BSP RS Praveen Kumar Mind Blowing Answer to Common Man Question on Maoists | Buchanna | Mic Tv News

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 760

  • @Crazypuzzles-r8q
    @Crazypuzzles-r8q 11 місяців тому +10

    RSP sir... మీరు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుకు గొప్ప పునాది వేశారు... మీరు great officer + great leader.... సమాజం లో గొప్ప మార్పు quality ఎడ్యుకేషన్ తోనే సాధ్యం అది మీరు ఎప్పుడో చేశారు🙏🙏... మీరు great leader గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న... అది మన సమాజం లో గొప్ప మార్పు

  • @t.vijaybhaskarakumarvijayb941
    @t.vijaybhaskarakumarvijayb941 Рік тому +179

    రాజకీయాలలోకి వచ్చి ప్రజల బ్రతుకులు మార్చడానికి ప్రయత్నం చేసె గొప్ప వ్యక్తి ప్రవీణ్ కుమార్ IPS సార్

  • @ajaymichael1169
    @ajaymichael1169 Рік тому +346

    క్వశ్చన్ అడిగిన బ్రదర్ కి చాలా ధన్యవాదములు

    • @mogilipakasagar2198
      @mogilipakasagar2198 Рік тому +6

      Tq bro

    • @ajaymichael1169
      @ajaymichael1169 Рік тому +11

      Question dhwara andhariki ardam ayethadi sir goppathanam

    • @telugusathyaiahsathyaiah1700
      @telugusathyaiahsathyaiah1700 Рік тому +3

      Exlent qvashan tq brother

    • @SHIVASHANKAR_AMMOJU
      @SHIVASHANKAR_AMMOJU Рік тому

      ఐపీఎస్ గా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేశావు నేతగా ఎదిగి నేతగా ఎదిగి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశాన్ని దోచుకుంటాం అప్పుడు కూడా పేద ప్రజల నష్టపోయేది

    • @gopikrishna9857
      @gopikrishna9857 Рік тому +1

      నువ్వు అడిగిన ప్రశ్న 100% నిజం

  • @venkateshparvatham1037
    @venkateshparvatham1037 Рік тому +21

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు దేవుడు ఈరోజు మా అల్లుడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు ట్రైనింగ్ మాత్రమే మిగిలి ఉన్నది దానికి కారణం ప్రవీణ్ కుమార్ సార్ గారు మాత్రమే మా అల్లుడు కేవలం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువు కున్నాడు మా అక్కయ్య కూతురు హెడ్ నర్స్ చదువుతున్నది రోహిణి కాలేజ్ లో ఫ్రీ సీట్ 20 లక్షల దాకా మిగిలాయి 7 తరగతి నుంచి ఇంటర్ వరకు సోషల్ వెల్ఫేర్ దయచేసి సిర్పూర్ కాగజ్నగర్ ప్రజలు ప్రజలు సార్ ని గెలిపించండి మీరు ఎన్నో అద్భుతాలు చూస్తారు

  • @aravindmedi1301
    @aravindmedi1301 Рік тому +293

    ఇప్పుడు కామెంట్స్ బాగానే పెడతారు..కానీ సార్ కి ఓట్ ఒక్కరూ వేయరు

    • @sampathgaddam2475
      @sampathgaddam2475 Рік тому

      Nenu veyanu na devullani thittadu veedu oka Cristian Munda bodla rajyam testhadu

    • @PraveenDommati-qi2ek
      @PraveenDommati-qi2ek Рік тому

      ఎందుకు ఏయ్యాలాలి ఫూల్ ఓక దిక్కున నేను ఇంత చేపుతున్న సిగ్గు లేకుండ సార్ కి ఓటు వేయ్యాలి అని అంటున్నావు
      ముందు నేను లెవ నెత్తిన విషంయం చర్చ కు పేట్టండి రా ఓ భజనపరుడా

    • @TheJovial1970
      @TheJovial1970 Рік тому +13

      అవును, ఎన్నికల్లో డబ్బులు పంచడు కదా మరి?

    • @devapallepogu9973
      @devapallepogu9973 Рік тому +7

      ఓట్లు కూడా వేయాలి బ్రదర్

    • @srinivasbusarapusrinivas9060
      @srinivasbusarapusrinivas9060 Рік тому +3

      ఇదైతే నిజం. 👌

  • @kristenstewartlover9872
    @kristenstewartlover9872 Рік тому +38

    Proud to be a swaero we love you sir always we are with you ❤❤❤❤❤

  • @errollasrinivasulu8511
    @errollasrinivasulu8511 Рік тому +42

    మీ మాటల్లో పదును పెరిగింది సార్, ఇది బహుజన రాజ్య స్థాపనకు శుభ సూచిక.

