అనర్హులకు రేషన్ కార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళు బియ్యం తీసుకుని బయట అమ్ముకుంటున్నారు నిజమైన అర్హులు కచ్చితంగా రేషన్ బియ్యం తింటున్నారు అనర్హులు బియ్యం తీసుకొని బయట అమ్ముకోవడం వల్ల రేషన్ బియ్యం దుర్వినియోగం జరుగుతున్నాయి అనర్హులకు బియ్యం కట్ చేసి అర్హులకు మాత్రం బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలి లేకపోతే నిజమైన అర్హులకు కూడా బియ్యం అందకపోయే ప్రమాదం ఉంది
రేషన్ బియ్యం తిని బ్రతికే చాలా మంది బీద వారు ఉన్నారు అలాంటి వారికే వాటి విలువ తేలుస్తుంది ..ఉన్నవారు రేషన్ బియ్యాన్ని అమ్ముకోకుండా బీద వారికి సహాయం చేస్తే బాగుంటుంది ...🙏 thank you my village show.❤️
ఃశ్తకష్క్రరేషన్ బియ్యః అక్రమరవాణా అరిఖట్టడం అంటే రేషన్ కార్డులు తొలగించటం కాదు .దానివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ప్రేమాదం ఉంది. ఒక విషయం మొదట్లో అందరూ కూడా రేషన్ బియ్యం తినేవారు...కొంచెం పరిస్తితి మెరుగు పడగానే ఈ బియ్యం అమ్ముకొని మంచిబియ్యం కొనుక్కుంటున్నారు. దానికి కారణం కొన్ని చోట్ల బియ్యం క్వాలిటీ పశువులు కూడా ముట్టనివి గా ఉండటం. అందువలన ప్రభుత్వం సన్నబియ్యాన్ని ఇవ్వటమో లేక నగదు రూపం లో నేరుగా లబ్ది దారులు ఖాతాలో జమచేయటమో చేయవచ్చు నేమో ...ఆలోచించాలి.. ఈ పద్ధతికి డీలర్లు ఎదురు తిరుగు తారేమో కూడా పరిగణలోనికి తీసుకోవాలి. వారికి మ్సరేదో ఉపాధి మార్గం చూపాలి.
Nenu enni rojulu sanna biyam jai sree ram thinna but recent ga ma friend room lo doddu biyam thinna exllent apadinundi my favorite rice 🍚 vedi annam lo yedi eakoni thinna superb
దొడ్డు బియ్యం జనాలు తినరు అని తెల్సి కూడా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుంది గవర్నమెంట్... మారాల్సింది జనం కాదు గవర్నమెంట్... సన్నం వడ్లు పండించేలా రైతులను ప్రోత్సహించి సన్నం బియ్యం ఇచ్చే ఆలోచన గవర్నమెంట్ చేయాలి.... దొడ్డు బియ్యం దందా యాదేచ్చగా జరుగుతుంది అనే విషయం గవర్నమెంట్ కి కూడా తెలుసు.. కానీ దాని వైపు ఆలోచన ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ చేయలేదు....
బ్రో రైతులు ఎవరన్నా సన్నం బియ్యం పండిస్తే గవర్నమెంట్ కి అమ్ముతారా. దొడ్డు బియ్యం పండిస్తే మాత్రమే గవర్నమెంట్ కి అమ్ముతారు. సన్నం బియ్యన్ని ధర ఎక్కువ వస్తుంది అని బ్రోకర్లకు అమ్ముకుంటారు. అలాంటప్పుడు గవర్నమెంట్ సన్నం బియ్యం ఎట్ల ఇస్తది?
అనర్హులకు రేషన్ కార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళు బియ్యం తీసుకుని బయట అమ్ముకుంటున్నారు నిజమైన అర్హులు కచ్చితంగా రేషన్ బియ్యం తింటున్నారు అనర్హులు బియ్యం తీసుకొని బయట అమ్ముకోవడం వల్ల రేషన్ బియ్యం దుర్వినియోగం జరుగుతున్నాయి అనర్హులకు బియ్యం కట్ చేసి అర్హులకు మాత్రం బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలి లేకపోతే నిజమైన అర్హులకు కూడా బియ్యం అందకపోయే ప్రమాదం ఉంది
😊
Cvnmbasj a k dharna adsfgvvmlf
ala kadu bro govtki telusu andaru biyam amutharu ani so govt eh sanna biyam evochuga appudu andharu tintaru
అర్హుడు అనర్హుడు అయి చచ్చిపోతే మళ్లీ అర్హుడు అయ్యే అవకాశం కూడా ఉండదు.
