I Lost All My Money By Making Film With Bhagyaraj Son | Director Chandra Mahesh | Film Tree

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2021
  • Film Tree Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #FilmTree
    Follow Us On
    Facebook: / filmtreee
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    Chandra Mahesh is an Indian film Director, who has worked predominantly in Telugu movie industry. Chandra has worked in popular movies like Love In Hyderabad, Red Alert. Chandra's previous film to hit the theatres was Love In Hyderabad in the year 2021.
    #FilmTree #RealTalkWithAnji #DirectorChandraMaheshInterview #DirectorChandraMahesh #TeluguInterviews​​​​​ #AnjiInterviews​​​​​ #OpenTalkWithAnji​​​​​ #OpenTalkInterviews​​​​​ #CelebrityInterviews​​​​​ #TollywoodInterviews​​​​​ ​ #TeluguFilmNagar​​​​​ #FranklyWithAnji​​​​​ #AnjiRealTalk​​​​​ #AnjiOpenTalk​​​​​ #TeluguCinema​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #NewTeluguMovie​​​​​ #TeluguVideoSongs​​​​​ #TeluguComedy​​​​​ #LatestMoviesTrailers​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #2021TeluguMovies​​​​ #2021TeluguSongs​​​​ #2021TeluguInterviews​​​​ #TollywoodInterviews #TollywoodLatestInterviews #DirectorChandraMaheshLatestInterview #DirectorChandraMaheshMovies #DirectorChandraMaheshInterviewWithAnji #SureshBabu #Ramanaidu #Chiranjeevi #Srihari #Venkatesh #VaddeNaveen #Tarun #CheppalaniVundi
    #NaveenVadde #HeroTarun #Brahmanandam #Bhagyaraj
  • Розваги

КОМЕНТАРІ • 177

  • @looklikeme9804
    @looklikeme9804 2 роки тому +59

    చంద్రమహేష్ గారు మీ సినిమా లు మంచిగుంటాయి 😄బ్రహ్మానందం గారు ఇచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టారు, అ భిమానం ఉంటే గుండెల్లో దాచుకోవాలి కానీ నెత్తిమీద పెట్టుకోకూడదు, మీకు నిజం తెలిసినప్పుడు చదలవాడ శ్రీనివాస్ గారి నీ ఎందుకు కలవలేదు 🤔సినిమా నీ ముందే నాయుడు గారికి చూపించాలానే ఐడియా మీకు ఏందుకు రాలేదు 🤔

    • @suryaprakashapkari2217
      @suryaprakashapkari2217 2 роки тому +2

      నట పుత్రుల సినిమాల కోసం దర్శకులు నిర్మాతలు గా మారడం sheer foolishness!వాళ్లకు కడుపు తీపి ఉంటే, తీట ఉంటే వాళ్ళే స్వంత డబ్బుతో ప్రొడ్యూస్ చేసుకుంటారు🤗 Hero worship వల్ల చంద్ర మహేష్ ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకున్నారు!సరేలే!జన్మజన్మలకు మంచి గుణపాఠం నేర్చుకున్నాడు కదా! మళ్లీ ఆ తప్పు చేయడు!

    • @chandramahesh11
      @chandramahesh11 2 роки тому +8

      చదలవాడ శ్రీనివాస్ రావు గారిని కలిశానండి. అప్పటికే వారు two ఫిలిమ్స్ కొన్నారు.
      ఆ two ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాక పిలుస్తాను.. అని అన్నారు
      బట్ పిలవలేదు సార్. మై బ్యాడ్ లక్

    • @rajkoka
      @rajkoka 2 роки тому +1

      @@chandramahesh11 best of luck to your future endeavours, you will bounce back like a Ball sir

    • @adapaganesh2011
      @adapaganesh2011 2 роки тому

      @@chandramahesh11 sir, mi preyasi raave movie my favorite movie sir

  • @regullankasatyanarayana298
    @regullankasatyanarayana298 2 роки тому +13

    సినీమా కష్టాలు అంటే యివెనేమో? ఇన్ని కష్టాలు పడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే మీకు భగవంతుడు మేలు చేయాలని ప్రార్ధిస్తున్నాను.

