మనస్కారం గురువుగారు. మీరు చెప్పిన రెండు పరిష్కారాలు, job change and relocation. అర్జున కృత దుర్గ స్తుతి, గణపతి మంత్రుం మీరు చెప్పినట్టు చేసాను? Thank you so much 🙏
స్వామి వారికి పాదాభివందనాలు. మీ సంకల్పం చాలా మంచిది. నా వయస్సు 56 సంవత్సరాలు గత కొన్ని ఏళ్లుగా నేను ఆరోగ్యం సమస్యలతో సతమతమవుతున్నాను. మానసికంగా బాగా క్రుంగి పోయి వున్నాను.దయచేసి మార్గం చెప్పగలరు. తమరిని కలిసే అవకాశం ఇచ్చినా కలువగలను.జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏
మీకు మీ మంచితనానికి వందనాలు 🙏గురువు గారు మీరు చెప్పే రెమిడీస్ నేను ఫాలో అయ్యాను కొన్ని రెమిడీస్ వలన నాకు ఉపశమనం కలిగింది. మీకు పాదాభివందనలు 😊🙏 నాకు బుధబలం తక్కువగా ఉంది అందుకు నేను రోజు బుధ గ్రహ శ్లోకం చదువుతున్నాను కానీ రిజల్ట్స్ లేవు ఇంకేదైనా మార్గం తెలియజేయగలరు 🙏💐
గురువుగారు కి నమః సుమాంజలి 🙏మేము వచ్చే నెల తొమ్మిది వ తేదిన చిన్న వ్యాపారం మొదలుపెడుతున్నాం బాదం పాలు వ్యాపారం అది సక్సెస్ అవ్వాలి అని ఆ స్వామి వారిని మా విన్నపం గా వేడుకుని మమ్మల్ని దీవించండి స్వామి 🙏
Guru garu na barata mandu manayematay manadem laydu yachayali baryanu yapudu anumanichi chitikimatiki koduthu wunatadu madi love marriage guru wugaru parishakara chapandi plz
నాకు ఒక సలహా కావాలి స్వామి 🙏🙏 నేను అందరి దేవుళ్ళ కి పూజ చేస్తాను,అలా చెయ్యకూడదు,ఒక్కరినే నమ్ముకోవాలి ,అలా చేస్తే ప్రతిఫలం ఉండదు అంటారు,నాకు చాలా ప్రోబ్లెంస్ ఉన్మాయి,అందకే ఏమి అర్థం కాక అందరి ని పూజిస్తాను,అందరి టెంపుల్స్ కి వెళ్తాను, నాన్ను చూసి కామెంట్ చేస్తర్రు స్వామి ఆఫస్ లో ,నాకు చెప్పండి స్వామి ఒకరినే పూజించాలా,అందరిని పూజించవచ్చా గురువు గారు🙏 నా పేరు _ తనూజ స్వామి నాకు అన్ని problems స్వామి🙏
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
స్వామి గారు మా అక్కకు ఒక కొడుకు ఉన్నాడు వాడు పుట్టినప్పటినుంచి నడవలేడు మాటలు కూడా సరిగ్గా రావు కానీ అన్ని అర్థమవుతాయి వాడికి ఇప్పుడు 20 ఏళ్లు మా అక్క నే బాత్రూం తీసుకెళ్తుంది స్నానం చేయిస్తుంది పట్టుకొని నడవాల్సి వస్తుంది దయచేసి పరిష్కారం చెప్పండి🕉🚩🙏

Swami naku oka problem undi guruv garu,ma barya barta problem na husband vera pelli chesukunadu naku teliyakunda na husband nato devorce kavali ani court lo case vesadu na problem ki solution chepandi Guru garu
Namaskaram guruvu garu, house sale ki pettaamu kani sale avadam ledhu..chala problems lo unnamu..house sale ite problems anni solve avtayi..pls house sale remedy cheppandi please 🙏🙏🙏
Swami naku na puttinti vallu nuku godavala Valla diorama ayyaru vallu batho manchiga avvali vallu badda shatheuvuluga ayyaru naku Chala vedanaga undo vallu vachi many na pillalanu na puttinti ki thesuku vellali edyina Oka pariharam cheppandi plz guru Garu plz plz plz
మనస్కారం గురువుగారు. మీరు చెప్పిన రెండు పరిష్కారాలు, job change and relocation. అర్జున కృత దుర్గ స్తుతి, గణపతి మంత్రుం మీరు చెప్పినట్టు చేసాను? Thank you so much 🙏
స్వామి వారికి పాదాభివందనాలు. మీ సంకల్పం చాలా మంచిది. నా వయస్సు 56 సంవత్సరాలు గత కొన్ని ఏళ్లుగా నేను ఆరోగ్యం సమస్యలతో సతమతమవుతున్నాను. మానసికంగా బాగా క్రుంగి పోయి వున్నాను.దయచేసి మార్గం చెప్పగలరు. తమరిని కలిసే అవకాశం ఇచ్చినా కలువగలను.జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏
ఓం శ్రీ నమో లక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
Shree Man Narayan 🙏🙏🙏💐💐
నాకు పెళ్లి తొందరగా అవాలని దివిచంది స్వామి.... నా కోరిక ఇదే స్వామి.. పెళ్లి కి మీరు చెప్పినవి శ్లోకాలు చదువుతున్నాను స్వామి...
