దక్షిణాదిలో సాంస్కృతిక, ఆత్మగౌరవ, హేతువాద, కుల నిర్మూలనోద్యమ నాయకులు పెరియార్... కులాన్ని, మతాన్ని, ఆచారాన్ని ధిక్కరించి, ఆచరించి చూపించిన గొప్ప నాయకుడు పెరియార్... మనిషి మనిషి నమ్మాలి కానీ మతాన్ని, ఆచారాన్ని కాదని చెప్పిన వాడు పెరియార్... ఆయన చెప్పిన ఎన్నో విషయాలను శాస్త్రీయంగా సామాన్యుడికి అర్ధమైయే భాషలో వివరించిన డా కత్తి పద్మారావు గారికి ధన్యవాదాలు....
దళిత మహాసభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు అన్నగారు పెరియార్ పై చేసిన ప్రసంగం బాగుంది అన్న గారికి నాస్తిSకవాద ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాం
Well 😊said. It’s the breeding ground for all the sufferings by other caste. We give money, hardwork, and resources to build a temple and this brahmins go inside n ,are an easy life out of us saying they are better than us ? This is stupid .
మీకు పదాలు పద్యాలు శ్లోకాలు. పలుకుతు శోకాలు పెడుతూ దేవుడే లేనప్పుడు. ఋషులు. అలా పుట్టారని నువ్వు. పెరియార్ పురుడు పోసిన మంత్రసానివా? బ్రాహ్మణ శక్తిని గుర్తించారు. థేంక్యూ క్రైస్తవాన్ని. తెచ్చిన. వారు. ఇతరకులాలే
జై భీం... అవును మీలాంటి మహానుభావులు ఇంకా ఈ దేశంలో బయటికి రావాలి ..జ్ఞాన సమాజ నిర్మాణాన్ని నిర్మించటానికి నడుము బిగించాలి....మీరు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఈ కుళ్ళిన సమాజాన్ని కడిగి పారెయ్యాలి
బ్రాహ్మణుడ్ని పెరియార్ అడిగిన ఓ ప్రశ్న నాకు చాలా నచ్చింది: రాతి ని మంత్రాలతో దేవుడి గా చేస్తే, మరి తక్కువ కులం వారిని అవే మంత్రాలతో ఎక్కువ కులం వారిగా చెయ్యొచ్చు కదా? ఆ బ్రాహ్మణుడు అలా కుదరదు అని, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడంట!
South Indian Identity and the identity of Self Respect Movement - Periyar... After Periyar Dr Katti Padma Rao garu has led the Self Respect Movement in India
Periyar is a light house to the boats moving in the ocean of blind social bonds. Tamilnadu changed its way to anti-brahmanism and kept thought clear on little littlemischiefs of the religion of his age. Red Salute to him.
,నిత్య చైతన్య వేదికగా బ్లాక్ స్క్రీన్ ను వేదిక గా చేసుకొని అనునిత్యం ఉత్తేజానిస్తున్న మా అన్న డాక్టర్ కత్తి పద్మారావు గారికి సామాజిక విప్లవ అభినందనలు. పెరియార్ బ్రాహ్మ ణిజమ్ సృష్టించిన కులవ్యవస్థ కు వ్యతిరేఖంగా , స్త్రీ ఆణచివేత కు వ్యతిరేకం , తార్కిక చింతనతో హేతు వాద ఉద్యమాన్ని నిర్మించి సామా జిక , సాంస్కతిక మార్పు కోసం దక్షిణ భారత దేశం లో ఆయన ప్రజలను చైతన్య వంతుల ను చేసి ద్రవిడ ఆత్మ గౌరవ పోరాటం చేసిన యోధుడు గా మీరు ఉపన్యసించిన తీరు అద్భుతం. స్త్రీ నీ బానిసగా చేసిన పురుషాదిపత్య అనాగరిక సంకుచిత తిరోగమన ఆలోచనలకు వ్యతిరేఖంగా పెరియార్ స్త్రీ ఆత్మ గౌరవం కొరకు చేసిన పోరాట ఫలితాలే నేటి సమాజం లో ఇందిరా గాంధి ని దేశ ప్రధాని గా, మాయ దేవి మరియు మమతా బెనర్జీని మరియు జయలలిత ను ' ముఖ్య మంత్రి గా సోనియా గాంధీ ని కాంగ్రెస్ అధ్యక్షురాలు గా అంగీకరించే స్థాయిలో సామాజిక, సాంస్కృతిక చైతన్యం తో కూడిన దృక్పధం ఏర్పడిందని మీరు చెప్పటం ఎంతో గొప్పగా వుంది. మతాల నుండి బయటపడి దేవుడు అనేది దోపిడి వర్గ సృష్టి అని నమ్మి కుల నిర్మూలన కొరకు దళిత , కమ్యూ ష్టు ఉద్యామాలను నిర్మాణం చేయాలని మీరు పిలుపు నివ్వడం మీ లోని పరిపక్వ తాత్విక పరిశీలనతో కూడిన ముందుకు నడిపించే ఒక నాయకుడు, ఒక తత్వ వేత్త , ఒక దార్శినికుడు కనిపిస్తాడు. దీనిని ఇలా అన్వయించ కలగడం బహుగ్రంద కర్తగా, ఉద్యమ నిర్మాతగా అను నిత్యం అధ్యయనం తో సత్యాన్వేషణ చేస్తూ ఉద్యమ మే జీవితం గా జీవితమే ఉద్యమం గా జీవిస్తూ అణుక్షణం ఆణగారిన ప్రజల జీవితాల లో వెలుగును కోరుకొనే మా అన్న శ్రీ కత్తి పద్మారావు గారికే సాధ్యం మీరు దళిత సాహిత్యన్ని కేవలం ఒక సాహిత్యం రూపం నుండి అణగారిన ప్రజల ఆస్థిత్వ ఆత్మ గౌరవ రూపంగా ఒక సామాజిక , సాంస్కృతిక సంవాదం (social and cultural discourse ) గా మార్చిన ఒక అసాధారణ వ్యక్తి గా నేను భావిస్తాను. మీరు చూపుతున్న ఈ వెలుగు మార్గానికి మా అన్న కత్తి పద్మారావు గారికి సామాజిక సాంస్కృతిక విప్లవ అభినందనలు మీ తమ్ముడు జిలానీ. టీచర్ పొన్నూరు
