Explained: AP PRC Issue || Who is Correct || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • Description : Why Andhra Pradesh Government Employees rejecting 11th PRC. Employees on Feb 3rd took out a massive protest rally - 'Chalo Vijayawada' - opposing PRC against the new PRC. Where is the problem and what is the solution. I explained in a very detailed way.
    #apprcissue #ChaloVijayawada #Apstrike
    =====================================
    Join this channel
    / @thulasichandu
    మీ సపోర్టే ఛానల్ బలం :
    Google Pay/PhonePe No: 9502087015
    ======================================
    Follow
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​
    Twitter: / thulasichandu1​
    =======================================================
    Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    కొట్టపుట్ రిసార్ట్
    • This Tribals have a gr...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    బుల్లీ భాయ్ సుల్లీ డీల్స్
    • Why I make more videos...
    సుధా భరద్వాజ్ ఎవరు.. అమెరికా వదిలి ఇండియాలో గిరిజనుల కోసం ఎందుకు పని చేస్తున్నారు.
    • 100 Jai Bhim సినిమాలతో...
    క్రోనీ కేపిటలిజం
    • Explained: Electoral B...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

КОМЕНТАРІ • 456

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 2 роки тому +76

    అమ్మా నావయస్సు 70 ఏళ్ళు నేను నీవు చెప్పే ప్రతీ విషయాన్నీ ఆసక్తిగా వింటాను నా కూతురుకన్నా చిన్న ఐనా చాలా బరువైన విషయాలు చెబుతున్నావు ఏ విషయాన్నైనా నిర్భయంగా నిగ్గుదేల్చి చెబుతున్నావు
    నీకు ధన్యవాదాలు తల్లీ.
    🙏

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 роки тому +8

      థ్యాంక్యూ సార్

    • @vspchary5
      @vspchary5 2 роки тому +1

      Valuable word's

    • @nageshk5739
      @nageshk5739 Рік тому +1

      @@ThulasiChandu atleast after seeing old man comments, you have to make videos impartially, you are becoming Sakshi 2 channel

    • @ajkiranvarma
      @ajkiranvarma Рік тому +1

      ​@@nageshk5739 she is sakshi 2
      She can't speak about Sunitha
      She can't speak about amaravathi,
      She can't speak about polavaram
      She can't speak about Andhra capital
      Or jobs or company's or amaron issue..

  • @pedadaparameswararao3458
    @pedadaparameswararao3458 2 роки тому +78

    మీ విశ్లేషణ చాలా వివరంగా బాగుందమ్మా.......చివర్లో మీరు చేసిన విజ్ఞప్తి మీ నిజాయితీకి అద్ధంపడుతుంది....మీకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాను.నేటి పాత్రికేయ ప్రపంచంలో మీ వంటి స్వతంత్ర వ్యక్తుల విశ్లేషణలు ఎంతైనా అవసరం.......పేడాడ పరమేశ్వర రావు.

  • @VanajaTatineni
    @VanajaTatineni 2 роки тому +37

    వివరణాత్మకంగా చక్కని వీడియో సమాచారం ఇచ్చారు. Valuable video. 👏👏👏

  • @johnsonjagasetty9679
    @johnsonjagasetty9679 2 роки тому +12

    Till now I was against to govt employees protest thinking that their demands are baseless and unethical. But after watching this video, I realized and understood he actual facts.
    Thank you Thulasi Garu for the detailed information and clarifying my ignorance.
    Now I support employees protest.

  • @muraliabhishek3784
    @muraliabhishek3784 2 роки тому +7

    I'm a huge fan your work Chandhu Garu.All the best I'm with you,I ll Support you.

  • @yourfriend7351
    @yourfriend7351 2 роки тому +37

    మేడం నాకొక డౌట్ గవ్నమెంట్ teacher correct గా పని చేస్తే ప్రవేట్ స్కూల్ దవలప్ అయ్యేయా గవ్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా గవ్నమెంట్ తో కాకుండా మంచిగా పని చేస్తే ఇండియా డవలపు అయ్యేది

    • @johnybasha2199
      @johnybasha2199 2 роки тому +4

      Teachers correct pani cheyalante mundhu governments correct undali gha bro.

    • @ajprakash407
      @ajprakash407 2 роки тому +1

      ఎంప్లాయిస్ అంటే టీచర్స్ మాత్రమేనా బ్రదర్

    • @tejeswararaomangi
      @tejeswararaomangi 2 роки тому +1

      ప్రభుత్వం సరియైన పర్యవేక్షణ చేస్తే ప్రభుత్వ పాఠశాలల నుండి మంచి ప్రతిఫలం పొందవచ్చు. ఇప్పటికి ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకితభావం, నిబద్దత, ఇష్టం ఉండి పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం వారికి బోధన కంటే బోధనేతర పనులు( చక్కీలు పంచడం, బాత్రూం ఫోటోలు అప్లోడ్, హాజరు అప్లోడ్, మధ్యాహ్న భోజనం...........ఇవి కొన్ని) బాగా చెబుతుంది.

    • @yourfriend7351
      @yourfriend7351 2 роки тому

      @@ajprakash407 brother మీరు నష్టపోవడానికి కారణం మీలో ఉన్న అవినీతి పరులు కాదా నేను టీచర్స్ గురించి ఎందుకు మాట్లాడను అంటే వాళ్ళు పిల్లలను గవర్మెంట్ టీచర్స్ పిల్లలను ఎందుకు గవ్నమెంట్ స్కూల్ లో చదివించరు చదివించరు

    • @snipershots6597
      @snipershots6597 2 роки тому +2

      @@yourfriend7351 politicians vala pilalni ekkada chadivisthunaru?

