TV1_MJR_241211_PART1

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • TV1_MJR_241211_PART1, KATHI PADMARAO IN MEJORITY KE RAJYADHIKARAM, TV1 MAJORITY PROGRAM. KATHI PADAMA RAO ON MANU SMRUTHI DAHANAM, MANU SCRIPTS FIRED. AMBEDKAR MANU SCRIPTS, MANU SMRUTHI BY AMBEDKAR. BEHALF OF MINORITY PEOPLE IN INDIA, PROTECTING RIGHTS OF MINORITY'S IN INDIA. AS PER CONSTITUTION OF INDIA RIGHTS FOR MINORITIES. KATHI PADMARAO SPEECHES.

КОМЕНТАРІ • 508

  • @rainbow9418
    @rainbow9418 3 роки тому +14

    మనుషులంతా ఒక్కటే...ఎవడూ ఎక్కువ కాదు ఎవడూ తక్కువ కాదు...కానీ మీరు చెప్పిన ట్టు మనుస్మృతి రాసి 1000 ఏండ్లుపైనే అయ్యింది అది ఆనాటి సమాజం మనుగడ కోసం రాయబడింది.తరువాత తరువాత కాలంలో ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వారు వక్రీకరించుకున్నారు..ఉదా.. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇప్పటి రోజులకు సరిపోకనే రాజ్యాంగ సవరణలు చేసుకొంటున్నాం అంతే తప్ప రాసిన వారిని నిందించడం ఎంతవరకు కరెక్ట్..100ఏళ్ళ క్రితం మన పూర్వీకుల ఆలోచనలు, వేషభాషలు చూసి మనకు నవ్వోస్తుంది అది సరైనదా? మనువు చెప్పిన చెండాలుడు ఎవడో వాడి గుణాలు‌ ఏమిటో మనకు తెలియదు కానీ ఆ పదాన్ని శూద్రులు,అతిశూద్రులకు అంటించిన వెధవలు మనకు చరిత్రలో కనిపించరు...ఈ క్రమంలో మన పూర్వీకులను మనచేతనే నిందించే విదేశీ కుక్కలు తయారైనాయి..

    • @sudhakarreddy5258
      @sudhakarreddy5258 2 роки тому +3

      Chakkaga maatladaru

    • @Samuel-yd1zu
      @Samuel-yd1zu 2 роки тому

      రామాయణ భారతం లో కూడా లు కుల వివక్ష వుంది. ఎవరు వక్రీకరిచారు.... ఒక్క వర్గమే రాసింది.... ఎవరు వక్రిరించలేదు విదేశీయులు రాసారు అంటున్నావా నువ్వు... నువ్ మాట్లాడేదానికి అర్ధం లేదు

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Рік тому +3

    ఆయన మను ధర్మ శాస్త్రం ని దహనం చేశారు రాజ్యాంగం న్ని కూడా దహనం చేస్తానన్నారు. ఆయనకు రాసుకున్న వన్నీ దహనం చేయడమంటే చాలా ఇష్టంలా ఉన్నది

  • @puramkannaiah6445
    @puramkannaiah6445 9 років тому +6

    DR.KATTI PADMA RAO garu is HOPE of the DALIT PEOPLE .
    DR.KATTI PADMA RAO is 2nd AMBEDKAR . I never seen this kind of INTELLIGENT person in my entire life . really HAT'S TO YOU SIR. manahsputhiga mee yokka PAADA PADMAALAKU na paadaabhi vandanam. JAI BHEEM.

  • @sureshisraelnidamarthi2246
    @sureshisraelnidamarthi2246 5 років тому +27

    Sir inka manchi vishayalu mana vallaku teliyajeyandi sir

  • @CelesteJason
    @CelesteJason 8 років тому +11

    Excellent sir, Now I understood what happened in the pastense.

  • @devadanamgundepogu4717
    @devadanamgundepogu4717 5 років тому +6

    Wonderfull channel.. sir.and katti..padma rao..is .a great man

  • @saigundlapally8591
    @saigundlapally8591 6 років тому +11

    Extraordinary speech sir

  • @kotim143
    @kotim143 4 роки тому +15

    నిజంగా మీలాంటి వారి వల్లనే అపుడపుడైన వర్షాలు కురుస్తున్నాయి కత్తి పద్మారావు గారు...

