SVSN Varma Shock to Pawan Kalyan ? : Pithapuram Politics : PDTV News

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • SVSN Varma Shock to Pawan Kalyan ?
    #pdtvnews #svsnvarma #pithapurampolitics #pawankalyan #vangageetha
    In this PDTV News video, we discuss SVSN Varma's shock to Pawan Kalyan and analyze the politics in Pithapuram. Who will win? Find out more!
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - pdtv_news?igshi...
    Twitter - / pdtvnews
    Moj - mojapp.in/@pdtvnews?referrer=...
    Sharechat - sharechat.com/profile/pdtv_ne...
    PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about CM YS Jagan, Chandrababu , Pawan Kalyan.
    Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
    svsn varma shock to pawan kalyan,pawan kalyan politics,who will win in pithapuram,pithapuram politics,vanga geetha,analysis on who will win in pithapuram,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,tdp,ysrcp,ycp,cm ys jagan,ap next cm 2024,who is ap next cm,pdtv public talk,ap elections 2024,ap public talk,janasena,ap cm ys jagan,ys jagan ruling,cm ys jagan live,cm ys jagan speech,pdtv jani
    #cmysjagan #cmjagan #apcmysjagan #ysjagan #publictalk #appublictalk #2024publictalk #politicalpublictalk #ysjaganruling #cmysjaganspeech #ysjaganspeech #cmjaganlive #cmysjaganlive #cmjaganspeech #appublictalk2024
    Please subscribe to our channel to get latest updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

КОМЕНТАРІ • 261

  • @nagarajumungara765
    @nagarajumungara765 16 днів тому +71

    గీత అమ్మ గారు తప్పనిసరిగా గెలవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 16 днів тому +76

    పిఠాపురంలో గీతగారు తప్పనిసరిగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,తథాస్తు!

  • @ajaykrumarmekala5332
    @ajaykrumarmekala5332 16 днів тому +10

    గీత గారి దే విజయం. జై జై జగనన్న

  • @user-ut3ny2zm2t
    @user-ut3ny2zm2t 16 днів тому +100

    పవన్ కంటె మా జగనన్న గారు సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤👈

    • @SundarSing-vh9pk
      @SundarSing-vh9pk 10 днів тому

      Jagangariki pavan kalyan ki polika yenti. Jagangari mundu pavan chaalaa thakkuva

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h 16 днів тому +65

    జై గీత గారు 💪💪 మళ్ళి మళ్ళి జగన్ అన్నే ముఖ్యమంత్రి 💪💪❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 16 днів тому +86

    జై జగనన్న 💙2024 సీఎం జగనన్న 💙🙏
    జై గీతమ్మ గారు విన్ 💙💙.

    • @Venkanna-bm8ky
      @Venkanna-bm8ky 16 днів тому +6

      💙🇸🇱🙏, మేడం,,, నిన్ను నేను ఓటు వేశాను,, 💙 జగనన్నకు,, ఓటు ❤,, పవన్ అన్నకు,, పోటు, వేశాను,,,🙏🇸🇱💙

    • @viji4654
      @viji4654 16 днів тому

      పావలా గాడు ఖచ్చితంగా ఒడిపోవాలి
      పిల్లా సైనికుల నీళ్ళు లేని బావిలో 😃😃😃😃😃

    • @babjit2564
      @babjit2564 16 днів тому +2

      జై జగన్ ❤2024 సిఎం జగన్ 🎉

    • @Venkanna-bm8ky
      @Venkanna-bm8ky 16 днів тому

      Good, morning,,,,, మీ లెక్క 100 పక్క,,

  • @user-ut3ny2zm2t
    @user-ut3ny2zm2t 16 днів тому +78

    జై జగనన్న గారు❤❤❤❤❤❤❤ జై గీతమ్మ గారు ❤❤❤❤❤❤❤❤ కోసం వెయ్య కల్లుతో ఎందురు చూస్తున్న 💞💞💞💞💞💞💞💞💞💞

