Rahul Gandhi Controversial comments on Speaker Om Birla | Lok Sabha | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Rahul Gandhi Controversial comments on Speaker Om Birla | Lok Sabha | Ntv
    #rahulgandhi #ombirla #loksabha #shorts
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

КОМЕНТАРІ • 1 тис.

  • @Naani345
    @Naani345 Місяць тому +332

    మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు మీరు అతన్ని ఒక కీలు బొమ్మ లాగా చూశారు....అతను ఎన్ని సార్లు సోనియాకు వంగి వంగి దణ్ణాలు పెట్టాడో లెక్కలేదు.... నీ చరిత్ర వెనక తిరిగి చూసి మాట్లాడు రాహుల్ ఖాన్....

    • @chess4you68
      @chess4you68 Місяць тому +25

      Bro speaker should respect equally bro… everu bro nuvvu English exam ki telugu rasevadila vunav

    • @samneo3742
      @samneo3742 Місяць тому +9

      ​@@chess4you68Nani said correct, take examples of Manmohan Singh.
      You think Rahul and Modi are same?
      Respect will differ based on person.
      So you are saying tomorrow speaker should respect amritpal Singh and Indira ji mu!!!er ??

    • @krmsitaramaiah9950
      @krmsitaramaiah9950 Місяць тому +5

      బ్రాహ్మణ జన పార్టీ కదా అలాగే వంగుతారు జై భీమ్

    • @Naani345
      @Naani345 Місяць тому +4

      @@krmsitaramaiah9950 స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ ..... ఆ తర్వాత ఖాన్ గ్రేస్ లా మారిపోయింది......

    • @Naani345
      @Naani345 Місяць тому +6

      @@chess4you68 ఓం బిర్లా కంటే రాహుల్ వయసులో చిన్నవాడు, దేశ ప్రధానిగా మోడీ గారిని గౌరవించాడు....అలాగే ప్రతిపక్ష నాయకుడిని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించ లేదు కదా .... ప్రతీ దానిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకున్నాడు రాహుల్ ఖాన్.... నీ(కాంగ్రెస్) దృష్టిలో దేశ ప్రధాని నీ గౌరవించక పోయినా ఫర్వాలేదు అంటావ్ అంతేనా.....

  • @ask4453
    @ask4453 Місяць тому +339

    *He said correct*

    • @roaringupdates4212
      @roaringupdates4212 Місяць тому +1

      If he win ur flag will 😢 bro it's true

    • @ranisrireddy8731
      @ranisrireddy8731 Місяць тому +6

      He's not at all correct because modi sir is our prime minister so he's giving respect for modi sir and rahul is just an opponent and modi sir is elder than speaker so think

    • @movietonight7148
      @movietonight7148 Місяць тому

      ​@@ranisrireddy8731 leader of opponent and leader of ruling party have same value in parliament. Modi is the reason why ombirla is speaker, bjp leaders are just scared of modi.

    • @sudarshanrao3519
      @sudarshanrao3519 Місяць тому

      WT correct

    • @GameBoy-pq9mx
      @GameBoy-pq9mx Місяць тому

      gelustado ledo ani 2 states lo nilabadda vadu.
      correct a kada

  • @rajakodukula8625
    @rajakodukula8625 Місяць тому +262

    రాహుల్ బాగా ఎదిగాడు 👌👍
    బీజేపీ కి ప్రతిపక్షం గట్టిగా ఉంది
    మిత్రపక్షం లో కూడా ప్రతి పక్షం ఉంటుంది వాళ్ళు సభలో మాట్లాడారు,
    ప్రతిపక్షం బలంగా ఉండటం ప్రజాస్వామ్యం కి చాలా మంచింది

    • @graviton4717
      @graviton4717 Місяць тому +24

      అలా ఎదుగుతూనే ఉంటాడు 2050 వరకు అంతే గాని PM మాత్రం అవ్వడు

    • @kuruvaravikuruvaravi5192
      @kuruvaravikuruvaravi5192 Місяць тому +19

      అవును మనిషి బాగా ఎదిగాడు. కాని పిల్ల చేష్టలు పోలేదు.

    • @cnzzz1014
      @cnzzz1014 Місяць тому +14

      55 సంవత్సరాలు ఉంటాడు ఆమాత్రం లేకుంటే డబల్ పప్పు అవుతాడు మరి

    • @knowledgehub8621
      @knowledgehub8621 Місяць тому +11

      @@rajakodukula8625 నీ పేరు చుస్తే హిందూ లా ఉంది.. హిందువులను అంత నీచంగా మాట్లాడిన అతన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు జ్ఞానం ఉండాలి

    • @Vihari_999
      @Vihari_999 Місяць тому +2

      అవును నా ముందు కూడా వంగోవాలి అని చెప్తూ బాగా ఎదిగాడు...

