ఏజెన్సీ ప్రాంతం అంటే 50 శాతం కన్నా ఎక్కువ మంది గిరిజన జనాభా ఉంటే వాటిని షెడ్యూల్డ్ ఏరియా నోటిఫైడ్ ఏరియా దాన్ని ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతం కూడా 90 శాతం గిరిజనులు ఉంటే వాటిని సిక్స్త్ sedol ప్రాంతం అంటారు ఉదాహరణకి ఈశాన్య రాష్ట్రాలు కానీ ఈరోజు ఎన్నో మున్సిపాలిటీ గ్రామాలు ఎన్నో పెద్దపెద్ద గ్రామాలు అసంబద్ధంగా షెడ్యూల్డు ఏరియాలోకి నెట్టు పడ్డాయి కనీసం 20 శాతం కూడా గిరిజనులు లేని ప్రాంతాలు కూడా షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి ముందు వాటిని కరెక్ట్ గా సెట్ చేయండి అంతే అంతేకాని మాట్లాడితే షెడ్యూల్డ్ ఏరియా నోటిఫైడ్ ఏరియా అటవీ ప్రాంతం మీకు హక్కులు లేవు అని ఆ బూచి చూపించి మాది గిరిజనేతర ప్రాంతమైన గిరిజన ప్రాంతంలో ఉంచారు ముందు వాటిని రీషెడ్యూల్ చేయండి
Sir nadhi asr district paderu division,dumbriguda mandal sir present memu chesukuntunna bhoomi ni maa thatha garu konthakalam maa Oori Non tribals ki icharu aa bhoomi ni revenue record prakaram Govt lands ga chupistundhi , dhiniki pariskaramargam teliyajeyandi. Sir
🙏సార్ నమస్తే, మేము బ్లాక్ వార్డ్ క్లాస్(బీసీ) కు చెందిన వాళ్ళం మాకు మా అమ్మమ్మ పేరు మీద LTR(ఏజెన్సీ )ఏరియా లో 09ఎకరాలు పట్టా ల్యాండ్ వుంది. అది ఎవరికీ అమ్మచు! నెక్స్ట్ hmtv నెల తల్లి ప్రోగ్రాం లో తప్పకుండ చెప్పండి, మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సార్ 🙏🙏
D. పట్టా,, జిరాయితీ పాస్ పుస్తకాలు మీకు ఇవ్వాలి అంటే నాకు 2లక్షలు ఇవ్వండి అని మా AP,,, మన్యం జిల్లా, సీతంపేట MD,, సీతంపేట MRO గారు అడుగుతున్నారు,,,,, మేము ఎం చెయ్యాలి,,
1)మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతంలోనికి గిరిజనేతరులు వలసలను ప్రభుత్వం ఆపడానికి ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు సార్. దీనిపై ఏం చేయాలి. 2)బినామీ చట్టం అంటే ఏమిటి? ఈ చట్టం ఏజెన్సీ ప్రాంతంలో అమలు జరుగుతుందా.
Can we contact on our one quarries . Andhrapradesh state Sir , is Gift register agriculture land case .. Will donar has any right after gift deed done in favour of son after death? Is donar have right to cancel the gift deed registation in one sided without providing notice to son ? Is cancellation of gift deed by donar is valid with out mutual consent of reciver ie with out thumb or sing of recieved of land ? Kindly share your reply or provide contact no
Good,oka non tribal thana kastam to oka tribal nundi place konukkuni illu kattukunte tarvata aa tribal vachi ee bhoomi naadi ante aa non tribal ekkadiki povali thanaki anyayam jariginattu kaada
🙏🙏🙏Good morning Sir. LTR Medha avagahana kalpinchinandhuku chala Dhanyavadhalu sir🙏🙏🙏
ఏజెన్సీ ప్రాంతం అంటే 50 శాతం కన్నా ఎక్కువ మంది గిరిజన జనాభా ఉంటే వాటిని షెడ్యూల్డ్ ఏరియా నోటిఫైడ్ ఏరియా దాన్ని ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతం కూడా 90 శాతం గిరిజనులు ఉంటే వాటిని సిక్స్త్ sedol ప్రాంతం అంటారు ఉదాహరణకి ఈశాన్య రాష్ట్రాలు కానీ ఈరోజు ఎన్నో మున్సిపాలిటీ గ్రామాలు ఎన్నో పెద్దపెద్ద గ్రామాలు అసంబద్ధంగా షెడ్యూల్డు ఏరియాలోకి నెట్టు పడ్డాయి కనీసం 20 శాతం కూడా గిరిజనులు లేని ప్రాంతాలు కూడా షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి ముందు వాటిని కరెక్ట్ గా సెట్ చేయండి అంతే అంతేకాని మాట్లాడితే షెడ్యూల్డ్ ఏరియా నోటిఫైడ్ ఏరియా అటవీ ప్రాంతం మీకు హక్కులు లేవు అని ఆ బూచి చూపించి మాది గిరిజనేతర ప్రాంతమైన గిరిజన ప్రాంతంలో ఉంచారు ముందు వాటిని రీషెడ్యూల్ చేయండి
Miru anadhi 100% correct mandamarri lo 4% ST population kuda ledhu kani 1/70 act petaru
మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్. ఈ తప్పును సరిచేయకుండా ప్రభుత్వాలు , రాజకీయనాయకులు గిరిజనేతురుల జీవితాలను, కుటుంబాలను నాశనం చేస్తున్నారు.
