Yedu Gadichi Video Song | Bathukamma Telangana Folks | Folk Songs Telugu | Janapada Songs Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @Palleaturu
    @Palleaturu Рік тому +365

    2023 లో సాంగ్ చూసిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టాని పాట అంటూ ఉన్నది అంటే ఇది ఒక్కటే

    • @rameshrockz195
      @rameshrockz195 Рік тому +6

      Years marina song song evergreen song

    • @madhukarkavati806
      @madhukarkavati806 Рік тому +7

      నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్న నాకు వర్క్ స్ట్రెస్ ఇనప్పుడ్ నేను ఫోక్ సాంగ్స్ ఏహ్ వింట... ఆ రోజుల్లో మా అమ్మా బాపు అక్క అందరం కలిసి టీవీ లో చూసేవాళ్ళం ఇప్పూడ్ అవ్వెం లేవు😢😢 బాగా గుర్తుకు వస్తున్నాయి ఆ రోజులు

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 Рік тому +2

      2023 November 3va thariku chudtuna

    • @sarasammasarasamma1910
      @sarasammasarasamma1910 Рік тому +2

      😊😊😅😅😅😊😅😅😅😅

    • @sarasammasarasamma1910
      @sarasammasarasamma1910 Рік тому +2

      😊😊😅😅😅😊😅😅😅😅

  • @dj.saikumar..4621
    @dj.saikumar..4621 Рік тому +518

    ఇప్పటికీ ఇంకా ఈ పాటలు వినే వారు ఉంటే చెప్పండి❤❤

    • @madhukarkavati806
      @madhukarkavati806 Рік тому +35

      నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్న నాకు వర్క్ స్ట్రెస్ ఇనప్పుడ్ నేను ఫోక్ సాంగ్స్ ఏహ్ వింట... ఆ రోజుల్లో మా అమ్మా బాపు అక్క అందరం కలిసి టీవీ లో చూసేవాళ్ళం ఇప్పూడ్ అవ్వెం లేవు😢😢 బాగా గుర్తుకు వస్తున్నాయి ఆ రోజులు

    • @dj.saikumar..4621
      @dj.saikumar..4621 Рік тому +8

      @@madhukarkavati806
      Tq Bro coment chusi Reply ichinandhuku

    • @MounikaChendi
      @MounikaChendi Рік тому

      ​@@madhukarkavati806❤❤❤❤❤❤❤

    • @ShashiShashi-y7h
      @ShashiShashi-y7h 11 місяців тому

      I like fock songs.

    • @aletilaxman9030
      @aletilaxman9030 11 місяців тому

      ​@@madhukarkavati806you are ww you bava garu at ki weweewwweeewweweeeeeewewwwwwwwwwww you bava uu we rreewee we were,

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti 3 роки тому +95

    ఈప్పుడు ఇలాంటి పాటలు రాయడం లేదు ఇంతా మంచి పాట ఎన్ని సార్లూ వీన్నా మల్లి మల్లి వీనాలనిపీస్తుఉంది 🙏 🙏

  • @shivaa99e
    @shivaa99e Рік тому +48

    ఆరోజుల్లో గిట్లనే ఉంటుండే పరిస్థితులు
    అది 2005 ,కరువు కాలం,నేను 5వ తరగతి
    మా బాపు పనికోసం బొంబాయిల ఉంటుండే
    ఏదన్నా పండుగ వచ్చినప్పుడు బాపు యాదికి వచ్చి మనసు చాలా బాధ అయితుండే
    ఆ చిన్నతనం గుర్తొచ్చి కండ్లల్ల నీళ్లు తిరుగుతున్నయ్ 😢
    బాపు❤

  • @swamyk8200
    @swamyk8200 10 місяців тому +267

    ఇంకా 2024 లో కూడా ఈ పాట వినే వాళ్ళు లైక్ చేయండి...

  • @naresh8969
    @naresh8969 2 роки тому +39

    పైలం సంతోష్ అన్న జోహార్ .మీ గానం కి మీకు ధన్యవాదాలు

  • @kishanksn295
    @kishanksn295 Рік тому +33

    ఈ పాట వింటే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అన్న. సూపర్ లిరిక్స్. Hats of.