  • @malleswararaochunduri9523
    @malleswararaochunduri9523 Місяць тому +215

    మనిషిని బట్టి మర్యాద వస్తుంది

    • @sampathkumarskb9933
      @sampathkumarskb9933 Місяць тому +5

      రాజ్యాంగబద్ధ విధానానికి,
      పరిపాలనా విధానానికి,
      రాజకీయ విధానానికి,
      వ్యక్తిగత విధానానికి తేడా ఉంటుంది.
      ఓట్ల గురించి, మెప్పు గురించి మొక్కడం, తొక్కడం ఎంతవరకు సరియైంది

    • @chess4you68
      @chess4you68 Місяць тому +7

      Speaker should respect equally.. if ur mature u will understand easily, if ur andh bakth ika em cheylemu.. dayachesi mi pillala future ayna kapaduko ani chepadam tappa

    • @Naani345
      @Naani345 Місяць тому +6

      @@chess4you68 అవును మన పిల్లల భవిష్యత్ బాగుండాలని కదా బీజేపీ ఓటు వేసి గెలిపించారు....జై బీజేపీ

    • @Ram.MovieTalks
      @Ram.MovieTalks Місяць тому

      ​@@Naani345Em pikaru me bjp pillalu kadhu kadhu mana bathiku sariga ledhu ra babu

    • @Naani345
      @Naani345 Місяць тому +3

      @@Ram.MovieTalks నీ బతుకు సరిగా లేకపోతే దానికి బీజేపీ కారణం ఎలా అవుతుంది రా బాబు....

  • @user-di9tc1zb9g
    @user-di9tc1zb9g Місяць тому +200

    ప్రశ్నించడం మొదలు పెట్టకపోతే ఎప్పటికీ బానిసత్వం మే

    • @Vihari_999
      @Vihari_999 Місяць тому +11

      నా ముందు కూడా వంగోవాలి అని ప్రశ్నించడం ఏంటి బ్రో😂😂😂 పిచ్చ కామెడీ

    • @santhoshmudumanchi4076
      @santhoshmudumanchi4076 Місяць тому

      comedy kaadu adi nijam ​@@Vihari_999

    • @chess4you68
      @chess4you68 Місяць тому +1

      @vihari. Miku edi picha comedy la vmda? Respect equally ani akada point.. kulam mothulo,abhimanam mothulo vunavalaki comedy ga ne vmtadi… Rahul Gandhi love conference pedtadu live , no edit no crop, dammumte Apudu nenu 100% promise vesi cheptuna,, jobs , petrol, gdp, gst, evi alochichakunda eyes close chesi Modi ki vote vestanu..at the same time Rahul ni pappu ani kuda antanu..Tanu police press conference petananta varku na drusti lo Modi mudda pappu should agree if ur mature

    • @Bob-tt9ep
      @Bob-tt9ep Місяць тому +2

      Ala aithe modata prasninchalsindhi lafut bar dancer ne endukante manmohan ni pakkana petti anni meetings lo aa pandi kokku kurchunedhi😂😂😂😂😂

    • @Bob-tt9ep
      @Bob-tt9ep Місяць тому

      @@chess4you68press antha lafut evaru leru vallaki istam vachinatlu rastaru anduke gobels pracharam anedhi 😂😂😂😂

  • @knowledgehub8621
    @knowledgehub8621 Місяць тому +264

    మోడీ కన్నా చిన్న ఓంబిర్లా ఇద్దరికీ ఒక హోదా ఉంది మరి మన్మోహన్ సింగ్ ప్రధాని నీకు వంగి వంగి సలాములు పెట్టాడు కదా నీకేం హోదా ఉంది అతని రాజకీయ జీవితం అంత లేదు నీ వయసు

    • @user-yl9we8ej4c
      @user-yl9we8ej4c Місяць тому +3

      😢😢😢

    • @srikanthkumarthanneeru3562
      @srikanthkumarthanneeru3562 Місяць тому +5

      Tappu meeru chepindi

    • @4eliments
      @4eliments Місяць тому +17

      స్పీకర్ అందరికీ సభలో పెద్ద అది తెలుసు కో రా early morning baby 😂😂

    • @Prasad-qn5rs
      @Prasad-qn5rs Місяць тому +4

      అయన ప్రధాన మంత్రి రా పప్పు భాయ్ మోడీ నువ్వు same కాదు గా అది ముందు గుర్తించు బే

    • @knowledgehub8621
      @knowledgehub8621 Місяць тому +1

      @@4eliments ప్రధాన మంత్రి కూడా ఒక హోదా లేని వ్యక్తి ముందు పెద్దనే..

  • @abhinay8604
    @abhinay8604 Місяць тому +409

    Living Legend Rahul Gandhi 🔥

    • @ramki21
      @ramki21 Місяць тому +32

      Thu😂

    • @Kpac-ut2du
      @Kpac-ut2du Місяць тому +37

      Living papu hai,,, respect needs to be earned bro

    • @LearnWithRuve
      @LearnWithRuve Місяць тому +14

      Desa drohi ra athanu

    • @P.GSekhar
      @P.GSekhar Місяць тому +12

      Bokkale

    • @P.GSekhar
      @P.GSekhar Місяць тому +5

      ​😂😂😂😂

  • @Cent-130
    @Cent-130 Місяць тому +629

    😂😂 రాహుల్ గాంధీ మాటలు కి అమిత్ షా పంచా ఊడి పోయింది 😂😂

    • @mahammadgayaz927
      @mahammadgayaz927 Місяць тому +10

      Udipoyi malla kattukunnadu annaa😂

    • @khprmaharaj6506
      @khprmaharaj6506 Місяць тому +4

      Parledu ley pancha ki molathadu gattiga kattukuntafu ley...repu tirige vallu vese prasanna ku avi kooda undavu vonti meda ...akulu alamuli thappa...