మంచి బియ్యం ఇవ్వట్లేదు రాళ్ళు
గరం గరం దొడ్డు అన్నంలో పప్పుచారు పోసుకొని ఊరగాయ కారం తోటి తింటే😋
రేషన్ బియ్యం తిని బ్రతికే చాలా మంది బీద వారు ఉన్నారు అలాంటి వారికే వాటి విలువ తేలుస్తుంది ..ఉన్నవారు రేషన్ బియ్యాన్ని అమ్ముకోకుండా బీద వారికి సహాయం చేస్తే బాగుంటుంది ...🙏 thank you my village show.❤️
Good message for society 🎉🎉
Chala you tube channels content and e channel content chala different
Big fan of MVS
Super video.Manchi msg.Prathi village lo jarige katha ide.Super concept 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ఃశ్తకష్క్రరేషన్ బియ్యః అక్రమరవాణా అరిఖట్టడం అంటే రేషన్ కార్డులు తొలగించటం కాదు .దానివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే ప్రేమాదం ఉంది.
ఒక విషయం మొదట్లో అందరూ కూడా రేషన్ బియ్యం తినేవారు...కొంచెం పరిస్తితి మెరుగు పడగానే ఈ బియ్యం అమ్ముకొని మంచిబియ్యం కొనుక్కుంటున్నారు.
దానికి కారణం కొన్ని చోట్ల బియ్యం క్వాలిటీ పశువులు కూడా ముట్టనివి గా ఉండటం.
అందువలన ప్రభుత్వం సన్నబియ్యాన్ని ఇవ్వటమో లేక నగదు రూపం లో నేరుగా లబ్ది దారులు ఖాతాలో జమచేయటమో చేయవచ్చు నేమో ...ఆలోచించాలి..
ఈ పద్ధతికి డీలర్లు ఎదురు తిరుగు తారేమో కూడా పరిగణలోనికి తీసుకోవాలి.
వారికి మ్సరేదో ఉపాధి మార్గం చూపాలి.
లాస్ట్ డైలాగ్ సూపర్ ఏయ్ రేషన్ డిలర్ నువ్వు రావయ్యా నీ తోని పని ఉంది
పొట్టి వీరయ్య (officer') Super Acting
Seez the ship🚢......😂😂
Big fan of madhu alwala 😊🎉
❤❤
Mallesaham.mama.acting.suparu
మంచి మెసేజ్ ఇచ్చారు సూపర్
ఇప్పుడు రేషన్ బియ్యం చాలా బాగుంటుంది అన్నం కూడా బాగుంటుంది.
Super Anna
Seeez the ship ....🎉❤
Nenu enni rojulu sanna biyam jai sree ram thinna but recent ga ma friend room lo doddu biyam thinna exllent apadinundi my favorite rice 🍚 vedi annam lo yedi eakoni thinna superb
Mallesham super
Trending subject 🎉
ప్రతి విల్లోజ్ జరిగేదే ఈ తంతు 😂😂😂😂😂
Super meseg 👌🏻👍🏻💙💙
Super chaala days tharvath
Good information gangava super
అన్న సూపర్ ఉంది
Serius ❌ sweetest ✅😅😂😂😂
దొడ్డు బియ్యం బువ్వకు ఏదైనా కర్రి సెట్ అవుతుంది,గ్యాస్ ట్రబుల్ ఉండది,ఆరోగ్యము బాగుంటుంది
Present vunna civil supply Rice danda vunnadhi vunnattu supettaru super Bro❤
Super video
Exlent message
Nice reality shown here everyone selling ration rice in village and City slums it a big business very nice big fan of MVS
Good message chandu action super
Good message
manchi mesg good 👍❤
Super Anna and gangavuva
Nice video "బ్రోస్ "👍🙏🙏😂
సూపర్ మెసేజ్
SHIEZE THE SHIP _PK 🔥
Ration biyyam ammi pushpa cinima chusina 😅
😂
Jai power Star ⭐🌟 siez the gadi
Seize the ship ❤
Seize the ship❤❤❤
Super
Hi Srikanth annaiah.nice video 👌👌
Seize the ship❤
Love you darilingu
చందు సూపర్
Chala manchi misegi echaru
Good meg rasan beyyam gurechi mache meg chapparu best video pattaru
Supar supar supar o
Thirumal anna super ❤❤
Hi brossss videos Super untai❤❤❤❤🎉
valuable content ....................