  • @shivakumarshiva3881
    @shivakumarshiva3881 Рік тому +31

    అక్క చెల్లెళ్ళు ఉన్నవాళ్లకు బాగా అర్థం ఇతది ఈ పాట సూపర్ సాంగ్ ❤

  • @Maheshyadav-pz5nq
    @Maheshyadav-pz5nq 5 років тому +38

    తెలంగాణా వచిన మన బతుకులు మారలేవు
    ఒక తల్లి ఎంత ఆరాటం పడుతున్నదీ చుడండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ngananath11
    @ngananath11 3 роки тому +100

    Good song .... బాల్యాన్ని గుర్తు చేశారు.... ఇప్పటి రోజుల కంటే అప్పటి రోజులే మధురం... 👏👏

  • @krishnakoora4325
    @krishnakoora4325 3 роки тому +17

    అప్పుడు ఇప్పుడు ఆవే Bathukulu ఏమి మరాలేదు దొర పోయె వారకు మన bathukulu మరవు ఏమంటరు అన్న

  • @srinugoud1536
    @srinugoud1536 2 роки тому +63

    తు దినమ్మజీవితం మన బతుకులు ఇంకా మారవు ..మా అమ్మ నాన్న దగ్గర నుండి 05 సంవత్సరాలు నేను వాళ్లకి దూరం ఉండి🙁😢😢😭😭

  • @bandelamahesh4462
    @bandelamahesh4462 3 роки тому +22

    అన్న ఈ పాటకు సలాం.
    ఎన్ని సార్లు విన్నగాని, మళ్ళీ వినాలన్పిస్తుంది

  • @gudisevenkat6622
    @gudisevenkat6622 2 роки тому +12

    వేరు తెలంగాణ అయినా మన బతుకులు ఇంకా మారలేదు......

  • @Sravanthivdpl
    @Sravanthivdpl Місяць тому +1

    హాయ్ అన్న ఈ పాటలంటే ఇప్పటికి నాకు చాలా ఇష్టం❤❤😂😂😂😂😂

  • @siricreativethings7801
    @siricreativethings7801 Рік тому +9

    ఎన్ని ఏండ్లు గడిచిన మరిచిపోలేని పాట ఇది ❤

  • @pulleboinasai7916
    @pulleboinasai7916 7 місяців тому +1

    E...song super Anna naa chinnapudu naa kalla mundhu chusina

  • @pavanjpavanj6095
    @pavanjpavanj6095 4 роки тому +24

    తెలంగాణ రాష్ట్రం లో రైతు బాధలు ఈవి సూపర్ సాంగ్ అన్న

  • @srinivasmolagara8992
    @srinivasmolagara8992 9 місяців тому +98

    2024 లో చుసినవారు ఒక లైక్

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 11 місяців тому +4

    మొన్న కొదారి శ్రీను అన్న ఇంటర్వూ లో చూసి ఈ సాంగ్ అన్న ఎంత గొప్పగా రాసిండు 🙏👌

  • @gopikatakam363
    @gopikatakam363 4 роки тому +114

    అన్నలోస్తరని ఆశపడుకుంటు దారికెల్లి చూసేనో నా బిడ్డా నీరాకకై చూసెనో సూపర్ అన్న
    లిరిక్స్ ❤️👌🙏

  • @naspurirajendhar2058
    @naspurirajendhar2058 2 роки тому +14

    ఈ పాట విన్నవారందరికి వల్ల కూతుర్లు గుర్తుకువస్తారు ఈ పాట ఎవరు పాడారో తెలియదు కానీ వాళ్లకు నా హృదయపూర్వక ధాన్యావధానములు

