Anchor Eeswar Shocking Truth About Relaxation of Postal Ballot Counting Rules | EC, CBN

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Anchor Eeswar Shocking Truth About Relaxation of Postal Ballot Counting Rules | EC, CBN @SakshiTV
    #postalballot #apelectionresults2024 #ec #ysrcp #apelections2024 #sakshitv
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 2,3 тис.

  • @khyathisaka2081
    @khyathisaka2081 3 місяці тому +42

    అవును సార్ నిజమే మేమంతా రీ పోలింగ్‌కు సిద్ధంగా ఉన్నాము

  • @pauldanieluba
    @pauldanieluba 3 місяці тому +699

    అవసరం అయితే పోస్టల్ ఓట్లు రద్దుచేసి మరలా ఓట్లు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి

    • @vipparthideevenakumari7544
      @vipparthideevenakumari7544 3 місяці тому +32

      Avunu. ...malli otlu veselaa cheyyali. Chaala anyaayam jarigindhi.

    • @pulagantijana7351
      @pulagantijana7351 3 місяці тому +6

      Mada gudu

    • @SruthiVivek
      @SruthiVivek 3 місяці тому +11

      Avunu chala దారుణం జరిగింది ఏదో చేశారు మళ్ళీ re counting petandi

    • @SruthiVivek
      @SruthiVivek 3 місяці тому +7

      Maku re counting kavali

    • @varalaxmi3715
      @varalaxmi3715 3 місяці тому +9

      Aavunu malli Elections Jaragaalu

  • @sivasankarareddy5871
    @sivasankarareddy5871 3 місяці тому +626

    ఎలక్షన్ కమిషన్ డబ్బులకు అమ్ముడు పోయింది అనేది ఆంధ్ర ప్రజలకు అనుమానంగా ఉంది

    • @Dthyagraj
      @Dthyagraj 3 місяці тому +15

      Purli.evm.tamparing.bjp..jata.sari.kuttra.no.dought

    • @srilathareddy3085
      @srilathareddy3085 3 місяці тому +19

      Anumanam yenti jarigindi adey

    • @syedkhadar524
      @syedkhadar524 3 місяці тому

      Ll❤ ❤​@@srilathareddy3085

    • @melophilez9672
      @melophilez9672 3 місяці тому

      EVM fake challenge through PIL case

    • @melophilez9672
      @melophilez9672 3 місяці тому +4

      Exactly

  • @sujathaalamuri8265
    @sujathaalamuri8265 3 місяці тому +253

    అర్జెంటుగా సుప్రీమ్ కోర్టులో కేసు వెయ్యాలి సార్ రీ పోలింగ్ జరగలి సార్

  • @SaiBabu-m3l
    @SaiBabu-m3l 3 місяці тому +147

    Sri ఇది ఒక మోషం రీకొంటింగ్ గానీ రీఫూలింగ్ కావాలి ప్లేస్ జై జగన్ అన్న

  • @sravani.challa7111
    @sravani.challa7111 3 місяці тому +390

    సార్ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని నేను పేదవారు అందరం ఓట్లు వేసాము అయ్యా కానీ ఫ్యాన్ గుర్తు ఉన్న ఓట్లన్నీ ఒక చెత్త తుప్పల్లో పడేశారు ఆ వీడియో నా దగ్గర ఉందన్న

    • @siriandyagna
      @siriandyagna 3 місяці тому +17

      Video Facebook lo pettandi

    • @AmalaGolla-m5d
      @AmalaGolla-m5d 3 місяці тому +19

      A video social viduyalo pettandi sir please please

    • @AmalaGolla-m5d
      @AmalaGolla-m5d 3 місяці тому +11

      please

    • @nareshraj8669
      @nareshraj8669 3 місяці тому +12

      Post that video bro

    • @BujjiRagala
      @BujjiRagala 3 місяці тому +11

      Eddi Jagan ottame Kadu prajasawamme ottamme

  • @krishnarao7601
    @krishnarao7601 3 місяці тому +296

    చక్కగా చెప్పారు సార్. ఈశ్వర్ గారు అన్నం పెట్టిన చేయనే నరుక్కున్న రు. మన ఏపీ ప్రజలు

  • @srinivasajagannadh8896
    @srinivasajagannadh8896 3 місяці тому +114

    సమయం లేదు 😢ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిర్ణయం హైకోర్టు వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా నిర్ణయం తీసుకోరు అనుకుంటున్నాను సర్

  • @christianchildrendance3467
    @christianchildrendance3467 3 місяці тому +162

    ఏది ఏమైనా అంతా అయిపోయింది కదా సంవత్సరం అయ్యాక తెలుస్తుంది.అమాయక ప్రజలకు పాపం ఎంత తిన్నారు ఎంత చేసాడు. విశ్వాసం ఉండాలి

