మూడు కుటుంబాల ఆట || Thulasi Chandu On Andhra Pradesh Family Politics Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 747

  • @ThulasiChandu
    @ThulasiChandu  7 місяців тому +23

    ఏపీలో మీ ఫేవరెట్ లీడర్ ఎవరు? ఎందుకో కామెంట్ చెయ్యండి.
    ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన YS Rajasekhar Reddy ఆడియో బుక్ వినాలి అంటే..
    కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
    THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    00:00-Intro
    01:40-Y.S.R Family politics
    08:34-N.T.R Family politics
    13:51-Chiranjeevi Family politics

    • @nityanitya4043
      @nityanitya4043 7 місяців тому +6

      My favourite party నోటా sister... ఎందుకంటే ప్రజలకోసం పనిచేసే నాయకులు ఒక్కరూ లేరు... వీళ్ళందరూ పదవుల కోసమే... ప్రజలను దోసుకునే పీడించే నాయకులు... This is my opinion

    • @saikumartogarana6696
      @saikumartogarana6696 7 місяців тому +1

      True

    • @tdparmy9679
      @tdparmy9679 7 місяців тому +9

      నాలుగో ఫ్యామిలీ మీరు రాండి మరి🤔🤔

    • @naiduchantibabu194
      @naiduchantibabu194 7 місяців тому +1

      Bsp leader s better

    • @rajasekharreddy6578
      @rajasekharreddy6578 7 місяців тому +7

      @ThulasiChandu గారు, మీ మిగతా వీడియోలలో ఉండే విశ్లేషణ, విమర్శ ఇందులో లోపించాయి అని నాకు అనిపించింది.
      రాజకీయ నాయకులు విద్యావ్యవస్థలను నిర్వర్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఏపి రాష్ట) విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి విశ్లేషణాత్మక విమర్శనాత్మక వీడియో చేయగలరు, కారణం International Baccalaureate (IB) curriculum ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలలలో చేర్చారు. వాటి సాధ్యాసాధ్యాలు, అవరోధాలు అంశాలపై విశ్లేషించాలి అని నా మనవి🙏

  • @vasukasimalla
    @vasukasimalla 7 місяців тому +156

    Not 3 families....it's about 3 caste's in Andra politics 😅😅😅they are fighting for their caste income,not for people 😢

  • @govindarao2164
    @govindarao2164 7 місяців тому +37

    ఎస్సి ఎస్టీ బీసీ ఏ కులాలు చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ లో రావాలి అప్పుడే నిజమైన స్వతంయ్రం వచ్చినట్టు నిజమైన భారత రాజ్యంగం అమలైనట్టు

  • @kskiransharma340
    @kskiransharma340 7 місяців тому +49

    పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులను బట్టి ఓటర్లు ఓటేస్తే ఆ ఫలితం ఎలా వుంటుందో ఒక వీడియో చేయండి మేడం❤ pls
    @thulasi chandu

    • @imdv9748
      @imdv9748 7 місяців тому +2

      Yeppati nuncho naaku ee dought vundhi tulasi gari lanti political analysist ayite ne deeniki sarina vivarana ivvagalaru

    • @kskiransharma340
      @kskiransharma340 7 місяців тому

      @@imdv9748 thank you bro

  • @VutukuriNageswaRao-dy2nw
    @VutukuriNageswaRao-dy2nw 7 місяців тому +16

    ఓ నా BC+SC+ST+మైనారిటీ.. పేద.. కూడు. గూడు తిండి బట్ట📚 విద్య.. 🩺వైద్యం ఆరోగ్యo ఆత్మగౌరవం లేని నా జాతి ప్రజలారా.. జరుగుతున్న రాజకీయ చదరంగం ఒక్కసారి గమనించండి..కేవలం పావులు గా మిగిలిపోకండి Dr. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన విలువైన ఓటు 👊👊అమ్ముకున్నంతకాలం... 👉ఈ మూడు స్థంబాలట 🤷🏼‍♂️.. జరుగుతూనే ఉంటుంది

    • @ramjiy9840
      @ramjiy9840 7 місяців тому +2

      బాగా చెప్పారు అన్న కానీ ఈ Sc,ST Bc minority గొర్రెల కు ఆ మూడు కులాల మోచేతి నీళ్లు తాగడానికి ఇష్టపడు తున్నారు. యెప్పుడు marutharo. ఇందులో Bc లకు sc st లు అంటే చిన్న చూపు. పై మూడు కులాల ఎక్కి తొక్కి నా వాళ్లకి బాగానే ఉంటాయి కానీ sc,ST latho kalavaru .ముందుగా వాళ్ళ లో మార్పు వస్తే ఇది చాలా తేలిక.