  • @prasadrao1635
    @prasadrao1635 16 днів тому +50

    🇸🇱 GEETHA AKKA WINNING 🇸🇱

  • @user-bl6gr1ji4x
    @user-bl6gr1ji4x 16 днів тому +10

    గీత గారు తప్పకుండా గెలుస్తారు మళ్లీ జగనే సీఎం

  • @sairamvytla3066
    @sairamvytla3066 16 днів тому +34

    Vanga geetha. 💯💯🙏🙏💯💯🙏🙏💯🙏🙏💯💯🙏🙏

  • @gunjakrishna8114
    @gunjakrishna8114 16 днів тому +51

    గీతక్క డిప్యూటీ cm పక్కా 🤣🤣🤣🤣

  • @Silversix6666
    @Silversix6666 16 днів тому +8

    డిప్యూటీ సిఎం గా వంగా గీత గారూ నో డౌట్ క్రాస్ ఓటింగ్ జరిగింది పిఠాపురం లో

  • @srinivasrao3093
    @srinivasrao3093 16 днів тому +34

    JAI JAGANA SIR SUPER SUPER SUPER SUPER SUPER CM CM💐 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-hw5se8ph6i
    @user-hw5se8ph6i 16 днів тому +9

    గీత అక్క విన్ ❤❤❤

  • @Venkanna-bm8ky
    @Venkanna-bm8ky 16 днів тому +65

    💙🇸🇱🙏,,,, జగనన్న,,,AP లో,, ఎవరికి లేదు,, చోట, మళ్లీ నీదే,,CM,, సీటు,,🙏🇸🇱💙,🇸🇱🙏ఆంధ్ర ,టైగర్🙏🇸🇱💙

  • @sravanpammi3469
    @sravanpammi3469 16 днів тому +42

    వైసీపీ విన్నర్

  • @santhi6297
    @santhi6297 16 днів тому +15

    Excellent Analysis 👌👍

  • @ponnadasrinivasarao6569
    @ponnadasrinivasarao6569 16 днів тому +25

    Jai YCP

  • @sridharasureshkumar6601
    @sridharasureshkumar6601 16 днів тому +130

    సార్ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి 171M L A లు గెలుపు సార్ MP లు 24 గెలుపు సార్ జూన్ నెలలో కలుద్దాం సార్ ❤❤❤❤❤❤

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 16 днів тому +15

      మరి మీరు అంకున్నంత రావు కానీ గవర్నమెంట్ మాత్రం వైసీపీ దే

    • @mahindragidla511
      @mahindragidla511 16 днів тому

      It's true 💯​@@prabhakarprabhakar7494

    • @sureshmanikala7257
      @sureshmanikala7257 16 днів тому +3

      👌👌

    • @suribabumunduri1398
      @suribabumunduri1398 16 днів тому +2

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @viky651
      @viky651 16 днів тому +8

      200 vasthai😂

  • @SuryaJami-gs1kl
    @SuryaJami-gs1kl 16 днів тому +27

    జగన్ sir కి ఓటు వెసిన వారికి ధన్యయ vadamam

  • @yesuratnamchellem8118
    @yesuratnamchellem8118 16 днів тому +26

    168 ysr

  • @godivvdrao3352
    @godivvdrao3352 16 днів тому +6

    వైసీపీ దే విజయం

  • @gunnaravi6
    @gunnaravi6 16 днів тому +5

    చాలా చక్కగా అనలిసిస్ చేచారు 👍

  • @madantatapudi3934
    @madantatapudi3934 16 днів тому +8

    Congratulations to Honorable CM. Huge Victory to YCP. Deputy CM Geetha Garu.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 16 днів тому +29

    Vanga geetha deputy chief minister of andhra pradesh🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤may be she was getting home ministry..

    • @nrk875
      @nrk875 16 днів тому

      Adukundam ra

  • @Moharifactsvlog
    @Moharifactsvlog 16 днів тому +16

    May be upto 120 seats will win by YSRCP...

