1990's లో ఒక సావిత్రి, వాణిశ్రీ, శారద, జయసుధ, గార్ల సరసన నిలువగల నటీమణులు సౌందర్య & ఆమని గార్లు... కాని ఆమని గారి ప్రతిభ పూర్తిగా మనం చూడలేదనే చెప్పాలి... ఇంద్రజ గారి Homeliness, simplicity, way of taking, acting family life... Simply Superb 👌 Show చాలా lively గా చాలా బాగుంది... 👌👍🙏
ఆమని మేడం and ఇంద్రజ మేడం నవ్వు చాలా బాగుంది 👌👌👌👌😍😍❤️🌹 సౌందర్య గారి గురించి ఇంకా విషయాలు చెప్పి వుంటే బాగుండు, ఈ టైం లో సౌందర్య గారు వుంటే ఇంకా చాలా బాగుండు😥😰😭 I miss you soundarya garu
ఆమని గారు ఇంద్రజ గారు అంటే నకు చాలా చాలా ఇష్టం ఆమని గారి సినిమాలు చాలా చాలా బాగుంనటాయి శుభలగ్నం మవిడకులు చాలా ఇష్టం మి ఇందరు వచినముదుకు సో హ్యాపీగా ఉంది గాడ్ bless you
చాలా సరదాగా సాగింది ఈ ఎపిసోడ్. చాలా బాగుంది. నటీ నటుల తో ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడం చాలా మంచి ఆలోచన. వారి అనుభూతులు, అనుభవాలు ఈ తరం వారికి ఎంతో ఉపయోగపడతాయి.
సౌందర్య గారి ఫ్యాన్స్ వుంటే ఒక సారి like కొట్టండి 😍😍😍😘😘❤️❤️❤️💜💜💜💙💙🌹🌹🌹
@@shabbirmd3672 hii andi
@@shabbirmd3672 im good u
@@shabbirmd3672 Hyderabad andi
@@shabbirmd3672 motinagar lo vunnta andi
@@shabbirmd3672 cheppandi
TV lo చూడకుండా యూట్యూబ్ లో ఎంతమంది చూస్తున్నారు
Breaks lekunda chudachu ani youtubelo chustunna
@@monudancevisions5797 emo mare
@@monudancevisions5797 vallu inthaku mundhe vidi vidiga vacharuga
Appudu chuyincharu
Anduke ippudu chupinchaledu
@@monudancevisions5797 avunu
శుబలగ్నం సినిమా లో చాలా గొప్ప గ నటించారు ఆమని గారు
Yes 👌👌
సౌందర్య నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య అంటే ఎంత మందికి ఇష్టం చెప్పండి... మనం మర్చిపోలేను ఒక్క హిరోయిన్
Ssss
ఇంద్రజ గారు మాట్లాడే తీరు, ఆవిడ నవ్వు చాలా బాగున్నాయి...ఆమని గారు కూడా చక్కగా ఉన్నారు... వీళ్ళు సినిమాలలో మంచి characters చేయాలని ఆశిస్తున్నాను
సౌందర్య గారి పేరు వినగానే తన ప్రతిబింబం కళ్లముందు కనిపిస్తుంది కాదా,,,,ఎంతమంది👍కి
Yes
Yes
Yes
@@iamgeethareddy super andi baaga padaru
Yes
ఎన్ని సినిమాలు చేసిందో తెలవదు కానీ యమలీల మాత్రం ఎప్పటికి మర్చిపోని సీన్మా.... ఇంద్రజ 👌👌
ఇంద్రజ నవ్వు చాలా బాగుంటుంది..తన కోసమే షో లు చూసేవాళ్ళు వస్తున్నారని అనుకోవచ్చు
తన నాచురల్ నటన,నవ్వు లో చాలా అందంగా ఉండడం షో కె ఎస్సెట్
ఆమని గారి కోసం చేసే వారు లైక్
What is this your telugu wrong
ba
Good
@@rallapatichandini17 k
నాకు ఇంద్రజ అమ్మ అంటే చాలా చాలా ఇష్టం మీకోసమే షో చూసిను అమ్మ గారి కోసం చూసే వాళ్ళు లైక్ చేయండి ...🤍 అమ్మ మీది మంచి మనసు 💓
సౌందర్య గారి పేరు విని వచ్చిన వాళ్లందరికీ హాయ్.... మంచి ఎపిసోడ్...థాంక్యూ ఆల్ ..👌🙏😍💐💐
మీరు సూపర్ మేడమ్ ఇంద్రజాగారుమీకోస౦ నాలుగు రోజు లనుండి వేచి చూ చున్నాను మీ చిరునవ్వు కోసం
మంచి నటీమణులు ఇంద్రజ గారు అమని గారు చాలా మంచి పిక్చర్స్ లో నటించారు, ఎంతో సహజంగా అద్భుతంగా వారు మాట్లాడిన తీరు చాలా బాగుంది, ధన్యవాదాలు అలీతో సర్ధగా
1990's లో ఒక సావిత్రి, వాణిశ్రీ, శారద, జయసుధ, గార్ల సరసన నిలువగల నటీమణులు సౌందర్య & ఆమని గార్లు... కాని ఆమని గారి ప్రతిభ పూర్తిగా మనం చూడలేదనే చెప్పాలి...