    • @anveshb7667
      @anveshb7667 2 місяці тому

      బాబు ముఖ్యమంత్రి, కొడుకు లోకేష్ మంత్రి, బావ మరిధి బాలయ్య ఎమ్మెల్యే, బాలయ్య చిన్న అల్లుడు ఎంపీ, బాలయ్య అక్క ఎంపీ, ఏపీలో ఇతర కులాలు లేవా? 6% ఉన్న కులం అంటే ఇన్ని పదవులా? 20 శాతం కూడా లేని మూడు కులాలు (కమ్మ, కాపు, రెడ్డి) మాత్రమే ఏపీ రాజకీయాలను శాసిస్తున్నాయి.

  • @rameshpilli9408
    @rameshpilli9408 7 місяців тому +57

    లోకసత్తా లాంటి పార్టీ లకు జనాలు vote వెయ్యరు..... కానీ ప్రజల్ని దోచుకునే పార్టీలకె జనాలు వెర్రి పిచ్చితో ఓట్లు వేసి గెలిపిస్తారు

    • @peaceofmind8488
      @peaceofmind8488 7 місяців тому +9

      Jaanalaki artham ayyela matladithe vote vestharu...

    • @viswakanth9002
      @viswakanth9002 7 місяців тому +3

      Dabbulu panchaali....

    • @kakku2393
      @kakku2393 7 місяців тому +4

      Loksatta JP BJP ki ammudupoyaaadu

    • @viswakanth9002
      @viswakanth9002 7 місяців тому

      @@kakku2393 andharu ammudu poye valle CBN ku...okka jagan thappa

    • @rameshpilli9408
      @rameshpilli9408 7 місяців тому

      @@kakku2393 అమ్ముడుపోయారో లేక అధికారం ఉందని,, BJP బెదిరించిందో,,

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 7 місяців тому +65

    ఆంధ్ర లోనే కాదు దేశం లో ప్రాంతీయ పార్టీ లు అన్ని కుటుంబ పార్టీ లే, BRS అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిదే😂

  • @nijamnippu7610
    @nijamnippu7610 7 місяців тому +80

    మీ కామెంట్ సరిచేసుకోవాలేమో నండి‌,
    ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీల నాయకుల గోచీలు ఢిల్లీ లో ఉన్నయ్ ,వీళ్ళ గోచీలకు తాళ్ళుకట్టి మోడీ ,షా ,లు ఆడిస్తున్నారండి ,
    ఇంకా గట్టిగా చెప్పాలంటే ,అయిదుకోట్ల ఆంధ్రుల
    ఆత్మగౌరవాన్నీ ఢిల్లీ కాళ్ళదగ్గర పడేశారు ,
    గత అయదేళ్ళ నుండి ఢిల్లీ పెద్దలు ఆంధ్రాలో చేయించని సర్వనాశనం లేదు , అయినా వాళ్ళకు ఏమీ తెలియనట్లు నటిస్తూ ,ఆంధ్రులను వెర్రి గొర్రెలను చేస్తున్నారు , అయిదుకోట్ల ఆంధ్రులలో ఢిల్లీ వారంటే ప్రేమ అయుదు లక్షల మంది కూడ ఉండరు , ఇంత నీచమైన కేంద్రాన్ని గత 75 ఏళ్ళ చరిత్తలో ఎప్పుడూ ఎరగం, నిజంగా రాముడు అనే దేముడు ఉంటే ఆంధ్రా నాశనానికి కారకులైనవాళ్ళు సర్వనాశనం కాక మానరు

    • @rammohanramu3669
      @rammohanramu3669 7 місяців тому +11

      , ఎస్ ఇది 100% నిజం

    • @jravijyothi
      @jravijyothi 7 місяців тому +11

      Yes correct

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 7 місяців тому +8

      వాస్తవం ఇదే ఇదే

    • @Naresh-iq3ou
      @Naresh-iq3ou 7 місяців тому +6

      Correct

    • @indra11080
      @indra11080 7 місяців тому

      ఆంధ్రులను ఎర్రి పుష్పాలు చేసింది కాంగ్రెస్... అడ్డ గోల్లు విబజన చేసి ఆంధ్రను ముంచేసరు... ఈ కుల పార్టులు ఆంధ్రను ఆగం ఆగం చేస్తున్నాయి

  • @rameshpilli9408
    @rameshpilli9408 7 місяців тому +14

    ఆంధ్రా లో ఎవరు లేనట్టు.. గత కొన్నేళ్లుగా ఈ కుటుంబమే... ఏలుతుంది... ప్రజలు కూడా.. వారసత్వ రాజకీయాలె ఇష్టపడుతున్నారు....