    • @pandubonthu6258
      @pandubonthu6258 3 місяці тому +5

      Thappu prajaladhi kadhu bro antha scam kutraa

    • @594srinivas9
      @594srinivas9 3 місяці тому

      1​@@pandubonthu6258

    • @vadlamninarayanarao3912
      @vadlamninarayanarao3912 3 місяці тому +5

      ఇది ప్రజలు చేసింది కాదు. బాబు చెప్పిన విధంగా ఎలక్షన్ కమిషన్ చైర్మన్,కలెక్టర్లు పోలీసు అధికారులు పోలీసులు ఆడిన ఆట. ఇందులో ఉద్యోగులు కూడా బాగస్వాములు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఎలక్షన్ లో ఓటు వేయడానికి ఆనందంగా వచ్చేరు. కానీ అల్లర్లు సృష్టించి ఓటు వేయనీయకుండా చేసి వేసిన ఓట్లును తీసిపారేసి డమ్మీ ఓట్లు పెట్టారు. బాక్సులకు సీల్లువేయలేదు. అధికార ధుర్వినియోగం చేసేరు. కనుక ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరిమీద కమిషన్ చైర్మన్ మీద సహకరించిన అందరి పైన చర్యలు తీసుకోవాలి, సుప్రీం కోర్టులో వీళ్ళందరిమీద కేసు దాఖలు చేయాలి. పోలింగ్ శాతం పెరగటానికి కారణం జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని లబ్ధిదారులు వచ్చేరు.

    • @akbarmd5069
      @akbarmd5069 3 місяці тому

      Ycp..kukaladei....theapu..miereu..gelusuthea..kareateu...yarea..patie..gealusuthea..ragea

    • @tadepalliratnakar2286
      @tadepalliratnakar2286 3 місяці тому

      సొంత డబ్బులు పంచలేదు మనం.....అని తెలిసి పోయింది ప్రజలకు

  • @HWPW802
    @HWPW802 3 місяці тому +22

    ఈ సి 100 persont అమ్ముడు పోయింది తప్పకుండా రీపోలింగ్ జరగాలి రీపోలింగ్ జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటున్నారు ఇది నా ఒక్క కోరిక కాదు ఇలాంటి దుస్థితికి ఆంద్రప్రదేశ్ రాజకీయాలు ఇలాంటి నీచ రాజకీయాలు జరిగాయి రీపోలింగ్ జరపండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడండి ప్లీజ్

    • @rammohanramu3669
      @rammohanramu3669 3 місяці тому

      బ్రదర్ సోషల్ మీడియాలో తప్పు ఎక్కడ ప్రజలు కోరుకోలేదు మల్ల ఓట్లు జరగాలని

  • @bvajrampaulbvajrampaul5044
    @bvajrampaulbvajrampaul5044 3 місяці тому +532

    ఈసీ పైన కోర్టులో కేసు వేయాలి వదిలిపెట్ట కూడదు

    • @krantim4646
      @krantim4646 3 місяці тому

      Gorre bidda

    • @devakumarsevanth699
      @devakumarsevanth699 3 місяці тому

      ఉచ్చ పడుతావుంది పచ్చ కామెర్లోరికి

    • @simhadri9657
      @simhadri9657 3 місяці тому +13

      Correct

    • @saibabapoduri1086
      @saibabapoduri1086 3 місяці тому +10

      ప్రజలకు చెప్పటం జరిగినా, వైఎస్ కాంగ్రెస్ పార్టీ వారు కోర్టు కు వెళ్ళొచ్చు కదా! లేకపోతే జగన్ గారు ఏం చేస్తున్నారు, విదేశాల్లో విహారాలు చేస్తున్నాడా , అన్ని దేవుడు చూసుకుంటాడు అంటే ఇలాగే ఉంటుంది మరి ! జాగ్రత్త చంద్రబాబు తో పార్టీ పెద్దలారా

    • @ammaodimathaananthananda7510
      @ammaodimathaananthananda7510 3 місяці тому +5

      కోర్టులు లోడెత్తే రమణ లు కదా!?

  • @ChandrakanthaGadde
    @ChandrakanthaGadde 3 місяці тому +21

    కోర్టు lo కేసు వేయండి, pl యేదో ఒకటి cheyandi, yennikalu రద్దు chepinchandi, from Telangana

  • @shaikmahammed-i4r
    @shaikmahammed-i4r 3 місяці тому +19

    కూటమి చేసిన కుట్ర వల్లే అంత విజయం వచ్చింది లేదంటే 40 నుంచి 50 సీట్లు కూడా వచ్చేవి కావు

  • @tharakamurthyp3749
    @tharakamurthyp3749 3 місяці тому +19

    ఈ ఎన్నికల పైన సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందిగా మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులు యోచన చేయాలని మనసారా కోరుకుంటూ అభిమాని

  • @teluguchristiansongspurnima
    @teluguchristiansongspurnima 3 місяці тому +78

    అర్జంట్ గా కేసు వేయాలి సుప్రీం కోర్టులో

    • @sujathaalamuri8265
      @sujathaalamuri8265 3 місяці тому +2

      Yes anna

    • @ranjanidaara6002
      @ranjanidaara6002 3 місяці тому +1

      Yes repolling kavali

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 місяці тому

      Yes We Want Re Poling
      Iam from Telangana🤔

    • @ramesh3796
      @ramesh3796 3 місяці тому

      Chessina tappulu Sarididhu kunte future vuntadi, lekhapothe Sakshi kee parimittamavudhi mana YCP ..

