ఈ ఇంటర్వ్యూ లో దాస్ గారు చాలా నిజాయితీ మాట్లాడారు.ఈయన చాలా మంచి విషయం ఒకటి చెప్పారు. అది ఏమి టంటే,ఏ పని చేసిన, ఏ వృత్తి లో నైనా, సులువుగా గా చేసే పద్ధతి అలవరుచుకొంటే, సక్సెస్ గ్యారెంటీ. ఇంటర్వ్యూ బాగుంది. ఏంకర్ గారు కూడా సింపుల్ గా బాగా ప్రశ్నలు అడిగారు. Thank you.
ఈ కిషోర్ దాస్ గారితో ఇంటర్వూ నన్ను కదల కుండా కట్టి పడేసింది. ఇప్పుడు రాత్రి 1.40 నిమిషాల వరకూ, పూర్తి అయ్యే వరకూ చూడడం జరిగింది. నా వయస్సు కిషోర్ దాస్ గారి వయసు కంటే రెండు సంవత్సరాలు ఎక్కువ. అనగా 65 సంవత్సరాలు. కిషోర్ దాస్ గారు చెప్పిన విషయాలన్నీ మా బాల్యం, యవ్వనం లోనివి. కంటికి కట్టినట్టుగా చెప్పారు. మరియూ ఇప్పుడు ఉన్న పరిస్థితులను చక్కగా వివరించారు. అసలు మామూలు గానే కిషోర్ దాస్ గారిని చూడగానే వారి మాటలకు , హవ భావాలకు నవ్వు వస్తుంది. Anchor garu చక్కగా అన్ని విషయములు కిషోర్ దాస్ గారి నుండి రాబట్టుతూ anchor గారు చాలా ఆనందించారు. ఇటువంటి చక్కటి ఇంటర్వూ కూడా గలిగినందులకు నాకు చాలా ఆనందం మరియూ సంతోషంగా ఉంది.😂. ❤
You are so honest and playful. I watched the interview completely. I recollect the day when I sat beside you for a party in the Press club of Hyderabad. I think it's Arun's birthday...some 15 years ago or more. We two didn't drink , so, I had a great time with you discussing your program on recipes. I salute your simplicity, honesty and attitude towards Life. 🎉
Excellent good interview Very good 👍 actor. Eeyanani choostene navvu pudutundi eeyanaki ekkuva cenema la lo cheyyali Ani manaspoortiga bhagavantuni prardhistunnanu all the best Kishore das gi
నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటాను,, ఈ ఎపిసోడ్ బెస్ట్ ఆఫ్ త్రీ లో ఒకటిగా ఒకటిగా ఉంటుంది 🎉🎉🎉🎉 కిషోర్ దాసు గారు చాలా చాలా మంచి విషయాలు, అలాగే సరదా ముచ్చట్లు బాబాయ్ కా బాబ్ 🤩🤩🤩 చాలా చాలా గమ్మత్తుగా ఉన్నాయి 🤓🥸 కొన్ని సినిమాలు టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపించే సినిమాలు లీడర్, నాన్నకు ప్రేమతో, రేస్ గుర్రం, ఒంగోలు గిత్త, రామ్ గారిదే ఇంకొక మూవీ పేరు గుర్తుకు రావడం లేదు 🤩🤩🤩
@12:26 aha nijamga entha nostalgic sir . mee evari gola varidi asala. asala alanti comedy kani,mee vimarsalalo lo kuda chala chamatkaram, hasyam , malli ekkada aslilamo , fish market laga kakudanda chala andam ga hrudyam ga. clean ga . endedhi. i think mee tharam tho adi poyindi inka malli ah standards ah taraha ravu anukunta inkepudu.
Actors shall take medical insurance when they are doing good . Latter that insurance will be useful when they are not doing financially good without depending on anybody
అదే మీకు అయ్యుండొచ్చు సార్ మీకు హెల్ప్ చేసి చేస్తేనే మీకు డబ్బు వస్తుండొచ్చు కానీ హెల్ప్ చేసి పదిమందిని చూసి అన్ని రకాలుగా సర్వీస్ చేసిన వాళ్ళు అణగారిపోయి మంచితనం ఉన్నవాళ్లు అన్నగారిపోయిన వాళ్ళు మీకు తెలియకుండా పోలనందున్నారు మీదిలో మీరు రైట్ అయి ఉండొచ్చు మీకు జరిగింది కాబట్టి అవతలి వాళ్ళ అందరికి అలా జరగాలని ఏమీ లేదు మీరు మాత్రం అలా చెప్పకండి ప్లీజ్
Excellent interview.