  • @Sarayu3754
    @Sarayu3754 2 роки тому +21

    5 నిమిషాల లో చెప్పొల్సోన కథ ని 40 నిమిషాలు చెప్పారు.
    What a Narration.
    Excellent Narration.

  • @si7418
    @si7418 2 роки тому +61

    తల్లితండ్రులకు కనీస గౌరవం, విలువ ఇవ్వకుండ తమ అభిమాన హీరోలను దేవుళ్ళ లాగా కొలుస్తూ తమ తల్లితండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులను తగలేస్తూ భలాదూర్ గా తిరిగే మన తెలుగు సినీ అభిమానులకు మీ అనుభవం ఒక పాఠం

  • @Balu-jd6im
    @Balu-jd6im 2 роки тому +72

    రామానాయుడు గారి వద్ద పని చేసిన మీరు అనవసరమైన భావోద్వేగాలకు లోనయి మనభాష కానీ నటుడితో సినిమా పెట్టుకోవడమే తప్పు సొంత నిర్మాణం చేయడం అత్యంత భయంకరమైన తప్పు

    • @sivaprasadravula1992
      @sivaprasadravula1992 2 роки тому +1

      bhagyaraj is native of ap.ongole side tanguturi area.bagyaraj brother-in-law is podueser
      .

    • @prakashrao8077
      @prakashrao8077 2 роки тому

      Bhagyaraj is a Naidu from Coimbatore who speak adulterated Telugu at home.

    • @chandramahesh11
      @chandramahesh11 2 роки тому

      👍

  • @govindyerninti394
    @govindyerninti394 2 роки тому +13

    సొసైటీలో మంచితనంతో మంచిగా మనిషిని ముంచే చాలామంది మంచి వాళ్ల గురించి చాలా మంచిగా చెప్పారు

  • @GhantaRavi123
    @GhantaRavi123 2 роки тому +21

    చంద్ర మహేష్ గారికి జరిగిన ఈ విషాద ఘటనలు వల్ల నేను కూడా అప్పట్లో 2012-13 మంచి అవకాశం కోల్పోయాను. వీరి తరువాత సినిమాకి నేను సిద్ధం చేసిన కథతో.. వీరు చెబుతున్న వారిలో ఒక ఫ్రెండ్ (భీమవరం) తీయబోయిన సినిమా కూడా... ఆ భాగ్యరాజ్ గారి కొడుకు సినిమా చిక్కుల్లో పడటంతో ఆగిపోయింది. ఆ రకంగా చిన్నతనంలో నేనుసైతం మెచ్చిన కుటుంబ కథల రచయిత, హీరో భాగ్యరాజా కొట్టిన దెబ్బకు పరోక్షంగా చిక్కాను.

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 2 роки тому +27

    This is an interesting interview briefing the struggles a producer faces in making and releasing a film.This director is lucky as he had not fallen on the road. His reputation and goodwill with Rama Naidu sir came to his rescue in his difficult period.

  • @user-wb3ow4pr8d
    @user-wb3ow4pr8d 2 роки тому +11

    మంచి ఫీల్ ఉన్న ఇంటర్వ్యూ
    Interview with a good feel

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 роки тому +16

    కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి చంద్రమహేశ్ గారు ☹️

  • @kalyanv2462
    @kalyanv2462 2 роки тому +8

    He is so honest and wishing you all the best...

  • @diva9703
    @diva9703 2 роки тому +30

    సొంత డబ్బులు పెట్టుకుని రంగం లో కి ఎందుకు దిగుతారో, డైరెక్షన్ ప్రశాంతంగా చేసుకోకుండా, నిర్మాణం ఎందుకో? భయంకరమైన field

  • @3ArtsTelugu
    @3ArtsTelugu 2 роки тому +16

    Today, I saw valuable interview. We can learn lessons from your experience.Thanks.

  • @phanim1110
    @phanim1110 2 роки тому +2

    Yes... Really Heartfully speaking.... Nice lesson have to be learned from your experience..

