ఎంత చక్కగా వివరించారు🙏🙏🙏 చాగంటివారు దక్షారామ ఆలయం చుట్టూ చంద్రుడు 8 లింగాలు ప్రతిష్టించాడు వాటిని ప్రదక్షిణంగా దర్శనం చేసి ఈ ఆలయం చేరుకోవచ్చని చెప్పారు..... 8 లింగాలు దర్శనం చెయ్యడానికి ఒక రోజు పడుతుందని చెప్పారు...... దానికి సంబంధించిన విడియో మీరు అందిస్తే చాలా ఉపయోగపడుతుంది..... 8 లింగాల గురించి ఆటోవాళ్ళకు కూడా తెలియదు.... మీ వల్ల ప్రచారంలోకి వస్తే బావుంటుంది..... దయచేసి సమయంలో కొంచెం క్లారిటి ఇవ్వండి.....వెనుకటి సారి మేము వెళ్ళేసరికి 12 దాటింది, 12 గంటలు దాటిన తరువాత 4 గంటలకు మళ్ళి తెరచి దర్శనం ప్రారంభించారు.... అంతసేపు అక్కడే కాశీ విశ్వనాథ ఆలయం ముందు లలితా సహస్రనామ పారాయణం చేస్తూ కూర్చున్నాము......
@@TemplesGuide చాగంటివారు 8 లింగాలు ఎక్కడెక్కడున్నాయి ఎలా దర్శనం చెయ్యాలి అని స్పష్టంగా వివరించారు..... ఈ లింక్ లో ఉంది 25 నిమిషాలు తరువాత మొత్తం విడియో 8 లింగాలు గురించి వివరించారు....... మీ వల్ల ఇది ప్రచారం లోకి వస్తే ఆటోవాళ్ళకు తెలిస్తే ఇది ఒక రోజంతా చూసే ప్యాకేజ్ ట్రిప్ లాగ ఆటోవాళ్ళకు ఉపయోగం..... దర్శనం కోరుకునేవాళ్ళకు ఉపయోగం.... ua-cam.com/video/weX9OcbOhns/v-deo.html
ద్రాక్షారామం ;- పరమేశుని కోవెల - అద్భుత కళా నైపుణ్యతల పెన్నిధి & model house - అంటే కట్టబోతున్న ఇల్లు/ బిల్డింగ్స్ - ని సూక్ష్మరూపంలో - ఒక బొమ్మ వంటిది తయారుచేసి, చూపిస్తున్నారు. మన ప్రాచీనులు - కోవెలలు కట్టేటప్పుడు - ముందస్తుగా - అదే విధమైన - నమూనాలను చేసి, తగిన అంచనాలు - ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ద్రాక్షారామం - గుడికి సైతం - ఇదే మాదిరి 'small replica, statue - చేసిన శిల్పులను - ఎన్నిసార్లు పొగడినా తక్కువే
Hi andi me e video chusamu andi chala baga cheparu Maaku vizag nundi pancharama kshetralu mariyu pitapuram plan tour chepandi full tugoji plan chepandi ekkada nundi ela vellali full plan chepandi ekada stay cheyali chepandi memu vizag lo vuntunamu
ఓం నమశ్శివాయః తండ్రి అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలో దహించుకు పోతుండగా ఈశ్వరుడు వచ్చి అమ్మవారిని భుజాన వేసుకుని హ... సతీ అంటూ విలపిస్తూ ఉండగా విష్ణుమూర్తి జరగాల్సిన కార్యాన్ని నడిపిస్తాడు అమ్మవారి శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడేటట్టుగా చేస్తాడు అవే శక్తి పీఠాలు ఇదంతా దైవ ప్రామాణికం గానే తీసుకోవాలి మరీ లోతుగా వెళ్లి వాదించ కూడదు అదే దైవశక్తి దైవభక్తికి మూలం ఉంటాను మిత్రమా... మా దేవాలయ youtube ఛానల్ Amruthaya చూడు మిత్రమా😊
చాలా ఆనందం కలిగింది. దర్మించని మాబోటి వారికి దర్మించిన అనుభూతి కల్గింది. మీరు చేస్తున్న ఈ పని మహా కార్యం
ఎంత చక్కగా వివరించారు🙏🙏🙏
చాగంటివారు దక్షారామ ఆలయం చుట్టూ చంద్రుడు 8 లింగాలు ప్రతిష్టించాడు వాటిని ప్రదక్షిణంగా దర్శనం చేసి ఈ ఆలయం చేరుకోవచ్చని చెప్పారు..... 8 లింగాలు దర్శనం చెయ్యడానికి ఒక రోజు పడుతుందని చెప్పారు...... దానికి సంబంధించిన విడియో మీరు అందిస్తే చాలా ఉపయోగపడుతుంది..... 8 లింగాల గురించి ఆటోవాళ్ళకు కూడా తెలియదు.... మీ వల్ల ప్రచారంలోకి వస్తే బావుంటుంది.....
