పెళ్లి వేడుకలో అంబాని తమ్ముడు అనిల్ ని స్టేజ్ పై ఘోరంగా అవమానించిన నీతా అంబాని ||

Поділитися
Вставка
  • Опубліковано 4 бер 2024
  • పెళ్లి వేడుకలో అంబాని తమ్ముడు అనిల్ ని స్టేజ్ పై ఘోరంగా అవమానించిన నీతా అంబాని || #ambani #wedding
    Hello And Welcome To Telugu Ammayi Official UA-cam Channel. This Is The Place Where I will share Interesting Facts, Hiden Storyies , Education Information, MYSTERIOUS stories And many more usefull Information. Hope You Will Enjoy Our #TeluguAmmayi Videos.
    Thank you For Supporting Telugu Ammayi Channel
    Disclaimer: We Have Collected The Information in This Video From Several Websites on the Internet . We are Sharing This Video For Knowledge and Educational Purpose Only. If you Found This Information False Let Us Inform. Please Comment Your Views On This Video.
    #ambani #ambaniwedding #anantambani #radhikamerchant #prewedding #jamnagar #ambanifamily #teluguammayi
  • Розваги

КОМЕНТАРІ • 225

  • @charumathisingaraju1721
    @charumathisingaraju1721 4 місяці тому +68

    ఎంత ఖర్చుపెట్టు ఎంత గొప్పగా పెళ్లి వేడుక చేసినా ఏమీ లాభం సహోదరుడు ని ఆదరించ లేనప్పుడు.

  • @raobb1416
    @raobb1416 17 днів тому +11

    అన్నదమ్ములు విడిపోయాక ఎవరి అదృష్టం వాళ్ళది.

  • @vincentisidor9087
    @vincentisidor9087 4 місяці тому +77

    ఎవ్వరికి ఏదీ శాశ్వతం కాదు
    చివరికి మిగిలేది ఆరు ఫీట్ల జాగే

  • @Mohan19735
    @Mohan19735 4 місяці тому +20

    అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లికి వెయ్యి కోట్లు ఖర్చు చేయడం ఎందుకు ఆ డబ్బుతోనే సమాజ సేవ చేయొచ్చు కదా అని అనడం చాలా తప్పు. ఎందుకంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి పేదోడి కైనా ధనవంతుడి కైనా ఒక గుర్తుండిపోయే జ్ఞాపకం. పేదవాడైన తన పరిధిలో ఖర్చు చేయడం సహజం మరి అంబానీ లాంటి బడా వ్యక్తులకు ఆరెంజ్ లో ఉండాల్సిందే సరిపోతుంది.

    • @vrbprasad3140
      @vrbprasad3140 4 місяці тому +2

      అంతే కాదు ఆ మేరకు పరోక్ష ఉపాధే. భారతీయ వివాహ వ్యవస్థ అంతరార్థం అదే.

    • @balusrisiri4099
      @balusrisiri4099 11 днів тому

      Nuvvu chei chustam

  • @akhilash6572
    @akhilash6572 4 місяці тому +34

    డబ్బులు ఉంటే....!
    రాజధాని నగరంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్.....😂😂😂😂

  • @mchennakeshavulumkeshavu1161
    @mchennakeshavulumkeshavu1161 14 днів тому +2

    భారతదేశంలో చాలా వరకు మనం వినం
    అది ఏంటి అని అంటే దానాలు ధర్మాలు చేసిన కుటుంబాలు నాశనమై వీధిన పడ్డ ఎవరు ఏ పేదవాడు జారీ చూపాడు ఇది గుర్తుపెట్టుకోండి

  • @jayababu3086
    @jayababu3086 4 місяці тому +63

    అనీల్ కి చేయూత ఇవ్వండి పేదవారి ఆకలి తీర్చండి

  • @prabhakarpv4109
    @prabhakarpv4109 4 місяці тому +12

    Tata is very legend❤❤❤❤

    • @vanapallinagendrabhargav7718
      @vanapallinagendrabhargav7718 4 місяці тому

      Don't compare brother Lion 🦁 and Tiger 🐅 BOTH are different BOTH are animal's & BOTH are same food but hunting is very different types. Your see... Difference. ...🙏

