రఘు గారు మీ కవరేజ్ అమోఘం. మీ ప్రయాస కు అభినందనీయం. కాని పెద్ద పెద్ద వాళ్ళు కుమ్మక్కే. ఒకవేళ action తీసుకోకుంటే, మీ videos అన్నీ రిపీట్ చేస్తూనే ఉండండి ప్లీజ్
మలక్పేట్ & హ్యాబిడ్స్ & కోటి & old city రోడ్లు ముందు రేవంత్ రెడ్డి పగల గొట్టి సామాన్య పేద ప్రజల జోలికి రావాలి 👍😍& ఓల్డ్ సిటీ కరెంట్ & వాటర్ బకాయిలు వాసులు చెయ్యాలి 👍😍
హాయ్ రాఘు, మీరు మీ సమయాన్ని వృథా చేస్తున్నారు. ఆ పెద్ద ఆటగాళ్లతో ఏమీ మారదు; వారిని ఎవరూ తాకరు. ఇది కాలాల నాటి నుండి జరుగుతుంది మరియు భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. కానీ మీ ఆసక్తి మరియు ధైర్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరే జాగ్రత్త పుండు.
అన్న మీరు చాలా గర్వపడుతున్నాను మీ లాంటోళ్లు నందుకు పెద్ద పెద్ద బడా నాయకులది కూడా మీరు బండారం బయట పెడుతున్నాను నీ ధైర్యానికి మేము నీకు భాషలో ఉన్న మా లాంటోళ్లు చాలామంది ధైర్యంగా ఉండాలంటే ఎలాంటి నిజాయితీ ఛానల్ అన్న నిజంగా చెప్పకుండా మన తెలంగాణలో ఇంటి నిజాయితీగా బయటపెట్టి దమ్మున్న వ్యక్తి నువ్వే అన్నా నాకు ఒకటి ఒక రిక్వెస్ట్ అన్న జీవితంలో డబ్బు కోసమో లొంగ కు అన్న... నీకు దండం పెడతా అన్న ఎందుకంటే నువ్వే మా ధైర్యం 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent coverage by you Raghu garu. Fearless coverage. Your life might be in a threat. Please take care sir. Keep going and bring the facts to the notice of Mr. Ranganath. The ball is in the court of Ranganathgaru. Hatsoff to you once again Raghu garu.
అన్నా మీ నంబర్ పెట్టండి . చాలా విషయాలు మీతో పంచుకోవాలి. గోపి చెరువు అధికారుల నిర్లక్ష్యానికి కన్నీరు పెడుతోంది. ఈ ప్రాంతం లో మిలాంటోడు ఇప్పటి వరకు రాలేదు. మీ కృషి అభినందనీయం. జర్నలిజం బతికే ఉంది..
గత brs గవర్నమెంట్ ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ మాఫియా తో కుమ్మకై తెలంగాణ భూములని చేరాబాటారు వైసీపీ లికర్ మాఫియా మొత్తం క్రిమినల్ చెర్యలు తీసుకోవాలి రేవంత్ అన్న కట్టిన చెర్యలు తీసుకోవాలి సార్ థాంక్స్ తొలివేలుగు వారికీ ధన్యవాదములు
చెరువులను చెర పట్టిన వాడి వంశం మొత్తం నాశనం అవుతుంది, చెరువు తవ్వించిన వాడి వంశం దిన దిన అభివృద్ధి చెందుతుంది. ఇది వెనకటి పెద్దలు చెప్పిన మాట రఘు బాబు మీరు చేస్తున్న ఈ గొప్ప సాహసం హైదరాబాద్ నగర ప్రజలను. రాబోయే ఎన్నో తరాలను కాపాడుతుంది. మిమ్ములను దేవుడు చల్లగా చూడాలి.
Hi Raghu, you're just wasting your time. Nothing will change with those big players; they won't be touched. This has been happening for ages and will continue in the future as well. But I appreciate your initiative and bravery. Take care of yourself.
