BSNL వైపు ఖాతాదారులెందుకు మొగ్గుచూపుతున్నారు | BSNL Telecom Plans in Trending Now || Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • దేశంలో ఒకప్పుడు టెలికాం రంగాన... మకుటం లేని మహారాజుగా నవరత్న హోదాలో వెలుగులినీ.. అనంతర కాలంలో కళావిహీనంగా మారిన సంస్థ...భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ -B.S.N.L. కారణం ప్రైవేటు పోటీని తట్టుకోలేక...కాలానుగుణంగా సేవలు మెరుగుపరచలేక ప్రజలకు దూరమైంది. వినియోగదారులను కోల్పోయి నష్టాల బాట...పట్టింది B.S.N.L. కానీ, అదే ప్రైవేటు రంగ టెలికాం సంస్థల్లో ఆధిపత్యధోరణులు.. పెరిగిన ధరలు.. వినియోగదారుల్లో మారుతున్న
    అభిప్రాయాలు B.S.N.Lకు ఇప్పుడు కొత్తఆశలు చిగురించేలా చేస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్, వీఐల ధరల పెంపుతో విసుగెత్తిన ఆయా సంస్థల వినియోగదారులు B.S.N.L బాట పట్టడమే ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో ఖాతాదారుల ఆసక్తి మేరకు..వచ్చిన అవకాశం ఒడిసి పట్టుకునేలా ఆగస్టు 15కల్లా దేశవ్యాప్తంగా 4G సేవలు అందుబాటు లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఆ సంస్థ. టాటాలతో జట్టుతో కూడా వారికి కలసి వస్తోందని అంటున్నారు. మరి వీటన్నింటి నేపథ్యంలో B.S.N.Lకి మంచి రోజులు వచ్చినట్లు భావించవచ్చా..? 4G, 5G సేవలను అందుబాటులోకి తెస్తే ప్రభుత్వ రంగ సంస్థకు ఎంతమేర ప్రయోజనం చేకూరనుంది.? ఫలితంగా దేశ ప్రజలకు కలిగే ప్రయోజనం ఎంత.?.
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 315

  • @manohararao459
    @manohararao459 2 місяці тому +143

    TATA సంస్థ వాళ్ళు నిజమైన దేశ భక్తులు

  • @kvvsatyanarayana8728
    @kvvsatyanarayana8728 2 місяці тому +78

    BSNL జిందాబాద్ 👍 Jio & Airtel ధరలు విపరీతంగా పెంచుతున్నందున దోపిడి & గుత్తాధిపత్యాన్ని ఆపడానికి దయచేసి BSNLకి పోర్ట్ చేయండి.

  • @PasupathiBabu
    @PasupathiBabu 2 місяці тому +75

    మాకు 5G అవసరం లేదు.. కనీసం 4G వస్తే చాలు..😢

    • @mahmood4654
      @mahmood4654 2 місяці тому +1

      Yes bro

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 2 місяці тому

      5g vastaadi 6 g kudaa vastaadi...

    • @GANIVILLAGEVISIT
      @GANIVILLAGEVISIT 2 місяці тому

      మాకు 5G అవసరం నెట్వర్క్ జెట్ స్పీడ్ ఉండాలి అంతే తగ్గేదే లే

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 День тому

      JEI. JEI. B S N L LIKE. 100 TIME S. WELCOME. 🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @radarapudevendar2449
    @radarapudevendar2449 2 місяці тому +115

    మిగతా sim కార్డులు వాడకుండా BSNL ని రూపురేకలు మర్చి అందరికి ఆదుకొండి

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 2 місяці тому

      జియో వాడు ఒక సంవత్సరం వరకు అపరిమిత డేటా వాయిస్ కాల్స్ ఇచ్చునప్పుడు , నువ్వు ఇదే BSNL నుండి జియో కి ఎయిర్‌టెల్ నుండి జియో కి పోర్ట్ అవ్వలేదు , మీకు ప్రభుత్వం లో ఉచిత స్కీమ్‌లు కావాలి ప్రైవేట్ లో కూడా ఉచిత కావాలంటే యేల , తాగే మందు రేట్లు రోజు తాగే వాటి మీద డబుల్ రేట్లు పెంచిన గుడ్డ మూసుకొని తాగుతారు ఏం అడగరు , 1gb డేటా 200 ఉన్నపుడు jio వాడు రావడం వల్లే రా రేట్లు తగ్గాయి , ఇప్పుడు టాటా వాళ్ళు బిఎస్ఎన్ఎల్ లో Loki ఎంటర్ అవ్వడం వల్ల జియో ఎయిర్‌టెల్ ఐడియా BSNL iche రేట్లు కే ఇస్తారు , ప్రభుత్వం ,ప్రైవేట్ సెక్టార్లలో రెండు ఉంటేనే ఈ టెలికాం లో బాగుంటుంది , BSNL లో ఉన్నా govt jobers ni private jobers ga unchali

