Adiginodiki Antha Unte - Icchinollaki Entha Undali - Congress Latest Song|

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 396

  • @jagangoratijagan9800
    @jagangoratijagan9800 6 місяців тому +14

    నాకు ఓటు హక్కు వొచ్చిన నుంచి కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ కి వెయ్యలేదు.. నేను సచ్చినా దాక కాంగ్రెస్ కే వేస్తా

  • @mdakbarpasha1836
    @mdakbarpasha1836 Рік тому +165

    ఈ పాట వింటుంటే నా రోమాలు నిక్క పొడుస్తున్నాయి... జై కాంగ్రెస్. జై సోనియమ్మ💪

    • @murthy2024
      @murthy2024 Рік тому +2

      mari mi pawan anna bjp em ipovali iyo

    • @sudhakarakkala
      @sudhakarakkala Рік тому

      ua-cam.com/video/9QHSH_MuIaA/v-deo.htmlsi=CGichvzpm8izun-G

    • @karthikm3758
      @karthikm3758 Рік тому +1

      British vallu kuda manaki independence icharu ala ani yevadu valle malli ravali ani korukodu

    • @rahulsd6235
      @rahulsd6235 10 місяців тому

      Avunu bro goosebumps

  • @sandyarajkumar6666
    @sandyarajkumar6666 Рік тому +100

    ఈ పాటతో నాకు తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం కాయం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ దొరల పాలన మూడింది

  • @vesta.lyrics2717
    @vesta.lyrics2717 Рік тому +164

    తెలంగాణ వాళ్ళకు ఏ మాత్రం తెలంగాణ మీద అభిమానం ఉంటే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ని ఎప్పటికైనా గెలిపించుకోవాలి..

    • @murthy2024
      @murthy2024 Рік тому +1

      avunu

    • @NarsingaNarsinga-v3j
      @NarsingaNarsinga-v3j Рік тому +6

      Evadikosam ichadura vaadu,,endaro students pranalu pothe vachina Telangana,,,voorike em ivvaledu.. Telangana manadi manaku pblma vasthe maname chooskovali,,,inkonni thechipettukoni jivithanni nashanam cheskoradu,,,..chaduvukunna e vokkaru congress ki vote eyyaru,,,Jai KCR

    • @chintubilla6369
      @chintubilla6369 Рік тому +3

      తెలంగాణ ఉద్యమం లో చనిపోయిన విద్యార్థులకు క్షమాపణ చెప్పమను

    • @VenkateshParvatham-py9ew
      @VenkateshParvatham-py9ew Рік тому

      మరి తెలంగాణా ను ఆంధ్రలో కలిపినా వాడు ఎవడు.. వాణ్ణి చెప్పుతో కొట్టాలి

    • @dpraveen5377
      @dpraveen5377 Рік тому +2

      TS కాంగ్రెస్ గెలుపు కన్ఫర్మ్

  • @lareibtech1122
    @lareibtech1122 Рік тому +105

    పాట చాలా బాగా పాడారు. రాహుల్ గాంధీ ఏప్పుడు ప్రధానమంత్రి అవుతారో అని ఏదురు చూస్తూన్నం.

    • @murthy2024
      @murthy2024 Рік тому

      poi vote vayandi

    • @hymathmohammad641
      @hymathmohammad641 Рік тому +3

      Desham nashanam kavadanika

    • @veerendratarak8646
      @veerendratarak8646 Рік тому +1

      ​@@hymathmohammad641ఎందుకు ఇలా అంటున్నావ్ నువ్వు

    • @chilkamanjunath8770
      @chilkamanjunath8770 Рік тому +1

      Ne dream Nijam Avavduu lai.... Rahul PM candidate ha....😅

    • @Manasa-z1q
      @Manasa-z1q Рік тому +1

      Adhi avvadhamma....😮

  • @NikadeanjiAnji
    @NikadeanjiAnji Рік тому +24

    ఈ సాంగ్ ఇప్పటికే 20 సార్ల విన్న ఇంక ఏన్ని సార్ల వింటనో🎉🎉

  • @kmanohar3963
    @kmanohar3963 Рік тому +27

    ఈ పాట వింటుంటే నా రొమ్ములు నిక్క పొడస్తున్నవి... జై కాంగ్రెస్ జై సోనియమ్మ

  • @javiercorona777
    @javiercorona777 Рік тому +33

    ఈ సాంగు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది## జై రేవంత్ అన్న

  • @ybharathnaidu1722
    @ybharathnaidu1722 Рік тому +35

    Super లిరిక్స్... నిజమైనా మన తెలంగాణా లో జరుగుతున్న మోసం ను పసిగట్టిన పాట..