  • @krushnapratap9685
    @krushnapratap9685 4 місяці тому +150

    మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీరు ఎంజాయ్ చేయండి. పనికిమాలిన సోమరిపోతు జనాలకి సర్వీస్ చేయకండి. ఇంట్లో కాలీగా కూర్చుని తినడానికి అలవాటుపడిన సోమరిపోతులైన జనాలకోసం ఏది చేయకండి. మీ ఫ్యామిలీ మొత్తం కష్టపడితే ఇంత స్థాయి కి రాగలిగారు. ఎంజాయ్ చేయండి. పెళ్లి ప్రపంచం లోనే కని విని ఎరుగని రీతిలో అద్భుతం గా చేయండి. మూగ జీవాలకోసం అనంత్ అంబానీ గారు చేస్తున్న పని చాలా అభినందనీయం.

  • @gopakishore3567
    @gopakishore3567 4 місяці тому +8

    నీతా ambaani- అంబానీ = ఒక స్కూల్ టీచర్ అంతే

  • @CBP689
    @CBP689 4 місяці тому +10

    I appreciate Anant Radhika wedding ceremony It’s very rich congratulations

  • @swarnalatha6330
    @swarnalatha6330 4 місяці тому +2

    hi.this is swarnalatha.marrages is made in heaven but once your brother is in problem.first solve the problem we will try and better luck.happy for every one in family after that remain ing others.thank u.😢

  • @venkataratnamgogu6599
    @venkataratnamgogu6599 4 місяці тому +10

    pelliki karchu valla kastam to chesukovachhu ,enno ratrulu nidra lekunda nijayeteega sampadinchina sommu,adi,valla vinodam imp kooda ,dattata teesukuni cheste vallu somaruluga avutaru,Ambani abbayiki health bagu padi valla family ananadanga vundali korukuntunna.

    • @vanapallinagendrabhargav7718
      @vanapallinagendrabhargav7718 4 місяці тому

      I love you brother you now Meeku telusu Mukesh Ambani is the biggest businessman in india today is caman man making created by All INDIA enterprises Ltd Global market's IN INDIAN today
      Your Understanding pain thanqu 👍👍👍🙏🙏🙏🙏❤️❤️

  • @vrsssarma9608
    @vrsssarma9608 13 днів тому +2

    తండ్రి పోయినా తల్లి వుందిగా ఆమె తమ్ముడిని ఆదుకో అని ముఖేష్ కి చెప్పాలి కదా

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 15 днів тому +3

    50 జంటలకు లగ్గం కూడా చేసింది కదా అంబానీ తప్పు పట్టి అవసరం లేదు మన ప్రజలు పిచ్చిపిచ్చి వాగుతూనే ఉంటారు ఆయన డబ్బు ఇష్టం ఆయన ఇష్టం పెళ్లి ఇష్టం కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు వాళ్ళ ఫ్యామిలీ 😮 ఇంకేం కావాలి కావాలి

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 4 місяці тому +26

    వాళ్ళ కష్టం తొ సంపాదించుకున్న డబ్బు వాళ్ళ ఇష్టం

  • @bhagyasriborra7703
    @bhagyasriborra7703 4 місяці тому +15

    ఎవరికీ comment చేసే హక్కు లేదు. ఎవరి ఇష్టం వారిది 😊

  • @narasimhareddy5864
    @narasimhareddy5864 4 місяці тому +7

    అంత ఆదర్శం వాళ్లకు ఉంటే వ్యాపార రంగం లో ఎందుకు ఉంటాడు? తన సంపదను అందరికి చూపించాలిగా.

  • @dudderenuka3319
    @dudderenuka3319 4 місяці тому +39

    తెలుగు చదవడానికి కష్ట పడుతున్న యాంకర్.

    • @krishnasampeta5462
      @krishnasampeta5462 4 місяці тому

      S. Speech not well

    • @Reddygarimatalu
      @Reddygarimatalu 4 місяці тому

      వెవ్వరీ పరిస్తితి వెలా ఉంటుందో చెప్పలేము

    • @Reddygarimatalu
      @Reddygarimatalu 4 місяці тому

      Anil

  • @kaluvaraja2056
    @kaluvaraja2056 18 днів тому +2

    ❤❤❤

  • @krishinaveni6353
    @krishinaveni6353 4 місяці тому +3

    Marriage yanth grand ga chesthe ami labham relationship ki importance esthe baguntundhi

  • @sweety8567
    @sweety8567 4 місяці тому +5

    Konthaina sevakarkramalu chesthe bagundu

  • @maturirao4906
    @maturirao4906 4 місяці тому +9

    ఇది కూడా ఒక రకమైన ఉపాధి క్రియేటివిటీకి చాన్సు ఎంతో మందికి

  • @arunadatla6059
    @arunadatla6059 4 місяці тому +2

    Bag lo clothes kakunda jewellery undochu, valuable things undochu, anduke valle carry cheste emundi andulo.