  • @KiranKumar-tq7px
    @KiranKumar-tq7px 7 років тому +16

    Well said sir Varna samasya pothe india maruthindi. Appativaraku manam kottuku chastoone untaamu

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому +2

    కులగజ్జి కులనిర్మూలన అంటూనే కులగజ్జి మత విద్వేషం పెంచుకున్న వ్యక్తి ఇతగాడు

  • @jangarinova1189
    @jangarinova1189 6 років тому +38

    kathi super your really kathi

    • @dhanushchandra9809
      @dhanushchandra9809 6 років тому +1

      మనువు లాంజకొడుకు దానిని పాటించే వాళ్లు అంతే

    • @bhachie8811
      @bhachie8811 6 років тому +2

      Great sir

  • @sivannarayanasuryadevara4083
    @sivannarayanasuryadevara4083 5 років тому +5

    Very Nice Speach.Its’very useful to humankind.

  • @jsreehari
    @jsreehari 10 років тому +42

    HATS OF SIR...JAI BHEEM,JAI BUDDISM

  • @kirankumar7036
    @kirankumar7036 7 років тому +10

    very very nice explanation sir

  • @vijayanandp8804
    @vijayanandp8804 5 років тому +14

    Jai Bhim, thanks for this video from TV1. new generations should know this information.

  • @skdb7452
    @skdb7452 8 років тому +19

    సూపర్ సర్ కేక పుట్టించారు సర్

  • @kingdasari.8
    @kingdasari.8 6 років тому +83

    ఇదంతా హిందూ మత పెద్దలు వాళ్ళకు అనుకూలంగా రాసుకున్న గ్రంథం.. ఇది అగ్ర కులాల గజ్జి కి నిదర్శనం.. దీనిలో సారం లేదు..

    • @specialguysfoundationsgf4490
      @specialguysfoundationsgf4490 5 років тому +3

      Are bokuu.... adantaa..... British Lan..ko.....unna Danni marchesaruuu

    • @taruna710
      @taruna710 4 роки тому

      Jaisbi Krishna అరే వెధవ నువ్వు ముందు నోరు కంట్రోల్ లో పెట్టుకోరా.

    • @taruna710
      @taruna710 4 роки тому

      the rock s బ్రిటిష్ వాళ్ళ మొడ్డ ఎందుకు రా కుడుస్తావ్

    • @SalmanSalman-nm5ti
      @SalmanSalman-nm5ti 4 роки тому

      gls 0364 kuttha nuvvu muyi raa kojja

    • @mohanpsyco001
      @mohanpsyco001 4 роки тому +4

      చట్టాలు కూడా కొన్ని కులాల మీద గజ్జి తో
      అనుకూలంగా రాసుకున్నదే... మతం మాట వరకే ఉంటది .. చట్టం అనేక తరాలు కొన్ని వర్గాల ప్రతిభను తొక్కుతూ అసమర్ధులకు అవకాశం ఇచ్చేలా ఉంటది.

  • @alwalaramesh1249
    @alwalaramesh1249 6 років тому +8

    చాలా బాగా చెప్పారు

  • @garbhapudevaraju586
    @garbhapudevaraju586 Рік тому +1

    Thank you sir study and fight

  • @xyz1459
    @xyz1459 2 роки тому +2

    ఇందుకోసమే బ్రాహ్మణులు పూర్వకాలం అల్పులకు జ్ఞానం నేర్పించలేదు అల్పులకు జ్ఞానము ధనము కలిగితే అది సమాజము చెడిపోతుంది ఈరోజు భారతదేశ పరిస్థితి అట్లా ఉంది

  • @enjoyable4all
    @enjoyable4all 11 років тому +14

    This program changed my way of thing on INDIA and society……thx for every thing

    • @thirupathineelam3857
      @thirupathineelam3857 6 років тому +2

      prathi gramamulo veda Patasalalu pettali.andulo anni kulalavaru chaduvukovali

    • @vijaykumardevi1307
      @vijaykumardevi1307 4 роки тому

      @@thirupathineelam3857do not go back 4000 year we need modern society so we need english brother think once..

  • @sankarnaik7871
    @sankarnaik7871 2 роки тому

    కనీసం స్పందించలేని దుర్భర, దారిద్ర్య స్థితిలో ఉన్నాం. ఇంతవరకు ఈ వీడియో చూడలేక పోయినందుకు నేను సిగ్గు పడుతున్నాను. దయచేసి స్పందించండి.🙏

  • @rechukatlasirorajyam1324
    @rechukatlasirorajyam1324 Рік тому +5

    జై భీమ్... కత్తి పద్మారావు అన్న గారు...
    మీరు.. మా కళ్ల ముందు కనిపిస్తున్న అంబేద్కర్... అన్న 🙏🙏