    • @ramesh3796
      @ramesh3796 3 місяці тому

      Chessina tappulu Sarididhu kunte future vuntadi, lekhapothe Sakshi kee parimittamavudhi mana YCP ..

  • @penamakurumuralidhararao1323
    @penamakurumuralidhararao1323 3 місяці тому +131

    EC మీద కోర్టులో సూట్ ఫైల్ చేయండి. EC ని వదల వద్ధు. అవసరమైతే టిడిపి మీద కూడా కేసు పెట్టండి.

    • @nagarjuna7782
      @nagarjuna7782 3 місяці тому

      Veyyi bro, case nilabadadu EC decision is final during election code apudu nimmagadda mida kuda ilane vesaru Kani YCP ela gelichindi Nimmagadda pakka TDP and made mad decisions how YCP got won ? Sir ikkada enni rules pettina janalu evaraku vesaro vale gelustaru 😂

    • @Mcsr-oj6fu
      @Mcsr-oj6fu 3 місяці тому

      Eelanti results yeppudu choodaledu, EC laku thelisey evm lanu marcharanta kadaa 90 percent evm la marpudu results definitely.

    • @6a40rheasriramemandi5
      @6a40rheasriramemandi5 3 місяці тому +1

      7 va taragati kooda chadavani వాళ్లతో graduate mlc vote veyinchinappudu ec meeda ఎందుకు case వయలేదు

    • @shameemchithiwala526
      @shameemchithiwala526 3 місяці тому

      Inta kutralu chestunnarannamaata

  • @goururajireddy9715
    @goururajireddy9715 3 місяці тому +196

    చేతకాని ఎన్నికల అది కారి

  • @AnuradhaVankayalapati-jb2uz
    @AnuradhaVankayalapati-jb2uz 3 місяці тому +80

    Re polling పెట్టాలి

    • @SHEKHER345
      @SHEKHER345 3 місяці тому +1

      E sari ekkuva dabbulu ichi EC ni buy chedham ani gattiga plan chesthunnara ayithe 😂

    • @priyatumu5306
      @priyatumu5306 3 місяці тому +2

      ​@@SHEKHER345me vallu adey pani chesara ayete baga experience ayete manaki

  • @Trendyhumor11
    @Trendyhumor11 3 місяці тому +38

    Malli election kavali we r ready to vote

    • @Nepolean9
      @Nepolean9 3 місяці тому

      Ayithe Velli 😂

  • @srinuprattipati7913
    @srinuprattipati7913 3 місяці тому +112

    ఇదంతా మోసం చేసిన కూటమి అత్యవసరం గా రీ పోలింగ్ నిర్వహించాలి

    • @bhadribhukya665
      @bhadribhukya665 3 місяці тому

      S

    • @Nepolean9
      @Nepolean9 3 місяці тому

      If that is the case, how YCP got 151 seats

    • @SalomiS-h3b
      @SalomiS-h3b 3 місяці тому +2

      Repoling pedithe 11 kasta 5 avuthai andi

  • @keerthanakondapalli
    @keerthanakondapalli 3 місяці тому +37

    జరిగిన ఓట్లన్నీ రద్దుచేసి మరలా ఓట్లు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రజలే తీసుకోవాల్సి వస్తుంది చర్యలు

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj 3 місяці тому +47

    కుట్ర మాములు గా జరగలేదు

  • @kathetiravikumar.2987
    @kathetiravikumar.2987 3 місяці тому +62

    ఏదో తేడా జరిగింది సార్ అంత దారుణం గా వస్తాయా చీట్లు

  • @thrinadh.g6562
    @thrinadh.g6562 3 місяці тому +12

    చాలా బాధాకరం..ఒక మంచి నాయకుడ్ని,మంచి పరిపాలన..పోగొట్టు కుంది..

    • @akbarmd5069
      @akbarmd5069 3 місяці тому

      Ycp..saiekeo..kukalea..peleana..machie..pealeana..pechie..kuthea..pareipealeana

  • @krishnaveni4238
    @krishnaveni4238 3 місяці тому +74

    గట్టిగా అడగండి సార్

  • @karralsatya8314
    @karralsatya8314 3 місяці тому +25

    Employee friendly ప్రభుత్వం కదా మనది ఎందుకు భయం ఓట్లు అన్ని మనకే❤❤❤

  • @galidevarasatyanarayana2295
    @galidevarasatyanarayana2295 3 місяці тому +215

    CEC కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర EC గురించి ఆధారాలతో సహా భారత దేశంలో అన్ని రాష్ట్రాల కు ఒకే విధమైన నిబంధన ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఏపి ఈసీ ఫైనల్ గా వ్యవహరిస్తున్నారు
    ఈరకమైన నిబంధనలు ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు వెంటనే చేయాలి.