  • @laxminarayanapappula8377
    @laxminarayanapappula8377 2 роки тому +6

    PRC గురించి చాల బాగా Expalain చేశారు మేడం. Thank you

  • @HariPrasad-cv6yi
    @HariPrasad-cv6yi 2 роки тому +53

    మాకెందుకులే అక్కా government ఎం నిర్ణయిస్తే దేశాన్నే ప్రైవేట్ పరం చేస్తున్నారు విల్లో లెక్కనా,
    వీళ్ళ పిల్లలకు గవర్నమెంటు ఉద్యోగాలు కావాలి కానీ సదువద్దు
    వీళ్లకు గవర్నమెంట్ సోమరి పథకాలు కావాలి కానీ ధరలు పెరగకూడదు
    వీళ్లకు నిజాయితీ ప్రభుత్వం కావాలి కానీ నిజాయితీగా ఓటు వేయడం వద్దు
    వీళ్లకు కులం మతం లేని సమానత్వం కావాలి కానీ ఓటు నా కులం వాడికే పడాలి
    వీళ్ళకు వీళ్లకు వీళ్ళకు.... నెల చివర్లో గవర్నమెంట్ జీతం కావాలి కానీ వీళ్ళ పిల్లలూ మాత్రం అద్దాల బడులలో అందంగా కనబడాలి.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 роки тому +3

      వాస్తవం చెప్పారు సర్

    • @nageswarareddybareddy954
      @nageswarareddybareddy954 2 роки тому +3

      Correct brother

    • @MrDanvantari
      @MrDanvantari 2 роки тому +7

      మరి రాజకీయనాయకుల పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదువుకోవట్లేదు? మీరు అంటున్న ప్రభుత్వ ఉద్యోగులే టాక్స్ ల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నారు. కుళ్ళు ఉంటే ఇలాంటి మాటలే వస్తాయి... సామాన్యుడు కూడా డబ్బులు తీసుకొని కులం చుస్కొని ఓట్లు వేస్తున్నాడు లేకుంటే అంత మెజారిటీ ఎలా వస్తుంది? గవర్నమెంట్ జాబ్ రావాలంటే తమాషా అనుకున్నావా? లక్షల మంది తో పోటీ పడి గంటలు గంటలు చదివితేనే వస్తాయి.. ఫోన్ ఉంది కదా అని ఏదిపడితే అది వాగేవాళ్లు ఎక్కువ ఐపోయారు ఈ మధ్య

    • @HariPrasad-cv6yi
      @HariPrasad-cv6yi 2 роки тому +1

      @@MrDanvantari నేను చెప్పింది కేవలం గవర్నమెంట్ ఉద్యగం చేసే వాళ్ళనే కాదు బాధ్యత లేని వాళ్లందరినీ. సమాజంలో సమానంగా బతుకాకపోతే సమానత్వం హక్కులు మాట్లాడాల్సిన పని లేదు. నిన్నేవరు అంతా కష్టపడి గవర్నమెట్ జాబ్ కొట్టమంది నీ స్వార్థం కోసం సుఖం కోసం కష్టపడ్డవే కానీ పేద విద్యార్థికి న్యాయం చేస్తానని కాదు అదే వింటే నీ పిల్లన్లి వాళ్ళతో కలిపి విద్యావ్యవస్థను బాగుచెయ్యలి. నేను ఒక దగ్గర చూసా గత 25 సంవత్సారాలుగా టీచర్ ఉద్యోగం చేస్తున్నా మాకు లెక్కలు తెలియవా అని మరి మీ బడిలో ఎంత శాతం మంది పెరుగుతున్నారు సంవస్తారానికి. అవును నిజం ప్రతి రాజకీయ నాయకుని లోపం వాళ్ళనే, నిధులు ఇవ్వకనే సరిగ్గా కాలీలు పురించక అభివృధి జరగన్నపుడు అంతా కటపడి చదువుకున్నా మీరు ఇలా ఎందుకు ధర్నా చెయ్యలేదు? నేను చెప్పేది అందరి గురించి కాదు కొందరి గురించే, ఎంతో మంది మాంచి వాళ్ళు కూడా వున్నారు.

    • @HariPrasad-cv6yi
      @HariPrasad-cv6yi 2 роки тому +1

      @@MrDanvantari బ్రదర్ నేను ఒక సర్కారు బడి నుండే వచ్చాను ఆ కష్టాలు నాకు తెలుసు మా ఉపాధ్యాయులు బాగానే చెప్పారు కాని వాళ్ళ పిల్లలు మాత్రం పైసలు కట్టే బడులలో ఎంత వరకు ఇది మనసుకి స్టర్యన్ని చంపుతుందో మీకు తెలియదు.

  • @iamrular3051
    @iamrular3051 2 роки тому +36

    ప్రభుత్వ ఉద్యోగిని పిల్లలు కూడా ప్రభుత్వ పాటశాలలో నే జాయిన్ కావాలి....
    ఇలా చేయడం ద్వారా ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది....💯💯💯

    • @bhanu4569
      @bhanu4569 2 роки тому +7

      Private schools and colleges licence cancel cheyamani govt ni apudu andaru join avtharu.
      Pvt hospital kuda licence cancel chesthey andaru govt hospital ki veltaru kuda.
      Politician kids kuda ala cheyali.

