మాదిగలు మహారాజులు..| Visharadhan Maharaj Exclusive Interview | DSP Cultural Movement | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2018
  • మాదిగలు మహారాజులు..| Visharadhan Maharaj Exclusive Interview | DSP Cultural Movement | 10TV
    For Latest News Updates :
    ☛ Subscribe us : goo.gl/MkmvFW
    ☛ Like Us On : 10TVNewsChannel
    ☛ Visit us : www.10tv.in/
    ☛ Follow us : / 10tvnewschannel
    ☛Circle Us On : plus.google.com/+10TVNewsChannel
    Watch 10TV A leading 24/7 Telugu News Channel for All the latest News Updates, Breaking News, Political News, Live Reports, Weather Reports, Sports Update, Business Trends, Entertainment News And Stock Market News Along With Special Programs Like Exclusive Interviews, Cookery Shows, And Health Specials.
    For More Updates
    ☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
    ☛ Website: www.10tv.in
    ☛ Facebook: / 10tvnewstelugu
    ☛ Twitter: / 10tvnewstelugu
    ☛ Instagram: / 10tvnewstelugu
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news.Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates,Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10Tv #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu #TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

КОМЕНТАРІ • 743

  • @joshuachirra6022
    @joshuachirra6022 5 років тому +858

    అవును ఇప్పటికీ మన దేశంలో చాలా చోట్ల మాహారాజుల కాలనీలు ఉన్నవి. S మనం మనసున్న మహారాజులం. నాతో ఏకీభవించే వారు ఒక లైక్ కొట్టండి.
    ..జై మహారాజ ...✋✋👑👑🏇🏇👍👍

  • @paramjyothigaja321
    @paramjyothigaja321 5 років тому +153

    అన్న మీరు చేస్తున్న ఈ పోరాటం అమోఘం ఆచరణీయం I am with you always

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 2 роки тому +36

    విశారదన్ మహారాజ్ చాలా అద్భుతంగా వివరించారు సార్ మీకు వందనాలు అయితే మాదిగలు రాజుల ఓ మై గాడ్

  • @Nagesh_Maharaj
    @Nagesh_Maharaj 3 роки тому +55

    జై భీమ్ 🙏 జై DSP 🙏 విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @saidhacharan8099
    @saidhacharan8099 5 років тому +111

    మాదిగ జాతిలో పుట్టినందుకు గర్వ పడుతున్నాను జై మాదిగ జై మాదిగ మహారాజు జై భీమ్

    • @ksv1132
      @ksv1132 3 роки тому

      😀😀😀😀😀

  • @YAravindkumar
    @YAravindkumar 5 років тому +39

    విశారదన్ మహరాజ్ గారికి నా యొక్క హృదయ పూర్వక నమస్కారం. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట అక్షర సత్యం.
    సర్ మీకు మాదిగలకు దేవుడు ఇచ్చిన వరం. మీకు న సెల్యూట్ సర్. I support and strongly believe that y(our) vision & effort will come TRUE.
    ఈ వీడియో చూసిన ప్రతిఒక్క మాదిగ సోదరి సోదరుడికి ఒక్కటే విన్నపం🙏 please take the opportunity and responsibility by "SHARING THIS VIDEO" with your family & relatives to spread the awareness of "Mahadiga"👍 so that more people know and spread quickest all over the state. జై భీమ్🙏జై DSP🙏

  • @krishnayarra3829
    @krishnayarra3829 3 роки тому +13

    ధన్యవాదాలు రవిగారికి మ సోదరుడు విశారదన్ తో కలిసి మాకు ఏనో విషయాలు గురించి తెలియజేశారు విశారదన్ కు ధన్యవాదాలు జై భీం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatareddy8780
    @venkatareddy8780 3 роки тому +18

    మరింత పట్టు దలతో యువశక్తి ని చైతన్యవంతంగా దిద్దుకుంటూ చక్కటి సమాజాన్ని నిర్మించాలని ఆశిస్తూ, స్వాగతం పలుకుతున్నాను.అట్టడుగున కన్పించని వెథలన్నితేవాలి.శ్రమశక్తికి పట్టంకట్టి శ్రమే మహారాజని చాటేరోజులు రావాలి.