  • @kathetisrinivasu1953
    @kathetisrinivasu1953 7 років тому +23

    Jai Bheem

  • @curioustest8669
    @curioustest8669 8 років тому +6

    jhai beem huts up sir

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 2 роки тому +5

    మను స్మృతిని ఎవరః దహనం చేయనవసరం లేదు మనుస్మృతి త్రేతాయుగానికి అనుసరణీయం, కలియుగ కాల మాన పరిస్థితులు కు అనుగుణంగా పరాశరస్మృతి అనుసరించదగ్గ ధర్మంగా శాస్ర్తం చెప్తుంది

    • @meditation12334
      @meditation12334 Рік тому

      Expire అయినా దాని గురించి ఇప్పుడు మాట్లాడడమేంది, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం దేశం పాలిలించ బడుతుంది.
      ఇంకా ఈ గోల ఏంది బ్రదర్

  • @sajeevbollavarapu3765
    @sajeevbollavarapu3765 8 років тому +13

    mala ga putadam ma adrustam eavadu eami ankuna dont care chavu maku undi, meeku undhira manushulanu manushuluga chudandi devudu mechukuntadu.

    • @ashoku2264
      @ashoku2264 5 років тому

      Ippudu ninnu manishilaga evaru chudatam ledhu.

  • @mosesravoori
    @mosesravoori 11 років тому +21

    KATTI WE ARE WITH U.....

  • @gunnareddy803
    @gunnareddy803 6 років тому +8

    well explained

  • @jangarinova1189
    @jangarinova1189 6 років тому +7

    super channal

  • @jayagopaltirupathi1479
    @jayagopaltirupathi1479 Рік тому

    Wonderful Speech and a good discussion showing the true picture of our ancient country ! Why Ambedkar burnt the Scriptures of Manusmruthi ? It was very clearly and categorically explained by Sri Katti Padma Rao Sir , a poet ,a writer ,an activist ,An Ambedkarist , a lecturer, A Sankrit Pandit ,a philosopher, a guide ,a leader ,a Director ,a leader what not everything
    A pride to the nation and a Ocean of knowledge ! Hats off Sir.❤❤❤❤