  • @chandraobulreddy6230
    @chandraobulreddy6230 16 днів тому +4

    Jai గీతమ్మ 🇸🇱

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 16 днів тому +10

    Sir..siddham sabha la lo potetthina sunami..polling lo votettharu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vasudevaraob8974
    @vasudevaraob8974 16 днів тому +10

    Jagan garu 120 TO 140 sheets mp 25 packka June 4 good news viendham

  • @PavanKumar-kt1gu
    @PavanKumar-kt1gu 16 днів тому +15

    Naku thelisi caste ni nammukunna rajakerya nayakudu evvadu kuda bagu padda vadu ledu

    • @brucebane6815
      @brucebane6815 16 днів тому

      Aithe vanga Geetha odipotundi ani oppesukuntunnava kapu eh avida

    • @MaheshMahi_Hachi
      @MaheshMahi_Hachi 16 днів тому

      Kapulu yekkada Naku yekkuva vote vestaru ani vachindi yevaru brother.? Vanga Geetha na.? Pawan Kalyan aa.?​@@brucebane6815

  • @sriperumbudurusuribabu8174
    @sriperumbudurusuribabu8174 12 днів тому

    చాలా చక్కగా నిజాలు విశ్లేషించారు.మీరు చెప్పింది నూటికి నూరు శాతం సత్యం సార్.

  • @User-if9il11st7w
    @User-if9il11st7w 16 днів тому +47

    పరిటాల గు౦డు గాడు అసెంబ్లీ గేటు కూడా తాకలేడు ఇది శాసన౦🤣🤣🤣

    • @sujathakalabathula6711
      @sujathakalabathula6711 16 днів тому +1

      😀

    • @sriganeshprinters3634
      @sriganeshprinters3634 16 днів тому

      Pavan phamhouse ku velthadu no movie only political war onside ap go back 40 years rajareddy coming sorry jail jagan

    • @kishorekishore6041
      @kishorekishore6041 16 днів тому

      😅😅😂

    • @prasadvs483
      @prasadvs483 16 днів тому +3

      అసెంబ్లీ గేటు తాకితే నువ్వు గుండు కొట్టించుకుంటావా....ముందు అది చెప్పు😂😂

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 16 днів тому

      @@prasadvs483 జగన్ ఎప్పటికీ ముఖ్య మంత్రి కాలేడు అని పరిటాల గు౦డు గాడు శాసనాలు రాశాడు.వాడు చెప్పినది కాలేదు. మరి వాడు మరోసారి గు౦డు కొట్టి౦చుకొన్నాడా?లేదు కదా! కాబట్టి వెధవ కధలు బెంగకు. అయునా నేను ఏమి అయునా పరిటాల గు౦డు గాడి లాగా స౦కరజాతి కాపుననుకు౦టున్నావా? 16 అణాల " పెద కాపుని".ఎవడైనా గు౦డు కొట్టి నోడి కుల౦(కమ్మోడి)
      మెుగ్గ కుడుస్తాడా? మన నైజీరియా పౌడర్ గాడు కుడుస్తాడు.ము౦దు ఆ వెధవ నుండి సిగ్గు తెచ్చుకోమను.🤣🤣🤣

  • @gsrinivas6054
    @gsrinivas6054 16 днів тому +6

    Let's hope this comes true.

  • @thrimurthuluyarramsetti2994
    @thrimurthuluyarramsetti2994 16 днів тому +4

    ఎందుకు నీకు ఇంత తొందర జూన్ 4 వరకు ఆగొచ్చుగా ఎవరు విజయం తేలిపోతుంది

  • @venkannabeera7499
    @venkannabeera7499 16 днів тому +2

    Good analysis

  • @archanaassociates-palivela9126
    @archanaassociates-palivela9126 16 днів тому +13

    Geetha garu is winning the race and she will be the next Deputy Chief Minister (Home Minister)of Andhra Pradesh and Mr Pawan Kalyan will never ever visit Pithapuram again as Bheemaveram and Gajuwaka he never visited after he lost elections their and he may handover his cadets to Babu garu as per the agreement he had with Babu in Rajahmundry Central Jail

    • @sureshbogisetty4233
      @sureshbogisetty4233 16 днів тому

      అర్చన గారు ఎలక్షన్ జరిగే ముందు రోజు వరకు గీత గారి కి 5 నుంచి 7 వెలు మెజారిటీ వస్తుంది అని టాక్ నడిచింది.. ఎలక్షన్ ఐపోయిన పక్క రోజు పిఠాపురం లో jsp కి ఓటింగ్ బాగా పడింది.. కొన్ని బూత్ ల లో ఉన్న వైసిపి యెజెంట్ లు కూడా మధ్యనానికి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు.. 50000 పవన్ మెజారిటీ అంటున్నారు ..మీరేమో పవన్ గెలవడు అంటున్నారు.. వాస్తవం ఏమిటో అర్థం కాలేదు... మీరు చెప్పేది 100% నిజమే కదా పవన్ ఓడిపోతాడు కదా.. మా ముద్రగడ పద్మనాభం పేరు
      మార్చు కునే పరిస్తితి రాదు రాకూడదు ...ప్లీజ్ రిప్లై ఇవ్వండి మేడం