  • @venu940
    @venu940 2 місяці тому +86

    Bsnl is very good friend for Indian society

  • @nsr1279
    @nsr1279 2 місяці тому +54

    అందుకే, ఎప్పుడైనా గవర్నమెంట్...గవర్నమెంటే

  • @Andhrapilla5923
    @Andhrapilla5923 2 місяці тому +27

    Waiting BSNL network ఆంధ్ర ప్రదేశ్

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 2 місяці тому +16

    Bsnl లోకి ప్రజలు swift అవుతున్నారు కాబట్టి, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా 4G,5G సేవలను బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి పరచి వినియోగ దారులకు తక్కువ ఖర్చు తో అందుబాటు చేయాలని కోరుకుందాం. దీనితో బాటు టాటా కూడా కలుస్తుంది కాబట్టి, ఇది గొప్ప గా విజయం సాధిస్తుందని ఆశిద్దాం. ప్రైవేటు దారులు ఇంతకి ముందే బాగా లాభ పడ్డారు కాబట్టి, ఇక చాలు. ఇప్పుడు ప్రజల వైపు చూడాలి.

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 2 місяці тому +19

    Jio దోపిడీని ఇక్కడితో కట్టడి చేయాలి. Bsnl is సూపర్ ఇప్పుడే పోర్ట్ అవ్వండి.

  • @Funkyearningsintelugu
    @Funkyearningsintelugu 2 місяці тому +40

    #Port to BSNL😊😊

  • @owkmadhukiranmadhukiran8642
    @owkmadhukiranmadhukiran8642 2 місяці тому +10

    మేము కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే TATA గ్రూప్ ఇందులో పెట్టుబడి పెడుతుంది కాబట్టి. BSNL లో ఉద్యోగస్థులకు జీతాలు చాలా ఎక్కువ, మిగతా నెట్వర్క్ లకంటే కానీ పని తక్కువ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే 3DAYS పడుతుంది. మిగతా నెట్వర్క్ల్ అలాకాదు 24హావర్స్ లో సాలు చేస్తారు

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 2 місяці тому +14

    # PORT TO BSNL SAVE INDIA ❤❤❤❤❤

  • @puli4437
    @puli4437 2 місяці тому +117

    bsnl employees are lazy first they need to improve

    • @venky_edits3609
      @venky_edits3609 2 місяці тому +8

      Already improved Very much and tata employes also joined regarding services 😊 with in 4 months full 4g+ in India 1 year before 5g 🔥🥰

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 2 місяці тому

      Em ldu antha hype..​@@venky_edits3609

    • @venkateshwarluvelagaleti3158
      @venkateshwarluvelagaleti3158 2 місяці тому +3

      అవును ఒకప్పుడు, VRS తీసుకోని ఎందరో ఉద్యోగులు వెళ్లిపోయారు, ఇప్పుడు యువత కూడా bsnl లో ఉద్యోగం చేస్తున్నారు

    • @maheshraju7163
      @maheshraju7163 2 місяці тому

      Very well said. Their service is worst

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 2 місяці тому

      Vallu BSNL Central govt, empls, centrale action thisukovali

  • @Vamshi739
    @Vamshi739 2 місяці тому +11

    Good news chepparu thank you 🙏♥️

  • @sharathkorra1134
    @sharathkorra1134 2 місяці тому +59

    Back to BSNL SAY NO TO JIO

  • @bathulamohanvenkatasatyasi4596
    @bathulamohanvenkatasatyasi4596 2 місяці тому +14

    Jai Hind ❤,Jai Tata,Jai Bharat 🇮🇳,Jai Modi,Jai BSNL...🇮🇳🇮🇳🇮🇳#Starlink...