I see his point of view. Christ is very unique and there is no comparison to Him, His words, His works. Christ gives importance to individual freedom, human rights. Dr Pradamrao has right to criticize any religion, I respect that. We should very much study Christian influence and work in the British Raj (Education, Medicine). True Christians believe in liberty, freedom of religion, free speech, equal rights, equal opportunities. #1. Liberation of oppressed from corrupt officials / politicians is key today. CORRUPTION is killer of jobs/opportunities today. Reservations do not work in the long run. Capitalism and ease of innovation and justice to ALL will help progress. #2. God is not the enemy here. God wants us to follow the constitution of Ambedkar which was hugely derived from Bible. Thank you for your work.!
Please don’t interpret his speech . He is saying there is no god . Padmarao is a humanist. He doesn’t believe in any god. Periyaar also said there is no god. Don’t just interpret like however you want.
@@anvesha6508 Of course they do not believe in God. History belongs to ALL and everything should be considered. How do you interpret education revolution caused by people and incepted by William Carey who started first school for girls in WestBengal? Can you discount his name because he was a Christian missionary ?
@@MariaRaju I don’t think so. Education has nothing to do with Christianity or Hinduism. Stop being so religious and connect everything to religion. That’s what Padmarao meant. He just took examples from Hinduism and talking on behalf of all religions. I see William Carey as a reformer. If it helps you any further, William Carey translated Ramayan to English and the Bible to Indian languages. All I am saying is Human evolution has nothing to do with god but god owes all to human evolution for creating him.
@@anvesha6508 I love to debate and discuss. Thanks for comment. Human creation and mytocondreal Eve (mother of all of us) are evidences in modern genetics. Theory of Darwin's grandfather is debunked. Let's move to simpler things in life and reason. #1. Who created Christ (the God of Christianity) ? I looked around and gone through texts Quran, Hadiths, Puranas, Egyptian gods, Roman gods, Greek gods, Europe's gods, Arian gods, South American gods, North American gods..etc for the past 15 years. Show me a God like Jesus Christ and show me 10 commandments given which are so fundamental for the progress of life and nations. Show me a book which is fundamentally teaching equality in Rights | Justice of ALL people. Read Mattew gospel (if you haven't already) and tell me who spoke with such profound wisdome to fishermen(12) and changed the world forever. This is not God created by man but the God who created heavens and earth. #2. If you want to blame or bundle all religions, that's a serious mistake. For one obvious reason:- All religions are not same. They are fundamentally different from each other. So, you got to give considerable time to study all those and come to conclusion. #3. I personally love seperation of religion and govt. Govt should give freedom to citizens to choose whatever they like and should limit taxes and controlling our lives. Only Civil laws like rape/murder/stealing/harm done to others should be dealt by courts and Penal Codes. Other than that CITIZENS should take care of themselves and their personal affairs.