  • @ajayjoguajayjogu3856
    @ajayjoguajayjogu3856 4 роки тому +30

    అన్నయ్య నీవు చాలా బాగా ఇంటర్వూ విధానం చాలా బాగుంది

  • @rkv4795
    @rkv4795 5 років тому +83

    Dear Visaradhan Maharaj..i have gone through this interview and completely with your words..each word. Self realisation of individual ..a group..will help to improve this soceity. This thought process should spread across all class people..i am a bramhin and submitting two drops of tears at your feet with respect..Please go ahead aggressively in AP and Telangana states..very important..One stop solution for all problems of this society ...may be little late but not imposdible thing at this age of communication... We appreceate the approach of not to blame present age upper class (to say based caste) people...Best of luck

  • @rosaishvarikunta5320
    @rosaishvarikunta5320 5 років тому +252

    ఈదేశానికి రాజులు మాదిగలే మాదిగ స్థాపన జరగాలి ఉద్యమంలో మా దిగలు నిజంనిర్భయంగా చేపాలి

  • @arugularavikumar7756
    @arugularavikumar7756 5 років тому +227

    ✊జై... మాహాదిగ మహారాజ్

  • @bryogi9780
    @bryogi9780 5 років тому +109

    జై భీమ్...( విజ్ఞానం వర్ధిల్లాలి)

  • @kmuthu3534
    @kmuthu3534 5 років тому +61

    జై భీమ్....జై జంబుద్వీపం.......

  • @ramaiahpendyala2022
    @ramaiahpendyala2022 5 років тому +82

    Good...... ఈయన చెప్పింది అర్ధం చేసుకుంటే... రిజర్వేషన్ అనేది అవసరం తగ్గిపోయి పోటీతత్వం వచ్చి మహారాజులౌ గాక.

  • @suvarthababu1989
    @suvarthababu1989 3 роки тому +9

    విలేఖరి అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కగా వివరించారు

  • @chanduk993
    @chanduk993 5 років тому +55

    Jai maha adiga Jai visaradhan Maharaj TQ to 10tv

  • @chandrappabasavaiah4221
    @chandrappabasavaiah4221 5 років тому +39

    Suuuuuuuperrrrrrrrr sir. Thank you very much, great achievement .

  • @venkatachalammoddu3125
    @venkatachalammoddu3125 5 років тому +108

    చాలా బాగా చెప్పారు మహా రాజ్ ......

  • @pradeeptelluri429
    @pradeeptelluri429 5 років тому +48

    Jai Madiga... Very inspiring to us sir.. Thanku very much.. Keep going on..

  • @kavirammaharaj6843
    @kavirammaharaj6843 4 роки тому +24

    అయ్యా మిరు ఎంత తికమక ప్రశ్నలు వేషి అడిగినా విశారధన్ మహారాజ్ గారు ఎక్కడ కూడా మిస్టేక్ మాట్లాడడు .విశారధన్ మహారాజ్ ఒక గొప్ప జ్ఞానం ,ఆయన .
    ఎవరికేమో గానీ మహారాజ్ అని పెట్టుకుంటే నీకే మందు మండుతుంది .నీకు మండినా ఎండినా మేం మహారాజ్ లం ఈ రాజ్యం మాది .

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 3 роки тому +25

    As a Brahmin i really appreciate you sir.. Because you are only the Dalit leader who don't go for criticism of Brahmims. We are vexed with all dalit leaders comments. I am born in 1972 and never discriminated anybody on caste basis. Actually we are all same

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 3 роки тому +3

      Actually Brahmims are discriminated in India more than anybody .

    • @LaxmanMaharaj2515
      @LaxmanMaharaj2515 3 роки тому +1

      బ్రాహ్మణులు కూడా అంబేద్కర్ వాదన్ని మోస్తున్నారు మీరు ఆ దిశగా నడవాలి అని కోరుతున్నాను....

