Director Chandra Mahesh Exclusive Interview | Real Talk With Anji #92 | Telugu Interviews | FilmTree

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2021
  • Film Tree Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    Follow Us On
    Facebook: / filmtreee
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    Chandra Mahesh is an Indian film Director, who has worked predominantly in Telugu movie industry. Chandra has worked in popular movies like Love In Hyderabad, Red Alert. Chandra's previous film to hit the theatres was Love In Hyderabad in the year 2021.
    #FilmTree #RealTalkWithAnji92 #DirectorChandraMaheshInterview #DirectorChandraMahesh #TeluguInterviews​​​​​ #AnjiInterviews​​​​​ #OpenTalkWithAnji​​​​​ #OpenTalkInterviews​​​​​ #CelebrityInterviews​​​​​ #TollywoodInterviews​​​​​ ​ #TeluguFilmNagar​​​​​ #FranklyWithAnji​​​​​ #AnjiRealTalk​​​​​ #AnjiOpenTalk​​​​​ #TeluguCinema​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #NewTeluguMovie​​​​​ #TeluguVideoSongs​​​​​ #TeluguComedy​​​​​ #LatestMoviesTrailers​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #2021TeluguMovies​​​​ #2021TeluguSongs​​​​ #2021TeluguInterviews​​​​ #TollywoodInterviews #TollywoodLatestInterviews #DirectorChandraMaheshLatestInterview #DirectorChandraMaheshMovies #DirectorChandraMaheshInterviewWithAnji
  • Розваги

КОМЕНТАРІ • 152

  • @ghaghanghaghan8858
    @ghaghanghaghan8858 2 роки тому +33

    ****SIR meeru Malli pick up avvlaani loss Ina Antha Recover Avvalani Heartfull Korukuntunnaaanu Sir*** " "PREYASI RAAVE" **CHANDRAMAHESH GAARU**
    * I watched Preyasi Raave With My Parents*
    ***Chaala Saarlu choosaanu different Movie**
    ***Once Again Get Well Soon With "SRI GURUDATHHATREYA" 🙌 Blessings***

  • @divinemantra107
    @divinemantra107 2 роки тому +50

    ఇంత గొప్ప డైరెక్టర్ మన టాలీవుడ్ లో ఉన్నారా.నిజంగా గ్రేట్.

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 2 роки тому +19

    ప్రేయసి రావే అద్భుతంగా తీసారు... గ్రేట్..
    మీకు మరలా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను

  • @allbithalcompany
    @allbithalcompany 2 роки тому +34

    ఫిల్మ్ ట్రీ.... వారికి ధన్యవాదాలు... ఈ ఇంటర్వ్యూ చూసి నేను చాలా నేర్చుకున్న.

    • @ET-si7rl
      @ET-si7rl 2 роки тому +2

      Yes
      Very happy

  • @maanaskumar28
    @maanaskumar28 2 роки тому +21

    సినిమా లాగ 2గంటలు సుదీర్ఘంగా సాగిన, ఎక్కడా బోర్ కొట్టకుండా మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు. ఇంత శ్రద్ధ తీసుకొని చెప్పిన మీకు, ఓపిక గా interview చేసిన అంజి గారికి అభినందనలు!
    🙏🙏🙏🙏👍

  • @sagarsagar8723
    @sagarsagar8723 2 роки тому +15

    ANJI Garu.. Extraordinary interview..Mahesh Garu meeku Hatsup..

  • @ravikrishna3362
    @ravikrishna3362 2 роки тому +3

    Very good interview..
    మీకు సర్వ శుభాలు కలుగు గాక
    మీరు అతి శీఘ్రముగా బిజీ డైరెక్టర్ అవుగాక.
    శుభమస్తు.