Thanks for sharing the history and facts sir, translation of the knowledge is very important to know what we are and other.......Great Periyar sir ...Jai Bheem...
Excellently,Execeptionally dealt with, ITTI philosophical Teaching cheppina vadevadu ? This Philosophy of Periyar Ramaswamy must be taken to the people . Policymakers, and those who make laws and edit the Text Books should bear in their minds ,try to introduce This type of RATIONAL, HUMANITARIAN IDEOLOGY in the TEXT BOOKS. The generations will get useful and good EDUCATION, with a Scientific temperament needed to the Society.
మహా నీయులు ధైర్యావంతులు విజ్ఞాన వంతులు పెరియార్ రామస్వామి నాయకర్ గారు శాస్త్రీయ వైతాలీకుడు ...... కత్తి పద్మారావు గారు మనకు గురువుగా భోదకులుగా మనకు జ్ఞానం ఇవ్వడం మన అదృష్టం మిత్రుల్లారా Thyanku Jaibheem jai Insan ✊📚✍️🎤🌱🙏
Periyar Ramaswamy - works are Great value for TamilNadu State, Periyar has reformed Tamilnadu and ensured power to all the people based on their percentage of their representation in society, and for that he fought with Congress , Gandhi and Raja Gopala Chary, His argument that Brahmins constitute just 3% occupied 90% of jobs/Positions in Govt and Assembly and just 10 represented by the communities who constitute more than 90% in society has been finally addressed and ensured representation in power according to their representations in society...He has lived for 96 years, and ensure the social reforms during his life in TN. Has Ambedkar lived long, we would seen all the States in India would have become like Tamilnadu...even though am from Telugu state, I salute People of Tamilnadu for following Periyar ideology...Jai Periyar Jai Bheem..
@@madhurshyamdas4297 meeku siggenduku ledu abddaala meetda batukutu. padmarao nu vimarsinche arhata meeku ledu. mee vanti abaddaalu morige kukkala valle desham padai poindi. mee vanti vaarini kukkalato polchadam ante vaatini avamaaninchadame.
Hindhu devullu kundaku dhaniki dheeniki yela puttaru , mari yesu pavitra pishachi (holy gost) yela puttadu ani yeppydayina adigada yilanti swayam prakatitha one side kuhana medhavulu ?church lanu maseedh aa devullanu kuda adhe range thidithe appudu andhariki samanga ardham avuthundhi. Kani yee kuhana medhavulu valla devulla nu thidithe thantharu ani bayapadatharu . yesu ledu allah ledu ramudu ledu ani chepthe chala mandhi alochistharu. Kani veelu missionary laka dabbulaku ammudu poyi sc st lanu kristianity lo kaluputharu. Andhuke ye kuhana medhavulanu chala mandhi nammaleka pothunnaru . ye matham leka pothe chala baguntundhi.
పెరియార్ పెంపుడుకూతురిని పెంచి పెద్ద చేసి ఆమెనే భార్యగా చేసుకున్న అనాదర్శ కుపురుష కుపుంగవుడు. ఆయన మనకు ఆదర్శుడెలాగౌతాడు. శ్రీరాముని చిత్రపటానికి చెప్పుల మాలవేసిన అధమ దుర్గుణోనిధి. నాస్తికుడై దేవుడే లేడనుటలో తప్పు లేదు కాని దేవునిగా తలచిన శ్రీరామ చిత్ర పటానికి నిప్పుపెట్టిన నికృష్టబుద్ది జీవి యైన పెరియార్ ని పొగడుట మీ ఇష్టం.
మానవ జ్ఞానం ఈ తరానికి అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇలాంటి మరెన్నో చర్చలు మీరు post చేయాలని నా ఆకాంక్ష.
దక్షిణాదిలో సాంస్కృతిక, ఆత్మగౌరవ, హేతువాద, కుల నిర్మూలనోద్యమ నాయకులు పెరియార్... కులాన్ని, మతాన్ని, ఆచారాన్ని ధిక్కరించి, ఆచరించి చూపించిన గొప్ప నాయకుడు పెరియార్... మనిషి మనిషి నమ్మాలి కానీ మతాన్ని, ఆచారాన్ని కాదని చెప్పిన వాడు పెరియార్... ఆయన చెప్పిన ఎన్నో విషయాలను శాస్త్రీయంగా సామాన్యుడికి అర్ధమైయే భాషలో వివరించిన డా కత్తి పద్మారావు గారికి ధన్యవాదాలు....