  • @satipatisubbaiah1797
    @satipatisubbaiah1797 2 місяці тому +1

    ప్రతి ఒక్కరూ కూడా public sector లో ఉన్న BSNL లోకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి public sector లో ఉన్న వాటిని గుర్తించి పైకి తీసుకురావాల్సిన ఎంతైనా అవసరం ఉంది... కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించగలరు...ప్రతి ఒక్కరూ కూడా bsnl network కి మార్చుకో గలరు అని మనవి

  • @SUBBARAO001
    @SUBBARAO001 2 місяці тому +13

    I am supporting to BSNL network. Who wants to support to BSNL, please give me your LIKE

  • @padmanaidubalu
    @padmanaidubalu 2 місяці тому +18

    BSNL Connecting with India 😊

  • @Vinay-is5tt
    @Vinay-is5tt 2 місяці тому +1

    This is 1st tv channel covered this is sim issues
    Thanks etv.

  • @జైహింద్-చ5ఢ
    @జైహింద్-చ5ఢ 2 місяці тому +5

    సమయం ఇప్పుడు దొరికింది bsnl కి..దాన్ని సరిగ్గా మెరుగు పరిచి.ప్రజలకు అందిస్తే దేశంలోని no 1.ప్లేస్ కి వెళ్ళటానికి ఎంతో సమయం పట్టదు

  • @srikanthbandari9484
    @srikanthbandari9484 2 місяці тому +2

    Nen ninne theskunna.. Hyderabad lo full signal. Jio 4g kanna baga vasthundhi signal.. 😍🔥

  • @Mr_Ravee
    @Mr_Ravee 2 місяці тому +21

    BSNL jobs private jobs la marchali..perks and emoluments ivvakoodadhu

  • @mahipalreddy7996
    @mahipalreddy7996 2 місяці тому

    Ratan ji apko dhanyavad 💐

  • @narenniz601
    @narenniz601 2 місяці тому +21

    BSNL అమ్మలాంటిది, 2006 నుండీ వాడుతున్నాను

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 2 місяці тому +3

      దేశం కోసం, ధర్మం కోసం అందరం బిఎస్ఎన్ఎల్ కు మారుదాం.
      జియో నెట్వర్కు వద్దు
      అని టాటా,
      బై బై చెబుదాం

  • @TeluguSrinuvasulu-r3p
    @TeluguSrinuvasulu-r3p 2 місяці тому +2

    BSNL.5g.💯 BSNL ravali🇳🇪

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala 2 місяці тому +22

    విశాఖఉక్క పరిశ్రమను కూడా బిఎస్ఎన్ఎల్ క్షణంప చేశారు దీనికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు

    • @bujjigadu1804
      @bujjigadu1804 2 місяці тому

      ఉద్యోగులు ఎప్పుడు కంపెనీ కి నష్టం కలిగించలేదు యాజమాన్యం నిర్లక్ష్యం వలన మాత్రమే నష్టాలు వచ్చాయి

  • @SrinivasJillapally
    @SrinivasJillapally 2 місяці тому +1

    Bsnl ప్రజలకు సేవలు అందిస్తే 100%కు 100%ప్రజలు పోర్ట్ అవుతారు సామాన్యప్రజలను దోచుకునే జియో ను తొక్కేస్తారు 👍👍🇮🇳🇮🇳

  • @mannaruswamy
    @mannaruswamy 2 місяці тому

    Yes. Thanks to ETV Team Members.., I like to BSNL..,

  • @sr_facts494
    @sr_facts494 2 місяці тому +9

    Welcome to BSNL

  • @MalliSirisetti
    @MalliSirisetti 2 місяці тому +8

    బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ నిద్ర మత్తు వొదిలి govt తమ మీద పెట్టిన భాధ్యత నెరవేర్చే పనిలో చురుగ్గా పాల్గొనాలి govt కూడా వారికి ఇవ్వాల్సిన వసతులు సౌకర్యాలు కల్పించాలి

    • @bujjigadu1804
      @bujjigadu1804 2 місяці тому

      యాజమాన్యం ,ప్రబుత్వం నిర్లక్యం వలన మాత్రమే

  • @laxmana3461
    @laxmana3461 2 місяці тому +1

    TATA (Ratan ) is great he is one of the real Indian

  • @kvvsatyanarayana8728
    @kvvsatyanarayana8728 2 місяці тому +2

    I request the Central Government to support BSNL to enable to give low cost services to common people.
    People will also watch the actions of Central Government in this regard