ఇంద్రజ గారి Homeliness, simplicity, way of taking, acting family life... Simply Superb 👌
Show చాలా lively గా చాలా బాగుంది... 👌👍🙏
ఆమని మేడం and ఇంద్రజ మేడం నవ్వు చాలా బాగుంది 👌👌👌👌😍😍❤️🌹 సౌందర్య గారి గురించి ఇంకా విషయాలు చెప్పి వుంటే బాగుండు,
ఈ టైం లో సౌందర్య గారు వుంటే ఇంకా చాలా బాగుండు😥😰😭
I miss you soundarya garu
Hi somya garu
@@muddanavarma9808 hi అండి చెప్పండి
Soundarya garu eppudu undiunte aavidani e show ki teesukuravatam antha easy kadhu. She is a legend ❤️
Epsolutly right
ఇంద్రజ గారు ఆమని గారు సూపర్ ❤️❤️❤️❤️💕💕
ఇంద్రజ గారి చిరునవ్వు చాలా అందంగా ఉంటుంది 💖💖
Indrajagaru chirunav, 2years papalaguntundi .
@@umeshhv388 xghhzgfzffgxiiģidģgģiģģfizfgoģzpxgģģixģgfddgfxifigģhxixgpxgfigfgfjzixgdipgxufgizzixxģdģfzxigguigdgxfgjhgighğģhfdxģğiģzijiixzffiğhudgdffgfhggihdxdzziipifxggjgofigggfhgiihxfģfģggffdğxģhğixdggziggxgifïggifihgofgzghxggdhihfiffigxpggiIxiiixip
Love gehathe
Missing saundarya ma'am very badly😥😢😭😥😢
Soundaraya garu miss ayyaru e program ki 😭😭😭😭😭
ఇంద్రజగారు హీరోయిన్ గా చేసినప్పుడు కంటే ఇప్పుడే చాలా అందంగా ఉన్నారు...
ఈ టైం లో సౌందర్య గారు ఉంటే బాగుండేది.
Naku chala istam sounddarya mam my enjile
Avnu
Yes
Nenuu Alane anukunna
Avunu
ఆమని గారు❤️❤️❤️😘😘😘
సర్..ఆమని..వాళ్ళ..అమ్మ,.గారిని.. ఒక.సారి..చూడాలనిపించింది..సర్...
ఇంద్రజా గారు మీరు మాట్లాడితే చాలా స్విటుగా ఉంటుంది
నాకు చాలా ఇష్టమయిన ప్రోగ్రాం! అలీ గారు చాలా బాగా చేస్తున్నారు....అలాగే నిర్మాత అయిన ప్రవీణా గారు కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు! Good job👍
I like Amani open talk without over action.... such a nice actress..