    • @TS_Polytricks
      @TS_Polytricks Рік тому

      UP lo vachindi...Ikkada koda vasthundi

  • @lachollavishnu8394
    @lachollavishnu8394 Рік тому +6

    మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నిలిచారు

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge Рік тому +11

    ప్రవీణ్ సర్ నాయకత్వం వర్ధిల్లాలి.దళిత బహుజన రాజ్యం రావాలి, అన్న కు ఓటు వేద్దాం ముఖ్యమంత్రిని చేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పునర్వ్యవస్థీకరణ చేద్దాం, జై తెలంగాణ, జై ప్రవీణ్ సర్, జై బిఎస్పీ 🎉🎉

    • @AmbikaAmbika-yd1ih
      @AmbikaAmbika-yd1ih Рік тому +1

      ముందు ఎమ్మెల్యే నీ చెయ్యాలి కదా

    • @stanlyjonathankanakapudi573
      @stanlyjonathankanakapudi573 Рік тому +1

      దళితులు బహుజనులుఎలా ఏకమవుతారు దేనికొర కేక అవుతారు ఎవరు నాయకత్వంలో పనిచేయటానికి వస్తారు ప్రవీణ్ సారు ఎస్సీ దళితుడు ఆయన నాయకత్వంలో భోజనాలు బీసీలు వచ్చి ఆయన కింద పని చేస్తారా ఐపీఎస్ అయినంత మాత్రాన అధికారం ఎలా వస్తాది కలలు కంటున్నారు ఇలాంటి కలలు కనకండి ఇలాంటి పిచ్చి కలలతోనే మన జీవితాలు నాశనం అయినయ్ తెలుసుకోండి మిత్రులారా మాతృదేవోభవ సర్వేజనా సుఖినోభవంతు జ్ఞానవర్ధులను గాక జై భీమ్ జై రాజ్యాంగం జై మానవవాదం జై జై మానవవాదం వర్ధిల్లాలి మానవవాదం

    • @illuminaty1.
      @illuminaty1. Рік тому

      ​@@AmbikaAmbika-yd1ihdeposits kuda ravu😂😂

  • @naganisrinivas0016
    @naganisrinivas0016 Рік тому +93

    నిజమే sir... మీరు కరీంనగర్ లో పని చేసినప్పుడు అగ్రవర్ణాలు జీర్ణించుకోలేక పోయారు.

  • @rajeshchanti9630
    @rajeshchanti9630 11 місяців тому +4

    మంచి...ప్రశ్న
    మంచి జవాబు.
    ఇది నిజం

  • @బహుజనసమాజ్పార్టీ

    Andhra waiting for you Sir...We also need your leadership.❤

  • @bhuthamsudhakar558
    @bhuthamsudhakar558 Рік тому +53

    2024 లో మీరు అసెబ్లీ కి పోవాలి ఇంకొంత మంది ని తీసుకుపోవాలి సర్👍👍

  • @praveenpolepalli1849
    @praveenpolepalli1849 11 місяців тому +1

    Sir chala great person aayana alochana chala goppadi

  • @maheshmandula5872
    @maheshmandula5872 11 місяців тому +3

    Well explained sir🎉🎉🎉

  • @brajender6865
    @brajender6865 Рік тому +11

    వేములవాడ ములవాగులో నిమజ్జనం పేరుతో మావోయిస్టు రికార్డులు తగలపెట్టింది నిజం

  • @radhasiva8732
    @radhasiva8732 Рік тому +8

    Sir మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే న్యాయం ధర్మం బతుకుతున్నాయి ఏపీలో కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేయండి సార్

  • @vishnuvardhan7496
    @vishnuvardhan7496 Рік тому +17

    ప్రవీణ్ సార్ కి ఒక లైక్ యేస్కోండి,,👏

  • @ss94news92
    @ss94news92 11 місяців тому +4

    మంచి వ్యక్తులకు ఇలాంటి నిందలేస్తారు... RSP అన్న సూపర్

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb Рік тому +45

    Jai Bheem sir Mearu Establish chesina Tribal welfare College of Excellence chadivi MBSS seat sampadinchindhi NEET lo sir....I am Proud to be say I am your follower

  • @parusharamdandu3192
    @parusharamdandu3192 11 місяців тому +1

    Sir ur great

  • @hellodreaming3381
    @hellodreaming3381 Рік тому +19

    మనం ప్రవీణ్ sir నీ అడగాల్సింది విషయం ఏమిటంటే, మనకున్న వనరులని ఉపయోగించుకొని మనం ఎలా అభివృద్ధి చేయొచ్చు అని అడగండి ఇలా ఎందుకు అంటున్నానంటే ఆయనకు తాను చేయవలసిన లక్ష్యం మీద పూర్తి అవగాహన ఉంది. Already అయన social welfare school లో ప్రపంచస్థాయి అభివృద్ధి చేసిండు అదే ఒక రాష్ట్రం పగ్గాలను మనం తమ చేతులకి ఇవ్వగలిగితే ఎంత అభివృద్ధి చేయగలరు అంటే ఆకాశమే హద్దు అభివృద్ధికి అని సాగర్వాంగా చెప్పొచ్చు 👍

