LIVE : అమెరికాలో బాత్రూమ్ లు కడిగినోడా..ఎవరి ప్రయోజనం కోసం కవితకి బెయిల్| MP Raghunandan | Kaloji TV
Вставка
- Опубліковано 13 вер 2024
- #kalojitv #raghunandanrao #mlckavithabail #ktr #cmrevanthreddy
LIVE : అమెరికాలో బాత్రూమ్ లు కడిగినోడా..ఎవరి ప్రయోజనం కోసం కవితకి బెయిల్..! | MP Raghunandan Rao | Kaloji TV
👉Join As Membership: / @kalojitv
Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc1...
Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
Please subscribe to our channel #kalojitv for latest updates. Also follow our channel on below social media platforms.
Facebook 👉 / kalojitv1
Instagram 👉 / kalojitv
Twitter 👉 / kalojitv1
Website 👉
Mail 👉 Kalojitv@gmail.com
Please Write your Valuable Comments
please Share the Video to Spread the Awareness
𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
► Patreon: / kalojitv
► Gpay/PhonePe: 7842657762
► PhonePe : 7842657762@ybl
► Gpay : kalojitv@okicici
You could be of great help in covering all our political News Video's, Editing and etc..
కవిత జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయి బయటకు వచ్చింది, అంటే తెలంగాణకు కాబోయే సీఎం కవిత నేనా?
కెసిఆర్ ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు
జగన్ ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు
బాబు ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు
రేవంత్ ని జైలు లో పెట్టారు సీఎం అయ్యాడు
అంటే నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ కవితకే ఉన్నాయా ?
అందుకే రాహుల్ కూడా జైలు లో పెట్టించుకోవడానికి ఆవురావురు మంటున్నాడా ?
ఎవడు ఏ కేసు ని ప్రూవ్ చెయ్యలేడు, ఎందుకు అంటే
1. అప్రూవల్ గా మారిన వాళ్ళు చెప్పిన ప్రకారం అరెస్ట్ చెయ్యడం కుదరదు
2. ఫోన్ లో అనుమాస్పదం గా మెసేజ్ లు డిలీట్ చేస్తే వాటిని consider చెయ్యకూడదు
3. ఫోన్ పూర్తిగా ఫార్మాట్ చేసిన , దానిలో కూడా ఏమి అనుమానాలు లేవు
4. లై డిటెక్ట్ టెస్ట్ చెయ్యడానికి వ్యక్తి పర్మిషన్ కావాలి, లాయర్ పర్మిషన్ కావాలి, డాక్టర్ పర్మిషన్ కావాలి, కోర్ట్ పర్మిషన్ కావాలి
5. కాండిడేట్ లాయర్ ఉన్నప్పుడే , వాళ్ళ ముందే ఎంక్వయిరీ చెయ్యాలి
6. ఎంక్వయిరీ questions ముందే ఇవ్వాలి.
ఇన్ని లూప్ హోల్స్ లో ఎవడికి పనిష్మెంట్ ఇస్తారు , 2 ఎకరాలు ఉన్నవాడు 2 లక్షల కోట్లు సంపాదిస్తాడు , సీఎం వుంటాడు , దేశం లో చక్రాలు తిప్పుతారు,
మర్డర్ చేసినవాడు సీఎం అవుతాడు,
డబ్బులతో MLA కొని రెడ్ హాండెడ్ దొరికిన వాడు సీఎం అవుతాడు
ఇంకా ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ.
దీని నుంచి అర్ధం కావలిసింది ఏమిటి అంటే పాలిటిక్స్ లో aggressive గా ఉన్న వాళ్ళను ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఎవరిని అరెస్ట్ చెయ్యకూడదు అని. ఆలా చేస్తే, చేసిన వాడు వాడి గొయ్యి వాడు తొవ్వుకున్నట్లే.