  • @srk4104
    @srk4104 16 днів тому +16

    YSRCP is going to win 🎉🎉🎉🎉🎉

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 16 днів тому +11

    Jai jagan

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 16 днів тому +3

    Jaijagan 🎉🎉🎉. CM. Sir

  • @thrimurthuluyarramsetti2994
    @thrimurthuluyarramsetti2994 16 днів тому +2

    సర్ జగన్మోహన్ రెడ్డికి 176 సీట్లు గీత ఓటమి ఎంపీలు 26 వైసీపీ విజయం ఎంపీలు ఓటమి 23 మంది పిఠాపురం గురించి దొప్పెందుకు

  • @user-jt4il1uy8e
    @user-jt4il1uy8e 16 днів тому +18

    Ycp will win undoubtedly. Take it granted. Jai Jagan.

  • @sairamvytla3066
    @sairamvytla3066 16 днів тому +10

    Pk ki antha ladhu. 🐈‍⬛

    • @brucebane6815
      @brucebane6815 16 днів тому

      😂ycp odipoyaka matladukundam 🤡🤡

  • @sadasivkondapi9180
    @sadasivkondapi9180 16 днів тому +2

    Good

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 16 днів тому +6

    Excellent information sir 🙏

  • @krovvidisivaram3733
    @krovvidisivaram3733 16 днів тому +2

    Analysis with neat language is always appreciable. Keep it up.

  • @Sunkarachadwicknadh06
    @Sunkarachadwicknadh06 16 днів тому +4

    Na comment pin cheyandi June 4 th na matldukundam 🤝👍🏻

  • @lem7827
    @lem7827 15 днів тому

    correct chepparu sir

  • @nandug3494
    @nandug3494 16 днів тому +5

    💯👈👌👌👌👌👌👌👌

  • @aparnach7272
    @aparnach7272 15 днів тому

    నేను ఒక బలమైన అభిమానిని కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే

  • @saitejayadamreddy1275
    @saitejayadamreddy1275 15 днів тому +1

    Pitapuram MLA pavan Kalyan ❤❤

  • @VamsiChappati
    @VamsiChappati 16 днів тому +1

    Meeru cheppendi exactly currect

  • @sivakrishnakotikalapudi2771
    @sivakrishnakotikalapudi2771 14 днів тому

    పిట్టాపురం నుంచి పవన్కళ్యాణ్ గారికి 70000 మెజారిటీ తో గెలుస్తారు ❤❤❤❤

  • @venkatsudheer6737
    @venkatsudheer6737 15 днів тому

    Will see after results...

  • @daivaprasad71
    @daivaprasad71 16 днів тому

    Correct analysis.

  • @parvathibai9488
    @parvathibai9488 16 днів тому +2

    Athani vote athane vesukoledu mangalagiri lo vessaadu

  • @user-zl2zc2uz5v
    @user-zl2zc2uz5v 16 днів тому +2

    Jai jagan sir Jai Geeta madam 💯💯💯💯💯

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 16 днів тому +2

    జై జగన్ 🙏💐🎉🌹👏❤️

  • @user-fb5rm7ik3z
    @user-fb5rm7ik3z 12 днів тому

    👍🇳🇮💐

  • @nakkanareshnakkanaresh3826
    @nakkanareshnakkanaresh3826 16 днів тому +1

    💞జగన్💚💙🤍💞💞160

  • @salannac45
    @salannac45 16 днів тому +2

    Pk yemi chestadani otlu vestaru

  • @saleembasha5594
    @saleembasha5594 16 днів тому +3

    మంచి విశ్లేషణ సార్

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 16 днів тому +3

    Varma 5years ke mla avakasamu athanupawanke panechesadu ok. 4=6=2024agali pawangeleste pawan suryudu =varmachandudu 4days agande😊