అది ఏజెన్సీ షెడ్యూల్ ఏరియా అక్కడికి మీరు వలస వచ్చేరు. 100% మీరు వలస వచ్చిన మీకు వర్తించదు@@shivasairamdummani5048
పేరుకె చటాలు ,agency చటాలు అమలులో ప్రభుత్వ వైపల్యం,90% భూములు ఆక్రమణకు గురైనాయి
గిరిజనేతరులు షెడ్యూల్ ప్రాంతంలో ఎటువంటి నివాసం లు ఏర్పారచు కోరాదు, కానీ వారి వలసలు పెరుగు తున్నాయి,
క్రిస్టల్ క్లియర్ explanation woW
Thank you so much sir 🙏
సార్ సరే గానీ 1/70 act నుండి బయటపడడం ఎలా ????చెప్పగలరు
99 year's lease
గిరిజన మహిళలు, గిరిజనేతరులకు వివాహం చేసుకుంటే, ఆ వివాహిత tribe or non tribe
Non tribe
100% tribe
Tribeb
Non tribe...
Non-Tribe
Tnq sir given gud info
Nontribals కి ఓటర్, ఆధార్, ఇంటి నెంబర్ ఉన్నవన్నీ షెడ్యూల్ ఏరియాలో ఉంటే అన్ని చట్ట విరుద్ధమే, వీరి భీనామీ పెత్తనం ఎక్కువైయింది.
thank you sir
can we give land to our son or daughter in 1/70 areas?
Sir nadhi asr district paderu division,dumbriguda mandal sir present memu chesukuntunna bhoomi ni maa thatha garu konthakalam maa Oori Non tribals ki icharu aa bhoomi ni revenue record prakaram Govt lands ga chupistundhi , dhiniki pariskaramargam teliyajeyandi. Sir
Agency areallo SC valla bhemene SC vallu konachuna pizz chepande sir
🙏సార్ నమస్తే, మేము బ్లాక్ వార్డ్ క్లాస్(బీసీ) కు చెందిన వాళ్ళం మాకు మా అమ్మమ్మ పేరు మీద LTR(ఏజెన్సీ )ఏరియా లో 09ఎకరాలు పట్టా ల్యాండ్ వుంది. అది ఎవరికీ అమ్మచు! నెక్స్ట్ hmtv నెల తల్లి ప్రోగ్రాం లో తప్పకుండ చెప్పండి, మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సార్ 🙏🙏
LTR bhumi ni Montrose అమ్మడానికి హక్కు లేదు
Tribals ki Ammali Ledha..Avvaru Konaka Pothe Government ki Ammali
Setilment bumulu gurinchi cheppandi sir I've nantraibul ki kuuda untayaa
Sir patta land LTR cace unttundha
ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఈ st ,sc caste అని కుల చిచ్చు ఏమిటి
D. పట్టా,, జిరాయితీ పాస్ పుస్తకాలు మీకు ఇవ్వాలి అంటే నాకు 2లక్షలు ఇవ్వండి అని మా AP,,, మన్యం జిల్లా, సీతంపేట MD,, సీతంపేట MRO గారు అడుగుతున్నారు,,,,, మేము ఎం చెయ్యాలి,,
Sir lambadi (st) lu tiskovacha
🙏🙏🙏🙏
sir gaut lavani patta rijistastin chestaleru anduku
Dynil manda send ur number
1)మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతంలోనికి గిరిజనేతరులు వలసలను ప్రభుత్వం ఆపడానికి ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు సార్. దీనిపై ఏం చేయాలి.
2)బినామీ చట్టం అంటే ఏమిటి? ఈ చట్టం ఏజెన్సీ ప్రాంతంలో అమలు జరుగుతుందా.
Can we contact on our one quarries . Andhrapradesh state
Sir , is Gift register agriculture land case ..
Will donar has any right after gift deed done in favour of son after death?
Is donar have right to cancel the gift deed registation in one sided without providing notice to son ?
Is cancellation of gift deed by donar is valid with out mutual consent of reciver ie with out thumb or sing of recieved of land ?
Kindly share your reply or provide contact no
Sir very good speech
Sir come Bhadha lam sir
అలాగైతే అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం కి విలువ ఏమీ ఉంది
లేదు sir
original ga a land tribal paina lekunte non tribal to non tribal madyalo konte chivariki evariki istharu
A land starting nundi ST land kadu...eppudu e chattam kinda ammadam konadam cheyochha
Antha Neeke thelisinatlu mataladaku Sir.... Book knowledge veru... Reality Veeru.... Meemu non tribals... Maadhi Bhadrachalam... Ma 4 generation address Bcm... Meemu yekkada nundi vachamo cheppithe... Akkadake potham
Good,oka non tribal thana kastam to oka tribal nundi place konukkuni illu kattukunte tarvata aa tribal vachi ee bhoomi naadi ante aa non tribal ekkadiki povali thanaki anyayam jariginattu kaada
Book knowledge emundi reality ga kuda jaruguthune unnai
sodhi ekkuva
Thank you sir