RS Praveen Kumar Exclusive Full Interview l Face to Face l NTV

Поділитися
Вставка
  • Опубліковано 13 кві 2024
  • #rspraveenkumar #rspraveenkumarips #facetoface #ntvtelugu
    RS Praveen Kumar Exclusive Full Interview l Face to Face l NTV
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

КОМЕНТАРІ • 163

  • @mogilithirupathaiah7376
    @mogilithirupathaiah7376 2 місяці тому +37

    ఇంత అజ్ఞానంగా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు

  • @mandadiravindergoud7888
    @mandadiravindergoud7888 2 місяці тому +45

    ప్రవీణ్ సార్ గారు అంటే నాకు గతంలో చాలా గౌరవం ఉండేది.ఇప్పుడు మీ మీద గౌరవం పోయింది.సార్..

  • @RATNAKARRATHNAJII
    @RATNAKARRATHNAJII 2 місяці тому +34

    నాగర్ కర్నూల్ లో 3 వ స్థానానికి పరిమితం కానున్న ప్రవీణ్

  • @k.lnamanusulonimata3909
    @k.lnamanusulonimata3909 2 місяці тому +11

    BSP లో కి వచ్చి జిల్లా కన్వీనర్ దగ్గారా డబ్బులు తీసుకొని యాత్ర చేసి ఏమి సాధించింది ఏమిటి తీసుకున్న డబ్బులు తీసుకున్నాడా లేదా RSP KCR PARTY లో జాయిన్ కాగానే అనుకున్నాం కెసిఆర్ వదిలిన బాణం అని తెలిసిపోయింది.

  • @BCaleb-kq2ur
    @BCaleb-kq2ur 2 місяці тому +7

    సార్ bsp లో ఉన్నప్పుడు మాట్లాడినా ప్రతి మాట గోల్డ్డెన్ వర్డ్స్.... కానీ ఇప్పుడు కొంచెం కష్టంగా మాట్లాడుతున్నావ్ సార్

  • @srikanthellandula5968
    @srikanthellandula5968 2 місяці тому +16

    దళితుల భూములు గుంజుకున్నాడు . అని పదేపదే చెప్పినావు కదా...

  • @mogilithirupathaiah7376
    @mogilithirupathaiah7376 2 місяці тому +27

    బహుజన సమాజం అనేమాట మీ నుండి వినడం కూడా నచ్చడం లేదు

  • @katrajurevathi5374
    @katrajurevathi5374 2 місяці тому +13

    నేను కూడా గొర్రెను కాను😊

  • @ramaiahhospitals5872
    @ramaiahhospitals5872 2 місяці тому +5

    మాట తడబడుతుంది... మొహం వాడిపోతుంది... నాలుక తడి ఆరిపోతుంది... బొట్టు చెరిగిపోయింది... సిద్ధాంతం కనుమరుగైపోయింది... స్వార్థం ప్రస్ఫుటతమైపోతోంది... ద్రోహం కనబడుతోంది... భజన మొదలైంది...స్వార్థం స్వాతంత్ర్యాన్ని మింగేసింది...ఎముంది... ఏమైంది... మోసమైంది... మళ్ళీ మూసమైంది...

    • @Educateagitate
      @Educateagitate 2 місяці тому

      Odipoina manishi party marithe...enni matduthunnav..oka party lo gelichi enko party loki velli...bahujana prayojanalanu thakattu pettevallani gurinchi matladava

  • @jlmcreations...9999
    @jlmcreations...9999 Місяць тому +3

    నవ్వి పొదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది మీరు మాట్లాడే విధానం...
    ఇలా మాట్లాడి మిపైన ఉన్న అభిమానాన్ని కోల్పోనియకండి సర్...🙏

  • @siddu3127
    @siddu3127 2 місяці тому +29

    అవకాశం ఉంటే మీరు MP గా గెలిచి
    BRS నుండి బయటకి వచ్చి బహుజనులకు నిజమైన గొంతుకగా మారే ప్రయత్నం చేయండి....