  • @vishalvarma1095
    @vishalvarma1095 4 місяці тому +2

    Anil garu nice person

  • @GB-vq7up
    @GB-vq7up 4 місяці тому +6

    అనిల్ అహంకారం ఈ స్థితికి తీసుకుని వచ్చింది. ఎవ రూ baada padaadam లేదు

  • @padmavathi-cl7dz
    @padmavathi-cl7dz 4 місяці тому +1

    Investers range gurinchi cheppandi. Ippatiki car lo tirugutunnadu.invesyer laki chippa kuda migalaledu.

  • @anilj4393
    @anilj4393 4 місяці тому +28

    అన్నదమ్ములు విడిపోవడానికి కారణం బహుశా పెద్దొడి పెళ్ళాం పెత్తనం, పోకడ, వ్యవహారశైలి అయి ఉండవచ్చు. అందుకు ఆ కర్మ ఫలితం ఆమె చిన్న కొడుకు అనుభవిస్తున్నట్లు అనిపిస్తోంది.

    • @VeeeraSammy
      @VeeeraSammy 15 днів тому +1

      Kadu chinnodi pellam heroin overaction

  • @venkataramana3811
    @venkataramana3811 19 днів тому

    Mukash Ambani father Dheerubai Ambani step by step improve their properties

  • @gantanirmala5236
    @gantanirmala5236 4 місяці тому +2

    A money prajaladyh kadhaa value thinu prathe paysa janaladhe

  • @temburujamuna7082
    @temburujamuna7082 16 днів тому

    Mana desam lo pedarikam.chala vundi valki karvhu beditey bagunnu.veelu okkarey enjoy chestey saripotunda

  • @varanasitv4271
    @varanasitv4271 4 місяці тому +24

    డబ్బు ఉంది గదా అని ఇంత లావిష్ గా ఖర్చు పెట్టడం ఏమీ బాగా లేదు. అంబానీలు షో ఆఫ్ చెయ్యడం తగ్గించుకొంటే మంచిది.

    • @mahimahimahi4974
      @mahimahimahi4974 12 днів тому

      వంగో

    • @mahimahimahi4974
      @mahimahimahi4974 12 днів тому

      తమ్ముడిని పెళ్లి సమయంలో సరైన విధంగా మర్యాద కాపాడాల్సిన బాధ్యత అన్నకి ఉంది

  • @lathadharanikota3349
    @lathadharanikota3349 4 місяці тому +3

    Veetilo nijam entho teliyaduq kani life epudu okala undav adi andariki ardham aite baguntumdi

  • @Ahmad-qk7kp
    @Ahmad-qk7kp 4 місяці тому +1

    Information chala bagundi and mi voice kuda
    Kani chala ibbandi ga kastam ga chuduthunnaru miru
    Baga chadivi vunte video ki chala plus ayyayyedi 🎉🎉🎉🎉

  • @tharun34689
    @tharun34689 20 днів тому +4

    Adhi Vala ishtam manam evarm judge cheyadaniki.

  • @sridharbandari6667
    @sridharbandari6667 4 місяці тому +4

    Donate to health and education

  • @ivanboss1092
    @ivanboss1092 4 місяці тому +2

    అనిల్ అంబానీ గారిలాంటి జీవితం సరిపోతుంది

  • @user-en5dc6lm6t
    @user-en5dc6lm6t 4 місяці тому

    Weight loss kosam yoga cheyali food dieting cheste health damage avutundi

  • @galligangvidos1985
    @galligangvidos1985 4 місяці тому

    😱😱😱

  • @pushpalatha7956
    @pushpalatha7956 4 місяці тому

    Chala mandi poor people's house 🏠 lekunda unnaru vaariki money echi help cheyandi God blessings 🙌 untavi

  • @athipallishashikala166
    @athipallishashikala166 4 місяці тому

    All ways they show whatever they do.not necessari.they can enjoy themself.everything they don't have to show&disply&explain.this will effect on bad impact.

