Adugula Shabdam Ga Video Song | Bharat Jodo Yatra (Telugu) | Rahul Gandhi | New Song | IframesMedia

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 551

  • @mohmadmouqeed4348
    @mohmadmouqeed4348 Рік тому +82

    నేను రాహుల్ గాంధీ గారితో మా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను చాలా ఆనందంకలిగింది భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ

  • @rakeshpresident4504
    @rakeshpresident4504 2 роки тому +215

    సూపర్ సాంగ్...
    సింగర్ వాయిస్ వేరే లెవల్...
    తెలంగాణా కాంగ్రెస్ కి ఖచ్చితంగా మంచి ఉపుని ఇస్తుంది ఈ పాట

  • @chandrashekarkasha4512
    @chandrashekarkasha4512 2 роки тому +148

    అన్న రాంబాబు గారికి ధన్యవాదములు ఇంత మంచి పాట ను అందించినందుకు...
    విద్వేషాలకు తావులేదు...
    విధ్వంసాలకు చోటు లేదు
    సమైక్యతే మన సందేశం...
    జై కాంగ్రెస్... జై రాహుల్ గాంధీ .....జై రేవంత్ రెడ్డి

  • @samananaji6951
    @samananaji6951 2 роки тому +106

    కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం ఈ పాట బ్రతికే ఉంటుంది. Lyrics, Voice and Music very superb.
    Jai Congress Jai Rahul

  • @కోటి_దామళ్ళ
    @కోటి_దామళ్ళ 2 роки тому +146

    దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీది , నిన్ను చూడాలనే నా జీవిత కోరిక నన్ను ఇంత బలంగా నిలబెట్టి . రాహుల్ గాంధీ గారి అడుగు లో జాడల్లో భరత్ జోడో లో 155 km పాదయాత్ర చేసి, రాహుల్ గారి తో ఫోటో దిగి. ప్రత్యక్షంగా చూడటం జరిగింది ✊️🔥

  • @raghavakoppula3829
    @raghavakoppula3829 2 роки тому +96

    జై రాహుల్ గాంధీ జై జై శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి💪✊✊

    • @perfect401
      @perfect401 2 роки тому +4

      Jai sridhar babu sir Jai Congress Jai Rahul Gandhi ji

    • @maheshmai7556
      @maheshmai7556 Рік тому +1

      ​@@perfect401 and olool

  • @berukuruma7064
    @berukuruma7064 2 роки тому +34

    రాహుల్ గాందీ గారి న్యకతవం వర్ధియాలి మన దేశం బాగుపడాలి అంటే కాంగ్రెస్ అధికాంలోకి రావాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @కోటి_దామళ్ళ
    @కోటి_దామళ్ళ 2 роки тому +103

    ఇందిరమ్మ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని మన రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అవ్వడం పక్క ✊️

    • @RRDARBAR
      @RRDARBAR Рік тому

      patammato rambabu manukota

  • @thalpunoorigopal6055
    @thalpunoorigopal6055 Рік тому +59

    💐రాంబాబు అన్న ప్రాణం పెట్టి పాడవుగా పాట 🙏👌✊

  • @tirupathibarnana5517
    @tirupathibarnana5517 2 роки тому +190

    ఇందిరమ్మ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని మళ్ళీ మన రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అవ్వడం గ్యారంటీ

    • @mdh1071
      @mdh1071 2 роки тому +6

      Yes ❤

    • @noormohammad4905
      @noormohammad4905 2 роки тому +2

      Yes Anna

    • @srikanthreddymallanolla2166
      @srikanthreddymallanolla2166 2 роки тому

      @@mdh1071 0pppp

    • @Iam_ro31
      @Iam_ro31 2 роки тому +1

      But we will not vote in our states to congress still we want congress at center

    • @mdh1071
      @mdh1071 2 роки тому

      @@Iam_ro31 you support it and your say to family and friends and they … will say to support to Congress then you can see

  • @burkapitta.6658
    @burkapitta.6658 2 роки тому +112

    సామాన్య ప్రజల కష్టాలను తీర్చగలిగే ఒకే ఒక్క పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.... రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం దేశ ప్రజలకోసం. ప్రాన త్యాగాలు చేసిన కుటుంబం.... జై కాంగ్రెస్.....