Exactly.. plus she looks neighbourhood telugu girl.. really missed watching her in interview like this back when she was young
Aamani gaaru voice bagundi way of talking and smiling kuda chaala bagundi 🥰
ఇంద్రజ గారి నవ్వు మాటతీరు చాలా చాలా బాగుంటుంది
Indraja singing vere level..., wonderful singing
Aamani gaarini chuste.. i remember only one song 'Chilaka ye thodu leka' ...
Indraja gaaru and Aamani gari pakka na my favourite heroine Soundarya gaaru kuda undi untte chala bagundedhi we miss u soundarya gaaru 😭😭
Indraja gari voice and smile superb nice
ఇంద్రజ గారు వెరీ natural person...
👌ఆటిట్యూడ్
ఇంద్రజా nd ఆమెనీ super heroins 💓👍👌🏼👌🏼👌🏼
Aamani gari kosam chuse vallu entha mandhi muthyamantha muddhu serial lo chala Baga natisthunnaru aamani garini Malli ilaa chustunnanduku chala santhoshanga undhi 😊😊😘😘
Amani garu 🔥soundarya garu ❤ indraja garu 🍬my favorite heroines since my childhood days 🤩🤩🤩
Amani garu chala baga matladaru
Indira gari chirunavvu
Amani gari penkithanam
Superb combination 😀💓
ఇంద్రజ గారు సూపర్ సాంగ్ పాడారు 👌👌🙏
Indraja gari voice 👌👌👌
Indraja garu what a speaking style. Every word before she used sir sir
Very respectfully. Thanku mam.
తెలుగు సంప్రదాయలు వచ్చినందుకు ధన్యవాదాలు సారి రూపంలో అదే ఇంద్రజ గారి చిరునవ్వు చాలా అందంగా ఉంటుంది 💖💖
Amani gaaru mee new serial miss avvakunda chustunnanu mam
Indraja garu amani garu chala chala thanks
Sowndarya gaaru my favourite Heroine ❤️❤️❤️🙏🙏🙏
Miss u akka 😭😭😭😭😭
ఆమని గారు👌👌👌👌👌👌
ఇంద్రజ గారి &ఆమనిగారి నవ్వులు చాలా బాగున్నాయి,,ఆలీగారు ఇలా మీరు చాలా అదృష్టవంతులు..👍👍♥️♥️♥️♥️💐💐
ఆమని గారికి ఒక్క like.....
So sweet 90s actresses Aamani & Indraja garu. Both r nice actresses. Amani is natural actress. Indraja is very innocent.
Manchu anna ki em history vundi ine ganta pina interview.. History and chala old memories cheppa valaki just 40min aa CHI... 😭😭
ఆమని గారు శుభలగ్నం మూవీ చాలా సార్లు చూసాను.
Aamani the best realistic actor n realistic lady
ఇంద్రజ గారూ chaala Well behaved person
Aamani garu miru super 😍😍😍
మీరు ఇద్దరూ ఇప్పటికీ చాలా అందంగా ఉన్నారు
Excellent Episode.. The two heroines very friendly talking.. Indraja mam sings Amani gari song.. So nice ❤
Amani garu my favorite heroin 👌👌👌
Aamani mee Amma gaaru yentha manchivaaroo very lucky nuvvu aavida kadupuna puttatam penchina prema goppadi Aamani gaaru god bless u r family
ఇంద్రజ గారు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు 💐
Yes
yes
Yes
Correct
Sir plz invite udhyabhanu
indraja open heart tho matladindi... so cute ... aamani also good actor
My fvrt song చిలక ఏ తోడులేక
ఇంద్రజ గారిది natural smile
Eppatikina andhamina paddatilonina acting lonina lady legend actress ma soundarya garu we miss you in program madem 🙏🙏💐💐😭😭
Avnu
Tq
ఆమెని ఇంద్రజ ఇద్దరు సూపర్ 🌹🌹🌹🌹🍰🍰💐
Iddaru chemistry challa bahundi.