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva 4 місяці тому +8

    దేవుడి స్క్రిప్ట్...మిగతా...పనోళ్లు చూసుకుంటారు.

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 13 днів тому

    Royal family

  • @nageswaraop5996
    @nageswaraop5996 4 місяці тому

    No one has right to blame their luxurious pre wedding occasion

  • @vlakshmir7264
    @vlakshmir7264 4 місяці тому +15

    వుంటే ఉండవచ్చు... కానీ ప్రపంచంలో పేద వారు ఒక పూట కూడ తినటానికి లేని వారు కోకొల్లలు కదండీ.... అలాంటి వారిని కూడ చూడాలని ఆశతో. అండీ....... అంతే. అండీ.....

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju15 4 місяці тому

    Intha dabbu kharch petti money padu cheyyadam kanna enno peda families ni, thindi leka badha padutunna varini saswathanga sukhanga brathiketatlu chesthe, bhagavantudu sarvada anantha ambanini valliche aseerwachanale kapaduthayani telusukoleka povadam vicharakaram

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 4 місяці тому +9

    Mukesh Ambani is spending his own money. Others need not criticize.

  • @gantanirmala5236
    @gantanirmala5236 4 місяці тому

    Manam pechei valam kadhaa andhu kanee mana money vala kee karchu paydu thunamu

  • @bollavaramrama545
    @bollavaramrama545 4 місяці тому

    Evari karma varu anubavinchali. Kaani Mukesh gaari lavishness baaledhu deshamlo Vidya health develop chesthe baaguntundhi

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 17 днів тому +3

    కన్నీళ్లు ఆగవు అంటే ఎలా ? ఆపు కోవాలి లేదా బిందల్లో అన్నా పట్టుకోవాలి. ఆగవు అని వడిల్స్తే మా ఫోన్లు తడిసి పాడై పోవూ?

  • @rangareddy2277
    @rangareddy2277 4 місяці тому +2

    Eeerogullo dubbuunter rich cadu. Aarogyam unte rich.

  • @mahadevappab8002
    @mahadevappab8002 4 місяці тому

    Money is many makes.

  • @mchennakeshavulumkeshavu1161
    @mchennakeshavulumkeshavu1161 14 днів тому +1

    మీ దగ్గర పనిచేసే లక్షల మంది పనివాళ్లకు కొన్ని కోట్ల సంపదను పంచి పెడుతున్నారు మీరు ఇలాగే సిరిసంపదలతో ఉంటే కొన్ని వేల కోట్ల మంది కుటుంబాలు హాయిగా బ్రతక గలవు మీరు మీ స్థాయిని తగ్గకుండా చూసుకోండి అంతేగాని వేరే ఒకరు చెప్పింది మాత్రం వినకండి

  • @jayalakshmi6533
    @jayalakshmi6533 4 місяці тому +1

    Anna help cheyochu ga

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 15 днів тому

    Sir please support AMARAVATHI development by installing a very big company there to help the un-- employees in AP

  • @user-kn4kw3st6q
    @user-kn4kw3st6q 4 місяці тому +1

    E pellke pedavare kada antha Dekaretion chesaru, alge food🍲 flowers🌸🌺🌻🌹🌷🌼💐 everything 🥝🍓🍒🍓🍑🥭doings poor people who have dont knows all celebrate s coms to lo classes they gatherinh money 1.11 Rupes. Respect the Anilambani his speaach. Please gavin to the money for 😊poor people

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 4 місяці тому +3

    జై శ్రీ రామ్

  • @040mimi
    @040mimi 4 місяці тому +3

    Hello Anchorji chinna correction.
    Donald Trump n Mark Zuckerberg ki Ambani appointment kosam gate daggara wait chese paristhithi vallaki ledu. Ilanti cheap vakyalu cheyakandi.

  • @sanju-qv6kp
    @sanju-qv6kp 16 днів тому

    Pellillaki enta tagalese badulu ga, pelli kanuka ga jio reacharge rates tagginchochu kada???? Ala kakunda. Pelli kaina kharchu prajala daggara vasul cheyyataniki jio reacharge rates pencharu...