  • @rajanpoliticition913
    @rajanpoliticition913 2 роки тому +95

    అన్నను ఈసారి ప్రధానమంత్రి చెయ్యాలి
    అందరం కలిసి కాంగ్రేస్ ను భారీ మెజారిటీతో గెలిపిదాం

  • @maheshtechmuc866
    @maheshtechmuc866 Рік тому +19

    సాంగ్ మాత్రం వేరే లెవెల్ అన్నా ,, జై రాహుల్ జి జై జై కాంగ్రెస్

  • @vemulasameerachandra7083
    @vemulasameerachandra7083 2 роки тому +26

    Super Song..
    This song played in Bharath Jodo Yatra Hyderabad. This song made me forget the tiredness and walk more. 2 days I walked.

  • @venupanner2753
    @venupanner2753 2 роки тому +22

    రావాలి రాహుల్ కావాలి కాంగ్రెస్

  • @saduparamesh6343
    @saduparamesh6343 2 роки тому +45

    పాటకు ప్రాణం పోసావు అన్న 🙏🙏

  • @ganeshponnoju3004
    @ganeshponnoju3004 2 роки тому +37

    ఇందిరమ్మ వారసుడుగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం పక్క జై కాంగ్రెస్

  • @manojmedia1212
    @manojmedia1212 2 роки тому +119

    అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం
    నిరుపేదలకై తను నిలువుటద్దం
    స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం
    ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలెను నిత్యం...
    జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో
    ఛలో జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో...
    నడిసేటి సూర్యడై అలుపెరుగని ధీరుడై
    అడుగుల శబ్దంతో సమరానికి సిద్దమై
    అందరికి బంధువై ప్రజల గుండె సప్పుడై
    అడుగడుగున నేలపై నీరాజన సంద్రమై
    ఉద్యమాల నేలపైన ఊపిరి జెండ ఎత్తుకుని...
    జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో
    ఛలో జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో...
    జనమందరి గుండెలో పలకరిస్తు పల్లెలో
    దేశం నలుమూలలో ఎరుపెక్కిన ఎండలో
    జన సంద్రపు బంధమై చెరిగిపోని చరితవై
    నేలపైన అలికిడై ఎత్తెను తన పిడికిలై
    అడ్డంకులు ఎదురైన కదులూ మన జెండతో..
    జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో
    ఛలో జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో...
    ఇందిరమ్మ రాజ్యమై తనువాడే తధ్యమై
    దేశంలో ప్రాణాలను అర్పించిన సాక్షమై
    చరిత్ర నిర్మించగ మహనీయుల అడుగై
    మన పాలన అవసరమంటూ కాంగ్రెస్ జెండావై
    కదలాలే జనమంతా వస్తున్నాడు మన చెంతా..
    జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో
    ఛలో జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో...
    అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం
    నిరుపేదలకై తను నిలువుటద్దం
    స్వాగతమంటూ తెలంగాణ సిద్ధం
    ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలెను నిత్యం..
    జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో
    ఛలో జోడో జోడో మనకై కదిలాడో
    రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో...