    • @srinivasbusarapusrinivas9060
      @srinivasbusarapusrinivas9060 Рік тому +1

      అంత సీన్ లేదు

    • @hellodreaming3381
      @hellodreaming3381 Рік тому

      Auna bhayya

    • @anjammak6838
      @anjammak6838 11 місяців тому

      అంతా సీన్ ఆయనకు లేదు మరి నీకు ఉందా ఇదే అహంకారం అంటే

  • @chennaraob1058
    @chennaraob1058 11 місяців тому +1

    Good person

  • @democracy2392
    @democracy2392 Рік тому +10

    Rs praveen ante oka దళిత నాయకుడు మాత్రమే అని ముద్ర వేసింది మన మీడియా

  • @gonaanusha4398
    @gonaanusha4398 11 місяців тому +2

    Rs praveen kumar sir is a good man and inner thoughts and ideas very well something special man inner beauty wisdom man

  • @singarapusrihari9246
    @singarapusrihari9246 Рік тому +5

    అవును సర్ చెప్పింది100 కరెక్ట్

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Рік тому +42

    Encounter ...జరిపినది..పోలీసువారు ఎలా అవుతారు,, హోమ్ మినిస్టర్ అని కూడ అనవచ్చు....ప్రభుత్వం కూడా నిందిOచవచ్చు కదా...

    • @lakavathkrishna4023
      @lakavathkrishna4023 Рік тому

      👌👌

    • @newsforviews8391
      @newsforviews8391 Рік тому

      Antey home minster em cheppina adhi chestada

    • @swami1214
      @swami1214 Рік тому +1

      @@newsforviews8391 విధినిర్వహణలో చేయాల్సి ఉంటుంది as per rules అయితే. కొన్ని సందర్భాలలో ఒత్తిడి కూడా చేయవచ్చు

    • @newsforviews8391
      @newsforviews8391 Рік тому

      @@swami1214 otthidi jayinchinavadey nijamaina leader kadha ?

    • @adumullerabindar942
      @adumullerabindar942 Рік тому

      ​@@swami1214గారు మిమ్ములను ప్రాణాలతో పట్టుకున్నారనుకోండి?
      హోం మినిస్టర్ మిమ్ములను చంపుమంటాడు.
      చంపాల్సిందే నా?
      దీనికి జవాబు తప్పకుండా కావాలి.

  • @priyavandana
    @priyavandana 11 місяців тому +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ real leader Praveen Kumar sir ❤

  • @pathirajanikanth300
    @pathirajanikanth300 11 місяців тому +1

    Sir miru good

  • @bskumar9966
    @bskumar9966 Рік тому +156

    Sir ఎది ఏమైనా మా ఓటు మీకే ఉంటుంది i support BSP ✊✊✊

  • @KranthiKumar-bq8kl
    @KranthiKumar-bq8kl 11 місяців тому +1

    Bsp rsp jai🎉

  • @narsingraorampalli7225
    @narsingraorampalli7225 11 місяців тому +3

    JAI BSP JAI RSP

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 11 місяців тому

    Annaya Neekstam superb👍 you're a great time present peoples a great👍 time

  • @yadagirishabad8320
    @yadagirishabad8320 Рік тому +54

    ఫలించిన వృక్షానికి రాతి దెబ్బలు అన్నట్లు మంచి చేసే వారికి నిందలుఎక్కువ జైభీమ్ జై బి ఎస్పి జై ఆర్ ఎస్ పి జై భీమ్

    • @G.K_______77777
      @G.K_______77777 Рік тому

      ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే అన్యాయమైన సరే వారికి మేలు చేసేలా ప్రవర్తించాడు కానీ హిందువులకు మాత్రం నరకం ఏంటో చూపించాడు పదవిలో ఉన్నంతకాలం యదేచ్చగా హిందువులను బూటకాలు కింద తొక్కి పెట్టాడు ఎవరికి తెలియదు ఆయన గురించి

  • @chinna6057
    @chinna6057 11 місяців тому +2

    Yes 💯 right sir..