Rukhmini kalyana lekha chadavandi ..nanduri srinivas garu channel lo undhi
Aa video link ivvandi
స్వామి రాజ రాజేశ్వరి అష్టకం వీడియో చేయండి🙏🙏🙏
మీకు మీ మంచితనానికి వందనాలు 🙏గురువు గారు మీరు చెప్పే రెమిడీస్ నేను ఫాలో అయ్యాను కొన్ని రెమిడీస్ వలన నాకు ఉపశమనం కలిగింది. మీకు పాదాభివందనలు 😊🙏 నాకు బుధబలం తక్కువగా ఉంది అందుకు నేను రోజు బుధ గ్రహ శ్లోకం చదువుతున్నాను కానీ రిజల్ట్స్ లేవు ఇంకేదైనా మార్గం తెలియజేయగలరు 🙏💐
ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి పరిహారం చేపండి స్వామి
గురువుగారు కి నమః సుమాంజలి 🙏మేము వచ్చే నెల తొమ్మిది వ తేదిన చిన్న వ్యాపారం మొదలుపెడుతున్నాం బాదం పాలు వ్యాపారం అది సక్సెస్ అవ్వాలి అని ఆ స్వామి వారిని మా విన్నపం గా వేడుకుని మమ్మల్ని దీవించండి స్వామి 🙏
Swamy ki namaskaram..
Ee video na kanta padindhi today..
A swamy na kastam chusi ..mee video na kanta padetlu chesaru..
Guruvuki namaskaram...
Om SriDevi Budhevi sametha Venkateswara Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Appulu terale alga cheppandi
Maa kutubam kalsi malai vundali ramidi swamy thank
Namaskaram guruvugaru
చాలా సంతోషం స్వామి స్వామివారి సేవలో ఉన్నారు మీరు మీ దీవెనలు తప్పనిసరిగా కావాలి
Sir arogyam kosam cheppandi
Thank you Swamy. Meeru cheppina Satyanayana Swamy prasadam chesi Satyanarayana swamy vaari saamohika vrathaaniki teesuku velle bhagyam kaligindi mee vallane. Thank you very much swamy. Ilage meeru anni prasaadaalu choopinchandi. 🙏
Chalabaga chepinaru
adhbutham swamy....meeru continue cheyandi. Mee channel kachitanga grow avuthundi
Vruchika raasi valla gurinchi pariharam chepandi swamy software job try chestuna ravatled swamy 🙏🙏
Thank u స్వామి మీకు
Guruvugaru pillalu valla goals sadhinchadaniki ,vijayam sadhinchataniki in sports emi cheyali dayachesi cheppa galaru🙏🙏
🙏 Swami mi valla chala vishiyalu thelsukuntnnam
నారాయణ నారాయణ నారాయణ
నమస్కారం గురువు గారు
నవగ్రహ జపాలు చెయ్యాలి అని చెప్పి చాలా డబ్బు అడిగారు దీని గురించి వివరణ ఇవ్వగలరు
Guru garu na barata mandu manayematay manadem laydu yachayali baryanu yapudu anumanichi chitikimatiki koduthu wunatadu madi love marriage guru wugaru parishakara chapandi plz
Pillala chaduvu kosam. Pariharam chepandi swamy
Naaku twaraga vivaham jaragaalani divinchandi swamy
Jai sriman narayana
Naku thavaraga pelli avali ani bless chyadi swamy 🙏🙏🙏
Jai shree Ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
Jai srimannarayana 🙏 🙏 🙏Temple akkada swami 🙏
Book publish chesiadhi guruvagaru
Thank you swami
Swami varu memu kuda kuwaitloo vuntam 🙏🙏🙇🙇
Nijanga swamivaru naku chala sarlu reply icharu
Chadhivindhi gurthu undatledhu swamy.gurthu undi naku manchi rank vachhela chey swami.