    • @sumankunchala791
      @sumankunchala791 3 роки тому

      Well said sir.. I'm suman ( madiga)
      I need financial support from you

    • @postwala2667
      @postwala2667 2 роки тому

      @@LaxmanMaharaj2515 Prathi 10 years lo 1/10th of the population maruthundi. Economics maruthunna koddi andaru martharu. Maa janam mee janam kakunda - manam ani andhram edugalema....
      Practically okaru successful kavali antey valaku oka chinna vilan avsaram. so manam adhram okariki okaram vilan avdham.
      But Maharaj is a good idea. Pani chese vadu maharaju. Garva padali. Dalitulanu baguparchali antey manam andhram vidipovala? Sir ki nenu abhimani, e-okka vishayam lo tapputey

    • @rammurthyjilikara
      @rammurthyjilikara 2 роки тому +1

      Nice attitude brother 💐💐🙏🙏

  • @archanasonti7071
    @archanasonti7071 6 років тому +68

    Jai Bheem

  • @vln2239
    @vln2239 2 роки тому +9

    Great sir iam from Gowda community I am supporting you sir jai bheem 🙏🙏 Dr.B.R Ambedkar gari valla e roju manam e position lo vunnam ayana lekapote mana bratukulu taluchuko lemu

  • @mdw1391
    @mdw1391 2 роки тому +9

    రఘు గారు గ్రేట్ ఇంటర్వ్యూ ....

  • @kandulasamsun5499
    @kandulasamsun5499 6 років тому +32

    Visharadan maharaj ,is a great intellectual.

  • @kramanjanuyulu1558
    @kramanjanuyulu1558 3 роки тому +5

    జై ఆది జంభవంత జై మాతంగిదేవి
    మహాఆదిగ*జంభవారాజుల హిస్టరీ
    తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమోవ్ తుంది
    మానసిక ధర్యం వొస్తాది హినూడిని కాదు అని అలాగే ఆది జంభావంతుని వారసులం అని
    జంభావరాజ్ వంశఊరుక్షo అని మహాఆదిగ
    మహారాజ్ లు విశారదన్ మహారాజ్ DSP

  • @rkv4795
    @rkv4795 5 років тому +57

    Very good approach and thought process...Go ahead sir..

  • @user-uw1te4oy4w
    @user-uw1te4oy4w 2 роки тому +8

    మహరాజ గెఠప్ లో సూపర్.🙏🙏🙏

  • @tirukoppala8112
    @tirukoppala8112 5 років тому +21

    Great step Visaradhan Maharaj garu...we r all with you...Jai Bheem.

  • @samueljamblekar6641
    @samueljamblekar6641 5 років тому +17

    Visharadan Maharajgaru you are Great Sir...

  • @Samana358
    @Samana358 4 роки тому +23

    Thank you so much for such a nice informative interaction with a great person who is trying to educate people for their development . Special thanks to 10 TV and it's anchor .

  • @mdhanaraj9249
    @mdhanaraj9249 2 роки тому +7

    రాజ్యాంగం ఒక దేవుడు ఇచ్చిన గిఫ్ట్ 🙏🏼

  • @shekhargareshekhar3242
    @shekhargareshekhar3242 2 роки тому +5

    ఈ కాలం లో ధర్మం తలక్రిందులుగా నడుస్తుంది అందుకే మన వైభవం అంతరించి పరాయి పాలనలో నడుస్తుంది

  • @korallasammaiah2677
    @korallasammaiah2677 5 років тому +144

    మాదిగలు మేల్కోకోవాలి

  • @venkateshnuthpally631
    @venkateshnuthpally631 3 роки тому +10

    Thank you, sir e roju mi interview chusi nenu chala nerchukunna chala vishayalu thelusukunna jai madiga jai bheem

  • @sdurgashankaryoutubechanne4571

    విశారాధన్ మహారాజు గారికి ముందుగ జైభీంమ్లు
    మీరు గ్రేట్ సార్ మేమంత మీవెంట్టె "అగ్రవర్నాలు రాజకీయ ఎత్తుగడలతో రాజ్యాన్ని రాజ్యాదికారాని అనుభవిస్తు 85% ఉన్న మనల వాళ్ళు 15% లేనివాళ్ళు మనల వాళ్ళు ఏలడం యస్సీ"
    యస్టీ" బీసీ" మైనార్టీ "వీళ్ళ మద్య "ఐక్యత లేక మనల మనమీద రాజ్యాం ఏలేఅవకాశం మనం ఇస్తుంన్నాం మీరు గ్రేట్ సార్ మేమంత మీవెంట్టే నేతకని మహార్ మంచిరాల జిల్ల కోల్ బెల్టు ఏర్య సధా" మీవెంట్టే