  • @tollywoodalerts4011
    @tollywoodalerts4011 Рік тому +112

    నిజమైన నాయకుడు ప్రజల అభిమానం నుండి పుట్టుకొస్తాడు.జై రేవంత్ రెడ్డి!

    • @sudhakarakkala
      @sudhakarakkala Рік тому

      ua-cam.com/video/9QHSH_MuIaA/v-deo.htmlsi=CGichvzpm8izun-G

    • @karthikm3758
      @karthikm3758 Рік тому

      British vallu kuda manaki independence icharu ala ani yevadu valle malli ravali ani korukodu

  • @jkhuyfgt2752
    @jkhuyfgt2752 Рік тому +289

    ఏదో ఒకరోజు రాహుల్ గాంధీ గారిని ఆంధ్రప్రదేశ్ కి కొన్ని కోట్ల మంది ప్రజలతో స్వాగతం పలుకుతా,,,,,,రాహుల్ గాంధీఅన్నయ్య ❤❤❤❤❤

  • @tmzofficiel13.2
    @tmzofficiel13.2 Рік тому +42

    స్వతంత్రం తెచ్చిన పార్టీ , తెలంగాణ ఇచ్చిన పార్టీ ..కాంగ్రెస్ పార్టీ!

    • @hymathmohammad641
      @hymathmohammad641 Рік тому

      British vodu vadilesthe vachindhi

    • @NarayanareddyAleti
      @NarayanareddyAleti 8 місяців тому

      😊​@@hymathmohammad641😊😊

    • @vamshi7549
      @vamshi7549 8 місяців тому

      ​@@hymathmohammad641 british vallu meeda kotladite vachindi. Vedileste kadu

  • @sprite6068
    @sprite6068 Рік тому +29

    సూపర్ సాంగ్ !జై కాంగ్రెస్ వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ !! మంచి దమ్మున్న పాట

    • @sudhakarakkala
      @sudhakarakkala Рік тому

      ua-cam.com/video/9QHSH_MuIaA/v-deo.htmlsi=CGichvzpm8izun-G

  • @chpenchalaiah5508
    @chpenchalaiah5508 Рік тому +16

    ఈ పాట ఎవరు రాసి... ఎవరు పాడారో కానీ... ఎన్ని సార్లు విన్న... మరల మరల.. వినాలి అనిపిస్తుంది... సూపర్.. బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @cheriyalsaikumar3033
    @cheriyalsaikumar3033 Рік тому +19

    సూపర్ సాంగ్ అక్క జై జై కాంగ్రెస్ ✊🤚🤚🤚🤚🤚జై రేవంత్ రెడ్డి

  • @deepikadarling5488
    @deepikadarling5488 Рік тому +11

    కాంగ్రెస్ పార్టీ అడుగులు, తెలంగాణకు ముందుకు తోసళ్లు!

  • @support1116
    @support1116 Рік тому +12

    ఆ music లోనే ఎదో తెలియని magic ఉంది.

  • @TayyabZahid-ck7fn
    @TayyabZahid-ck7fn Рік тому +116

    దయచేసి ఈ ఒక్కసారి కాంగ్రెస్ కి ఓటేసి రాష్ట్రాన్ని కాపాడండి plz

  • @veerendratarak8646
    @veerendratarak8646 Рік тому +6

    అబ్బా అబ్బా సూపర్ ❤❤❤❤,,,మళ్ళీ దేశం అంత కాంగ్రెస్ పాలన రావాలి,,,అలాగే మెరుగైన పాలన చెయ్యాలి ,,,,,

  • @madhuchathala2711
    @madhuchathala2711 10 місяців тому +3

    ఈ పాట రాసింది ఎవ్వరో కానీ....హ్యాట్సాఫ్❤❤❤
    సాంగ్ వింటేవే గుస్బొమ్స్ లేస్తున్నాయి...❤❤❤

  • @Brezzillian-wp2ek
    @Brezzillian-wp2ek Рік тому +6

    కాంగ్రెస్ పార్టీ Revanth Anna తెలంగాణకు నిజమైన మార్గదర్శకుడు.

  • @chevvajohnnyjohnny9775
    @chevvajohnnyjohnny9775 Рік тому +21

    మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి

  • @rishikabutti4548
    @rishikabutti4548 Рік тому +4

    కాంగ్రెస్ పార్టీ Revanth Anna తెలంగాణకు నిజమైన మార్గదర్శకుడు.
    జైహో కాంగ్రెస్! జై తెలంగాణ!