  • @praveeenk5147
    @praveeenk5147 2 роки тому +9

    Honest , good and talented director.. his story says how cunning people in the industry cheats good and talented people .. very stunning thing Rama naidu garu paid only 10 lakhs to director while comedians/artists earning same amount that time ( eg 1.5 lakh per day for shiyaji ).. he took the advantage of downtime of the director and paid him very less instead of encouraging him with his actual remuneration.. so called big people are suppressing talented people and maintain monopoly .. I pray that he will get time again

    • @crazymom468
      @crazymom468 2 роки тому

      He was in a crisis, not only every penny, but his survival in the industry matters. So, mahesh accepted it

  • @a1vamsi
    @a1vamsi 2 роки тому +14

    A moral for lifetime, himself and others too

  • @realdaybreaker8013
    @realdaybreaker8013 2 роки тому +6

    Rama Naidu garu is truly a legendary and generous being

  • @raghuramanantha1400
    @raghuramanantha1400 2 роки тому +1

    Nice interview sir. Emotions killed ur career graph.

  • @jashuvad872
    @jashuvad872 2 роки тому +15

    I appreciate you brother during crisis you stood strong 💪 role model for many

    • @chandramahesh11
      @chandramahesh11 2 роки тому +1

      🙏

    • @UnlimitedZindhagi
      @UnlimitedZindhagi 2 роки тому +1

      @@chandramahesh11 mahesh sir mee character ki fidha ayyanu. Inni odudhodukulu ela edhurkunnaru. Ayna very standard ga maataduthunnaru. Sir okkasari mimmalni kalavali marenno visayalu telusukovali. Me life oka pustakam. Me matalu vinte me manchithanam ye mimmalni konni daggarala munchindhi. Okkasari kalavali. Me face book I'd or insta I'd ivvandi. Personal ga ping chestanu sir.

    • @chandramahesh11
      @chandramahesh11 2 роки тому

      @@UnlimitedZindhagi face book
      Poorna Chandra movie makers

    • @UnlimitedZindhagi
      @UnlimitedZindhagi 2 роки тому

      @@chandramahesh11 thank you so much sir

  • @ChandusLunchBox
    @ChandusLunchBox 2 роки тому

    intaki aa movie release ayyinda ? inka leda ? pl let me know anyone. papam chandra mahesh garu . chala badha vesindi , interview choosaka

  • @xeskan
    @xeskan Рік тому

    what happened to that Bhagyaraj's son's movie? Did it release finally?

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 2 роки тому

    Today i heard and scene excellent interview best of luck

  • @cscscs7979
    @cscscs7979 2 роки тому +2

    Movie industry to abhimanam unte ok bouquet ivali chai posi pampali....asthulu ammi valaki ivakidadu.....daridram ela vasthundo ivala telsukuna...very good lesson

  • @THULASITECH1359
    @THULASITECH1359 2 роки тому +11

    Honest person

  • @prasadbabu9459
    @prasadbabu9459 2 роки тому +1

    మీ ..కష్టానికి నా దీర్ఘమైన... నిటూర్పు...sir యి కస్ట్టాని..ఒక ..యిష్టమైన..కథగా..సినిమా తీయవచ్చుగ

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 2 роки тому

    ఇద్దరు వృత్తి పట్ల నిజాయతీ గల వ్యక్తులు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది.👌👏🙏

  • @prasadreddy5421
    @prasadreddy5421 2 роки тому +9

    అయ్యా. భాగ్యరాజు ఏంటి
    ఆయన కొడుకుతో మీరు సినిమా తీయడమెంధుకూ
    అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డం ఏంటో 🤔

  • @krishnasai4213
    @krishnasai4213 2 роки тому +6

    Papam Chandra Mahesh garu...

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 2 роки тому +1

    మీ అనుభవాలు వింటే ఒళ్ళు గగుర్పొడిచింది మహేష్ గారు.. నిజ జీవిత పాఠాలు నేర్పారు.

  • @crazymom468
    @crazymom468 2 роки тому

    Finalga aa film release ee kaleda?

  • @nagallanarasimharao1791
    @nagallanarasimharao1791 2 роки тому +11

    Very honest and good person 🙏

  • @sushanthvarmavarma5078
    @sushanthvarmavarma5078 2 роки тому

    ఫస్ట్ టైమ్ ఒక ఇంటర్వ్యూ ని చాలా ఇంట్రెస్ట్ గా ఇష్టంగా చూశాను

  • @VinayTruth
    @VinayTruth Рік тому

    చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ.
    ఎప్పటికీ గుర్తుంటుంది నాకు మీ అనుభవాలు.