  • @teddybearvlogs2630
    @teddybearvlogs2630 2 роки тому +24

    ఇది కదా నా తెలంగాణ సాహిత్యం

  • @nslovelynslovely271
    @nslovelynslovely271 3 роки тому +170

    2021 lo enka e patalu vene vallu okka 👍👍

  • @saikumarendla3387
    @saikumarendla3387 9 місяців тому +65

    2024 lo e song vine vallu like cheyandi🙏🤝👍

  • @ambuamaravarapu3737
    @ambuamaravarapu3737 4 роки тому +505

    కంటనీరు తెప్పిచ్చారు సూపర్.2020.చూసిన వాళ్ళు లైక్ కొట్టండి

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes 2 роки тому +4

    రాష్ట్రం మారినా,పాలకులు మారినా
    మధ్యతరగతి ప్రజల బ్రతుకులు ఏం మారలేదు. మార్పు పాలకులలో కాదు మనలో రావాలి,లంచం తీసుకుని,గుడ్డిగా ఓటేసినంత కాలం
    మన మధ్య తరగతి బ్రతుకులు ఎప్పటికీ మారవు.దీనికోసమా ఎంతో మంది ఉద్యమకారులు,విద్యార్థులు ప్రానాలని అర్పించింది, ఛీ ఛీ ఇకనైనా పార్టీలను,చూసి కాకుండా ప్రజలకు మేలు చేసే వారిని అధికారంలో పెట్టండి.. అప్పుడైనా మన సమస్యలు కొద్దిగా తీరతాయి...🙏

  • @hanumantharaopari4436
    @hanumantharaopari4436 2 роки тому +8

    ఎన్ని సార్లు అయిన వినే పాట వ్రాసినావు అన్నా!👍

  • @sreehimabindu7425
    @sreehimabindu7425 7 місяців тому +3

    మేము ప్రతిరోజు రాత్రి ఈ పాట వింటూ పడుకుంటాం మాకు ఈ పాట ఇష్టం❤❤❤

  • @trskondalmudiraj4387
    @trskondalmudiraj4387 2 роки тому +46

    తెలంగాణ ఉద్యమనీ ఒక మలుపు తిప్పిన పాట

  • @kurmalaxmi5891
    @kurmalaxmi5891 7 місяців тому +2

    కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి పాటలు youtube లో కానీ పెట్టలేదు

  • @ausulanarsimlu3508
    @ausulanarsimlu3508 3 роки тому +18

    అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది మన తెలంగాణలో ఇది వాస్తవం.

  • @pandurangaraobheemavarapu6944
    @pandurangaraobheemavarapu6944 4 роки тому +50

    మనసు కరిగించింది ఈ పాట

  • @jgyedit5834
    @jgyedit5834 5 років тому +98

    ఒక్క తెలంగాణ లోనే కాదు మన దేశంలో ఉన్న అన్ని కుటుంబాల బతుకులు మారాలే మారవు కూడా
    ఉన్నవాడు యెత్తు కు యెదగుతోనే ఉన్నాడు
    లేని వాడు బతుకులను అగం చేసుకుట్టున్నారు
    ఈదే కలియుగం అంటే... 😢

    • @shaikmoulali7797
      @shaikmoulali7797 4 роки тому

      Super

    • @sriharisrihari4418
      @sriharisrihari4418 4 роки тому

      Super bro 👌👊

    • @boorelaxman9351
      @boorelaxman9351 4 роки тому +2

      ఈ పాటలో మన తెలంగాణ బడుగు బలహీన వర్గాల పడుతుంన కష్టలా గురించి వివర౦గ వివచడ౦ జరిగింది 👌👏👏👏👏👏

    • @siliverusaidulu9214
      @siliverusaidulu9214 2 роки тому

      @@sriharisrihari4418 ⁰

    • @ramavathanil3162
      @ramavathanil3162 2 роки тому

      @Jc123 ⁰æ
      లోలోలోలో లోలోల్ 00⁰

  • @pavanpavan6673
    @pavanpavan6673 Місяць тому +2

    ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇలా ఉండే మన పర్షితి 😢

  • @lavanyamahesh4976
    @lavanyamahesh4976 6 років тому +379

    ఈ పాట నీను విన్నన్ని సార్లు ఈ పాట పాడిన వాళ్లు కూడ వినక పోవచ్చు.
    ఈ పాట
    నా ప్రేమ

  • @kommuprashanth7865
    @kommuprashanth7865 4 роки тому +59

    నిజంగా సూపర్ రాసావు అన్న పాట వింటేనే నరాలు జువు మంటున్నాయి

  • @vamshivlogs627
    @vamshivlogs627 4 роки тому +41

    విజయక్క, సంతోష్ అన్నా వాయిస్ హైలెట్...💥 ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది....