@ 3:27 ఈ శరత్ చంద్రారెడ్డి భార్య బయట దేశాలకు కొన్ని వేల కోట్లు డబ్బు తరలించింది సొంత Aeroplane లో అన్న... ఒక్క చర్య కూడా ఏమి తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం.
Raghu garu God bless you.Darious steps you are taking to dig public properties made encroachments . Your efforts will go in the long way to reach to the deserved people.
Great coverage on the Doyen's lake. This lake used to be the cleanest lake around in the 90's . Greed of realtors and the politicians has destroyed it. There used to be so much of wildlife and birds around this lake. All gone. Pls also cover the Gangaram lake encroachments. Water used to be in it toll the late 90's. All of it encroached until the Gangaram Hanuman temple now
Pedda use ledu le bro meeru chupistaru kaani Govt em cheyyadu vatini..But ur doing excellent job keepp it up kaali rekula sheds and we background Leni buildings anthe..Hype kosam N convention ante Sollu Ani artham avutondi
Great !!! Ivvanni proof !!! Atleast oka 10 years tarvata cheruvu undadi pakka!!!!! Congress la unnappude,, kabjalu chesirru!!!! Ippatikina 100cr pettina ,, telangana antata cheruvulaku coordinates survey chesi pettali ,, I year lopala !!! Incase kabja aite,, so so occupied ani kuda pettali!!!
Hello Ragh garu me media details very nice, Military CID every Cheruvulu, Muslim college studies,Private college details, every place Anty Country group's Valli drusti lo vuntayi, A leader muslim pakistan private colleges ki evaru vasthunnaru anedi every day enquiry untundi meru kooda sahajarinchali Army ki 🎉🎉
You as a Dare Devil Mr Raghu keep going, Gods power must be with you against evil forces. For Vinayaka Nimajjanam a place is provided by Mch authorities, in between this place and Doyens compound wall about 2k.M vacant land is there, some private people made gate in that, this also should bright in to lime light.
Along with Munispality Serilingampally on the Roadside there is long compound made in the in the name of Aline Co. Which is sick non functioning, Raghu garu must bring this land whether its belong Mch or Nalgandla cheruvu occupied. Please check in to Road side Nalass along with compound wall .
Next two years lo TG insolvency must what is raghu said is wrong, because real estate business not grow, 80 percent income from real estate it collapse TS Insalvancy must
Hi Raghu you covered only one Lake here. Actually here we have two lakes. Yes this vidyanjali is built in this lake but in another lake just beside this lake is completely removed from maps and Chirec school is under construction now. Most importantly this second lake disappeared in corona lockdown time. I have been here for the past 16 years. I know well about this lake. We used to go fishing on the second lake on weekends. But now the biggest Chirec Public school is under construction with an area of 10 plus Acers. #manatoliveluguofficial
రఘు గారు మీ కవరేజ్ అమోఘం. మీ ప్రయాస కు అభినందనీయం. కాని పెద్ద పెద్ద వాళ్ళు కుమ్మక్కే. ఒకవేళ action తీసుకోకుంటే, మీ videos అన్నీ రిపీట్ చేస్తూనే ఉండండి ప్లీజ్
ni.మాటలు.C.M.garu. కానీ. హైడ్రా.రంగనాథ్.గారు.వింట్టునార్
రాజకీయ నాయకులు, లంచగొండి మున్సిపల్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు... వీళ్ల ముగ్గురి వలలో పడ్డ సామాన్య ప్రజలు !