  • @manohararao459
    @manohararao459 2 місяці тому +3

    4G, 5G సేవలకు upgrade కావడానికి TATA సంస్థ వాళ్ళు బీఎస్ఎన్ఎల్ కి నిధులు సమకూర్చాలి

  • @prasadchitirala7608
    @prasadchitirala7608 2 місяці тому +1

    👍

  • @abhinayrevuru5428
    @abhinayrevuru5428 2 місяці тому

    please improve BSNL network, I want to switch to BSNL network.
    “Tata”we need people like you for better India 🇮🇳

  • @ChandiGovardhan
    @ChandiGovardhan Місяць тому +1

    I like bsnl

  • @U.srikanth
    @U.srikanth 2 місяці тому +39

    Bsnl కస్టమర్ కేర్ నిద్ర పోతు ఉన్నాటు మాట్లాడుతారు బద్దకం లాగా bsnl ఉద్యోగులు ఇది మార్చుకుంటే బాగుంటుంది...

    • @MalliSirisetti
      @MalliSirisetti 2 місяці тому +1

      నిద్ర పోకుండా టీ 🍵 కాఫీ ఇద్దామ బ్రో

    • @U.srikanth
      @U.srikanth 2 місяці тому

      @@MalliSirisetti వెళ్లి నువ్వు ఇవ్వు bro

    • @VenkatYadav-m6l
      @VenkatYadav-m6l 2 місяці тому +5

      Em cheyal bro 8 hrs login untadi oka tea undadhi oka cofee undadhi continuous ga calls receive tiskovale talking time 8 hours unte ocheddi nidrane!!😴😴

    • @Avmovies5669
      @Avmovies5669 2 місяці тому

      Eda Nii Amma ledhu chusthu entertainment eva daniki edi oka office Nikuh 60rs kosam vachinav kadha raa nuv vachi call matladu telusadhi erri puk Sulliga comment chase mundu think chasi comment cheyu antey alochinchi cheyu Sare na puk gah 👉👌💦🤰

    • @Princeofficial1027
      @Princeofficial1027 2 місяці тому

      Aree picchi puka nak salary raka 1 month aindhi icche ivvani salary la ki thappa ka work Chesthunnam miru cheppe sollu vinadanik oka mic headset Sakkaga undadhi nidra rakapothe em osthadh ra Lowde ocche chesthe thelusthadh g*** thine data osthaledu lowda osthaledhu oka call kotta gane ravali Lowde

  • @reddysanthi048
    @reddysanthi048 2 місяці тому +3

    గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ప్రైవేట్ చేతుల్లో పెట్టాలని ఆలోచనలోనే ఉంటది గాని బిఎస్ఎన్ఎల్ మెరుగుపరిస్తే అందరు బిఎస్ఎన్ఎల్ వాడుతారు అది గవర్నమెంట్ వారు మెరుగుపరిస్తే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలోకి బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఎదుగుతుంది ఆదాయం కూడా గవర్నమెంట్ కి చేకూరుతుంది

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 місяці тому

    Sindhya Garu dynamic person sir ❤❤❤sim availability is complusory sir

  • @sridharnagula5569
    @sridharnagula5569 2 місяці тому +5

    bsnl network speed penchali ,akkadina signal undali .. phone pay or gpay.. Google search kosam internet speed penchali..apudu andharu vadutharu.. government chethulone undhi...

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 2 місяці тому +3

    బిఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేట్‌గా గుర్తించాలి, అప్పుడే బిఎస్‌ఎన్‌ఎల్ మీద పడే భారం తగ్గుతుంది

  • @sampathreddy3073
    @sampathreddy3073 2 місяці тому +1

    మోడి ఇప్పటి వరకు 3 లక్షల కోట్లు ఇచ్చారు
    ఉద్యోగులు సంపూర్ణ సహకారం అందించ్చాలి.