  • @sreelakshmi650
    @sreelakshmi650 4 місяці тому +3

    Valla money Valla estam manakenduku enjoy cheyali kadha valla range lo

  • @varaprasadkondamuri7073
    @varaprasadkondamuri7073 4 місяці тому +8

    Anduke manadesamlo pedarikam danavantulu eppudu arbatalu ahamkaram veellanu prajalu pattinchukoru rathan tata best

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 4 місяці тому

      అంబానీ విదేశాలలో చేసే వ్యాపారం ఎంత, స్వదేశంలో చేసేది ఎంత? చవకగానో, మంచిసరుకో ఇస్తాడనే గదా రిలయన్స్ మార్టుల వెంబడి, జియో సిమ్ ల కోసం జనం పరుగులు తీసేది? కోటానుకోట్లు విదేశాలనుంచే సంపాదించే అంబానీ, స్వదేశంలో లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, వారన్ బఫెట్ వంటివారి గురించి ఆయా దేశాల్లో ఎవరూ ఇట్ల ఆడిపోసుకోరు.

  • @shilpar8720
    @shilpar8720 10 днів тому

    అనంత అంబానీ వాళ్ళ కష్టార్జితం డబ్బులు వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకున్న వాళ్ళ ఇష్టం

  • @lakshmiJemmi
    @lakshmiJemmi 14 днів тому

    జియో మీద జనాలుజియో మీద జనాలు మీద సంపాదించిన డబ్బు ఎంత గొప్పగా ఇన్ని కోట్లు పెట్టి పెళ్లి చేసేానికంటే బీద కుటుంబాబీద కుటుంబాలు కొన్ని దేశాలలో ఉన్నారు వాళ్లకి ఇల్లు కట్టించిన వాళ్లకు సహాయపడిన ఎంతో పుణ్యం వచ్చేది ఉంటాడో పోతాడో తెలియదని వాళ్లే చెబుతూ అంత డబ్బు పెట్టి చేయాల్సిన అవసరంసరం ఏముంది

  • @nbhaskarrao4032
    @nbhaskarrao4032 4 місяці тому +18

    అనిల్ అంబానీ కి ముకేశ్ లిఫ్ట్ ఇవ్వాలి

    • @ratnabaisunchu2468
      @ratnabaisunchu2468 4 місяці тому +3

      ఔను అన్ని కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు.

    • @gsvsgaddamsrinivas3028
      @gsvsgaddamsrinivas3028 4 місяці тому

      Vadi moham ki evvadu😢

    • @RUPADESARAJU
      @RUPADESARAJU 15 днів тому

      400 crores appu teerchadu tammudidi

  • @sarvalakshmiindrakanti3765
    @sarvalakshmiindrakanti3765 20 днів тому +10

    పేదవాడి ఎదుగుదలకు కారణంకాని జన్మ మళ్ళి పేదవాడి లా జన్మించి తెలుసుకోవాలి తస్మాత్

  • @mary.banala
    @mary.banala 4 місяці тому

    antha kharchu petti pelli cheyaalsina Avasaram ledu . Chinnappatinundi goppagaa perige Vaallu Chalaa simple gaa vuntaaru . veellu dabbulu ippude Chusthunnaaru , Kothulaki Kobbari chippa dorikindi Enjoy Cheyanivvandi .

  • @ckp979
    @ckp979 4 місяці тому +1

    Madam:
    1) 🤏 prepare ayyi thadumukokunda matlaadandi.
    2) vere vaalla dabbu yela kharchu chesthe Meekenduku cheppandi? And, ila cheyatam valana kuda chala mandiki benefit avutundi.
    3) Manalo chala mandhi kuda illalo pelli ghanamga chesenduku ishtapadataaru. Ambani kuda thana range lo plan chesaaru.
    4) Anil Ambani ni insult chesindi mee matallo thappa video lo yekkada ledu.

  • @RUPADESARAJU
    @RUPADESARAJU 15 днів тому +1

    Enduku aa geamaala vaallu panicheyara, adopt chesukunte vaallaki badhakam peragada veelllu kashtapadakunda dabbulu vastunnaya

  • @eeraganilingamurthy1343
    @eeraganilingamurthy1343 4 місяці тому

    nitha ambhani past telusa ,chandalam ,nicham

  • @drgmuralikrishna3367
    @drgmuralikrishna3367 17 днів тому +1

    FIRST VAALLA TAMMUDU ANIL AMBANI KI HELP CHEESI NILA BETTAALI, THEN HE MUST DONATE TO ISKCON IN MAYAPUR CHANDRODAYA TEMPLE....