    • @Cent-130
      @Cent-130 Місяць тому +5

      @@khprmaharaj6506 ఏంటి వేసేది మమ్మల్ని కాపాడండి అని స్పీకర్ కి వేడు కుంటున్నాడు అమిత్ షా

    • @khprmaharaj6506
      @khprmaharaj6506 Місяць тому +15

      @@Cent-130 mundu anurag rltagur vadilina question ki samadanam emmanu rahul khan ki

    • @RAYALANASARAIAH3291
      @RAYALANASARAIAH3291 Місяць тому +1

      👍👍👍👍👍👍👍👍👍

  • @patapatiprabhakar7458
    @patapatiprabhakar7458 Місяць тому +26

    రాహుల్ గాంధీ గారి మాట్లాడిన మాటలు చాలా మంచి మాటలు ఈ మాటలకి నరేంద్ర మోడీ గారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు... ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు. మణిపూరి ఘటన గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు.. నీట్ పేపర్ లీకేజీ పై ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు నోట్లు మార్పిడి కేసు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు... 521 కోట్ల రూపాయలు ఒకే రోజు తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద సతీమణికి ఎలా షేర్ అయ్యాయని అడిగారు దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఇవన్నీ జనాభాకా తెలియాలి తెలిసేటట్టు చేసిన రాహుల్ గాంధీకి అభినందనలు

    • @raghunaik3538
      @raghunaik3538 Місяць тому +4

      1951-2014 varaku em jarigindo tharvatha m aindo chadvaleda sir miru.. except pvn, vajpayee govt.

    • @nareshvarusa8839
      @nareshvarusa8839 29 днів тому

      మన దేశం లో ఉన్న ప్రజలు చిల్లర పెసలు ఇరుకొని తిందాం అని జనాలు చూస్తే మోడీ కి ఏమైనా పిచ్చి పట్టిండా ర న దేశం అభివృద్ధి చెందాలి అని చూస్తున్నాడు ప్రపంచ దేశాలు లీడర్స్ కి మోడీ పని తీరు కనపడితే మన దేశం లో ఎందుకు కానీ పించడం లేదు ho kk మోడీ గారి కి కొడుకు లకి బిడ్డలకి మనమళ్లకి మానవ రాళ్ళకి సమాపదించుకుంటున్నాడ ayyao మాకు తెలియక మోడీ ని మెచ్చుకుంటున్నాం కరెక్ట్

  • @socialjustice-pw3im
    @socialjustice-pw3im Місяць тому +215

    హోమ్ ఓం బిర్లా సిగ్గుతో తలదించుకోవాలి

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 Місяць тому +15

      Avunu vedavalu parlament lo opposition ga vunnaduku

    • @vinodnaidu-xv7uf
      @vinodnaidu-xv7uf Місяць тому +3

      Rahul is just an MP , PM is addressing the Nation, obviously he bows down and gives respect to his position, not for modi

    • @bommerasrikar293
      @bommerasrikar293 Місяць тому +11

      రాహుల్ గాంధీ గారికి రోజురోజుకు మతిభ్రమించి పోతుంది ఎందుకంటే ప్రధాని ప్రధాని హోదాకు మోడీకి విలువ ఇచ్చినాడు మరియు మోడీ స్పీకర్ వయసు కన్నా పెద్దవాడు రాహుల్ గాంధీ 55 ఏళ్ల సంవత్సరాల గల వ్యక్తి ఇంకా యువకుడు అనుకుంటున్నారు కదా చిన్నవాడికి ఎల్లన నమస్కారం పెట్టకూడదు కదా రాహుల్ గాంధీకి మైండ్ గుద్దలోకి వచ్చింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు 545 మార్కులకు 95 మార్కులు వస్తే పాస్ అని అనుకుంటున్నారు రావాల్సింది 276 మార్కులు వస్తే పాస్ అవుతారు

    • @MohanRaj-bz7xf
      @MohanRaj-bz7xf Місяць тому +2

      ఎందుకు for respecting elders? It's our Indian culture to respect elders. It is not understood by cultureless bruts

    • @dukkolusurayya531
      @dukkolusurayya531 Місяць тому +1

      పాపం రాహుల్ ఖాన్

  • @muralibhupathi007
    @muralibhupathi007 Місяць тому +97

    Speaker mokam maadipondhi😂😂😂😂😂

  • @srplc2501
    @srplc2501 Місяць тому +28

    Rahul Gandhi on fire 🔥🔥🔥🔥🔥, Rahul Gandhi zindabad

  • @NRinfra
    @NRinfra Місяць тому +50

    రాహుల్ చెప్పినది నిజం

    • @mbbharath2659
      @mbbharath2659 Місяць тому

      Modi is in big power & elder. 😇

    • @NRinfra
      @NRinfra Місяць тому

      @@mbbharath2659 dhanda chanda pm

  • @VoiceOfTruth2024
    @VoiceOfTruth2024 Місяць тому +59

    Rahul is correct .. speaker shud not be biased and give same respect to very member of house.. because speaker is the supreme there .. he has to maintain dignity towards everyone equally

    • @nikhilaenugula8148
      @nikhilaenugula8148 Місяць тому +2

      Om Birla has already given clarity on this
      Please watch full video

    • @ALL-IN-ONE-HUBB
      @ALL-IN-ONE-HUBB Місяць тому

      Did Rahul get insult here ... Respecting a person is a personal thing..