  • @vinayprasad2287
    @vinayprasad2287 7 років тому +5

    Great sir

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 Рік тому +1

    ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశాన్ని శశిస్తుందా మనుస్మృతి చేసిస్తుందా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇప్పుడు ధర్మంగా నడుస్తుందా పక్ష పాతం లేకుండ నడుస్తుందా curruption లేకుండ ఇప్పుడు పాలకులు నడిపిస్తున్నారా ఈ చట్టం వల్ల అనేకమైన అమాయక ప్రజలు అన్యాయంగా బలి అవుతున్నారు డబ్బు రాజకీయ బలమునోడికే ఈ చట్టం చుట్టం ఈ లాంటి విషయాలు గురించి మాట లాడకుండా ఎల్లప్పుడూ మనుస్మృతి గురించి కించపరచడమేనా అసలు ఎవరు రాసిన ది అంబేద్కరగారు కాల్చారు బ్రిటిషవాడు రాసిన portrait book ని తగల బెట్టారు కాని నిజమైన మనుస్మృటి అంబేద్కర్ సదవలేదు .నీవు పదే పదే హిందువులు స్త్రీలను బానిసలుగా ఉండాలని మనుస్మృతి లో రాసారు అని సెప్పు సున్నావు.
    . mari మీ ఇంటిలో mee స్త్రీ వంట సేస్తుందా మీరు సేస్తున్నారా? Mee స్త్రీని mee గుండెల మీద వేసుకొని సంసారం సేస్తున్నారా లేక mee స్త్రీ గుండెల మీద మీరుంటున్నారా? ఉదయం లేస్తే mee స్త్రీకి మీరు tea కాఫీ అందిస్తున్నారా మీ పిల్లలు బట్టలు mee బట్టలు meere బూతుకు తున్నారా? Mee intulo మీరే వంట సేస్తారా? ఈ వన్నీ భార్య. ఇంటిలో చక్కగా నిర్వర్తిస్తుంది భర్త బయట శ్రమించి సంపాదన సేస్తారు ఇదీ వారిద్దరి మధ్య sammatam స్త్రీ ఇంటిలో ఎందు కు ఉండాలంటే తన బిడ్డలకి తల్లి పాలు ఆరోగ్యం. తండ్రి పాలు పెట్ట గలడ. అమూల్ dabba తప్పా అప్పుడు అమూల్ డబ్బాలు లేవుకదా స్త్రీ ఆధిపత్యం అంటే స్త్రీని గౌరవించడమా. ఐతే. ఇప్పుడు mee భార్య నిన్ను మంగళ సూత్రము కడుతుందా. మీరు కడుతున్నారా? భారతీయ సమూస్కృతికి బ్రిటిష్ వాడు వాయి వరసలేని visrunkala శృంగారం సమూస్కృతితో పోల్చడం నీకు ఇష్టమైతే అందరు ఇష్టపడాల?
    అప్పుడు కా ల మాన పరిస్థితుల వల్ల స్త్రీలు ఒంటరిగా బయటకు వెళ్ళ leru😘 స్త్రీకి రక్షణ లేదు అందుకు స్త్రీలు ఇంటికే పరిమితం సేశారు. తరువాత మొగల సామ్రాజ్యంలో భర్త లేని స్త్రీని పెళ్లికాని స్త్రీని మీరు అనుభవించండి అని ముస్లిం రాజులు అనుమతిలిచారు అలాగే అరాచకం జరిగింది. తరువాత britishers broad day light rapes సేశారు ఈ చరిత్ర నీకు తెలియదా. ఎల్లపుడు. Hindu సంస్కృతీ. ఆచారాల మీద దాడికి దిగుతావా? నీవు అసలు. మనుస్మృతి సాదివావా సమిస్కృత పదాలకి అర్దాలు తెలుసా?
    అంబేద్కర్ తగల బెట్టాడు అంటావు mari ఈ రాజ్యాంగం మార్చవలసి వుంది అన్నారు క్రిస్తవులు ముస్లిమ్స్ ఈ దేశానికీ ప్రమాదం అన్నారు మరి. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్థావించ రు వారికీ అంటే బాంబులు వేస్తారా? అంబేద్కర్ గారి చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో అరాచకాలు. జరుగుతున్నాయి. దీనిని ఇప్పడు కాల్చ వచ్చా? ధర్మాన్ని రాసినవరిది కాదు తప్పు. Thappuga utilise సేసుకున్న వారిదే తప్పు ఇప్పుడు దాడి సేసేవరిది కాదు తప్పు. Complaint ఇచ్చేవారే నేరస్తులవుతున్నారు ఇలాంటివి ఎన్నో నిరూపించగలము నిరూపిస్తే రాజ్యాంగాన్ని కాచివేస్తారా.
    కులము కులము అని ఏడుస్తావ్ ని కులం వదిలి బ్రాహ్మణ కులంకి po ఎవడు నిన్ను వద్దంటారు. అది forward కులం కదా ఏడుపేందుకు? Social ఆక్టివిస్తివికదా మరి inciting స్పీచ్ లెందుకు ఇంతవరకు మనుస్మృతి గురించి. ఎక్కడైనా debate పెట్టి గెలిచావా? పబ్లిక్ ప్రసంగాలు తప్పా. అంత సత్తా అంత సబ్జెక్టు వుంటే debate కోరండి డొంక చాటు నుండీ బెడ్డ వేయడం పురుష లక్షణం కాదు..
    భారత్ మాత కి జే.....

  • @sayannajangam9544
    @sayannajangam9544 2 роки тому

    Thanks sir good know all thikns jai bhim

  • @trinadhaswamysura3562
    @trinadhaswamysura3562 Рік тому

    Anna thanks god we have been really blessed .Padma Rao garu ni Maku god mimmalanu Maku ichhinanduku .Jaibheem ,Jai Bharat .

  • @Alen_Moss_Vlogs
    @Alen_Moss_Vlogs 7 років тому +11

    Jai Bheem.......

  • @nayakantisuresh4540
    @nayakantisuresh4540 3 роки тому +1

    Good sir 👌🙏 💪
    God bless you sir.

  • @BapatlaNews
    @BapatlaNews 9 років тому +5

    NICE

  • @bjay1976
    @bjay1976 6 років тому +6

    Jayaho to Dr.Ambedhkar, thanks to Katti Padma Rao

  • @kundikuvva1
    @kundikuvva1 11 років тому +7

    Great narration.
    Hats off Kathi Padmarao.
    You doing noble service to the downgraded society

  • @prabakartimothy
    @prabakartimothy 5 років тому +27

    Jai bheem padmanna
    దళిత యువత realize అయ్యే ఉద్యమం
    ఒకటి ప్రారంభించాండి అన్నా