  • @Aadivasi-Tribel
    @Aadivasi-Tribel Місяць тому +1

    మీరు చేసిన పని చాలా ..మంచిది సార్ ..❤❤❤..జై ప్రవీన్ కుమార్ సార్

  • @SreedharKonkati
    @SreedharKonkati Місяць тому +2

    I'm with RSP❤

  • @sandyvolgasofficial1624
    @sandyvolgasofficial1624 2 місяці тому +9

    స్వామి నిన్ను నమ్మి మోసపోయింది చాలు మాకు ఇంకా సొల్లు ముచ్చట్లు చెప్పమాకు

  • @malanarsimulu4421
    @malanarsimulu4421 Місяць тому

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు 100 గొర్ల లో అందులో మీరు ఒక్కరు బహుజనులు మీలాగా మోస పోలేము ఎవరి దగ్గర తొత్తులా ఉండలేము జై భీమ్ జై జై భీమ్

  • @shivaji7402
    @shivaji7402 Місяць тому +1

    రాజకీయం అంటేనే స్వార్థం సొంత స్వలాభం కోసం మాత్రమే 😮

  • @mogilithirupathaiah7376
    @mogilithirupathaiah7376 2 місяці тому +11

    త్యాగం చేసినట్లు నటించారు

  • @bangarubabuguduguntla7840
    @bangarubabuguduguntla7840 2 місяці тому +2

    మిమ్ములను నమ్మిన మన
    దలిత జాతి ప్రజలు బాధలో ఉన్నారు, మీరు దలిత ప్రజల
    కోసం అంబేద్కర్ అనుకున్నాము కానీ
    మీరు కూడా రాజకీయ నాయకులు అని అనుకోలేదు,

  • @donsoori1351
    @donsoori1351 2 місяці тому +4

    Jai RSP ❤️

  • @boddukiran4543
    @boddukiran4543 Місяць тому

    Good quetions by anchor

  • @rajuramyasri2834
    @rajuramyasri2834 2 місяці тому +3

    అయ్యా రమేష్... నువ్వు ప్రశ్న అడుగుతావు.. అయన సమాధానం చెప్పే వరకు అయినా ఆగవ..??

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 Місяць тому +2

    సార్ మా గుండెల్లో తూట్లు పొడిచారు.... ఇంకెవర్ని నమ్మకుండా చేసారు

  • @BlueSea8674
    @BlueSea8674 2 місяці тому +7

    జై RSP❤

  • @bangarubabuguduguntla7840
    @bangarubabuguduguntla7840 2 місяці тому +2

    మీరు BRS పార్టీకి వ్యతిరేకంగా పార్లమెంట్ లో
    దళితుల గురించి మాట్లాడే అవకాశం ఉంటుందా

  • @thotathirupathi7149
    @thotathirupathi7149 Місяць тому

  • @DamodarDamu-cd6wq
    @DamodarDamu-cd6wq Місяць тому

    Yes you are right 👍👍👍 ok

  • @rajendharkukkarikalla391
    @rajendharkukkarikalla391 Місяць тому +1

    మీరు బహుజన వాదాన్ని అమ్మకానికి పెట్టి మీ గౌరవాన్ని మా నమ్మకాన్ని వమ్ము చేసి మీరు అమ్ముడుపోయారు బహుజనులు అమ్ముడు పోకూడదు అని చెప్పిన మీరే ఇప్పుడు ఇలా మారుతి ఎలా మీరు తీసుకున్న నిర్ణయం ఎన్నో వేలమంది బహుజనులను మోసం చేసిన వాళ్ళు అయినారు మీ నిర్ణయం కరెక్ట్ కాదని నా అభిప్రాయం.

  • @BujjammaBhukya
    @BujjammaBhukya Місяць тому

    కెసిఆర్ గారు తెలంగాణ దళిత పేద ప్రజల గురించి కొట్లాడి తెచ్చిన తెలంగాణను పేదల పట్ల కొట్లాడిన వారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా ఉండి పేద ప్రజల గురించి న్యాయంగా మాట్లాడి పేదలు రైతుల కోసం న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాగర్ కర్నూల్ లో ఎంపీగా గెలవాలని పార్లమెంటులో తెలంగాణ గానాన్ని వినిపించాలని ప్రజల తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాను జై ప్రవీణ్ కుమార్ జై కెసిఆర్ తెలంగాణ జై బి ఆర్ ఎస్ 🇮🇳❤️❤️💪

  • @kothoorilaxman5625
    @kothoorilaxman5625 Місяць тому

    మీరు గెలువరు

  • @AVM1985
    @AVM1985 2 місяці тому +7

    నమ్మక ద్రోహి

  • @user-ko8nz4ux1n
    @user-ko8nz4ux1n 2 місяці тому +5

    RSPSIR Legend Leader 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @JeevanChunchu-mj4hu
    @JeevanChunchu-mj4hu Місяць тому

    Always RSP 🙏

  • @mogilithirupathaiah7376
    @mogilithirupathaiah7376 2 місяці тому +3

    ఇంతకు ముందు ఎలక్షన్ లాల్లో మీరు చేసింది కూడా ఇదే పని కదా....

