo chala prayer chesedani okka daiva janudu kuda vaalaku proper ga answer evvalekha pothunaaru anni.
    Bt meeru avidence tho (puranaalu)
    Echina vivarana fb lo actress ,Bjp activist forget her name ......iam so happy about u brother .
    Proud of u as God servent ......

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_Michael Рік тому +2

    వందనాలు అన్న గారు

  • @khepsibha8327
    @khepsibha8327 5 місяців тому

    God bless you pastor garu

  • @arundas8556
    @arundas8556 Рік тому +2

    May God bless your ministry brother🙏

  • @bethapudipradeep5386
    @bethapudipradeep5386 Рік тому +4

    పరిశుద్ధాత్ముని గురించి ఈ విషయాలు తెలుసుకొన్నప్పుడు ఆయన మనలో, మన ద్వారా తన కార్యాన్ని, చిత్తాన్ని జరిగిస్తారు... హల్లెలూయ...thank you పాస్టర్ గారు 🙇🙇🙏🙏🙏

  • @p.purushotam6683
    @p.purushotam6683 5 місяців тому

    Praise the lord 🙏🙏🙏

  • @RANIRANI-yt8yw
    @RANIRANI-yt8yw 10 місяців тому +1

    Priase the lord anna

  • @amospaster410
    @amospaster410 7 місяців тому +1

    Bible. లూకా సువార్త 24:49
    [49]ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.

  • @hyd_farms
    @hyd_farms Рік тому

    Paster garu
    Message is very nice

  • @Sk.Hussainbee.Sk.Hussainbee.
    @Sk.Hussainbee.Sk.Hussainbee. 5 місяців тому

    🙏praise the lord

  • @amospaster410
    @amospaster410 7 місяців тому +1

    Bible. లూకా సువార్త 1:35
    [35]దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

  • @Shorts.youtube86
    @Shorts.youtube86 Рік тому

    Chala baga cheppar bradar🙏🙏🙏

  • @Mari-iu5sl
    @Mari-iu5sl Рік тому +2

    🙏🙏🙏🙏🙏

  • @user-qx9pg4gn1m
    @user-qx9pg4gn1m 5 місяців тому +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🌹🌹🌹😭😭😭😭😭😭😭😭😭🙌🙌🙌😭🙌👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @maheshjannath6810
    @maheshjannath6810 11 місяців тому

    thank you anna praise the lord

  • @sappogudevendra5362
    @sappogudevendra5362 10 місяців тому

    God bless you brother

  • @vanitha6869
    @vanitha6869 10 місяців тому

    Superb message Ayya Garu 🙏

  • @sombabudeevena9651
    @sombabudeevena9651 Рік тому +2

    🙏🙏🙏💐

  • @sahdevmadnam3539
    @sahdevmadnam3539 10 місяців тому

    Very good message

  • @prisciblessyprisciblessy9329

    Very good message annaya 🙏..
    I praing for you annaya 🙏
    Thankyou so much annaya 🙏

  • @Sk.Hussainbee.Sk.Hussainbee.
    @Sk.Hussainbee.Sk.Hussainbee. 5 місяців тому

    Good message

  • @BSudarshanBSP
    @BSudarshanBSP 7 місяців тому +2

    1యోహాను 1:7-యేసు రక్తం ప్రతి పాపమంను కడుగును అని ఉంది , మరీ రక్తానికి చేతులు ఉన్నాయా మరీ...

  • @tontanathaniel5273
    @tontanathaniel5273 Рік тому

    Good knowledge

  • @sweetymercy4080
    @sweetymercy4080 Рік тому +3

    Sir ongole lo meetings pedathara

  • @prasadrock2685
    @prasadrock2685 Рік тому +4

    అన్న నకు చిన్న సందేహం వచ్చింది .. నేను తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చర్చ్ లో ఒక విశ్వాసినీ నకు నా ఊహ తెలిసిన కాడినుంచి యేసు క్రీస్తు అందరిలో ఒక దేవుడు అందరూ ఒక్కటే అని నేను అనుకుంటూ అందరినీ పూజించే వాడిని ప్రార్థించే వాడిని ఇటీవల నకు యేసయ్య శిలువ యాగం గురించి నా పాపముల కొరకు ఈ భూమిమీద మొదటి మనిషి నుంచి చివరి మనిషి వరకు ప్రతి వక్కలను దేవుడు ప్రేమించి తన ప్రాణం పెట్టీ రక్తాన్ని చిందించడు అని తెలిసింది నేను ఆ రక్షణ సువార్త వినగానే ప్రార్ధన చేసుకొని యేసయ్య ఒక్కరే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన్ని నమ్మి అగికరించి నేను చేసిన ప్రతి పాపం ఒప్పుకొని భాప్తిసం తీసుకున్న .... నేను తీసుకున్న బాప్తిసం చెల్లుతుందా ... అన్నయ

  • @amospaster410
    @amospaster410 7 місяців тому +1

    Bible. అపొస్తలుల కార్యములు 1:8
    [8]అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును

  • @kekokekasyakekabyahabalaye6806
    @kekokekasyakekabyahabalaye6806 6 місяців тому

    Anna tq anna i love you anna

  • @parusharamgananthularbp5975
    @parusharamgananthularbp5975 10 місяців тому

    👌✋🙏✍️💪

  • @johnmarkam4394
    @johnmarkam4394 Рік тому

    Amen