LIVE : హాస్పిటల్ నుంచి నేరుగా స్టూడియోకి వచ్చిన శేఖర్ బాషా | Lavanya | Raj Tarun | Shekar Basha

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 4

  • @krishnamohangoteti
    @krishnamohangoteti 2 місяці тому +1

    నిన్నటి వరకు లావణ్య ని మీడియా ముందు అసభ్యంగా మాట్లాడాడు ఇప్పుడు ఎవరి వల్ల ఐతేనేమీ ప్రీతి చెడిపోయింది చెడగొట్ట బడింది అంటున్నాడు
    ఆడపిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు అంటున్నారు
    మొగవాళ్ళ కోసం శేఖర్ జరిపే ఈ పోరాటంలో ఇలా అమ్మాయిలందరూ చెడిపోయారంటూ ఆడపిల్లలందరినీ ఇలాగే చూపిస్తాడా విక్టిమ్స్ నీ ఎలిగెంట్స్ నీ ముందే ఇలా నగ్నసత్యం అంటు నగ్నంగా నుంచోబెడతాడా

  • @krishnamohangoteti
    @krishnamohangoteti 2 місяці тому +1

    ఈ ఛానల్ వాళ్ళు రా రమ్మని నా వెంట పడుతున్నారు అని చెప్తున్నాడు కదా అలా బ్రతిమలాడి ఎదురు డబ్బులు మీడియా ఇస్తుందా ఇతనికి...?

  • @krishnamohangoteti
    @krishnamohangoteti 2 місяці тому +1

    ఉదయ్ కీ ప్రితికీ పెళ్ళి చేస్తారా ప్రీతీ పేరెంట్స్
    ఉదయ్ పేరెంట్స్ కి ఓకేనా
    ఇంత రప్చర్ చేసుకుంది కదా
    ప్రీతి కథ కూడా రేపు లావణ్య లాగేనా?ఉదయ్ రిజక్ట్ చేస్తాడా రాజ్ తరుణ్ లా?