  • @kornagopal6045
    @kornagopal6045 2 роки тому +15

    భారతదేశం బాగుపడాలి అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి వీరి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది దేశం కోసం మనం దానికి కృతజ్ఞతగా రాహుల్ గాంధీని ఒకసారి ప్రధానమంత్రి చేసి మరణం తీర్చుకోవాలి దేశం కోసం వాళ్ళ నాన్నమ్మ వాళ్ల నాన్న వాళ్ళ అమ్మ దేశ ప్రధాని పదవినే తృణప్రాయంగా వదిలేసిన మనిషి ఇన్ని త్యాగాలు దేశం కోసం చేసిన ఆ కుటుంబానికి మనం చేసేది ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలోకి చేయాలి. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @sathishankathi5591
    @sathishankathi5591 Рік тому +9

    జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై సీతా అక జై సోనీ యగాందీ జై కాంగ్రెస్ పార్టీ కి జై

  • @sureshchinthala8785
    @sureshchinthala8785 Рік тому +54

    కాబోయే ప్రధానమంత్రి మన రాహుల్ గాంధీ 💪🙏👌

  • @akramansari529
    @akramansari529 2 роки тому +30

    I am from Jharkhand but i loves this song and Rahul Gandhi

  • @dasariveeraswamy2756
    @dasariveeraswamy2756 2 роки тому +13

    జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రేవంత్ అన్న

  • @madhubandari1104
    @madhubandari1104 2 роки тому +59

    కచ్చితంగా రాహుల్ అనే వ్యక్తి దేశానికి ఒక్క కొత్త తరం పరిచయం చేస్తాడు

  • @kaithapraveenkumar4880
    @kaithapraveenkumar4880 2 роки тому +21

    రాహుల్ సార్ స్వాగతం తెలంగాణ ప్రజల తరుపున

  • @Srinu657
    @Srinu657 2 роки тому +36

    I feel goosebumps 🥰🥰🥰😍😍

  • @raghudad1970
    @raghudad1970 Рік тому +12

    రాహుల్ గాందీ లాంటి ఒక యువ కెరటం దేశానికి ఇప్పుడు ఉన్న పరిస్తులలో అవసరం

  • @madekumarcreations8170
    @madekumarcreations8170 7 місяців тому +2

    Singer Vaice vere level ❤🎉

  • @Alexander_Happy2207
    @Alexander_Happy2207 2 роки тому +11

    His smile and his brave and his goal can swayed anyone! welcome to Telangana

  • @lingaiahmittaganupula6502
    @lingaiahmittaganupula6502 Рік тому +9

    అప్పటి కి ఇపటికి కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే పార్టీ

  • @354srikanth
    @354srikanth 2 роки тому +15

    Super song....Nice lyrics

  • @gulamnabiazaad976
    @gulamnabiazaad976 2 роки тому +12

    Congress ku elanti singers kavali. Excellent💯👍 song

  • @rajupochella1425
    @rajupochella1425 8 місяців тому +3

    మన ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ 🦁

  • @army..2975
    @army..2975 10 місяців тому +1

    కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ సర్ 2024

  • @karikeprabhakar8268
    @karikeprabhakar8268 Рік тому +8

    Excellent song brother

  • @tg9660
    @tg9660 2 роки тому +10

    Jai Congress ✋🇮🇳🙏
    Jai Jai Rahul గాంధీ✋🇮🇳🙏💐
    Jai Jai Revanth అన్న✋🇮🇳✊🙏

  • @vinaydegala4547
    @vinaydegala4547 Рік тому +9

    ee song daily oka sari aina vinta ❤ jaii congress Jaii Rahul Gandhi ji 🔥 🔥 next pm THE KING and futer of Bharath

  • @djasitmurmu5196
    @djasitmurmu5196 Рік тому +2

    Jai Telangana jai Congress 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @m.umaraoumarao2928
    @m.umaraoumarao2928 Рік тому +7

    కాబోయే ప్రధాని 🙏🏻🙏🏻🚩🚩🕉️🕉️🌹🌹 జై శ్రీరామ్ జై కొండగట్టు అంజన్న 🚩🚩

  • @rambabuakkirala6184
    @rambabuakkirala6184 Рік тому +1

    👍👍👍👍సూపర్

  • @venkatamanikyamkotni
    @venkatamanikyamkotni Рік тому +3

    దేశ్ కి నేత రాహుల్ గాంధీ, కాబొయే ప్రధాని రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్ ఓట్ ఫర్ కాంగ్రెస్ జై మల్లిఖార్జున ఖర్గే గారు జై సోనియాగాంధీ గారు జై రాహుల్ గాంధీ గారు జై ప్రియాంక గాంధీ గారు జై రేవంత్ రెడ్డి గారు జై గిడుగు రుద్రరాజు గారు