  • @459raj
    @459raj 2 роки тому +5

    Blockbuster Interview Again...............Mahesh Garu mari Relangi Mavayya laage unnaaru.... Good Person!!! Great Interview Anji Garu..... 💐😀

  • @JANASENAfolloweryantiTDP
    @JANASENAfolloweryantiTDP 2 роки тому +16

    నా చిన్నప్పుడు ఫేవరెట్ హీరో శ్రీకాంత్ గారు. ప్రేయసిరావే సినిమా చాలాసార్లు చూసాను. మీరెలాగైనా కళ్యాణ్ గారిని కలిసి ఒక
    ఫీల్ గుడ్ మూవీ చెయ్యండి సర్.

  • @neenaren
    @neenaren 2 роки тому +3

    చంద్ర మహేష్ గారు...మీకు..మీ గుండె నిబ్బరానికి 🙏.
    మీ మనసులో ఉన్న అభిమానం.. అలానే ఉంచుకొని.. దాని ప్రేరణ తో ..మీరు ముందుకు సాగి ఉంటే.. మీరు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండి వుండేవారు.
    అత్యంత ఫామ్ లో ఉన్నప్పుడు.. మీరు ...అత్యుత్సాహం తో.. అభిమాన నటుడి కోసం..మీ జీవితాన్నే త్యాగం చేసేశారు.
    మీ ఇంటర్వ్యూ మొత్తం.. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా.. అలా చూస్తూ ఉండిపోయా..
    మీరు ..జరిగిన విషయం చెప్తున్నప్పుడు.. కనీసం..ఒక్కసారైనా ఎమోషనల్ అవుతారేమో అనుకున్నా.. కానీ.. మీ గుండె నిబ్బరానికి.. 🙏❤️.
    చంద్ర మహేష్ గారు... మీరు మళ్ళీ ప్రయత్నం చెయ్యండి.. లేటెస్ట్ ట్రెండ్ పట్టండి.. OTT ప్లాట్ఫారం కూడా చాలా ఉన్నాయి. మీకు ఉన్న టాలెంట్ ఎవ్వరూ..దొంగతనం చెయ్యలేరు.
    మీ లాంటి వాళ్లు.. మళ్ళీ ఒక వెలుగు వెలగాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను.
    మీరు.. మాకు..చాలా కాలం గుర్తుండి పోతారు.
    మీ సినిమా ప్రయాణం.. చాలా మందికి ఒక పాఠం లాంటిది. 🙏
    అంజి గారు... ఇలాంటి ఒక మంచి ఇంటర్వ్యూ ని అందించినందుకు.. మీకు...అభినందనలు.

  • @premaravikumar
    @premaravikumar 2 роки тому +3

    చంద్రమహేష్ గారు మీరు తీసిన "లవ్ ఇన్ హైదరాబాద్" చిత్రం లో portrait ఆర్టిస్ట్ గా మీతో వర్క్ చేసాను, నా పేరు ప్రేమ రవికుమార్ , ఈ చిత్రంలో హీరో ఆర్టిస్ట్ , ఆ డ్రాయింగ్స్ & పెయింటింగ్స్ అన్ని నేనే వేసాను. మీరు నిజంగా చాలా సహృదయులు , మీతో పనిచేయడం నా అదృష్టం. మిమ్మల్ని మళ్ళీ ఈ ఇంటర్వ్యూ ద్వారా చూడటం చాలా సంతోషంగా ఉంది. చంద్రమహేష్ గారితో ఇంటర్వ్యూ చేసినందుకు అంజిగారికి కూడా నా అభినందనలు.

  • @KOTANIDATTU
    @KOTANIDATTU 2 роки тому +3

    మూడు గంటల వినోదాన్ని పంచడం కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు తమ జీవితాలు కోల్పోయారు ఇండస్ట్రీలో... సినిమా రంగం గురించి చాలా తప్పుగా అనుకునేవాణ్ణి ఒకప్పుడు ఇలాంటి జీవిత పాఠాలు నేర్పే వాళ్ళు కూడా ఉంటారు అని ఇప్పుడు అర్థమైంది... ఇంటర్వ్యూ మొత్తం చూశాను సార్ చాలా బాధనిపించింది అన్ని మంచి వాళ్లకు మంచి రోజులు వస్తాయి త్వరలో మీరు మళ్ళీ పుంజు కోవాలని ఆశిస్తున్నా

  • @ramakanthreddy8822
    @ramakanthreddy8822 2 роки тому +6

    No words andi. Enduko nannu nenu chusinattu vinnattu undi Mee story lo.entha pedda lesson learning andi. Thanks for the interview andi. All the best andi for all your future.