    • @veerathewarrior7996
      @veerathewarrior7996 2 роки тому +1

      ప్రయివేట్ స్కూల్స్ తీసేయమని..చెప్పండి

    • @hanumanthugopalarao3894
      @hanumanthugopalarao3894 Рік тому

      Class ki oka teacher nee ivvamanu... Meru matram kastapadaru kani meeku free ga dabbulu ivvali

    • @ravitejamom
      @ravitejamom 8 місяців тому

      Govt employees pillalu chadivite kadu ...Mee MLA and MP pillalni chadivinchamani adugu appudu bagupadatai schools

  • @ramakrishnareddy3188
    @ramakrishnareddy3188 2 роки тому +6

    VALUABLE INFORMATION THANK YOU VERY MUCH MADAM 🕉🕉🕉

  • @ravikumarnalla4120
    @ravikumarnalla4120 8 місяців тому +1

    జర్నలిస్టు సాయి అని ఒకడుంటాడు. మీ వీడియో చూసైనా ఆయన అవగాహన పెంచుకుంటే సంతోషం.

  • @brambabu0901
    @brambabu0901 2 роки тому +21

    #opinion గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు DA, TA, HRA, IR ఎక్సట్రా ఏమున్నాయో వాటి వల్ల సామాన్యులకి కలిగే భారం గురుంచి కూడా ఒక వీడియో చేయండి తులసి గారు.

    • @indianplans
      @indianplans 2 роки тому +3

      Prabhutva udyogulu pandikukkulla maaripoyaaru

    • @ganesh7019
      @ganesh7019 2 місяці тому +1

      Meeru chakkaga intlo kurchuni Govt schemes Anni teesukovachu ,memu kastapadi techukunna udyogalu ki benefit maatram maaku ivvakudadha?😂

  • @publicvoice9826
    @publicvoice9826 2 роки тому +20

    Madam ప్రతి ఒక్కరి శాలరీ 20,000 కాదు 50,000 పై వస్తున్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి.

  • @raghunathanasalapuram2733
    @raghunathanasalapuram2733 3 місяці тому

    చక్కగా విశ్లేషించారు జారిన మోసం
    వి వరించారు

  • @harinathareddy6596
    @harinathareddy6596 Рік тому

    పాపం.
    ఎంత కష్టం వచ్చింది మన ప్రభుత్వ ఉద్యోగులకు?
    మన రాష్ట్రంలో రైతులకూ, కూలీ పని చేసేవారికి, కాంట్రాక్టు ఉద్యోగులకూ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు లేని కష్టాలు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చాయి.

  • @8801939676
    @8801939676 2 роки тому +5

    Good explanation Madam to understand the actual issue👌👍

  • @ravularajasheker9384
    @ravularajasheker9384 2 роки тому +14

    Iam very glad to inform you that this is your best stand on behalf of employees. Thank you.
    But, I request you to kindly keep an eye on P.O.2018, and G.O.317 it's implemented way and how many teachers were dead for the impact of this unjustified imposed rule.
    I request you to make a detailed video on this issue.
    I hope you will respond positively.
    Thank you 🙏

    • @dasp3277
      @dasp3277 2 роки тому +3

      Sister variki entha amount estuntay enka enka antay ela vari kantey entamande emi laykunda vunnaru meru variki saport chystunara

    • @75days_code_challange
      @75days_code_challange 2 роки тому +2

      BRO 317 IS VERY GOOD GO DONT BE IN TRAP WAKE UP

  • @sai.s.s7233
    @sai.s.s7233 8 місяців тому

    2024 ఎలక్షన్ లో వైసీపీ ని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి పంపిస్తా అనే వాళ్ళు ఇలా 👍చేయండి

  • @paulkumarbanala5764
    @paulkumarbanala5764 2 роки тому +20

    జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహం చేసి మొదటి రాగానే 27% percent increase గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికీ పెంచాడు
    అప్పుడు అది చేయకుండా ఇప్పుడు చేసి ఉంటే బాగుండేది
    ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న జీతాలు దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జీవితాలతో పోలిస్తే దేశంలోనే వీలైనంత ఎక్కువ జీతం తీసుకునే వారు లేరు
    ప్రపంచంలోనే ఉద్యోగాలు కోల్పోయి బతుకు ఎట్టా రా దేవుడు అనుకుంటే
    వీళ్లు ఇంట్లోనే కూర్చుని హాయిగా అన్ని తినుకుంటూ కూర్చుంటున్నారు జీతాలు తక్కువ వస్తున్నాయ్ అని తెగ బాధ పడుతున్నారు
    వీళ్లు లంచగొండి వ్యవహారాలు వీళ్లు ప్రజలను దోచుకునే సమాజంలో అబ్బో చెప్పలేం
    ప్రజల మీద పడి వీళ్ళు కూడా దోచుకుని తింటా ఉన్నారు ప్రజలకైతే సర్వీస్ ఇవ్వలేరు

    • @alliswellbpositive566
      @alliswellbpositive566 2 роки тому +4

      Meeru cheppinatlu 5satam 6satam undochu, government ni nadipedi government employees ne, corona, emergency vaste bayata duty chesedi government employees ne nuvvu Paytm batch kakapote reply ivvu

    • @alliswellbpositive566
      @alliswellbpositive566 2 роки тому +5

      Nenu oka constable, na valla ma family lo evvari ki okka government pathakam ivvadam ledu ippudu ela bathakali?