  • @noobz9013
    @noobz9013 2 роки тому +5

    Risk management very imp 🤦‍♂️ so sad em chestam time 😔 and madhyalo brokers

  • @penkeerthi
    @penkeerthi 2 роки тому

    Sir all the best!

  • @harithapatherched6354
    @harithapatherched6354 2 роки тому +7

    Good director.

  • @suryachandrasekhar3891
    @suryachandrasekhar3891 Рік тому

    Meru chala manchi varu, manchi content Bunn movies thesaru, ichhina work ni entha kastam ayina chese character. Antha varaku bagundi.
    Kani me lanti directors, technicians pedda heros ki, pedda directors ki, pedda producers ki soap kottinatlu,. Anavsramina ekkuva respect ,almost bhajana la chesi vallani konda ekkinchesaru

  • @ramadevipyapili99999
    @ramadevipyapili99999 2 роки тому +2

    Really cinima kastalu director gaarki hearty all the best for your future and life.

  • @obiliyellareddy7734
    @obiliyellareddy7734 2 роки тому +1

    Very innocent, that's why lost money, never believe others

  • @k.j.saibabab3803
    @k.j.saibabab3803 2 роки тому +1

    I can say one philosophy from your experience... Once you wanted to do a movie with brahmanandam son..You have to do it first...Coz he has pinned his hopes,

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 2 роки тому +5

    వాడికి తెలుసుగా సినిమా కష్టాలు కొడుకు కోసం నష్టపోతే ఆదుకో లేడా

  • @ravikiran8858
    @ravikiran8858 2 роки тому +7

    మీ మాటల్లో నిజహితీ ఉంది ఇప్పుడు ఆ సినిమాని ఏం చేసారు

  • @sateesh9525
    @sateesh9525 2 роки тому +8

    What is the movie name?

  • @jaajikothurkavi9612
    @jaajikothurkavi9612 2 роки тому +2

    అబ్బో...చాలా...నేర్చుకున్నానండి...

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 2 роки тому +23

    అభిమానం ఉండవచ్చు గాని మన జీవితాన్ని pananga పెట్టకూడదు.. మీ అమాయకత్వం అనుకోవాలా మీ పిచ్చి అనుకోవాలా... భాగ్యరాజ్ ఒకప్పుడు గొప్ప directer కావచ్చు ఒక time period వరకే ఉంటుంది..అతను అనుకుంటే tamil లో తీయవచ్చు కాని అతనుకు ఆ seen ఎప్పుడో పోయింది అర్థం చేసుకోవడం లో మీరు చాలా late గా అర్థం చేసుకున్నారు

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 2 роки тому

    విష్ యు హావ్ గుడ్ లక్ మహేష్ గారు 💐💐💐

  • @naveenkumarbtech
    @naveenkumarbtech 2 роки тому +1

    Nakainthay oka movie chusinattu undi suspense movie la

  • @uday3badri
    @uday3badri 2 роки тому +7

    Vintunte nake kallalo nilu vochai how much struggles you went through

  • @vrmvddmnfficil5915
    @vrmvddmnfficil5915 2 роки тому

    నీ సహనానికి జోహార్లు సార్ చంద్ర మహేష్ గారు

  • @arunkumar00776
    @arunkumar00776 2 роки тому

    Krishnuditho aithe inka super ga vundedhi sir

  • @rajendragorrepalli6911
    @rajendragorrepalli6911 2 роки тому +1

    Intaki aa movie parenti?

  • @srikanthmenda1282
    @srikanthmenda1282 2 роки тому +3

    Great Director

  • @unlocktalents.shivaramredd6092
    @unlocktalents.shivaramredd6092 2 роки тому

    Time bad. But god is with u 💪

  • @believeitwillwork7634
    @believeitwillwork7634 2 роки тому

    Preyasi Raave, Ayodhya Ramayya, Hanumanthu...... And many other good movies.