  • @user-mk7ce6dl6m
    @user-mk7ce6dl6m Місяць тому +5

    Yes you are right sr

  • @jagadeesh9194
    @jagadeesh9194 Місяць тому +1

    He said correct and Democracy❤

  • @govardhanmasa3643
    @govardhanmasa3643 Місяць тому +119

    ఒక్కసారి కూడా మంత్రిగా కాలేకపోయిన నీకే అంత ఉంటే, 3 సార్లు ముఖ్యమంత్రి 3 సార్లు ఈ దేశ ప్రధాని గా ఉన్న వ్యక్తి మోడీజీ అదే కాకుండా వయసులో కూడా పెద్దవారు. సహజంగా ఎవరైనా అలాగే గౌరవిస్తారు. ఇదికూడా తెలియకపోతే ఎట్లారా రాహుల్ ఖాన్...

    • @Arshanapally
      @Arshanapally Місяць тому +9

      Okasari kaadhu Rahul Gandhi kaavalanukunte 2004 to 2014 lo 2 Times PM ayyevadu kaani athaniki Padhavi meedha moju ledhu..

    • @vijayraju1238
      @vijayraju1238 Місяць тому +9

      Akkada peddharikam , 3 times PM anevi em undav . Speaker ante ruling party ki and opposition party ki okela behave cheyali

    • @govardhanmasa3643
      @govardhanmasa3643 Місяць тому +2

      @@Arshanapally శక్తి లేదని చెప్పండి.

    • @srinivasneela5307
      @srinivasneela5307 Місяць тому +1

      Chetagake congress president padavi vadilesadu

    • @chess4you68
      @chess4you68 Місяць тому +1

      Speaker should respect equally ..mothulo,abhimanam mothulo vunavalaki topic divert cheyadam kante inka em vostadi … Rahul Gandhi live conference pedtadu live , no edit no crop, dammumte Apudu nenu 100% promise vesi cheptuna,, jobs , petrol, gdp, gst, evi alochichakunda eyes close chesi Modi ki vote vestanu..at the same time Rahul ni pappu ani kuda antanu..Tanu police press conference petananta varku na drusti lo Modi mudda pappu should agree if ur mature

  • @muralisudileti3694
    @muralisudileti3694 Місяць тому +60

    ఓ పప్పు గారూ ప్రజల సమస్యల గురించి మాట్లాడండి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు వారి అభివృద్ధి గురించి చర్చించండి ..... మరియు సమయాన్ని వృథా చేయకండి

    • @Demha624
      @Demha624 Місяць тому +2

      Nu thuppu

    • @bhavanar1993
      @bhavanar1993 Місяць тому +1

      ​@@Demha624Nuvvu gabbu

    • @Demha624
      @Demha624 Місяць тому

      @@bhavanar1993 నువ్వు ఫిత్రే

    • @bhavanar1993
      @bhavanar1993 Місяць тому

      @@Demha624 Aa pitthu pappu vesthe vasthunna gabbu nuvvu

    • @bhavanar1993
      @bhavanar1993 Місяць тому

      @@Premabavireddy Abbo baaga matadadu mottham video meeru chudandi first, mana Desam gurinchi British Human rights daggara tappu tappuga matladadu mana country endhuku Pani radhu annatluga matladaadu telusa aa vishayam neeku teeliyakapothe 2023 news articles chudu

  • @user-dy2wk5yk6u
    @user-dy2wk5yk6u Місяць тому +40

    Rahul is good

  • @Happy-ms1el
    @Happy-ms1el Місяць тому +1

    The number of seats in parliament need to be increased..543 is old number..

  • @harivarmauppalapati2571
    @harivarmauppalapati2571 Місяць тому +17

    ఈ మనిషికి భారతదేశ సంస్కృతి తెలియదు, ఈ మనిషి మరియు అతని తల్లి ముందు మన్మోహన్ గురించి ఏమిటి....సిగ్గుపడదు ఏమీ లేదు....ఎ వరెస్ట్ ఫెలో

  • @sujathag8296
    @sujathag8296 Місяць тому +123

    Rahul Gandhi ji good 💯

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz Місяць тому +5

      💯 dangerous

    • @pagidirajesh
      @pagidirajesh Місяць тому +3

      Niku kuda 80years vasthea niku kuda alagea chestarulera

    • @pagidirajesh
      @pagidirajesh Місяць тому

      😂😂😂😂

    • @pagidirajesh
      @pagidirajesh Місяць тому +1

      @imposter_10 when manmohan sigh bow before Sonia Gandhi. Why didn't you raise this question.

    • @ramakrishnaraavi1046
      @ramakrishnaraavi1046 Місяць тому

      No rahul age thakkuva kaabatti bend aeipaniledu Birla gaaru Rahul kanna peddavadu

  • @nvramu1985
    @nvramu1985 Місяць тому +40

    రాహుల్ ఖాన్ గాడు ఆడోల్లకు అత్త కాదు మొగోల్లకు మామ కాదు గబ్బునాయాలు
    N V Ramu From Kurnool

    • @249shafishaik5
      @249shafishaik5 Місяць тому +5

      Dengithe unna okka desham podhi roi BATHAIS😂😂

    • @nvramu1985
      @nvramu1985 Місяць тому +1

      ​@@249shafishaik5ఏందిరా తాయ్ గబ్బునాయాల

    • @venkateswarlul6533
      @venkateswarlul6533 Місяць тому

      ​@@249shafishaik5if india is converted to a religious, then immediately world War will come