రఘు గారూ మీ ప్రయత్నం అభినందనియం
అన్న మీరు గ్రేట్ 🙏🙏🙏🎉
మలక్పేట్ & హ్యాబిడ్స్ & కోటి & old city రోడ్లు ముందు రేవంత్ రెడ్డి పగల గొట్టి సామాన్య పేద ప్రజల జోలికి రావాలి 👍😍& ఓల్డ్ సిటీ కరెంట్ & వాటర్ బకాయిలు వాసులు చెయ్యాలి 👍😍
హాయ్ రాఘు, మీరు మీ సమయాన్ని వృథా చేస్తున్నారు. ఆ పెద్ద ఆటగాళ్లతో ఏమీ మారదు; వారిని ఎవరూ తాకరు. ఇది కాలాల నాటి నుండి జరుగుతుంది మరియు భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. కానీ మీ ఆసక్తి మరియు ధైర్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరే జాగ్రత్త పుండు.
రఘు గారు ధైర్య సాహసాలకు నా వందనాలు జర్నలిస్ట్ అంటే మీలా ఉండాలి
ఏది ఏమైనా ప్రభుత్వ భూములు,చెరువులు,కుంటలు,అన్నింటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
ప్రభుత్వంది కాదన్నా ప్రజల ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే ఆ తప్పులు చేశారు బిల్డర్స్.
మీ ప్రయత్నం చాలా మంచిది, కవరేజ్ బాగా చేశారు 👍
Good job Raghu
రఘు గారు... మీ అభిప్రాయాలను ఏకీభవిస్తున్నాం
అన్న మీరు చాలా గర్వపడుతున్నాను మీ లాంటోళ్లు నందుకు పెద్ద పెద్ద బడా నాయకులది కూడా మీరు బండారం బయట పెడుతున్నాను నీ ధైర్యానికి మేము నీకు భాషలో ఉన్న మా లాంటోళ్లు చాలామంది ధైర్యంగా ఉండాలంటే ఎలాంటి నిజాయితీ ఛానల్ అన్న నిజంగా చెప్పకుండా మన తెలంగాణలో ఇంటి నిజాయితీగా బయటపెట్టి దమ్మున్న వ్యక్తి నువ్వే అన్నా నాకు ఒకటి ఒక రిక్వెస్ట్ అన్న జీవితంలో డబ్బు కోసమో లొంగ కు అన్న... నీకు దండం పెడతా అన్న ఎందుకంటే నువ్వే మా ధైర్యం 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent coverage by you Raghu garu. Fearless coverage. Your life might be in a threat. Please take care sir. Keep going and bring the facts to the notice of Mr. Ranganath. The ball is in the court of Ranganathgaru. Hatsoff to you once again Raghu garu.
Good Raghu
Raghu garu miku big fan ayipoyanu andi mi dedication ki hats off andi. Excellent job Raghu garu
Raghu Anna good job...save Telangana property from real estate mafia
అన్నా మీ నంబర్ పెట్టండి . చాలా విషయాలు మీతో పంచుకోవాలి. గోపి చెరువు అధికారుల నిర్లక్ష్యానికి కన్నీరు పెడుతోంది. ఈ ప్రాంతం లో మిలాంటోడు ఇప్పటి వరకు రాలేదు. మీ కృషి అభినందనీయం. జర్నలిజం బతికే ఉంది..
గత brs గవర్నమెంట్ ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ మాఫియా తో కుమ్మకై తెలంగాణ భూములని చేరాబాటారు వైసీపీ లికర్ మాఫియా మొత్తం క్రిమినల్ చెర్యలు తీసుకోవాలి రేవంత్ అన్న కట్టిన చెర్యలు తీసుకోవాలి సార్ థాంక్స్ తొలివేలుగు వారికీ ధన్యవాదములు
Raghu very nice finding…is there any threats?
వాళ్ళ బిల్డింగ్స్ కూల్చారు
వాళ్ళ దగ్గర కమీషన్ తీసుకొని వదిలేస్తారు
U r right, only deal.
మీరు స్టూడియోలో నించి బయటకు వచ్చి వీడియోస్ చేస్తున్నారు. రఘు అన్న మీరు చాలా great.
Mr. RAGHU, you are rendering an exellent service to the society. Hope it recieves attention of the concerned authorities.