❤ this video bro, waiting for part 2
Message originated video very nice
Hi my village show big fan
Good maseg
Good msg brothers
Good 😊🎉
super msg
Mounik bro✴️✴️
సూపర్ చందు బ్రదర్ 🎉
My village show Is back
Seize the ship..😂
Ship kadhu ra howla shop
సన్నబియ్యం ఇస్తే కొంతవరకు సమస్య ఉండకపోవచ్చు
Super bro big fan
Supar ❤❤😂😂😂🎉🎉
Same ma village lo situation 😢
Hi bro me videos super ❤❤
ఇలాంటి వాళ్లు ఉన్నతకాలం ఈ దేశం అసలు బాగుపడదు ఉన్నోళ్లు ఎక్కడ అయినా బియ్యం కొనుకోవచ్చు కానీ లేనోళ్ల పరిస్థితి ఏంటి? 👌👍❤️❤️🙂🙂😱😱🌾🌾🌾😢😢😢🇮🇳🇮🇳🇮🇳
Super MVS
❤si same police 😂🎉🎉🎉❤❤❤❤acting suuuuuuuprr
Peddha scam chupettaru❤
Super video bro ❤
షార్ట్ ఫిలిం బాగుంది బ్రో
Seize the ship
Re mi koolilanu seize cheyali ra mundu. Miku idi tappa vere pani undadu
Ship kadhu ra howlaga shop
Kotha movie aaa hero evaru bro
@prembhukya5785 jalaga😂
she is the ship bro 😂😂😂😂😂😂
First view ❤😊😊 #loveMVS
Video first chusindhi niny
Rice millers ni kooda చూపించాలి
Omkar⬅️➡️❌ omkat
Hi❤❤❤❤🎉🎉🎉
సీజ్ ది విలేజ్ 😂
అన్నీ ఊర్లల్ల గిట్లనే జరుగుతుంది
మౌనిక్ మామ కి ఒక్క.. కానిస్టేబుల్ అండ్ అపచ్ బైక్ వుండేది వుండే సూపర్ యాక్టింగ్
ఈ స్టోరీ.. నాకు తెలిసి... గంగ్గారెడీ రాసినడు అనుకోటున్న
Srikanth anna, chandu anna🙏🙏🙏,
దొడ్డు బియ్యం జనాలు తినరు అని తెల్సి కూడా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుంది గవర్నమెంట్... మారాల్సింది జనం కాదు గవర్నమెంట్... సన్నం వడ్లు పండించేలా రైతులను ప్రోత్సహించి సన్నం బియ్యం ఇచ్చే ఆలోచన గవర్నమెంట్ చేయాలి.... దొడ్డు బియ్యం దందా యాదేచ్చగా జరుగుతుంది అనే విషయం గవర్నమెంట్ కి కూడా తెలుసు.. కానీ దాని వైపు ఆలోచన ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ చేయలేదు....
బ్రో రైతులు ఎవరన్నా సన్నం బియ్యం పండిస్తే గవర్నమెంట్ కి అమ్ముతారా. దొడ్డు బియ్యం పండిస్తే మాత్రమే గవర్నమెంట్ కి అమ్ముతారు. సన్నం బియ్యన్ని ధర ఎక్కువ వస్తుంది అని బ్రోకర్లకు అమ్ముకుంటారు. అలాంటప్పుడు గవర్నమెంట్ సన్నం బియ్యం ఎట్ల ఇస్తది?
Mari sanam bilhiyam..veyali ra
Middile class vallu masthu mandi vunnaru bhayya tine vallu nv aante yedo okati chesi sanna bhiyyam tintav mari vallu vallaki roju kooli thoni valla intl karchulake velthai soo vallu sanna bhiyyam konaleru
Ede twist
Edhi nijam bro, e rojullo avaru thinaru dhoddu biyyam
Size the Thirumal anna😅😅
Meru matladukunadee Camera Man kee Thalisendee 😂😂😂
❤
హ 35కేజీ ల బీయ్యం రావాలి అంటే ఎం చేయాలి 🤕🤕చెప్పారా ఎవరైనా
😂😂😂😂
Konukovali,....
Mro office lo adagali
Athyodaya card vallakae 35 kg vasthaye
@veldhisaichand8312 yes avaunu
SUPER 👌
Hi Brothers 💐
Nice. E video okkasari government ki cherala cheyandi . reality anto ardam avtundi.ah biyyam tine vallaki telustundi dantlo vache ralla sangathi.chala Mandi ammukovadanike tisukuntaru ration biyyam.
Super videos❤
నేచరల్ గా వచ్చింది స్కిట్ సూపర్
Super Message anna
Super nice content 😂😂❤
Super concept
సూపర్ మెసెజ్
Good msg ❤❤❤❤
16 years ration biyyam thintunnam
❤super