    • @radhakrishnapula530
      @radhakrishnapula530 3 місяці тому +3

      Ol

    • @sekharmiriyala7441
      @sekharmiriyala7441 3 місяці тому +5

      Local lo vunna situation batti EC Decisions Teesukuntaru meeku BHADA yemity ? Postal votes meeda Seal veyyakunda Manage Chesaru meeru ..

    • @Mcsr-oj6fu
      @Mcsr-oj6fu 3 місяці тому +3

      Ayya mana desamlo courts sakramamga pani chesthey kadaa EC BC DC antha bayapadataniki.

    • @Vutukuri1962
      @Vutukuri1962 3 місяці тому

      1984 lo ramlal ga cheyyali mariyu m l a recall Leda t d p laga dowrgnamuu cheyyali

  • @vadlamninarayanarao3912
    @vadlamninarayanarao3912 3 місяці тому +128

    అధికార ధుర్వినియోగం బాబు గారికి అలవాటు.

    • @Nepolean9
      @Nepolean9 3 місяці тому

      YCP spoiled state for 5 years. Now Pawan Kalyan saved AP

    • @vadlamninarayanarao3912
      @vadlamninarayanarao3912 3 місяці тому

      @@Nepolean9 not saved. But they will shaved. Now already started.

  • @KBSadrak
    @KBSadrak 3 місяці тому +55

    100'/, కరెక్ట్,,sir

  • @venugopalareddy3815
    @venugopalareddy3815 3 місяці тому +16

    Sir super words above it ur talking true tks

  • @kypadam
    @kypadam 3 місяці тому +161

    మీరు ఈ కుట్రల సంగతి ప్రజలకు తెలియచేస్తున్నా రు, మం చిదే, కాని, న్యాయం జరగాలి అంటె కోర్టు లో case వేసి, పోరాడాలి కదా?

    • @ammaodimathaananthananda7510
      @ammaodimathaananthananda7510 3 місяці тому +2

      కోర్టుల్లో లోడెత్తే రమణలు ఉన్నారనీ

    • @aniani5299
      @aniani5299 3 місяці тому

      ఇందులో ఏమి కుట్ర ఉంది నీకు ఏమి అర్థం అయింది వాడు చెప్పింది

    • @hills1246
      @hills1246 3 місяці тому +2

      Lunchmotion vesaru

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 3 місяці тому +55

    ఓటరు స్వయంగా ఓటు వేయడానికి వెడితే అతనే ఆ ఓటరు అని ఆధారాలతో నిర్ధారణ అయితేనే ఓటు వేయనిస్తారు. ఓటరు పోస్టల్ బాలట్ ద్వారా ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఆ ఓటరే ఓటు వేసినట్లు గెజిటెడ్ ఆఫీసర్ సంతకము, అతని హోదా స్టాంప్ తో నిర్ధారణ కాబడాలి. ఏవిధమైన అవకతవకలకు, వాగ్వివాదాలకు, ఘర్షణలకు, కాలయాపనకు అవకాశం ఇవ్వకూడదు. అయినా ఆట మొదలయ్యాక నిబంధనలు మార్చడం ఎంత తెంపరితనం. అది ఏ విధంగా న్యాయసమ్మతం.

  • @venkataramanadanda2283
    @venkataramanadanda2283 3 місяці тому +19

    Unbelievable judgement, something went wrong Be Brave Jaganna ❤️❤️❤️❤️❤️

  • @SanyasiraoGujjala
    @SanyasiraoGujjala 3 місяці тому +32

    మరలా రీపోలింగ్ పెట్టాలి

  • @Viiiiiiijay
    @Viiiiiiijay 3 місяці тому +9

    మళ్ళీ ఎలెక్షన్ పెట్టాలి అందరూ ధర్నాలు చేయాలి

  • @PalasiBojjayya
    @PalasiBojjayya 3 місяці тому +99

    ఈసీ ని ముందు తగలబెట్టాలి. లోపర్

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 3 місяці тому +41

    ఈశ్వర్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunnysusarla7273
    @sunnysusarla7273 3 місяці тому +41

    మీరు కోర్టు కు వెళ్ళండి సార్! ఇలా చెప్పినా ఎవరూ ఏమీ చేయలేరు. కోర్టు కు వెళ్లి పోస్టల్ బాలట్ మీద stay తెచ్చి, న్యాయం కోరండి.🙏🙏

  • @chinanageswararaomadugula2266
    @chinanageswararaomadugula2266 3 місяці тому +7