  • @vampiretips1312
    @vampiretips1312 Рік тому +7

    పులి బిడ్డ రాహులగాంధీ జై సోనియాగాంధీ జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జైజై 💯

  • @ziko-lf3ic
    @ziko-lf3ic Рік тому +39

    Congress respects all religions,castes,community,culture, language

    • @karthikm3758
      @karthikm3758 Рік тому

      Anduke emo mee leader congress muslims party annadu

  • @Islamichannel_999
    @Islamichannel_999 Рік тому +12

    జైహో కాంగ్రెస్! జై తెలంగాణ!

  • @hanumantharaom1763
    @hanumantharaom1763 Рік тому +6

    కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినది, కాంగ్రెస్ కే ఓటు.

  • @naaziyabeguminin5565
    @naaziyabeguminin5565 Рік тому +3

    Super song, jai congress, ni voice super akkaaa

  • @gamecampaigns
    @gamecampaigns Рік тому +12

    ఎంతో మంది వీరుల గాదా మన తెలంగాణా.. అయినా మన తెలంగాణాలో ఇంకా బ్రతుకులు మారలే

  • @daripallisrinivasrao4009
    @daripallisrinivasrao4009 Рік тому +9

    Singer,music director, lyrics supper.....we want one more song after completion election

  • @rajugandlarajugandla6352
    @rajugandlarajugandla6352 Рік тому +5

    అన్న సూపర్ song జై కాంగ్రెస్

  • @kalyanraj4817
    @kalyanraj4817 Рік тому +13

    ఈ పాట రాష్ట్రం అంతటా ప్రచారం లో విన్పించాలి జనానికి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @santhoshch2508
    @santhoshch2508 Рік тому +4

    మనది మనం కొట్లాడి తెచ్చుకున్నాం ఎవడు బిచ్చం వెయ్యలే...దాన్ని పట్టుకొని ఇచిర్రు అనకండి ఎందరో అమరులు ఆత్మ బలిదనాలు చేస్తే తెలంగాన వచ్చింది ....ఊరికినే ఎవడు ఇయ్యలే...సో మన ఆత్మ గౌరవఅన్ని మనమే తక్కువ చేసుకోవద్దు pls🙏🙏

  • @snikhil8904
    @snikhil8904 Рік тому +3

    Super song 🎉Jai congress telanaga lo congress adikaram pakka revanth cm ayedi pakka

  • @ksfood143
    @ksfood143 Рік тому +10

    ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన వదులు కున్న ఒకడు రాహుల్ గాంధీ సార్

  • @sanjanaammu1604
    @sanjanaammu1604 Рік тому +14

    One man army
    Represents the three colours of congress. Telengana is his heart.
    Jai Revanth anna.

  • @sanjayvlogs4701
    @sanjayvlogs4701 8 місяців тому +3

    2024 లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి జై కాంగ్రెస్

  • @Mirzyman-fl4pj
    @Mirzyman-fl4pj Рік тому +4

    Jai Congress jai jai Congress super meaning song.. jai Congress…

  • @shivakumarvanka1326
    @shivakumarvanka1326 Рік тому +4

    Very Meaningful Song.

  • @shreyuvloges
    @shreyuvloges Рік тому +4

    ఇచ్చింది ఎందీ మా రాష్ట్రo మాది మేము తీసుకున్నాం

  • @Sanjanaammu-m4o
    @Sanjanaammu-m4o Рік тому +3

    కాంగ్రెస్ పాలనలో, తెలంగాణకు నిజమైన స్వరాజ్యం!

  • @Rakeshff554
    @Rakeshff554 Рік тому +4

    Jai indhiramma ❤️‍🔥🔥

  • @thakursanjeet2456
    @thakursanjeet2456 Рік тому +3

    సూపర్ సాంగ్ 👌జై కాంగ్రెస్ వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ ✋💐💐🙏

  • @pavanireddy9612
    @pavanireddy9612 Рік тому +1

    E song rasina valaki padina valaki na padhabhi vandanalu

  • @cbalu6524
    @cbalu6524 Рік тому +5

    జై కాంగ్రెస్ పార్టీ

  • @yousufshaik4172
    @yousufshaik4172 Рік тому +5

    Suuuper song👍👍👍👍

  • @MudavathSunitha-x2u
    @MudavathSunitha-x2u Рік тому +1

    Super sport me kongres Jai Hind Jai soniyama nayakath vardilali ani koruthna 💯👍🙏💯👍👌👍

  • @nemanivithalkumar328
    @nemanivithalkumar328 Рік тому +1

    👌👌👌👌👌👌
    🤚🤚🤚🤚🤚🤚
    CONGRESS jeethegi..
    Ye nischit hi.

