జొన్నదిబ్బరొట్టె వీడియోలో చూపించిన పచ్చడి ఏంటక్కా అని అడిగారుగా! చూసేయండి☺️Tomato Kothimeera pachadi

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 72

  • @shammishaik481
    @shammishaik481 4 місяці тому +7

    super 👌 andi Naku chala ishtam kottimeera tomato pacchadi 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      Thank you so much andi 🤗
      Try చేయండి, చాలా బాగుంటుంది..

  • @udayabasker461
    @udayabasker461 4 місяці тому +4

    👏ఆ రోజు "దిబ్బ రొట్టె" కోసం చేసిన పచ్చడి ఇదే అంటూ అద్భుతంగా వివరించారు...💫"ఏ పదార్థంలో ఏ రుచి దాగి ఉందో","ఏమేమి కలిస్తే మరింత రుచిగా ఉంటుందో", "ఏ పదార్థం ఎంత ఉపయోగించాలో", "ఊహించిన రుచికీ చేసిన పచ్చడి రుచికీ ఎంత తేడా ఉంటుందో" అన్నసందేహాలు ఎక్కువయితే సాధించేది ఏముంది అనుకొని ధైర్యంగా ఎక్కడా స్కిప్ కాకుండా ఈ వీడియో చూస్తే మాత్రం ఇన్ని రోజులపాటు ఇష్టంగా కలగన్న రుచితో పచ్చడి తయారుచేయ్యడానికి నేర్పు,ఉత్సాహం రెట్టింపు అవుతాయి..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      ధన్యవాదాలు అండి 🤗💕🙏

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 4 місяці тому +1

    Pachadi chustunte mouth watering avtundi super ma intlo yeppudu Edo oka pachadi vuntundi. E pachadi e roju nenu try chestanu. Meru vaade kitchen utensils mida oka sari video cheyyandi. Me video lo vaade prathi utensil bagundi. I have seen some clay pots and iron, steel. I just love them the way you show the recipes simple super. So please do a video on kitchen utensils so that people like me get ideas what the utensils are safe for food cooking. It's my humble request. Love and best wishes from Chennai subscriber ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Thank you so much for your love and support andi 🤗💕
      వీలు చూసుకొని చేస్తాను..

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 4 місяці тому +3

    Yummy ga unde
    Nanu kuda ilane chesthanu

  • @sanjaykuppuswamy3298
    @sanjaykuppuswamy3298 4 місяці тому +1

    Super andi 👌🏻👌🏻👌🏻

  • @harithavemula689
    @harithavemula689 4 місяці тому

    Neniroju ee pachadi chesanandi chala baga vachindi.. taste kotthaga anipinchindi.. 😊 thanks for sharing simple yet delicious recipes..❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Awesome andi..
      Glad to hear your feedback 🤗
      Thank you so much 💕

  • @mamatham7755
    @mamatham7755 4 місяці тому +1

    Hii akka..hru...simple process lo healthy pachadi..👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi dear..
      I'm good, hope you are doing well..
      Thanks for liking it 🤗

  • @perakamradha2792
    @perakamradha2792 4 місяці тому

    Nenu thappakunda try chestha sis 😋😋😋😋😋

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 4 місяці тому +1

    Pachadi matram super 💯

  • @niharikapedamatla4314
    @niharikapedamatla4314 4 місяці тому +1

    Edi ma intlo regular pachadi 😊😊😊,
    Taste super unttadi

  • @shaikbujji4288
    @shaikbujji4288 4 місяці тому +2

    So simple and so spicy pickle దూది లాంటి ఇడ్లిలో కొంచెం నెయ్యి దట్టించి ఈ చెట్నీ నంజుకుంటే ఎందుకు మటన్ చికెన్ బిర్యానీలు 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому +1

      Hmm..🤤
      Thank you so much for liking it 🤗

  • @Zestlife716
    @Zestlife716 4 місяці тому

    Its so tempting, thanks for sharing😊

  • @swathantrameme1183
    @swathantrameme1183 4 місяці тому

    Idli dosa loki kuda baguntundi andi. Super recipe 😊😊😊

  • @RaghavachariGonasapudi
    @RaghavachariGonasapudi 4 місяці тому +1

    Thank u sister

  • @srikanthg7276
    @srikanthg7276 4 місяці тому

    Kothimeera tomato pachadi kammadanam me matallo marinta madhuram ga telustunnadi
    Tharvatha...meru cheppina padhatilo cheskuni tineyadame🥰

  • @bhavanigungi66
    @bhavanigungi66 4 місяці тому +1

    Hii andi alla vunaru mi video matram miss kanu daily 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi andi..
      నేను బాగున్నాను మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను,..
      Thank you so much for your love & support 🙏💕

  • @Santoorsoapbaby
    @Santoorsoapbaby 4 місяці тому +1

    Thanks for watching Greetings gives this chutney further taste 😂❤

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 4 місяці тому

    Super 👌

  • @yokshidurgasiddineni8025
    @yokshidurgasiddineni8025 4 місяці тому +1

    Hai Akka

  • @Akl-18
    @Akl-18 4 місяці тому +1

    Cool climate lo tinagaligala

    • @Akl-18
      @Akl-18 4 місяці тому

      Edina chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      అంతేగా! అంతేగా! 🤗

  • @shivaramvarshashivaramvars5765
    @shivaramvarshashivaramvars5765 26 днів тому

    Hi andhi dosha metaga ralantey m cheyali dani video petandi plzz😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  26 днів тому

      ua-cam.com/video/6_iCvLR4mxA/v-deo.html
      ua-cam.com/video/UhntlgBY7Hs/v-deo.htmlsi=2IP2uRtN55igSxCV
      ua-cam.com/video/wYTv2bIb3mU/v-deo.html

  • @bharathimurthy1636
    @bharathimurthy1636 4 місяці тому

    తాలింపు వేయకుండా రైస్ లోకి టిఫిన్స్ కి చేస్తా చాలా బాగుంటుంది.