    • @manikman9780
      @manikman9780 7 місяців тому

      Nv ravachukada pilli.kulam antunnav kada pilli teesesi vachi contest Chey kula gola anduku

    • @anveshb7667
      @anveshb7667 2 місяці тому

      three familes okka family kadu, vere caste ledaa? enduku manam aa three castes ki support cheyyali?

    • @rameshpilli9408
      @rameshpilli9408 2 місяці тому

      @@anveshb7667 బ్రదర్.. Caste కాదు... మంచి విద్యావంతులు లేరా,, ఈ state లో

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 7 місяців тому +55

    Yes... ఖచ్చితంగా సరిపోయే థంబ్నెయిల్ or title ఆ 'మూడు కుటుంబాల ఆట" 👍

  • @VenkatHashal
    @VenkatHashal 7 місяців тому +11

    మూడు కులాల రాజకీయం, కమ్మ, కాపు, రెడ్డి (KKR) Politics.

    • @vnagaraaja
      @vnagaraaja 7 місяців тому

      ap lo caste poltics ayithe desam mottam meedha religion politics. Religion politics thappu kakapothe caste politics kuda thappu kaadu

    • @shivasr.6485
      @shivasr.6485 7 місяців тому +1

      Reddy vs kamma+kapu politics bro 😂😂😂

    • @VenkatHashal
      @VenkatHashal 7 місяців тому

      @@vnagaraajaమత రాజకీయాలు, కుల రాజకీయాలు రెండూ సమాజాన్ని మోసం చేయటమే.

    • @anveshb7667
      @anveshb7667 2 місяці тому

      KKR politics ni Tarimi kottali..TDP lo CBN CM, Koduku Minister, Bava Maridi MLA, Balakrishna Alludu MP, AKKA MP..

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 7 місяців тому +4

    పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ విద్య సమాజం లో సమానత్వం తీసుకువచ్చే గొప్ప పరికరం. లేదంటే పేద వాళ్ళు పైకి ఎదగడానికి.. ఉచిత, అంతర్జాతీయ స్థాయి విద్య కాకుండా మరో మార్గం ఏం ఉందో ఎవరైనా చెప్పగలరా?

  • @ramjiy9840
    @ramjiy9840 7 місяців тому +4

    చాలా బాగా analysis చేశారు తులసి గారు.

  • @srinivasaamarnath
    @srinivasaamarnath 7 місяців тому +14

    Very good 👍 it's a fantastic true story

  • @user-eb1ke7is8t
    @user-eb1ke7is8t 7 місяців тому +5

    Tdp & Janasena should form government in AP.

  • @ravikumar-py6zw
    @ravikumar-py6zw 7 місяців тому +26

    కేడిగాడు [మోడిగాడు] చచ్చినరోజే మనదేశానికి పూర్తి ఇంటిపెండెన్స్ వస్తుంది మన దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది

    • @Ramking7262
      @Ramking7262 7 місяців тому +3

      మోడీ కాదు చావలసింది,
      RSS చావాలి.

    • @pardhu-
      @pardhu- 7 місяців тому +5

      Burnal emanna kavala... Ekkadao kalutunnatlu undhi

    • @ravikumar-py6zw
      @ravikumar-py6zw 7 місяців тому

      @@pardhu- Burnaal nuvvu modi rasukondi mana state ni sarvanasanam chesinanduku

    • @pardhu-
      @pardhu- 7 місяців тому

      @@ravikumar-py6zw madya li modi em chasadu ra erri puspam, govrnament ni ennukunedi prajalu

  • @mukeshbabu6400
    @mukeshbabu6400 7 місяців тому +4

    What an analysis !!… I appreciate your way of presentation.

  • @nyayapatiarunaa5464
    @nyayapatiarunaa5464 7 місяців тому +4

    చాలా వివరంగా చెప్పారు..
    మరి ప్రజలు యే కుటుంబాన్ని గెలిపిస్తారో చూడాలి.

  • @praneethk5124
    @praneethk5124 7 місяців тому +2

    Only one Man jegan = Tdp, jenasena, congress, cpi, cpm,Bsp, Bjp

  • @sumavaleti3898
    @sumavaleti3898 7 місяців тому +27

    Beautifully done tulasi...

  • @SatyaNarayana-lt3nk
    @SatyaNarayana-lt3nk 5 місяців тому +1

    మిగత మనం అందరూ నిద్దురలో ఉన్నం.
    ఆ మూడు కుటుంబాలే మేలుకొని ఉన్నారు.

  • @lasyaerappa7611
    @lasyaerappa7611 5 місяців тому +2

    Jmr is a great leader❤

  • @sanyasiraonagothi1011
    @sanyasiraonagothi1011 3 місяці тому +1

    కష్టపడకుండా పొలిటిక్స్ అంత ఈజీ రావు జస్ట్ లైక్ ఎన్టీఆర్, వైస్సార్ and jagan mohana reddy.