  • @parimalaj8233
    @parimalaj8233 4 місяці тому

    Aroghyame maha భాగ్యం ani పెద్దలు అందుకే అన్నారు. I pety అనంత్

  • @rohini3130
    @rohini3130 4 місяці тому +2

    Pina caption ki matter ki link unda?i

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 4 місяці тому +5

    దరిద్రపు ఖర్చు
    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @venkateswaraoadapa7905
    @venkateswaraoadapa7905 4 місяці тому

    Very funny 😢 M K Gandhi can not visit such event

  • @kaluvaraja2056
    @kaluvaraja2056 18 днів тому +1

    Poor people ki Good hospital kattinchandi

  • @trimurthulugavara2435
    @trimurthulugavara2435 16 днів тому +1

    ఖర్మన్య్యే వవాధికరస్త్యే

  • @kurapatisrinivas7067
    @kurapatisrinivas7067 10 днів тому +1

    అనిల్ అంబానీ చీటర్

  • @Vijaykumar-gy2lh
    @Vijaykumar-gy2lh 4 місяці тому +1

    Why does he have to adopt a village or two. People have no right to tell him or anyone else how to use their money. It's their hard work after all. Lazy , jealous brats who give such suggestions are those who wanted to be rich but couldn't. They are just greedy telling the rich to donate to the poor and not to forget these people involve themselves in the poor category. Of course they want their money for free too. I'm not against donating and all. But i believe what our elders said . A person can waste or enjoy their money as they want coz it's their hardwork, or that can donate to the poor if they wish so but the one who does neither and wants to earn more and more without using is the actual FOOL.

  • @Mamidirohith-hd8hn
    @Mamidirohith-hd8hn 16 днів тому

    Jaitata

  • @user-rs7qb8uo9k
    @user-rs7qb8uo9k 4 місяці тому

    When you can't help ur own brother waste brother doing anything is waste because when you can't love you r own brother helping anyone is utter waste please help ur own brother then do service outside okay

  • @saralamachavarapu1375
    @saralamachavarapu1375 4 місяці тому

    No poor in India if products of reliance could be real price 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 , if can do it ; It is God blessing to whole respected Ambani's family. India people less healthy food with costly primary needs.

  • @mary.banala
    @mary.banala 4 місяці тому +1

    Anil Ambani ki Pillalu healthy Puttadame Chaalaa pedda property . ika pothe Mukhesh Ambani ki Yenni Lakshala kotlunna Santhosham ledu . Yekkuva happy ga vundi Anil Ambani ne .

    • @prashanthi7296
      @prashanthi7296 4 місяці тому

      Correct gaa chepparu and mukesh ambani pillalu kuda ivf through puttaru

    • @Velamaprince-tt6pv
      @Velamaprince-tt6pv 4 місяці тому

      ​@@prashanthi7296meekelaa thelusu???

  • @prasadrao2311
    @prasadrao2311 4 місяці тому +13

    Shok enduku valladabbu karchupedutunnaru

  • @CSivaramudu-ul3tt
    @CSivaramudu-ul3tt 4 місяці тому +3

    EVARIKAINAA SAHAAYAM CHEYANDI KAANI ILANTI WEEST KARCHULU CHEEYAKANDI.

    • @appleipad1258
      @appleipad1258 4 місяці тому +1

      mukesh ambhani business lo hard work chesi intha paiki vachhi money earn chesi enjoy chesthunnaru ippudu….Ambani family hard work lo manam emi lemuu Ambani ki evaru ee help cheyyaleduu so who r we to judge Mukesh Ambani family valla money valla ishtam money spend chestharooo or paduchesukuntaroooo valla ishtam …….Mukesh Ambani mathram andariki help cheyyaliii but help teesukone vallu matharam em hard work cheyyaru ambani money eppudu isthadu ani wait chesthu vuntaruu

  • @user-tf3sb6ph6p
    @user-tf3sb6ph6p 4 місяці тому +2

    Koni 10000crs thammudu ji eavachi kadha

  • @Krishnaff79
    @Krishnaff79 4 місяці тому +3

    Idem goppa kadu le. Oka peda tallidandrulu kuda valla tahathuki minchi pellilu cheyadam mana desham lo sarva sadaranam.