  • @rameshbabuchinka3659
    @rameshbabuchinka3659 2 роки тому +11

    మీ జీవితం లో అదృష్టం కన్నా ధురద్రుష్టం ఎక్కువగా వుంది...

  • @karthikdarshanam5643
    @karthikdarshanam5643 2 роки тому +1

    Abhimanam ....ee word life ne disturb chesindhi...inspirational vedio...great chandra mahesh gaaru..great patience..he struggled so much of his life but maintain the smile on his face...truly inspiring..

  • @purneshgudepu
    @purneshgudepu 2 роки тому +3

    meelanti valla matalu vini chala nerchukovali ...anji garu chala thanq...
    the grate director garu ni interview chesinanduku

  • @harinathchinni
    @harinathchinni 2 роки тому +5

    This interview itself looks like a movie... All the best for your future Mahesh garu...

  • @kalyanram8092
    @kalyanram8092 2 роки тому +2

    ఇప్పటివరకు చూసిన ఇంటర్వ్యూలో చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇది థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్

  • @Rayudu07
    @Rayudu07 2 роки тому +6

    One of the best interview I have seen in these days

  • @jejibabupodugu9739
    @jejibabupodugu9739 2 роки тому +9

    Sir super
    Anni openga Chapparu ayana
    Time goppada.luck goppada.
    Leka talent goppada.

  • @gnanender
    @gnanender 2 роки тому +8

    Sir, one of the best interview I have ever watch. But director is very good snd talented my kudos to you sir, all the best and good luck to you sir. I am strongly feeling one day you will gain all you loose. 👍👍👏

  • @atpreddy2619
    @atpreddy2619 2 роки тому +2

    This is the Reality in cinima Directors background
    Hats off Mahesh garu

  • @makkiboala8051
    @makkiboala8051 2 роки тому +6

    ఆరెంజ్ సినిమా నాగబాబుతో సహా చాలా మందిని ముంచింది...

  • @itsnaanee
    @itsnaanee 2 роки тому +1

    Sir, really heart touching andi. Chandra Mahesh garu, I wish you will be having so bright future from now onwards

  • @sivinay
    @sivinay 2 роки тому +2

    All the best Mahesh garu... Pure hearted guy 🙏🏻🙏🏻🙏🏻

  • @prudhvisagar3595
    @prudhvisagar3595 2 місяці тому

    Thank you for the interview he inspired me a lot. All the best Chandra Mahesh gaaru

  • @shineachievers9906
    @shineachievers9906 2 роки тому +4

    Complete life chpincharu interview lo.. Best interview..

  • @sureshbm7136
    @sureshbm7136 2 роки тому +1

    What a beautiful interview,
    I think Maheshchandra, interview 101% better than His movies... Super Entertainment..
    1:43 minutes super climax..

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao3606 2 роки тому +1

    చంద్ర మహేష్ గారు మీకు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూనాను

  • @sudheerkumar4421
    @sudheerkumar4421 2 роки тому

    super interview amji garu keep it up....Chandra Mahesh gariki manchi hit pade rojulu ravali ani korukuntunna...

  • @ravikarumanchi7806
    @ravikarumanchi7806 2 роки тому +1

    Thank you Anji for Interwing Mahesh Garu.

  • @avinashkona2349
    @avinashkona2349 2 роки тому

    Best interview...Anji garu listened silently without interrupting...kudos to you👍👍

  • @sugunyadev9680
    @sugunyadev9680 2 роки тому +2

    best interview.I watched ur movie preyasi rave.excellent movie.given life to many stars and their career established.all the best sir

  • @MyideaWorksMyideaworks
    @MyideaWorksMyideaworks 2 роки тому +7

    Anji garu nenu first nundi last varaku chusina interview.