    • @MyEnemies....................
      @MyEnemies.................... 2 роки тому

      కరోనా time లో ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండడం వలన చాలా మంది బ్రతికారు

    • @murali5141
      @murali5141 2 роки тому

      Mundhu 420 ki vote lu veyadam nee thapu

  • @RajeshBiology
    @RajeshBiology 2 роки тому +2

    అది. మోసం అంటే ఇలా ఉండాలి. గోతి కాడ కాపుకాసే నక్క వేటువేసినట్టు. చాపకింద పారిన నీరు ఉప్పెన అయ్యినట్టు. నెత్తి మీద పెట్టుకున్న వాడు గుండె మీద కూడా అడుగేసి బరువు పెరిగినట్టు. మొసలి కన్నీళ్లు కార్చిో, నొసట ముద్దులు పెట్టో గద్దెనెక్కినట్టు. లాగి దవడమీద కొట్టి కళ్లు తుడుచుకోమని కర్చీఫ్ ఇచ్చినట్టు..
    ఎవ్వరికీ తెలీకుండా అమాయకంగా కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలాగ. ఇలాగ. ఇలానే పది కాలాలు ఉండాలి.
    జై జగన్✊

  • @srisri2.o140
    @srisri2.o140 2 роки тому +13

    ఆర్థిక ఉగ్రవాది మన పాలకుడిగా ఉండటం మన దురదృష్టం... ఇది మొదలు మాత్రం ఇంకా తిరగబడు వర్గాలు రాబోయే కాలం లో చాలామందొస్తారు

  • @instantnowon
    @instantnowon 2 роки тому +11

    Thanks Andi. Very detailed explanation. We health care employees literally laid down our health and lives during covid. The same govt which praised us during that time as front line warriors is now turning it's back on us.
    Corruption, what is the root cause for it? Are the public not responsible for it? No one wants to wait, no one provide the right documentation so on and so forth...Is accepting money during elections not a form of corruption??
    Where is the monitoring system to ensure that an employee is working as he or she should?
    How many planned or surprise visits does district collector or MLA, minister pay to a school, hospital, etc.?
    Our honorable CM who was able to do padhayatra in the scorching heat of May before elections, is unfortunately not venturing out these days!!!!High level of social distancing I believe!!! Very pathetic are the conditions of our roads and state highways.
    The road to Area Hospital in Tadepalligudem is such that a pregnant woman who comes to hospital for check up is sure to have an abortion if early on during pregnancy or would deliver in her transit if in labor...
    The list is endless... Ma'am I really appreciate you for having said rightly that it is responsibility of the govt to ensure that the responsibilities, duties are properly carried out by the employee as well his or her rights are respected and given.Wish you all the very best. 🇮🇳🇮🇳🇮🇳

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 роки тому +3

      డియర్ సరిత, మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంత వివరంగా రాసినందుకు థ్యాంక్యూ. మీ లాంటి కొవిడ్ వారియర్స్ ఎప్పుడూ గర్వకారణే. హగ్స్ !

    • @johnsonjagasetty9679
      @johnsonjagasetty9679 2 роки тому +2

      I support you Sathia Garu. We are blessed to have people like you who worked hard and saved lacks of people during covid situation.
      I support your protest. Hope CM realizes and do justice.

  • @balakrishnad9507
    @balakrishnad9507 2 роки тому +3

    Awesome sister. Tq for educating all. Hats up akka

  • @SatyanandV
    @SatyanandV 2 місяці тому

    Commendable language,
    close to reality 🎉
    Clear expression 😊

  • @jesusmyhopes3706
    @jesusmyhopes3706 2 роки тому

    చాలా చక్కగా వివరించారు అక్క ధన్యవాదాలు. మీ వీడియోస్ అన్నీ చూసాను మంచి Information ఇస్తున్నారు చాలా సంతోషం ధన్యవాదాలు అక్క

  • @RamBabu-sf2xk
    @RamBabu-sf2xk 2 роки тому +1

    వైసీపీ ప్రభుత్వం చాలా అతి తెలివి ఉపయోగించింది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమైనా సామాన్యుల వాళ్లకి తెలియదా ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో ఈ సారి వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం ఎందుకంటే ఈ రెండున్నర సంవత్సరాలలో చాలా మంది ప్రజలు రోడ్డెక్కారు ఈసారి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం పరాజయము తప్పదు

  • @gurramraj7781
    @gurramraj7781 2 роки тому +22

    అక్క ఏదేమైనా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న చేస్తున్నవారికి అత్యధికమైన జీతాలు ఇవ్వడం వల్ల దేశానికి ఎంతో ఆర్ధిక నష్టం.

  • @PraveenKumar-re4rb
    @PraveenKumar-re4rb Рік тому +1

    Govt salary కావాలి కానీ
    Govt స్కూల్ లో..మాత్రం పిల్లల్ని చదివించరు...
    ..వాళ్ళకీ PRC ..మీద ఉన్న శ్రద్ధ పిల్లల చదువులపై ఉండదు....
    ఎక్కడో..అక్కడ అక్కడ...కొంత మంది టీచర్స్ అయిన..ఉన్నారూ కాబట్టి...వాల్యూ అయిన ఉంది....
    Govt టీచర్స్ కి..ఉన్న వాల్యూ ..
    Govt schools కి..ఎందుకు లేదు...
    మన govt ని..ప్రశ్నించడం తో పాటు..
    Govt teachers ని..ప్రశ్నించండి...