  • @ramsivaji7356
    @ramsivaji7356 2 роки тому +1

    కత్తి పద్మారావు గారు, పెద్దలు నా కామెంట్స్ చదవాలని కొరతాను
    Dr అంబేత్కర్ గారు చెప్పారు,( " ఏ రాజ్యాంగాన్ని రాశాను అని, రాజ్యాంగ పితను అని అంటారు") I am the 1St person to burn it అని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే నేను సంతోషిస్తాను రాజ్య సభ చర్చలో చెప్పారు, వేరు ఎక్కడా కాదు.
    మేము దేవతలు వుండడము కోసము గుడి కట్టాము,ఆ గుడిలో దయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఏంచేయాలి యిప్పుడు. ఇవి Dr. అంబేద్కర్ గారి మాటలు. రాజ్యాంగ మనే గుడి కట్టాము, దేవతలు వచ్చి అక్కడ వుంటారు అని, వారు వచ్చేలోపు ఈ దయ్యాలు, రాక్షసులు వచ్చి ఆక్రనించారు, 1950 లో రాజ్యాంగము వస్తే 1956 రాజ్య సభ లో అంబేత్కర్ గారు చెప్పారు.
    Dr అంబేత్కర్ గారు ఎంత గవురవ నీయు లో మనుస్మృతి కూడా అంతే విలువైనది మన సమాజానికి.
    మను స్మృతి ఏమి చెప్పింది. దొంగ అంబేత్కర్ వాదులు, దొంగా జై భీమ్ వాదులు, కమ్యూనిస్టులు, హరి జనుల ఓట్ల కోసం, వారి రిజర్వేషన్స్ అనుభవించడము కోసము, లేనివి కల్పించి, మను స్మృతిని బూచిగా చూపించి, హిందువులను తిట్టని రోజు వుండదు. నాయకుడుగా ఎదగాల, కదిరి కృష, మందా క్రిష్ణ మాదిగ లాంటి వారు హిందువులను తిడతారు, వారు హిందువులు కానాట్టుగా. హరిజన స్త్రీలను ఎంత రెచ్చగొట్టారు అంటే, తోక మీద లేచి బుసలు కొట్టే పాములా చేశారు స్త్రీని. స్త్రీల విషయములో మను స్మృతి ఏమి చెప్పింది. మను స్మృతి 3.50 యెక్కడ స్త్రీలు గవురవించబడతారో అక్కడ దేవతలు దయ కలిగి వుంటారు. స్త్రీలకు గవురవము లేని చోట జరిగే దేవతా పూజలు క్రియలు అన్నీ వ్యర్ధము. అంటే స్త్రీలను నెత్తిమీద పెట్టుకున్నారు, అవునా? మను స్మృతి 3.57 స్త్రీలు దుక్కిస్తే, వారి దుఃఖానికి కారణం అయిన వారి వంశము నశించిపోతుంది, అన్న మనువు, మహిళలకు యింతో మేలు చేశాడు అవునా? మను స్మృతి 9:26 సంతతి పొందడానికి కారణమయిన స్త్రీలు మిక్కిలి గవురవించ డగినవారు, వారు ఇంటికి కాంతులు వంటి వారు, శ్రీ సంపద లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో, స్త్రిలేని ఇల్లు కూడా కాంతి హీనమే, అన్న మనువు నారీలోక అవున్నత్యాన్ని చెప్పిన మనువు, అవునా? ప్రపంచములోని స్త్రీ విశిష్టతను గుర్తించి, ఆమె డిగ్నిటీని పెంచి, సమాజములో సముచిత గవురవ స్థానము కల్పించిన మొట్ట మొదటి ధర్మ వేత్త మనువు. ఆస్తి హక్కుల విషయములో కొడుకు, కూతురు ఇద్దరు సమానులే, అని ప్రాచీన కాలములోనే ఘుంటాపతంగా చాటిన మహనీయుడు మనువు. మను స్మృతి 9:130 తానెంతో కొడుకు అంత. తర్వాత కొడుకు యంతో కూతురు అంత అన్న మనువు స్త్రిళహక్కుకు ఎంతో ప్రాధాన్యము యిచ్చిన ధర్మ మూర్తి మనువు. మను స్మృతి 9:192 తల్లి చనిపోతే ఆమె స్త్రీ ధనము ఆమె కూతుర్లు కే వెళ్ళాలి, కొడుకులకు చెందకూడదు, తల్లి చనిపోయాక, ఆమె పుత్రులు పెళ్ళికాని కుమార్తెలు, తల్లి ధనాన్ని, సమానముగా పంచుకోవాలి. పెళ్లి అయిన కుతుర్లకు తండ్రి దనములా తల్లి దనములోను 4 వ పాలు పంచి ఇవ్వాలి, అని చెప్పిన మనువు స్త్రీలకు యంతో మంచి చేశాడు, అవునా? ,న్యాయముగా స్త్రీకి చెందిన ఆస్తిని కాజేసేవారిని మామూలు దొంగలుగా శిక్షిన్చాలి అని మనువు అన్నాడు, ఇంకా మను స్మృతి శ్లోకాలు 2:52, 8:29,9:213,8:303 శ్లోకాలు చెప్పతావి. మన దేశాన్ని ధర్మాన్ని కాపాడండి.
    దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు ప్రతి రోజూ ఈదేసాన్ని మనుస్మృతినీ నిందించని రోజు వుండదు.
    నిజము తెలుసుకోవాలి నా కామెంట్స్ చదవండి.
    యూ ట్యూబ్ వారు నా కామెంటస్ చదవండి అనే ప్రతి కామెంటేటర్ కు చేసే అప్పీల్ రిమవ్ చేస్తారు, కారణము లేకుండా, యు ట్యూబ్ క్రైస్తవుల పెయిడ్ ఏజెంట్లకు సహాయ పడుతుంది అని పబ్లిక్ కి అప్పీల్ చేస్తున్నాను. జై భారత్ మాతా.

