సూపర్ సింగర్ జాహ్నవి గారికి 🙏. ఎలా ఆలోచన వచ్చింది ఈ పాట కోసం అందరు ఈ పాట కోసం అందరు ఫిదా అవుతుంది. సాయిలు సింగెవార్. మేరు బాన్స్వాడ. మేరు బాన్స్వాడ. ❤️ to❤️సో మచ్ అల్ అఫ్ యూ.
అమ్మ పాట పాడిన అమ్మ పాట కు చాలా ఆదర్న చాలా వచ్చింది. 👌 జాహ్నవి గారు. బెస్ట్ సింగర్ గా ఎంతో ఎత్తు కు వెళ్ళిపోయింది మీ యొక్క పాట 👌👌. ఉంది అందుకే నేను ఉదయం పూట తప్పకుండా వింటున్న. ఆమ్మ విలువ అనేది ఆలస్యమ్ గా తెలుసుకున్నాం ❤️ టూ అమ్మ. 👌👌సాంగ్ సాయిలు. S
Super sir mittapalli garu amma pata entho kammaina pata 👌👌 ❤️to song sailu singewar. Meru BANSWADA 🙏❤️❤️❤️❤️super ❤️ song allthe Best. To all team members 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
ఈ పాట రీచ్ అవ్వడానికి కారణం అమ్మ గురించి చెప్పారు కానీ ఈ పాట ఎలా అమ్మ గురించి ఎక్కడ పేరు గాని వేరే పాటలు బుడిబుడి నడకల తప్పటడుగులే ప్రతి పాటల కొడుకు కళ్యాణి గురించే పాడేరు గాని తల్లి గురించి కట్టి వాడిన పాట ఇది తల్లి తల్లి ప్రేమ కొడుకు మీద ఎంత ఉంటది వ్యక్తిత్వం ఆమె ప్రేమ గురించి పాడిన పాట నాకు నచ్చింది అందరికి నడుస్తుంది అల్లా చెప్పింది అంతా వేరే విషయాలు చెప్పారు కానీ
Nenu 1000 times vinna super
Amma.super sir
సూపర్ సింగర్ జాహ్నవి గారికి 🙏. ఎలా ఆలోచన వచ్చింది ఈ పాట కోసం అందరు ఈ పాట కోసం అందరు ఫిదా అవుతుంది. సాయిలు సింగెవార్. మేరు బాన్స్వాడ. మేరు బాన్స్వాడ. ❤️ to❤️సో మచ్ అల్ అఫ్ యూ.
అమ్మ పాట పాడిన అమ్మ పాట కు చాలా ఆదర్న చాలా వచ్చింది. 👌 జాహ్నవి గారు. బెస్ట్ సింగర్ గా ఎంతో ఎత్తు కు వెళ్ళిపోయింది మీ యొక్క పాట 👌👌. ఉంది అందుకే నేను ఉదయం పూట తప్పకుండా వింటున్న. ఆమ్మ విలువ అనేది ఆలస్యమ్ గా తెలుసుకున్నాం
❤️ టూ అమ్మ. 👌👌సాంగ్ సాయిలు. S
Thank you very much total teams
ఈ సాంగ్ హిట్ అవ్వడానికి కారణం సింగర్ జాహ్నవి❤❤❤❤👌👌👌👌🌹🌹🌹
Super sir mittapalli garu amma pata entho kammaina pata 👌👌 ❤️to song sailu singewar. Meru BANSWADA 🙏❤️❤️❤️❤️super ❤️ song allthe Best. To all team members
🙏🙏🙏🙏❤️❤️❤️❤️
అమ్మపాటే లాలిపాట.... కి పేరడీ నాన్న పాట
నాన్నమాటే వేదమంట
వెన్నుతట్టులేపు సైన్యమంట
మా నాన్నబాటే రాచబాట
వేలుపట్టి చూపు విశ్వమంట
తడబడు అడుగులు సరిచేసి
బుడిబుడి అడుగులు వేయించి !2!
ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
దీర్ఘాయుష్షని దీవించే వెన్నెల చల్లన ! నాన్న!
లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
మెరిసే ప్రేమకన్నులకు హేతువయ్యే నాన్న
నాన్నంటేనే ప్రియనేస్తం !2!
అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
కమ్మనికలల ఆకార సాకారం నాన్న
దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న ! 2 !
సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
నాన్నంటేనే దివ్యపదం !2!
భవ్యమైన ధర్మపథం ! నాన్న !