  • @zynuzynu6051
    @zynuzynu6051 7 місяців тому +40

    మీ వీడియోలు హుందాగ వుంటాయి అదే సమయంలో ఒక్క ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లోకీ వస్తే మాత్రం మీ వీడియోలు చంద్రబాబు నాయుడు కు ఫేవర్ గా వుంటాయి

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 7 місяців тому +7

      aayana opposition lo unnaru kabatti meku alagey anipistundi sir. evaru ayina govt ney lada QS Cheseydi.
      pradhana prati paksham TDP Kabatti meeku ala anipinchi unda vacchu.

    • @nithya.b7048
      @nithya.b7048 7 місяців тому

      Yes ఈ విషయం నేను ap గురించి video చేసిన ప్రతి సారి గమనిస్త అదే comment chesta 😢😢 ఎందుకు తులసి ఇలా జగన్ అంటే ఎందుకు మీకు అంత కోపం మీ ప్రతి విడియో చూస్తా కానీ ap videos నాకు నచ్చవ్ 😔😔🤨🤨🤨😠😠😡😡

    • @zynuzynu6051
      @zynuzynu6051 7 місяців тому

      @@nithya.b7048
      ఈ Video లో నే కాదు Ap గురించి చేసిన అన్ని video's లలో ను తులసి చందు గారు Ap సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు గురించి నెగిటివ్ అభిప్రాయం వచ్చే విధంగా వ్రాస్తారు

  • @nagavasantha6106
    @nagavasantha6106 7 місяців тому +27

    సౌత్ ఇండియా డెవలప్ కావడం మోడీ ప్రభుత్వానికి ఎప్పుడు నచ్చదు మాటలు తప్ప హా మీద తప్ప బిజెపికి ఏమి ఉండదు

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 7 місяців тому +1

    బీసీ ఎస్సీ ఎస్టీ ల్లో నుంచి ఒక మంచి నాయకుడు రావాలి. అప్పుడే ఈ కుల కుటుంబ రాజకీయాలు పోతాయి.

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 4 місяці тому

    Thank you for your soft and good explanation or AP running politics

  • @its_my_life143
    @its_my_life143 7 місяців тому +4

    CM CM CM jai ప్యాకేజ్ స్టార్ 😂😂
    Nota తో పోటీ మా జనసున్న పార్టీ కే సాటి 😂😂

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 7 місяців тому +1

    ప్రభుత్వ పాఠశాలల్లో IB Curriculum కేవలం జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది.
    అది
    ఆంధ్ర govt schools లో పెట్టడం గురించి వీడియో చేయండి మేడం

  • @somasekharpala
    @somasekharpala 7 місяців тому +28

    Mega family ni avoid cheseyochu 😂😂😂😂

    • @ulthikuruva5623
      @ulthikuruva5623 7 місяців тому +3

      Andhuku ra

    • @viswakanth9002
      @viswakanth9002 7 місяців тому +3

      Mega family ki politics lo antha scene ledhu....jagan, CBN ni edhuruko leru....

    • @jrdurgaprasadmca
      @jrdurgaprasadmca 7 місяців тому

      డబ్బులు తీసుకుని కులం, రౌడీయిజం, గుడ్డి అనుచరులు ఉన్నంత కాలం CBN, జగన్ లాంటి వాళ్ళు తప్ప ఇంకొకరు రావడం కష్టం!

    • @abhinave.v4295
      @abhinave.v4295 7 місяців тому

      Dabbulu levu...caste pichi ledu​@@viswakanth9002

    • @narendraroyalznamala6479
      @narendraroyalznamala6479 11 днів тому

      ఇప్పుడు add cheyyochu

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 7 місяців тому +10

    Jagan is the best for this coming elections

    • @rajukoram7633
      @rajukoram7633 7 місяців тому +3

      Evuru babu nuvvu kula picha neku

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 7 місяців тому

      @@rajukoram7633 కుల పిచ్చోల్లని ప్రజలు వద్దని బాబుని కూర్చో బెట్టారు, పావలా గాడి batch కూడా కాదు నేను... నా కులం రెడ్డి కాదు

    • @shivasr.6485
      @shivasr.6485 7 місяців тому +1

      ​@@rajukoram7633Chandra Sena Kula picha batch kadhu ra Nibba 😂😂😂

  • @ssh12345
    @ssh12345 7 місяців тому +1

    BJP+YCP+BRS= Andhra Drohi Parties......Under PM of Gujarat..AP will not be developed

  • @MANAM99
    @MANAM99 7 місяців тому +5

    సూపర్ explanation

  • @youaccount2009
    @youaccount2009 7 місяців тому +4

    Decent and fair analysis.