  • @karnewalaa8889
    @karnewalaa8889 Рік тому +6

    Super song🙌🏻✨

  • @akailashkanna9630
    @akailashkanna9630 Рік тому +6

    Super song 🔥🔥🔥

  • @manasaankam3230
    @manasaankam3230 Рік тому +3

    Anna Anna revanthannaa....Nuv raavalannaa💫🇮🇳Jai Congress! Jai Jai Congress!!

  • @Nareshking4677
    @Nareshking4677 Рік тому +5

    Jai Congress ✊✊✊ Super song ❤

  • @ramakrishnarachakonda557
    @ramakrishnarachakonda557 Рік тому +2

    Super

  • @Laharii13show
    @Laharii13show Рік тому +1

    jai telangana thalli.soniyamma

  • @ramkipandla5861
    @ramkipandla5861 11 місяців тому

    ఈ పట వింటుంటే నా వెంట్రుకలుగడ్డపరలుగా నిలపడ్డై... నా కళ్లనుండినుంచినీరు వచ్చాయి..జై కాంగ్రెస్ జై తెలంగాణా... జై జై కాంగ్రెస్

  • @malothswamy8436
    @malothswamy8436 Рік тому +3

    జై సోనియాగాంధీ జై రాహుల్ గాంధీ జై రేవంత్ రెడ్డి

  • @SaralaPamulaparthi
    @SaralaPamulaparthi Рік тому +1

    Supar lyrics..and supar vioce

  • @viswanatha6967
    @viswanatha6967 Рік тому

    ఈ అహంకారం ఉంది కాబట్టే కాంగ్రెస్ కి దేశం లో ఈ పరిస్థితి అయినా మీరు మారలేదు
    అధికారం అడిగే కాంగ్రెస్ కె అంతుంటే ఇచ్చినా ప్రజలకు ఎంతుండాలి తేడా వస్తే
    తొక్కేస్తాం కాంగ్రెస్ ని

  • @AxelUrielBernalGalvan
    @AxelUrielBernalGalvan Рік тому +8

    Goosebumps song

  • @jayakunduru1321
    @jayakunduru1321 Рік тому +2

    Super👍

  • @shirishabomaraboina5513
    @shirishabomaraboina5513 Рік тому +3

    Jai Congress ❤❤❤

  • @jannapureddynagaraju9909
    @jannapureddynagaraju9909 Рік тому +2

    Jai Congress........

  • @Analyser123
    @Analyser123 Рік тому +1

    అడిగినోళ్ళ (తెలంగాణ ప్రజల) ను అ వమానిస్తూ పాటనా...... Self goal.
    మా ఆత్మాభిమానం ని ప్రశ్నిస్తుండ్రా.......
    Bye bye congress. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏.

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 Рік тому +3

    సూపర్ సాంగ్

  • @ArtisticDot.
    @ArtisticDot. Рік тому +3

    Jai Congress 🇮🇳🇮🇳✋🏼✋🏼

    • @sudhakarakkala
      @sudhakarakkala Рік тому

      ua-cam.com/video/9QHSH_MuIaA/v-deo.htmlsi=CGichvzpm8izun-G

  • @r.euginesushilkumar8488
    @r.euginesushilkumar8488 Рік тому +3

    Not understanding a lick of this song however enjoying it ❤❤❤. Congress Rock RAGA JI rock. Jai Hind Jai maa bharti Jai Congress ❤❤❤❤

  • @dayakerdaye7831
    @dayakerdaye7831 Рік тому

    super super voice good meening jai soniyamma...jai congress

  • @RokyBhai9525
    @RokyBhai9525 Рік тому +3

    Jai soniyamma telangana talli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LingannapetaSangeetha
    @LingannapetaSangeetha Рік тому +2

    Super song.....❤

  • @kalyanbabu3811
    @kalyanbabu3811 Рік тому +4

    Super song ❤❤❤

  • @BicchuBuddy-t5w
    @BicchuBuddy-t5w Рік тому +2

    జై కాజెస్ రేవంత్ రీడేయ్ సీఎం 🌹

  • @HariKrishna-zv5ol
    @HariKrishna-zv5ol Рік тому +9

    Goosebumps...