Guruji namaskaram entlo black magic tho badha pedi variki parishkaram chipandii
Namaskaram andi guruji garu mee Sankalpam chala gopadhi guru garu
Chala Chala kruthagnathalu guruvugaru .....
నాకు ఒక సలహా కావాలి స్వామి 🙏🙏
నేను అందరి దేవుళ్ళ కి పూజ చేస్తాను,అలా చెయ్యకూడదు,ఒక్కరినే నమ్ముకోవాలి ,అలా చేస్తే ప్రతిఫలం ఉండదు అంటారు,నాకు చాలా ప్రోబ్లెంస్ ఉన్మాయి,అందకే ఏమి అర్థం కాక అందరి ని పూజిస్తాను,అందరి టెంపుల్స్ కి వెళ్తాను,
నాన్ను చూసి కామెంట్ చేస్తర్రు స్వామి ఆఫస్ లో ,నాకు చెప్పండి స్వామి
ఒకరినే పూజించాలా,అందరిని పూజించవచ్చా గురువు గారు🙏
నా పేరు _ తనూజ స్వామి
నాకు అన్ని problems స్వామి🙏
Swami vari seva bhaagyam kalagali anty ela Swami vaarni vedukovali🙏🙏
Thank you guruvugaru,itchina. Dabbulu thirigiraavataaniki parishkaram cheppagalaru 🎉🎉
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ |
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే ||
ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి
జై శ్రీమన్నారాయణ
Swami meeru cheppe parishkaraluvupayogapaduthunnai
Swami mogavaru mandhu thagatam manali aunte emi parishkaram cheppandi guruvugaru
Sundar akanda parayanam ala chavali link lo pettagalaru
Guruvugaru maa papa ki job kosam ravalani divinchindi please guruvugaru 1year nundi trying us loo ms complete guruvugaru 😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీమ్నారాయణ
గురూ గారు మీరు చెప్పబోయే పరిహారాలకు నియమాలు కూడా కచ్చితంగా సామాన్య జనాలకు తెలిసే విధంగా చెప్పండి.
శ్రీ మాత్రే నమః
Devalayam darshinchalani undi guruvu gudi akkada (place) guruvu garu
Meetho oksari matlade avakasham ivvandi guruv garu
స్వామి గారు మా అక్కకు ఒక కొడుకు ఉన్నాడు వాడు పుట్టినప్పటినుంచి నడవలేడు మాటలు కూడా సరిగ్గా రావు కానీ అన్ని అర్థమవుతాయి వాడికి ఇప్పుడు 20 ఏళ్లు మా అక్క నే బాత్రూం తీసుకెళ్తుంది స్నానం చేయిస్తుంది పట్టుకొని నడవాల్సి వస్తుంది దయచేసి పరిష్కారం చెప్పండి🕉🚩🙏
Jai srimannarayana swami 🙏🏻
Swami maa money okaru teesukoni , return ivvatledu avi ravadaniki pariharam cheppandi please 🙏🏻 please 🙏🏻
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ |
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే ||
ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి
జై శ్రీమన్నారాయణ
Swamy.Namaste.we are in crisis.Please pray once.God will listen you.Thank you
Sarva kaarya digvijeyathaa siddhirasthu
Namaskaram guruvugaru... Job lo chala kastalu...money problem baga ekuvindi..emi cheyamantaru guruvugaru..lalitha devi Sahasranamam chestanu..ayna kastalu tiratam ledu
Adaina ammalianukuntaysite ammalanukuntuunnamu ammudupovadamledhuu adaina margam cheppandii swamy varu
Sir Naku pelli ayimdhi kani bharyabharthlu kalisi uamdamtamledu kalisi uamdetattu edaina parishkaram chepamdi
అన్యూన్య దాంపత్య సిద్ధికి
సుందరకాండ - 24వ సర్గ - 9వ శ్లోకం నుంచి 12 వ శ్లోకం వరకు)
దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త స మే గురుః!