  • @mallelaraghavendrasettur6913
    @mallelaraghavendrasettur6913 7 місяців тому +1

    మంచి వివరణ ఇచ్చారు మేడమ్ దన్యవాదాలు

  • @gmrao202
    @gmrao202 7 місяців тому +3

    Superb information video. Thanks Ma'am.

  • @vgpaln8104
    @vgpaln8104 7 місяців тому +2

    Excellent analysis Tulasi, I agree with you.

  • @patchalasandeep6641
    @patchalasandeep6641 7 місяців тому +15

    AP next CM Jagan Mohan Reddy

  • @gspanduphilosophy1729
    @gspanduphilosophy1729 5 місяців тому

    ప్రజలు గెలవడానికి అవకాశం ఉన్న పార్టీలకు ఓటు వేస్తున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు కోసం ,అభివృద్ధి కోసం ,చట్టబద్ధ పాలన కోసం కనీస అవగాహన లేకుండా మెజారిటీ ప్రజలు ఉన్నారు... ప్రస్తుతం ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడుతున్నాయి..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు నిజానికి అబద్దానికి తేడా తెలియకుండా సామాజిక మాధ్యమాలను మరియు వార్తాపత్రికలను రాజకీయ నాయకులు చేతుల్లోకి తీసుకున్నారు

  • @SP-rc6yo
    @SP-rc6yo 7 місяців тому +2

    Truth is TDP brought revolution in Indian politics not only in Andhra entire country

  • @muramallavaradaraju4763
    @muramallavaradaraju4763 5 місяців тому

    This vedeo is very. Very super thulase chandu gharu

  • @Peoplespower332
    @Peoplespower332 7 місяців тому +2

    భారత చైతన్య యువజన పార్టీ గురించి మీరేం చెప్పట్లేదు

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 5 місяців тому +1

    ఈ మూడు ఫ్యామిలీ చుట్టూ బిజెపి తిరుగుతోంది

  • @Shrimatre_Namah
    @Shrimatre_Namah 7 місяців тому +1

    Thanks for your Analysis madam... Great analysis from Telangana...Here in AP we lost media values...

  • @karthikaseetharamu1611
    @karthikaseetharamu1611 5 місяців тому

    Good analysis madam 🙏

  • @jagadishchetty6100
    @jagadishchetty6100 6 місяців тому +2

    Vote in upcoming elections: This is the most important way to make your voice heard in a democracy. Choose candidates who you believe will represent your interests and fight for the needs of the people of Andhra Pradesh.

  • @ramanakonda164
    @ramanakonda164 7 місяців тому +10

    చాలా క్లియర్ గా వివరించారు సిస్టర్ ❤❤🙏🙏🙏

  • @asrao3511
    @asrao3511 5 місяців тому

    మంచి సందేశం చెప్పారు Tulasi Chandu గారు 🤝🤝🙏🙏

  • @sudhakarmogili1864
    @sudhakarmogili1864 7 місяців тому

    Political Analysis 200%bagundi... madam.....me thinking High level lo vundi ..🙏🙏👏👏👌👍

  • @vamsikrishnabarri2938
    @vamsikrishnabarri2938 7 місяців тому +7

    Baga chepparu madam , I think better cm jagan because he thinks different, and he developed government school, education is most powerful weapon that he has focused thank you cm jagan sir 🙏

  • @padmavathikonda-df6oe
    @padmavathikonda-df6oe 6 місяців тому

    Political party లకి rigister కావాలంటే election commission ద్వారా political party లలో ప్రెసిడెంట్ పదవి కి ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఎలక్షన్ నిర్వహించడం చేయాలి

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 7 місяців тому +4

    TULASI Tally
    I Request you to enlighten the young people with the knowledge of Constitution of India.
    Respect Responsibility Resilience with Healthy Relationships with Healthy Boundaries with Discipline and Order Discernment Unconditional emotional support with patience FOCUSED COMMITTED attitude and Dignity with Integrity and coordination with HONESTY Should be learnt taught and implemented in one's own life and family members parents Carers Teachers and society and all the educational institutions including all universities Glland EVERYONE GLOBALLY.

  • @kishoresontineni5414
    @kishoresontineni5414 7 місяців тому +1

    పాలనా దక్షత కావాలి.
    కుటుంబాలకు దీన్ని ఎలా
    ముడి పెడతారు ?