  • @sridharbalavathri5007
    @sridharbalavathri5007 Рік тому +2

    Some Lyrics are Heart melting

  • @Fredddowq241-ti2dm
    @Fredddowq241-ti2dm Рік тому +2

    Telangana ki ankitham Revanth Anna congress

  • @rangaiahdasari7700
    @rangaiahdasari7700 Рік тому +1

    Super super super song

  • @masularajumudhiraj87
    @masularajumudhiraj87 Рік тому

    SUPER RAMULA JAI CONGRESS JAI TELANGANA PRAJALARA

  • @chrameshyadav1170
    @chrameshyadav1170 Рік тому +2

    ❤❤❤❤❤❤❤

  • @patelskrish2815
    @patelskrish2815 Рік тому +4

    అడిగింది తెలంగాణా 50 సవత్సరాల తర్వాత బలిదానాల తర్వాత ఇచ్చిoది కొట్ల స్వాములు ఇప్పుడు సుద్ద పూసలు అంటే గొర్రెలు కాదు

  • @umeshyadavpayyavula3939
    @umeshyadavpayyavula3939 Рік тому +1

    Very good song jai congress ❤

  • @RamuRayala-t2d
    @RamuRayala-t2d 5 місяців тому

    కెసిఆర్.... తెలంగాణ టైగర్ ❤️🌹🌹

  • @truthseeker620
    @truthseeker620 Рік тому +6

    Ee song telangana prajalu support chestunaru ante vallu Erri*uk lu ani ardam.
    Reason:
    1.Adiginodiki antha unte na ? Adigindi telangana prajalu kcr okkade kadu.
    2. 50 yrs nundi adugutundi telangana prajalu, meeru ichedi endi ma telangana mem adiginam adi ma right.
    British vallu mana india ki independence ichiru ani valak poojal cheskunta kurchuntara erripuk katal dengakandi.
    Development chestam ani chepandi apud vote adagandi anthe gani telangana mem anni muskoni veyandi ante telangana prajal alochinchali konchem.

  • @malleshvale6015
    @malleshvale6015 Рік тому +2

    What a Voice👌

  • @praveenanuanu310
    @praveenanuanu310 Рік тому +1

    Jai Congress 🙏🏿🙏🏿

  • @srinivascharagondla4049
    @srinivascharagondla4049 Рік тому +1

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కు ఆలస్యం అయ్యింది కాంగ్రెస్ పార్టీ వల్లనే, కావాలని ఇవ్వలేదు,ఆలస్యం వల్ల దాదాపు 1200 మంది తెలంగాణ ప్రజలు అమరులు అయ్యారు , కేసిఆర్ గారు చేసిన ఉద్యమానికి తలవోగ్గి తప్పక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు జై తెలంగాణా జై జై తెలంగాణా జై జై జై తెలంగాణా

  • @baskertinkubasker6881
    @baskertinkubasker6881 Рік тому

    Jai congress ✋❤

  • @BicchuBuddy-t5w
    @BicchuBuddy-t5w Рік тому +2

    జై కాగ్రెస్ 🧨🎇

  • @thulashivaramakrishna5811
    @thulashivaramakrishna5811 Рік тому +1

    Super song lyrics super

  • @adithya4356
    @adithya4356 Рік тому +3

    super సాంగ్ 🫡🫡🫡

  • @prasad8018
    @prasad8018 Рік тому +2

    Jai Congress 🎉🎉 Jai Rahul Gandhi jai Revanth Anna

  • @GlommorLover
    @GlommorLover Рік тому +1

    What a song🙏

  • @mudavathbalraju5853
    @mudavathbalraju5853 Рік тому +1

    Super,,,,,kcr హటావో Telangana బచావో

  • @ravielipe6331
    @ravielipe6331 Рік тому +1

    Song meaning super Anna ,jai Congress

  • @teluguclips1491
    @teluguclips1491 Рік тому +1

    Rahul anna ma Andhra nunchi rayalaseema ni superate cheiyali cm lu motha Valle ma Andhra vallu lekindapothunnaru jai Andhra jai bharat

  • @sadigital8115
    @sadigital8115 Рік тому +1

    National Congress jindabad. Rahul gandhi jindabad. Revanth ji jindabad from west bengal.

  • @yashu4416
    @yashu4416 Рік тому +1

    ❤❤❤❤

  • @victorpintot5621
    @victorpintot5621 Рік тому +3

    I always respect Sonia Gandhi, she is a foreigner but she learned our culture and now is a mother to our nation!

  • @ramnarsimhareddychintala601
    @ramnarsimhareddychintala601 8 місяців тому

    సూపర్ పాట 👍

  • @MudavathSunitha-x2u
    @MudavathSunitha-x2u Рік тому +1

    Kachara ktr palana povalani koruthna 💯 nijam 🙏 Jai soniyama nayakath vardilali ani koruthna 💯👍👌👍

  • @govindammac.2955
    @govindammac.2955 Рік тому

    Nice composition

  • @kingisback8534
    @kingisback8534 Рік тому

    Nice songs super chala bagudhi