Great job brother. 🙏🏻
ప్రజల రక్తం పీల్చుకుని తాగి అలానే కడతారు అన్న స్కూల్
Miru Greate ANNA
చెరువులను చెర పట్టిన వాడి
వంశం మొత్తం నాశనం అవుతుంది,
చెరువు తవ్వించిన వాడి వంశం
దిన దిన అభివృద్ధి చెందుతుంది.
ఇది వెనకటి పెద్దలు చెప్పిన మాట
రఘు బాబు
మీరు చేస్తున్న ఈ గొప్ప సాహసం
హైదరాబాద్ నగర ప్రజలను.
రాబోయే ఎన్నో తరాలను కాపాడుతుంది.
మిమ్ములను దేవుడు చల్లగా చూడాలి.
అన్నా...
రంగనాథ్ గారికి పక్కలో బల్లెం ల తయారయ్యావు. 😂
మీరు చెప్పిన వాటిల్లో 70% అయినా కూల్చకపోతే, ఊరుకునేటట్లు లేవుగా!!!😂😂😂
Raghu tammudu God bless you tammudu I saport no compermasse
Hi Raghu, you're just wasting your time. Nothing will change with those big players; they won't be touched. This has been happening for ages and will continue in the future as well. But I appreciate your initiative and bravery. Take care of yourself.
Superrr coverage
మనిషి పుడతాడు.... చస్తాడు.... కానీ రఘు మాదిరి బ్రతకాలే!
@ 3:27 ఈ శరత్ చంద్రారెడ్డి భార్య బయట దేశాలకు కొన్ని వేల కోట్లు డబ్బు తరలించింది సొంత Aeroplane లో అన్న... ఒక్క చర్య కూడా ఏమి తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం.
Vijaya Sai reddy relative
U r a true journalist ...
Raghu garu God bless you.Darious steps you are taking to dig public properties made encroachments . Your efforts will go in the long way to reach to the deserved people.
Raghu super cov🎉
Really shocking...i kmow Gopi cheruvu area. Appreciate your efforts. God bless you Raghu
Auro building is not in FTL or buffer as per documents, check properly before commenting mr raghu
🙏
.*
Shivoham*
Earth belongs to all Godly Creatures - Live with Nature - Keep the Earth Alive* 🙏🙏🙏
RAGHU NICE GREAT 🎉
Great work Anna
Great coverage on the Doyen's lake. This lake used to be the cleanest lake around in the 90's . Greed of realtors and the politicians has destroyed it. There used to be so much of wildlife and birds around this lake. All gone. Pls also cover the Gangaram lake encroachments. Water used to be in it toll the late 90's. All of it encroached until the Gangaram Hanuman temple now
Real hero
Great job 🎊
Good job Raghu Anna
Raghu anna your brave and strong
Bro government not taking action on them showing diffrence between poor and rich
They need to start A to Z and clr hyd
Good information gathered. Bro
Mr raghu neeku go 168 telusa? FTL buffer zone can have recreation things like walk area, park etc
Pedda use ledu le bro meeru chupistaru kaani Govt em cheyyadu vatini..But ur doing excellent job keepp it up kaali rekula sheds and we background Leni buildings anthe..Hype kosam N convention ante Sollu Ani artham avutondi
కోవిడ్ టైం లో చేసిన అక్రమాలకు Karma returns!
Saru police protection tho video chupinchandi work mukyame kani sefity security chala important mali cheputhuna jagratha aryagaru
Fantastic
Great job Raghu Sir
Anna ur telling correct super great
Commendable job....
Super coverage. So nice. Good transparency.
Super super
Great Job Raghu garu, Keep up the good work
సూపర్ అండి 👌
Great !!! Ivvanni proof !!! Atleast oka 10 years tarvata cheruvu undadi pakka!!!!! Congress la unnappude,, kabjalu chesirru!!!! Ippatikina 100cr pettina ,, telangana antata cheruvulaku coordinates survey chesi pettali ,, I year lopala !!! Incase kabja aite,, so so occupied ani kuda pettali!!!