  • @pratapreddy412
    @pratapreddy412 5 років тому +5

    మీరన్నది అక్షరాలా నిజం కానీ ఇప్పుడు స్వార్థ రాజకీయ నాయకులు తమ పబ్బాన్ని గడుపుకుంటు వున్నాయని గమనించి చూడండి స్త్రీలను చులకనగా చూసేవారు కూడా ఈ విశ్లేషణ చూసినా తర్వాత ఒక మంచి పని కోసం ఎదురు చూస్తూ ఉంటాను యెంత మంది జీవితాన్ని గురించి ఆలోచింప చేస్తుంది

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 3 роки тому +7

    we proud to be a honourable Dr.Visharadhan maharaj students...

  • @muppallakrishna9272
    @muppallakrishna9272 6 років тому +19

    Very good.go ahead.

  • @nagillakistaiah8421
    @nagillakistaiah8421 3 роки тому +11

    మన తెలంగాణ రాష్ట్రములో కాన్షిరాం రామ్, గారి ఆలోచనలత్ విశారాధన్ మహారాజ్ గారు dsp ఉద్యమన్ని స్థాపిచ్చాడు.

  • @cricWorld023
    @cricWorld023 5 років тому +16

    Xlent questions and amazing answers

  • @lokeshlucky2463
    @lokeshlucky2463 5 років тому +19

    Respect EQUALITY, respect to u sir u r resposible person

  • @gsr1474
    @gsr1474 3 роки тому +9

    Wonderful message
    Energy answers

  • @Arunodaya70
    @Arunodaya70 Рік тому +2

    దళిత శక్తి ఉద్యమంలో చేరాలంటే మిమ్మల్ని ఎక్కడ కలవాలి సారు. రఘు గారు మీ ఇంటర్వ్యూ ఆమోగం.....ప్రేక్షకులుగా మీకు, మీ చాననుకు ధన్యవాదాలు.

  • @yatheeshmathangi3699
    @yatheeshmathangi3699 5 років тому +9

    HATS OFF TO YOU SIR!
    WE ARE WITH YOU!!

  • @mahendarm5093
    @mahendarm5093 6 років тому +14

    thanks to visharadhan sir

  • @rssr1274
    @rssr1274 2 роки тому +2

    జై మహా దిగ మహారాజ్ జై విశారదన్ మహారాజ్✊✊✊✊✊

  • @tswmeshock8339
    @tswmeshock8339 2 роки тому +1

    Respected n dear visharadhan maharaj...garu..I am Meshak Maharaj..I wish your movement shall bring gross n tremondous change...I would like to meet you...

  • @ashokravan8312
    @ashokravan8312 3 роки тому +11

    జై మాదిగ ✊️✊️✊️💪💪💪

  • @buvankrushnakola1392
    @buvankrushnakola1392 5 років тому +24

    జై భీమ్ జై మాదిగ మహారాజు

  • @bipinchandrapal1722
    @bipinchandrapal1722 5 років тому +13

    He is Great!!!

  • @sharmamrl8354
    @sharmamrl8354 5 років тому +17

    He is speaking true really first of its kind in India mY be in world respecting father of nation Dr B R Ambatker sir
    All the politicians should fallow is style
    In every meeting they have speak about our consution for few minutes
    So that it will be good to society sir
    TKS
    God bless him

  • @udayharshith1491
    @udayharshith1491 5 років тому +29

    Good intellectual

    • @Ravikumar-hl6yf
      @Ravikumar-hl6yf 5 років тому +3

      Uday Harshith జై భీమ్ టి వీ యజయన్యమునకు జై భీమ్ తెలీయచేయూచునము దళీతులు మీద దాడులు జరుగుతున్నాయి గ్రామములలో ఎక్కువగా జరుగుతునవి ఆవిషయములు అన్ని మీ టి వి వారు బయటకు తీసుకొని రావలెను

    • @vijayalakshmia3596
      @vijayalakshmia3596 3 роки тому +1

      Good intellectual

  • @siddarthteachings
    @siddarthteachings 4 роки тому +5

    Visharadan గారు నమస్తే అనటం తప్పు..... జై భీమ్ అనాలి

  • @vaddipallirajendr1455
    @vaddipallirajendr1455 5 років тому +10

    Thank you sir.viluvaina sandesam icharu .