  • @pathakotsaidhulu5336
    @pathakotsaidhulu5336 6 років тому +233

    ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు సూపర్ సాంగ్

  • @pabbathisharmila5917
    @pabbathisharmila5917 Рік тому +3

    కరువు కష్టాలు ఎన్నో అప్పుల బాధలు ఈ లనే ఇంక్కా ఉన్నాయి 🙏🙏👏👏👏👏👌👌👌👌👏👏👏🙏🙏🙏

  • @gollepallynarsimha7794
    @gollepallynarsimha7794 3 роки тому +45

    తెలంగాణ వచ్చిన బతుకులు మారలేదు మనకు శాంతి లేదు ఇ జీవిత నికి

  • @vagyanaik3396
    @vagyanaik3396 5 років тому +5

    ఎన్ని యుద్దాలు జరిగిన మన తెలంగాణ బ్రతుకులు ఏనాటికీ మారలేదు బంగారు తెలంగాణా అన్నారు కానీ ఏనాటికీ బంగారు తెలంగాణా కాదు

  • @koti9851
    @koti9851 6 років тому +68

    తెలంగాణ వచ్చినా మన బతుకులు ఇంకా అలాగే ఉన్నవి

  • @pshivashankar8064
    @pshivashankar8064 4 роки тому +30

    మీ రాసినా పాటలు విన్న సూపర్ అన్నగారు మీకు మీ బృందం కీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు.

  • @telugutricks4079
    @telugutricks4079 5 років тому +123

    తెలంగాణ వచ్చింది కానీ ఈ పరిస్థితి ఇంకా మన రాష్ట్రంలో ఉంది

  • @ktrktr461
    @ktrktr461 4 роки тому +278

    నాకు కూడా అక్క చెల్లులు ఉన్నారు ఈ సాంగ్ కొన్ని వందల సార్లు విన్నాను ఆడపిల్లలు ఉన్నవాళ్లు కి ఎన్నో బాధలు ఉంటాయి ఈ పాట రాసినవారు కి మరియు పాడిన వాళ్ళు కి ధన్యవాదములు

  • @srinivassagarsukkala8679
    @srinivassagarsukkala8679 6 місяців тому +1

    సూపర్ సాంగ్స్ ఇప్పుడు ఉన్న పాటలలో అర్ధం లేదు అప్పటి పాటలో మంచి అర్ధం ఉంది ❤🙏🚩🚩🚩

  • @palakani2911
    @palakani2911 6 років тому +75

    అద్భుమైన జానపద సాహిత్యం మరియు సంగీతం కలిగిన పాట రచయిత గొప్పగా రాశారు

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 Рік тому +2

    Eedi kadaa... Telangana ante ❤

  • @venkkiikprdarliingg8997
    @venkkiikprdarliingg8997 4 роки тому +3

    😢👬👨‍👨‍👦‍👦 ఆల్ ఫ్యామిలీ కి గుర్తింపు ఈ సాంగ్ ఇంకా పడాలి సాంగ్స్ ఆల్ ద బెస్ట్

  • @rameshguje8734
    @rameshguje8734 2 місяці тому

    ఈ పాట ఇంకా 50 ఏళ్లు పోయినా కూడా ఈ పాట కు ఉన్న క్రేజీ తగ్గదు

  • @samathatalla2907
    @samathatalla2907 9 місяців тому +24

    2024 venavalu like chyande

  • @revathisangani458
    @revathisangani458 2 місяці тому +1

    గద్దర్ అన్న విమలక్క సంతోష్ అన్న పాటల వల్లే నే 100%కేసీఆర్ గాడు గెలిచిండు...