  • @Tirupathiutube
    @Tirupathiutube 2 роки тому +7

    This interview takes us through more of director’s tragedy, empathy and bit fun.

  • @niranjanreddy4760
    @niranjanreddy4760 2 роки тому +2

    Interview madiri kaadu.... oka story madiri vundi.... very good story teller...

  • @nareshpaladugu7884
    @nareshpaladugu7884 2 роки тому +1

    Kasta jeevi 👏👏👏 all the best to you mahesh Chandra 👍👍👍💐💐💐💐

  • @rajivb5815
    @rajivb5815 2 роки тому +2

    Enni kastalu vunna me confidence levels tagga ledhu.I am glad me pillalu settle ayyaru.Good luck, meeku ippudu web series and tele serials vunnayi, at shift avvandi.preyasi ravey good movie

  • @dattaatreya
    @dattaatreya 2 роки тому

    So nice of this interview. Mee life ok movie la vundhi sir. Wish you all good luck andi.

  • @travelingsoldier365
    @travelingsoldier365 2 роки тому +1

    chala manchi interview chasaru anji garu .

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 2 роки тому +2

    Chandra Mahesh gaaru you are realistic person .Because of your attitude your career is tough .That realistic attitude is not in the cinema field .

  • @acharyakrishnateja
    @acharyakrishnateja 8 місяців тому

    Life lesson chapa interview edi , thank you soo much sir.

  • @golisrinu3
    @golisrinu3 2 роки тому

    Excellent interview,He spoke very genuinely,God bless him

  • @madhuv4658
    @madhuv4658 11 місяців тому

    Good story teller..could able to listen whole 2 hours..at the end of the day you beed luck too..hope OTT gives you good opportunities..

  • @ravikamavarapu9735
    @ravikamavarapu9735 2 роки тому +5

    Anji garu first time you listened very patiently and did the interview very well please maintain this excellent

  • @sekharr4163
    @sekharr4163 2 роки тому

    great interview... worth to watch...

  • @murtynkr581
    @murtynkr581 2 роки тому +1

    Very very good interview sir.

  • @1m2j
    @1m2j Рік тому

    Great interview........... PART 2 EXPECTED IN 2023

  • @ronplato8356
    @ronplato8356 2 роки тому +1

    Nice Mahesh Garu, meeru malli shine avvalni korukuntunnamu...:)

  • @ravikrishna3362
    @ravikrishna3362 2 роки тому +3

    చంద్రమహేష్ గారూ... కీర్తి శేషులు మాదిరెడ్డి సులోచన గారు రచయిత గారు(యద్దనపూడి సలోచనారాణిగారు కాదు) ఒక నవల పూర్వ కాలం లో వ్రాసారు.ఆ నవల సారాంశం ఏమిటంటే
    ఇద్దరు స్నేహితులు ఉంటారు.అందులో ఒక అతను డాక్టరు..రెండో స్నేహితుడు (హీరో)
    Bcom చదువుతాడు.డాక్టర్ స్నేహితుడికి
    ఒక డాక్టర్ చదివిన అమ్మాయి తో (హీరోయిన్)
    తో వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. కాని ఈ డాక్టర్ కు ఆ డాక్టర్ అమ్మాయి కు ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా అని అనుమానంతో హీరో గారిని ..ఆ అమ్మాయి కి తెలియకుండా ఆ అమ్మాయి కట్టే hospital లో పనిని ఇప్పించి
    ఆ అమ్మాయి విషయాలు తెలుసుకోమంటాడు.
    హీరో గారు ఈ పనికి నిరాకరిస్తాడు.అయిష్టం గా హీరోయిన్ hospital construction super visor గా observe చేస్తూ..ఉంటాడు.
    హీరోయిన్ కూడా అతని మంచి నేచర్ ను
    Like చేస్తుంది.పెళ్లి దగ్గర పడుతుండగా
    స్నేహితుడి కోర్కె మీర ఒకే రాత్రి డైరీ మొత్తం
    పాత తేదీలు వేసి..హీరోయిన్ పై అయిష్టం
    గా అయిష్టమైన రాతలు వ్రాస్తాడు.ఈ డైరీ హీరోయిన్ చూసి shock అయ్యి..హీరో గారిని పని నుండి తీసేస్తుంది.పెళ్లి కూడా ఆగిపోతుంది.
    తర్వాత హీరో గారి చెల్లి పెళ్లి అవుతుంది.
    ఆ పెళ్లి లో వేరు వేరు తేదీలలో రాసిన డైరీ కాదు.
    ఒకే రోజు రాత్రి రాసిన డైరీ(వేరు వేరు తేదులు వేసిన)అని అది బలవంత ఒత్తిడి తో రాసిందని తెలుసుకొంటుంది.హీరోయిన్ తాతగారు (హీరోయిన్ కు తల్లిదండ్రులు ఉండరు )
    వీళ్ళ ఇద్దరికీ పెండ్లి చేస్తారు.
    కాపీ రైట్స్ ..కు..ఆవిడ సంతానం America లో ఉన్నారు.విజయవాడ నవోదయా books వారు
    2లేదా 3 ఏళ్ల క్రితం మాదిరెడ్డి సులోచన గారి నవలు reprint చేసారు.
    Soft గా, కామెడీ గా ఈ కథ ను మీరు సినిమా తీస్తే
    సూపర్ హిట్ అవుతుంది.
    ఈ నవల నేను చదివాను..ఈ నవల పేరు గుర్తు లేదు.ప్రస్తుతం ఈ నవల నా వద్ద లేదు.
    శుభాకాంక్షల తో..

