ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు | Ennathagani Nannu Spiritual Song By Bro.Shalem Raju Garu |

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #EnnathaganiNannu_Song #shalemrajusongs #teluguchristiansongs #teluguchristianmelodies #latestsongs #manofgodwords
    Song Lyrics - ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్య - ఎంత మంచి ప్రేమ చూపావు (2)
    1) పాపినైన నన్ను నీవు కనికరించినావు
    నా పాపములన్నిటిని కడిగి వేసినావు (2)
    పతనమైన నా జీవిత గతిని మార్చినావు (2)
    పనికిరాని నన్ను నీ పనికి నిలిపినావు
    ||ఎందుకింత ప్రేమ||
    2) పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు
    పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు (2)
    దూతల కందని నీ దివ్యమైన సేవను (2)
    దుమ్ము ధూళినైన నన్ను చేయ నిచ్చినావు
    ||ఎందుకింత ప్రేమ||

КОМЕНТАРІ • 10