@@umeshhv388 d
Aamani garu VERY VERY VERY genuine GA matladaru, indraja garu very very very very safe ga undhi
Always Indraja madam fans karnataka 😍🥰😍🤩😍
Indraja voice super 👌👌
Miss you Sowmya😭😭
S sar 😂😂😂
No Crying No English Only Pure telugu Entertainment Episode Kaushik-Baladitya in Alitho Saradaga👌👌
Nuvvu parthi episode lo idhe comment pedthunnav
@@prashanth-er8lz 38Serials Hero 7pm-10pm all Serials Prime time hero from 2001-2005 Kaushik fans
Indraja is really beautiful
ఆమని గారు ఇంద్రజ గారు 😎👌👌
ఇంద్రజ గారు ఇప్పుడే అందంగా ఉన్నారు she is Beautiful love you ❤love 😘 you ఇంద్రజ గారు
3⭐️⭐️⭐️stars 1 star miss Saundarya garu miss you
ఇంద్రజా, అమని గారు స్మైల్ సూపర్
ఆమనిగారు మీ గయ్యాళి భార్య క్యారెక్టర్ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
Miss you soundarya garu,ali garu show super,bramanandam garini show ki pillavandi.
తెలుగు సాంప్రదాయాన్ని హిందూత్వ
గౌరవాన్ని కాపాడుతూ చీర కట్టుకుని వచ్చిన
సౌందర్య , ఇంద్రజ గారికి అభినందనలు ,
వీరిని ఆదర్శంగా తీసుకో అనసూయా ... !
Love gehathe
Soundarya garu kaadhu, aamani garu, indraja garu
I miss you soundharya garu
Vendimabbullo dhakkoni e show chusthunnaru anukuntunna
Indraja's Grace and Class is awesome...
I have seen this show 45th time with out skipping,for indraja garu cuteness
Both are looking like natural beauty madam .
Amani gari kosam chusevalu oka lyk 🙏
ఇద్దరూ కూడా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మన వాళ్ళు ఇలా తెలుగు మాట్లాడటం చాలా తక్కువ.
Indraja garu calling as sir though she was a top heroines of her times
Indraja garu vunte andaru chala happy ga feel avtharu love you madam 😍😍😍😍
ఆమని గారు ఇంద్రజ గారు అంటే నకు చాలా చాలా ఇష్టం ఆమని గారి సినిమాలు చాలా చాలా బాగుంనటాయి శుభలగ్నం మవిడకులు చాలా ఇష్టం మి ఇందరు వచినముదుకు సో హ్యాపీగా ఉంది గాడ్ bless you
Aamani garu super 😍
Veellani chusi kon tha mandi female celebrities nerchu kovali, dressing with decency , simplicity, and looking beautiful...
Absolutely
Indraja Aamani so beautiful actress both of you all the best
indraja garu smile suuperrr 💖amani garu voice superr 💖and etime lo soundarya garu vunte chala chalaa bagundedi miss youuuuu soundarya garu 😢😢❤💜💚
Thank you thankyouuu sooo much 🌹🍫miss youuuuu tooooo my sweet heart 😢😢❤💜💚
Kaushik-Baladitya, Aamani-Indraja, SPB Episodes are my Fav in Alitho Saradaga 👍👍👍
So what
అలీగారు ఇంద్రజ గారిని ఆమానిగారిని అలీషోకి పిలీచినందుకూ దన్య వాదలూ
సూపర్ హీరోయిన్స్ 👌
సౌందర్య కూడా వుండి వుంటే ,, యింకా యింకా సూపర్ గా వుండేది కదా,,
Suondharya ante Naku chala estham. But Miss you 😭😭😭😭😭 suondharya garu
చాలా సరదాగా సాగింది ఈ ఎపిసోడ్. చాలా బాగుంది. నటీ నటుల తో ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడం చాలా మంచి ఆలోచన. వారి అనుభూతులు, అనుభవాలు ఈ తరం వారికి ఎంతో ఉపయోగపడతాయి.
Aamani voice super
అలీ గారు మీరు చాలా గ్రేట్ ఇంతమంది ఆర్టీస్టుల నిజ జీవితాలను మాకు పరిచయం చేస్తున్నందుకు..
Indraja garu and Amani garu one of
Excellent actors in tollywood industry
Very very good to see u both in Ali
Babai show 🍫🤝👏🍔🍿🎥🙏👩❤️👩🎬
Ma akka unte antha bagunu love u miss u lot soundaraya akka