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 3 роки тому +8

    ఈ పాట విన్నప్పుడు వెంఠనే 😭 వస్తాయి నీరు

  • @thirupathibarla7135
    @thirupathibarla7135 5 років тому +2

    అప్పటికీ,యిప్పటికీ తెలంగాణ గ్రామీణ ప్రజల ముఖచిత్రం మారలేదు

  • @swapnayadav3043
    @swapnayadav3043 4 роки тому +6

    Maa amma kuda nakosam bhathukama ke every year wait chysthundy bt nanu vadhili vylipoendhi I miss u super song 🙏😭😭

  • @abhichilipi
    @abhichilipi 3 роки тому +5

    ఇలంటి పాటలు కనుమరుగై పోయాయి నిజంగా పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయ్

  • @shirishashi8117
    @shirishashi8117 Рік тому +8

    మాటల్లో చెప్పలేను అక్షరాలలో రాయలేను చాలా అద్భుతమైన గొప్ప పాట ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @vamshidavu4110
    @vamshidavu4110 3 роки тому +1

    Anna nice ippati varaku 126 times chusa great song 💐💐💐💐💐💐

  • @shivashankarboya448
    @shivashankarboya448 6 років тому +19

    Heart touching song
    Thalli biddala anubandam
    This song clearly shows the situation in village

  • @chandufailureboy8399
    @chandufailureboy8399 3 роки тому

    E song ma inti kashtalu.. teluputhundi... Ma intlo daily jarigey...samasyale.. ila song rupam lo undi..tq bro... pailam santhosh anna

  • @narasimhamudhirajmudhiraj
    @narasimhamudhirajmudhiraj Рік тому +6

    నాకు కూడా ఇద్దరు అక్క లు ఉన్నారు పాట పాడిన వారికి ధన్యవాదములు సూపర్ సాంగ్

  • @arelliarellideepa5195
    @arelliarellideepa5195 3 роки тому +2

    Adhapilla unna prathi okka thalli elaney think chesthadi 👌❤️. Song rupamlo chala baga chupincharu

  • @shivashiva2014
    @shivashiva2014 6 років тому +62

    అన్న ని పాట కు సలాం అన్న నువ్వు సూపర్

  • @Anu09124
    @Anu09124 Рік тому +1

    Naa Telangana Folk songs are Next Level ❤😊
    Naa Telangana Koti Rathanala Veena ❤

  • @santhoshkumarbala9769
    @santhoshkumarbala9769 6 років тому +35

    తెలంగాణ వచ్చిన పరిస్థితులు ఎం మారలేదు అలానే ఉన్నాయి.అలానే ఉంటాయి

  • @-Naresh-wj9wv
    @-Naresh-wj9wv 3 роки тому +19

    Listening song after a so many days. ... Lyrics👌👌

  • @nareshchary5231
    @nareshchary5231 5 років тому +212

    అక్క వాళ్ళను ఎవరు కూడా దయచేసి కష్టపెట్టవద్దు ప్లీజ్ ...😢😢😢

  • @dirgamsubhash8813
    @dirgamsubhash8813 6 років тому +50

    మారుమూల గ్రామాల్లో ఇలాగే ఉంటది
    మనుషులు మారారు బతుకులు మారవు.