  • @RamawamyKolapudi
    @RamawamyKolapudi 24 дні тому

    బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటే ఖమ్మం జిల్లా వైయస్సార్ కాలనీలో నెట్ లేదు బాబు దయచేసి వైయస్సార్ కాలనీ కి నెట్ వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాను

  • @Balutalapati
    @Balutalapati 2 місяці тому +2

    BSNL లేపండి మనమే లేపాలి Etv support please 😊

  • @sanjeevartsptgl8665
    @sanjeevartsptgl8665 2 місяці тому +1

    BSNL మెయింటనెన్స్ మొత్తం tata కే అప్పగించాలి...tata కు ఈ దేశం

  • @KammaraKammara
    @KammaraKammara 2 місяці тому +1

    Congrats Tata

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 2 місяці тому +6

    I love BSNL

  • @SankararaoA
    @SankararaoA 2 місяці тому

    ఉద్యోగుల్లో వారి ఉద్యోగాలకు సంస్థ లాభాలకు లింక్ లేకపోవడం,ఉద్యోగుల్లో వ్యాపారం పెంచాలనే ఆలోచన లేకపోవడం,ఎటువంటి టార్గెట్ లు లేకపోవడం, రాజకీయాలు చేరడం,వాటి మీద బతికే వారి సంఖ్య వారి సంఘాల రూపం లో అధికం గా ఉండటం అనేవి అంతా త్వరగా పోవు,గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు ఆపరేటర్ లు వాయిబుల్ గా లేదు కాబట్టి బీఎస్ఎన్ఎల్ కు వదిలేశారు

  • @GangarajuKilani
    @GangarajuKilani 2 місяці тому +1

    ఇంటర్నెట్ స్టార్ట్ అయితే ప్రైవేటు కంపెనీలు మూలన పడటమే

  • @sridharnagula5569
    @sridharnagula5569 2 місяці тому +7

    5g 6g unna kalamlo enka 4g kuda ledhu..super central government 😂

  • @singamsathish2402
    @singamsathish2402 2 місяці тому +1

    CUSTOMER BSNL 4G NETWORK UPDATE SIGNEL PROBLEM VILLAGE MONDRIA MONDAL SANGEM JILLA WARANGAL

  • @HephzibahKuraganti
    @HephzibahKuraganti 2 місяці тому

    Thank you 👍 BSNL

  • @srinub9492
    @srinub9492 2 місяці тому +1

    Jai Tata 🎉🎉🎉 Jai BSNL 🎉🎉🎉 Jai Modi ji 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kotnanaramakrishna9994
    @kotnanaramakrishna9994 2 місяці тому

    This is Very Good information for Us

  • @GouthamGoutham-n6v
    @GouthamGoutham-n6v Місяць тому

    Goutham

  • @bhuvanssn6571
    @bhuvanssn6571 2 місяці тому +32

    Bsnl malli ravaaali 5g network tho

    • @venky_edits3609
      @venky_edits3609 2 місяці тому +1

      First full 4g tho bro tarvata 5g tho with in 4 months 😊

  • @honest7363
    @honest7363 2 місяці тому +1

    ఇప్పుడు కావలసింది 5g సేవలు.

  • @rajuislavath9450
    @rajuislavath9450 2 місяці тому +1

    మనమందరం కలిసి BSNL కి పైకి లేపుదాం jio airtel కతం చేయాలి

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 2 місяці тому +1

    Bharath Border Sarvice BSNL Telicom Sefty Security Fecility's Good

  • @RameshBadampudi
    @RameshBadampudi 2 місяці тому

    Yes

  • @bhuvanssn6571
    @bhuvanssn6571 2 місяці тому +3

    Nenu okappudu bsnl user ne 1013 to 2022athi kastam meeda jio ki port ayyanu malli 5g vaste kanuka malli bsnlki velpothanu❤❤❤

  • @RayalaseemaRider-s9u
    @RayalaseemaRider-s9u 2 місяці тому +5

    Ippati nunchi prati okkari nota okkate maata kaavali adee jai bsnl.

  • @venky_edits3609
    @venky_edits3609 2 місяці тому +2

    Jai BSNL 😊🔥 full 4g within 4 months we support' #Port to BSNL 🥰

  • @erakaridamoder2439
    @erakaridamoder2439 2 місяці тому +1

    jio ఇప్పుడైనా కనులు తెరిచి ధరలు తగ్గించి లేకుంటే నీ పని అయిపోతది

  • @techmuthyalavarun8683
    @techmuthyalavarun8683 2 місяці тому +10

    Bsnl ❤

  • @harshchilakamarri
    @harshchilakamarri 2 місяці тому +1

    Okappudu BSNL 1 GB data kavalante 99 rupees recharge cheyalsi vachedhi. But dhanini JIO vachi complete telecom ne marchesindhi.
    Ippudu alane mallee BSNL line loki ravalnte they need to take some aggressive steps like giving a better signal connectivity and also with better pack pricing.
    price lu a telecom org tagginchi better connectivity istayo vaalla sim a vadatamu. It may be BSNL, JIO or Airtel.
    As of now I am using Airtel but recharge cheyalantene bhayamesthondhi aa prices chusi
    666 plan 799 aindhi 🤯