  • @madhubandari1104
    @madhubandari1104 2 роки тому +8

    Man of Masses 🤞❤️

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh 2 роки тому +6

    Jai Rahul Gandhi garu jai Revanth Anna jai congress jai jai congress 🙏💯🤚🤚👍👍🌷🌷🌷very super song brother 🙏🙏💯💯🤚🤚🤚❣️🌷🌷👏👏👏

  • @bochurajuraju2445
    @bochurajuraju2445 2 роки тому +23

    జై రాహుల్ గాంధీ గండ్ర సత్యనారాయణ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి

    • @gangarapusrikanth48
      @gangarapusrikanth48 2 роки тому +3

      ఈ సారి భూపాలపల్లి లో సత్తన్నా జెండా ఎగేరేయాలి లేకుంటే మీ జనాలు దండగ అన్న

  • @velichalasrinivas9650
    @velichalasrinivas9650 2 місяці тому +1

    Jai Rahul gandhi PM Delhi jai jai world 🌎 jai USA 🇺🇸 jai sir Sonya gandhi world President jai jai USA jai 🌎

  • @GaddamKhadar
    @GaddamKhadar 9 місяців тому +1

    ని కష్టం టీజీ లో 👍👍👍👍👍❤️❤️❤️ కాబోయే ప్రధాన మంత్రి రాహుల్ సార్

  • @bharathgoudbharathgoud5786
    @bharathgoudbharathgoud5786 5 місяців тому +1

    జై రేవంతన్న ❤️🔥🔥

  • @chittichitti2139
    @chittichitti2139 Рік тому +2

    Ma lanti pedavallaki nuvu kavali anna jai 🤚 congrace

  • @sdniru1050
    @sdniru1050 Рік тому +2

    ఒక్క సారి అవకాశం ఇచ్చి చూద్దాం...
    యువప్రధాని రాహుల్ గాంధీ ని చేద్దాం...
    కుల మతాల రాజకీయం చీల్చి వేద్దాం...
    రాముడు కోరుకున్న ప్రశాంత,
    ప్రేమ కలిసిన దేశాన్ని కళ్లారా చేద్దాం...
    కలహాలు మాని అభివృద్ధికి కి అడుగులువేద్దాం
    కుట్ర, కుతంత్రాల నాయకుల గోతులు తీద్దాం...
    ప్రపంచ పాఠంలో మన దేశ జెండాని ఇంకా ఎగురా వేద్దాం...

  • @youtubeofficial7812
    @youtubeofficial7812 2 роки тому +6

    Roju ee song vinevalu oka like vayandhi..

  • @gousgous6585
    @gousgous6585 2 роки тому +6

    Jai congress jai revanth anna
    Super Song anna🙏

  • @rameshmayapuram4197
    @rameshmayapuram4197 2 роки тому +6

    సూపర్ జై కాంగ్రెస్

  • @shanthidigitalskdr6914
    @shanthidigitalskdr6914 Рік тому +1

    jai congerash abhilash anna kolapur

  • @bommakantiprashanthgoud6165
    @bommakantiprashanthgoud6165 Рік тому +2

    SONG BAGUNDHI FULL JOSH

  • @ammepraveen7778
    @ammepraveen7778 2 роки тому +432

    కాబోయే బావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ

    • @shaikshakeel6914
      @shaikshakeel6914 Рік тому +16

      tq bro

    • @nazeemrisers1485
      @nazeemrisers1485 Рік тому +4

      ​@@shaikshakeel6914me to 😂

    • @naveenchinthala1237
      @naveenchinthala1237 Рік тому +5

      Me also😂

    • @kavalipradeep7903
      @kavalipradeep7903 Рік тому +2

      ​@@shaikshakeel6914 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 pp😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊p😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 pp😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 pp😊😊😊😊p😊😊😊😊😊😊😊pp😊😊😊p😊😊😊😊😊😊😊p😊😊p😊p😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊p😊😊😊😊😊😊p😊😊😊😊pp😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊p😊😊ppp😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊p😊p of p😊p😊😊ppp