  • @comicalfly3926
    @comicalfly3926 4 місяці тому

    నీకు తీసుకుంటే బాగుంటుంది భాష బాగుంటే బాగుంటుంది

  • @mowniarjun2198
    @mowniarjun2198 4 місяці тому +1

    Thammudu ki koncham ivvachu mukesh ambani

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 4 місяці тому

    Anil outtamudu good person

  • @revathykrishnaswamy
    @revathykrishnaswamy 16 днів тому

    I feel it is really waste money to invite such huge guests from abroad too

  • @040mimi
    @040mimi 4 місяці тому

    Idi kuda wrong! Vyakthiki dabbutho gauravam itchevaru manasikanga balaheenulu.
    Varu nammakadrohulu kuda.
    "Lakshadhi Kari Aina lavanamanname gani Bangaru kanikalu mingaledanukoni "
    Mangalampalli balamuralukhrishna ni gurthu chesukondi.

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 4 місяці тому +9

    మనుష్యులు చనిపోయిన తర్వాత బ్రతకాలి, అంటే బ్రతికున్నపుడే చరిత్రలో మిగిలిపోయే పనులు చేయాలి. అప్పుడు ప్రజలు వారిని గుర్తు చేసుకుంటారు. Ex. మధర్థెరిస్సా. ఆమె చేసిన పనులు ప్రజల గుండెల్లో ఉన్నాయి. జనాలు వారిని మర్చిపోరు. కావలసింది అంతే కదా! ఇవ్వడంలో ఉన్న సంతోషం మరిదేనిలో ఉండదు.

    • @harikrishnabhimavarapu4877
      @harikrishnabhimavarapu4877 2 дні тому

      మత ప్రచారం చేసుకోంది తెరిస్సా... పాకిముండ...

  • @chowtajagadeeshkumar4281
    @chowtajagadeeshkumar4281 4 місяці тому +1

    Elaga Anil Ambani gurinchi orapaganda chesi U Tube lo pedite viewers chustharu,,,alaga kuuda money vasthundani 😢

  • @rajamahender8340
    @rajamahender8340 21 день тому

    1000 crores kaadu kada 10000 crores spend chesina evvariki nashtam ledu, kaani poor people ki konthaina kharchu cheste humanity ni pogudutaaru. Manam poyetappudu money teesukellalem kada

  • @jayareddy726
    @jayareddy726 4 місяці тому

    Annam pette. Rythu kastalatho chastunty entha vybogam avasarama ?

  • @rajasulochana3086
    @rajasulochana3086 4 місяці тому +2

    Andaru poedhi bondala gaddaki Matti loke .entha dabbunte enti😊

  • @dinamanimutnri7940
    @dinamanimutnri7940 4 місяці тому +5

    Wast of money.They can help poor people

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 4 місяці тому

      ఓహో! ఐతే అంబానీలూ, అదానీలూ తమతమ వ్యాపార నైపుణ్యాలు వెచ్చించి కోట్లు గడించి, అనుభవించకుండా దాన్ని పేదలకు పంచాలన్నమాట. పేదలేమో స్వయంగా కష్టపడి పైకి రాకుండా, ఎప్పుడు అంబానీ ఇస్తాడా, అదానీ పోస్తాడా అంటూ సోమరిగా ఎదురుచూడాలన్న మాట!

  • @MrMSRao
    @MrMSRao 4 місяці тому +3

    AMBANI IS CORRECT 💯.... POLAMLO KALUPU , SAMAJAM LO PETHREKAM ( BELOW POVERTY)... IT'S A COMEN NEVER CHANGE... SO OUR FATE ( RICHNESS)GOD DESIDED. SO ENJOY AS FOR THE GOD DESIDED........ NOTHING RONG.... JAIHIND

  • @user-rd7tw2fm5v
    @user-rd7tw2fm5v 4 місяці тому

    Edina.maney.favar.ante.vuntadi.dabbu.eroju.vuntadirepu.ppddi.evarini.avamaninchoddu

  • @vaseemsandy2743
    @vaseemsandy2743 10 днів тому

    Trump Mark Zuckerberg get deggara untara tappu cheppavu .... Cheppadaniki ayina mind undala vallu money ki raru product chusi vastaru Ambani em product chesaru .. koni ammadam tappa