  • @blokalal5523
    @blokalal5523 Місяць тому

    Few days in fan of you sir
    But now nammakam ledu sir

  • @pavanimacha3697
    @pavanimacha3697 2 місяці тому

    As of now We are disappointed...... now I'm seeing a POLITICIAN rather than a LEADER....... let's see what will happen after MP election s , hope We will see a real PRAVEEN KUMAR sir

  • @user-zy3dw6vr7j
    @user-zy3dw6vr7j 2 місяці тому +4

    Good candidate

  • @sudharshantalla7788
    @sudharshantalla7788 Місяць тому

    ప్రవీణ్ గారు అంటే గతంలో చాలా గౌరవం ఉండేది

  • @srikanthellandula5968
    @srikanthellandula5968 2 місяці тому +2

    కెసిఆర్ ప్రభుత్వం అధికారం ఉన్న పది సంవత్సరాలు ఎక్కడైనా సామాజిక న్యాయం కనబడిందా... మాట్లాడే గొంతులను నొక్కి ప్రజలని భయభ్రాంతులకు గురిచేసి, నిజాం రాజులాగా పరిపాలించిన కేసీఆర్ను మీరు సమర్థిస్తున్నారు అంటే.... మీకున్న విజ్ఞత పోతుంది వేస్ట్

  • @raviprasad9511
    @raviprasad9511 2 місяці тому +4

    Jai RSP sir ❤❤❤❤

  • @user-zm7bd7ny7h
    @user-zm7bd7ny7h 2 місяці тому +1

    Good decision RSP sir

  • @Nari524
    @Nari524 2 місяці тому +3

    Good decision Sir..

  • @mohanrathod6577
    @mohanrathod6577 2 місяці тому +2

    నికేవడు వోట్ వేస్తారు అని

  • @A.86096
    @A.86096 Місяць тому

    మీరేం చేస్తారు అని అడిగే మీడియాకి డెవలప్ మెంట్ అంటే ఏమిటి మీరేం చెప్పాలని అనుకుంటున్నారు. నేను గెలుస్తాను గెలిచాక ప్రజల మధ్య వుంటు ప్రజల ఆలోచనా విధానం అన్ని పరిగణ లోకి తీసుకొని కేంద్ర నిధులు సరిపోలేదనటే ప్రజలమే ప్రజల డబ్బుతో అభివృద్ధి పనులు చేపడతాం. అని brs వ్యక్తిగా ఒక శక్తిగా చెబుతున్నాం.

  • @Mom00009
    @Mom00009 18 днів тому

    RIP... RSP😢😢

  • @jivanravan6764
    @jivanravan6764 2 місяці тому +1

    Motham respect pogatukunadu rsp

  • @ysn780
    @ysn780 2 місяці тому

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @itharajusaikumar786
    @itharajusaikumar786 2 місяці тому +4

    Only RS RSP jai RSP ❤🎉🎉🎉🎉

  • @achiruuu3785
    @achiruuu3785 Місяць тому

    RSP నీ నిజంగా నమ్మే వాళ్ళు ఎవరు ఇటువంటి ఎదవ కామెంట్స్ పెట్టరు..ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు సభల్లో ఉంటే బహుజనులకి చాలా use అవుతుంది..ఇది గ్రహించిన upper caste మేధావులు గ్రహించి ఆయనను విమర్శిస్తున్నారు....ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి వ్యక్తి చట్టసభల్లో వుంటే ఎంత ఇంపాక్ట్ వుంటుందో ఆలోచించండి 🎉🎉🎉🎉.....jai kcr కాదు jai RSP🎉🎉🎉🎉🎉

  • @charanrajgaddam4658
    @charanrajgaddam4658 2 місяці тому +1

    ఏది అడిగిన., ఎప్పుడు అడిగినా., తప్పకుండా...! తప్పకుండా...! dialuge వస్తది. అది బీఎస్పీ లో ఉన్నప్పుడు అయినా బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు అయినా ఇదే dialouge.

  • @adepumahender417
    @adepumahender417 Місяць тому +1

    ఎంత ఇచ్చాడు కేసిఆర్

  • @mogilithirupathaiah7376
    @mogilithirupathaiah7376 2 місяці тому +1

    BRS పది ఏండ్ల నుంచి చేయలేదు...
    నీ కంటే స్వార్థాపరులున్నారా....