  • @MadharMadhar-tc6it
    @MadharMadhar-tc6it 2 місяці тому

    Super🎉🎉🎉🎉

  • @JeevanKumar-ln9dc
    @JeevanKumar-ln9dc 2 місяці тому

    BSNL వాడే వారు దేశాన్ని గౌరవిస్తారు అలాగే నిజమైన భారతీయుల
    BSNL ❤

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 2 місяці тому +2

    మీకు తాగే మందు రేట్లు రోజూ తాగే బాటిల్స్ మీద 80 రూపాయలు ని 120 చేసినప్పుడు భాద అనిపియ్యదు అదేంటో ఈ కమ్యూనిస్ట్ మీడియా చేసే అతి తెలివి , నెలకు 50 పెరిగిన దాని మీద ఇంత విషం చిమ్ముతారు ప్రభుత్వం తాగే మందు రేట్లు , బస్సు చార్జీలు పెంచినప్పుడు , కరెంట్ బిల్లులు పెంచినప్పుడు ఇంత గనంగా న్యూస్ వేయరు , అదానీ ,అంబానీ ఇద్దరు భారతీయుల కంపెనీలే మార్చిపోవొద్దు

  • @baburaogokina5203
    @baburaogokina5203 2 місяці тому

    ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగులు job అంటే చాలా నిర్లక్ష్యంగా వుంటారు. యాజమాన్యం పట్ల భయం కానీ భక్తి కానీ వుండవు. పైగా రాజకీయ జోక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. B. S. N. L.కూడా ఇవాళ సంబరపడినంతగా రేపు ఉండకపోవొచ్చు.

  • @vishnukaru8764
    @vishnukaru8764 2 місяці тому

    Super 😍

  • @muradasupershareefsuper351
    @muradasupershareefsuper351 2 місяці тому +1

    Super

  • @arepallipadmavathi7213
    @arepallipadmavathi7213 2 місяці тому

    His come back 🎉❤

  • @krupavathig6477
    @krupavathig6477 2 місяці тому +5

    పెరుగుట విరుగుట కొరకే బాయ్ జియో బాయ్ అంబాని

  • @advocaterambabu
    @advocaterambabu 2 місяці тому

    Chala chethaga undhi background music.....

  • @sridharbhuvanagiri7754
    @sridharbhuvanagiri7754 2 місяці тому

    I changed jio to Bsnl ...

  • @shivacheruku3500
    @shivacheruku3500 2 місяці тому

    అందులో పని చెసే ఉద్యోగులు దానిని నాశనం చేశారు ప్రభుత్వ ఉద్యోగం కారణంగా బద్ధకం ఇప్పటికీ మంచి ప్రారంభం

  • @panduranga351
    @panduranga351 2 місяці тому

    Modi ji garu BSNL ni devalopment cheyandibsir

  • @srivinay7390
    @srivinay7390 2 місяці тому

    🇮🇳🚩😭😊😊😊😍🙏🙇🙇🙇👌✊🔱🕉🌞Jai Sri Ram🙇Jai BSNL🙇Jai TATA🙇Jai Bharat🙇Jai Bhu Devi Thalli🙇Om Nanah Shivaya🙇Jai Pancha Bhoothalu🙇Jai Gomatha🙇Jai Akhand Bharat🙇Jai Hind🙇Jai Sri Krishna🌝🐄🐚🤝👍🙇🙇🙇🙏❤😊😊😊😭🚩🇮🇳

  • @ramulusamudrala5148
    @ramulusamudrala5148 2 місяці тому

    BSNL ఉద్యోగుల పనితీరు మెరుగుపడాలి, ముఖ్యం గా BSNL నిర్వహణ తీరు, మరియు BSNL అధికారులు ప్రేవేటు టెల్కం వాళ్ళతో కుమ్మక్కు కావడం మానేయాలి

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 2 місяці тому

    మన ప్రభుత్వలు ఎంత గొప్పవి అంటే cell towers కి అన్నిటికి permission ఇచ్చి చివరగా bsnl కి లైసెన్స్ ఇచ్చింది, మా తండ్రిగారికి గుండెపోటు వస్తే OYT స్కీం కింద 6000 రూపాయలు కడితే అయన చనిపోయాక మూడు సంవత్సరాల తరువాత phone వచ్చింది 1992 లో. Bill rebate అని 10 సంవత్సరాలకు nil అయింది, competors లేరు అనుకున్నా Rajdoot, vespa లాగ దిగజారి మాయం అయింది.