  • @laxmansunka9939
    @laxmansunka9939 7 місяців тому +1

    ముసలి తాత చిరంజీవి వారి తమ్ముళ్లు తెలుగు రాష్ట్రాలకు అత్యంత ప్రమాదం వీరికి కనుక ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ మరో సోమాలియా అవుతుంది వీరి చేతిలోకి అధికారం పోతే వారి కుటుంబం అంతా పదవులలో ఉంటారు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తారు అసలే అవురావురు మని ఉన్నారు సీఎం పదవి కావాలి సీఎం పదవి కోసం వారి కుటుంబం ఆడని నాటకాలు లేవు చెప్పని అబద్ధాలు లేవు వేయని వేషాలు లేవు వీరిని సినిమాలో చూసి రాసిన డైలాగులు వీని ఓటు వేశారు ఇక మీరు పక్కన తెలంగాణ ను కెసిఆర్ కుటుంబం ఎలా సర్వ నాశనం చేశారో అంతకంటే ఎక్కువగా చేస్తారు జాగ్రత్త జై భారత్ జై జై తెలుగు రాష్ట్రాలు

  • @vijayraju2527
    @vijayraju2527 6 місяців тому +1

    Y s r chesindi teliyani Vallevaru leru YSR only one gold mine mis this great leader

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 7 місяців тому +1

    తులసి అక్కా... ఒక విన్నపం
    ఈసారి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రభుత్వ బడులలో గ్లోబల్ విద్య కు తొలి మెట్టు కావాలి. ఎజెండాలోకి ఎక్కాలి.
    మీ వంతుగా ఈ ప్రయత్నం చేయండి తలసి అక్కా

  • @syambandi5247
    @syambandi5247 7 місяців тому +1

    Excellent analysis. Great job. Looking forward to watching more such videos.

  • @baburaogali9750
    @baburaogali9750 7 місяців тому +1

    Sensational clarification Amma.

  • @YSR_KDP
    @YSR_KDP 7 місяців тому +1

    మేడమి...
    చిరంజీవిని NTR & YSR లతో పోల్చడం ఏంటమ్మి...!
    వారి రాజకియ విజ్ఞానం మందు చిరు బచ్చా...!
    Madam...
    Pls Don't compair him with them. 😂😂😂😅😅

  • @venkateshd4397
    @venkateshd4397 5 місяців тому

    Hi Tulasi Garu, very nice analysis , thanks for the detailed information

  • @chinnavaradhi6656
    @chinnavaradhi6656 7 місяців тому +2

    ఈ videos తప్పు గా చెప్పారు మేడం మీరు మాట్లాడలేసంది3 కుల రాజీకీయాలు

  • @rajthepower
    @rajthepower 7 місяців тому +2

    నా సపోర్ట్ పేదలకు లంచాలు లేకుండా న్యాయం చేస్తున్న పార్టీ YSRCP జగన్మోహన్ రెడ్డి గారు చదువు వైద్యం మీద గ్రామాల మీద దృష్టి పెట్టి పెత్తందారీ వ్యవస్థను నిర్మూలించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా సపోర్ట్

  • @gopidhanaraj9654
    @gopidhanaraj9654 7 місяців тому +2

    బాగాచెప్పారు మేడం ఇది నిజం

  • @sateeshkumar3405
    @sateeshkumar3405 7 місяців тому +17

    ఆంధ్ర ప్రదేశ్ లో మెగా dsc.. police notification కోసం ఒక వీడియో

    • @SYesVlogs
      @SYesVlogs 7 місяців тому +4

      Police notification came bro apply cheskoledha recruitment kuda over

  • @sankarranga3984
    @sankarranga3984 7 місяців тому +1

    అంటే ఏపీ లో అధికంగా ఉన్న కాపుల ద్వారా చిరంజీవి కి మరలా అధికారం అందుతుంది 😂😂😂😂😂😂😂. ఆయన ఎంపీ గా, కాపు వర్గానికి నాయకుడు గా కాపులకి చేసింది సూన్యం.

  • @RamaKrishna-sg3mn
    @RamaKrishna-sg3mn 7 місяців тому +1

    Jay Shri Ram Jay Modi next Yogi bulldozer pm 💯✍️👌👈

  • @AnilKumar-ck8kc
    @AnilKumar-ck8kc 5 місяців тому

    నీ సేవకి ధన్యవాదాలు నువ్వు అందరిని వాడుతున్నావు

  • @shivajiPal931
    @shivajiPal931 7 місяців тому

    You said 100% truth … no one have dare to tell

  • @janiahania6454
    @janiahania6454 2 місяці тому

    కరెక్ట్

  • @babuamboori5228
    @babuamboori5228 7 місяців тому +1

    ఈ సారి ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది అని నా అంచనా..... సెంట్రల్ లో బీజేపీ

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 7 місяців тому

      Lokesh Pulakesh Pappesh Peekesh Pookesh naakesh cheekesh chekkesh pittesh maddesh moggesh, jokesh bokesh bogadesh bulakesh kakkesh kukkesh kutthesh, Devansh gaadi meeda ottu nuvvu cheppedi nijam kamma'nijam 🖕🖕🖕🤙🤙🤙🦵🦵🦵👎👎🤣🤣😭☠️☠️☠️