  • @battulakowsik718
    @battulakowsik718 2 роки тому +1

    class of a person ....meet you at work...

  • @sirishb13
    @sirishb13 2 роки тому

    Very honest director spoken from his true heart. Salute him.

  • @lathasankar2480
    @lathasankar2480 Рік тому

    Very good interview....it was like a movie 👍

  • @bhaskarmacha4341
    @bhaskarmacha4341 2 роки тому +1

    Super🔥🔥🔥🔥🔥 chandra mahesh garu

  • @bhanujinaidu
    @bhanujinaidu 2 роки тому +1

    Genuine interview, nice

  • @varshitharao5844
    @varshitharao5844 2 роки тому +5

    We want you back soon sir♥️
    I'm big fan your films 😍

  • @georged8991
    @georged8991 2 роки тому +1

    I will watch Love in Hyderabad now

  • @aaravbethamsetty4144
    @aaravbethamsetty4144 2 роки тому

    He is such a Nice person . Anji garu good video.

  • @sabari8572
    @sabari8572 2 роки тому

    Excellent interview 👏 👌 👍

  • @prakashrao8077
    @prakashrao8077 2 роки тому +1

    Don’t bite more than you can chew. Same thing happened with producer G V ( Tamizh) Murphy s law applies to him perfectly

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 2 роки тому

    Sir 1st time interview intrest gaa chusanu

  • @ravijegga2653
    @ravijegga2653 2 роки тому

    Very nice genuine interview 🙏🙏🙏

  • @shivaramakrishnarao7226
    @shivaramakrishnarao7226 2 роки тому

    Super history, God bless you sir 🙏

  • @mallikarjun.d5561
    @mallikarjun.d5561 2 роки тому

    Really nice person Chandra Mahesh garu

  • @yes-proceed
    @yes-proceed 2 роки тому

    Mahesh garu. meeru chaalaa great director and great father

  • @mahammadghouse2569
    @mahammadghouse2569 2 роки тому +3

    GOOD director....👍

  • @naveenchilaka6515
    @naveenchilaka6515 2 роки тому +13

    మొదటి సారి ఒక ఇంటర్వ్యూ .... గెస్ట్ పేరు కూడా తెలియకుండానే,, పూర్తిగా చూశాను..... అద్భుతమైన విషయాలు ,,, అందమైన అనుభవాలను పంచుకున్నారు....ఇంతకీ భాగ్య రాజా కొడుకు సినిమా రిలీజ్ అయ్యీందా లేదా!!!!?