దయచేసి సమయంలో కొంచెం క్లారిటి ఇవ్వండి.....వెనుకటి సారి మేము వెళ్ళేసరికి 12 దాటింది, 12 గంటలు దాటిన తరువాత 4 గంటలకు మళ్ళి తెరచి దర్శనం ప్రారంభించారు.... అంతసేపు అక్కడే కాశీ విశ్వనాథ ఆలయం ముందు లలితా సహస్రనామ పారాయణం చేస్తూ కూర్చున్నాము......
tappakunda andi prayatnam chestanu andi ... 12:30 to 4pm ide sarainadi . mana temples anni kuda ee time lo break untundi andi
@@TemplesGuide చాగంటివారు 8 లింగాలు ఎక్కడెక్కడున్నాయి ఎలా దర్శనం చెయ్యాలి అని స్పష్టంగా వివరించారు..... ఈ లింక్ లో ఉంది 25 నిమిషాలు తరువాత మొత్తం విడియో 8 లింగాలు గురించి వివరించారు.......
మీ వల్ల ఇది ప్రచారం లోకి వస్తే ఆటోవాళ్ళకు తెలిస్తే ఇది ఒక రోజంతా చూసే ప్యాకేజ్ ట్రిప్ లాగ ఆటోవాళ్ళకు ఉపయోగం..... దర్శనం కోరుకునేవాళ్ళకు ఉపయోగం.... ua-cam.com/video/weX9OcbOhns/v-deo.html
Chala santhosham brother memu ninnane vellam bhemesvara swami darshanam chala punyam
Excellent information 18:41
Very nice explanation,Thank you so much sir.
అద్భుతంగా వివరించారు.... 🙏🙏🙏
Beautifully maintained temple thanks to ASI
సామర్ల కోట లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం లాగే ఉంది. బాగుంది. బాగా వివరించారు.
చాల చక్కగా వివరించారు, ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు కూడ చెబితే బాగుండేది అనిపించింది మీకు నా ధన్యవాదాలు
ఈ వీడియో లో చరిత్ర మొత్తం ఉందండి ua-cam.com/video/mvKK2aNgNvA/v-deo.html
Love from Amalapuram ❤
ద్రాక్షారామం ;- పరమేశుని కోవెల - అద్భుత కళా నైపుణ్యతల పెన్నిధి & model house - అంటే కట్టబోతున్న ఇల్లు/ బిల్డింగ్స్ - ని సూక్ష్మరూపంలో - ఒక బొమ్మ వంటిది తయారుచేసి, చూపిస్తున్నారు. మన ప్రాచీనులు - కోవెలలు కట్టేటప్పుడు - ముందస్తుగా - అదే విధమైన - నమూనాలను చేసి, తగిన అంచనాలు - ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ద్రాక్షారామం - గుడికి సైతం - ఇదే మాదిరి 'small replica, statue - చేసిన శిల్పులను - ఎన్నిసార్లు పొగడినా తక్కువే
👍👌
om namah sivaya
om namah sivaya
om namah sivaya
om namah sivaya
om namah sivaya
Tq Meeru chelabaga exfyn chesaru shantosham
ఓం నమశ్శివాయ, నేను ఈ నెల 17వ తారీఖున దాక్షారామం మాణిక్యాంబ అమ్మ వారిని భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాను.