తమ్ నిత్యమను రక్తాస్మి యథా సూర్యం సువర్చలా!!
యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్ఠతి!
అరుంధతీ వసిష్ఠం చ రోహిణీ శశినం యథా!!
లోపాముద్రా యథాగస్త్యం సుకన్యా చయవనం యథా! సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా!!
సౌదాసం మదయంతీవ కేశినీ సాగరం యథా!
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా!
తథాహమిక్ష్వాకువరం రామం పతిమను వ్రతా !
రోజూ 11 సార్లు పఠించండి
Swami ji vennello 3 ratrulu Lalita Sahasra Nama stotram parayanam cheyyali ante yeppati nundi start cheyyali, please Swami ji telupandi 🙏🙏🙏🙏
Swami naku oka problem undi guruv garu,ma barya barta problem na husband vera pelli chesukunadu naku teliyakunda na husband nato devorce kavali ani court lo case vesadu na problem ki solution chepandi Guru garu
Swamy tulasammaki vittanalu vachhayi avi thuncha vacha swamy chettu mottam vachhayi em cheyali swamy chappandi 🙏
Tips andharki avasaram
Guru garu ani stotram oka roju chaduvacha guru garu ante sri krishna pudvi stotram adtiya hudaya stotram enka stotramulu chaduvacha please guru garu
Swami 7 ssnivara vartham gurichi oka full video chepadi
Namaste guru garu ......skin desises ke sambandhinchina pooja pariharam cheppandi please........
Tella machalu taggalante em cheyali swami chala narakam ga vundi plz swami rly
Swamy me videos anty chala istam .
Gurugaru shivayaku istamina food anto chapandi guru garu
సరే తల్లి
Guruvu garu life lo love pondhalntey amyeni prema dhakadaniki emaina chepandiiii plz
Replied
@@Srivari.Dasudu enti swami
Guru garu putra santhanam kosam video ledhu mi channel lo upload cheyandi please..
Swami pillala ki chadhuvu ba Ravalli. Anty cheppandi🙏🙏🙏
హాయగ్రీవ సంపదా స్తోత్రం, మన ఛానెల్ లో ఉంది చూడగలరు
Swamy dakshinamurthy stotram pettandi Swami ,UA-cam lo okala vundi ,Google lo okala vundhi Swami pls dakshina murthi stotram link pettanndi Swami ,Ela chadavalo kooda cheppandi Swami pls....
Swamy maku papula baga ayinay curry point loss vachi plzzzzzz swamy ma kastalanu pogotu 🙏🙏🙏🙏🙏
Swami ma akka bhartha chala neechudu sadist. Atanilo marpu ravalante em cheyali dayachesi reply ivandi
మహిషాసుర మర్ధిని స్తోత్రం రోజుకి 3 సార్లు వదలకుండా చదవండి
Guruvu garu life lo love manaku kavalantey emaina chepandiii
కృష్ణుడి ని ప్రేమించండి.. మీరు ఆశ్చర్యపోయే ఫలితం వస్తుంది
Guruvugaru job location manaki anukoolanga ravalante edina sthotram unte cheppandi please reply ivvandi
Thank you guruvaram garu🙏🙏
నమస్కారం గురువు గారు
శ్రీ రామ పట్టాభిషేక సర్గ chadivetappudu ఏమైనా నియమాలు patinchala
Ma kutumabam lo nanna Chelli bagundali Ani deevinchandi Chelli ki manchi bharta ravalani prardnchandi
Pelly ayye ammiy Laki khathyayani vratham gurinchi cheppandi Chala mandhuki use avuthundhi please
Me chupeche temple akada vundi
Namaskaram guruvu garu, house sale ki pettaamu kani sale avadam ledhu..chala problems lo unnamu..house sale ite problems anni solve avtayi..pls house sale remedy cheppandi please 🙏🙏🙏
Sundarakanda gurinchi video s. pettandi
Swamy garu job transfer kaavalante emi cheyali cheppagalaru plz
Kumarudiki thali thadri viluvaevadu oka cokola vunadu ami chayalo thyliyadam laydu ani dura alavatlu vunnae adana pariharam chapadi please
Swami maa intti alludu ekkuvuga tagguthunadu..vadu taggudu manadaniki edaina parishikaram cheppandi..vadi valla chela ibandi paduthunam..