  • @sureshmaharajternikanti5450
    @sureshmaharajternikanti5450 6 років тому +14

    Thanks to 10tv

  • @masanishruthi3130
    @masanishruthi3130 3 роки тому +11

    జై మాదిగ ✊️✊️

  • @waghmareyeshwanth1771
    @waghmareyeshwanth1771 3 роки тому +7

    This type of awareness is essential in present situation. Hats up to you, Ambedkarwadi.

  • @paramjyothigaja321
    @paramjyothigaja321 5 років тому +12

    జయహో మహా రాజా

  • @GopiTalari
    @GopiTalari 5 років тому +13

    I received it. So, much to know and realise. You changed my views as well

  • @narasimhayadav6775
    @narasimhayadav6775 4 роки тому +9

    Super explanation sir I really appreciate you

  • @Srinuhemanth999
    @Srinuhemanth999 2 роки тому +5

    జై మా ఆదిగ జై జాంభవ

  • @buddhakannan9676
    @buddhakannan9676 4 роки тому +5

    Thanks Bradar

  • @Arrachinthala
    @Arrachinthala 4 роки тому +16

    Unlike ఎందుకు చేశారురా బామ్మర్థుల్లారా

    • @ksv1132
      @ksv1132 3 роки тому +1

      Abadhaalu kaabatti chesaaruraa naa kumaarulaaraa

    • @mr.maharaj8357
      @mr.maharaj8357 2 роки тому

      @@ksv1132 Mee avvani thaatani adugu raa bulley cheputharu adhi nijami adhi abbadhamo

  • @prasadch2683
    @prasadch2683 3 роки тому +4

    Thankyou.sir very.nice 🙏👍

  • @nagarajumallela4383
    @nagarajumallela4383 5 років тому +11

    Very good
    Jai Bhimrao
    Everyone should think over and participate

  • @ravikumaryepuri3499
    @ravikumaryepuri3499 5 років тому +8

    Thank you 10tv

  • @ravikumarbhaskarabhatla3368
    @ravikumarbhaskarabhatla3368 5 років тому +56

    మీరు pm అవ్వాలని అభిప్రాయం

  • @mahendar2915
    @mahendar2915 6 років тому +76

    జై భీమ్ ?10tv

  • @surendergoud6854
    @surendergoud6854 3 роки тому +6

    Good ..u have knowledge..... Nice explanation....Very clear and neat

  • @pgkumari9001
    @pgkumari9001 5 років тому +4

    Thank you very much to TV 10 channel

  • @kalakondaashok3655
    @kalakondaashok3655 5 років тому +27

    Yes governments supply to every house to house indian constitution and we support you visharad maha raj.

  • @yeleswarapuvenkatasubbarao4551
    @yeleswarapuvenkatasubbarao4551 2 роки тому +3

    You are GREAT GREAT GREAT MY DEAR RAJU . YOUR IDEOLOGY IS VERY GREAT. YOU ARE REAL POLITICAL LEADER AS PER CONSTITUTION RAJU.REALLY I LIKED YOUR CONCEPT. EVEN THOUGH I AM A AGRAKULA I SUPPORT YOUR WAY OF POLISHED CONCEPT. GOD BLESS YOU MY DEAR RAJU.