ఈ ఇంటర్వ్యూ లో దాస్ గారు చాలా నిజాయితీ మాట్లాడారు.ఈయన చాలా మంచి విషయం ఒకటి చెప్పారు. అది ఏమి టంటే,ఏ పని చేసిన, ఏ వృత్తి లో నైనా, సులువుగా గా చేసే పద్ధతి అలవరుచుకొంటే, సక్సెస్ గ్యారెంటీ. ఇంటర్వ్యూ బాగుంది. ఏంకర్ గారు కూడా సింపుల్ గా బాగా ప్రశ్నలు అడిగారు. Thank you.
Very nice speaking.
Sir Kishore Das Garu Yours Interview Very Healthy. All The Best.
Chala bagundi interview Das garu
Very genuine interview❤🎉
చాలా నిజాయితీ గా మాట్లాడుతున్నారు సార్ ! మీకు అభినందనలు !!!
Anchoring is very good. Dasu garu maa బరంపురం వారే.
ఈ కిషోర్ దాస్ గారితో ఇంటర్వూ నన్ను కదల కుండా కట్టి పడేసింది. ఇప్పుడు రాత్రి 1.40 నిమిషాల వరకూ, పూర్తి అయ్యే వరకూ చూడడం జరిగింది.
నా వయస్సు కిషోర్ దాస్ గారి వయసు కంటే రెండు సంవత్సరాలు ఎక్కువ. అనగా 65 సంవత్సరాలు.
కిషోర్ దాస్ గారు చెప్పిన విషయాలన్నీ మా బాల్యం, యవ్వనం లోనివి. కంటికి కట్టినట్టుగా చెప్పారు.
మరియూ ఇప్పుడు ఉన్న పరిస్థితులను చక్కగా వివరించారు.
అసలు మామూలు గానే కిషోర్ దాస్ గారిని చూడగానే వారి మాటలకు , హవ భావాలకు నవ్వు వస్తుంది.
Anchor garu చక్కగా అన్ని విషయములు కిషోర్ దాస్ గారి నుండి రాబట్టుతూ anchor గారు చాలా ఆనందించారు.
ఇటువంటి చక్కటి ఇంటర్వూ కూడా గలిగినందులకు నాకు చాలా ఆనందం మరియూ సంతోషంగా ఉంది.😂.
❤
ఈ అమ్మాయి ఎందుకో నాకు బాగా నచ్చుతుంది
చాలా కలిసిపోయి మాట్లాడుతుంది. మన పక్కింటి అమ్మాయిలాగా
కాకపోతే ఎక్కువగా కనపడదు వీడియోలలో
Anchor tho
Love lo paddavu roi 4013
కరెక్ట్ చెప్పారు సార్ దానధర్మాలు చేయాలి సార్ మనకు వచ్చే శాలరీ నుంచి 10% దానధర్మాలకు ఇవ్వాలి
Good amma baga interview chestunnaru
Chala manchi, genuine and fun interview.
" if we help others god will help them" chala baga chepparu kishore గారు
You are so honest and playful. I watched the interview completely. I recollect the day when I sat beside you for a party in the Press club of Hyderabad. I think it's Arun's birthday...some 15 years ago or more. We two didn't drink , so, I had a great time with you discussing your program on recipes. I salute your simplicity, honesty and attitude towards Life. 🎉
ప్రశాంతమైన యాంకర్
He told real life factor
అభినందనలు సార్ ❤
super sir
Correct sir it's true 👍
Good to see.....
Enni rojulaki samajaniki emi kavalo alamti interview eccharu.....❤❤❤❤
Excellent good interview Very good 👍 actor. Eeyanani choostene navvu pudutundi eeyanaki ekkuva cenema la lo cheyyali Ani manaspoortiga bhagavantuni prardhistunnanu all the best Kishore das gi
ANCHOR FINE,........
Anchor so simple sincer motivative
Very good. Das
దాస్ గారు తన అనుభవాల నుంచి చెప్పిన విషయాలు ఎంతో స్వచ్ఛంగా వున్నాయి. చెప్పే తీరు కూడా ఆయన బోళాతనాన్ని తెలియజేసింది. మొత్తం మీద ఇంటర్యూ బాగుంది.
❤❤❤❤❤❤❤❤
Anchor is too good and intelligent, she got good future
Frankly spoken! Nice anchoring 💐💐💐
Anchor smile very beautiful
Yes 💯right🙇♀️😊
Excellent news interview, both are very nice
నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటాను,, ఈ ఎపిసోడ్ బెస్ట్ ఆఫ్ త్రీ లో ఒకటిగా ఒకటిగా ఉంటుంది 🎉🎉🎉🎉 కిషోర్ దాసు గారు చాలా చాలా మంచి విషయాలు, అలాగే సరదా ముచ్చట్లు బాబాయ్ కా బాబ్ 🤩🤩🤩 చాలా చాలా గమ్మత్తుగా ఉన్నాయి 🤓🥸 కొన్ని సినిమాలు టీవీలో ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపించే సినిమాలు లీడర్, నాన్నకు ప్రేమతో, రేస్ గుర్రం, ఒంగోలు గిత్త, రామ్ గారిదే ఇంకొక మూవీ పేరు గుర్తుకు రావడం లేదు 🤩🤩🤩
Very very good comments
Nice anchoring
Thanks for this interview. It's very funny and informative.
