నేను వెళ్లే మార్గము - నా యేసుకే తెలియును | Nenu Velle Margamu |Telugu Christian Song|Bro.Shalem Raju

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • #NenuVelleMargamu_Song #yesannasongs #shalemrajusongs #teluguchristiansongs #latestsongs #manofgodwords
    Song Lyrics -
    నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
    శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను (2) ||నేను||
    కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
    గురిలేని తరుణాన వెరువగ - నా దరినే నిలిచేవ నా ప్రభు
    హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)
    జలములలోబడి నే వెళ్లినా - అవి నా మీద పారవు (2)
    అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు
    హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)
    విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు (2)
    సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు
    హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) ||నేను||

КОМЕНТАРІ • 7

  • @dolisrinivas5356
    @dolisrinivas5356 Рік тому +1

    ఎఫెసీయులకు 4: 13
    పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
    Ephesians 4: 13
    Till we all come in the unity of the faith, and of the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fulness of Christ:

  • @merimeri9380
    @merimeri9380 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭

  • @sandhyaranikatakam
    @sandhyaranikatakam Рік тому

    Praise the lord brother 🙏🙏 avunu brother chala manchi song

  • @lathalathalatha6915
    @lathalathalatha6915 Рік тому

    😭🙏🙏🙏🙏