  • @laxmanlaxman1532
    @laxmanlaxman1532 6 років тому +95

    తెలంగాణ ఉద్యమం మొత్తం పాలమూరు వలసబ్రతుకు తలాపున పారే రెండు జీవనదుల వున్న భీడు భూములు నిధులు ఉద్యోగనియామకాలు వలసపాలన పై ఆనాడు దేశ రాష్ట్ర రాజకీయ లో చూపించి ఉద్యమం ఉధృతం చేశారు కానీ అప్పటికీ (సమైక్య పాలన) ఇప్పటికీ (స్వరాష్టపాలన)ఏప్పటికి ఏనాడూ పాలమూరు బ్రతుకు మారాదా
    ఇప్పటికైనా రాజకీయ నాయకులు మారి పాలమూరు జిల్లా యొక్క రూపాన్ని మార్చకపోతే మరో ప్రత్యేక పాలమూరు ఉద్యమం ఉవ్వెత్తున లేచి నిలబడిన ఆశ్చర్యం లేదు ఇప్పటి కైనా రాజకీయం మాని పాలమూరు ఎత్తిపోతల పధకం పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టి ఏ పాలమూరు ను చూసి తెలంగాణ తెచ్చుకోన్నామో ఆ పాలమూరు ను పచ్చని పాడి పంటల తో సష్యాశామలం చేసి ఆనాటి దేశ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మొషాన్ని ఆపండి
    జై తెలంగాణ
    జై జై తెలంగాణ
    పాలమూరు యువత

    • @bomlerameshwar9282
      @bomlerameshwar9282 5 років тому

      L

    • @srisailamsrisailamyadav9367
      @srisailamsrisailamyadav9367 5 років тому +1

      నల్గొండ పక్కన నుండి కృష్ణామ్మ నీరు పోతున్న మునుగోడు నియెజగవర్గ లో ఫ్లోరైడ్ ఇంకా అలాగే తెలంగాణ వచ్చింన కూడా

    • @irfangym3806
      @irfangym3806 5 років тому +1

      U kiraak anna

    • @anilgoud150
      @anilgoud150 4 роки тому

      Avnu anna

    • @marisaprasad503
      @marisaprasad503 4 роки тому

      Bayya Chala perfect ga chepparu madhi ap

  • @ShivaKumar-2004s
    @ShivaKumar-2004s Рік тому

    ఇపుడు కూడా మ పాలమూరు ఇలానే ఉంది తెలంగాణ వచ్చిన మా పాలమూరు వలసలు మారలేదు ముందుగా నారాయణపేట జిల్లాలో 4 మండల ప్రజలు వలసలు వెళుతున్నారు

  • @nithinade1472
    @nithinade1472 5 років тому +15

    Real paining my heart for my lovely sister,,,,superbbb

  • @rebalrathodsurya1395
    @rebalrathodsurya1395 Рік тому +2

    Maa nanna ki e song ante chala istam I miss you nanna 😢😢

  • @praveenkumarbonthala2648
    @praveenkumarbonthala2648 4 роки тому +190

    2020 lo e pata vine vallu like cheyyandi

  • @venkateshgoud166
    @venkateshgoud166 5 місяців тому

    ఇప్పటికీ ఈ పాట వినే వాళ్లక ఒక లైక్ చేసుకోండి

  • @NeerudiKumar-xl8bf
    @NeerudiKumar-xl8bf Місяць тому +2

    2024 లో ఈ పాట ఇన్నా వాళ్ళు

  • @rajunayak8780
    @rajunayak8780 4 роки тому +206

    దీనమ్మజీవితం ఎప్పటికీ కూడా పేదోని బ్రతుకు అంతే.......

  • @SureshSuresh-fe1no
    @SureshSuresh-fe1no 4 роки тому +20

    తెలంగాణ రాష్ట్రములోని. ఇంక. బదలు.తిరనేలేదు.🙏🙏🙏🙏

  • @aneshbathula6037
    @aneshbathula6037 4 роки тому +26

    Excellent composing, voice base is wonderful, specially akka voice mesmerising

  • @AB-videos12
    @AB-videos12 7 місяців тому +3

    2024 ఉన్నారా

  • @shankarneermala4832
    @shankarneermala4832 4 роки тому +8

    కంట నీరు తెప్పించిన పాట సూపర్

  • @sandinenisravan8435
    @sandinenisravan8435 2 роки тому +5

    These song is icon of telangana slang and folk

  • @vangagangamallaihyadav9189
    @vangagangamallaihyadav9189 4 роки тому +123

    Dvd లో అయితే నేను ఒక 100సార్లు చూసిన ఏడ్చినా రోజులు ఉన్నాయీ

  • @gudlaanilvaishugudlaanilva6392
    @gudlaanilvaishugudlaanilva6392 2 роки тому +3

    ఈ పాట రాసిన వాళ్లకు మరియు పాడిన వాళ్ళకు ధన్యవాదములు.. సాంగ్ సూపర్..