Kishore sir good actor. 👍
@12:26 aha nijamga entha nostalgic sir . mee evari gola varidi asala. asala alanti comedy kani,mee vimarsalalo lo kuda chala chamatkaram, hasyam , malli ekkada aslilamo , fish market laga kakudanda chala andam ga hrudyam ga. clean ga . endedhi. i think mee tharam tho adi poyindi inka malli ah standards ah taraha ravu anukunta inkepudu.
Tv9...లో బలేగా ఉండేది... పొలిటికల్ షో
He is open talk,with satisfied life,not haveing over ambition and over confidence with free openions. Ok. Thank you.
Good anchor Lakshmi garu
Yes correct ❤
Best expression actor Kishore das Garu ....his timing and way of smile while dialogue delivery is excellent.
Great interactive interview 😊
Nice interview
మీరు చెప్పిన సాయం విషయం చాలాకరెక్ట్
Actors shall take medical insurance when they are doing good . Latter that insurance will be useful when they are not doing financially good without depending on anybody
Mr..kD గారుసూపర్ గాచెబుతున్నారు.
Evari gola varidi😊😊
Anchor looks very geniun Dasgaru is a good comedian.
We are waiting your actions
Nice interview ❤
Super Kishor das garu
Nice interview.
Our Favourite Actor
Bold and delebratly answered
Best interview 👍🌹🙏
సార్ అమ్మ పాకిస్తాన్ లో పుట్టారు కాబట్టి అందం గా ఉండి వుంటారు
Real comedy chestaru
సార్ మీరు ఒక ఇంటర్వ్యూ లో పాకిస్తాన్ వెల్లాలని ఉండి అన్నారు అమ్మా!!
S
❤❤❤❤❤❤ కిషోర్ దాస్
My favorite actor sir
నాకు నచ్చిన యాంకర్ లక్ష్మిగారు .
మన మాస్టార్లను మీరు గుర్తు చేసుకోవడం చాలా బాగుంది.
Thank you Das
🙏
Kishore garu laddu lo program kadu daani meaning lavada lo program
ఆ చెప్పేస్తారు నల్ల కోటు తెళ్లకోటు ఎర్ర కొటు 😂😂😂😂
పాపం యాంకర్ కిఅంతనవ్వు ఎందుకు వస్తుంది.మగవాళ్ళునిహింసపెడితెనవ్వవస్తుందిసంతోషంకలుగుతుంది.
Kishore Das sir phone number cheppandi
అడవుల్లో ఉన్న వాళ్లు బట్టలు లేక వేసుకోరు.... ముష్టి వాళ్ళ కన్నా చిరిగిన బట్టలు వేసుకొంటున్నారు
Jabbulu dabbulu pelli kaakapovadaani ki kaaranam
బాగుంది సార్.. లిఫ్ట్ ఎప్పుడు రిపేర్ అవుతుంది
అయింది నిన్ననే
@@kishoredas5231 👌
nee normal life ea maaku luxury baabu
Nindaina manishi
Enka 63 na? 85 lo unnatlundi
ఆడ పిల్లలు దొరకడం లేదు డబ్బులు ఎదురు ఇచ్చి చేసుకోవలసి వస్తుంది
అదే మీకు అయ్యుండొచ్చు సార్ మీకు హెల్ప్ చేసి చేస్తేనే మీకు డబ్బు వస్తుండొచ్చు కానీ హెల్ప్ చేసి పదిమందిని చూసి అన్ని రకాలుగా సర్వీస్ చేసిన వాళ్ళు అణగారిపోయి మంచితనం ఉన్నవాళ్లు అన్నగారిపోయిన వాళ్ళు మీకు తెలియకుండా పోలనందున్నారు మీదిలో మీరు రైట్ అయి ఉండొచ్చు మీకు జరిగింది కాబట్టి అవతలి వాళ్ళ అందరికి అలా జరగాలని ఏమీ లేదు మీరు మాత్రం అలా చెప్పకండి ప్లీజ్
యాంకర్ బాడీ లాంగ్వేజ్ మొత్తం యాంకర్ అంజి లానే ఉంది... 😂😂😂😂
Great interactive interview 😊
Nice interview