  • @user-iw5lh7zj7u
    @user-iw5lh7zj7u Місяць тому +1

    Jai kcr Jai Praveen Jai mp palamoor

  • @user-xl4lo4fq2e
    @user-xl4lo4fq2e 2 місяці тому +1

    💙✊🙏

  • @srikanth5229
    @srikanth5229 2 місяці тому +1

    Sir bsp emchesindi mari

  • @msrmotivationalwellness6897
    @msrmotivationalwellness6897 2 місяці тому

    ప్రవీణ్ కుమార్ సార్ మీరు ఒక గ్రేటెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ తర్వాత హార్వార్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నారు మీరు ఒక అద్భుతమైన ప్రపంచ జ్ఞాని బహుజన సమాజాన్ని కదిలించిన టువంటి మేధావి మీరు పోయి పోయి మునిగిపోయే అటువంటి బి ఆర్ ఎస్ ఆర్ ఎస్ టిఆర్ఎస్ లో చేరి మీ యొక్క మొత్తం జీవితాన్ని కూడా మీరు అందం చేసుకున్నారు ఇప్పటికైనా మీరు ఆలోచించండి బహుజన ఉద్యమం అంటే ఎంపీ ఎమ్మెల్యేలు సీట్లే కాదు సార్ బహుజన ఉద్యమం అంటే ప్రజా ఉద్యమం బహుజన ఉద్యమం అంటే అన్యాయానికి అధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి ఉద్యమం మీరు ఆలోచించుకో మీరు ఓపిక పట్టండి సార్ మేమందరం చాలా బాధ పడతావు ఉన్నావ్

  • @KrishnaLavanya-kx5cz
    @KrishnaLavanya-kx5cz Місяць тому

    Appura

  • @MollaAllabakash
    @MollaAllabakash Місяць тому

    Pabelic patina comment 💯 correct

  • @Milky_official_midhila
    @Milky_official_midhila 26 днів тому

    మాటల్లో చాలా తేడా ఉంది అప్పటికి ఇప్పటికి

  • @Sahupraveen_aero
    @Sahupraveen_aero 2 місяці тому +6

    Supreme leader RSP sir

  • @sabavathgopal9940
    @sabavathgopal9940 Місяць тому

    అధికారిగా ఉన్న పార్టీలో వెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలో వెళ్లాడని అనుకుంటున్నావా అలాగైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్ళిండు వాడిని కూడా నువ్వు అలాగే అంటావా రేవంత్ ఫోటోని ఎన్నిసార్లు తిట్టడానికి తెలవదా ద్వేషించే పార్టీలో ఎందుకు పోయిండు కడియం శ్రీ ని నీకు దమ్ముంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టు లేకపోతే నీ ఉద్యోగం మానేసి వచ్చినాయా

  • @raghushekhar8346
    @raghushekhar8346 2 місяці тому

    6:15 good question

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 2 місяці тому

    Super anna Jai kcr Jai Telangana

  • @rajareddy1577
    @rajareddy1577 Місяць тому

    మీరంటే చాలా గౌరవం ఉండేది
    ఇప్పుడు నీలాంటి ద్రోహి ఉండదని అర్థమైంది

  • @MadaviBheemrao-eu1xs
    @MadaviBheemrao-eu1xs Місяць тому

    ఈయనకు. ఎలాగైనా చేసి పదవీ కావలి అంతే??ప్రజల ra ఇలాంటి మనిషికి అసలు ఒట్టు వేయకూడదు

  • @dodderajkumar5763
    @dodderajkumar5763 2 місяці тому +2

    వేస్ట్ నువ్వు

  • @mrrk9521
    @mrrk9521 2 місяці тому +5

    Musuko rsp

  • @adepumahender417
    @adepumahender417 Місяць тому +1

    అన్ని అబద్ధాలు చెపుతున్నారు

  • @user-yh1pp3eb3s
    @user-yh1pp3eb3s Місяць тому

    Pravin sir bahujanula vyakthivi khadu

  • @kommumallesh3478
    @kommumallesh3478 2 місяці тому +4

    Praveen sir medha vunaa goravam motham poendhi Inka

  • @malanarsimulu4421
    @malanarsimulu4421 Місяць тому

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎంత కు అమ్ముడు పోయారు కెసిఆర్ మీద ఇంత అభిమానం సూచిస్తున్నారు మీరు

  • @kothoorilaxman5625
    @kothoorilaxman5625 Місяць тому

    Rsp గారు మీ interview లో పసలేదు పోయింది

  • @anjannakotagalla1039
    @anjannakotagalla1039 2 місяці тому +7

    Jai RSP

  • @Retinabox
    @Retinabox Місяць тому

    Ninnu gelipinchaleru sir evaru kuda

  • @mogilithirupathaiah7376
    @mogilithirupathaiah7376 2 місяці тому

    BRS ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చిందా...