  • @rameshbokkala2891
    @rameshbokkala2891 11 місяців тому +3

    సార్ మీరు మన దళిత బిడ్డ
    మన దళితుల కుటుంబం నుండి సీఎం కాబోతునందుకు మాకు చాలా సంతోషం గా వుంది. 🙏🙏🙏

  • @mbcreations7003
    @mbcreations7003 Рік тому +1

    ఇప్పటికైనా తెలుసుకోండి విద్యార్థి విద్యార్థులారా నాతోటి అన్నయ్యలారానాతోటి అన్నయ్యనాతోటి అన్నయ్య లారా అక్కయ్య లారా మనకు ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి సీఎం గా నిలబడితే రాజకీయాల్లోకి వస్తే మన భవిష్యత్తు ఎంతో బాగుపడుతుంది జై ఆర్ ఎస్ పి ప్లీజ్ అందరి సహకారంతోటి అలాంటి దొంగలను తప్ప ఇలాంటి మంచోళ్ళకి ఒకసారి ఓటు వేసి చూడండి ప్లీజ్ వాడు ఉన్నా మనకి ఏం లాభం లేదు మన ప్రాణాలు పోవడం తప్ప

  • @thinkbeautifulladduluckee5341
    @thinkbeautifulladduluckee5341 11 місяців тому +2

    చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. మా బెల్లంపల్లి లో నేను చిన్నగా ఉన్నప్పుడు అడిషనల్ ఎస్పీ గా ఉన్నప్పుడు చాలా మందిని కొట్టి వాళ్ళ అవయవాలు సరిగా పని చెయ్యకుండా చేశాడు, ప్రజలకు మంచి చేసిన అన్నలని ఎన్కౌటర్ చేపించాడు. ఇది 💯 శాతం నిజం మా వాళ్ళు చెప్తారు ఇప్పటికీ. అప్పుడు లేని ఇప్పుడు వచ్చిందా ప్రజల మీద.

  • @dhanrajdurgam189
    @dhanrajdurgam189 Рік тому +3

    Nice answers by Praveen Sir....

  • @sujitdenge835
    @sujitdenge835 8 місяців тому

    Jay bhim jai savedan Jay Kanshiram Jay bsp leader and former chief RS perveen sir good I saport yadav Deshpande nagpur Maharashtra

  • @futurewriter63
    @futurewriter63 Рік тому +1

    ప్రవీణ్ సార్ గారిని ప్లీజ్ ఒక వర్గానికి సంబంధించిన వాడిగా చూడకండి ప్లీజ్ . మీరు కామెంట్ చేసే అప్పుడు కూడా వర్గాలతో కులాలతో మతాలతో ప్లీజ్ తీసుకొని రాకండి. ఎందుకంటే మన దేశం లో ప్రజల కోసం పోరాడే కొంత మంది వ్యక్తులలో ఈయన ఒకరు మీరు ఒక వర్గానికి మాత్రమే చూడకండి ఒక IPS నాలెడ్జ్, జనాలనీ పైకి తేవాలని ఆలోచన ఉన్న వ్యక్తి ప్లీజ్ .మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు లకోసం పోరాడుతున్న నాయకులు,జయప్రకాష్ నారాయణ గారు, ప్రవీణ్ కుమార్ గారు.🙏🙏

  • @penkidas5672
    @penkidas5672 Рік тому +18

    Super personality,, India needs this type of committed political leaders

  • @kranthikranthi1565
    @kranthikranthi1565 Рік тому +1

    SP Praveen Kumar Sir దేవుడు రియల్లీ మాది కరీంనగర్ జిల్లా మా డాడ్ హోంగార్డు గా విధులు నిర్వర్తించే సమయం లో హార్ట్ ఎటాక్ వచ్చింది ఆ సమయం లో ఎస్పీ సార్ మా డాడ్ కి 1లక్ష రూపాయలు ఇచ్చినాడు..ఇతను లేకుంటే ఆ రోజుల్లో మా బతుకు ఘోరం అయ్యేది అదే డబ్బు తో ఆ రోజులలో మా డాడ్ కి హార్ట్ సర్జరీ చేపించి మా డాడ్ నీ కాపాడుకున్నం..మా జీవితంలో సార్ కి రుణపడి ఉంటాము

  • @nandipatiguravaiah4082
    @nandipatiguravaiah4082 Рік тому +32

    ప్రవీణ్ సార్ ips హొదా లో వున్న ఏటువంటి ఎన్కౌంటర్స్ జోలికి పోకుండా కౌన్సిలింగ్ ద్వారా అనేక మంది నక్సల్స్ నీ మార్చారు

    • @PraveenDommati-qi2ek
      @PraveenDommati-qi2ek Рік тому

      ఓరే సోదరా నువ్వు ఓక అమ్మ కి అబ్బ కి పుడితే మహేంద్ర హీల్స్ లో ఓక అమయకుడి నీ మీద దొంగ కేసు ఏందుకు పేట్టించావు అని అడంగండి
      మీరు భజనులు వాడుఓక బహుజనూడు

    • @smreddymahipal3473
      @smreddymahipal3473 Рік тому +1

      Vedu chinna pillala chetha chepinchina prardhana chudu vedi asalu rangu bayatapaduddi kamal hasan prakash raj lanti vallu dhesaniki hindhu mathaniki vyathirekanga endhuku matladatharu anukone vadini e lanjakoduku lage chinnappude evado vellaki dhesam medha hindhu matham medha vuathireka bavam nimparu vellu celabreti kabatti bayata paddaru bayata padani varu endharo eppudu meru dabbuko kulaniko mathanoko vediki support cheyyochu kani mi manavallu bhali avutharu vari time vachesariki banisalmi chestaru it is true

