పల్లె తల్లి దుర్గవ్వ | PALLE THALLI DURGAVVA | NEW FOLK SONG S 2024 | DAYANNA PAATA

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ •

  • @mdnaseeruddinmn
    @mdnaseeruddinmn 4 місяці тому +3

    దయన్న రాసిన పాట చాలా బాగుంది, పాట పాడిన వారు చాలా బాగా పాడారు ఇలాంటి మంచి సాంగ్స్ మీరు ఎన్నో రాయాలి ప్రజల్లోకి తీసుకురావాలి

  • @tsrmygarden7876
    @tsrmygarden7876 4 місяці тому +2

    అమ్మ కోసం పాటను చేసినా ప్రకృతి అందాలను, పెళ్లెటూరు వాతావరణాన్ని, రైతుల నిత్యకృత్యాలను చాలాబాగా చిత్రీకరించారు
    పాటలోని భావం, ట్యూన్ బాని, తో పాటు గానం చిత్రీకరణ అన్ని బాగున్నాయి.
    మీకు మీ టీమ్లోని ప్రతి ఒక్కరికి అభినందనలు! 💐💐💐💐

  • @NookalaSomaiah
    @NookalaSomaiah 4 місяці тому +2

    చాలా చక్కగా పాడారు అన్న పాట ఇలాంటి పాటలు ఉంటాయి సూపర్ అన్నా నువ్వు

  • @malleshsinger1201
    @malleshsinger1201 4 місяці тому +1

    చాలా రోజుల తర్వాత గర్జన అన్న గొంతు వినిపించినందుకు దయ అన్నకు శతకోటి వందనాలు అన్నయ్య

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 4 місяці тому +1

    Real village people 🙏 memories TQ sir to all unit

  • @BurragaddaKalaRavi
    @BurragaddaKalaRavi 3 місяці тому

    Super brother 🎉

  • @MdRubel-ct3by
    @MdRubel-ct3by 4 місяці тому +1

    👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @sinukucreations
    @sinukucreations 4 місяці тому +1

    Super song and singing.

  • @snehanani
    @snehanani 4 місяці тому +1

    Superb song anna

  • @rajaiahdasari4283
    @rajaiahdasari4283 4 місяці тому +1

    Telangana.Thalli.Vanadhanam.

  • @bunnymanthena2323
    @bunnymanthena2323 4 місяці тому +1

    Super annaya

  • @YesuUyyala
    @YesuUyyala 4 місяці тому +1

    Salute frands

  • @shaikchanti6639
    @shaikchanti6639 4 місяці тому +1

    Singer గర్జన మామే న మామా

  • @delli5090
    @delli5090 4 місяці тому +3

    Super super 👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💥💥💥🫶🏻❤️❤️