దళిత మహాసభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు అన్నగారు పెరియార్ పై చేసిన ప్రసంగం బాగుంది అన్న గారికి నాస్తిSకవాద ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాం
అద్భుతమైన మెసేజ్ అందించారు sir ధన్యవాదములు 💙💙
ప్రభావితుడిని చేస్తున్నారు Thankyou
కత్తి పద్మారావు గారు గొప్ప మహా మేధావి గారు సార్ చాలా గ్రేట్ సార్ మీరు చల్లాగా ఉండాలి ఎప్పటికీ సార్
మీ ప్రసంగాలు ఇంకా సామాన్య ప్రజలోకి వెళ్ళవలసి అవసరం ఇప్పుడు చాలా వుంది నిజాలు మరుగు పడుతున్నాయి పద్మారావు గారు
దేవుడు గుడి అనేది బ్రాహ్మణుల వ్యాపారం.
దేవుడు గుడి బ్రాహ్మణుల పొట్ట. జై భీమ్💪
Ninnu evadu vellamannadu gudi ki
మరి బార్లు, వైన్ షాపులు, పేకాట క్లబ్లు ఎవడి వ్యాపారం? దొబ్బి తాగి కక్కుకొని ఆ కక్కులోనే పడి దొల్లడం కొంతమందికి జీవితం.
Reservations nammukuni bathike okalladi
Well 😊said. It’s the breeding ground for all the sufferings by other caste. We give money, hardwork, and resources to build a temple and this brahmins go inside n ,are an easy life out of us saying they are better than us ? This is stupid .
మీ జ్ఞానానికి కోటి నమస్కారాలు సార్ 🙏🙏🙏🙏
మీకు పదాలు పద్యాలు శ్లోకాలు. పలుకుతు శోకాలు పెడుతూ దేవుడే లేనప్పుడు.
ఋషులు. అలా పుట్టారని నువ్వు. పెరియార్
పురుడు పోసిన మంత్రసానివా? బ్రాహ్మణ
శక్తిని గుర్తించారు. థేంక్యూ
క్రైస్తవాన్ని. తెచ్చిన. వారు. ఇతరకులాలే
We are from tamilnadu. Greatest follower of Periyarist.
What a wonderful message sir kanuvippuga vundi
గొప్ప విశ్లేషణ సర్
జై భీం...
అవును మీలాంటి మహానుభావులు ఇంకా ఈ దేశంలో బయటికి రావాలి ..జ్ఞాన సమాజ నిర్మాణాన్ని నిర్మించటానికి నడుము బిగించాలి....మీరు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఈ కుళ్ళిన సమాజాన్ని కడిగి పారెయ్యాలి
గొప్ప సందేశం అందించిన మీకు ధన్యవాదాలు sir జై భీమ్
బ్రాహ్మణుడ్ని పెరియార్ అడిగిన ఓ ప్రశ్న నాకు చాలా నచ్చింది:
రాతి ని మంత్రాలతో దేవుడి గా చేస్తే,
మరి తక్కువ కులం వారిని అవే మంత్రాలతో ఎక్కువ కులం వారిగా చెయ్యొచ్చు కదా?
ఆ బ్రాహ్మణుడు అలా కుదరదు అని, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడంట!
నీకేనా మీఅందరికీ ఉంటుందా ఇలాంటి కోడి తెలివి.
@@chandut2610
బాపనోళ్ళు దేశ ద్రోహులు
@@sangarshana8357 నీకేనా లేక మీఅందరికీ ఉంటుందా ఇలాంటి కోడి తెలివి.
@@sangarshana8357 హిందూ సంస్కృతిని,ధర్మాన్ని అవమానించిన వారే దేశ ద్రోహులు.
@@garaju5794 అందుకే...బత్తాయి లు..ర...మీరు...😁😁😂😂
Sir I following this channel regularly and today's topic is very impactful sir .please educate daliths towards rational thinking
It is on way sister we start doing slowly u start first we fallow promise we can do it by doing with this knowledge we study
South Indian Identity and the identity of Self Respect Movement - Periyar... After Periyar Dr Katti Padma Rao garu has led the Self Respect Movement in India
Periyar is a light house to the boats moving in the ocean of blind social bonds. Tamilnadu changed its way to anti-brahmanism and kept thought clear on little littlemischiefs of the religion of his age. Red Salute to him.
We want more videos of ambethakar and periyar, pule , for our generation .
⁸
చాలా మంచి విషయాలు చెప్పారు..సామాజిక అసమానతలను ఉతికి అరేశారు
జై భీమ్..... చాలా బాగా విశ్లేషణ చేశారు
,నిత్య చైతన్య వేదికగా బ్లాక్ స్క్రీన్ ను వేదిక గా చేసుకొని అనునిత్యం ఉత్తేజానిస్తున్న మా అన్న డాక్టర్ కత్తి పద్మారావు గారికి సామాజిక విప్లవ అభినందనలు.