  • @Im_Just_a_Human
    @Im_Just_a_Human 2 роки тому

    శత్రువును చంపుదామని పాముకి పాలుపోసి పెంచితే ఆ శత్రువును చంపినతరువాత మనల్ని కూడా చంపుతుంది అనే విషయాన్ని ఈ ఉద్యోగులు మరచిపోయినట్లున్నారు. ఆరోజు bye bye బాబు, రావాలి జగన్ కావాలి జగన్ అని పాత ప్రభుత్వం పతనంలో ముఖ్యపాత్ర పోషించిన ఈ ఉద్యోగులు ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నట్లున్నారు.
    Anyway, very informative video. Your way of explanation is simply superb.

  • @nityanitya4043
    @nityanitya4043 2 роки тому +2

    Chala clear explain chesaru sister 👏👏👏👏

  • @shaikjohndastageer8460
    @shaikjohndastageer8460 8 місяців тому

    Meeru correctga chepparu employees kuJarigina annyanni

  • @erapogupremaraju7546
    @erapogupremaraju7546 2 роки тому +4

    Excellent Explanation MADAM👏👏👏👌👌

    • @ramakrishnareddy3188
      @ramakrishnareddy3188 2 роки тому

      Excellent Explanation Madam thank you very much MADAM 🕉🕉🕉

  • @Freefireplayer7601
    @Freefireplayer7601 2 роки тому +13

    ప్రైవేట్ ఉద్యోగాలు,, రోజు కూలి లకి ఏ prc ఉంది, ఏ da ఉంది ఇది సమానత్వం సమానహక్కలు అంటే ఇదే

    • @yanamadalabhavyasree2006
      @yanamadalabhavyasree2006 2 роки тому +4

      Govt job kosam pagalu ratri nidra aahaaralu sacrifice chesi kashtapadi chadivedhi....ee benefits kosame kadhaaa.

    • @srinu826
      @srinu826 2 роки тому +1

      Yes absolutely right

  • @anahithamathclass7140
    @anahithamathclass7140 2 роки тому +27

    అక్క నేను మీకు మంచి అభిమానిని. కానీ నాదో విన్నపం ఇదే ఉపాధ్యాయులు తమ పిల్లలను వాళ్ళు పనిచేసే పాటశాలల్లో ఎందుకు పంపరు ..,..

    • @kirankumarpedapati
      @kirankumarpedapati 2 роки тому +4

      For the same reason that politicians and rich of our country that doesn't send their children

    • @hemanthkumar-kz5gx
      @hemanthkumar-kz5gx 2 роки тому +3

      Nenu ma dad school lo ne chadiva . May ne not all teachers.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 роки тому +5

      అక్కడ minimum విద్య లేదు కాబట్టి పాపం తకాద teachers కి

    • @MyEnemies....................
      @MyEnemies.................... 2 роки тому +2

      Curriculam చేంజ్ చేసి , టీచర్స్ ను బోధన కు పరిమితం చెయ్యాలి. IIT స్టాండర్డ్స్... LKG నుంచి IAS కోచింగ్ ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలుకు గవర్నమెంట్ గుర్తింపు రద్దు చెయ్యాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, అందరూ వారి పిల్లలు ను గవర్నమెంట్ స్కూల్ లో చదివించాలి. గవర్నమెంట్ స్కూల్ లో చదివిన పిల్లలు కు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు రిజర్వు చెయ్యాలి. ప్రైవేట్ స్కూల్ కు వెళ్తున్న స్టూడెంట్స్ వైట్ రేషన్ CARD రద్దు చెయ్యాలి. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగుపడుతుంది

    • @shaikshavalikadapa619
      @shaikshavalikadapa619 Рік тому +1

      @@kirankumarpedapati Rich and Politicians doesn't belive on Government Teachers... Is it the same reason that Government teachers doesn't belive themselves.

  • @subbug7681
    @subbug7681 2 роки тому +7

    Central govt employees present HRA 8% TOWN 16% =స్టేట్ సమానం chasaru
    Central govt employees salary తో స్టేట్ govt employees పోల్చి చూడండి వీడియో చేయండి స్టేట్ గర్నమెంట్ employees present salary more

    • @manuzbc
      @manuzbc 2 роки тому +2

      Central government tho polisthe state government employees salaries best

  • @mallikarjunmanikyam4625
    @mallikarjunmanikyam4625 2 роки тому +2

    Thanks for very good explanation on PRC. I apricate your analysis and data collection. As you explained the new PRC is not acceptable, for those who dependent on salary (Very genuine govt employees). But not for others who are corrupted. In India 99% of the govt employees are corrupted.
    Second thing they are irresponsible and they are not doing their job properly for their salary.
    Serious surprised by seeing this much of crowd against the new PRC. As per a new paper survey most of the Black money is with 1st - Govt Employees and 2 with Politicians and 3 with Business men.
    In you example: A private teach is getting 10 to 15K who is working in City and Govt teacher is getting 40K to 50K. When it is sufficient for private teacher. How it won't be sufficient for govt teacher? Here one more important thing should be noticed is a private teacher is more brilliant, knowledge, skillful and responsible comparatively with govt teacher.