    Most wonderful And amazing analysis Sir, thank you very much Sir

  • @murali.ppraisethelord6965
    @murali.ppraisethelord6965 3 місяці тому +21

    ఏపీలో రీపోలింగ్ జరగాలి అప్పుడు నిజాలు ఏంటో తెలుస్తది

  • @nampallibabu9858
    @nampallibabu9858 3 місяці тому +11

    Yes exactly 💯 true

  • @dsubhashini9134
    @dsubhashini9134 3 місяці тому +13

    Yes Sir

  • @chinnusai
    @chinnusai 3 місяці тому +7

    వ్యస్తలను బొల్లి గాడు లాగ మనం మేనేజ్ చేయంటం లేదు మేనేజ్ కాదు అసలు మనం దృష్టి పెట్టటం లేదు ఇది నిజంగా నిజం

  • @Jassi191
    @Jassi191 3 місяці тому +2

    సార్ మేం అందరం జగన్ బాబూకే ఓటు వేసాము అన్యాయం చేశారు జగన్ బాబుకి నయం చేయండి ప్లీజ్ మల్లీ ఎలక్షన్ జరిపించండి

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 3 місяці тому +19

    ఒక్క ఓటుతోనైనా గెలవడానికి ఈ దపా అన్నిదారులు అన్నివిదాల ప్రయత్నించాడు

  • @VeeraReddyDondeti-nm8mz
    @VeeraReddyDondeti-nm8mz 3 місяці тому +10

    Eswar Garu very good clarification thank you

  • @onlytruthpls365
    @onlytruthpls365 3 місяці тому +18

    సార్, ఎప్పుడైనా ఒక ఓటరు, పోస్టల్ బ్యాలెట్ వేసే లేదా ఆ అంకం ముగిసే సమయానికి ఉన్న రూల్ పొజిషనే, ఫైనల్ గా కౌంటింగు/ రిజల్టు ఇచ్చేటప్పుడు కూడా నిలబడుతుంది. ఓటేసినప్పుడు ఒక రూల్, తర్వాత అది మార్చడం కేంద్ర EC చేసినా చెల్లదు, అలాంటిది దేశ వ్యాప్తంగా ఎంపి ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఒక రాష్ట్ర ఎన్నికల CEO మార్చి ఇచ్చిన సర్క్యులార్ (ఎంపీ & ఎమ్మెల్యేలకి), ఒకే రాష్రానికీ/ కౌంటింగుకీ అసలు న్యాయపరంగా చెల్లుబాటే కాదు. అది వారికీ తెలుసు. అయితే ఎన్నికలప్పుడు ఇది కోర్టుల పరిధిలోకి వస్తుందా లేక ఎన్నికల ట్రిబ్యూనల్ పరిధి అంటారో చూడాలి. సహజ న్యాయ సూత్రాలకు విరుధ్ధం కాబట్టి కోర్టులే దీన్ని కొట్టేయడమో, లేదా పాత పద్ధతినే స్టేటస్ కో చేస్తాయో చూడాలి.

  • @jayamylaram
    @jayamylaram 3 місяці тому +7

    Meru super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋

  • @redmiresmi5921
    @redmiresmi5921 3 місяці тому +13

    ఆవున్

  • @RJMasterTalks
    @RJMasterTalks 3 місяці тому +64

    Supreme Court lo case veyali... Prajasamyam ని bathikiyali... Fight every man....

    • @ramamohanraomadamanchi8035
      @ramamohanraomadamanchi8035 3 місяці тому +1

      AP lo local body elections lone prajaswmyanni 10000 adugula gothi lo poodchi pettaru babu

  • @chetan-vlogs27
    @chetan-vlogs27 3 місяці тому +41

    గత 4సంవత్సరాలు ఆక్టివ్ గా ఉన్న జగనన్న ఇలాంటి సమయం లో ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు??

  • @venkatlanka3617
    @venkatlanka3617 3 місяці тому +19

    అధికారం లో వుండి కూడా వైసిపి చాలా విషయాలలో అప్రమత్తం గా లేక పోవడం ఇలాంటి దొంగలకు(EC ల లో) ,. (టీడీపీ లో సరే సరి) ..అవకాశం ఇచ్చి నట్టయ్యింది

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 3 місяці тому +2

    నేను తెలంగాణ బిడ్డ అయినా సరే జగనన్న అభిమానిని జగనన్న మంచి కోరుకునే ఒక చెల్లిని

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 3 місяці тому +11

    Very good eswar for truth God bless you ❤️🙏

  • @raghuvarran8053
    @raghuvarran8053 3 місяці тому +5

    ఏపీ ఎలక్షన్ కమిషన్ కమిషన్స్ కి అలవాటు పడినట్టు ఉంది. దాని మేతకి మూతికి చిక్కం ప్రజలే వెయ్యాలి

  • @gummadisuresh9064
    @gummadisuresh9064 3 місяці тому +40

    చాలా దారుణం

  • @harichandras
    @harichandras 3 місяці тому +107

    Shame EC, shame to TDP

  • @muraliuragathudi990
    @muraliuragathudi990 3 місяці тому +7

    Yes sir.