Good job
Super
Raghu , you’re doing great job .thanks
Super super Anna good Explanation
Hello Ragh garu me media details very nice, Military CID every Cheruvulu, Muslim college studies,Private college details, every place Anty Country group's Valli drusti lo vuntayi, A leader muslim pakistan private colleges ki evaru vasthunnaru anedi every day enquiry untundi meru kooda sahajarinchali Army ki 🎉🎉
Myyyyyy school
సంభందిత అధికారులనికూడా ప్రశ్నించండి.
Babu inka chalu..
రఘు గారు మీరు సూపర్
U r great ....
Good job, Raghu....Hats off
Andaru dongaley
You as a Dare Devil Mr Raghu keep going, Gods power must be with you against evil forces. For Vinayaka Nimajjanam a place is provided by Mch authorities, in between this place and Doyens compound wall about 2k.M vacant land is there, some private people made gate in that, this also should bright in to lime light.
Along with Munispality Serilingampally on the Roadside there is long compound made in the in the name of Aline Co. Which is sick non functioning, Raghu garu must bring this land whether its belong Mch or Nalgandla cheruvu occupied. Please check in to Road side Nalass along with compound wall .
Very good Anna 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
Raghu Anna great
Anna great
అన్న గారు
మీరు నా భుతో నా భవిష్యత్తు
Hats off Raghu. Your narration, research, explanation, exploration, your voice, language, diction superb
Great work Raghu👏👏
Covid time లో... Aurobindo employees ని నిర్దాక్షిణ్యంగా తీసేసిన effect తగిలింది. శరత్ చంద్రారెడ్డి కి.
KARMA RETURNS
Brother, please cover Kukatpally Yellammakunta cheruvu. That is completely destroyed by realtors and local mla
👌👌👌
Raghu garu, Hydra vallaki ivannee choose time vundakapovacchu, meeru oka cheruvu meedha oka CD/Media lo petti, Buddha Bhavan Hydra office lo icchi acknowledgement theesukondi, action theesukunte veella nijaayithee nibaddhatha bayata paduthundi
That "Reddy" land owner has multiple acres of land in that area... who has multiple projects (both in-progress and completed).
Next two years lo TG insolvency must what is raghu said is wrong, because real estate business not grow, 80 percent income from real estate it collapse TS Insalvancy must
Rajpushpa Infina appartments in manchirevula area FTL and buffer limit lo vunda Leda survey opinion cheppagalaru.
Include Google maps location in your video description. It will be helpfull for viewers and people who are new to Hyderabad.
Raghu Anna. Maa village lo guda same probleam Anna. Avaru కి chapali am chayali Ardam avthalaydhu. Moinabad Mandal. Nazeeb nagar village RR Dist 🙏
Good initiative Mr Raghu, doing good job for the sake of society and hope the concern authority will take immediate action
Good 👍
Hi Raghu you covered only one Lake here. Actually here we have two lakes. Yes this vidyanjali is built in this lake but in another lake just beside this lake is completely removed from maps and Chirec school is under construction now. Most importantly this second lake disappeared in corona lockdown time. I have been here for the past 16 years. I know well about this lake. We used to go fishing on the second lake on weekends. But now the biggest Chirec Public school is under construction with an area of 10 plus Acers. #manatoliveluguofficial
@machendra can you please help me to understand about Doins colony? is it in bufferzone?
రఘు గారు, మీరు ఎప్పుడు బీరంగూడ చెరువు గురుంచి ఎందుకు చెప్పరు
Ranganath sir ..
Do Hyderabad kabza series on all Hyderabad lakes
RAGHU GARU good enquirer 👍🙏
Supreme court should react on these issues
Revanth anna now plz take serious action take save ur telangana
education perumeda Kabza ..
v good Idea
It's a good school with less fees
Cm sir destroyed diz bilding
Villagers save your lands do agriculture