"ఎప్పటికెయ్యది ప్రస్తుత..."/ఆలోచింపచేసే కథ/డి. కామేశ్వరిగారు/TELUGU AUDIOSTORIES/TELUGU AUDIONOVELS

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2022
  • ఈ కథను మన ఛానల్లో చదివి ఎందుకు అనుమతించిన రచయిత్రి "డి. కామేశ్వరి" గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు
    Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
  • Розваги

КОМЕНТАРІ • 30

  • @ramadevit4291
    @ramadevit4291 11 днів тому

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Місяць тому

    చాలా మంచి కథలు మా 🙏☺️👏👏👏

  • @user-st4xw3lo7p
    @user-st4xw3lo7p 2 місяці тому

    Chala bagundi😊😊😊😊😊😊❤

  • @rohinibytes9742
    @rohinibytes9742 Рік тому +2

    Amma,mee voice ku addict ayyam Andi🙏🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ అభిమానానికి ధన్యవాదాలండీ 🙏

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 Рік тому +5

    కథ బావుంది సాంప్రదాయాల ఆచారాలు గురించి అలారం కూడా చాలా మార్పులు వచ్చాయి ఈ కథలో రాజ్యం గారు చెప్పింది అక్షరాలా నిజం కానీ ఇప్పుడు సాంప్రదాయం పేరుట పదవరోజు రేపు ఏదైనా చెడు జరిగితే నీదే బాధ్యత అన్నట్టుగా భయపెట్టి బలవంతన తీస్తున్నారు ఆ టైంలో ఆ ఫీల్ బాధ మానసికంగా నలిగిపోతారు అది ఎవరికి అక్కర్లేదు బలవంతంగా చేస్తారు బంధువులు రాబంధువులకు ఎక్కుతారా టైంలో

  • @sushmamerikapudi3746
    @sushmamerikapudi3746 Рік тому

    Adbhutam GA undi...inka ilantivi vinipinchandi...

  • @tripurak1329
    @tripurak1329 Рік тому

    Superrrrrrrr vunnadi kadha

  • @srivallidevasenamba6851
    @srivallidevasenamba6851 Рік тому +2

    D.kameswari analyses the social conditions very well

  • @vogetipadmavathi4580
    @vogetipadmavathi4580 Рік тому +3

    చక్కటి కధ. పసుపు, కుంకుమ, పూలు అన్ని అలంకరణలు ఆడపిల్ల కి పుట్టుకతో వచ్ఛే హక్కులు. ఎవ్వరికి తీయమని చెప్పే అవసరం లేదు. ఏ శాస్త్రం లో చెప్పలేదు.

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 Рік тому

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 Рік тому

    మంచికథ అండి, చాలా బాగా చదివారు.

  • @bhavanitippalur7347
    @bhavanitippalur7347 Рік тому

    E yenda ka godugu. Nice story

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 Рік тому

    కరెక్టే

  • @vanajakumari6044
    @vanajakumari6044 Рік тому

    Lakshmi garu Prima Pillalu jevitham ravatam ladhu to day sirial pampincharu

  • @Rajini2770
    @Rajini2770 Рік тому

    10 va roju chese kaaryakramam lo aa vitantuvunu chuste manaku badha, okkokkaru vachi chustunte aa shree anta bhadapadutundi,okko manishiki aame adustune untundi papam,edi anta vichaaram,baadhaakaram anipistundi naaku, avvariki rakuudadu ee kastam

  • @hemaadhina1851
    @hemaadhina1851 Рік тому

    Paddathalu njmga pettarantey appatilo yevvaru chaduvukuney varu kadu kabatti vallaku ala ardham avvadam kosam appudu ala chesey varu kani eppudu njmga eppudu yevvarni polchalekapothunnamu

  • @sreeallinone8974
    @sreeallinone8974 Рік тому

    Siddantala peruto lakshalu karchchu chepistunnaru

  • @arunakurapati2244
    @arunakurapati2244 Рік тому +1

    Saddistic mentality doesn't change in the people' minds. They don't follow traditions but they want to hurt the widow. That is all. . In the end Saroja wanted to say that her attah wanted to claim fifteen sarees so she underwent the traditional rituals but respected her mother by staying silent. Dt 6.9.22. I feel that this is excellent story. The last dialogue that Rajyalakshmi's daughter Saroja should have told it as a tit for tat for her behaviour towards her mother.

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 Рік тому

    anthey kondaru rajyalakshmi adapaduchu laga tanako nyayam,itarulako nyayam annattu matladataru.