  • @bbbitrasrinu
    @bbbitrasrinu 2 місяці тому

    భారతదేశం మొత్తం బిఎస్ఎన్ఎల్ 6g రన్ చేయాలి ప్రస్తుతం ఉన్న ప్రైవేటు నెట్వర్క్ కంపెనీలన్నిటిని బిఎస్ఎన్ఎల్ లో వీలీనం చేయాలి

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 2 місяці тому +1

    BSNL Telicom Sefty & Security 1Akhand Bharath Telicom

  • @kvvsatyanarayana8728
    @kvvsatyanarayana8728 2 місяці тому +2

    నేను BSNL నెట్‌వర్క్‌కి మారుతున్నాను. జియో, ఎయిర్‌టెల్‌తో పోల్చితే తక్కువ టెలికాం ఛార్జీలను కలిగి ఉండటానికి మీరు దయచేసి BSNLకి మారండి

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 місяці тому

    Mana bharath lo bsnl office lu reamodaling cheyinchandi,lopala glass counters,adhar kendram,bsnl kendram ga atyadhunika technologis tho devolopments cheyinchali rathan tata garu,bayata lighting names boards kuda pettinchali

  • @onepluslatest
    @onepluslatest 2 місяці тому +1

    BSNL కూ ప్రజల సొమ్ము లక్షల కోట్లు పంప్ చేయడం అత్యంత అమానుష చర్య
    BSNL ను టాటా లకు ఇస్తే బేషుగ్గా నడుపుతారు
    ఎయిర్ ఇండియా వలే
    నష్టాలు.... కష్టాలు అనవసరం
    అదేదో
    టాటా చూసుకుంటుంది
    BSNL టాటా లకు
    MTNL బిర్లా గ్రూప్ కూ ఇస్తే సరిపోతుంది

  • @rangacharynaroju3784
    @rangacharynaroju3784 2 місяці тому

    🙏

  • @satyanarayanajidagam8476
    @satyanarayanajidagam8476 2 місяці тому

    BSNL కంపిని స్టాప్ జీతాలు తీసుకుంటున్నారు కానీ ఖాతాదారులకు సరిగ్గా సమాధానం చెప్పాలి కదా మెరుగైన ఫలితాలు ఇవ్వాలి కదా

  • @mohanprudviraj8931
    @mohanprudviraj8931 2 місяці тому

    We support BSNL

  • @kameswarasarmaganti2839
    @kameswarasarmaganti2839 2 місяці тому +2

    Welcome to bsnl always

  • @RapakaPriyanka
    @RapakaPriyanka 2 місяці тому

    నా sim Airtel తొందర్లో bsnl naa sim thenkq

  • @jagamukka916
    @jagamukka916 2 місяці тому

    Desham and Dharmam kosam jai Bhaarat

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 місяці тому

    Networks sims lo 2g,3g laki swasthi cheppi 4g,5g laki welcome cheyinchandi okena media with govts

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 місяці тому

    Normal prajalu ki networks recharges ki 500rs below lone plans ni set cheyinchandi media with govts

  • @yalletirajashekhar9393
    @yalletirajashekhar9393 Місяць тому

    🇮🇳🇮🇳🇮🇳👍👍

  • @rowdyrokers6308
    @rowdyrokers6308 2 місяці тому +3

    Bsnl 4G,5G vaste ,next bsnl king maker❤❤

  • @msr914
    @msr914 2 місяці тому

    Andaru BSNL ki port avvandi please tata garu deshaniki sahayam chestaru 🎉

  • @ragilimbadri7505
    @ragilimbadri7505 2 місяці тому +1

    Spectrum privete ki ketainchindi prabutwame kada

  • @nallanarsimulu7811
    @nallanarsimulu7811 2 місяці тому

    more customers Port to BSNL
    Thanks to BSNL
    Good service good signal 4g