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 3 місяці тому +3

    Question To Election Commission Of India 🇮🇳 🤔
    Hw EC is Giving Postal Ballet Details To Nara Chandrababu Naidu Garu 📫 . This Big Mistake Of EC . AP Public and YCP Party Should Go and Give Complaint To Supreme Court

  • @Sureshplember
    @Sureshplember 3 місяці тому +11

    అన్నా నిజంగా చెప్పారు😢😢😢😢

  • @ManiKanta-cl4xo
    @ManiKanta-cl4xo 3 місяці тому +55

    ఇంకేదుకు ec కి మీరే చెప్పండి బ్యాలెట్ వోట్స్ లెక్కపెట్టకుండ టీడీపీ కి 4.97 lakh ఇచ్చేమని 😂

  • @Manohar-cr4ot
    @Manohar-cr4ot 3 місяці тому +4

    Congratulations ESWAR sir wilful negligence And fals with election commission team only demand for justice..

  • @gowthamk9696
    @gowthamk9696 3 місяці тому +1

    We want justice sir we want రిపోలింగ్

  • @venkateshbyse275
    @venkateshbyse275 3 місяці тому +1

    పింక్ డైమండ్ కూడా చంద్రబాబు గారి ఇంటి నుంచి బయటకు తీసి ఉంటే జగనన్న 2024లో 178 సీట్లలో గెలిచేవారు

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 3 місяці тому +41

    ✍️😡👎 కోర్టుకి పోకుండా మీడియా.లో ఏడిస్తే ఏంటి ఉపయోగం అన్నింటిలోనూ సెంటిమెంట్ కోసం ప్రయత్నాలు ఏ నా రెండు ఉపప్రాంతీయ పార్టీల దరిద్రం ఏ ఇది..
    నిద్రపోతున్నారా లీగల్ సెల్ నీలి పార్టీది..??

  • @RafiKuwait-rv4jy
    @RafiKuwait-rv4jy 3 місяці тому +71

    ఇలాంటి ఎదవలు ప్రజాస్వామ్యంలో గొప్ప పదవులలో ఉండడం కంటే వ్యభిచారం చేసుకొని ఇలా అనుకూలమైనవాళకు పక్కలు పరుచుకొని బతకడం చాలా మేలు

    • @raghuvarran8053
      @raghuvarran8053 3 місяці тому +2

      ఇంతకు మించి ఎవడూ కామెంట్ చెయ్యలేదు .. అయినా పెళ్లాలని సైతం తాకట్టు పెట్టే వేదవలకి బుద్ది రాదు

    • @satyanarayanaraju7906
      @satyanarayanaraju7906 3 місяці тому

      ​మీ ఇద్దరి కాంబినేషన్లో జరుగుతున్నది ఇదే

  • @venkatramudu9410
    @venkatramudu9410 3 місяці тому +108

    ఈ కుట్రను అడ్డు కోవాలి

    • @gpmrao1396
      @gpmrao1396 3 місяці тому

      వాళ్ళుబాగాకుమ్ముకుంటారు ప్రజలు ఎవరినిఅడగాలి అదికూడా చెప్ప

    • @geranatha4400
      @geranatha4400 3 місяці тому

      Anni Raastraala CM lu Prathi Pakshalu kalasi Raavaaligaa.
      Ikkada Alaa kaadu,
      Congress, BJP, Communists, JS, JP, BSP veerandaru YCP ki vyathirekam. Inka Chattaalu elaa.

    • @ramamohanraomadamanchi8035
      @ramamohanraomadamanchi8035 3 місяці тому

      ​​@@geranatha4400Adhi mana mentality pichodi venaka yevaru raru ralla dhebbalu padathayi ra babu

    • @saichandradesu3973
      @saichandradesu3973 3 місяці тому

      Chandrababu is nothing annadu jagananna..jai 175 of 175

    • @ramamohanraomadamanchi8035
      @ramamohanraomadamanchi8035 3 місяці тому

      @@geranatha4400 manchi vaalla vadhaku vastharu, pichodini yevaru nammutharu

  • @nivedithavaddepalli5231
    @nivedithavaddepalli5231 3 місяці тому +1

    Fight to win this news has to reach Supreme Court

  • @johnyagati
    @johnyagati 3 місяці тому +1

    అన్నా జగనన్న మళ్ళీ మీరు సీఎంగా వస్తే ఈ కోట మీ అందరూ ఉరేసుకుని చచ్చిపోవాలి అందుకే స్కామ్ చేశారు మొత్తం మోసం చేశారన్న భయపడి వాళ్ళు నిజాయితీగా గెలిస్తే కనీసం ఓట్లు కూడా రావన్న అన్న ప్రజలందరూ చాలా ఏడుస్తూ కుమిలిపోతూ భయం అందాలములోనే ఉన్నారన్న ఇంకా మా కుటుంబంలో ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తల్లిగా మమ్మల్ని ఎంతగానో పోషించావ్ అన్నా ఆ మహాదేవుడు మీ చుట్టూ కంచి వేయాలని ప్రార్థిస్తాం అన్న జై జగన్

  • @dsr3265
    @dsr3265 3 місяці тому +29

    ఏ రాష్ట్రంలోనైనా EVM లు పగులగొట్టారా? పగులగొట్టినవి వారం రోజుల పాటు బయటకి రాకుండా చేసిందెవరు?