    • @venkataraojandrajupalli929
      @venkataraojandrajupalli929 Місяць тому +1

      Bro ne name and uuru name pettadam kaadu nee pH number pettu adii royalty gaa untaddi manaku and mana bjp ki

    • @motherindia8203
      @motherindia8203 Місяць тому +4

      ని thatha మోడీ పెళ్ళానికి మొగుడు కాలేక పోయాడు😂

  • @maheshuggina554
    @maheshuggina554 Місяць тому +9

    వున్నది చెప్పారు రాహుల్ గారు

  • @bhaskarraju5092
    @bhaskarraju5092 Місяць тому +16

    రెస్పెక్ట్ అడిగి తీసునేది కాదని తెలియదు ఇంకా 😂

  • @skkareem3203
    @skkareem3203 Місяць тому +90

    లెజెండ్రీ రాహుల్

  • @dwarakanathkasthuri9615
    @dwarakanathkasthuri9615 Місяць тому +1

    Exactly which I noticed that toooo❤😅

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 Місяць тому

    రాహుల్ గాంధీ ఒక చవట.. వాడు ఎప్పుడు.. ఈ దేశానికి ఏం చేశాడు వాడు చెప్పమని చెప్పండి. 54 ఏళ్లు వచ్చింది😂😂😂

  • @virgous1utube
    @virgous1utube Місяць тому +4

    చేసిన పనికి సిగ్గు పడకూడదు కానీ అన్నందుకు సిగ్గు పడాలి..
    మాట అన్నందుకు ఆ కుర్చి ని అవమానించినట్లైతే చేసినందుకు ఇంకెంత అవమానపడాలి.

  • @user-ce3ej7uv7w
    @user-ce3ej7uv7w Місяць тому +48

    నీలో ఇంతదమ్ము ఉంది అనుకోనేలేదయ్యా. అయినా స్పీకర్ కి దుమ్ము దులిపేసావు కదయ్యా. ఎవ్వరిని వదలడం లేదు నీలాంటోడే ఈ దేశానికి కావాలి రాహుల్ గాంధీ జిందాబాద్

    • @MaithrisolventPvtlmtGodo-pq9yb
      @MaithrisolventPvtlmtGodo-pq9yb Місяць тому +5

      పప్పు అంత లేదు పప్పై

    • @moahdfayaz5405
      @moahdfayaz5405 Місяць тому +1

      In sha Allah

    • @rameshdarling2987
      @rameshdarling2987 Місяць тому

      Innallu ila enduku matladale ade naku ardam kala

    • @vasuchokkakula2146
      @vasuchokkakula2146 Місяць тому

      BJP raaka poyina paravaledu kani congress vasthe development lo 20 years back vellipotham idi confirm..........

    • @rameshdarling2987
      @rameshdarling2987 Місяць тому

      @@vasuchokkakula2146 bro manipur lo antha darunam jarigithe enduku react avvaledhu bro plz tell me

  • @dhanunjaynaidu2900
    @dhanunjaynaidu2900 Місяць тому +1

    బాడీ పెంచుతున్నావు బ్రెయిన్ పెంచు గాంధీ జి 😄😄😄😄😄

  • @user-mk7ce6dl6m
    @user-mk7ce6dl6m Місяць тому +17

    Next PM Rahul

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar2373 Місяць тому +28

    యూస్ లెస్ ఫెలో మోడీ నీకన్నా పెద్దోడు అతనికన్నా పెద్దవాడు ఎందుకు రెస్పెక్ట్ చేసి తప్పేం లేదు

  • @Recordingdance-vh8fd
    @Recordingdance-vh8fd Місяць тому

    ఆ సమాధానానికి రిప్లై కూడా ఇచ్చింది కదా అది వేయలేదు ఏమి

  • @naradakanthareddy8306
    @naradakanthareddy8306 Місяць тому +1

    Super counter Rahul Gandhi garu

  • @user-zf5zy5dj4d
    @user-zf5zy5dj4d Місяць тому +35

    పెద్దలను గౌరవించడం నీకు తెలియదు

    • @SaiNanda-zv1dp
      @SaiNanda-zv1dp Місяць тому

      ❤❤😊

    • @jhansiranigopathoti9762
      @jhansiranigopathoti9762 Місяць тому +2

      Peddalu peddalla unte respect istharu

    • @nvramu1985
      @nvramu1985 Місяць тому

      రాహుల్ ఖాన్ గాడు ఆడోల్లకు అత్త కాదు మొగోల్లకు మామ కాదు గబ్బునాయాలు
      N V Ramu From Kurnool

    • @jhansiranigopathoti9762
      @jhansiranigopathoti9762 Місяць тому

      @@nvramu1985 Rahul Gandhi.. foolish gaa vagakudadhu

    • @suvarchalab9448
      @suvarchalab9448 Місяць тому +2

      In the house Speaker is high

  • @venumadhav1765
    @venumadhav1765 Місяць тому +3

    He is in dynama that he got 100 of 99 but He is forgotten that he got 99 from 543 small pappu.....