పెరియార్ బ్రాహ్మ ణిజమ్ సృష్టించిన కులవ్యవస్థ కు వ్యతిరేఖంగా , స్త్రీ ఆణచివేత కు వ్యతిరేకం , తార్కిక చింతనతో హేతు వాద ఉద్యమాన్ని నిర్మించి సామా జిక , సాంస్కతిక మార్పు కోసం దక్షిణ భారత దేశం లో ఆయన ప్రజలను చైతన్య వంతుల ను చేసి ద్రవిడ ఆత్మ గౌరవ పోరాటం చేసిన యోధుడు గా మీరు ఉపన్యసించిన తీరు అద్భుతం.
స్త్రీ నీ బానిసగా చేసిన పురుషాదిపత్య అనాగరిక సంకుచిత తిరోగమన ఆలోచనలకు వ్యతిరేఖంగా
పెరియార్ స్త్రీ ఆత్మ గౌరవం కొరకు చేసిన పోరాట ఫలితాలే నేటి సమాజం లో
ఇందిరా గాంధి ని దేశ ప్రధాని గా, మాయ దేవి మరియు మమతా బెనర్జీని మరియు జయలలిత ను ' ముఖ్య మంత్రి గా సోనియా గాంధీ ని కాంగ్రెస్ అధ్యక్షురాలు గా
అంగీకరించే స్థాయిలో సామాజిక, సాంస్కృతిక చైతన్యం తో కూడిన దృక్పధం
ఏర్పడిందని మీరు చెప్పటం ఎంతో గొప్పగా వుంది.
మతాల నుండి బయటపడి
దేవుడు అనేది దోపిడి వర్గ సృష్టి అని నమ్మి కుల నిర్మూలన కొరకు దళిత , కమ్యూ ష్టు ఉద్యామాలను
నిర్మాణం చేయాలని మీరు పిలుపు నివ్వడం మీ లోని పరిపక్వ తాత్విక పరిశీలనతో
కూడిన ముందుకు నడిపించే ఒక నాయకుడు, ఒక తత్వ వేత్త , ఒక దార్శినికుడు కనిపిస్తాడు.
దీనిని ఇలా అన్వయించ కలగడం బహుగ్రంద కర్తగా, ఉద్యమ నిర్మాతగా అను నిత్యం అధ్యయనం తో సత్యాన్వేషణ చేస్తూ
ఉద్యమ మే జీవితం గా
జీవితమే ఉద్యమం గా
జీవిస్తూ అణుక్షణం ఆణగారిన
ప్రజల జీవితాల లో వెలుగును కోరుకొనే మా అన్న శ్రీ కత్తి పద్మారావు గారికే సాధ్యం
మీరు దళిత సాహిత్యన్ని
కేవలం ఒక సాహిత్యం రూపం
నుండి అణగారిన ప్రజల ఆస్థిత్వ ఆత్మ గౌరవ రూపంగా
ఒక సామాజిక , సాంస్కృతిక
సంవాదం (social and cultural discourse ) గా మార్చిన ఒక అసాధారణ వ్యక్తి గా నేను భావిస్తాను.
మీరు చూపుతున్న ఈ వెలుగు మార్గానికి మా అన్న కత్తి పద్మారావు గారికి సామాజిక సాంస్కృతిక విప్లవ అభినందనలు
మీ తమ్ముడు
జిలానీ.
టీచర్
పొన్నూరు
Jaibeem.
Sir, mee జ్ఞానము ప్రజలకు చేరాలంటే.. ముఖ్యమైన అంశం ఒకటి తీసుకోని ప్రచారం చేయాలి
Dear sir you are great philosopher and teacher and leader
Great Speech on Periyar Sir...
Very informative speech I thank Black Screen tv for uploading this inspiring speech in UA-cam
Nice explanation and giving us many inspiring thoughts ,thatiaya- Kathi sujith vardhan
అబ్బబ్బా ఫస్ట్ వీడియో of yours I'm watching sir ... super...very interesting through out the video ...thank you so much ...🙏🙏🙏🙏
I see his point of view. Christ is very unique and there is no comparison to Him, His words, His works. Christ gives importance to individual freedom, human rights. Dr Pradamrao has right to criticize any religion, I respect that. We should very much study Christian influence and work in the British Raj (Education, Medicine). True Christians believe in liberty, freedom of religion, free speech, equal rights, equal opportunities.