    • @geranatha4400
      @geranatha4400 3 місяці тому +2

      EVM pagala godithe APO, PO lu enduku Complaint ivvaledu.
      Aa Vishayam Police CI ki elaa thelisindi, Sthaniki APO, PO Anumathi lekundaa Elaa Spandinchaaru . Idi Kamma ni Chattamaa.

  • @angaramadhavi7
    @angaramadhavi7 3 місяці тому +4

    కుక్కలు అయితే విశ్వాసం చూపించేవి కానీ మేము మనుషులం అందుకే అన్నం పెట్టిన చేతిని నరికేసుకున్నం

  • @mada.venugopalreddy8718
    @mada.venugopalreddy8718 3 місяці тому +24

    Ballet boxes marchi naremo eswar Garu. Be careful and complaint in supreme court immediately

  • @raghuprasad664
    @raghuprasad664 3 місяці тому +2

    ఏమిటో ఈ ఈశ్వర్ గోల, ఒకటీ ఏడుపు,, కొంచెం కూడా బోర్
    కొట్టదా ??

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 3 місяці тому +2

    అంతా అయిపోయింది... ఇంకా ఎం చేయలేము... 🤦🏾‍♂️🤦🏾‍♂️🤦🏾‍♂️

  • @yamadasu1425
    @yamadasu1425 3 місяці тому +14

    Court lo case veyyandi

  • @routhunaresh4047
    @routhunaresh4047 3 місяці тому +1

    సార్ మీరు టీవీలో చెపెదీ డైరెక్ట్ గా ప్రజా కోర్టులో కేసు చేయండి

  • @sastrydeevi2548
    @sastrydeevi2548 3 місяці тому +1

    పోస్టల్ బ్యాలెట్ మీద RO సంతకాలు, రబ్బర్ స్టాంప్ లు కూడా వేయలేదు అంటే మన RO లు నిరక్షరాస్యులా?

  • @bulasimhadri
    @bulasimhadri 3 місяці тому +33

    why not filing criminal cases against this EC MEENA ?

    • @nagarjuna7782
      @nagarjuna7782 3 місяці тому

      Baseless allegations how they can file case against EC. YCP and Advicate General silent ga unnaru ante ardam kavadam leda sir inka

    • @msgfromyourdad
      @msgfromyourdad 3 місяці тому +1

      😂😂 great guru nuvu stop seeing this channel

  • @apswanjeeva
    @apswanjeeva 3 місяці тому +15

    Complaint to central election commission.

  • @johnyagati
    @johnyagati 3 місяці тому +1

    జగనన్నకి అందరూ ఓట్లు వేశారు ఏమైపోయాయి మేమందరం జగనన్నకి వేసాము చాలామంది ఏడుస్తూ ఉన్నారు ఏపీ ఏమైపోద్ది అని బైమాందోళనలో ఉన్నారు అసలు జగనన్న మీరు ఏపీలో సీఎం కాలేదని తెలిసిన మరుసటి గంట నుంచే చీకటి అనిపించింది ఏపీ అంత అన్న 😭😭😭😭😭😭

  • @janakichikatamarla1731
    @janakichikatamarla1731 3 місяці тому

    Very good analysis baga chepparu your comment is very good every fsy god bless you

  • @Rajesh-uu4wp
    @Rajesh-uu4wp 3 місяці тому +3

    Sir pakka E V M TEMPERING PAKKA

  • @venkatakrishnareddysannapu3842
    @venkatakrishnareddysannapu3842 3 місяці тому +5

    ఇంత కన్నా డైరెక్ట్ గా బాబునుతీసికెళ్ళి సియం సీట్లోకూర్చోమనిచెప్పండి ఈసీగారు.మీరింతకాలం ఈసీపై సుప్రీంకోర్టుకెళ్ళకుండా ఏమిచేస్తున్నారు.