  • @kiran4498
    @kiran4498 2 роки тому +1

    I wish you have a great success

  • @nice_gardener3122
    @nice_gardener3122 2 роки тому

    GOD BLESS YOU CHANDRA MAHESH GARU.REALLY BLESS YOU.

  • @ameer-mr2qq
    @ameer-mr2qq 2 роки тому

    Verry Good and interesting interview

  • @ongolubalakrishnareddy2798
    @ongolubalakrishnareddy2798 2 роки тому

    How your explaing situations Sir.
    I went to live of your situations.
    Great talent Sir.

  • @venkatnarayana4543
    @venkatnarayana4543 2 роки тому +1

    Best interview

  • @KamalNagalla
    @KamalNagalla 2 роки тому

    Good life experience sharing,thanks

  • @sudhakarchetkuri533
    @sudhakarchetkuri533 2 роки тому +1

    Great directr supr sir

  • @alwaysjayashree7496
    @alwaysjayashree7496 Рік тому

    Great Directer.All The Best

  • @vijenderreddyrevoori2088
    @vijenderreddyrevoori2088 2 роки тому

    Great Mahesh gaaru, asalu result enti aa cinema di

  • @chandrareddyable
    @chandrareddyable 2 роки тому

    Chandra mahesh gaari abbayi
    Ravi krisna vaadu naa childhood school friend hostel mate kuuda... 20 years back 2001 lo priyasi raave time lo...
    Mahesh gaaru hostel ki vachevaalu naaku gurthundhi..

  • @suriyakamalvlogs6201
    @suriyakamalvlogs6201 2 роки тому

    Great Sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 Рік тому

    God bless you sir

  • @sriram1
    @sriram1 2 роки тому

    explanation chala bagundi

  • @sriram1
    @sriram1 2 роки тому

    Super interview

  • @ravilisettymohankrishna8221
    @ravilisettymohankrishna8221 2 роки тому

    It is true that I know his troubles when I was traveled, sit beside with him in the share Auto.

  • @dasarimeenakshi3142
    @dasarimeenakshi3142 2 роки тому

    All the best sir best of luck sir

  • @dinesh-epic841
    @dinesh-epic841 2 роки тому +1

    Good sir

  • @manud5809
    @manud5809 2 роки тому

    Open mind director great 👍

  • @chinnakalidindi
    @chinnakalidindi 2 роки тому

    Nice 👍 interview

  • @ramanji4151
    @ramanji4151 2 роки тому

    Great Sir

  • @kadiyamkrishna8281
    @kadiyamkrishna8281 2 роки тому

    Mahesh Chandra sir great

  • @rajasekharrealestatevlogsi192
    @rajasekharrealestatevlogsi192 2 роки тому

    God bless you

  • @nageshvenkat8815
    @nageshvenkat8815 2 роки тому +4

    Good person with bad luck

  • @narenadabala895
    @narenadabala895 2 роки тому

    Your confidential levels are very high, reflecting in your face, God is great, you will regain definitely what you have lost , Anjigaru thanks for your greatest interview! Hats off to Maheshchandra garu.

  • @mahipalbarigey2412
    @mahipalbarigey2412 2 роки тому

    Great man

  • @bhaskararaochitumadugula2611
    @bhaskararaochitumadugula2611 2 роки тому

    Good director All the best

  • @VenkataRamana-pc1kh
    @VenkataRamana-pc1kh Рік тому

    Great intru

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 2 роки тому +1

    Please do one interview with a kodandarami Reddy Garu

  • @seshagiriraot3763
    @seshagiriraot3763 2 роки тому

    Kallakapatalu lekunda matladina director Mahesh. Anduke interview antha bagundi

  • @ashokyogdeekonda9080
    @ashokyogdeekonda9080 2 роки тому

    Mee daggara work cheyali ani vundi sir ❤️ u

  • @lathikabarige19
    @lathikabarige19 2 роки тому

    Great intreyu

  • @bhaskarm5933
    @bhaskarm5933 2 роки тому

    Super

  • @sudhakarchetkuri533
    @sudhakarchetkuri533 2 роки тому

    Ayyo mahesh sir