  • @rajasekharc8559
    @rajasekharc8559 Рік тому

    Meeru cheppindhi chala correct. Teachers are heroes.

  • @suryanarayanarayi6042
    @suryanarayanarayi6042 Рік тому

    నిజాన్ని నిర్భయంగా తెలియ సేసిన చెల్లి తులసి చందు కు ధన్యవాదములు. P. R. C. మోసాన్ని బయట పెట్టిన మీలాంటి జర్నలిస్ట్ కి సమాజం. మరియు ఉద్యోగులు కూడా అండగా ఉండాలని నా కోరిక. మాస్టర్. సూర్యనారాయణ. శ్రీకాకుళం.

  • @ganiindian6251
    @ganiindian6251 2 роки тому +2

    ఈ ప్రభుత్వం అందరినీ చాలా సులభంగా,
    నవ్వుతూ, బెదిరిస్తూ, ఒకరిద్దరికి కుక్క బిస్కెట్లు వేసి మరీ మోసం చేస్తోంది...

  • @bvr1979
    @bvr1979 2 місяці тому

    Chandu . madam.. nice explanation.. good job

  • @gd05gayathridineshkumar15
    @gd05gayathridineshkumar15 2 роки тому

    Amma very good thalli .Maa vudyogam thili anyaayam ayipoyam ee govt valla ,union valla .Maa samasyani baaga ardham chesukunnavu.Hattsoff thalli.

  • @madhusudanreddy835
    @madhusudanreddy835 2 роки тому +7

    ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల కు prc 14 percent ఇస్తే వాళ్ళ పోరాటనికి ఎవ్వరు కలిసి రాలేదు,ఇప్పుడు అదే prc ని స్టేట్ గవర్నమెంట్ లు implenent చేస్తున్నారు

    • @noobanimations19
      @noobanimations19 2 роки тому +1

      Yendukamte valaki basic pay veru..manaki veru

    • @prasanthkumar2698
      @prasanthkumar2698 9 місяців тому

      ​@@noobanimations19 Ela Chusina state government employees ke ekkuva 10ys ki PRC central lo Miku every 5yrs ki old pension scheme valle e talanoppi unfunded scheme Dani valle salaries penchatledu government unfunded scheme dwara pension tisukune employees, politicians di nps lo convert cheyyali appude money save avuddi

  • @krishnamurtychennapragada8133
    @krishnamurtychennapragada8133 2 місяці тому

    Thankq for your clear clarification

  • @anithasreekallepalli4561
    @anithasreekallepalli4561 2 роки тому +1

    👍👌chala bhaga chepparu madam Dhanya vadafamlu🙏

  • @padmajanatarajan7342
    @padmajanatarajan7342 2 місяці тому

    చాలా బాగా చెప్పారు madam

  • @shivadarling5555
    @shivadarling5555 2 роки тому +1

    Thank you so much madam please continue your analysis madam

  • @a055shanmukhapriya5
    @a055shanmukhapriya5 2 роки тому +1

    సోమరి పోతులు అవినీతి పరులైన రాజకీయనాయకులను విమర్శించలేరు.కానీ ఉద్యోగుల ను మాత్రంమాట్లాడు తారు జనాలు. అందరికి బాగా అర్థం అయ్యేటట్లు బాగాచెప్పావు సూపర్ అమ్మనీవు.

  • @venkatlanka3617
    @venkatlanka3617 3 місяці тому

    Wow.. What an explanation..really stupendous

  • @sreenivasshyamakuri6047
    @sreenivasshyamakuri6047 3 місяці тому

    Super madam,, explained very well

  • @chalampalemvenkatesulu8591
    @chalampalemvenkatesulu8591 2 роки тому +1

    Thank you mam for your clear explain you did good job 👌👌👌💯💯🤝🤝

  • @pavin1322
    @pavin1322 2 роки тому

    Sister chala thanks, chala days nundi ilanti video kosam chustuna..many many thanks..

  • @formsindia9898
    @formsindia9898 2 роки тому +1

    Very good explanation madam

  • @kalyan---
    @kalyan--- 2 роки тому +4

    What is present state & country & world's financial situation .......
    2 years lo vallu chesina Pani enty......
    Teachers no schools
    Govt offices - covid & lockdow Hollidays
    Total 90% of work antha grama secratariat Valle chestunnaru
    ఏ వీడియో అయిన 2 sides గురించి చెప్పాలి
    మీకు employee పట్ల కొంచెం soft corner వున్నట్లు వుంది

    • @prasdaraotalluri
      @prasdaraotalluri 2 роки тому +2

      Absolutely...since two years no work at all.but still they got all their due.
      Many private employees got only half and are still getting half of their salary

  • @rameshrb9476
    @rameshrb9476 2 роки тому +1

    Very good information giving Video Madam Thankyou very much.👌👌🙏

  • @manchikayalavijayakumar48
    @manchikayalavijayakumar48 2 роки тому +1

    Very clear analysis Mam. Tq

  • @suryaana4857
    @suryaana4857 Рік тому +1

    నేను 100 రూ.. చేసాను Madam.
    మాది Daily వర్క్ ... ఏమి అనుకోకండి...