  • @harichandras
    @harichandras 3 місяці тому +20

    Puppy shame to EC

  • @KatikaHeera
    @KatikaHeera 3 місяці тому +1

    ఈవీఎం మిషన్స్ మార్చే షాప్ వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారు నా ఓటు జగన్మోహన్ రెడ్డి వేసినము

  • @divyamahima9829
    @divyamahima9829 3 місяці тому +1

    Urgent ga case pettandi..plzzzz sir... Repoling pettandi 😢😢😢😢😢

  • @davidk6101
    @davidk6101 3 місяці тому +10

    Pls appeal in court for justice all parties

  • @raviprakash9871
    @raviprakash9871 3 місяці тому +5

    ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎలక్షన్ ఆర్డర్ కాపీ, ఆధార్ కార్డ్, వోటర్ కార్డ్ జిరాక్స్,12ఏ ఫామ్ ఇచ్చి,2,3చోట్ల సంతకాలు చేసి పోస్టల్ బ్యాలెట్స్ పొందినారు.పోస్టల్ బ్యాలెట్స్ గతంలో ఇంటికి ఇచ్చేవారు.. గెజిటెడ్ సంతకం, పూరించడానికి సమయం ఉండేది.. ఈసారి అలా కాకుండా నేటివ్, వర్కింగ్, ఎలక్షన్ డ్యూటీ ప్లేస్.. ఎక్కడ ఓట్లు వేయాలో గందరగోళం చేశారు..!ఆ దేవుని దయవల్ల ఓట్లు చెల్లుబాటు కావాలి..!!ఓటింగ్ కేంద్రాలలో గెజిటెడ్ అధికారుల ఏర్పాట్లు, సంతకం, సీల్.. ఏర్పాటు చేసింది ప్రభుత్వమే కదా..!!

  • @jayanthikandula7561
    @jayanthikandula7561 3 місяці тому +13

    What kind of society we r in .. voters ki value ne ledu

  • @MBP6794
    @MBP6794 3 місяці тому +1

    నరేంద్ర మోడీ ద్వారా మోసం జరిగింది ఆయనకి వయసు అయిపోయింది పోతూ పోతూ పేద ప్రజల ఉసురు కొట్టుకుని పోతున్న పోతాడు ఆయనకు లాస్ ఏమి లేదు

  • @telugumlmdairy8356
    @telugumlmdairy8356 3 місяці тому

    బాబు యాంకర్ గారు ఇప్పుడు ఎలాగైనా మీ జగన్ ని దించాలని పట్టుదలతో చాలా దూరం నుండి వచ్చి మరీ ఓటు వేశారు అందుకే 5లక్షలు ఓట్లు పడ్డాయి

  • @Manohar-cr4ot
    @Manohar-cr4ot 3 місяці тому +4

    Highmerited exprassionression congratulations keep it up Anna mosam... kosam..intha worest officials India lo undaru

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 3 місяці тому +4

    పెత్తందారుడు జగ్గడిని ఇంత ధారుణంగా మడతెట్టేస్తారని అనుకోలేదు. కూటమి 160+ దిశగా ట్రెండ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి.

  • @TOOFU-f4h
    @TOOFU-f4h 3 місяці тому +5

    ENDUKU BAYAM, VOTES COUNT CHYANI , VOTAMI INKA GORAM GA VUNTUNDANA YCP, TELISIPOINDAA

  • @suseelab9711
    @suseelab9711 3 місяці тому +1

    నా దగ్గర వీడియో ఉంది ప్రూఫ్ సార్ అందులో ఓట్లు అన్ని బూతులోవన్ని తీసి ఓ బ్యాగులో తీసి వేస్తున్నారు

  • @routhunaresh4047
    @routhunaresh4047 3 місяці тому

    ప్రజల సమక్షంలో కూటమి దాచిపెట్టిన ఈవీఎం బాక్సులను ఓపెన్ చేద్దాం

  • @vcbabummmm
    @vcbabummmm 3 місяці тому +6

    యెర్రి పువ్వా? జూన్ 4 న నీ కామెడీ చూడాలని వుంది.

    • @JeevaYammala
      @JeevaYammala 3 місяці тому +1

      ఇ మాట నువ్ గుర్తు ఉంచుకో ని మొఖం ఎలా ఉంటుందో అని

    • @dnrao6699
      @dnrao6699 3 місяці тому

      Areyi yerripuka jun 4th na jagan mejarty chusi chastavura kulapichi na kodaka mi kulamu pappulu vudakavura yerripuka

    • @vcbabummmm
      @vcbabummmm 3 місяці тому

      @@JeevaYammala నీ ఏడుపు మొహం లా అయితే వుండదు.

  • @chalapatiraolukalapu9449
    @chalapatiraolukalapu9449 3 місяці тому +5

    ఇంత ఫ్రాడ్ ec టిడిపికి మేలుచేస్తుంటే వైఎస్సార్ సిపి నాయకులు సంకణాకుతున్నారా

  • @krishnamurthy-hs8kc
    @krishnamurthy-hs8kc 3 місяці тому +11

    Public lo doubts levu le eeswar Ji

  • @poondlabharadwaj3872
    @poondlabharadwaj3872 3 місяці тому

    You are not the Judge. People have no doubt about the election results. You can always submit your protest to CEC or seek justice through judicial process. You have a right.