    • @nagarajuraju9312
      @nagarajuraju9312 Рік тому +2

      అంత బోకు మాట

    • @jillarahul2203
      @jillarahul2203 Рік тому +3

      @@nagarajuraju9312 avuna nv em ayina live lo choosava. Matalu matladaku. Ma sontham peddanana karimanagr lo mawoist anthanini jena jivanthi sravathi loki marcharu. Deniki proof ma peddananna ne

    • @user-rf3gh3tw3c
      @user-rf3gh3tw3c Рік тому

      ​@@nagarajuraju9312 నీ లాంటి బోకు నాయాళ్లు కూడా మాట్లాడటమే

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Рік тому +26

    సైనిక స్కూల్...గురుకులాలు రావడము... గొప్ప విశేషమే...కదా...అవును..

  • @durgamprashanth7508
    @durgamprashanth7508 Рік тому +1

    Ma కోరిక ఒక్కటే సార్ మీరు అసెంబ్లీ కి పోవాలి మా కళలు నెరవేర్చాలి..అంతే.అప్పుడే మన బహుజనులు బాగుపడతాయి...ఇప్పటికీ ఆ దొరల గడియల ఇంకెన్ని రోజులు భానిసలగ బతకాలి .... నెక్ట్స్ cm..ma RSP bsp praveen kumar sir jai bsp jai rsp

  • @karate4822
    @karate4822 Рік тому +26

    His a great person i saw him personally ❤

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Рік тому +10

    అన్నోళ్లు అంతా ఎదో ఒక రోజు ఆలోచన చేస్తారు సార్ అందరు వచ్చి ఏనుగు గుంపు తో వచ్చి కలుస్తారు 🇪🇺✊👏🇪🇺🤝🐘🐘🐘సార్ సోదరా కలుద్దాం.... నిలుద్దాం.... అధికారం లోకి వద్దాం మన టాక్సీ వాటాలు... ఇంకా ఎన్నో మనమే షేర్ చేసుకుందాం 🤝🤝🤝

  • @yellaboinaswathi9223
    @yellaboinaswathi9223 Рік тому +2

    Way of questioning way of answer excellent

  • @narsingraorampalli7225
    @narsingraorampalli7225 11 місяців тому +2

    JAI BHEEM JAI BHARAT

  • @pedealaramlaxman834
    @pedealaramlaxman834 Рік тому +4

    జై భీమ్ సార్ ..జై BSP 🐘🐘 CM RSP sir

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Рік тому +1

    Zindabad BSP Zindabaad R S Praveen Kumar IP S

  • @rajubommagallabommagalla5061
    @rajubommagallabommagalla5061 Рік тому +1

    🌈🐘💐💐My SECOND GOD IS PRAVEEN KUMAR SIR 🙏🙏💐💪💪👍

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 Рік тому +53

    Telangana needs a leader like RSP. The CM of state, entire India will astonish for the progress under RSP. 🐘💙💪

    • @leninedu340
      @leninedu340 Рік тому +3

      No bro, veedu kuda selfish a .oka leader prajala kosam poraduthadu but veedu position kosam porade type..

    • @wcdabhi8333
      @wcdabhi8333 Рік тому +1

      Kevalam oka vargam kosame panichesevaari CM kaalwru brother.

    • @friendsforeversrirajfriend7351
      @friendsforeversrirajfriend7351 Рік тому

      ​@@leninedu340 Sorry. Adhe aithe athanu next DGP position vasthadhi mari yendhuku idchi pettadu ? CM avvali ante chaala time padthadhi easy kaadhu, better DGP avthunde konni years lo. Students ni America Australia Europe pampinchadu bro higher education kosam . Mee comment thappu sarichesukondi & pls learn RSP sir. Also mind ur words while addressing bro

    • @friendsforeversrirajfriend7351
      @friendsforeversrirajfriend7351 Рік тому +2

      ​@@wcdabhi8333 Ye vargam kosam. Poor in OC BC SC ST Minorities ni power loki thesthamu antunru, dheentlo meeku okate vargam undhi ani anpisthundha ?? Poor becoming powerful, isn't it a good aim ?