  • @banigandlapatikrishnaprasa3654
    @banigandlapatikrishnaprasa3654 4 роки тому +4

    Dr.k. padma rao sir is the real doctor to the indian society

  • @vijayendrakarnati6821
    @vijayendrakarnati6821 7 років тому +3

    Good message

  • @ddmm1075
    @ddmm1075 7 років тому +5

    very good speech

  • @tadinarasimharao5340
    @tadinarasimharao5340 4 роки тому

    Exlent and wonderful masg
    Sir Jay Bhim

  • @s.venkanna6834
    @s.venkanna6834 3 роки тому

    Good massage

  • @raamseetha602
    @raamseetha602 4 роки тому +1

    Chala useful information chepparu👍👍👍👍👍

  • @suneelpydi2283
    @suneelpydi2283 7 років тому +4

    super sir

  • @perumallasathish3622
    @perumallasathish3622 5 років тому +2

    Super padmaro sir Exlent

  • @giriadulla3434
    @giriadulla3434 2 роки тому

    Super

  • @maheshs6900
    @maheshs6900 6 років тому +18

    Manusrmuthi Ni brahmins Ni kalipi tagalabettali

    • @sivas8422
      @sivas8422 3 роки тому +1

      😂Jai manusmruthi Jai brahmin ✊🤣

    • @nayakantisuresh4540
      @nayakantisuresh4540 3 роки тому +1

      @@sivas8422
      💪🖕☝️

    • @sivas8422
      @sivas8422 3 роки тому

      @@nayakantisuresh4540 🤣Jai Brahman Samaj Jai Parashuram 😀

    • @nayakantisuresh4540
      @nayakantisuresh4540 3 роки тому

      @@sivas8422
      🤣

    • @sivas8422
      @sivas8422 3 роки тому

      @@nayakantisuresh4540 Jai Brahman Jai Jai Arya Samaj Jai Manushruthi ✊

  • @leelakrishnarao8585
    @leelakrishnarao8585 Рік тому +1

    ఎందుకయ్యా! ఇన్ని అబద్దాలు! బ్రాహ్మనోశ్య ముఖమాసీత్! ఇందులో బ్రాహ్మణుడు ముఖము అయ్యెను అని ఉన్నది గాని ముఖము నుండి పుట్టినట్లు లేదు. బాహువులు క్షత్రియులుగాను తొడలు వైశ్యులుగాను పాదములు శూదృలుగా వర్నించబడినది. దీనికి ముందు మంత్రమునుండి ముందుకు సాగాలి. ఈ సమాజరూప మానవుని వర్ణించుతూ ఈ శ్లోకము చెప్పబడినది. ఇది ఆనాటి వర్ణవ్యవస్థ. పుట్టుకతో వర్ణము వచ్చేది కాదు. యజ్ఞము చేయుట చేపించుట వేదము చదివించుట దానము తీసుకొనుట ఇచ్చుట ఈ ఆరు పనులుచేసే వాడు బ్రాహ్మణుడు. ప్రస్తుతము సైనికుడు, పోలీసులు క్షత్రియులనబడతారు. వ్యవసాయము వ్యాపారము చేసేవాళ్ళు వైశ్యులు. మిగిలిన వాళ్ళు శూద్రులు. ఇక్కడ కాళ్ళు లేకుండా తల బాహువులు తొడలు ఉపయోగము లేదు. అట్లే మిగిలివి విశ్లేషంచుకోవాలి. వర్నము అంటే వరించి తీసుకొనునది అని అర్ధము. పుట్టుకతో కాదు.