Manikyamba Amma vari daggara kumkuma Pooja memu cheyinchukovali anukuntunnak sir daily kumkuma poojalu avuthaya
Chala chala baga chepparu .🙏🙏🙏
Thanks sir
Well said Sir
నమస్తే అండి మీరు చెప్పిన వివరాలు చాలా బాగున్నాయి మీకు తెలిసిన టూర్ వాల్లు ఎవరైనా మంచి వాల్లు ఉంటే చెప్పండి
Very useful information. Many many thanks
Chala baga chhepparu
Thq sir, good information.chala sarlu vellamu Kani maku theliyaka dhashavaatika chudaledu. Eaasari chusivastamu.
meelanti varikosame video chesanu andi okkaraina ilanti comment chestarani chustunna .. chala santohsam
ఓం నమః శివాయ నమః 🙏
Good information sir, thank you
Hi andi me e video chusamu andi chala baga cheparu
Maaku vizag nundi pancharama kshetralu mariyu pitapuram plan tour chepandi full tugoji plan chepandi ekkada nundi ela vellali full plan chepandi ekada stay cheyali chepandi memu vizag lo vuntunamu
Om namo shiva ya..... Thank u
Thank you for your support
Very Nice...God Bless You🤝
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
జైశ్రీరామ్😮
Om namah shivaya👏
జై శ్రీరామ్
Good information
Thank you Sir.
Good information sir
Ome Namaha Shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya Ome Namah shivaya
TQ bro
Thanks
Congrats andi
Thanks for giving excellent information andi🙏🙏🙏🙏
Thank you Andi
Om namasivaya🙏🏿🙏🏿🙏🏿
Ome Namassivaya,ayyo aa chinna aalayam aalaya namuna kaadandi, adi bhavishyatthulo ade pedda gudandi endukante bhavishyattulo manushulu chaala chinnaga ayipotharantandi, aa gudiki sambandhinchina charitra lo Chaganti garu chepparu🙏🙏🙏🙏
:) :) bhalegaa undi - weerabrahmendra swaami - bhawishya waani - niikkada adopt chesesaaru ~~~~~~~~~~~~~~~ , :) :) 🤩
300 + టైమ్స్ వెళ్లాను నేను....మొత్తం...తెలుసు బట్... కొత్త విషయాలు తెలిసికున్న....
దేవుని కోసం కాకపోయినా....శిల్ప సౌందర్యాని ద్రావిడ రీతిలో బాగుంటాయి
ఓం నమః శివాయ
Good information Andi it is useful for all..
Thank you so much 🙂
Nice explained sir present rooms facility situation how please tell
OmNamashivaya🙏🙏🙏
Thrayodashi nandhi abhisekham chese sivalayam address cheppandi.pancharamalu lo chesthara
Tq sir 🙏Temple office number cheppagalara sir
Special pujala kosam varitho matladali
Ha bro🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namaha shivaya 🌹☘️🙏
Medayavallana dhasxramamu darasanam sesi kunnanu Babu
Meku dannavadhamulu
Chala santosham andi
Sir chinna doubt sir,pillalaki gundu chesthaara sir, drakshaaramam lo
👌👍🙏🙏🙏
👏👏
Temple needs to be developed
🎉🎉🎉🙏🏼🙏🏼🙏🏼
Spl dharshanam ticket entha sir
అది ద్రాక్షారామం, దానిమ్మారామం కాదు. దక్షారామం. దేవాదాయ, ధర్మాదాయ శాఖవారూ దయచేసి పేరు మార్చండి ఇప్పటికైనా
😊❤
👌👌👌👏🏼👏🏼👏🏼🙏🙏🙏
Abhishekham timings plz
🙏🙏❤🕉️🚩
🙏🙏🙏
❤❤
Need some info
🙏🙏🙏🙏🌹🌹
Maa village aa 🙏🙏
Rudrabhishek timings please
Update chestanu
Clarity miss chesaru
స్వామి నమస్కారం🙏 మురమళ్ళ టెంపుల్ నుంచి ద్రాక్షారామం బస్ రూట్ వుందా లేదా ఆటో నా కొంచెం చెప్పరా
draksharamam to kotipalli , kotipalli to inavilli to muramalla ala plan cheyandi
@@TemplesGuide ధన్యవాదాలు 🙏
ఐనవిల్లి నుండి mukteswaram, ముమడివరం, మురుముల్లా చివరిగా యానాం చేరుకోవచ్చు
For staying rooms available there?
video lo cheppanu andi unnayi ani
@@TemplesGuide room ki rent antha antha Mandi vundocchu antha sepu vundocchu
మొదటగా,
" దాక్షారామం "
అనే మాటతో మొదలు పెడితే, బాగుండేది.
హైదరాబాద్ నుంచి ద్రాక్షారామం ఎలా వెళ్లాలి తెలియజేయండి
Hyd to rjy , Leda hyd to kakinada
థాంక్యూ నేను ఈరోజు ద్రాక్షారామం
వెళ్తున్నాను
how to reach pettapuram from daksharamam buses are there sir
Pithapuram to kakinada , kakinada to draksharamam. Buses lu untayi
thanku sir
How to come Mumbai
Mumbai to samarlakota ( slo) direct train undi ..