  • @vijaynakka2498
    @vijaynakka2498 3 роки тому +3

    నాకు అక్క చెలెల్లు లేనందుకు .నాకు చాలా భాధగా ఉంటది .నేను ఈ పాట పదే పదె వింటా.

  • @gmstudiodattapoor3247
    @gmstudiodattapoor3247 7 років тому +27

    👍👍...సూపర్

  • @sreehimabindu7425
    @sreehimabindu7425 8 місяців тому

    మేము ప్రతిరోజు రాత్రి ఈ పాట వింటూ ఉంటాం ❤❤

  • @ravimolugu601
    @ravimolugu601 7 років тому +37

    a Rojulu gurthuku vasunnai Nizamga
    supar
    song....

  • @ShivaYadav-vz6sw
    @ShivaYadav-vz6sw 6 місяців тому

    ఇలాంటి పాటలు విన్నప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ అనిపిస్తది

  • @srikanthdeshagoni4858
    @srikanthdeshagoni4858 7 років тому +20

    verry good telangana emotional.....spr

  • @rajukumarbhukya67
    @rajukumarbhukya67 8 місяців тому +2

    Yes mama unnaru

  • @allinonemix....7737
    @allinonemix....7737 6 років тому +191

    ఈ పాట కి నిండు నిదర్శనం మా....పాలమూరు .....

  • @jatothhari8278
    @jatothhari8278 Рік тому +1

    Superb lyrics by kodari srinu gaaru

  • @localboy4064
    @localboy4064 4 місяці тому

    Na chinnapidu vinna e song ippudu vinte aa rojulu gurthukuvasthunnai

  • @oukusrinivasulu1946
    @oukusrinivasulu1946 6 років тому +7

    Exlent bro

  • @manojgouddandempally2288
    @manojgouddandempally2288 2 роки тому +4

    ఈ పాటలు వింటుంటే ఎనుకటి రోజులు యధికి వస్తున్నాయి ☹️

  • @jampulasivakumar640
    @jampulasivakumar640 Місяць тому +3

    అప్పట్లో తెలంగాణ అంటేనే కష్టాలు. కష్టాలు అంటేనే తెలంగాణ అలా ఉండేది...

  • @07chudusamayam07
    @07chudusamayam07 5 років тому +38

    ఈ పాట నాకు అనుభవం మా అక్క ను తీసుకుని రార అని అమ్మ అడుగుతుంది ఈ పాట అనుబంధానికి ప్రతీక 😂🙏🙏🙏🤝🤝🤝🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @rajuramagalla3151
    @rajuramagalla3151 6 місяців тому

    ప్రత్యేక తెలంగాణ మంచిదే కానీ వచ్చిన తెలంగాణలో అట్టడుగు వర్గాల వాటా ఎంత అని అడుగుతున్నా ఒక ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తగా అందుకనే అట్టడుగు వర్గాల చేతుల్లో రాజ్యం ఉన్నప్పుడే మనకునిజమైన తెలంగాణ సిద్ధించినట్టు కానీ అది నెరవేరిందా లేదే అందుకనే తెలంగాణ ఉద్యమం అనేది ఒక మోసపూరితమైన ఉద్యమం జాగ్రాఫికల్ తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు ఆ సామాజిక తెలంగాణ కేవలం డాక్టర్ విశారాధన్ మహారాజు గారి ఆధ్వర్యంలో అన్నగారిన వర్గాలు రాజ్యాధికారం సాధించినప్పుడే వస్తుంది. జై భీమ్ జై కాన్షిరామ్ జై ధర్మసమాజ్ పార్టీ 🙏

  • @mulkasirivijaykumar3266
    @mulkasirivijaykumar3266 6 років тому +37

    Heart Tuching Emotional Songs.. Great artist, Lyricist, singer