  • @Taraka1972
    @Taraka1972 4 роки тому +10

    R S S కు సమానంగా blue army force ఏర్పడాలి .దేశమంతా sc, st, bc, minarity వారు ఏకమవ్వాలి

  • @BaluEntertainments
    @BaluEntertainments 7 років тому +4

    super show...

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 роки тому +3

    I LOVE YOUR VOICE

  • @stronggamerz8292
    @stronggamerz8292 4 роки тому +2

    Jaibheem sirrr

  • @govardhanamjanardhanachary8537
    @govardhanamjanardhanachary8537 2 роки тому

    Thanks sir me vivarNaku johaar bhArteeyulu antaa sAmaanam

  • @jayaseelanc4515
    @jayaseelanc4515 9 місяців тому

    Well Said sir

  • @pasulamoses
    @pasulamoses 6 років тому +16

    OMG 100 DISLIKES agra kulalaki Kali poendi

    • @beinghuman1113
      @beinghuman1113 5 років тому

      sunny moses marre prabhuvu cheppadu vaalaki kottamani.. aamen

  • @suresht4927
    @suresht4927 6 років тому +2

    Super sir

  • @nuthanprasad26
    @nuthanprasad26 5 років тому +4

    I love you my dear padma rao sir

  • @vechalapuramakrishna5892
    @vechalapuramakrishna5892 7 років тому +4

    Sir super speech

  • @janardhanramagiri1393
    @janardhanramagiri1393 2 роки тому

    సెల్యూట్ సార్ 👍🏻

  • @jayagopaltirupathi1479
    @jayagopaltirupathi1479 Рік тому

    ఒకే రకమైన విమర్శ ఒకరు చేస్తే తపు మరొకరు చేస్తే ధర్మం ! దీనిని బట్టి దేశంలో న్యాయ వ్యవస్థలో ద్వంద ప్రమాణాలు , ద్వంద్వ విలువలు వున్నాయి అనేది నిజం. అసలు చాతుర్వర్ణ వ్యవస్థ అనేది అవాస్తవం. అది పచ్చి అబద్దం. మను స్మృతి లో చెప్పినట్లు ఇప్పుడు వ్యవహరించడం అర్థరహితం. హాస్యాస్పదం. ప్రపంచంలో మానవులు అందరూ ఒకే రకంగా జన్మించారువర్ణవ్యవస్థను మనసా వాచా కర్మణా నమ్మిన వారు ఎవరూ న్యాయమూర్తి గా న్యాయం చేయలేరు. అయితే ఇప్పుడు యుద్ధంలో కేవలం క్ష త్రియులు మాత్రమే ఉండి యుద్దాలు చేయాలి. అలా జరుగుతుందా ? కత్తి పద్మారావు గారి మాటలు అక్షర సత్యాలు. ఆలోచించ దగినవి.

  • @vijayakrishna1407
    @vijayakrishna1407 7 років тому +3

    very sensible talk.

  • @rajaraorajarao7395
    @rajaraorajarao7395 5 років тому +5

    మనువాదననికి మరణశాసనం.

  • @perumallasathish3622
    @perumallasathish3622 5 років тому +2

    Super sir jai bheem jai jai bheem

  • @vijayabhaskararao4517
    @vijayabhaskararao4517 8 років тому +2

    good

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 2 роки тому

    You are living encyclopedia.Your way of teaching Wil bring ideal desirable changes in socio, economic, literical, culture.I heartily convey my cordial Sathakoti pranamams to you and your knowledge. Thanking you very much,sir.

  • @narsingrao5732
    @narsingrao5732 Рік тому

    Jaibheem navayuga ambedkar gariki

  • @gangaramgamani1062
    @gangaramgamani1062 4 роки тому +1

    Super
    Sir
    I like you

  • @PastorJob
    @PastorJob 7 років тому +17

    dalit super star k,p,rao garu

  • @kalewargoutham8400
    @kalewargoutham8400 5 років тому +1

    Exlent sir

  • @pradeeps2921
    @pradeeps2921 4 роки тому +2

    పద్మారావు అంబేద్కరే చెప్పాడు నన్ను అగ్రవర్ణాల వారే ఫారిన్ పంపించి చదివించారు అని అది నేను విజయవాడ రైల్వేస్టేషన్ లో చదివాను ఆయన గురించి వ్రాసి ఉంటే

  • @bachalikumar5815
    @bachalikumar5815 4 роки тому +1

    Super very nice Inka meetings pettandhi SC bc laki ambedker gari idealozy cheraveste melantivalle vaaradhulu

  • @lakchmelak1569
    @lakchmelak1569 5 років тому +2

    Sir Kathi padma Rao Garu super dalithula.patla.mee.msg.super

  • @parivarenglishclasses7279
    @parivarenglishclasses7279 6 років тому +1

    Good job sir.....