Mam
Samalkot ninji bus facility unnaya kakinada ninji unnaya cheppandi please nenu jan 1 st ki velthunna
Kakinada
@@TemplesGuide thank u sir
కాకినాడ to ద్రాక్షారామ
నేను చాలా సారులు వెళ్లమ్ మాకు తెలియదు
Vijayawada nundi ela vellali
Vijayawada to Rajahmundry - darskharamam
@@TemplesGuide trains ki Vellala bus ki ki vellala
విజయవాడ నుండి ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, మండపేట, రామచంద్రపురం మీదుగా కూడా దక్షారామం చేరుకోవచ్చు
ఒక సందేహం అండి... బూడిద ఐపోయాక.. మళ్ళీ శరీరంను విష్ణువు 18 భాగాలుగా విభజించడం .... అర్థం కావడం లేదు 😮😮
అలా కాదు... బూడిద అవ్వలేదు..
@@TemplesGuide మీ వీడియోలో 14:27 అప్పుడు కాలి బొటన వేలుతో... యోగాగ్ని కల్పించుకొని అవతారాన్ని చాలించింది. అంటే 😮 వివరంగా చెప్పండి 🙏
ఓం నమశ్శివాయః
తండ్రి అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలో దహించుకు పోతుండగా ఈశ్వరుడు వచ్చి అమ్మవారిని భుజాన వేసుకుని హ... సతీ అంటూ విలపిస్తూ ఉండగా విష్ణుమూర్తి జరగాల్సిన కార్యాన్ని నడిపిస్తాడు అమ్మవారి శరీర భాగాలు వివిధ ప్రదేశాల్లో పడేటట్టుగా చేస్తాడు అవే శక్తి పీఠాలు ఇదంతా దైవ ప్రామాణికం గానే తీసుకోవాలి మరీ లోతుగా వెళ్లి వాదించ కూడదు అదే దైవశక్తి దైవభక్తికి మూలం ఉంటాను మిత్రమా... మా దేవాలయ youtube ఛానల్ Amruthaya చూడు మిత్రమా😊
Sivudu sathi devi chanipovadanni thattukoleka mruthadehanni chusthu ugrudipothadu.aayana kopaniki pralayalu vasthayanni vishnumurthi AA mruthadehanni thana chakram tho mukkalu chesi pralayanni apadaniki prayathnam chestadu sivudni kopanni control cheyadanike Vishnu murthi ala chesadu
🌟🍁💐💐🌿🦜🌾🙏🌹🌹🌹🍇🦚🦚🕊️🕊️🌷🌷🌺☘️🍀🥀🌱🌾💐🇧🇭🌿🌿🌿🦜💐🦜🦜💫💎🙏🙏🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🌷🌹🙏🙏🙏
Dasha yagnamu correct ga yekkada jariginadi. Sana chotla Dasha yagnamu ikkade jarigindi antatunnaru. Confusing.
Near Hardwar KANKAN , etc. etc.
దక్షయజ్ఞం ఇక్కడే జరిగింది సార్ , అందుకే దక్షారామంగా పిలవబడుతుంది, ఈ విషయాలు అన్ని చాగంటి వారు ప్రవచనాలలో కూడా అందించారు......
Tamila nadu lo oka temple vundi ..akkada vallu kuda daksha yagnam akkade jarigindi antuntaru ...yedi correct anedi telidu
Pll help bro
ధ్యానం వీడియో
Pancha rama shetram antey enti
మీరు ఇటు వంటి మంచి దైవ కార్యక్రమాలు చేస్తున్నపుడు,
" తెల్ల పంచె / లుంగీ, జుబ్బ & కండువా "
ధరించండి. బాగుంటారు.
కాషాయ వస్త్రం
" సన్యాసులు & భార్య లేని వారు " మాత్రమే ధరించాలి.
మిగిలిన వారికి,
" ధవళ వస్త్రం, బహు శ్రేష్ఠం ".
Dakshram lo pillar Pye. Agshya rushi. Mogalipuvvu chekkabadi untayata vatinini ee sari choopinchandi
Meeku telisi kudaa Daksharamam ane enduku palukaru ? Sampradayaanni paatinchuta subhadayakam kada. Daksharamame
Good information
ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you Sir
Thank you so much sir
🙏
Very good information sir, thank you so much
Thankyou sir
Thank u somuch ..