  • @bchaitanyakousiksai4119
    @bchaitanyakousiksai4119 7 місяців тому

    Yes it's true. People should understand this

  • @samuelchokka9720
    @samuelchokka9720 7 місяців тому +3

    మీరు జగన్ కి opposite అని తెలుస్తుంది ఇన్నాలు మీరు నిజాయితీ రిపోర్టర్ అనుకున్న కానీ కాదు ఎందుకో cheppamantaraaa? వైఎస్ఆర్ షర్మిల గారికి జగన్ గారిని opposite ga ఎదుర్కొనే అంత ప్రజలు ఆమెకు లేరు ఇది అందరికీ తెలుసు కానీ మీరు ఫస్ట్ 6 or 7 minutes వరకు ఆమె గురించే చెప్పారు,indirect గా ఆమెకు elivation ఇస్తున్నారు,ఆమె కూడా ఉన్నారు అని మీరు అందరికీ గుర్తు చేస్తున్నారు,frank ga మాట్లాడుకోవాలంటే tdp జనసేన తప్ప ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలీదు,కానీ మీరు వీడియో మొత్తం avida గురుంచి మాట్లాడుతున్నారు,మీరు genuine కాదు

  • @అమృతబిందువులు
    @అమృతబిందువులు 7 місяців тому

    edi chala baga cheparu full clarity nijam ni chupincharu

  • @amadanu22
    @amadanu22 7 місяців тому +2

    Good analysis. There should rise leaders from other castes and communities. Thank God KCR rose up from another caste. He put a check on Raos and Reddys. Bahujana samaj party should come up in AP politics.

    • @ohmybot2920
      @ohmybot2920 7 місяців тому

      It is there in AP supporting TDP.

    • @abhinave.v4295
      @abhinave.v4295 7 місяців тому

      ​@@ohmybot2920supporting ysrcp

  • @shivasr.6485
    @shivasr.6485 7 місяців тому +2

    Jagan la chndra Sena 2014-19 rulling lo manchi jarigithe vote veyandi ani adagadam ledhu ante ne ardam avthundi 😂😂😂😂😂
    YSRCP once more 🔥

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 7 місяців тому +1

    చిరంజీవి ని ఫ్రేం లోకి తెచ్చారేంటి మేడం,అతనెప్పుడో పార్టీని అమ్మేసాడుకదా

  • @user-xr9fo8fp7x
    @user-xr9fo8fp7x 5 місяців тому +2

    జై జగన్ అన్న ❤❤❤❤❤

  • @krishna-Vja
    @krishna-Vja 6 місяців тому

    రెండు కుటుంబ పార్టీల తాలూకా మనుషులు కేంద్ర పార్టీల్లో వున్నారు, ycp & tdp.

  • @anilprince5
    @anilprince5 7 місяців тому +1

    JAGAN CM endhukante నాడు నేడు తో school's
    Hospital's
    రైతు భరోసా కేంద్రాలు
    కుప్పం లో నీళ్లు
    Velugonda ప్రాజెక్టు
    Udhhanam ప్రాజెక్టు
    4 lu పోర్టు
    10 sea ports
    ఇంగ్లీషు మీడియం
    Pedhalaki ఇళ్లు
    Pensions పెంపు
    A pani avvalanna rations cards
    Caste, income, ఆరోగ్య sri cards
    లంచాలు లేకుండా padhadarshkamayina పాలన
    ఉపాధి కోసం సంక్షేమ పథకాలు
    Ammavodi
    జిల్లాకు Hospitals
    Cancer vaccinations 90 %సబ్సిడీ
    Roadlu మెరుగు late ayyayi అంతే
    Village clinic's
    Digital library's
    ముఖ్యంగా evarithonu pothulu pettukokunda SINGLE ga వస్తుంది ఇంకా chala vunnay చెప్పాలంటే
    ఎంతోమంది pedhavariki eee government lo ne మంచి జరిగింది
    ముఖ్యంగా గ్రామ ప్రజలకు
    Corona time ko 2 year's వల్ల
    Government ఎంత అప్పుల్లో వున్న సంక్షేమం తో తీసుకువచ్చారు mana పరిస్థితి ఇది అని చెప్పి పథకాలను chandrababu la eggotledhu that is జగన్
    అప్పులు కూడా లాస్ట్ government కన్నా తక్కువ చేసి merugayina పరిపాలన అందించింది లాస్ట్ but not least
    మీకు మంచి జరిగితే నే ఓటు వెయ్యిమంది THAT IS జగన్ 🎉
    మీకు

    • @syedriyazahmed3328
      @syedriyazahmed3328 7 місяців тому +1

      Boss you said correctly, migaata vallu Telangana lo settle ayyinollu, Hyderabad lo settle ayainollu, elections lo AP gurtuku vastundi.