  • @udayabasker461
    @udayabasker461 4 місяці тому

    🥰ఇది నిజంగా నోరూరించే పచ్చడి😋...దీని తయారీ విధానం తెలుసుకొని ఎవరు చేసుకున్నా అంతే గొప్పగా చేసుకోవచ్చు...భోజనం లో తినడం మొదలుపెడితే,తాళింపుతో చేసుకున్నా,తాళింపు లేకుండా చేసుకున్నా నోటిలో పెడితే చాలు, తక్షణం ఆకట్టుకునే రుచి! 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      అవునండీ! తాలింపు లేకపోయినా చాలా చాలా బాగుంటుంది 🤤

  • @harithavemula689
    @harithavemula689 4 місяці тому

    Miru vaade uppu entandi?

  • @Eedala
    @Eedala 28 днів тому

    Today I tired this recipe... Super taste... Hot rice with this recipe really really fantastic...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  28 днів тому

      Glad you liked it 🤗
      Thanks for sharing ur feedback..

  • @kishorswamy2628
    @kishorswamy2628 4 місяці тому +1

    Superb mam😊

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 4 місяці тому

    ❤❤❤

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 4 місяці тому

    Hi sis ❤❤ Ela unaru voice dull ga undi avnu sis nenu kuda chestanu pickle spicy ga baguntundi breakfast loki rice roti ki tasty ga untundi ma hubby motham finish chestatu😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 місяці тому

      Hi andi 💕
      బావున్నాను అండి, బాగా రాత్రి అయ్యాక వాయిస్ చెప్పడం వల్ల అలా ఉండి ఉండొచ్చు.
      Thanks for your concern 🤗

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 4 місяці тому +1

    🤍💛🩷🧡❤️💕

  • @naniroses129
    @naniroses129 2 місяці тому

    ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వాటి కొలతలు description లో పెడితే కొంచెం అందరికీ ఉపయోగపడుతుంది. వీడియో మధ్యమధ్యలో ఆపి ఆ వస్తువు కోసం వెళ్ళాల్సి వస్తుంది. ముందుగానే తెలిస్తే అన్ని సిద్ధం చేసి ఉంచుకుంటాం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      అసౌకర్యానికి క్షమించండి..
      నేను ఇంట్లో అన్ని పనులూ చేసుకుంటూ వంట చేసేటప్పుడు ఇలా వీడియో షూట్ చేసుకుంటాను అండి, అయితే నాకు వీడియో చేయడానికి, ఎడిటింగ్ లాంటి extra work చేయడానికి ఎవరూ లేరు, అన్నీ నేనే చేసుకుంటాను..
      పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి, అసలు నిమిషం కూడా ఖాళీ ఉండదు..
      ఎప్పటికప్పుడు డిస్క్రిప్షన్ లో అన్నీ పెట్టాలి అనుకున్నా కుదరడం లేదు..
      వీలైతే పెట్టడానికి ట్రై చేస్తాను..
      ఈలోగా మీరు వీడియో చూసేటప్పుడు ఒకసారి అన్నీ నోట్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది..
      మీ సపోర్ట్ కి ధన్యవాదాలు 🤗🙏

    • @naniroses129
      @naniroses129 2 місяці тому

      @@SpiceFoodKitchen క్షమించండి అనే మాటను వెనకకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తల్లి. నేను అలా చేస్తే బాగుంటుంది అని మాత్రమే అన్నాను. మాలాంటి వాళ్లకు ఉపయోగపడుతుంది అని. స్పందించినందుకు ధన్యవాదాలు🙏🙏🙏. మీలాగా అందరూ అటు కుటుంబాన్ని నడుపుతూ ఇటు సమాజంలో ప్రతిభను చాటుకుంటూ ఉండడం చాలా మంది అక్కాచెల్లెళ్లకు ఆదర్శం. మిమ్మల్ని ప్రోత్సహింస్తున్న మీ కుటుంబ సభ్యులకు అభినందనలు. All the best

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      @@naniroses129 మీ అభిమానానికి ఇంతగా అర్థం చేసుకున్న మీ మంచితనానికి లెక్కలేని ధన్యవాదాలు అండి 🤗
      మా కుటుంబ సభ్యుల సపోర్ట్ మాత్రమే కాదండీ! నేను ఎలాంటి హడావిడి లేకుండా ఏదో సింపుల్ గా నేను చేసుకొనే వంటలే వీడియోలో చూపించినా కానీ ఇంతగా నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఎంతగానో ఋణపడి ఉంటాను అండి..
      ధన్యవాదాలు 🤗 🙏

  • @shyny1128
    @shyny1128 3 місяці тому

    Hi mam...ee మధ్య రసం ఎన్నిసార్లు పెట్టిన రుచిగా రావట్లేదు...మీరు చేసి చూపిస్తారా

    • @shyny1128
      @shyny1128 3 місяці тому

      పచ్చడి చూస్తేనే తినాలనిపిస్తుంది😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      ua-cam.com/video/USWhudXV5Y8/v-deo.html
      ఇది మా అమ్మగారు చేసే రసం అండి, ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా చేసేదే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      Thank you so much andi 🤗
      వీలైనప్పుడు తప్పకుండా try చేయండి ,చాలా బాగుంటుంది ☺️

    • @shyny1128
      @shyny1128 3 місяці тому

      @@SpiceFoodKitchen ok

  • @shammishaik481
    @shammishaik481 4 місяці тому +2

    First comment

  • @RaghavachariGonasapudi
    @RaghavachariGonasapudi 4 місяці тому

    Thank u sister