  • @arunraju676
    @arunraju676 Місяць тому +2

    మీకు మర్యాద తీసుకోవడం తెలుసు ఇవ్వడం తెలియదు కదా పప్పు 🤣🤣

  • @khajashaik-f4g
    @khajashaik-f4g Місяць тому

    yes exactly

  • @teluskoproperties
    @teluskoproperties Місяць тому +13

    మీకు ఎలా గౌరవాలు ఇవ్వడం రాదు.. ఇచ్చేవాళ్లను కూడా విమర్శించడం వల్ల ఉన్న గౌరవం కూడా పోగొట్టిన వాళ్లు అవుతారు రాహుల్ గాంధీ గారు.. సభ హుందాతను పెంచే విధంగా మాట్లాడితే మంచిది.. లేకపోతే మీ పరువు కూడా పాతది..

    • @user-qh7lg3nc3x
      @user-qh7lg3nc3x Місяць тому

      ఆ గౌరవం గురుంచే చెప్తున్నాడు. స్పీకర్ కంటే ఎవరు పెద్దవాళ్ళు కారు. నేను కూడా. కానీ స్పీకర్ గారు మీ ముందు వంగి దండం పెట్టాల్సిన అమిత్ షాకు మీరు వంగి దండం పెట్టాల్సిన దౌర్భాగ్యం మీకు ఎందుకు వచ్చిందని.

  • @user-iy9yo3wq8r
    @user-iy9yo3wq8r Місяць тому +9

    రాహుల్ గాంధీ స్పీచ్ తో బీజేపీ వలకు తడిసి పోయింది

  • @AlluChandrasekhara
    @AlluChandrasekhara День тому

    It's.. Not.. Controversy.... Ite.. Speaker.. Arachee... Vaaru.... Calm.. Ga... Vunnaaru.... Correct.... ❤❤❤

  • @ranjithravula1269
    @ranjithravula1269 Місяць тому +22

    వాడుపరదేశికి పుట్టిన వాడు ఎక్కడి ఆచారాలు తెలియదనుకుంటా...

    • @jeevanprasad1211
      @jeevanprasad1211 Місяць тому +4

      Orey solla, Rahul Gandhi ki mamulga shake hand icchi, Modi ki vongi shake hand isthunadu. Nuvvu Anna aacharam aithe, Rahul Gandhi ki kuda vongi shakehand ivvochuga ??

    • @gunadeepakpallikonda
      @gunadeepakpallikonda Місяць тому +4

      Nv ikadi vallaki putti em peekav 😂😂😂

    • @jeevanprasad1211
      @jeevanprasad1211 Місяць тому +2

      @@gunadeepakpallikonda super bro 😂

    • @ashokk7005
      @ashokk7005 Місяць тому

      పరదేశీయులు అంటే మరి ఆర్యులు ఎక్కడివరో, వాళ్ళని పూజిచేవారు ఎవరు..

    • @ntr500
      @ntr500 Місяць тому

      Rahul Gandhi vayasekkada modi vayasekkada.em maatludutunnaavu​@@jeevanprasad1211

  • @CosmicConnectionsss
    @CosmicConnectionsss Місяць тому +42

    అందుకే తల్లితండ్రులు పిల్లలకి చదువు తో పాటు సంసారం కూడ నేర్పాలి, లేదంటే రాహుల్ ఫిరోజ్ ఖాన్ లా తయారవుతారు.

    • @sudheerelijah1906
      @sudheerelijah1906 Місяць тому +1

      అస్సలు 😊తల్లే లేకపోతే మోడీ అమిత్ షా లా తయారు అవుతారు
      చదువు లేదు సంస్కారం లేదు
      దేశ భక్తి అస్సలు లేదు
      పిచ్చోడిలా ఉన్నావన్నిటిని అమ్మడమేగా

    • @homefx
      @homefx Місяць тому +5

      Baaapanodiva

    • @shaikvali4756
      @shaikvali4756 Місяць тому +3

      parents pillalaki samsaram cheyadam nerpala.nuvu start chey mi pillaki samsaram Ela cheyalo neprinchu

    • @CosmicConnectionsss
      @CosmicConnectionsss Місяць тому

      @@shaikvali4756 మాకు సంసారం చేయడమే కాదు, దేషం కోసం, ప్రజల కోసం ఎలా బ్రతకాలో ఏం చేయాలో కూడా నేర్చించారు మా పూర్వికులు. సనాతన ధర్మం లో ఇవన్ని ఇమిడి ఉన్నాయి, మాకు ఎవరో నేర్పించాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళు మమ్మల్ని చూసి నేర్చుకుంటే, అందరు జనాలు ప్రషాంతంగా బ్రతుకుతారు.

    • @CosmicConnectionsss
      @CosmicConnectionsss Місяць тому

      @@homefx అందుకే సదువుకోర అని చెప్పేది. కనీస లోక ఘ్న్యానం అయినా వచ్చేది. మనిషిగా మంచిగా బ్రతకడానికి బాపనోడు అయితేంది బలిసినోడు అయితేంది.

  • @rameshkumarnallaparaju7584
    @rameshkumarnallaparaju7584 Місяць тому

    Rahui!
    నక్కకి నాగలోకనికి తేడా వుంటుందికద!! 😅😂
    అర్ధం చేసుకోరు! 😢

  • @NARESHKothapalli-zu3bs
    @NARESHKothapalli-zu3bs Місяць тому

    ప్రశ్నించడం మన జన్మ లక్షనం కావాలి అప్పుడే గెలిచినా ప్రతి వాడు వాళ్ళు ఎందుకురా గెలిచాము అని ఓటు వేసిన ప్రజల కోసం పని చేస్తారు 🇮🇳🇮🇳🇮🇳

  • @sharingcaringservingminist3953
    @sharingcaringservingminist3953 Місяць тому +4

    Absolutely true and right Rahul ji ❤❤❤

  • @shinobiphilosopher6779
    @shinobiphilosopher6779 Місяць тому +32

    Rahul doing great job

    • @CivilApps
      @CivilApps Місяць тому +1

      Barking is a good job?