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому

    రావాలి జగన్ కావాలి జగన్ అన్నప్పుడు మరీ అంత మందిని ఎలా కట్టడి చేయగలిగారు పోలీసులు అది అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలీసులకు ఇచ్చిన పరిధి ,,

  • @bhagyalakshmi7693
    @bhagyalakshmi7693 7 місяців тому

    Chala chakkaga explanation chesaru andi,govt job vallu entha correct ga chesina value vundadu andi

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 Рік тому

    అడగవలసినవారు అడగకుండా చల్లారిపోయిన మంటని మళ్ళీ మీరు రగిలిస్తుండటంతో యేమనుకోవాలి. సంబందిత ప్రభుత్వ యంత్రాంగం,కలెక్టర్లు, యూనియన్ నాయకులూ కూ తెలియదా ఈ ప్రాబ్లమ్. మీకు తెలిసింది తక్కువ అంతరెగంలో.

  • @nagarjunarao7109
    @nagarjunarao7109 Рік тому

    మీ వివరణ చాలా బాగుంది
    ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి.
    ఎన్నికల వ్యవస్థ గురించి పౌర సమాజం.
    మేధావి వర్గం ఇవ్వాల్సిన తరుణం వచ్చింది.

    • @nagarjunarao7109
      @nagarjunarao7109 Рік тому

      (ఇవ్వవలసిన అన్నచోట.
      ఆలోచించవలసిన. అని చదువుకో వలెను.)

  • @srinivasaraodasari3038
    @srinivasaraodasari3038 Рік тому

    Employees commented on 43% PR when CBN did, and they have done against CBN without courtesy in front of media they said 10 votes (donga) instead of 1 original vote. Jagan teached the strongest lesson to them. God is there. It should be acceptable to them that is kukka katuku cheppu debba. Indirectly, employees spoiled our AP without capital, and development, even not raising the voice also. Please understand my frustration against them and don't cover the video support for them. They are worse than politicians. God must teach them strongly more than our society. I am support to good one 👍. Please keep your sincerity and protect our society. Thank you 😊

  • @premkumar-mv8mv
    @premkumar-mv8mv 8 місяців тому

    Chala baga chepparu sister

  • @Leslielovieriches2018
    @Leslielovieriches2018 8 місяців тому

    Super analysis madam

  • @sandhyaw-zr9hm
    @sandhyaw-zr9hm 8 місяців тому

    Chala vivaramga cheparu tulasigaru

  • @mohanmitnasala1939
    @mohanmitnasala1939 2 роки тому +1

    Thank you so much for your valuable information akka

  • @lakshmisrinivas3232
    @lakshmisrinivas3232 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు అర్థం అయ్యేవిధంగా

  • @shaiktanveer
    @shaiktanveer 2 роки тому +1

    Excellent analysis Tulasi garu 🙏

  • @humptydumpty120
    @humptydumpty120 2 роки тому

    Friends lets support This sister

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 2 роки тому +1

    Well spoken.. Good information ma'am...

  • @rajkumarcivil7786
    @rajkumarcivil7786 2 роки тому

    I felt glad to say thank u with phonepay ....I never forget ur efforts thank u

  • @satyanarayanareddy9841
    @satyanarayanareddy9841 8 місяців тому

    మీరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు సంభందింసిన PRC, DA, HRA, IR. ల గురించి విపులంగాతెలియజేసారు మీకు ధన్యవాదములు
    R. Satya narayana

  • @vspchary5
    @vspchary5 2 роки тому

    Thappakunda support chestam.. chala vivaramga cheparu madam.

  • @s.r.reddysreepathi3070
    @s.r.reddysreepathi3070 Рік тому

    Very good madam and very good analysis.tq

  • @alliswellbpositive566
    @alliswellbpositive566 2 роки тому +8

    Negitive comments pettevallaku vinnapam:
    simple ga government job vacheydu, day& night kastapadali, eligible avvali,
    Salery padukunte government ivvadu,
    Corruption, lazy ness andarilo unadavu ala unte government nadavadu evado waste fellow chesindi andariki antichaku, nuvvu money ichav ante nuv tappu chestunnav, corona time, any emergency time lo tappakunda work chesedi government employees ne okk, government job ki neeki nachchinappudu leave dorakadu, okk please understand, intlo okka government employee unte family lo evvariki free government pathalu undavu, 12 months salery lo 2months salery tax ku kattali, government employees la tax lu evaru kattaleru understand

  • @embroidery_vlogs
    @embroidery_vlogs 2 роки тому +4

    అన్నయ్య కి అంత అవగాహన ఉంటే 22% ir ఇచ్చి ఉండే వాడు

  • @thedisciplesministries8075
    @thedisciplesministries8075 2 роки тому

    I want to support for true journalist like you sister

  • @primenara
    @primenara Рік тому

    I recently started watching your video, very matured and detailed.