Namaskaram guruvu gaaru. Meeru cheppina Rama pattabhi sarga cheyyagaane maavariki 12 th day job vachhindi. 🙏🙏🙏. Please guruvu garu pelli late avutondi cousin ki. Emi cheste. Ee year lopu pelli avutundi. Please cheppandi. Mundu kuda rasanu
Swamy namaskaralu memu new houses kattinchi sale cheddamani sale kavadam ledu andi manchi pariskaramu cheppagalaru
Baga bayam ga undi gundelo naku m iena chepandi
Swami na husbend nanamma chanipoen 5 monts avtundi.na bartay karma kandalu chesindu.nenu job kosam sri rama pattabishekam chadsvacha.nak job chala avasaram swami pls chepandi swami
Swami namaskar Swami customer Baga ravala Swamy shopping chalai Bangalore Swamy
Swami late mrg pillalu kavatled hospitals thitigi alasioyam margam cheppandi
Swami naku na puttinti vallu nuku godavala Valla diorama ayyaru vallu batho manchiga avvali vallu badda shatheuvuluga ayyaru naku Chala vedanaga undo vallu vachi many na pillalanu na puttinti ki thesuku vellali edyina Oka pariharam cheppandi plz guru Garu plz plz plz
Guruvugaru rent house change avacha e muttam lo?
Swami garu nenu maa ammaku ellu kattiddamanukunte Kani munduku ravatledu nenu vere stalam ammesi kattalanukunte adi ammudu povatledu nenu vilaintavaraku nenu danini ammesi ellu kattalante 1year Nundi prayatnam chestunnanu Kani kavatledu adi twaraga ammudu povalante emcheyyali nenu chala prayatnalu chesanu esamasya nundi ela Bayata padali naku parishkram cheppandi nenu maa ammagari gurinchi nenu prardinchavachha phalitham untunda naku pelli ayyindi guruvu garu maa amma chala kastalalo undi
గృహప్రాప్తి-వాస్తు దోష నివారణ:
చింతామణి గృహాంతస్ధా శ్రీ మన్నగరనాయికా.
1008 సార్ల.
భూప్రాప్తికి:
శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారణాయ నమః .
1 గంట
గృహకలహ నివారణ -గృహ సౌఖ్యం:
సదాశాంతా సదాశుద్ధ గృహచ్ఛిద్ర నివారిణీ
సత్సంతాన ప్రదారామా గ్రహోపద్రవనాశినీ .
1108 సార్లు
స్వామి కోపం తగ్గడానికి ఏమి చెయ్యాలి ఏదైనా శ్లోకాలు ఉంటే చెప్పండి swamy🙏🙏🙏🙏🙏🙏
Swami na husbend baga drink,smoke chesi baga kodtadu.swami nenu dsc job ki prepare avtuna seami.naku job vasty na problems anni potay swami.na barta drink,smoke complet ga bandcheyali,naku job vachela adina pariharsm chepandi swami
Swamy hyagreeva mantram daily eni times chadavali swamy naku thoraga govt job ravali antay please reply evvandi swamy
Swamy dhandam pedata plzzzzzz
Deergha kalika rogam povadaniki sundarakanda lo ee sarga chadavali swamy??
Pillaliki balaaristalu ante enti Swami and avi taggi pillalu healthy ga undali ante em cheyali cheppagalru...