  • @rajasekar6386
    @rajasekar6386 Місяць тому +2

    ఆంధ్ర లో ఇంకేముంది విడగొటడానికి, టీడీపీ - jsp తప్ప

  • @N.Stephenbabu
    @N.Stephenbabu Місяць тому

    Wel said

  • @rbharathi6192
    @rbharathi6192 Місяць тому +5

    When rahul seriously talked, the speaker laughed

  • @Vihari_999
    @Vihari_999 Місяць тому

    ఏయ్ స్పీకర్ నా ముందు కూడా వంగో..😂😂

  • @shankergoud567
    @shankergoud567 Місяць тому

    Correctly said.

  • @lucky8458
    @lucky8458 Місяць тому +19

    Because he is PM. U r Pappu... with all respect sir.

    • @jeevanprasad1211
      @jeevanprasad1211 Місяць тому

      Modi emi yuga purushudu kaadhu. Constitution mundhu andharu okate. As a speaker, he shouldn't be biased.

  • @syedqirmani3293
    @syedqirmani3293 Місяць тому +13

    🙏 jai Rahul ge world Dynamic leader

  • @tejvanthml8868
    @tejvanthml8868 Місяць тому

    ఎలిమెంటరీ మెంటాలిటీ, ఒక prime minister గారికి, సాధారణ మైన నీకు అంతే గౌరవం, 10 years మన్మోహన్ సింగ్ గారికి నువ్వు నీయమ్మ సోనీ యిచ్చిన మర్యాదకు సంబంధించి వీడియో లు చాలా వున్నాయి

  • @youtube1694
    @youtube1694 Місяць тому

    Point noted

  • @SaiRamGedela
    @SaiRamGedela Місяць тому +3

    నోరు మంచిది ఐతే ఊరు మంచిది అవుతుంది రాహుల్ నువ్వు ముందు ఖాన్ ల కు సపోర్ట్ చెయ్యడం మానుకో లేకుంటే ప్రజలు నిన్ను ఇటలీ పంపిస్తారు 🇮🇳

  • @sudhkar843
    @sudhkar843 Місяць тому +3

    Super 👊 punch

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Місяць тому +1

    వయసులో పెద్దలకు తల వంచి అభివాదం చేయడం మా సంస్కృతి ,పెద్దలు నేర్పారు.....
    ఎంత పెద్ద వరైన, pm మన్మోహన్ సింగ్ తో సహా తలవంచి మీకు నమస్కరించి తీరేలా చేయించుకోవడం మీ కుసంస్కారం నేర్పింది....😂

  • @mohammedrafi152
    @mohammedrafi152 Місяць тому

    Good point raised

  • @keysupushparaju797
    @keysupushparaju797 Місяць тому

    ప్రశ్నించే వాళ్ళు ఉండాలి సభలో. ❤

  • @thasirgalabugari
    @thasirgalabugari Місяць тому +5

    Super Rahul sir

  • @subbareddy7718
    @subbareddy7718 Місяць тому +7

    Super Rahul ji

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Місяць тому

    Super extra ordinary observations. God bless you.

  • @ravikumarshivaraj794
    @ravikumarshivaraj794 24 дні тому

    Warm up started...

  • @Lovesavarkar
    @Lovesavarkar Місяць тому +9

    MODI తో నువ్వు ఏ విషయంలోనైనా పోటీపడగలవా? Modi ప్రపంచంలోనే నెంబర్ 1 నాయకుడు.కామెడీలో నువ్వే నంబర్‌ 1.2029 కి పార్టీని కాపాడుకో చాలు.

    • @zephaniah1142
      @zephaniah1142 Місяць тому +7

      Modi no 1 endilo gujarath vallaku dochipettadam lona

    • @zs2890
      @zs2890 Місяць тому +2

      Good comedy and good joke

  • @user-uv4vf1te1y
    @user-uv4vf1te1y Місяць тому +8

    వీడి చేతుల్లో దేశం పెడితే, అందరం చంక నాకి పోతాం...

  • @mmallikarjuna1985
    @mmallikarjuna1985 Місяць тому

    ఎవరికి ఇచ్చే అర్హత వాళ్లకు ఇస్తారు ఎవరైనా గాని. ఇటలీ నుంచి వస్తే వాళ్లకు భారతీయ సంప్రదాయాలు ఏం తెలుస్తాయి.

  • @kishoreg6971
    @kishoreg6971 Місяць тому

    That is why opposition is very important in democracy

  • @chnani3548
    @chnani3548 Місяць тому +16

    With this knowledge you can never pm raahul..🤦🤦

    • @ramanareddy6575
      @ramanareddy6575 Місяць тому

      Future pm rahul

    • @chnani3548
      @chnani3548 Місяць тому

      @@ramanareddy6575 good 🤣😊😊😊🤣🤣

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol Місяць тому

      ముందు సదువుకో రా రాహుల్ గాంధీ నీ అనేముందు... స్పీకర్ అందరి కంటే మొదటి వ్యక్తి అతను పార్టీ లకు అతీతంగా వ్యవహరించాలి...