  • @sunnyg9166
    @sunnyg9166 2 роки тому +3

    Ma bramhi devudu sir 🔥

  • @anilvideo
    @anilvideo 2 роки тому +11

    Good lesson for new comers

  • @adithyaavamsirayudu375
    @adithyaavamsirayudu375 2 роки тому

    Hi Mahesh sir am Vamsi from Divili east Godavari

  • @prakashrao8077
    @prakashrao8077 2 роки тому +2

    Name the film made by you with Bhagyaraj s son

  • @shankarrao6887
    @shankarrao6887 2 роки тому

    సినిమా కష్టలు చాలా బాగా చెప్పరు

  • @viveganandanvijayaragavan1445
    @viveganandanvijayaragavan1445 2 роки тому

    GOOD MAN

  • @JayaPrakash-vs5so
    @JayaPrakash-vs5so 2 роки тому

    Inthaki aa cinema peru enti

  • @govindarao8932
    @govindarao8932 2 роки тому +3

    వింటే కళ్ళు చెమర్చాయి..సినీ ఇండస్ట్రీ ఇంత ఘోరంగా ఉంటుందా...బాబోయ్

  • @teluguavengersff2679
    @teluguavengersff2679 2 роки тому

    Title teliyaledu

  • @saividyasagarballi2916
    @saividyasagarballi2916 2 роки тому

    Cinema kashtalante ive nemo

  • @kalyanv2462
    @kalyanv2462 2 роки тому +2

    First thing how did you trusted that fellow.... That fellow cheated many ladies in industry

  • @nareshpaladugu7884
    @nareshpaladugu7884 2 роки тому +1

    Arava batch tho pettukunnavaa bhimavaram maheshaaa 😅😅….I wish for your quick financial recovery

  • @prakashm6450
    @prakashm6450 2 роки тому

    Alasyam amrutham Nice movie Nice director

  • @vinaykumar_arika
    @vinaykumar_arika 2 роки тому

    Wishing you All The Best Mahesh Garu..!! Meru ilane dairyam ga munduku vellandi ; Young Writers tho connection lo vundandi

    • @chandramahesh11
      @chandramahesh11 2 роки тому +1

      👍🙏

    • @aryaram8350
      @aryaram8350 2 роки тому

      @@chandramahesh11 hii sir okasaari meemalni kalavochaaa .......

  • @karunamannam6825
    @karunamannam6825 2 роки тому +5

    Very good director

  • @stubb0rnable
    @stubb0rnable 2 роки тому

    Rgv cinema choosinatha clear ga chepparu

  • @hindhuchaitanyam9001
    @hindhuchaitanyam9001 2 роки тому +1

    Vedi face lo vastu miss ayaindhi

  • @adapaganesh2011
    @adapaganesh2011 2 роки тому

    Preyasi raave my favorite movie sir

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 2 роки тому

    మనరోజులు బాగులేకపోతే తాడే పామై కరుస్తుంది. కానీ పాము అని తెలిసినా పక్కలో పెట్టుకున్నారు. మళ్ళీ మంచిరోజులు మీకు తప్పకవస్తాయి. తొందరగానే.

  • @anuradha-lh6st
    @anuradha-lh6st 2 роки тому +5

    Useless fellow bhagyaraj
    Chandra mahesh garu don't trust these kind of guys....

  • @padmajapokala8041
    @padmajapokala8041 2 роки тому

    Enduku papam...inkevaru dorakaleda meeku
    Swayamkrutham

  • @netajimedia9478
    @netajimedia9478 2 роки тому

    Asalu neeke buddhi ledu prati okkati mana control vundali ane lagic miss ayyavu

  • @madanmohankari4731
    @madanmohankari4731 2 роки тому +6

    Old grate actors cinimaalu theesi,,,,,,anni pogottukuni,,,,chivaraku dhikkulenichaavu chanipoyaaru.......meerentha oftral,,,,

    • @krishnak3033
      @krishnak3033 2 роки тому +1

      Correct ga chepparu. I have small correction - Oftral kadu "after all"