  • @kadireyswami4438
    @kadireyswami4438 5 років тому +17

    Jai Bheem
    MahaRaj
    Ki
    Jai

  • @sandeepmsandeep8817
    @sandeepmsandeep8817 5 років тому +43

    madiga's andaram eakam kavali, jai bheem jai madiga

  • @parasurambandili6418
    @parasurambandili6418 5 років тому +8

    Ur super Sir& good speech

  • @gmallesham7251
    @gmallesham7251 3 роки тому +45

    మాదిగలు ఉన్నారు గాని ఒక్కతాటిపైకి వస్తే ఎవరు ఆపలేరు దాన్ని

  • @naveenjogi4190
    @naveenjogi4190 5 років тому +4

    Thankyou visharadhan maharaj memu chala goppa vishayalu thelusukunnamu

  • @mdw1391
    @mdw1391 2 роки тому +8

    పని తప్ప పబ్లిసిటీ తేలవనీ మహోన్నత మానవుడు. గురు విశారదన్ మహరాజ్.
    _క్రిష్ణ నాయక్, మహరాజ్ (చక్రవర్తి).

  • @learner72
    @learner72 6 років тому +11

    Good work 10tv

  • @rajeshbaburachuri2621
    @rajeshbaburachuri2621 5 років тому +9

    Super sir

  • @AK-wz3cl
    @AK-wz3cl 5 років тому +81

    JAI MADIGA

  • @srinivasaraorao1043
    @srinivasaraorao1043 5 років тому +8

    Glad to see this video at least now and I admire you my dear ancer and I bow down to my brother your walking ambedkar....ambedkar in visual for hope I may see you if god permits me... god be with you

    • @kallivijayasri2277
      @kallivijayasri2277 3 роки тому +1

      every anchor anti dalith...
      he is shooting questions to insulting...

  • @hasinienterpriseshasinient6873
    @hasinienterpriseshasinient6873 3 роки тому +1

    జై భీమ్ 💪💪💪💪🐘🐘🐘🐘🐘💪

  • @nimmadiram6330
    @nimmadiram6330 5 років тому +6

    Thank you 10 TV

  • @nagesenturi6695
    @nagesenturi6695 5 років тому +14

    Jai jai Anna super continue madiga kings..

  • @cthealthchannel3115
    @cthealthchannel3115 5 років тому +9

    Super knowledge sir..

  • @ravindrabalapogu2769
    @ravindrabalapogu2769 5 років тому +18

    Jai madhiga

  • @chitramlakshmi289
    @chitramlakshmi289 6 років тому +20

    Jai ambedkar God jai visharadanmaharaj

  • @kambalapallisrikanth8579
    @kambalapallisrikanth8579 5 років тому +1

    TQ 10 TV channel mee manchi interview valla maa vallaku intha knowledge cheruthundhi.
    VISHARADHAN MAHARAJ sir TQ sir mee lanti goppa knowledge persons maku dorakadam maa adrustam.
    Meku memu yeppudu support gaa vundi mana madhigalanu MAHARAJULU ga cheyadam kosam naa vanthu nenu meru chepina batalo nadusthu RAJYAMGA baddham krushi chestha nu...

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k Рік тому +2

    Next level words🔥💙

  • @Arrachinthala
    @Arrachinthala 4 роки тому +13

    అన్నా గారికి నా జై బీమ్ లు ✊️✊️

  • @srinivasjournalist3293
    @srinivasjournalist3293 3 роки тому +9

    Am proud to be a dalith... 💪🏽💪🏽

  • @k.sureshbabubabu720
    @k.sureshbabubabu720 5 років тому +7

    Your great sir

  • @mcgangaraju2503
    @mcgangaraju2503 2 роки тому +3

    Hats up to u sir
    ನೀವುಗಳು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬನ್ನೀ ಸರ್ ನಾವೂ ಒಂದು ಕೈ ಜೋಡಿಸಿ ನಿಮ್ಮಗೆ ಬೆಂಬಲ ಕೊಡ್ತಿವಿ

  • @Hemanand9629
    @Hemanand9629 5 років тому +5

    Great analysis sir

  • @godisloveloveisgod3888
    @godisloveloveisgod3888 3 роки тому +6

    Jai విశారాధన్ మహా raal🙏

  • @Kumarkumar-dj5qi
    @Kumarkumar-dj5qi 5 років тому +9

    Great madhiga..

  • @pgkumari9001
    @pgkumari9001 5 років тому +8

    🙏 visardhan Maharaj