    • @kennykenny5273
      @kennykenny5273 Рік тому

      Yes he is the true qualified politician

  • @guntuku8842
    @guntuku8842 Рік тому +8

    ఇలాంటి కల్లి బొల్లి మాటలను పరిగణనలో తీసుకోవద్దు సార్ సమయం చాలా తక్కువ ఉంది ఓట్లు ముఖ్యం, గతం గతహ ఈసమాజాన్ని మార్చ గల శక్తి ఓక ఓటు కు మాత్రమే ఉంది, కేవలం అంబేద్కరిజమే మన ఇజంగా ముందుకు వెలదాం మిత్రులారా, ఇప్పటి వరకు మనకు సరైన నాయకుడు లేక పోవడమువల్ల చాలా సమయం కోల్పోయినాము, మన ఆర్ ఎస్ పి సార్ కి మద్దతు గా ఉంటూ ఓట్లు వచ్చే విదంగా ప్రజలను చైతన్యం చేయాలి తప్ప మరే విషయాలు మనకు వద్దు ప్లీజ్
    సింహం వెల్లే దారిలో - కుక్కలు ఎన్నో మెూరుగుతాయి పట్టించుకోకూడదు
    జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్ జై బి ఎస్ పి జై ఆర్ ఎస్ పి ✊✊✊✊✊✊✊

  • @vishnuv194
    @vishnuv194 Рік тому +6

    The present generation B.R.Ambedhkar...🙏🙏🙏..RSP sir.

  • @bhagyavandhammapal926
    @bhagyavandhammapal926 11 місяців тому +2

    Jai BSP 🐘🐘🐘

  • @sammiahmudithanapalli7839
    @sammiahmudithanapalli7839 Рік тому +104

    మనకు మనం చెప్పుకొవడం కన్న మి గురించి సమాజం చెప్పేంతగా మిరు గొప్ప నాయకుని గా ఎదగాలి🎉🎉🎉🎉🎉🎉

    • @PraveenDommati-qi2ek
      @PraveenDommati-qi2ek Рік тому +1

      ముయ్యిరా నోరు

    • @friendsforeversrirajfriend7351
      @friendsforeversrirajfriend7351 Рік тому

      Adhi already IPS records lo undhi bro velli check chesko about RSP as an IPS & administrator, you'll know it.

    • @KiranKumar-qh4ne
      @KiranKumar-qh4ne Рік тому

      ​@@PraveenDommati-qi2ekyevadra Nuvvu ❤de

    • @PraveenDommati-qi2ek
      @PraveenDommati-qi2ek Рік тому

      @@KiranKumar-qh4ne ఓరే వెదవ నీకేం ఏం తెలూసు రా నీకు వెదవా పోట్టు కూడ తెలువదు రా వాని గురించి

    • @prashanthpamaar6799
      @prashanthpamaar6799 11 місяців тому

      Praveen kumar sir chala great bro

  • @maadhuveerareddy5837
    @maadhuveerareddy5837 11 місяців тому

    Dr, Praveen Kumar garu made surender extremist more than 100 in KNR . Yes , I am witness for it as one of constable. He is good humanity person

  • @nagarajut.v.9390
    @nagarajut.v.9390 Рік тому +4

    నువ్వు యాపిల్ పండు తిన్నావా ? తిన్నాను
    లేధా తిన్నలేదు అంతె
    కానీ ఇక్కడ సమాధానం
    ఆపిల్ పండ్లు పుల్లయ్య తిన్నడు ఎల్లయ్య తిన్నడు నేను గూడ ఆపిల్ పండ్లు వల్లకు ఇచ్చాను, నేను ఒక్కనే తినలేదు...నేను ఎవరో ఇమ్మంటే ఇచ్చాను

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Рік тому +1

    ALL BC ST SC people should join in BSP

  • @myvillagevideos7817
    @myvillagevideos7817 Рік тому +1

    ప్రవీణ్ sir bsp parti bjp ki సపోర్ట్ చేస్తుంది
    2022ఉప్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి 10 ఇయర్స్ సీఎం గా ఉంది 400 సీట్ల లో కేవలం 2 సీట్లు గెలిచినదీ బీజేపీ కోవర్ట్ గా పని చేశారు

  • @vpcmanu
    @vpcmanu Рік тому +6

    దళిత బహుజనులు చేసే అటువంటి మంచి పనులు బయటికి వస్తే., ఆదిపత్యం చెలాయిస్తున్న ఆ కొడుకుల పప్పులుడకవు కాబట్టి, ప్రవీణ్ కుమార్ సార్ మీద కావాలని ఋరద జల్లిస్తుండ్రు... సార్ స్పష్టంగా చెప్పారు.. యువకులారా, విద్యార్థులారా ఇప్పటికైనా యావత్ బహుజన సమాజానికి అర్థం చేపించండి... జై భీమ్....

  • @munirajuraju1232
    @munirajuraju1232 10 місяців тому

    🎉 I will support sir Jay Bheem organic farm chikballapur 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 thank you

  • @khprasad2272
    @khprasad2272 Рік тому +6

    మీ పాదాల కు సాష్టాంగ నమస్కారం...❤

    • @PraveenDommati-qi2ek
      @PraveenDommati-qi2ek Рік тому

      అట్లానే మొక్కి మొక్కి చావండిరా

    • @khprasad2272
      @khprasad2272 Рік тому

      @@PraveenDommati-qi2ek నీవంటి దుర్మార్గులు లేకుంటే మేము బాగానే బతుకుతాము రా...అలాంటి బతుకు బతికే కంటే నువ్వు చావరా అని నేను అనను, మనిషి గా బతుకు చావకు...జరా భద్రం

    • @veeruyt4614
      @veeruyt4614 Рік тому

      ​@@PraveenDommati-qi2ek nevu raa swamy

  • @ramr-xi6ds
    @ramr-xi6ds 11 місяців тому

    Your reply great sir..