#1. Liberation of oppressed from corrupt officials / politicians is key today. CORRUPTION is killer of jobs/opportunities today. Reservations do not work in the long run. Capitalism and ease of innovation and justice to ALL will help progress.
#2. God is not the enemy here. God wants us to follow the constitution of Ambedkar which was hugely derived from Bible.
Thank you for your work.!
Please don’t interpret his speech . He is saying there is no god . Padmarao is a humanist. He doesn’t believe in any god. Periyaar also said there is no god. Don’t just interpret like however you want.
@@anvesha6508 Of course they do not believe in God. History belongs to ALL and everything should be considered. How do you interpret education revolution caused by people and incepted by William Carey who started first school for girls in WestBengal? Can you discount his name because he was a Christian missionary ?
@@MariaRaju I don’t think so. Education has nothing to do with Christianity or Hinduism. Stop being so religious and connect everything to religion. That’s what Padmarao meant. He just took examples from Hinduism and talking on behalf of all religions. I see William Carey as a reformer. If it helps you any further, William Carey translated Ramayan to English and the Bible to Indian languages. All I am saying is Human evolution has nothing to do with god but god owes all to human evolution for creating him.
@@anvesha6508 I love to debate and discuss. Thanks for comment.
Human creation and mytocondreal Eve (mother of all of us) are evidences in modern genetics. Theory of Darwin's grandfather is debunked. Let's move to simpler things in life and reason.
#1. Who created Christ (the God of Christianity) ?
I looked around and gone through texts Quran, Hadiths, Puranas, Egyptian gods, Roman gods, Greek gods, Europe's gods, Arian gods, South American gods, North American gods..etc for the past 15 years.
Show me a God like Jesus Christ and show me 10 commandments given which are so fundamental for the progress of life and nations. Show me a book which is fundamentally teaching equality in Rights | Justice of ALL people. Read Mattew gospel (if you haven't already) and tell me who spoke with such profound wisdome to fishermen(12) and changed the world forever. This is not God created by man but the God who created heavens and earth.
#2. If you want to blame or bundle all religions, that's a serious mistake.
For one obvious reason:- All religions are not same. They are fundamentally different from each other. So, you got to give considerable time to study all those and come to conclusion.
#3. I personally love seperation of religion and govt. Govt should give freedom to citizens to choose whatever they like and should limit taxes and controlling our lives. Only Civil laws like rape/murder/stealing/harm done to others should be dealt by courts and Penal Codes. Other than that CITIZENS should take care of themselves and their personal affairs.
Super explanation
Periyar gurinchi chala visayalu telusukunnanu sir thank you.
సార్ మీరు ఇంకా ఎఫెక్టు గా మాట్లాడటం సా ధన చేయా లి
Jai periyar ♥️❤️
Excellent speech please continue your videos
గుడిలో డబ్బులు వేసేవాడు లేకుంటే
గుడి కట్టేవాడు ఉండడు. జై భీమ్💐
అసలు గుడి అంటే ఏమిటో తెలియదు నీకు? గుడిని నమ్మని వాడికి గుడి గురించి మాట్లాడే హక్కు లేదు.
Thanks for sharing the history and facts sir, translation of the knowledge is very important to know what we are and other.......Great Periyar sir ...Jai Bheem...
Thank you sir continue
ఇప్పటి జెనరేషన్ లో డబ్బు ముఖ్యం
కులం అనేది ఒక కారణం మాత్రమే
బాగా చదువు కొని సెటిల్ అయిన వాళ్ళకి కులం అనేది ఒక కారణం కాదు పొజిష న్స్ ఇంపార్టెంట్
Sc vadu pradhani ayina ,president ayina dalithudani endukantunnaru,kaburlu cheppaku ,naa laddulo sodhi
@@ashishkandiboyina6984 ala veru chesi cheptey, andariki avakasalu unnayi Ani cheppinattu.
Yidi news jimmiku sodara
Jai bheem Dr.padmarao sir
Please trained some people like you in up coming generation 🙏🙏🙏🙏
Very good information and explanations and presentation
Sir miru happy undali. Milanti vallu e society chala avasaram.
Excellently,Execeptionally dealt with, ITTI philosophical Teaching cheppina vadevadu ? This Philosophy of Periyar Ramaswamy must be taken to the people . Policymakers, and those who make laws and edit the Text Books should bear in their minds ,try to introduce
This type of RATIONAL, HUMANITARIAN IDEOLOGY in the TEXT BOOKS. The generations will get useful and good EDUCATION, with a Scientific temperament needed to the Society.