    • @kavalipradeep7903
      @kavalipradeep7903 Рік тому +1

      ​@@nazeemrisers1485 😊😊😊😊😊😊😊😊😊 lo😊😊😊😊😊

  • @ravikoran8410
    @ravikoran8410 Рік тому +2

    Very very nice song by raambabu anna jai congress

  • @bharathgoudbharathgoud5786
    @bharathgoudbharathgoud5786 5 місяців тому +2

    Jai Congress🔥🔥

  • @mekalamadhu1430
    @mekalamadhu1430 Рік тому +3

    Super song 🎉 Anna

  • @thallapallypravinkrishna5602
    @thallapallypravinkrishna5602 Рік тому +1

    Next pm Rahul Gandhi sir Jai soniamma Jai Congress 🔥🙏🙏🔥🔥🔥🔥

  • @naik2889
    @naik2889 2 роки тому +11

    Nice song 🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @yamudikimogunni1218
    @yamudikimogunni1218 Рік тому +3

    Jai Congress 🇮🇳🔥🔥🔥🔥🔥

  • @rajeshwarreni9451
    @rajeshwarreni9451 2 роки тому +7

    జై కాంగ్రెస్✊✊

  • @PrashanthGoud-n5l
    @PrashanthGoud-n5l Рік тому +1

    జై రాహుల్ గాంధీ జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ 🙏

  • @jayaramb8424
    @jayaramb8424 Рік тому +1

    జై కాంగ్రెస్

  • @Ramgoud_999
    @Ramgoud_999 2 роки тому +8

    Jai congress🇮🇳🇮🇳 jai Bharat 🇮🇳🇮🇳

  • @sohelmohmmad5878
    @sohelmohmmad5878 Рік тому +1

    Jai Rahul Gandhi. Jai revanth reddy. Jai congress. Ki oka like veyandi

  • @ravikoran8410
    @ravikoran8410 Рік тому +2

    Your voice god gift for us jai telangana jai India 🇮🇳 jai congress

  • @dasarirajashekhar7887
    @dasarirajashekhar7887 2 роки тому +7

    Jai Congress Jai Rahul Sri Jai revanth sir jai sridhar babu sir jai srinu babu sir song super 🙏🙏✊

  • @seshagirirao4782
    @seshagirirao4782 10 місяців тому +1

    Jai SRIDHAR BABU GARU MINISTER FOR LEGISLATIVE AFFAIRS & IT INUSTRY , MANIFESTO PRESIDENT ,RAHUL GANDHI JI ZINDABAD

  • @balaiahalwala7924
    @balaiahalwala7924 2 роки тому +8

    Wow keka👌

  • @yaswanthreddy8125
    @yaswanthreddy8125 2 роки тому +8

    🔥👌

  • @shankaro7710
    @shankaro7710 9 місяців тому

    జై కాంగ్రెస్ 🤚🤚
    జై రాహుల్ గాంధీ.
    జై షర్మిల.

  • @malleshmudiraj4853
    @malleshmudiraj4853 2 роки тому +7

    సూపర్ సాంగ్

  • @Gaurav_Nandvanci
    @Gaurav_Nandvanci Рік тому +1

    Love From Up east ❤❤

  • @saikumargolla5430
    @saikumargolla5430 2 роки тому +6

    Anna next level undhi anna song 🔥

  • @chandhu.kkyasagalla8318
    @chandhu.kkyasagalla8318 2 роки тому +5

    సూపర్

  • @naveenkumarkanchana2779
    @naveenkumarkanchana2779 Рік тому +1

    Super singer also thanks

  • @travellers_era2540
    @travellers_era2540 2 роки тому +8

    I Hate kerala Congress politics..but I like Rahul ji...
    Nice song..