రచన
వెంకట్ అడ్డాల
9666181948
Good song sir
@@TharalaGanganarsaiah Thanks sir
Wow chaala baagundhi song super anna super👌👌👌👌👌👌👌👌👌
@@shailupodupuganti3292 Thank you
నాన్న పాట super 👌👏
నిజం డ్రెస్. డిఫరంట్. ఒన్ ఆఫ్. పార్ట్ 👌🏽👌🏽👌🏽
అమ్మ పాట పాడిన జాహ్నవి కి మరియు అమ్మ పాట రచించిన అన్న మిట్టపల్లి సురేందర్ కు మా హృదయపూర్వక అభినందనలు
గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్
అమ్మ పాట
మిట్టపల్లి సురేందర్ అన్న అంటేనే వేరే లెవల్ సూపర్ అన్న 👌👌💐💐
Congruletions To Team Members Amma Song ❤❤❤. Sailu. Singewar
MERU. Banswada. 🙏🙏👌👌
సర్ చాలా బాగా పాడారు
Surender sir Mee song tho
Maa Amma gurtuku Vachindi
Tqqq sir ❤
super song mittapalli sir mi navvu super sir amma pata 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Superb quality song ❤beautiful voice janu🎉
Super singing jahnavi gaaru and super lyrics❤❤
సూపర్ గా పడినావువ్ అక్క 👌👌👌🙏🙏
అన్న సూపర్ గా రాశారు అన్న
Congrats Total Team ki
Millions of congratulations both of you
Nice song
Good song, this song gives a good name to mittapalli
Amma super Amma pata
CONGRATS ALL TEAM
Superb akka
అమ్మ పాడే జోల పాట
విన్నప్పుడు మా అమ్మ గుర్తుకు వచ్చింది 😂😂😂😂😂😂
ఈ పాట రీచ్ అవ్వడానికి కారణం అమ్మ గురించి చెప్పారు కానీ ఈ పాట ఎలా అమ్మ గురించి ఎక్కడ పేరు గాని వేరే పాటలు బుడిబుడి నడకల తప్పటడుగులే ప్రతి పాటల కొడుకు కళ్యాణి గురించే పాడేరు గాని తల్లి గురించి కట్టి వాడిన పాట ఇది తల్లి తల్లి ప్రేమ కొడుకు మీద ఎంత ఉంటది వ్యక్తిత్వం ఆమె ప్రేమ గురించి పాడిన పాట నాకు నచ్చింది అందరికి నడుస్తుంది అల్లా చెప్పింది అంతా వేరే విషయాలు చెప్పారు కానీ
అమ్మపాటే లాలిపాట.... శైలిలో నాన్న పాట
నాన్నమాటే వేదమంట
వెన్నుతట్టులేపు సైన్యమంట
మా నాన్నబాటే రాజబాట
వేలుపట్టి చూపు విశ్వమంట
తడబడు అడుగులు సరిచేసి
బుడిబుడి అడుగులు వేయించి !2!
ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
దీర్ఘాయుష్షని దీవించే మనసే చల్లన ! నాన్న!
లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
మెరిసే ప్రేమకన్నులకు ముందుచూపు నాన్న
నాన్నంటేనే ప్రియనేస్తం !2!
అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
కమ్మనికలల ఆకార సాకారం నాన్న !2!
దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న
సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
నాన్నంటేనే దివ్యపదం !2!
భవ్యమైన ధర్మపథం ! నాన్న !
రచన
వెంకట్ అడ్డాల
9666181948
ante 3and 4 years pillalu chala Baga paduthunnarandy
Super song by Jahannavi mittapali
Super sir 54 years Nene mesparise ayyi, I want to learn a song.
Sunnitham ga, mrudhuvu ga, kamma ga ee song padindhi
Xlent❤❤❤
Super Annisarllu Vin na malla vinalaniyundi super super
❤❤❤🎉🎉🎉
మీకు ఇలాంటి సింగర్ దొరకడుం మీ అదృష్టం మరి అంతా hit కాదు అనీ అనుకున్నారు కానీ తనలో టాలెంట్ తన్నాను పైనకు తీసుకొని వచ్చినది
super
Sir Nanna Gurunchi kuda oka Manchi Pata wrayagalaru Sir Namasthe Sir
🎉🎉🎉🎉
Amma Pata Hindi Nandu Release inada teliyaCheyagalaru Sir
మీరు.. కరెక్ట్ ga చెప్పారు.. మిట్టపల్లి sir ను చూస్తే.. భయmesthadhi
VERY VERY GOOD SONG
Super jahannavi
Ma papa paduthundi ma papa payru jahnabi.
Anna nenu badhalo vunapudu epata nanu brathikisthundi
Hi
MAA MANUMADU CHY.DEVANSH AA PATAVINTUPADUKUNTADU VAADI VAYASSU JUST 6YEARS
Jahnavi has bright future
Excellent song n fantastic singing but namma ane kannada word enduku pettaru reason please
Hindi Nandu Super
ua-cam.com/video/zhqwlZb8W-Q/v-deo.htmlfeature=shared
అమ్మ పాటకు పేరడీ నేను రాసిన నాన్నపాట
Office.lo.job.kosam.intreview.laga.vundo
chinna pillalu kuda paduthunnarandy
Nuv.ancorva..please..nuv.thagichukomte.machidi
Midigudlesu Kuni Apillanu yemchesthado vidu
Ne
Over.action aapu
Nice song
CONGRATS ALL TEAM
Nice song