  • @srinivasulugudipati3787
    @srinivasulugudipati3787 6 років тому +7

    Manishy...the real man.... Ambedkar...

  • @dhurkeswagath1627
    @dhurkeswagath1627 7 років тому +5

    jaibheem to all

  • @madhu_0
    @madhu_0 Рік тому

    చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
    తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ।। 13 ।।
    చాతుః-వర్ణ్యం - నాలుగు రకాల వృత్తి ధర్మములు; మయా - నా చే; సృష్టం - సృష్టింపబడ్డాయి; గుణ - గుణముల; కర్మ- పనుల; విభాగశః - విభాగముల ప్రకారము; తస్య - దాని యొక్క; కర్తారం - సృష్టికర్త; అపి - అయినా సరే; మాం - నన్ను; విద్ధి - తెలుసుకొనుము; అకర్తారమ్ - అకర్తయని; అవ్యయమ్ - మార్పులేని.
    జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.

  • @VeeradasUbbani
    @VeeradasUbbani 7 місяців тому

    కత్తి పద్మారావు అన్నా, మీ ఆలోచనా విధానం, చైతన్యం, పరిజ్ఞానం, ఎంత మంది భాహుజనులకి అవసరం, కానీ BCs మారడం లేదు, అందుకు BCs leaders ni first చైతన్యం చెయ్యాలి అన్న, అప్పుడే మనుస్మృతి ని శాశ్వతంగా సమాధి చెయ్యొచ్చు, ఆధునిక ప్రపంచ విలువలతో ఇండియా ని, భాహూహన రాజ్యాధికారం సాధ్యం అవుతుంది, మీ త్యాగానికి పాదభివందనాలు చేస్తున్నాం

  • @boggulasrinivasrao6190
    @boggulasrinivasrao6190 6 років тому +7

    Jai bheem padmarao garu🙏

  • @ravikumarbula7981
    @ravikumarbula7981 4 роки тому +1

    well said sir...100% tq

  • @Harishth16
    @Harishth16 8 років тому +16

    Well explained

  • @sbabudr7673
    @sbabudr7673 7 років тому +1

    Great going sir

  • @narendranature9770
    @narendranature9770 2 роки тому +1

    బాగా చెప్పారు పద్మారావు గారు ✊🙏

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 4 роки тому +2

    BCs are not at all striving for their upliftment with a commitment. SCs are to some extent trying to retaliate to the injustice being done .If BCs proceed as a branch of enlightenment in Hindu society and get ready for retaliation. United Effort of both these can get ruling power. So many from these communities should become Disciples to Sri. Kathie Padma Rao,Jilakara Srinivas Rao and other idealists.

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 4 роки тому +2

    Manusmruthi dahanam Valla kevalam dhalithulake kaadu desam Loni manusulu amdariki melu jarigimdi sir jai bheem jai Ambedkar

  • @sudheerbabukalintha9446
    @sudheerbabukalintha9446 3 роки тому

    Excellent Bro.

  • @chinnu777abc
    @chinnu777abc 5 років тому

    Excellent sir.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому +2

    పెద పిచ్చోడు పోద్దు ఎరుగడు అన్నట్లు ఉంటుంది విడితో

  • @ramaraoyangala1307
    @ramaraoyangala1307 3 роки тому

    Very good explanation sir.........

  • @swarnalathamanupati2573
    @swarnalathamanupati2573 5 років тому +3

    Super sir exlent you are explanations

  • @chayyanna7665
    @chayyanna7665 6 років тому +2

    Jaibhim

  • @saip6135
    @saip6135 5 років тому +2

    jai beem

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 4 роки тому +2

    Jai bheem sir

  • @enrichagroserviceschavali156
    @enrichagroserviceschavali156 5 років тому +2

    Class stroggle in US and colour stroggle in asian countries is indespensable: if colour disappears, class comes into existence.

  • @dhanunjaiahitharaju3873
    @dhanunjaiahitharaju3873 6 років тому +1

    Sir super

  • @Samuel-yd1zu
    @Samuel-yd1zu 2 роки тому

    జై భీమ్...