  • @arunkumarkumar4388
    @arunkumarkumar4388 16 днів тому

    ❤❤❤❤❤❤

  • @karajukavi3893
    @karajukavi3893 14 днів тому

    June 4 lo malli same video cheyyandi

  • @suryakarthik4869
    @suryakarthik4869 16 днів тому +15

    ఈ సంత్సరమే కాదు జీవితంలో అసెంబ్లీ కి వెళ్ళ లేడు ఇది ఫిక్స్ రాసి పెట్టుకోండి

    • @sureshbogisetty4233
      @sureshbogisetty4233 16 днів тому +1

      మొన్న ఎలక్షన్న్ అయిపోయింది మీరు ఈరోజు టాక్ చూసారా పిఠాపురం లో పవన్ ఓటింగ్ బాగా పడింది అంటున్నారు ..కొన్ని బూతు లలో వైసిపి యెజెంట్లు మధ్యలోనే వెళ్ళిపోయారంట .. మీరేమో అసెంబ్లీ గేటు తాకడు అంటున్నారు ఏది నిజం పిచ్చేకుతుంది ...10000 బెట్ వేసాను ప్లీజ్ చెప్పండి

  • @shaikjabeed1990
    @shaikjabeed1990 16 днів тому +1

    Geetha garu win pakka

  • @BalabommuPriya1977
    @BalabommuPriya1977 16 днів тому +3

    Jai jagan Anna🔥💯

  • @dharmv6214
    @dharmv6214 13 днів тому

    Ekkada portfolio announce cheyya ledu except in Pittapuram why 🤪
    Let’s wait for 4th June 😂

  • @varaprasad8671
    @varaprasad8671 15 днів тому

    Geethakka winner

  • @purnanandamjandhyala8361
    @purnanandamjandhyala8361 16 днів тому +3

    Jai Jagan

  • @sateeshkumar767
    @sateeshkumar767 15 днів тому

    గీత గారూ గెలుపు

  • @pad762
    @pad762 16 днів тому +2

    Pavankalyangaru NORUBAGALEDU noru Manchidaithe vuru MANCHIDAVUTUNDI

  • @jaganchanti5437
    @jaganchanti5437 16 днів тому

    Nic

  • @polarao9296
    @polarao9296 15 днів тому

    Geetha garu WiN

  • @vittalreddy1750
    @vittalreddy1750 13 днів тому

    వంగ గీత గారు విన్ 💯✔️ 55,000 ఓట్ల మెజారిటీ గెలుపు 👍👍

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 16 днів тому +1

    He took wrong step to decide the selection of constituency....

  • @rajsekhar9306
    @rajsekhar9306 16 днів тому +2

    War one side

  • @rambabupotnuru437
    @rambabupotnuru437 13 днів тому

    జై పవన్ లక్ష మెజారిటీ పక్కా

  • @sekhartempalle
    @sekhartempalle 15 днів тому

    వర్మ గారు బ్యాగ్రౌండ్ లో తేడా చేశారు...ఆ విషయం తెలిసినా ఈ ఇరవై రోజులూ మనుగడ సాగించాలి కనుక ఓ రైల్ రన్ ఔతోంది...

  • @srinu_1989
    @srinu_1989 15 днів тому

    141సీట్లు వస్తాయి..కూటమికి

  • @user-jt4il1uy8e
    @user-jt4il1uy8e 16 днів тому +2

    Package is enough. Whatelse you expect. CBN is not a fool to give post. He is not greater than Balayya, Harikrishna, Buchayya choudhari. Pls take it granted....Satyanarayana saladi .

    • @sureshbogisetty4233
      @sureshbogisetty4233 16 днів тому

      మీరేమో పవన్ గెలవడు అంటున్నారా ? పిఠాపురం లో టాక్ మాత్రం వేరే వుంది .పవన్ కి ఓటింగ్ యెక్కువ పడింది ..వైసిపి ఏజెంట్లు మధ్యలోనే వెళ్ళిపోయారు ... అని చెపుతున్నారు .. కరెక్ట్ విశ్లేషణా చేయండి ప్లీజ్ ..10000 బెట్ వేసాను.. అందరికీ కామెంట్ పెడుతున్నాను సార్ ..మీకు కూడా కామెంట్ చేశాను .. plez reply ఇవ్వండి