మహా నీయులు ధైర్యావంతులు విజ్ఞాన వంతులు
పెరియార్ రామస్వామి నాయకర్ గారు శాస్త్రీయ వైతాలీకుడు
...... కత్తి పద్మారావు గారు మనకు గురువుగా భోదకులుగా మనకు జ్ఞానం ఇవ్వడం మన అదృష్టం మిత్రుల్లారా
Thyanku
Jaibheem jai Insan ✊📚✍️🎤🌱🙏
Hat's off to you sir for
Educating
Kathi padmarao Anna nuvvu super super excellent ga chepparu sir 💯👍👏👌👋🙏💯🌷🥀🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Jai beem.jai peŕyàr.jai conßtituèion.
It's a valuable information sir ..nice sir
Periyar Ramaswamy - works are Great value for TamilNadu State, Periyar has reformed Tamilnadu and ensured power to all the people based on their percentage of their representation in society, and for that he fought with Congress , Gandhi and Raja Gopala Chary, His argument that Brahmins constitute just 3% occupied 90% of jobs/Positions in Govt and Assembly and just 10 represented by the communities who constitute more than 90% in society has been finally addressed and ensured representation in power according to their representations in society...He has lived for 96 years, and ensure the social reforms during his life in TN. Has Ambedkar lived long, we would seen all the States in India would have become like Tamilnadu...even though am from Telugu state, I salute People of Tamilnadu for following Periyar ideology...Jai Periyar Jai Bheem..
ఇంక కొంతమంది మూర్కులు దళితుల్లో ఉన్నారు సార్ మీ వాయిస్ వినిపించడం ద్వారా అయిన మారాలి
చాలా బాగా చెప్పారు సార్
Super Speech Sir
Sir good information about Periyar Sir
మీ లాంటివారు, ఉన్నప్పటకే మతోన్మాదులు రేచ్చిపోతున్నారు. మీరు జ్ఞానాన్ని బోధించండి,మేము ప్రచారం చేసి విస్తరిపజేస్తము
అరే యదవా నీకు క్రిస్టియన్ల మోసాలు కనపడవా?
అరే నీవు క్రిస్టియన్ ఎంగిలి కుక్కవి కులాల మధ్య గొడవలు తేకు నీవు మూసుకొని కూర్చో లేదంటే పగులుద్ధి
@@madhurshyamdas4297 meeku siggenduku ledu abddaala meetda batukutu. padmarao nu vimarsinche arhata meeku ledu. mee vanti abaddaalu morige kukkala valle desham padai poindi. mee vanti vaarini kukkalato polchadam ante vaatini avamaaninchadame.
@@madhurshyamdas4297 Niki kanabaddaiga nuv chai bro.
Super sir kathi padmarao garu
Good information sir.
Super speach sir
greate sceintific speech of k p rao
మీరు ఎప్పుడూ గొప్ప జ్ఞానము కలిగిన వారే.
Super anna meru melanti vallu samajaniki kavali
Jai Bheem jai Periyar
Wonderful tayabout brahmins
జై పెరియార్ జై కత్తి పద్మారావు
I hope followers pls start spread doing I dividual which ever you know small things one grain is enough all followers pls do start now.... Jai Bheem
Mee voice entho Mandi upayojam undi sir,👏👏👏
Jaibhim sir 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
పెరియారు is great
అయ్యా!Dis like చేసిన వారు అలా dislike చేయుట కంటే కారణాలు చెపుతుా వాదన వినిపిస్తే బాగుటుంది.
బొగ్గై పోతారుగా..
Super
కారనాలు ఉండాలి కదా..! అంతగా ఏమైనా అంటే అడ్డ దిడ్డంగా బొంకుతారు
బూతులు పుట్టిస్తారు.. దాన్నే వారు ఆయుధం గా బూతులని సందిస్తారు.. అడ్డ క్రాస్ బెల్ట్ బ్యాచ్ తాలూకా వాదులు
Agnanga matladey variki cheppichu. Kani vidveshapooritamaina manasutho unnavariki yemi cheppadam. Peruku doctorate, kani Mari telivi takkuvaga matladataru.
Dalitulaku gavaravam ivvaledu antaru. Rushula sthanam unnavari gurinchi cheptey vallu asalu rushulu kadu antaru.
Manaku varna vyavasta undi. Antey vari gnanani patti, varu undey, leda jeevana sailini patti. Andukey sudrulo janminchinappatiki vari gnanani patti konadaru rushulu ayyaru. Valmiki, vyasula vari laga.