  • @adilshaik3992
    @adilshaik3992 2 роки тому +1

    👏👏👏nicely and clearly explained 👏

  • @jedeedyajohnbhattu4979
    @jedeedyajohnbhattu4979 2 роки тому +1

    Government employees ki ide ekkuva, Government vallu correct ga joble cheyyaru, vallu correct ga cheste desham ekkkado vundedi

  • @behumble...7059
    @behumble...7059 Рік тому +1

    Sister Meeru Coin ke One side chuse Bias tho oka Decision ke Rakandie...
    Earlier 2004 lo Govt Employees ke salaries chala thakuva vundive...
    Late Dr.YSR garu 2004 lo CM avvaganae...Govt Employees ke salariea Chala Akkuva Hike echaru...
    2004 tarwata...2014...AP state Bifurcation ayyinde...Employees bhadapadthunaru aniee Apudu vunna Kiran Kumar Reddy 43% Fitment echaru.....ala Employees ne Satisfy cheydam valla...E roju oka Class 4 Employee...WATCHMAN,SECURITY GUARD, GARDENER, SWEEPER, STORECOOLI...ela veelu Salaries...E roju Gross Pay 85 Thousand theeskuntunaru...
    Oka Govt Sector lo vunna Class 4 Salary Gross Pay 85K antae...Byata vunna pvt job employees...Dailywage employees...Other sectors lo work chestuna valu salaries tho okasarie Compare cheyandie...
    YSJAGAN GARU ...chesina pani chala Great....Equality in Every Where anae vidamu ga chesaru( employees salaries thaganchidam khadu). Wellfare schemes valla BPL and middle class people ke Lide Style change chesaru.
    Andarie laga JAGAN garu 30% fitment + 20% HRA estae...
    Class4 employee Gross Salary Touches...95K.
    Ede entha varaku nyam...?
    Eppudu Govt employees ke vachina Nastan ame ledhu.
    Meeku kavali antae...withproofs Govt employees Salary slip pedthaa...
    Plz correct your verdict.

  • @prudhvinath230
    @prudhvinath230 2 роки тому

    Salute to independent journalism.

  • @b12kishorek67
    @b12kishorek67 Рік тому

    Thanks!

  • @pavanpalyala9182
    @pavanpalyala9182 2 роки тому

    Excellent work Tulasi chandu garu

  • @satyamevajayate-kondalarao4846

    చాలా విపులంగా అందరికీ అర్థం అయ్యేటట్లు వివరించారు.😊

  • @marthisaiteja9440
    @marthisaiteja9440 2 роки тому

    I am ur subscriber from now, explained very well in a simple manner,I only request u pls carry this forward without stopping

  • @pandurangamallipudi8023
    @pandurangamallipudi8023 2 роки тому

    Thank you for giving your information 🙏👌

  • @pratappothan219
    @pratappothan219 6 місяців тому

    Tq

  • @bhanumurthytangudu9098
    @bhanumurthytangudu9098 3 місяці тому

    Baga chepparu

  • @sunildevyalamanchili
    @sunildevyalamanchili 8 місяців тому

    Well said and explained... Super sister 👌

  • @mistery1110
    @mistery1110 Рік тому

    ఏ ప్రభుత్వాలు అయినా COVID వల్ల ఆదాయం లేక ప్రభుత్వం నడవడానికి బాగా ఇబ్బంది ఉన్న ఈ పరిస్థితుల్లో ఎవరూ పెంచలేరు, ఇక మిగతా విషయాలు అంతా అనవసరం.
    ఇక ఈ ఉద్యోగులు సామాన్య ప్రజానీకానికి ఇచ్చే గౌరవ మర్యాదలు చూస్తే కష్టపడి ఉద్యోగం సంపాదించారు కాబట్టి వాళ్లేదో జనాల మీద అరవడానికి, కసురుకొడానికి, లంచాలతో పీక్కుతింటానికో ఉన్నట్లు ప్రవర్తిస్తారు.

  • @Bklv2915
    @Bklv2915 8 місяців тому

    Nice analysis ❤

  • @VenkatakrishnaReddyKolli
    @VenkatakrishnaReddyKolli 2 роки тому

    Madam ....naku meeku help cheyalani undi...but vache money maku saripotunnay...but i really appreciate you as you are genuine and mutual....no partiality...I value your videos very much
    Meelanti vallu larger media lo unte people ki inka baaga nijallu cheptaru and society ki use avtundi
    Hope meeku manchi jaraggali financial ga and meeru mee work ni aapakandi madam....society ki entho melu chestunaru meeru....wish you good luck madam
    I will definitely help you very shortly madam...keep going

  • @bajibabu5493
    @bajibabu5493 2 роки тому

    Super speach.meeku salahadaruga vumde qualification vumdi.meeku month salary sajjala ki eichinattu 5 laks eiyyavachu.good

  • @sreniivass
    @sreniivass 2 роки тому +1

    Very good and elaborate video but government employees has to experience this.

  • @kiranveeranki8562
    @kiranveeranki8562 2 роки тому

    చాలా చక్కగా వివరించారు

  • @rannushaik2953
    @rannushaik2953 Рік тому

    మీరు చాలా చక్కగా వివరించారు ,నేను తరచు మీ వీడియో లు చూస్తూ వుంటాను , ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల ఉద్యోగస్తుల కు నష్టం ఒకే కానీ విల్ల వల్ల తరాలకి తరాలు నాశనం చేస్తున్నారు , వారు చేస్తున్న భావితరాల నాశనం మీద కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది.

  • @manthriscreations5284
    @manthriscreations5284 2 роки тому

    TQ madam ... excellent explainn

  • @KrishnaChaitanyapilaka
    @KrishnaChaitanyapilaka 2 роки тому

    Excellent explanation
    We will support you.
    Spread Awareness

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 Рік тому

    చక్కని వీడియో మీరూ నిజమైన జర్నలిస్ట్ మేడం

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 2 роки тому

    Yes, you're right madam.