  • @n.b.kadvocate71
    @n.b.kadvocate71 16 днів тому

    6:47

  • @DurgaraoRauyudu
    @DurgaraoRauyudu 14 днів тому

    JAIJAGAN.JAI.GEETHA.GARU

  • @ismailshaik9356
    @ismailshaik9356 12 днів тому +1

    Geeta will win

  • @sirimallimeriga5460
    @sirimallimeriga5460 16 днів тому

    💥💥💥💥💥💥💥💥💥💥💥

  • @saipavan1013
    @saipavan1013 15 днів тому

    Adigevadu siddanthi cheppe vaadu vedanthi..😂

  • @VAnitha-ei3nt
    @VAnitha-ei3nt 16 днів тому

    ❤❤❤❤ysr

  • @dharavathbalaram7711
    @dharavathbalaram7711 10 днів тому +1

    అదేంటి సర్ పవన్ కళ్యాణ్ మహిళల కోసం ఏమైనా చేశారా అని అంటారా అతను చేసింది మహిళల కదా ముగ్గురిని పెళ్లి చేసుకోండి ఇంతకన్నా గొప్ప మేలు ఎవరు అని చెప్తారా

  • @spidarman1958
    @spidarman1958 15 днів тому +2

    అక్కడ వంకాయల గీత తప్పకుండా ఓడిపోతుంది...ఇది పిఠాపురం ప్రజల కోరిక మీరు ఎన్ని తప్పుడు వార్తలు రాసిన వేసిన అక్కడ వంకాయల గీత కచ్చితంగా ఓడిపోతుంది

  • @birbalan
    @birbalan 16 днів тому

    Jai Geethamma

  • @kiranks5024
    @kiranks5024 16 днів тому +3

    June 4th you do video by seeing PSPK huge lead

  • @user-hi6qe2fi4w
    @user-hi6qe2fi4w 16 днів тому +1

    Geetamma win

  • @aabbccdd3203
    @aabbccdd3203 16 днів тому +1

    Motham scrap antha ikkade unnaru

  • @Nandana_reddy
    @Nandana_reddy 15 днів тому

    Geetakka will win and become Deputy CM

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 11 днів тому

    Sar pavan అభి మానూ లు టీవీనటులు సినీనటులు చాలామంది పవన్ కోసం ఇతరదేశాలనుండివచ్చినవారు వారి డబ్బులు ఖర్చుపెట్టి ప్రచారం chepinchhdu కదా నాలాంటి పిచ్చిగాళ్ళు వారందరినీ చూసి ఓటువేస్తారే మో ?విరు మంచికి ఓటు వేయరు సినిగ్లామర్ చూసి ఓటు వే స్తే. వారు ఎదిమంచి ఏది చెడు చూసి ఓటువేయాలి వచ్చినవారు ఎవ్వరూ రారు ఏమిచేయరూ !అడితెలుసుకోవాలి ?

  • @jagannadhamyuvaraj3476
    @jagannadhamyuvaraj3476 16 днів тому +6

    Acting cheyadam kuda ravatla paytms ki😂

  • @k.anilprice5048
    @k.anilprice5048 15 днів тому

    జై జగన్

  • @luckyabhijithreddy2555
    @luckyabhijithreddy2555 13 днів тому

    Already package 📦 tisukunnaka malli minister adagadaniki notelavastundi ade nijamaite 21 seets ki parimitam kadu notakanna takkuva votes unna bjp 6 plush 10 tisukundi mari veedikemochindi

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 16 днів тому +2

    Pothapuram vaallaki kotha vaallanu gelipinchadam tharuvatha ennikallo vodinchadam maamule. aa lekkana chusthe Pawan geliche avakasam vundi.2029 lo pithapuram nunchi pawan poticheyadu..

    • @SSMB29-wl1no
      @SSMB29-wl1no 16 днів тому

      50 50 endkante last minute lo enter ayadu varma place loki varma internal ga backstab cheste amthe inka idharu kaapu le malli jagan paiga deputy cm annadu chepalem

  • @varaprasadkarri7478
    @varaprasadkarri7478 8 днів тому

    YSRCP win of the vanga Geeta challenge for pithapuram