  • @vasu2553
    @vasu2553 2 роки тому +3

    Cinema kastalu ante ardam ayindi

  • @Bobbilinzb
    @Bobbilinzb 2 роки тому +1

    Cinema peru enti
    Cinema release ayyendha leda

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 2 роки тому +4

    Chala risk CHESARU

  • @mr.nikhilgamer2337
    @mr.nikhilgamer2337 2 роки тому +3

    Ippudu digu bagyaraju tho photos

  • @kuramanahari
    @kuramanahari 2 роки тому +3

    Yem cinima kosam?????Name yenty

  • @leelamohan1976
    @leelamohan1976 2 роки тому

    🙏🙏🙏

  • @prakashm6450
    @prakashm6450 2 роки тому

    OMG

  • @rajesht9512
    @rajesht9512 2 роки тому

    Ap government mee video chusthe valla opinion marchukuntaremo

  • @darthvada42
    @darthvada42 2 роки тому

    Ekkada neggalo kadu ekkada thaggalo thelskovali. Antha ayyaka verey vallani blame cheytam correct kadu.

  • @teluguavengersff2679
    @teluguavengersff2679 2 роки тому

    Bhagya Raj son baagaane untaaru maname problems face cheyavalasi vachindhi

  • @sharathkumars9135
    @sharathkumars9135 2 роки тому

    Ikkada ekkada mee thappu lenattu chepthunnaru kadha.
    . Naaku mee meedha doubt

  • @harikishore7968
    @harikishore7968 2 роки тому +1

    Nice bro

  • @dravidaramesh8040
    @dravidaramesh8040 2 роки тому

    Hiii

  • @suryachandrasekhar3891
    @suryachandrasekhar3891 Рік тому

    Bhagyaraj appatli hit director ayyindachhu.
    Kani ippudu fadeout ayina vadni select cheskivadame ne lifetime failure

  • @nagarajasreepuram
    @nagarajasreepuram 2 роки тому +1

    Meeru vetakaaranga anukokandi, meelaanti amayakulaki naalantodu pakkana undaalsindi, first 5 days ke movie cancel ani cheppevaanni,, inko Vishayam eppudu kooda manamu goppa vekthithvam unna vekthulane aaradinchaali, talant ni batti Eppudu poojincha koodadu goppa vekthithvam unnodu adukkuthinevaadini ayina aaradinchochu,, character lenivodu super star ayina don't care,,,

  • @jayakoteswararaokandula814
    @jayakoteswararaokandula814 2 роки тому +1

    K Bhagyaraj Naaku Manchi Friend Chalaa Manchi Swabhavam Gala Vaaru (Coyambuttur Papanayakan Pallem Avanasi Road)

    • @balu64785
      @balu64785 2 роки тому

      Oh meeru ippudu Coimbatore lo unnara?

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 2 роки тому +1

    Maree dhodhi yekkuvaindhi, daily seriel laga sagadeesthunnaruga?

  • @alliswellindia8219
    @alliswellindia8219 2 роки тому +3

    Meeku time bagaledu...Shanthanu is a super actor( bhagyaraj son) ye cinema ayina story and music is the main Hero Heroin.

    • @Manisha33m
      @Manisha33m 2 роки тому

      He is not a good hero ...time not good for him.his movies never got hit in Tamilnadu ...

    • @Attitudezero884
      @Attitudezero884 2 роки тому

      Lol not even one movie of shantanu became a hit in tamil. He is just a flop hero in tamil.

  • @prakashrao8077
    @prakashrao8077 2 роки тому

    Because you lost you are playing the blame game. If you had succeeded you might have taken/ hogged all the credit. Sorry but it was you who took the decision and you alone are to be blamed for your wrong decision

  • @panasonic90panasonic55
    @panasonic90panasonic55 Рік тому

    Train late iethe movie bavuntundhi

  • @srinichakra874
    @srinichakra874 2 роки тому

    Chandra mahesh garu good human being and geniue person.

  • @HARDHIK23
    @HARDHIK23 2 роки тому +8

    baboye anta mental pressure ela tattukunnaru meeru..

  • @suryachandrasekhar3891
    @suryachandrasekhar3891 Рік тому

    Me manchi manstvam tho patu, Ramanaidu daggara work chesi financial dicipline kuda baganerchkunnav, kani elanti vadiki duram ga vundali Ane sense kolpoyav