  • @imams498
    @imams498 Рік тому +2

    జై కాంగ్రెస్ జై రాహులుగాంధీ జై రేవంతన్న జై మదనన్న ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి మదనన్న గెలుపు ఖాయం

  • @purnachanderarvapally5992
    @purnachanderarvapally5992 2 роки тому +6

    Jai congress jai Rahul Gandhi ji 🖐️🖐️🖐️ jai revanth Reddy anna 🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gummadinagaraju8068
    @gummadinagaraju8068 Рік тому +1

    Super song rambabu anna
    Jaiii congres

  • @NandaKishore-i8t
    @NandaKishore-i8t 7 місяців тому +1

    It's for we and we are standing together and its for Congress this time we want rahul as the next incumbent prime minister of india

  • @salah-st2gs
    @salah-st2gs 2 роки тому +3

    Not brs only CONGRESS VOTE 2024

  • @syedtanveer9139
    @syedtanveer9139 2 роки тому +2

    Good

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 2 роки тому +2

    Jai congrss 🌼💞 Solosimh 🙃🌸 Love you me'💞 BujjiSimh 💐 supporting Jai congrss 💯

  • @kalvaraju2997
    @kalvaraju2997 2 роки тому +2

    Nice Super hit song br🙂 thank u

  • @muhammedbasim1075
    @muhammedbasim1075 8 місяців тому +1

    ജയ് ഹിന്ദ് 🇮🇳🇮🇳🇮🇳

  • @Balwant_Durke
    @Balwant_Durke 10 місяців тому +1

    Please give one chance rahul sir for PM

  • @SatishKumar-dn4jx
    @SatishKumar-dn4jx 2 роки тому +5

    Super song lyrics super

  • @madhumadhu-gg4pf
    @madhumadhu-gg4pf 2 роки тому +5

    Super

  • @shubhamvaidya4173
    @shubhamvaidya4173 Рік тому +4

    Most lovable person 😻🌹 Great man with simple living...

  • @swaruparani3051
    @swaruparani3051 2 роки тому +2

    Super song amazing Anna pranalanu panamgapetti vachhina yuvanayakudu Rahulgandhi vote for congress 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602 2 роки тому +8

    Jai Rahul ji

  • @jadi.achyutham6298
    @jadi.achyutham6298 2 роки тому +7

    మస్తుగా పాడినవన్న

  • @namashwiidharavath9200
    @namashwiidharavath9200 Рік тому +1

    Superb song brother....jai rahul gandhi gaaru...

  • @velichalasrinivas9650
    @velichalasrinivas9650 2 місяці тому

    Jai Rahul gandhi jai MP jai Talagana jai AP jai India jai world 🌎 jai jai sir USA 🇺🇸 jai sir 🙏

  • @rshivanayak5965
    @rshivanayak5965 8 місяців тому +1

    jai rahul sir

  • @suryavisions6834
    @suryavisions6834 2 роки тому +1

    బండి సంజయ్ చెప్పిన మాట నిజం
    ఈవీఎంల మోసం వల్ల రెండో స్థానంలో ఉన్న బిజెపి రాబోయే విజయానికి పునాది వేసుకుంటుంది
    ఇజ్రాయిల్ టెక్నాలజీ వల్ల తన ప్రధాన ప్రత్యామ్నాయ శత్రువు కాంగ్రెస్కు పడ్డ ఓట్లన్నీ బిజెపికి మళ్ళించింది దేశంలో కాంగ్రెస్ లేదు పతనమైపోయింది అని ప్రజలు నమ్మించడమే దాని ఉద్దేశం
    కమ్యూనిస్టు నాయకులారా దయచేసి ఈవీఎంల ప్రమాదాన్ని గుర్తించండి

  • @Vanarasiprasad91
    @Vanarasiprasad91 Рік тому +1

    ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @జనగర్జన
    @జనగర్జన 2 роки тому +8

    Jai congress jai Rahul Gandhi ji