  • @rakhivlogs9104
    @rakhivlogs9104 7 місяців тому +1

    Jagan mohan Reddy real leader 🔥👑✨❤️💯💙🌎

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 7 місяців тому +1

    మేడం..
    ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులు గురించి వీడియో ఎందుకు చేయకూడదు??

  • @ganeshkniti3632
    @ganeshkniti3632 5 місяців тому

    మీలాంటి తెలివి ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రతి అమ్మాయికి ఉండాలి. అని నా నమ్మకం నా కూతురికి కూడా

  • @Naresh-iq3ou
    @Naresh-iq3ou 7 місяців тому +1

    100% meeru cheppendi nijam

  • @rrboys6957
    @rrboys6957 7 місяців тому +2

    Jagan Mohan Reddy cm unnavarelo jagan better

  • @naiduchantibabu194
    @naiduchantibabu194 7 місяців тому +5

    Bsp ravali

  • @kalyanofficial9828
    @kalyanofficial9828 7 місяців тому +1

    iTS NOT FAMILY POLITICS ITS " CASTE POLITICS "

  • @suryavardan9710
    @suryavardan9710 6 місяців тому

    Superb analysis madam

  • @rangaiahubi8718
    @rangaiahubi8718 7 місяців тому

    Family rule, no democracy. Good analysis.

  • @P2Tmedia
    @P2Tmedia 6 місяців тому

    బీజేపీ గెలిస్తే స్టీల్ ప్లాంట్ గోవిందా
    జేడీ గారు పార్టీ పెడితే మంచింది only option లేదా మీ ఇంటిదగ్గర ఉన్న independent ఎమ్మెల్యే లను encourage చెయ్యండి

  • @satyanarayanakapa826
    @satyanarayanakapa826 5 місяців тому

    A request: Please make a video on " NOTA " and its consequences. A clean sweep of 175 MLA seats + 25 MP seats by clicking " NOTA. " Your analysis is amazing. Political changes, it will bring. - Thank you.

  • @knaidu674
    @knaidu674 7 місяців тому +1

    Very good analysis.

  • @babuamboori5228
    @babuamboori5228 7 місяців тому +2

    చాలా ఆలోచించి ఒక ప్రశ్న,you should must give answer. Are you working as kuku FM brand ambassador

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 4 місяці тому

    ఎంత మంది జగను ను విమర్శించిన జగన్ కు + అవుతుంది. పేద ప్రజల నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు. ప్రతి ఆడది ప్రతి మగాడు నాయకుడు అయిపోవాలని రాష్ట్రాన్ని దోచుకోవచ్ఛు అని అనుకొంటున్నారు .

  • @sirrabharath8839
    @sirrabharath8839 7 місяців тому

    ❤ చాలా బ్రహ్మాండమైన వీడియో

  • @durgaprasaddasari2211
    @durgaprasaddasari2211 7 місяців тому +2

    Madam, can you make a video on YS JAGAN MOHAN REDDY's ruling. Whathis govt did and didn't.

  • @YoungStars9
    @YoungStars9 6 місяців тому

    లోకసత్తా లాంటి పార్టీ లకు జనాలు vote వెయ్యరు.... JP Gari gurinchi oka video cheyyandi .. ayana rajakiya travel gurinchi

  • @ramubillea5288
    @ramubillea5288 4 місяці тому

    అక్క గారు మీరు చెప్పే విధానం బాగుంటుంది అది నాకు నచ్చుతుంది కూడా ... కానీ ap లో కి వచ్చేసరికి తులసి చంద్రముఖి గా మారి పోతుంది cbn కు పెవర్గా మారిపోతుంది ఎందుకు అక్కయి

  • @thimothyrajulapati
    @thimothyrajulapati 7 місяців тому +1

    ఈ మధ్య కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు ఎన్నో వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అది కరోనా వాక్సిన్ వల్ల, లేక అద్దు అదుపులేకుండా పెరిగిన ఆహారపదార్ధాల వల్లనా దీనిపై ఒక వీడియో చేయండి.

    • @ThulasiChandu
      @ThulasiChandu  7 місяців тому

      తప్పకుండా చేస్తాను

    • @kumarr135
      @kumarr135 4 місяці тому

      ​@@ThulasiChanducorona time ye matram information lekunda modi suddenly lockdown pettadam tho chalamandi prajalu vari swastalalaki vellaleka chala ibbandi paddaru ani oka video cheyandi madem.

  • @sairamabbireddy5991
    @sairamabbireddy5991 7 місяців тому +4

    KA Paul ni marchipoyav akka 😅

  • @j.vkrishna34
    @j.vkrishna34 7 місяців тому +1

    Superb explanation