  • @gopinadadapu8644
    @gopinadadapu8644 Місяць тому

    బహుజన వాధం దొర కాళ్ల దగ్గర పెట్టాడు

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 Місяць тому +1

    నాకూ సిగ్గు లేదు 😅😅😅

  • @haribabu5846
    @haribabu5846 Місяць тому

    Face to face kadu question hour ki pilavandi

  • @sathyanarayanapola607
    @sathyanarayanapola607 Місяць тому

    Nager kurnool first defeated candidate, competition between Congress and BJP nowhere brs not believe praveen not constant, no values follow.

  • @almiletibadri783
    @almiletibadri783 Місяць тому

    Sir miru last lo oka Mata annaru...alanti matalu vadakandi plzzzz..mi seva dhalitha bahujanulaku entho avasaram

  • @ChandraLatha-xi7gc
    @ChandraLatha-xi7gc Місяць тому

    Rsp cheppidhi antha package kosamey

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Місяць тому

    ముందు ఆన్సర్ కంప్లిట్ కానియ్ రా యాంకర్

  • @endooribaburao3026
    @endooribaburao3026 Місяць тому

    Mp ga gelichi brs nundi bayatikochi sc st bc laku seva cheste appudu nammutaaru.

  • @SRKVLOGS199
    @SRKVLOGS199 2 місяці тому +25

    ప్రవీణ్ కుమార్ ఒక నిజమైన బహుజన వాది ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా చట్ట సభలో ఉండాలి sc,st,bc ల గొంతుక గా ఉంటాడు ఎడ్డీ నా కో లకు అర్థం కాడు

    • @shivakumar7624
      @shivakumar7624 2 місяці тому +4

      అవును మినిమం డిగ్రీ,పీజి , ఐఎఎస్,ఐపిఎస్ చదవాలి...

    • @user-pk1wo8pb8e
      @user-pk1wo8pb8e Місяць тому

      Thou nibathuku

  • @rkavitha4388
    @rkavitha4388 Місяць тому

    Evaru Dalits kosam poratam cheyali anukontaro vallaku dalits people's support cheyaru. Telangana lo Dalit chief minister ni chudalant years numbers change kavadam kadu reality tu ma mind set chesukovali.

  • @endooribaburao3026
    @endooribaburao3026 Місяць тому

    Rsp gurinchi em cheppaalo artam kavatledu..

  • @sudhakargoudpalsa9329
    @sudhakargoudpalsa9329 2 місяці тому

    Mere Pati Dilwale Dil ka ham

  • @rameshgoudtg
    @rameshgoudtg 2 місяці тому +1

    ఊసర విల్లి

  • @rajuramagalla3151
    @rajuramagalla3151 2 місяці тому

    నీవు 50000 km 🤭🤭

  • @user-xc8od4mi9p
    @user-xc8od4mi9p 2 місяці тому +2

    Jai RSP
    Jai KCR

  • @adepumahender417
    @adepumahender417 Місяць тому

    Election lo odipothadu rs

  • @laxmareddykomatireddy2404
    @laxmareddykomatireddy2404 Місяць тому

    Revanthreddy meeku nachchani Congress lo meerenduku cheraru Soniyanu bali devatha annaru eppudu devatha etlainaru Jai KCR Jayaho KCR

  • @VijayVadithya
    @VijayVadithya Місяць тому

    Chatta sablao undali babu em question ra niv

  • @adepumahender417
    @adepumahender417 Місяць тому

    Telangana prajalanu mosam chesadu r.s. Praveen

  • @srikanthellandula5968
    @srikanthellandula5968 2 місяці тому

    అంబకుమాటలు చెప్పకు ....ప్రవీణ్ కుమార్

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 Місяць тому

    ADB ku anduku poinau marri putako mata

  • @kranthikumar7499
    @kranthikumar7499 Місяць тому

    😂😂😂😂😂😂😂😂

  • @tholudasharathmaharaj2276
    @tholudasharathmaharaj2276 2 місяці тому +1

    పిచోడు

  • @phuleykommu4991
    @phuleykommu4991 2 місяці тому

    అదిలబాద్, కరీంనగర్, సీట్లు అడగలేదా కేంద్ర నాయకత్వo ఇది చెప్పవా..
    మూయండి మీ అబద్ధాలు..Sir.. మీపై ఇంకా గౌరవం తగ్గించండి..

  • @ChandraLatha-xi7gc
    @ChandraLatha-xi7gc Місяць тому

    Bahujana ane mata ane hakku ledhu

  • @ramchandern6153
    @ramchandern6153 Місяць тому

    Masthaiendi meru abbaddalu chepthunnaru Ani me mokam lo spastamga kanipisthundi