    • @ramanareddy6575
      @ramanareddy6575 Місяць тому

      @@chnani3548 yeh illigals Rahul studied well than midi

  • @sagarpendari1921
    @sagarpendari1921 Місяць тому +12

    Sonia Gandhi gariki vangi dandam pettaleda Manmohan Singh

  • @mallemsrinivasulu1681
    @mallemsrinivasulu1681 Місяць тому

    Thanks sir

  • @vram5834
    @vram5834 Місяць тому +1

    Biggest British comedian 😂 Rahul

  • @BRK1961
    @BRK1961 Місяць тому +3

    నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రథమ ముద్దాయి అయిన రాహుల్ ఖాన్ కి, అవినీతి మచ్చుకైనా చేయని మోడీజీకి, మన దేశాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న చైనాతో వంట కాగుతున్న రాహుల్ ఖాన్ కి, చైనాను ముచ్చెమటలు పట్టిస్తున్న మోడీజీకి ఒకేలా గౌరవం ఇవ్వడం ఎలా సాధ్యం?

  • @rajeshtadiboyina9257
    @rajeshtadiboyina9257 Місяць тому +3

    Jai bjp❤ jai modiji ❤

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 Місяць тому

    ఒరే బాబూ రాహుల్ 😭నీకు షేకండ్ ఇవ్వాలంటే ఎవ్వరైనా ఆలోచిస్తారు భయపడతారు కూడా ఎందుకంటే నువ్వు పార్లమెంట్ లోనే కన్ను కొట్టిన వాడివి గదా 😭వాళ్లకు కూడా ఎక్కడ కన్నుకొడతావో అని అలోచించివుంట్టారు 😭😭😭😭😭

  • @gaddamuddav8285
    @gaddamuddav8285 Місяць тому +1

    పప్పు తో పప్పు హోతా హై

  • @vanajalakshmyts8646
    @vanajalakshmyts8646 Місяць тому +7

    That is because you are a joker and Modiji is world legend 😊

  • @munvarali9007
    @munvarali9007 Місяць тому +3

    Khane kya chare bayya aaap ?

  • @srisrisri132
    @srisrisri132 Місяць тому

    కేంద్రంలో ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఒక విధంగా ఉండడం కరెక్ట్ కాదు

  • @svreddysvreddy4583
    @svreddysvreddy4583 Місяць тому

    Yesss

  • @ramki21
    @ramki21 Місяць тому +3

    Pappu yuk😂

  • @Navigation.1996
    @Navigation.1996 Місяць тому +4

    Ra'fool' Gandhi..
    You don't know about respect..
    You know one thing tore the paper and throw on the prime minister 😂

    • @babuxyz970
      @babuxyz970 Місяць тому +1

      you first learn how a speaker should be

  • @ramup1468
    @ramup1468 Місяць тому

    Jest trailer మాత్రమే ఇది జై రాహుల్ గాందీ

  • @anandkumarpalla777
    @anandkumarpalla777 Місяць тому

    Respect comes from behavior not from begging!!!!!!!!!!!

  • @murali7009
    @murali7009 Місяць тому

    It's more than enough respect given to you by speaker..

  • @user-gb1ip3nt5i
    @user-gb1ip3nt5i Місяць тому

    Yes

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 Місяць тому

    సెంట్రల్ లో రాహుల్ జీ... స్టేట్ లో లోకేష్ జీ... డెవలప్ అయ్యారు

  • @abhimanyu565
    @abhimanyu565 Місяць тому

    ప్రతిపక్షం లో ప్రజల గురించి మాట్లాడే విజ్ఞత అనుభవం వున్న వాళ్ళని పెడితే ప్రజలకు మేలు జరుగుతుంది , ఇతన్ని పక్కన పెట్టి ఆ పార్టీ లోని సీనియర్ నాయకుల కి అవకాశం ఇవ్వండి

  • @rameshbhukia8573
    @rameshbhukia8573 Місяць тому

    Truth is always truth.

  • @SaiSai-nv6by
    @SaiSai-nv6by Місяць тому

    రాహుల్ గారు ప్రజలు మర్చిపోతా రేమో అని అప్పుడప్పుడు తాను పప్పు నే అని గుర్తు చేసుకుంటారు

  • @Vihari_999
    @Vihari_999 Місяць тому

    అన్న కి వంగో లేదని కోపం వచ్చింది.. బ్రో.. అమ్మో.. ఈ వీకెండ్ ఇటలీ వెళ్లి ఎంజాయ్ చేసి కోపం తగ్గించుకో మని చెప్పండి బ్రో..

  • @prasadtech211
    @prasadtech211 Місяць тому

    Hat's off to his courage ❤

  • @ramarajugrandhi1470
    @ramarajugrandhi1470 Місяць тому

    Who will give respect they will receive respect 😂😂

  • @munikumar6427
    @munikumar6427 Місяць тому

    That is Respect for Prime minister position

  • @ShivaKumar-pc5ny
    @ShivaKumar-pc5ny Місяць тому

    Super speech sir

  • @Dvrvenkat
    @Dvrvenkat Місяць тому

    Superb rohith ji.....

  • @jagadishk7975
    @jagadishk7975 Місяць тому

    Respect needs to be earned ..not begged

  • @Lifecare_87
    @Lifecare_87 Місяць тому

    No controversy, it's a fact