  • @praveennaveen6306
    @praveennaveen6306 Рік тому +4

    Very good explain sir thank you thank you universe🌌

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Рік тому +17

    జై భీమ్ జై Bsp జై RSP ✊✊✊🙏🙏🙏🙏🙏

  • @ramulubegari8056
    @ramulubegari8056 Рік тому +1

    Yes sir my Daughter also Education in UK per Education helping in social helpers school s sir thank you sir 🙏🙏🙏

  • @kennykenny5273
    @kennykenny5273 Рік тому +2

    Rs Praveen sir is who we need in politics. Telangana will be transformed if praveen sir becomes chief minister.

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 Рік тому

    Super Speech sir meru me vala gurukulam chala developed iendi chesaru 💐💐💐👌🙏

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Рік тому +4

    తమ్ముడు కరెక్ట్ చాలా మంది ని చంపినాడు సార్

  • @TENESCHRISTIANGOSPELSONGS
    @TENESCHRISTIANGOSPELSONGS 11 місяців тому

    Really excellent Sir....

  • @jnarsimulujutla426
    @jnarsimulujutla426 Рік тому +8

    నువ్వు ఈ డిబేట్ లో పాల్గొని ప్రశ్నలు వేసే బదులు IPS కు IAS కు ప్రిపేర్ కావడం ఉత్తమం ఎందుకంటే గెలిచిన వాడి మాటలే సమాజం లోకి చొప్పిస్తారు ఆ ఇంటర్వ్ విజయవంతం కావడానికి నువ్వు నీకు తెలియకుండానే ఉపయోగపడుతున్నావు

    • @mogilipakasagar2198
      @mogilipakasagar2198 Рік тому +1

      నన్ను ఉపయోగించుకునే మరీ అంత తెలివి లేక ఎం లేను బ్రదర్ కావాలనే డిబేట్ కి పోయిన కావాలనే ప్రశ్న అడిగిన బ్రదర్

    • @Fbh2977
      @Fbh2977 Рік тому +1

      Good question..elanti prashnalu adagali... debet apudu anukulanaga undakudadu..chuse valaki ardam avali thapa ..prashanalu adige valaki kadu .alanti apude andari maind lo unna ❓ pothadi ..

    • @lablab6469
      @lablab6469 Рік тому

      @@mogilipakasagar2198 మంచి ప్రశ్న అన్న

  • @Badrireddy422
    @Badrireddy422 11 місяців тому

    1000% కరెక్ట్ sir ❤️♥️♥️♥️♥️

  • @ramtenkikarthik1061
    @ramtenkikarthik1061 Рік тому +55

    I vote to bsp

  • @VenkateshGfeti-uo1cl
    @VenkateshGfeti-uo1cl Рік тому +1

    Thankyou for supported in social welfare hostel
    And I will supporting in bsp ✊

  • @muvvalamalinaidu3486
    @muvvalamalinaidu3486 Рік тому

    Super sir your speach

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 Рік тому +12

    Excellent Message sir 👏👏👏👏🇮🇳🕉🙏🙏🙏🙏

  • @sekhararigela6565
    @sekhararigela6565 Рік тому +12

    జై భీమ్
    జై B S P జై R S ప్రవీణ్ సార్

  • @imranshaik101
    @imranshaik101 11 місяців тому

    ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా.... అతని ఉద్యోగాన్ని వదిలేసి, రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే ప్రజాసేవ చేద్దామనే భావనే తప్పా వేరే ఏ ఇతర దుర్భావం కాదు...
    ఇక ముందు అయినా ఈ రాజకీయమే వ్యాపారంగా భావించే నాయకులకు ఓటు వేసి గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి ఉండదు, ఒకవేళ ఉన్నా అందులో మరొక వైపు నుండి ఎదో ఒక దుష్ఫలితం, వాళ్ళ స్వార్థం తప్పకుండా ఉంటుంది...
    ఇక ముందు అయినా మరీ Realise అయ్యి next time అయినా Rs. ప్రవీణ్ కుమార్ sir కి ఓటు వేసి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా....
    తప్పకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేయగలదు ఇతను....
    జై Rs.ప్రవీణ్ కుమార్ గారు....❤️
    As a Job trials Student గా చెప్తున్నా.....😇