Kulam anedi manushulu vari vruthulanu batti pettukunnadi. Kala kramena manushullo okaru yekkuva, marokaru takkuva Aney abhiprayalu yerpachukunnaru. Yidi samajam lo jarigina marpu. Daniki oka mathanni, granthalanu adharam chesi yila vakrikarinchadam sari kadu.
Granthala lo varna la jabitha undi
Brahmana
Kshatriya
Vaishya
Sudra Ani
Kani kulala jabitha undadhu.
Varna vyavastha anedi puttukatho chuchedi kadu, vari gnanani patti vari naipunyananni patti Ani sakshathu bhagavanthudaina Sri Krishnudu Bhagavadgita lo chepparu.
Yila varnamu kulamu Ani bhedala kummulatalo padadam anavasaram. Devudu matalakanna pramaanam yedi untundi.
Hindhu devullu kundaku dhaniki dheeniki yela puttaru , mari yesu pavitra pishachi (holy gost) yela puttadu ani yeppydayina adigada yilanti swayam prakatitha one side kuhana medhavulu ?church lanu maseedh aa devullanu kuda adhe range thidithe appudu andhariki samanga ardham avuthundhi. Kani yee kuhana medhavulu valla devulla nu thidithe thantharu ani bayapadatharu . yesu ledu allah ledu ramudu ledu ani chepthe chala mandhi alochistharu. Kani veelu missionary laka dabbulaku ammudu poyi sc st lanu kristianity lo kaluputharu. Andhuke ye kuhana medhavulanu chala mandhi nammaleka pothunnaru . ye matham leka pothe chala baguntundhi.
Super sir....
51:00👌👌👌👌👌👌
These should be impliment
Thanks a lot sir, meeru cheputhunte oka peddha book chadhivinatle vundhi sir.
Jaibheem
Greetings from Palasa Assembly
పెరియర్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్
Great words
పెరియార్ పిళ్ళై కులస్తుడు కాడు, మైసూర్ నుండి మదరాసు కి వచ్చి సెటిల్ అయిన బలిజ కులానికి చెందినవారు బలిజ నాయక్కర్స్ అంటారు, నాయర్స్ కాదు
PERIYAR IS THE LEADER OF BAHUJAN S.
పెరియార్ సిద్ధాంతలను కొంతవరకు ఆచరించిన వారు కరుణానిధి గారు.
S
ఇప్పుడు స్టాలిన్ సార్ కూడా
Great 👍👍
Jai Bheem You are a great sir
ఆధునిక ద్రావిడ సూర్యుడు పెరియార్
Sir Jaibheem Jai Insaan✊🙏🙏
Jai Bheem Sir
Jai periyar
Supar sar
Wonderful video sir I want more videos
Jai Bheem Jai Jai Bheem
Jai bheem Jai BSP party kalwakurthy Telangana state.. super sir
Great job 👍 sir still now more important on manuvady BJP against .
Sir,i heard your name but by your youtube channel i became your student sir plz share knowledge to all people
Super Kathi padmarao sir
👏🏻
Super sar jai bheem jai periyar
ఇంక దళితుల్లో మార్పు రాలేదు సార్
Sir meeku Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏
Sir.jai beem
పెరియార్ పెంపుడుకూతురిని పెంచి పెద్ద చేసి ఆమెనే భార్యగా చేసుకున్న అనాదర్శ కుపురుష కుపుంగవుడు. ఆయన మనకు ఆదర్శుడెలాగౌతాడు. శ్రీరాముని చిత్రపటానికి చెప్పుల మాలవేసిన అధమ దుర్గుణోనిధి. నాస్తికుడై దేవుడే లేడనుటలో తప్పు లేదు కాని దేవునిగా తలచిన శ్రీరామ చిత్ర పటానికి నిప్పుపెట్టిన నికృష్టబుద్ది జీవి యైన పెరియార్ ని పొగడుట మీ ఇష్టం.
Cheppu la mala vesadu ante chala grate athanu
గత 7సం/ల నుండి ఈ దేశము ఒక వంద సంవత్సరాల వెనుకకు తీసుకుని
పోయింది BJP ప్రభుత్వము.
కత్తి అన్నా .....మీక మీరే... సాటి.. కంచె ఐలయమ్... మిారు... వరపుతురులు
బ్రాహ్మణులు బలవంతంగా మన ఇళ్ళకు వచ్చి పూజలు చేయరు. మనం పిలిస్తేనే వస్తారు. వారంటే ఇష్టం లేనప్పుడు వారిని పిలవకుండా ఉంటే పోతుంది.
Suparsarjaibhimji🎉
Sir good analysis jai bheem to you 🙏🙏🙏🙏
జై భీం
జై మూల నివాసి