  • @gousepasha3253
    @gousepasha3253 Рік тому

    ఒక్క ఛాన్స్ ఇవ్వందన్న rsp సార్ మీ నియోజక వర్గ రూపుఁ రేకలు మారుతాయి

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 Рік тому +8

    Powerful reply RS Praveen sir, bahujanulu leaders avuthunnaru BSP party valla, politics ante telusthundi poor people ki , Nijanga you’re hope for bahujanas, we are lucky to have leader like you❤

  • @padavalachakravarthy8934
    @padavalachakravarthy8934 11 місяців тому

    Barrilakka ki saport chise mana respect ne kapadandi BSP RS praveen garu jai bheem

  • @Daniel-jw7wi
    @Daniel-jw7wi Рік тому

    మీ సాయము పొందిన అనేకులు మీకు అండగా ఉంటారు సర్ Party యేదైనా vote మీకే వేస్తారు

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 Рік тому +2

    సూపర్ sir dhalithulu manthrulu kavali

  • @Balu-jd6im
    @Balu-jd6im Рік тому +7

    ఒకదళితుడు నాయకుడవడం ఇష్టముండదు

  • @suddapellimallesh8315
    @suddapellimallesh8315 Рік тому +1

    సార్ లాంటి మంచి వాళ్ళను ఎక్కడ ఎదగనివ్వరు సెల్యూట్ saar

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Рік тому

    RS Praveen Kumar garu HATTSSOFF to you e

  • @nagarajuking6957
    @nagarajuking6957 Рік тому +2

    Jai ho ho IPS Praveen Sir ✍️

  • @kalyanvattiprolu9389
    @kalyanvattiprolu9389 Рік тому +2

    Super R S praveen sir🎉🎉🎉🎉next CM sir 2024

  • @naveenerragudla2737
    @naveenerragudla2737 Рік тому +1

    Ma bathukulu marchaniki ochina animuthyam ma saru .... love you sir from the student of our social welfare...❤❤

  • @jannidharma4612
    @jannidharma4612 Рік тому

    Great person he will become great leader
    Jai bsp from a.p

  • @lalithasampathi4187
    @lalithasampathi4187 Рік тому +1

    సాధారణ ప్రజల దగ్గరికి మీరూ వెల్లుతున్నప్పుడు gunmans ఎందుకు? అయ్యినా పోలిసోల్ల తెలంగాణ ప్రజాలు నమ్మరు. మాజీ డిజిపి పేర్వారం రాములు ను మనం చూసాం. This is my personal opinion.

  • @SajanSajan-on9he
    @SajanSajan-on9he Рік тому

    Super sir.....meru

  • @gvgoud
    @gvgoud 11 місяців тому

    Yes sir you are right sir meku hatsp

  • @ashuarshavardan
    @ashuarshavardan Рік тому +10

    Excellent 👌👌.... Jai RSP.... Your the Dynamic HERO of Indian Politics... 👍👍

  • @bramu5600
    @bramu5600 Рік тому +1

    meeru chala mandiki inspire sir,god bless you.

  • @kranthikranthi1565
    @kranthikranthi1565 Рік тому +559

    SP Praveen Kumar Sir దేవుడు రియల్లీ మాది కరీంనగర్ జిల్లా మా డాడ్ హోంగార్డు గా విధులు నిర్వర్తించే సమయం లో హార్ట్ ఎటాక్ వచ్చింది ఆ సమయం లో ఎస్పీ సార్ మా డాడ్ కి 1లక్ష రూపాయలు ఇచ్చినాడు..ఇతను లేకుంటే ఆ రోజుల్లో మా బతుకు ఘోరం అయ్యేది అదే డబ్బు తో ఆ రోజులలో మా డాడ్ కి హార్ట్ సర్జరీ చేపించి మా డాడ్ నీ కాపాడుకున్నం..మా జీవితంలో సార్ కి రుణపడి ఉంటాము

    • @abhilashmerugu4287
      @abhilashmerugu4287 Рік тому +23

      🙏🙏🙏🙏 thankyou for sharing your good experience

    • @prasht9572
      @prasht9572 Рік тому +9

      Ichindi govt sommu aadi jebulochem iyyale... Grow up dude....

    • @tejkumarrachuvaripalli6241
      @tejkumarrachuvaripalli6241 Рік тому +35

      @@prasht9572 Mari modi,kcr,CBN,jagan remaining political superstars valla jobullonchi echi pracharam cheskuntunnara???
      Grow up dude..meku Praveen sir nachakuntee ok..but matalu haddulu dati matadakudadu brother...grow up

    • @bunnyyy190
      @bunnyyy190 Рік тому

      ​@@prasht9572 mari ekkadi nuchi iyyali ra lucha ga. Kadupu manduthundha lamdi ga

    • @SivaSankar-uq3hu
      @SivaSankar-uq3hu Рік тому +2

      ​@@prasht9572 Grow up dude🤗🤗

  • @harsha2211
    @harsha2211 11 місяців тому +1

    Dynamic leader